Folk Singer Mamidi Mounika Exclusive Interview | MV Mallik Tej | Folk Singers Interview | Folk Stars
Музыка
Folk Singer Mamidi Mounika Exclusive Interview | MV Mallik Tej | Folk Singers Interview | Folk Stars
#folksongs2024 #telanganafolksongs #mamidimounika #malliktej #folksinger #villagesingers #mamidimounikasongs #mvmusic #mvmusicsongs #yashpal #newfolksongs
Don't forget to SUBSCRIBE to our KZread channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZread playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZread channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Пікірлер: 81
మౌనిక చెల్లి నిలో పసితనము ఇంకా పోలేదు.నీ మాటలు వింటుంటే మా ఇంటి పిల్ల మాట్లాడితున్నట్లే ఉంటది.. నీ పాట సూపర్ తల్లి.నీవు ఇంకా ఎన్నో పాటలు పాడి ఇంకా చాలా గోప్పగా ఎదగాలి తల్లి. god bless you తల్లి.
Folk star కి ప్రత్యేక దండాలె... మీకు ఇంత స్వచంగా గిమే నీ.... వేదన సక్సెస్ నీ మల్లీ తన మనసులో నీ మాటను.... మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచం కి పరిచయం చేసిందు కు 🤝🥰🥰👍🏻👍🏻😎💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చిన్న పిల్ల గొంతు మామిడి మౌనిక పాట మా గుండెల్లో ఒక తూట.....❤😇
చిట్టి తల్లి మౌనిక.. ఎంత చక్కగా నీ అనుభవాలను..అనుభూతులను చెప్పావురా..పల్లె తల్లి మట్టి పరిమళాల మోనిక God bless you Nani 🎉🎉
నేను చాలా.... డై heard ఫ్యాన్ మౌనిక గారికీ 🎉🎉🎉ఆ స్వచ్ఛమైన నవ్వు... Nd.... ఆ పసితనము లాంటి గొంతు కె 🥰🥰🥰🥰😎😎😎😎❤❤❤
సూపర్ 👌👌👌మౌనిక చెల్లి ఇంక ఎన్నో పాటలు పాడాలి .......
Super mamidi mounika
Super super Monika
మానిక అక్క interview super
Super voice mounika
Abbabba 👏mata matako paata❤ superb interview
Supar.mounika
👌👌మౌనిక నీ పాట నీ కంఠం చాలా బాగుంది. సూపర్ 👌👌
Chala bagundi interview
సూపర్ 👌
అక్క నువ్వు సూపర్ మీ ఊరు ఎక్కడ నే నేను చూసాతా నిన్ను
మామిడి మౌనిక సూపర్ గాన కోకిల."🥰
Super mamidi Monika
Mounika manchi maatakaari and patakaari. Open ga matladuthu vundi. Superb
Super sister ❤ iam big fan sister
Abha abha...e interview lo miru padina prathi song vere level...mi voice tho aa songs Inka manchiga anipisthundhi ... Mitho e songs padinchi...video songs tistanu...
Mamidi Mounika garu very cute Singer God bless U.
Nee Patalu Chala Super mamidi mounika.good.
Super ninu Maharashtra nunchi ni songs naku chala ishtham.
Good
మౌనిక అక్క సూపర్ ఇంటర్వ్యూ ❤❤❤
Supr
Super Akka
Gbu maunika super your singing n song ❤❤❤❤❤
Madam your voice very very sweet and beautiful your songs excellent God bless 🙌 🙏 you 🙌 🙏 madam
Super super Monika ❤❤❤❤
Super akka ne songs
నీవు గుడ్ సింగర్
Superb mounika .....sircilla lo meee paatalu live ga chusha......excellent
👌👌👌
చక్కటి గొంతు మౌనిక కు ఒక వరం...
Super.
Sister mee paata baagunnadhi. Telangana mattigonthu, telangana basha mee maatallo kanabaduthnnadi. Manchi gaayakuraluga gurthinpu raavali.
❤🎉
Super singer mamidi mavnika❤
Super akka
Thanaki paata antey entha pranamo thana maatallo thelusthundi👏👏👏 superb
Super
Super singar
My besty mouni iam vry happy because ur my besty frnd 😊❤❤
Korukunnarorayyaaa song female version and male version both download cheskoni pettukunna...... Daily vintunna
@bandarisamatha1333
Ай бұрын
Asalu male version full song vachinda ekkada download chesaru,,
👌
Mounika stollen my heart
😊
Mounikka ❤supar
Nice ra
Super ra
God bless you 💯 years ago
Super good job❤
@folkstarstelugu
2 ай бұрын
Thanks 😄
Super ra chelle
Mv mallik tej kadhu sv mallik tej 😅
ఎంత చక్కగా పడుతున్నావమ్మా ఇంకా పడాలి
Super mounika
Anna nuvve manchiga paduthunnavu
Eme voice dupu
Monika Good Singer
Vamoo apu
నిక్ హ్యాపీ కాదు రా బాబు నువ్వు హెవ్వరిని మరంప్స్తన్
Ne వాయిస్ ముక్కు తో పాడినట్టు vuntadhi అన్ని apey
Hi mounika
me face chala kala ga unnaru
Ne.patalaku.nenu.chala.feda.yna
Maunoka ni nobar ponpura
Ni life lo ni kalalu neraverinatte. naku oka chinna kala nenu oka song padali na life lo neraveruthundho ledho kaani naku songs padatam ante cheppaleni kala......nelo nannu chisukuntara nijam ra........nannu andharu akkada padina sringar srilatha ane vallu...singar bayataku rale only srilatha migilindhi.....🙏
Good singer all over telghana
Nee gonthu Chala baguntadi
Supar. Bro. Nanu.u.ro.pe.mauritius.nundi ❤
ని మొకం మార్త్న ది
మౌనిక వెరిగుడ్
అక్క నువ్వు సూపర్ మీ ఊరు ఎక్కడ నే నేను చూసాతా నిన్ను
Super
Super