Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | Epuri Somanna | Folk Songs | Mic TV Interviews

Ойын-сауық

Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | Epuri Somanna | Folk Songs | Mic TV Interviews
#folksinger #sukkaramnarsaiah #epurisomanna #mictvinterviews
sukka ram narsaiah interview mic tv
sukka ram narsaiah songs latest
sukka ram narsaiah vs apure somanna
sukka ram narsaiah latest interview
sukka ram narsaiah vs epuri somanna
epuri somanna vs sukka ram narsaiah
folk singer sukka ram narsaiah songs
sukka ram narsaiah new songs
sukka ram narsaiah song on epuri somanna
-- Watch Mic TV Interviews For Exclusive Videos
Telangana and Andhra Pradesh Politics, Tollywood Celebrities Exclusive Interviews Anytime Anywhere...
Our Exclusive Interviews: kzread.info?list...
* Buchanna Muchata: kzread.info?list...
* Political Point With Venu : kzread.info?list...
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to Our Channels for more videos:
► Mic TV: bit.ly/2Ha0exW
► Mic TV News: / @mictvnews
► Mic TV Digital : / @mictvdigital
► Mic TV Shorts: www.youtube.com/@MicTvShorts/...
► Mic TV Cinema: www.youtube.com/@mictvcinema/...
► Mic TV Interviews: www.youtube.com/@mictvIntervi...
► Mic TV Entertainment : www.youtube.com/@mictventerta...
► Folk Studio: www.youtube.com/@FolkStudioTe...
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 112

  • @srikanthyadav9073
    @srikanthyadav90738 ай бұрын

    సూపర్ రామ్ నర్సయ్య గ్రేట్ 👍👍✊✊✊

  • @sneha2744
    @sneha27449 ай бұрын

    నీ ప్రశ్నించే తత్వానికి... నీ గుండె దైర్యానికి జోహార్ 🎉🎉..... నీ పాటతో..... సోమన్నను etc ni నిలదీస్తూన్నావు..... జాగ్రత్తో అన్న.... సమాజంలో చాలా మంది దొంగ దెబ్బ తీసే వాళ్ళు వున్నారు.....take care of you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryanarayana1151

    @suryanarayana1151

    2 ай бұрын

    సీఎం కెసిఆర్ గారు మా ఊరి దగ్గర వాడే కానీ తెలంగాణ చెట్లయిపోయిన తర్వాత టూ టైమ్స్ సీఎం చేశారు మా కాస్త వాడే వెల వెలమ సమ్మ సంఘం సంబంధించిన వ్యక్తి

  • @rajubadthaki8730
    @rajubadthaki87309 ай бұрын

    బహుజన ముద్దుబిడ్డ చుక్క రామ్ నర్సయ్య గారికి ధన్యవాదములు జై భీమ్ 🎉🎉🎉

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt9 ай бұрын

    అన్నో నువ్వు తోపు ఏపురీ సోమన్న మీద సూపర్ పాడినవు ....అన్నో నీ పాట తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపించినది సోమన్న ప్లేస్ లోకి రావాలి మీరు

  • @user-tt2lm4oj6k
    @user-tt2lm4oj6k7 ай бұрын

    🎉 All the best super song br.s🎉

  • @rajashekharmaraboina5691
    @rajashekharmaraboina56919 ай бұрын

    సూపర్ నర్సయ్య గారు 🌹🌹🌹💐💐💐💐

  • @kavallasuresh9478
    @kavallasuresh94789 ай бұрын

    అన్నా నీ కన్నీళ్లలో గానీ మాటలలో గానీ మరియు నీ భావజాలం గానీ నిప్పుకనికలా నిజాయితీ ఉంటుంది ఎప్పుడు.. హ్యాట్సాఫ్ అన్నా

  • @vidyasagarreddy8735
    @vidyasagarreddy87359 ай бұрын

    మంచి అవగాహన ఉన్నారు మీరు. ఇదే అవగాహన తో ఉండండి.good voice

  • @suryanarayana1151
    @suryanarayana11512 ай бұрын

    సుక్కరామయ్య గారు మీకు ఇష్టమైన వ్యక్తి ఆంధ్ర శ్రీ గారు

  • @kbalraju653
    @kbalraju6539 ай бұрын

    SupperAnnaJaiBheem🙏👌👌👌

  • @yadagirip4510

    @yadagirip4510

    9 ай бұрын

    Narashiah. Pupar. Brave

  • @sateeshsateesh1476
    @sateeshsateesh14769 ай бұрын

    JAI SUKA RAM NARSAIAH.💯💯💐💐🙏🏻🙏🏻✊✊ NEE MAATA. NEE PAATA. PEEDUGULU. VURUMULU. ANNA💐💐🙏🏻🙏🏻✊✊

  • @yadagirip4510

    @yadagirip4510

    9 ай бұрын

    Dere. Parshanu. Nivu

  • @gsyvlog5376
    @gsyvlog53765 күн бұрын

    Super ram నర్శన్న

  • @user-fi3gr6ud7z
    @user-fi3gr6ud7z8 ай бұрын

    supar anna nuv🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyuluj4027
    @anjaneyuluj40273 ай бұрын

    Yes Anna

  • @commonman-bharath4512
    @commonman-bharath45129 ай бұрын

    కన్నీళ్లను కత్తులుగా మార్చి కైగడుతున్న కవికి కంటనీరేంది మిత్రమా... నీ కలం, గళం కొనసాగించండి, కాలమే నిర్ణయిస్తుంది జరగబోయేది

  • @sayadpasha4540
    @sayadpasha45409 ай бұрын

    Ram sukanarsaya super sir 🙏🙏🙏

  • @JublileeTimesTv
    @JublileeTimesTv9 ай бұрын

    మా జాతి ఆణిముత్యం మా రామ నర్సన్న ❤️

  • @christinasumitra3055
    @christinasumitra30559 ай бұрын

    Super voice and super songs keep it up 😊

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056Ай бұрын

    👌💐👍

  • @alavalaraghavulu828
    @alavalaraghavulu8289 ай бұрын

    మంచి వారికి విజ్ఞప్తి నేను కూడా పాటలు పాడుతాను ఖమ్మం జిల్లా మరి

  • @vinnuvlogs766
    @vinnuvlogs7669 ай бұрын

    Jai ram narsanna

  • @suryanarayana1151
    @suryanarayana11512 ай бұрын

    చుక్క రామయ్య గారు మీరు చెప్పిన మాటలు నాకు అర్థం అయింది ఇద్దరు కళాకారులు వారి పేరు చెప్పనా గోరంట వెంకన్న ఏపూరి సోమన్న

  • @dollasailu9604
    @dollasailu96049 ай бұрын

    సూపర్ 👍

  • @sirikondaposhaiah5353
    @sirikondaposhaiah53539 ай бұрын

    Superanna

  • @udugularajukumar8458
    @udugularajukumar84583 ай бұрын

    ❤❤❤

  • @MRBOY2122
    @MRBOY21229 ай бұрын

    Super Anna

  • @suryanarayana1151
    @suryanarayana11512 ай бұрын

    గద్దర్ అన్నకి ఎంత ఫేమస్ రావడానికి కారణం ఎవరు తెలుసా వంగ పంట ప్రసాద్

  • @sathishdevulapally1402
    @sathishdevulapally14029 ай бұрын

    Super ga matladuthu prasnistunru anna super song s mi lanti vallu maku kavali ma render o eka kuda telsukoni mi batalo nadava Lani alage mi batalo memu nadustam ani salam narsanna

  • @NagarajuThummala-my7rk
    @NagarajuThummala-my7rk9 ай бұрын

    Nice annna

  • @pudisankar1262
    @pudisankar12629 ай бұрын

    Nice brother happy journey 🎉

  • @gollamahesh3710
    @gollamahesh37109 ай бұрын

    రామ్నర్సన్న నాకు పాటలు అంటే ఇష్టం అది ప్రభుత్వాలను ప్రశ్నిచే పాటలు అంటే చాలా ఇష్టం కాని మా నాగర్కర్నూల్ లో పార్టీల తరుపున తప్ప అన్ని పార్టీలను ప్రశ్నించే వాలూలెరు

  • @vankeswaramrakesh623
    @vankeswaramrakesh6238 ай бұрын

    super nice 👍👍

  • @Malleshnayak99
    @Malleshnayak999 ай бұрын

    ఈ కామెంట్ మాత్రం రామ్ నరసన్న కు కంపల్సరిగా చూయించి పాడి తీయండి గల్ఫ్ దేశాలు ఉన్నవాళ్లు మన వాళ్ళ కోసం గల్ఫ్ లో ఉన్న వాళ్ళ గల్ఫ్ పాట ఒక పాట పాడండి అన్న నరసన్న

  • @kavithaanusha5360
    @kavithaanusha53607 ай бұрын

    🙏🙏🙏🙏

  • @anjaneyulutumati3715
    @anjaneyulutumati37159 ай бұрын

    Super anan

  • @malleshjala1900
    @malleshjala19009 ай бұрын

    దమ్మున్న పాతగాడు , సుక్క రాం నర్సయ్య.

  • @kavithaanusha5360
    @kavithaanusha53607 ай бұрын

    🙏🙏🙏

  • @b.srisailamb.arisailam3846
    @b.srisailamb.arisailam38469 ай бұрын

    Super

  • @akkapallythirupathi7459
    @akkapallythirupathi74599 ай бұрын

    Super Narsanna jai beem

  • @prasadmekala2379
    @prasadmekala23799 ай бұрын

    Good

  • @psaidulu792
    @psaidulu7929 ай бұрын

    namaste Anna

  • @maheshlingampellymahesh2857
    @maheshlingampellymahesh28579 ай бұрын

    manuvadhula medalu vanchaalani kulameledhani pelli chesukunna.👌👌👌❤️❤️

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad81609 ай бұрын

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu2089 ай бұрын

    🙏🙏👌👌👍👍✊✊

  • @swamyyadav960
    @swamyyadav9609 ай бұрын

    Jai shree Ram.

  • @babugaddarashi8526
    @babugaddarashi85269 ай бұрын

    Super Anna jai bheem narsana

  • @nandrukondalarao8798
    @nandrukondalarao87989 ай бұрын

    గోరేటి వెంకన్న గురించి దేశ పతి అమ్ముడుపోయిన వాళ్ళందరి గురించి వీడియో గురించి

  • @rajureddykavvam4571
    @rajureddykavvam45719 ай бұрын

    దేశం వెనకపడానికి కారణం కులం కాదు... రిజర్వేషన్స్ ల భారతం...

  • @prasadmekala2379
    @prasadmekala23799 ай бұрын

    Jai bheem

  • @mfgkart7344
    @mfgkart73449 ай бұрын

    Thammi nuvvu yekkuva emotional avuthunnav Sukka Ramnarsaiah kanna.

  • @vishnucreations8978
    @vishnucreations89789 ай бұрын

    రామ్ నరసన్న నీతికి నిజాయితీకి ప్రశ్నించే తత్వానికి ఎదురు దెబ్బలు తాకుతూనే ఉంటది. యదార్థవాది ఎప్పుడు కూడా లోక విరోధి .అక్షర జ్ఞానం లేని అందెశ్రీ ఇప్పుడు అక్షర బ్రహ్మ అయిండు. అవరోధాలను ఆటంకాలను, అణచివేతను గడ్డి పోచ లాగా తీసి పారేస్తాడు. వారిని చూసి మీరు ఇంకా ధైర్యం తెచ్చుకొని, నిజాయితీగా నిర్భయంగా ముందుకు దూసుకొని పోతూ, గొప్ప ప్రజా కవిగా, గాయకునిగా కావాలని కోరుకుంటున్నాను.

  • @suresherlapally2265
    @suresherlapally22659 ай бұрын

    పాటతోనే ప్రశ్నించే నీలాంటి వాళ్ళు ఇంకా అవసరం అన్న డబ్బుకోసం అధికారం కోసం పాటను అమ్మే లుచగల్లు ఉన్న లేకున్నా ఒక్కటే జై భీమ్ అన్న

  • @upendermarri7771
    @upendermarri77719 ай бұрын

    Anna elane nijayathigaa undu anna eppudu ma gundello unnatav chirakalam

  • @samarajusraju973
    @samarajusraju9738 ай бұрын

    అన్నా నేను పాటలు పాడాలని అనుకుంటున్నా నాకు నేర్పి ఇస్తావా

  • @MohammedAli-xf1xm
    @MohammedAli-xf1xm9 ай бұрын

    Ji bheem brother

  • @kukkalasayebukukkalasayebu6378
    @kukkalasayebukukkalasayebu63789 ай бұрын

    Anna surpanaka mukku chevulanu vurukane koyale ?

  • @panjalaailaiahgoud6634
    @panjalaailaiahgoud66349 ай бұрын

    Miliyan March..thank band Telangana udyam karulam

  • @user-ld4sm1pk7p
    @user-ld4sm1pk7p9 ай бұрын

    బ్రదర్ నీకు ఫ్యామిలీ గురించి చెప్పావ్ కి గుడ్ కానీ సోమన్న అయన లైఫ్ గురించి అలోచించి పార్టీ చేంజ్ అవుతే తప్ప

  • @shankarkommu8737

    @shankarkommu8737

    9 ай бұрын

    తోటి కళాకారులను గౌరవించండి ఏ పార్టీ పాటలు పడకు

  • @zalandharhyd-yr5nd
    @zalandharhyd-yr5nd9 ай бұрын

    Mee Marriguda Tahasildar meeda oka paadu anna

  • @alavalaraghavulu828
    @alavalaraghavulu8289 ай бұрын

    మైక్ టీవీ వారికి మైక్ టీవీ వారికి విజ్ఞప్తి నేను పాటలు పడతాను సార్ నాకు పాటలు వచ్చు నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి మాది ఖమ్మం జిల్లా ఖమ్మం లోనే ఉంటా

  • @nagulmeerask1025

    @nagulmeerask1025

    9 ай бұрын

    చింతకాని మండలం నేరడలో దూసరి నేతాజీ ఉంటాడు అతను సుమన్ టివిలో ఫ పనిచేస్తాడు

  • @Mukkerakrishna

    @Mukkerakrishna

    9 ай бұрын

    Thata nivu chala update kavali inka

  • @AshokSapavat-yy3yl

    @AshokSapavat-yy3yl

    9 ай бұрын

    గట్ల అంటే ఎవరు లెక్క చేయరు ఎవరో ఒక్కరు పెద్ద లీడర్ ని ట్రాగెట్ చెయ్ అప్పుడు నవ్వు సింపుల్ గా పైకి వస్తావు

  • @vishnukandukoori9321

    @vishnukandukoori9321

    8 ай бұрын

    ఫేమస్ వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం కాదు మీరు చెప్తున్నారు కదా మీలో టాలెంట్ ను ఫేమస్ చేయడం చానల్స్ వారి కి మంచి భవిష్యత్తును ఇస్తుందని నేను ఆశిస్తున్నాను

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam90659 ай бұрын

    🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suryanarayana1151
    @suryanarayana11512 ай бұрын

    విప్లవ అంటే వంగపడి ప్రసాద్ గారు గద్దర్ గారే

  • @srloveyoutubechannel9958
    @srloveyoutubechannel99589 ай бұрын

    Same badha anna

  • @dasariprabhakar5444
    @dasariprabhakar54449 ай бұрын

    అన్న నేను ముదిరాజ్ బిడ్డను !! అంటరానితనం అన్నోన్ని ఆమడ దూరంలో ఉంచుతా !! ఈ భూమ్మీద ఎవరిని ఎవడు చిన్నచూపు చూడాలిసిన అవసరం లేదు. నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకంటే ఈ రోజుల్లో దొరలది పట్టుకుని చీకే కుక్కలు నీకంటే వయస్సులో చాలా పెద్దవాళ్ళు అయ్యి ఉండికూడా !! దొరదగ్గర గడిలో అంటరానివాడు అని అన్న తన్నిన పడుతూ లేస్తు కాపలా కుక్కల ఎన్నో వున్నాయి. వయస్సులో చిన్నోడివైన గుణంలో నిన్ను మించినోళ్లు లేరు. ఈ రోజుల్లో కులాలు ఎవడు పట్టించుకోవడం లేదు. కులాన్ని తాకట్టు పెట్టి గౌరవాన్ని పోగొట్టుకుని దొరదగ్గర చాలా కుక్కలు బ్రతుకుతున్నాయి. నువ్వు బాధపడవద్దు అన్న. ఈ రాష్ట్రంలో ప్రజలకోసం పాటపాడే ఒకే ఒక్క కలకారుడు సుక్క. రాం నర్సన్న నువ్వు, నీ పిల్లలు మీ భార్య అందరు బాగుండాలి. ఈ రోజు కాకున్నా ముందు ముందు రోజుల్లో నీ కష్టానికి ప్రతి ఫలం ఉంటుంది.🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bodasrinivas7883
    @bodasrinivas78839 ай бұрын

    Anna e madhya kalam lo anganeadi teacherlu mariyu asha workers udyamam chesthunaru vaari meeda oka pata rayandi anna plss

  • @srikanthreddy504
    @srikanthreddy5049 ай бұрын

    అది ఎవరు చేసారో కానీ. మా రెడ్డి బిడ్డా ప్రాణం బలి అయింది అన్యాయం గా

  • @jpsaidulu16143
    @jpsaidulu161439 ай бұрын

    అన్నా ఇప్పటికి ఎవరిని ఆశించి ఎక్కడ బతుకుతుంది లేదు . పైసా పెట్టు కొని మీటింగ్లకు పోదామే తప్ప ఎక్కడ ఎవరిని ఆశించ

  • @bhaskerbhasker7342
    @bhaskerbhasker73429 ай бұрын

    Ram Narsaiahgaru Bangaru Telangana kaaledu. Kabatti prabhuthva vykhari correctena. Dayachesi phone Nomber cheppandi.

  • @vavilalathirupathireddy8562
    @vavilalathirupathireddy85629 ай бұрын

    రిజర్వేషన్లు తీసేస్తే కులం అనేది ఉన్న ఒకటే లేకున్నా ఒకటే

  • @santhoshking3054

    @santhoshking3054

    9 ай бұрын

    Brother, caste lekapothe reservations undavu, but nuvu opposite cheptunnav.. it’s senseless thing.

  • @KANUGANTI_TV
    @KANUGANTI_TV9 ай бұрын

    Laksha pellikharchulaku katnam ivvadanika?

  • @thirupathi4278
    @thirupathi42789 ай бұрын

    వేమూరి రాధ క్రిష్ణ ,తీన్ మార్ మల్లిగాడు, సుక్క రామ్ నర్సయ్య, లాంటి వాల్లను నమ్మి మోసపోవద్దు. శ్రమించ కుండ కోట్లకు పడగెత్తడానికి ప్రయత్నించే క్రమంలో మనలను ముగ్గులోకి దింపడానికి చేసే ప్రయత్నమే ఈ నీతి సూత్రాలు. మొదట తీన్ మార్ మల్లిగాడు ఈ సూత్రాన్ని ఉపయోగించి కోట్లకు పడగే త్తిండు

  • @rameshchippa7965
    @rameshchippa79659 ай бұрын

    Anagarina vargalaku ashajyothi ga ni patalatho chaitnyamchestunnaru Kula vivaksha appatiki untadhi kulam feeling poina repu dana feeling vastadi samanatvam radu kani ni patala poratam nirantaram gaddaranna laga prajaudyamalu cheyali apuri laga zero kakudadu nu vvokkadi ve andesrilaga warangal srinnalaga vimalakka jayarajanna laga ni pata mroguthene undali please reply

  • @nelavthib4739
    @nelavthib47399 ай бұрын

    Sree.krishna.devarayalu.dhagra.astadhigjalu.vundinaru.vallu.banishala.mee.dhrustilo.vadhu.anna.vairagyamu.vairai.kavulu.meedha.please.antarani.thanam.aippudo.angarindhi.meeru.aindhuku.bhadhapadaku.artham.chaisuko.anna.meeku.cheppai.antha.paidha.dhannikanu.eroju.antaranithanam.aadabiddaku.mathramai.anna.mee.lanti.goppa.kavi.naa.vandham

  • @maheshmahesh-ru8bo
    @maheshmahesh-ru8bo9 ай бұрын

    Kavulanu kuda Mee Bahujana biida Antunnaru Inalati varu Samajaniki chala avasaram

  • @user-zp7sf9mg9i
    @user-zp7sf9mg9i9 ай бұрын

    Anna nivu tagedele

  • @shanthi4620
    @shanthi46209 ай бұрын

    అంటరాని తనం తో బాధ పడేవారు చాలా మంది వున్నారు సార్ పోరాల్సి వుంటుంది అంటరాని తనం మీద పెద్ద ఎత్తున పోరాటాలు రావలసి వుంటుంది లేక పోతే ఇంకా డెబ్భై ఏళ్ళ ఐన ఇలాగే వుంది రెపు మీ పిల్లలు. మీ లాగే వుండవలసిన వుంటుంది

  • @Malleshnayak99
    @Malleshnayak999 ай бұрын

    ఏం ఇంటర్వ్యూ అడుగుతున్నావ్ రా బై నువ్వు ఏం ఛానల్ నీది 🤦

  • @anjaneyulutumati3715
    @anjaneyulutumati37159 ай бұрын

    Annan mee phon nember

  • @pashupathimaddi9215
    @pashupathimaddi92159 ай бұрын

    Prasnistav neeku adikaram vachchinappudu telustadira

  • @srinivasyadav2678
    @srinivasyadav26789 ай бұрын

    nuvvu evvadiki ammudu poledhu anukunte political party stages meedha nuvvu patala padaku.

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla44109 ай бұрын

    బహుజనుల అధికారం కోసం, బహుజనవాదమ్ ను భుజాల మీదకి ఎక్కించుకున్నారు.తెలంగాణ ఉద్యమములో ప్రాణాలకు తెగించి పోరాడినారు.తమ పాటలతో ప్రజా ఉద్యమము సాగించారు.ఆటలతో అందరిలో ఆత్మ గౌరవము నకు అర్థం చెప్పారు.

  • @rockstiger9378
    @rockstiger93788 ай бұрын

    అన్న గారు కులం లేదు అంటున్నారు మీరు మళ్ళీ మీరే కులం పేరు తీస్తున్నారు కులం లేదు మన భారతదేశంలో స్త్రీ,పురుషులు అంతే అన్న గారు దీనికి నేను కూడా ఒప్పుకుంటున్నాను

  • @user-zp7sf9mg9i
    @user-zp7sf9mg9i9 ай бұрын

    Dulipi arei

  • @winnumamaa8618
    @winnumamaa86188 ай бұрын

    😂😂

  • @kotibaswaraj-xl7bl
    @kotibaswaraj-xl7bl9 ай бұрын

    Caste and untouchability ste the devil spirits

  • @sivarammalleboina331
    @sivarammalleboina3319 ай бұрын

    ఇంతకీ సుక్క వేస్తావా లేదా పాటలు అయితే బాగా పాడుతావు

  • @jayarajuborra7192
    @jayarajuborra71929 ай бұрын

    Anna nuvu తొడ buttenavallaku vererekam

  • @jayarajuborra7192
    @jayarajuborra71929 ай бұрын

    Andr amadegallam kudamkuda నీకు tammulam

  • @PRAJADARBR
    @PRAJADARBR9 ай бұрын

    అరె మైక్ టీవీ తమ్మి చుక్కారాం నరసయ్య మా ఇంటి పక్కనే ఉంటాడు హైదరాబాదులో కడుపులో 90 లేకపోతే మాట రాదు పాట రాదు ఏమన్నా అంటే నేను కంట్రోల్ బియ్యం తింటున్న అంటాడు 😂😂😂

  • @Mukkerakrishna

    @Mukkerakrishna

    9 ай бұрын

    Nivu tagava sir smell kuda padadha niku

  • @srinivasyadav2678
    @srinivasyadav26789 ай бұрын

    nuvvu congress vaadiki ammudu poledha.

  • @kurmaiahbushapaga5033
    @kurmaiahbushapaga50339 ай бұрын

    ముందుగా నీ గురించి ఆలోచించుకో

  • @ravindrakumarmaddela410
    @ravindrakumarmaddela4109 ай бұрын

    కట్టనాలు పోవాలి బహుజనులు కొద్దిగా మనాసూ పెట్టు

  • @muhammadadeelahmed8654
    @muhammadadeelahmed86549 ай бұрын

    Vangidandam pette kaada porlu dandam petti Ani paadu tammudu

  • @gsyvlog5376
    @gsyvlog53765 күн бұрын

    Anna me నెంబర్ send me

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu32759 ай бұрын

    నీ లాగా అడక్కు తినాలా..😂😂

  • @lrjvvlogs2450
    @lrjvvlogs24509 ай бұрын

    Super Anna

  • @sirikondaposhaiah5353
    @sirikondaposhaiah53539 ай бұрын

    Superanna

  • @bhumalingam5777
    @bhumalingam57779 ай бұрын

    Super Anna

Келесі