Forest camping with our subscriber : మన Subscriber భయపడ్డారు😲 || ఇదొక కాళరాత్రి 🔥😲😫

Forest camping with our subscriber : మన Subscriber భయపడ్డారు😲 || ఇదొక కాళరాత్రి 🔥😲😫
#camping #nightcamping #forestcamping #outdoorcamping #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Пікірлер: 799

  • @janganmohanraomamidi1487
    @janganmohanraomamidi148719 күн бұрын

    ఎక్కువ బరువు మోసే లక్ష్మణ్ కోసం ఒక లైక్ 👍

  • @MohammadAfroz-bv8xf

    @MohammadAfroz-bv8xf

    5 күн бұрын

    లక్షణ్ సూపర్ బ్రో

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati273519 күн бұрын

    మీ team లో చిన్నారి బావ highlated person.

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti56249 күн бұрын

    ప్రేమ పూర్వకమైన మీ ఇరువురి కలియక నాకూ సంతోషంగా ఉంది RTI AND SOCIAL ACTIVIST

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    4 күн бұрын

    Thank you 🙏🏻

  • @Calmdown_19
    @Calmdown_1919 күн бұрын

    చాలా మంచి మనసున్న సబ్స్క్రైబ్ కి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నా...❤❤❤❤❤

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    ❤️❤️❤️

  • @sirik441
    @sirik44119 күн бұрын

    చిన్న రావు గారు మాట్లాడారు అబ్బా.. లైక్ చేస్తున్న.

  • @user-ar5una1977
    @user-ar5una197719 күн бұрын

    ఓ బాబు... నాకు కూడా అమ్మ 10th లో... నన్నా ఇంటర్ లో పోయారు... 14 ఇయర్స్ age నుంచి నేను సింగల్ గా నన్ను నేను చదివించుకున్నాను... చిన్నప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 😊

  • @pawannaidu5647
    @pawannaidu564719 күн бұрын

    ఆ వ్యక్తికి జీవితకాల అనుభవం. చాలా మంచి క్యాంపింగ్. మంచి హార్డ్ వర్క్ బ్రదర్

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    ❤️❤️❤️

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla950519 күн бұрын

    తమ్ముళ్ళు మీరు భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో😊😊😊

  • @Galiboys12345
    @Galiboys1234519 күн бұрын

    ప్రతి ఒక్కరికి మీ దగ్గర ఉంటే హ్యాపీగానే అందంగానే ఉంటుంది ఎందుకంటే హల్లా ద కరమైన వాతావరణం ఆ చెట్లు గుట్టలు చాలా నైస్ ప్రదేశం❤🎉

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    ❤️❤️❤️

  • @suhasinikitchen3529
    @suhasinikitchen352919 күн бұрын

    Subsriber chala chakkaga matladaru super message

  • @ganeshpolimera483
    @ganeshpolimera48319 күн бұрын

    5laks లో మీకు దక్కింది హ అరుదైన అవకాశం కంగ్రాట్స్ ❤❤❤❤

  • @rambabusolo4724
    @rambabusolo472419 күн бұрын

    ఈ వీడియో వేరే లెవెల్ అబ్బా సూపర్

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    ❤️❤️❤️

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi19 күн бұрын

    సూపర్ క్యాంపింగ్ ఆ కొండాపైన సబ్స్క్రయిబ్ తో క్యాంపింగ్ మాములుగా లేదు సూపర్ వీడియో అంతే చెప్పటానికి మాటలు లేవు

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you soo much ❤️

  • @maddurisvlogs799
    @maddurisvlogs79919 күн бұрын

    Boby gari words very inspiring and heart melting

  • @justimagine3852
    @justimagine385219 күн бұрын

    సబ్స్క్రైబర్ అన్నా , మీ flashback విని కొంచెం బాధ అనిపించింది , పోషించ లేనప్పుడు ఎందుకు కనాలి అనుకున్నా , కానీ మీ అచీవ్మెంట్ చూసి , నీ లాంటి కొడుకుని కని మంచి పని చేశారని అనిపించింది ,all the best bro🎉

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @ram-iy3zr
    @ram-iy3zr19 күн бұрын

    బాబు అన్నయ్య మీలో బాగా కలిసిపోయారు...ఈ వీడియో చూస్తున్నంత సేపు బాబు అన్నయ్య నే observe cheseaa..అన్నయ్య. చాల excite అయ్యారు. I am. So so happy..I love ATC FOR EVER ❤

  • @Prabhavati823
    @Prabhavati82319 күн бұрын

    ఎప్పుడూ మీరే కాకుండా ఆ బ్రదర్ తో నైట్ మీరు stay చెయ్యడం నిజంగా ఇన్నోవేటివ్ గా ఉంది + ఈ వీడియో కి హైలెట్ ఏమంటే...ఆ బ్రదర్ యెక్క ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ. నిజంగా ఒక క్రమశిక్షణ కలిగిన లైఫ్ ఉంటే పేద వాళ్ళం అయినా సరే ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు అని అతను చెప్పిన మాటలు నిజంగా 😢కన్నీళ్లు తెప్పించాయి. ఎక్సలెంట్ వీడియో....❤❤❤

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @GSubbanarasaiah123

    @GSubbanarasaiah123

    14 күн бұрын

    Kastapaduthu mananli navvinche Raju ku like please

  • @Prabhavati823

    @Prabhavati823

    14 күн бұрын

    @@GSubbanarasaiah123దేవుడు వాళ్ళకి మంచి చేస్తాడు అండి

  • @venkatasatyalakshmi4903
    @venkatasatyalakshmi490319 күн бұрын

    Ee sahajatwam ilage undali ani korukuntu thammullu mee andaru kuda akkadi nativity ni kapadandi plz. Be blessed by the devine.

  • @vijjuvijaya5235
    @vijjuvijaya523519 күн бұрын

    Ram e vedio naku chala nachindi asalu elanti manchi person ni parichayam chesaru,chinnarao anna super ga anipinchindi, super vedio inkka miru kudha

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    18 күн бұрын

    Thank you ❤️

  • @nb_cuts1828
    @nb_cuts182819 күн бұрын

    Bobby Anna nee story chala inspiring ga vundi Anna .. nuvvu ilaga Inka machi stayiki cheralani manaspurtiga korukuntunna.. keep smiling always 😊😊

  • @parisapogukoti274
    @parisapogukoti27419 күн бұрын

    ఫస్ట్ టైం మీ వీడియో చూసి ఎమోషనల్ అయ్య Bro,బాబు అన్న లైఫ్ స్టోరీ అందరికి ఆదర్శం ....🥰

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS19 күн бұрын

    మన ఏటీసి టీమ్ అన్నకు చాలా చక్కగా మర్యాద చేసేశారు.And hands up to your hard bro. వీడియో చాలా బాగుంది..

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @Nellorekitchen
    @Nellorekitchen19 күн бұрын

    అది ఒక భూతల స్వర్గం లా ఉంది.. సూపర్ లక్కీ.. ఒక రోజైన అలా గడపడం అదృష్టం..జై శ్రీరామ్ 🙏

  • @thatimahi4817
    @thatimahi481719 күн бұрын

    మన చానల్ వీడియోస్ తగ్గేదే లె సూపర్ ఫ్రెండ్స్

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    ❤️❤️❤️

  • @somelinagendra116
    @somelinagendra11619 күн бұрын

    ఎత్తయిన కొండలో క్యాంపింగ్ వీడియో చాలా చాలా బాగుంది subscriber తో ఫస్ట్ టైం క్యాంపింగ్ టూర్ సూపర్ అలాగే చాలా పచ్చని ప్రకృతి మధ్యన సెలయేర్లు పచ్చని చెట్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంది మీతో క్యాపింగ్ చేసిన అన్నకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    4 күн бұрын

    Thank you ❤️

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w19 күн бұрын

    సూపర్ గా ఉంది వీడియో ఆ కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్యాంపింగ్ చాలా చాలా బాగుంది😊

  • @user-hm2xg3ci8g
    @user-hm2xg3ci8g19 күн бұрын

    Super video very nice 👍👍👍👍👍👍 my favorite video campaign video chinnari gaaru super ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @johnrock1511
    @johnrock151119 күн бұрын

    ఇది చాలా దారుణం మాకు కూడా మీతో స్పెండ్ ఉంటుంది అందుకు మీరందరూ ఒక్కసారిగా ఒక పది మందితో క్యాంటీన్ వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం నీకు హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబర్లు అయినా మాకు హ్యాపీగా ఉంటుంది మీకు ఇబ్బందిగా లేకపోతే ఎలా ఒక్కసారి ప్రయత్నించి అరకు ట్రావెల్ కల్చర్ టీమ్ అందరికీ ఇది నా విన్నపం మీ జాన్ ❤❤❤❤

  • @muralimohanaraopothanapall6956

    @muralimohanaraopothanapall6956

    19 күн бұрын

    Miru ycp kada

  • @Malogili
    @Malogili19 күн бұрын

    Bro recentga u tube awards presnt chesaru miru vellara.....but miku chinna awardlu saripovu anthakuminchi ivvali....hope u all doing a superb❤❤❤❤❤ campaign view mamulga ledu i m so excited to see u always

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    18 күн бұрын

    Ayyyoo 🙏🏻

  • @Malogili

    @Malogili

    18 күн бұрын

    @@ArakuTribalCulture u r reply it's mean a lot to me🥰🥰🥰🥰

  • @ramaraorajeti8497
    @ramaraorajeti849719 күн бұрын

    Anna meeru chala lucky prakruti chustuntae jeevithantham happy ga vundipovali anipistundi without any pollution.

  • @rajuvanthala3011
    @rajuvanthala301119 күн бұрын

    బాబీ అన్న ఫ్యామిలీ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంది. & ATC వారు ప్రకృతి ని మంచి గా చూపించడానికి చాలా ప్రయాసపడుతున్నారు. అందుకే వీడియోలు రియాల్టీ గా ఉంటాయి ❤❤❤.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @sudann7334
    @sudann733419 күн бұрын

    Excellent video and really inspiring story of the subscriber

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Glad to hear it! ❤️

  • @gamanashree966
    @gamanashree96619 күн бұрын

    Elanti jivitham gadapali bro super bro meru adrusthavantulu enjaye

  • @harshaK79
    @harshaK7919 күн бұрын

    superb video, kudirithe ayanni kuda mee future videos lo add cheyandi , kothaga undi ee video

  • @upendernaidu4911
    @upendernaidu491119 күн бұрын

    Very nice video....Babu garu lucky....maaku oka chance isteee bauntadi ATC team

  • @sivajiadapa3144
    @sivajiadapa314419 күн бұрын

    Highlights of the video enti antey .... 1.Bobby bro story😢...thana story tho oka movie theeyochu.🙂 2.chinnara baava maatalu vinatam😀

  • @user-ar5una1977
    @user-ar5una197719 күн бұрын

    కర్రె లక్ష్మి ఫాన్స్ ఇక్కడ 🤩👍🏻

  • @sumalathabadugu9428
    @sumalathabadugu942819 күн бұрын

    Chala bhagundi Ram garu video .... Manchi aalochana Ram garu subscribers tho camping anedi ... 😊

  • @velpulasunny9677
    @velpulasunny967719 күн бұрын

    చదువు అన్ని పరిస్థితులను మారుస్తుంది

  • @pujarivarun203
    @pujarivarun20319 күн бұрын

    మన అరకు స్పెషల్' బ్రో సూపించారు

  • @bhanusrisri44
    @bhanusrisri4419 күн бұрын

    🥰wow super andi vedio aithe campaign vedio eppudu chesina exlent andi but naku kuda e sari bayamesindi thank God meerantha safe ga vunnaru 😊 subscriber's ki kuda elanti chance echi valla tho time spend cheyyadam super andi 👏👏👏 keep it up andi 🥰👌

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @satishjonnada4919
    @satishjonnada491919 күн бұрын

    Superb bro.....meru chala adrustavanthulu...bro manchi gaa receive chesukoni...chala baga enjoy chesaru...video chala baagundhi bro....

  • @user-ar5una1977
    @user-ar5una197719 күн бұрын

    మీ అన్న చాలా హ్యాపీ గా ఉన్నాడు... అక్కడే ఉంచేసుకోండి 😊

  • @veronika9077
    @veronika907719 күн бұрын

    Ayanaki kastam viluva telusu kabatti ardham chesukunnaru.any have boby anna,god bless you

  • @MyluRams
    @MyluRams19 күн бұрын

    చాలా చాలా బాగుంది రామ్.. Really Boby గారి రాక మన ఛానల్ లో కొత్త కళని తెచ్చిందనే చెప్పాలి.. అలాగే రామ్... నాకు కూడా మీతో ఇలా అడవిలో spend చెయ్యాలని ఉంధి. నేను పుట్టి పెరిగింది ఏజెన్సీ యే అయినా ఇలా రాత్రి పూట బయటకు వెళ్లడం ఎప్పుడూ లేదు.. అందులో మీ ప్రాంతం కొండలు కోనలు చాలా బాగున్నాయి.. ATC టీం కి ఎక్కువ రుణపడిన జీవి ఏదైనా ఉంధి అంటే అది నేనే ...

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thappakunda aa roju kosam memu wait chesthunnam Anna ❤️

  • @lakshmi.49
    @lakshmi.4919 күн бұрын

    సూపర్ వీడియో తమ్ముళ్లు 👍🏻👍🏻👍🏻

  • @PanduReddi-wg3nx
    @PanduReddi-wg3nx19 күн бұрын

    జాగ్రత్త అన్న పాములు ఉంటాయి మీరు ఎప్పుడు బాగుండాలి

  • @Nirmalamangam
    @Nirmalamangam19 күн бұрын

    Bobby bro meeru chala super kaste phali annaru.chala kastapaddaru ippudu me parents ni chakkaga chusukuntunnaru.God bless u.nice video ramu bro

  • @MShiva777
    @MShiva77719 күн бұрын

    💐💐 Video chusthunte chala exciting ga vuntundhi annnaya 🌺🌺 waiting for beatiful next camping 💗💗

  • @user-ql1jm3ji8s
    @user-ql1jm3ji8s19 күн бұрын

    Chala bagundi video Ramu Garu

  • @TVGgame
    @TVGgame19 күн бұрын

    Chala bagundhi video

  • @v.v.praveen9064
    @v.v.praveen906419 күн бұрын

    Very nice video very heart touching Babi bro story.

  • @GAGAN22922
    @GAGAN2292219 күн бұрын

    Best of the best KZread campaining video super nice excellent

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Wow, thanks!

  • @balusiragam7922
    @balusiragam792219 күн бұрын

    Laxman bro chala కష్టబడుతున్నాడు..❤❤

  • @Ganesh.p580
    @Ganesh.p58019 күн бұрын

    Camera men ganesh ..ni chupinchandi..bro...me team lo hard work motham thanadhe....❤❤❤

  • @veguruvishnu4038
    @veguruvishnu403819 күн бұрын

    Brothers mana chanel lo prethee videos super super meeru amdamaina predesalu maku chupistunnaru one of the best you tub channel araku traibel culcture fans assamble her....❤

  • @shanthismart1783
    @shanthismart178319 күн бұрын

    Hi guys elaunaru manchiga camping arrange chesyaru nice person ne kuda parichyam chesyaru enta manchi kondalu location simply superb 👌

  • @vissubadampudi2814
    @vissubadampudi281419 күн бұрын

    Subscribe la to camping cheyadam alochana super E video fun to modalupetti sentiment to end chesaru👌👌👌👌

  • @naveenkrishnaveen3372
    @naveenkrishnaveen337219 күн бұрын

    Mee video chustunte edo feeling nenu akkadunte bagundu ani ❤️

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu19 күн бұрын

    Chala bagundhi bro video memu kuda vastam manchi experience cheyyali meetho so excited 😊❤

  • @the_siriii25
    @the_siriii2519 күн бұрын

    Asal evvari kosam wait cheynu u tube ni care cheynu nenu mi vedios kosam chala wait chesthuna fst time broh 😢mi camping mii food chala baguntadhi 😻❤️

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @pallavipallavi6736
    @pallavipallavi673619 күн бұрын

    Super camping video brother's take care and god bless u ❤❤❤❤

  • @ArjunTej-zj9rd
    @ArjunTej-zj9rd19 күн бұрын

    Meeru enthao kasta paduthunaru bro hats off ❤❤

  • @vishnumurthy2902
    @vishnumurthy290219 күн бұрын

    E video challa Bagundhi

  • @prudhviprabhasdarling2716
    @prudhviprabhasdarling271619 күн бұрын

    చాలా బాగుంది

  • @RaviA-zm1mp
    @RaviA-zm1mp19 күн бұрын

    ATC team, Nice camping with your guest. Your guest Babu's story is heart touching and inspirational 😍.

  • @vinodkumarvanthala6306
    @vinodkumarvanthala630619 күн бұрын

    Next level

  • @swathierpa7099
    @swathierpa709917 күн бұрын

    Babu gari inspiration story bagundi and nice video brother s

  • @mkavellappa1587
    @mkavellappa158719 күн бұрын

    చాలా బాగుంది 👌

  • @ramanijuttiga296
    @ramanijuttiga29619 күн бұрын

    Super ram good chala bagundui

  • @PullaraoKattam
    @PullaraoKattam19 күн бұрын

    Anna mi క్యాంపింగ్ super i love you anna mi అందరికి నా పేరు పుల్లారావు

  • @bujjisarojini8546
    @bujjisarojini854619 күн бұрын

    వీడియో సూపర్..

  • @sandhyarani284
    @sandhyarani28419 күн бұрын

    Evaru miss ipoena kakuna karri lakshmi dhani lover matram miss karu ❤️❤️

  • @harikumarkavalakuntla976

    @harikumarkavalakuntla976

    19 күн бұрын

    Who is karri laxmi

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    😜🫣

  • @harikumarkavalakuntla976

    @harikumarkavalakuntla976

    19 күн бұрын

    Hi

  • @harikumarkavalakuntla976

    @harikumarkavalakuntla976

    19 күн бұрын

    @@sandhyarani284 tq bro replay echinadhuku

  • @satyanarayanabusarajula2721
    @satyanarayanabusarajula272119 күн бұрын

    నన్ను కూడా ఒక్కసారి మీతో తీసుకుపొండి బ్రో..

  • @maheshmudiraj384
    @maheshmudiraj38419 күн бұрын

    మీరు చెసే ప్రతి విడియోలు చాలా బాగుంటాయి

  • @ontieswar7985
    @ontieswar798519 күн бұрын

    Bagundhi

  • @andhraootynews5392
    @andhraootynews539219 күн бұрын

    మూవీ చూపించారు తమ్మీ 👍

  • @user-gk2qr6ej8q
    @user-gk2qr6ej8q19 күн бұрын

    Annaya miru supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar

  • @lalithanandoli5337
    @lalithanandoli533718 күн бұрын

    Nice video beautiful...camping😊😊😊😊

  • @abhientertainmentstudio9955
    @abhientertainmentstudio995519 күн бұрын

    Super bro...bagundi I am from karnataka

  • @SHASHIKUMAR-lu8ix
    @SHASHIKUMAR-lu8ix19 күн бұрын

    Raju Anna great Full hardwork chesthadu❤

  • @nithyavenky9820
    @nithyavenky982019 күн бұрын

    Soooooooo nice Maa Take Care All 👍👌👌👌👌👌🎉🎉🎉💕💕💕💕

  • @sivasurya5339
    @sivasurya533919 күн бұрын

    Babu anna chala inspiring person miru, chala manchi manishi tho video chesaru bro, super video 👏👏👏, love❤ from kurnool bro

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    19 күн бұрын

    Thank you ❤️

  • @vishreddy451
    @vishreddy45119 күн бұрын

    Very nice video bro all the best ATC🎉❤

  • @ravikumarchollangi
    @ravikumarchollangi4 күн бұрын

    Mi andharu good harted persons mi future inka bavundali😊😊

  • @nagendraprasad1477
    @nagendraprasad147719 күн бұрын

    Place chala bagunnadi Thammullu 🌻🌹

  • @umaparvathi3959
    @umaparvathi395919 күн бұрын

    Subscriber tho prayamnam subha pradam ga jarigindi ra tamulu mi prayanamlo china mokka pi pittaluvgudu petina vidanam entha bagundo😍😍

  • @thirumalavasu8892
    @thirumalavasu889214 күн бұрын

    Super hard work

  • @NMBHASKAR
    @NMBHASKAR19 күн бұрын

    Bro Nijam cheptunna meekante richest people evvaru leru Bro , mee laaga forest dhagara ga bhathakadam antho lucky vunte thappa avvariki dhorakadhu . dhayachesi millani oka vedukuntunna , vunna forests mere kapadali bro ,mee lanti tribal people valle avuthadi , meeku ambhani ,adhani kuda sati raaru. Really love you bro💌💌💌💌

  • @sathishchukkala428
    @sathishchukkala42819 күн бұрын

    Super vedio brother

  • @lsrilakshmi3703
    @lsrilakshmi370319 күн бұрын

    Hii Ram garu video extraordinary ika no words chala chala Bagundi video Forest lo camping chesetappudu andaru care thisukondi ma andari Happy kosam meeru chala kastapadutunaru Memu videos chusi chala chala happy

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    18 күн бұрын

    Thank you ❤️

  • @gunluruumauma4475
    @gunluruumauma44755 күн бұрын

    So great bro you have come from vizag and enjoying the nature and your life, God will be with you bro

  • @nathanielsimple5213
    @nathanielsimple521319 күн бұрын

    Ram fans likes please 😊😊😊😊

  • @sainadhpothina8427
    @sainadhpothina842719 күн бұрын

    From vizag Babu anna so lucky ❤

  • @aruna.kchakravarthi2652
    @aruna.kchakravarthi26523 күн бұрын

    Excellent video 👏👏👏👏

  • @benarjee2274
    @benarjee227419 күн бұрын

    Inspiring story ❤

  • @MathangiRavibabu
    @MathangiRavibabu18 күн бұрын

    Hi brothers athidi story vintute hertful ga undhi

  • @Jaisiziogaming
    @Jaisiziogaming19 күн бұрын

    Hai boss it is amazing this is a thrilling experience . Iam also expecting oneday i have enjoying the this type of campaign too all off you.

  • @maddurisvlogs799
    @maddurisvlogs79919 күн бұрын

    Inspiring story baby garu

  • @VinodRajana
    @VinodRajana19 күн бұрын

    Chala bagundhi video team members 👏👌

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    18 күн бұрын

    Thank you ❤️

Келесі