Folk Singer Vollala Vani about Naxalites Life Style and Story | Remote Interview | Sumantv Telugu

Ойын-сауық

Folk Singer Vollala Vani about Naxalites Life Style and Story | Remote Interview | Sumantv Telugu

Пікірлер: 512

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia21813 жыл бұрын

    అసాలు.. ఈ... ఫోన్స్...చెయ్యబట్టి...అన్నల..ఉనికి..దెబ్బ తిన్నది..

  • @ArjunNayak-
    @ArjunNayak-3 жыл бұрын

    హ్యాట్సాఫ్ టు వానమ్మా. .. ఇంత కాలమైనా వాళ్ల పేర్లు మర్చిపోకుండా cheptunnarante మీ నాలెడ్జ్ కి హాట్సాఫ్.. మీ జీవిత చరిత్ర చాలా గొప్పది.....🙏🙏

  • @nagasubbareddyreddy84

    @nagasubbareddyreddy84

    2 жыл бұрын

  • @orugantisrinivas884
    @orugantisrinivas8843 жыл бұрын

    అక్క చెప్పిన విషయాలు చాలా గ్రేట్ ఉద్యమం చేసి అలిసిపోయాను అని చెప్పకుండానే తెలుస్తోంది

  • @Manchimuchatlu
    @Manchimuchatlu3 жыл бұрын

    Super Vanakko......💕💕💕💕 మీ వెనకాల ఇంత చరిత్ర దాగి ఉన్నదా....

  • @MadhavJK
    @MadhavJK3 жыл бұрын

    ఇంటర్వూ మధ్యలో రెండు మూడు చోట్ల తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఒకచోట ఉద్యమాల గతాన్ని గుర్తు చేసుకుంటూ… అట్లాంటి లైఫ్ ఇంక రాదూ అనిపిస్తుందన్న మాట ఆమె నోట వింటూంటే ఆమె ఉద్యమాలలో ఎంత ఇష్టపడి పాల్గొన్నదో చెప్పకనే చెప్పినట్టయ్యింది. అణగారిన జీవితాలకు వెలుగు నివ్వడానికి ఇలాంటి వారు చేసిన నిస్వార్థ సేవ వెలకట్టలేనిది. ఇలాంటి వారి చేతిలో అధికారం ఉంటే సమాజం ఎంతో ముందుకెళ్ళేది. కానీ వారికి అధికారం దక్కనివ్వరు. ఆఖరుగ చెప్పిన మాట… కేసీఆర్ దేవుడు అన్నమాట నచ్చలేదు. దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరికి దొర పంచకిందనే చేరినట్టుంది.

  • @vutakurukrishnaveni1899

    @vutakurukrishnaveni1899

    2 жыл бұрын

    No

  • @saradhipapisetti1265

    @saradhipapisetti1265

    Жыл бұрын

    Nice song

  • @chandutvshow6403
    @chandutvshow64033 жыл бұрын

    అక్క చాలా చక్కగా వివరించి చెప్పారు కానీ మాన కెసిఆర్ లాంటి వలను నమావదు అక్క

  • @vadlapatiramanababu2098
    @vadlapatiramanababu20983 жыл бұрын

    అణగారిన వర్గాలకు న్యాయం కోసం పుట్టిన నక్సలైట్లు ప్రజల కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు ఎన్నో బాధలు పడారు అందరికీ లాల్ సలాం కామ్రేడ్ 🙏🙏🙏💪💪💪💪💪

  • @poshalakommuraiah1484

    @poshalakommuraiah1484

    Жыл бұрын

    un 😎j

  • @laxmangangadhari9389

    @laxmangangadhari9389

    7 ай бұрын

    లాల్సలామ్

  • @chinnabokka7222

    @chinnabokka7222

    5 ай бұрын

    J7😮😢❤❤

  • @anilkumarpalavalasa6034
    @anilkumarpalavalasa60343 жыл бұрын

    Me real story oka movie ga thiyyali...yenni kastalu vadidhudukulu... Aanni chusi every thing has in ur life super mam🙏👏😍

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika48953 жыл бұрын

    కాల్సిపరేసిండ్రు.... మొకంలో ఎంత గర్వం కనిపిస్తుంది అక్కా.....

  • @kotireddyreddy2373

    @kotireddyreddy2373

    2 жыл бұрын

    O

  • @avulaashokraju2830
    @avulaashokraju28303 жыл бұрын

    🚩🚩🚩 ఎర్ర జెండా పట్టి... ఉద్యమం చేసిన మీకు మీకు పాదాభివందనాలు అమ్మ. ఆనాటి ఉద్యమమే నేటి... తెలంగాణ లో రావాలి... మళ్లీ

  • @ramarao5597

    @ramarao5597

    2 жыл бұрын

    S

  • @shreevyshnavi4762

    @shreevyshnavi4762

    2 жыл бұрын

    Nen vastha cheppandi meerastqra

  • @laxmangangadhari9389

    @laxmangangadhari9389

    7 ай бұрын

    ఆవును అన్నా

  • @swaroopabalabaddula3427
    @swaroopabalabaddula34279 ай бұрын

    Super akka .mee life inspiration ga undi

  • @chandraiahpole7191
    @chandraiahpole71913 жыл бұрын

    💐 వాణి అక్క కు లాల్ సలాం లాల్ సలాం

  • @indurnarsing453
    @indurnarsing4533 жыл бұрын

    వాణీ అక్క గారు మీకు మా 🙏వందనాలు ప్రజా కళా రుపాలై మీరు నడ్చినందుకు మీకు ఆ కనపడని భగవంతుడు ఎల్లవేళలా అధరిస్తుంటాడని ఆశిస్తూ🙏

  • @hariharibheesetti348

    @hariharibheesetti348

    2 жыл бұрын

    Ii U W

  • @captainjacksparrow24
    @captainjacksparrow243 жыл бұрын

    vani gaaru mee songs ante ma amma ki chala istam andi.....

  • @mansoorelahi7815
    @mansoorelahi78153 жыл бұрын

    ఉద్యమ కోటకు "రాణి" గారు... మన గాన "వాణి" గారు... మీరు మహిళా లోకానికి ఒక స్పూర్తి... సేవా కార్యక్రమాల్లో వెలుగుతున్న జ్యోతి... మిము కన్న తల్లిదండ్రులకు మీరొక కీర్తి... మిమ్మల్ని మాకు పరిచయం చేసిన suman tv వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🤝

  • @SriSri-ei1yi

    @SriSri-ei1yi

    3 жыл бұрын

    Mahila lokaniki ani yavat lokam antha kalpakkarledu....evaru last ki naxlite la tho kuda inspira avvali mari aadavallu??

  • @bakkaiahmyana2124

    @bakkaiahmyana2124

    2 жыл бұрын

    @@SriSri-ei1yitcuhccccccucuucxcguuxxxxxuxcgxxuuuxgxgxxxgguxxxuuuughhuuxuguxxhgyuxxxfxxxxuuxxxcuuuucuccuuchxhucuuhhygxygxgufgyyugufucghhfuuxuuxxuuuyxuuuuxuhyghcxhuucucxhxhyuuuuhhhyhhxxyhhhyuhiuuuxuyhcxuufhuuxuufuzuzzuzuzuuzu

  • @pandugaming2117

    @pandugaming2117

    2 жыл бұрын

    Serious

  • @pandugaming2117

    @pandugaming2117

    2 жыл бұрын

    l

  • @gsrajuraju4960

    @gsrajuraju4960

    2 жыл бұрын

    CVv

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 Жыл бұрын

    మీ జీవితము చాలగొప్పది వాణి గారు బెల్లి లలిత కూడా బతికి ఉంటే ఎంత బాగుండేది

  • @gemmalimohanarao3774

    @gemmalimohanarao3774

    6 ай бұрын

    😊😊

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati48137 ай бұрын

    Wonderful VANI acka, sacrifice life, entire Telangana general will yours greatness.cong

  • @gopathikishan939
    @gopathikishan9393 жыл бұрын

    Nenu prisent Leh lo unna and Nenu section Cmdr. I like it your work

  • @katkuriprashanth2613
    @katkuriprashanth26135 ай бұрын

    Super interview🎉🎉🎉🎉

  • @ninginelacreations
    @ninginelacreations2 жыл бұрын

    వాణి అక్క కు నా కళాభివందనం 😊🙏🙏

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 Жыл бұрын

    అక్క నీకు శతకోటి వందనాలు

  • @sripathiraok.7854
    @sripathiraok.78543 жыл бұрын

    Good video tnq

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy79603 жыл бұрын

    ఇటువంటి కళాకారులను బయటకు తెచ్చిన మీ మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia21813 жыл бұрын

    ఆంటీ... మీరు..కరీంనగర్ గడ్డపై...గొప్ప ఆణిముత్యానివి...మీరు... ఎలక్షన్లో పోటీ చేయాలి... చట్టసభల్లో కూర్చోవాలి.. ఇప్పుడున్న దొరల పరిపాలనను.. అణచి వేయాలి... మాజీ నక్సలైట్ లందరూ రాజకీయాల్లోకి రావాలలి... అప్పుడు మీరు కార్చిన రక్తపు చుక్కలే... ఇప్పుడు మేము తింటున్న మెతుకులు... మీరు లేకుండా మేము లేము తల్లి.... మేము ఇంత హాయిగా చదువుకుంటున్నాం... అందరితో సమానంగా తిరుగుతున్నాం... హాయిగా ఊపిరి పీల్చుకో గలుగు తున్నాము...రోజుకు మూడు పూటల భోజనం చేయగలుగుతున్నాము అంటే కారణం... మీరు కార్చిన రక్తం... మీరు పడ్డ శ్రమలు... ఆనాడే మీరే గనక లేకపోతే... ఈనాడు మాకు బ్రతుకు లేదు తల్లి... మీ పాదాలకు పాదాభివందనం చేస్తున్నాను...

  • @madigadiary4617
    @madigadiary46173 жыл бұрын

    మీ జీవితం చాలా గొప్పది. మీకు జన్మనిచ్చిన మాదిగల ఐక్యత గురించి, భవిష్యత్తు గురించి ఒక పాట కావాలి అక్క గారు.

  • @knareshyadav9553

    @knareshyadav9553

    2 жыл бұрын

    First kulam peru thisiveyu sodhara

  • @laxmangangadhari9389

    @laxmangangadhari9389

    7 ай бұрын

    అన్నా అక్క ముందే చేపింది కులంతలకు విరుద్ధం అన్ని కులామతాలంకాంటే మంతవం ముఖ్యం

  • @gopalchary2060
    @gopalchary20602 жыл бұрын

    Akka nuvvu chala great 🙏👌👌👏👏👏🙌🙌

  • @shivakumar3775
    @shivakumar37753 жыл бұрын

    Super Amma 🙏

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika48953 жыл бұрын

    అక్క హైద్రాబాద్ లో మిత్ర జనం పాటల సవ్వడి లో మీరు పాడిన పాట నేతనేసే కార్మికులారా... చాలా బాగుంది.. చాలా రోజులకు మీ ఇంటర్వ్యూ.... బాగుంది అక్క.. సుమన్ TV వాళ్ళ కి ధన్యవాదాలు

  • @saiduluavula6703

    @saiduluavula6703

    5 ай бұрын

    😂 1:48 1:48

  • @ParvathaluPanchika

    @ParvathaluPanchika

    5 ай бұрын

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika48953 жыл бұрын

    ఎప్పటికైనా ఈ దేశ విముక్తికి సాయుధ పోరాటమే మార్గం...

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene67943 жыл бұрын

    సూపర్ అక్క,లాల్ సలాం✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @DrKLswamy0412
    @DrKLswamy04123 жыл бұрын

    *మా అమ్మా లాంటి కమ్మని మనసున్న* మా వాణి అక్క 🙏 *మి స్పందించే హృదయానికి కృతఙ్ఞతలు*...👏 - *నేస్తం*

  • @2009vibhu

    @2009vibhu

    2 жыл бұрын

    P PPP UV

  • @gvijayakumar9813
    @gvijayakumar98133 жыл бұрын

    ఎన్నో చెప్పారు కాని వారి భర్త గురించి ఒక్క మాట కూడా సరిగా చెప్పలేదు, ఆమె చదువు, ఆమె ఆదాయం, ఎక్కడ ఉంటారో కూడా చెప్పలేదు.

  • @klakhsmi5787

    @klakhsmi5787

    3 жыл бұрын

    Niu vellu kali ga undhi post

  • @sinudmpt

    @sinudmpt

    2 жыл бұрын

    @@klakhsmi5787 hi

  • @vamshivelpula6383
    @vamshivelpula63832 жыл бұрын

    యాంకరమ్మ ఏదో సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు నవ్వుతుంది...

  • @pullaramdass3089
    @pullaramdass30892 жыл бұрын

    Akka nuvvu great 🙏🙏🙏

  • @mukundareddys2635
    @mukundareddys26353 жыл бұрын

    మంచి సింగర్ ఆ వైపు వెళ్లాల్సింది గొప్ప గాయకురాలువు అయ్యేదానివి.

  • @sandeepvsandeepv2428
    @sandeepvsandeepv24283 жыл бұрын

    Very good interview gdddd

  • @nadimintivenkatesh143
    @nadimintivenkatesh1433 жыл бұрын

    వాణి -నక్సలైట్(నమ్మకం)-తెలంగాణ ఉద్యమకారిని-గాయకురాలు(KCRతొత్తు)...

  • @sureshvarkala6770

    @sureshvarkala6770

    2 жыл бұрын

    Excellent ga cheparu 👍

  • @saisk9691

    @saisk9691

    Жыл бұрын

    Yes

  • @shanmukamshanmukam1005
    @shanmukamshanmukam10053 жыл бұрын

    Very very supper

  • @sudhakarrbhoompally2712
    @sudhakarrbhoompally27123 жыл бұрын

    akka neeku padabhi vandanam mi itheguva dhairyam supr

  • @MaaSahebsKitchen
    @MaaSahebsKitchen2 жыл бұрын

    Vani gaaru ! Mee tyaganiki, manchi manassunaku johaarlu. Nindu nurellu challaga bratukandi. Nee January saarthakamu. God bless you 🙏❤🙌

  • @varalakshmi2795
    @varalakshmi27952 жыл бұрын

    Thank you akka

  • @nareshdharangulanaresh3361
    @nareshdharangulanaresh33612 жыл бұрын

    Vani akka 🔥💚 I'm from asifnagar ✊💪❤️❤️

  • @chevurimojes8828
    @chevurimojes88282 жыл бұрын

    God bless u akka

  • @Megastarchiram
    @Megastarchiram3 жыл бұрын

    super akka god bless you

  • @praveenpeyyala8766
    @praveenpeyyala87663 жыл бұрын

    Great person amma meruuuu.... Chala kastalu paddaruu amma meruuu.....

  • @burravenimaheshyadav3517
    @burravenimaheshyadav35173 жыл бұрын

    అక్క మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు అక్క చెప్పే మాటలు నీకు నవ్వస్తుద నీకు ఇంటార్వి చేయరాదు సుమన్ టీవీ

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj8113 жыл бұрын

    కెసిఆర్ ఉద్యమ కారులను మోసం చేసిన విషయం వాణీ గారు గుర్తించలేదు.

  • @somaiahcheenuru0138

    @somaiahcheenuru0138

    3 жыл бұрын

    Yes

  • @villgeayiruvedhafood2925

    @villgeayiruvedhafood2925

    3 жыл бұрын

    Kcr vachinagane vallaku manchi jarigindhi anna

  • @villgefood8831

    @villgefood8831

    2 жыл бұрын

    Emi mosam chesadu ra edhava

  • @srinivasaraovuyyuruj811

    @srinivasaraovuyyuruj811

    2 жыл бұрын

    కెసిఆర్ పెంపుడుకుక్క లకు అర్థం కాదు లే.

  • @dvrpittala
    @dvrpittala2 жыл бұрын

    Great akka

  • @pasupulaadityakumar4483
    @pasupulaadityakumar44833 жыл бұрын

    Super Akka

  • @ishtamtho
    @ishtamtho3 жыл бұрын

    Great amma

  • @telugusubbanna9340
    @telugusubbanna93403 жыл бұрын

    Unkarsmadam good meankara chanalunu firstnuchi seeing

  • @madgulamahesh1365
    @madgulamahesh13653 жыл бұрын

    ఇంత గొప్ప మనిషివి కేసీఆర్ కు దండం ఎందుకు పెడుతున్నావ్ అక్క నువ్వు చాలా గ్రేట్

  • @manoharvanise2314
    @manoharvanise2314 Жыл бұрын

    Akka you are really really admirable and greaaaaaaaaaat.

  • @shivaarya1582
    @shivaarya15823 жыл бұрын

    ఈ దొరల పాలన అంతం కావాలంటే మరోసారి నక్సలైట్లు ఉద్యమం రావాలని కోరుకుంటున్నాను ✊✊

  • @n8_mare_77

    @n8_mare_77

    3 жыл бұрын

    Kcr dora palana

  • @omnamashivaya1573

    @omnamashivaya1573

    3 жыл бұрын

    avuna development undodu inka naxalisum anti bro

  • @shivaarya1582

    @shivaarya1582

    3 жыл бұрын

    @@omnamashivaya1573 avna enni govt jobs echindu em develop chesindu dalitha mukymanthri edi pedalaku 3 akarala bumi edi double bed room ellulu enthamandiki vachinai oka dagara develop chesthe state antha development aynatu kadu okay

  • @msanjeevaiah2913

    @msanjeevaiah2913

    3 жыл бұрын

    ప్రస్తుత దొర పాలనకు నక్సలైట్లు అవసరమే..

  • @villgeayiruvedhafood2925

    @villgeayiruvedhafood2925

    3 жыл бұрын

    Nuvu doarava

  • @satishganta8991
    @satishganta89912 жыл бұрын

    మీ అనుభవాలు ఒక ఉగాది పచ్చడిలా ఉన్నాయ్... కొంచం Thrilling, బాధ, మధుర, చేదు అనుభవాల కలయిక... ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది... 👌👍🙏💐

  • @Damodarreddy-palnati2025
    @Damodarreddy-palnati20253 жыл бұрын

    Super...

  • @swamy8961
    @swamy89613 жыл бұрын

    Super akka

  • @paradesanthukumar5478
    @paradesanthukumar54783 жыл бұрын

    అక్క ..మీ వెనుకాల ఇంత చరిత్ర ఉంది ..అని అనుకోలేదు గ్రేట్ అక్క

  • @chimmyworld07
    @chimmyworld073 жыл бұрын

    Mee katha antha oka cinema teeyochu. Meeru real life hero. Entha kastapaddaru. 🙏🙏🙏

  • @thirupathireddythummala8455

    @thirupathireddythummala8455

    3 жыл бұрын

    T

  • @thirupathireddythummala8455

    @thirupathireddythummala8455

    3 жыл бұрын

    Yyyyyhh

  • @thirupathireddythummala8455

    @thirupathireddythummala8455

    3 жыл бұрын

    Gfddh

  • @thirupathireddythummala8455

    @thirupathireddythummala8455

    3 жыл бұрын

    T

  • @macharlanagaraju8559
    @macharlanagaraju85592 жыл бұрын

    Super singer vallala vani

  • @msanjeevaiah2913
    @msanjeevaiah29133 жыл бұрын

    అక్కా మీలాంటి త్యాగదనుల మూలంగానే సమాజంలో దొరలు, బ్రోకర్లు బయపడేవారు... ఇప్పుడు తెలంగాణలో భయం లేకుండా పోయింది. నక్సల్స్ ప్రభంజనం ఉంటే ఇప్పటి MLA లు బాగా పనిచేస్తుండిరి..మీ త్యాగాలకు..🙏🙏🙏🙏🙏

  • @plokeshreddy3241
    @plokeshreddy32413 жыл бұрын

    Super

  • @purudutirupati5484
    @purudutirupati54843 жыл бұрын

    Super❤❤,

  • @ravinderramancha2175
    @ravinderramancha21752 жыл бұрын

    Interview is very super

  • @engilirajanna8644
    @engilirajanna86442 жыл бұрын

    Very nice video super ❤❤❤

  • @ravindersara1202
    @ravindersara12022 жыл бұрын

    Super song sister...supereb

  • @englishlearners666
    @englishlearners6663 жыл бұрын

    Great sister

  • @andreidensing3459
    @andreidensing34592 жыл бұрын

    Thank you to all farmers iLike To all product of farm to may Leaders I hilfe to all may farmers thank you sumath From Shalla love you all May people happy all

  • @bakkaiahtallapalli756
    @bakkaiahtallapalli7563 жыл бұрын

    Inni kashtalu paddara sister meeru lal Salam akka meeku....... I'm miryalguda

  • @veerereddyveeru5895
    @veerereddyveeru58953 жыл бұрын

    అక్క.... KCR పరిపాలన అంతం కావాలంటే (నీలాంటి అక్కలు జన్మించాలి... అడవితల్లి బాట పట్టాలి)

  • @ajaykumargolle2990

    @ajaykumargolle2990

    3 жыл бұрын

    ఆవిడ గారే , కచ్చరా గాని భజనలు చేస్తుంది సోదరా.. మళ్ళీ ఇంక కచ్చరా కు వెతిరేకంగా.... అంటున్నారు మీరు

  • @padmabompelli3419

    @padmabompelli3419

    3 жыл бұрын

    @@ajaykumargolle2990 so

  • @villgefood8831

    @villgefood8831

    2 жыл бұрын

    @@ajaykumargolle2990 nu kachara ayithe adaru allane

  • @rajunaasam
    @rajunaasam3 жыл бұрын

    Great

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan83953 жыл бұрын

    Nice akka

  • @sattarshaik908
    @sattarshaik908 Жыл бұрын

    Suman tv best interview

  • @basavavignesh2641
    @basavavignesh26412 жыл бұрын

    Veni garu ...nanniru pettncharu ...jai viplavam

  • @pullaramdass3089
    @pullaramdass30892 жыл бұрын

    JAI TELANGANA 🇮🇳🇮🇳🙏🙏

  • @darshanampentaiah4763
    @darshanampentaiah47632 жыл бұрын

    Chala great madam

  • @ra82083
    @ra820833 жыл бұрын

    Amma meeku 🙏🙏🙏🙏

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti32313 жыл бұрын

    Very good interview.that singer Looks very innocent.thanks To interviewer.The best interview

  • @ushapailla8723
    @ushapailla87233 жыл бұрын

    ఉమ్మడీ రాష్టం ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఎ....లంటి తేడ తేలియటం లేదు , మిరు ఎంత కష్టపడినా ఎలంటి లాభం లేదు కదా అమ్మ గారు. ఎవ్వడో బాగుపడ్డోడే పడుతున్నరు, సమన్యమైనా ప్రజలమైనా మకు ఎలంటి ఉపయోగం లేదు అమ్మ గారు

  • @sopalalalitha5851

    @sopalalalitha5851

    2 жыл бұрын

    Llll

  • @jyothikumaran9026

    @jyothikumaran9026

    Жыл бұрын

    hai

  • @AsifKhan-er7tr

    @AsifKhan-er7tr

    Жыл бұрын

    Ll111

  • @jyothikumaran9026

    @jyothikumaran9026

    Жыл бұрын

    @@AsifKhan-er7tr hai lalsalam

  • @user-co3ty1gn3m

    @user-co3ty1gn3m

    28 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nanapanenniviajykrishna7479
    @nanapanenniviajykrishna74793 жыл бұрын

    Very great that this people fought for public and demolished discrimination salute to this people

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi35073 жыл бұрын

    I love that anchor 😍😘😂❤️

  • @Kumar-ub3bx

    @Kumar-ub3bx

    3 жыл бұрын

    I love that anchor give me your mobile number madam pls

  • @hemanth_naidu_javvadi3507

    @hemanth_naidu_javvadi3507

    3 жыл бұрын

    @@Kumar-ub3bx 🤩🤣🤣🤣🤣

  • @RajuRaju-wh3oq
    @RajuRaju-wh3oq3 жыл бұрын

    Akkka nevu super 🙏🙏🙏🙏

  • @KishoreKumar-bh3jd
    @KishoreKumar-bh3jd2 жыл бұрын

    వాణి గారు రాజకీయ నాయకులు గా చలామణి అవుతున్న మాజి నక్సలైట్ల పై మీ అభిప్రాయము

  • @gundasomaiah7100
    @gundasomaiah7100 Жыл бұрын

    Super songs vani garu

  • @rajendarerugurala1435
    @rajendarerugurala14352 жыл бұрын

    అక్క నీకూ పాదాభి వందనాలు మాదిగ రాజేందర్

  • @indurnarsing453
    @indurnarsing4533 жыл бұрын

    అన్నలార మి పోరు మాసిపోదు వెన్నెలేలుగు రిపైతే మాసిపోదు 🙏

  • @madhukaryadavanumula8859

    @madhukaryadavanumula8859

    2 жыл бұрын

    Super anna

  • @k.gagarajugagaraju4238
    @k.gagarajugagaraju42383 жыл бұрын

    Akka.meru.super

  • @Prince-ns7ez
    @Prince-ns7ez3 жыл бұрын

    You are very good singer Vani madam garu

  • @vemulashamvemula6137
    @vemulashamvemula61372 жыл бұрын

    Amma meruu chala great

  • @chmalleshwari7213
    @chmalleshwari7213 Жыл бұрын

    Meeru chala great akka

  • @ramulug7950
    @ramulug79503 жыл бұрын

    సూపర్ akk ne vash

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb3 жыл бұрын

    Hatsup akka, real hero miru

  • @ramanikarcharla8264
    @ramanikarcharla82642 жыл бұрын

    Feeling proud to listen to her🙏🙏

  • @yadagirireddyp7378

    @yadagirireddyp7378

    2 жыл бұрын

    🙏🥀🌱Meeku Enthati Goppa Galaanni Prasaadinchina Prakruthiki Pranaamamulu!.🌱🥀🙏

  • @satishk6539

    @satishk6539

    2 жыл бұрын

    @@yadagirireddyp7378 à

  • @shekarlavanya2264
    @shekarlavanya22642 жыл бұрын

    సూపర్ అక్క రెడ్ సెల్యూట్ 👍👍

  • @hachyabanotu3952
    @hachyabanotu39522 жыл бұрын

    Amma chellamma your smiling face interview with persons outstanding amma..keep it up ...anker chellamma

  • @rentapallakrishna165
    @rentapallakrishna1652 жыл бұрын

    Great woman

  • @anjianaboyina8418
    @anjianaboyina84183 жыл бұрын

    Siricilla, musthabad, Anna la Thayagala puttinillu Johar comreds ❤️

  • @sandhyaranianthadupula5763
    @sandhyaranianthadupula57633 жыл бұрын

    Akka ...I love you akka...

  • @devarajualle2001
    @devarajualle20012 жыл бұрын

    అక్కా మా చుట్టూ తిరుగుతూ ....నాకు అన్ని గుర్తుకొచ్చి..కన్నీళ్లు..వస్తున్నాయి. ఎర్ర ఎర్రని..లాల్ సలాం

  • @thejeshkumarlakeyi9660
    @thejeshkumarlakeyi96602 жыл бұрын

    వాణి అక్క 🙏🙏🙏🙏

Келесі