Former Vice President Venkaiah Naidu About Kishan Reddy & Bandi Sanjay | Venkaiah Naidu Interviews

Ойын-сауық

Former Vice President Venkaiah Naidu About Kishan Reddy & Bandi Sanjay | Venkaiah Naidu Interviews
#bandisanjay #kishanreddy #venkaiahnaidu
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive

Пікірлер: 14

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri691517 күн бұрын

    సత్యకుమార్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నాయకులను తీర్చిదిద్ది, వారిని వెంకయ్య నాయుడు గారు గుర్తుకు తెచ్చుకొని వాత్సల్యంతో కొనియాడడం...ఆయన సౌజన్యాన్ని చాటి చెబుతోంది. వారి ముగ్గురినీ కూడా మంత్రి పదవులు వరించడం...భాజపాలోనిబద్ధతతో కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు కలుగుతుందని రుజువయింది మరోసారి.

  • @j.devendrasetty9881
    @j.devendrasetty988117 күн бұрын

    Venkaiah naidu is good leader, inspired one.

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu857717 күн бұрын

    Guru Sishya sambandham eppatikyna gelusthundi

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs17 күн бұрын

    నాయుడు గారు మీరు నాయకులకి మంచి మాటలు చెప్పి పాలన లో సలహాలు ఇవ్వండి

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu857717 күн бұрын

    Jaipal reddy garu kuda already ide track set chesadu

  • @gunreddygpurushothamreddy6634
    @gunreddygpurushothamreddy663418 күн бұрын

    JAi shree ram Jai Hindu Jai BJP Jai NAIDU Garu Jai MODI GARU

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj77439 күн бұрын

    మంచి వక్త నీలాంటి నాయకులు దేశానికి అవసరం

  • @rdstv9
    @rdstv95 күн бұрын

    మీరు ఇప్పుడు కూడా ఏపీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి చక్కని సలహాలు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి.

  • @rangamsetty6691
    @rangamsetty669117 күн бұрын

    స్వచ్ఛ భారత్ ఇంకో గొప్ప స్కీమ్.భారత ఆరోగ్యము గొప్ప మార్పులు .గ్రామీణ ప్రాంతాలలో మరుగు దొడ్లు ఓపెన్ defacation ను నిర్మూలించినది.మహిళల గౌరవం కాపాడిన స్కీమ్.Nederland లో జరిగిన టాయిలెట్స్ consruction లో వర్క్ షాప్ లో 1991 లో భారత్ తరపున పాల్గొన్న ఇంజినీర్ నేను. అప్పటి రాజకీయ వాతావరణం నిరుత్సాహంగా ఉండేది.2014 మోడీజీ రాకతో ఆ ప్రోగ్రాం పరుగులు పెట్టింది.నా కల నెరవేరింది.

  • @rangamsetty6691
    @rangamsetty669117 күн бұрын

    P.M G S Y programme లో మొదట్నుంచి ఇంజనీర్ ను నేను.ఆంధ్రలో మొదటి రోడ్డు కోటప్పకొండ నుంచి పెట్లూరు వారిపాలెం B.T road nu Sri వెంకయ్య నాయుడు గారి చేతులమీద ప్రారంభించబడింది.2000. ఆ ప్రోగ్రాం గ్రామాల రూపు రేఖలు మార్చేసింది. సోషియో కల్చరల్ ఎకనామిక్ గొప్ప మార్పులకు దోహదం చేసింది. లోతు పట్లు ఉన్నాయి.మా అదృష్టం ఆ ప్రోగ్రాం లో పనిచేసే అదృష్టం మాకు దక్కింది.S.E P.R rtd. .

  • @user-lb3vi8rj6v

    @user-lb3vi8rj6v

    14 күн бұрын

    BJP lo oka leader congreaa lo 1lac leaders tho equal. Rss pedda pedda leaders tayaru chestundi. Ee desam dammu unna chattrpathi varslu BJP RSS made leaders

  • @madaboipraveen3333
    @madaboipraveen333317 күн бұрын

    మంచి spoke person వెంకయ్య నాయుడు గారు

  • @vijayckumar
    @vijayckumar4 күн бұрын

    He did zero effort to bjp party

Келесі