Fish Amino Acids -తయారీ విధానం/అన్నిరకాల మొక్కలకు -అధిక పోషకాలు అందిస్తుంది. by dr rss.
Dr.RSS
(9849715564)
pulivendula
Independent scientist
Note:చీనీ (బత్తాయి),నిమ్మ, కొబ్బరి, మామిడి కి సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ప్రతి వీడియో చూడండి... చాలా మంచి కొత్త విషయాలు తెలుస్థాయి .. ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
Declaration :
Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
=================================
#Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
#Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
#Dr.RSS Research
Thanking you
Dr.RSS
9849715564
Independent scientist
Пікірлер: 39
చౌహాన్ క్యూ మేతడ్లోని పద్ధతులను వివరించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ధన్య వాదాలు సర్.
ఆర్గానిక్ fish amino acid గురించి క్లుప్తంగా వివరించారు వీడియో హైలైట్ కాయపైన మచ్చ గురించి చెప్పడం ఇంకా మీ ద్వారా ఇంకొన్ని ఆర్గానిక్ వీడియోలు ఆశిస్తున్నాము 🙏🙏🙏🙏
వర్తమాన భూత భవిష్యత్ తరాలు అందరికీ ఉపయోగపడే రీతిగా మంచి మెసేజ్ ఇచ్చారు డాక్టర్ గారు
చౌహన్ క్యూ పద్దతులు మీనుండి వినడం చాలా సంతోషంగా ఉంది sir. అలాగే ట్రైకోడెర్మా , సూడోమోనాస్ , ఇసారియా లాంటి pest controlers గురించి త్వరలోనే వివరించగలరని ఆశిస్తున్నా ను. ధన్యవాదాలు.
@k.nagendra9582
9 ай бұрын
Yes anna
సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు🙏
Meeru chala Baga chapparu sir.i like this type of video
Thank you sir. Organic Very good information sir.
గ్రేట్ information sir really miru god gifted sir
Dhanyavadhalu sir, lokakalyananiki sahakaristhunnaru
Thank you so much sir. Intresting and use ful video 🙏🙏🙏
Salute to you sir... waiting for sop...
Excellent information, definitely we will try it . thankyou
Dr rss garu nicely explained in easy language
Super sir chala baga chepparu
Sir , pls tell us how to make egg amino acids
Exlent support thanks sir
Great Sir
Great veedio sir ❤❤❤
Thank you so much sir
Either soil application or spraying good
Thank u sir sir yenni rojula gap to vadali sir
Super sr
Sir danimma blight thota lo Spray cheyyacha
Sir organic farming gurunchi inka chepandi sir please
Excellent sir valuable information sir
@DrRSS
2 ай бұрын
Thanks and welcome
Sir fish vest ki akkada water tagultundemo Ani nenu techukovadaniki venakadutunna tadi Aina paravaleda vokkasari climactic yivvandi plz
Sir 1acer ku enni leters vadali enni rojulaku oka sari vaddali cheppandi
Sir Can we use it for paddy..
Catfish use in ffa
Used aqucature
సార్ మిరప తోట కే కొట్టవచ్చా
మిరప్ప లో వాడవచ్చా?
సార్ ఇందులో పురుగుమందులు తెగులు మందులు కలుపుకొని వాడవచ్చా?.
సర్ మీ నెంబర్ తెలుపగలరు, its needed sir
@cvsreddy8351
9 ай бұрын
Chala bhaga chepparu కానీ దీన్ని ఎన్నిరోజులకు ఒకసారి వాడాలి. వీటితో అయిన కలిపి వాడొచ్చా తెలుపు గలరు. మనుషులకు డా. మధు బాబు గారు ఎలానో మొక్కలకు మీరు డా. రామబానం గారు. మీ VSR నల్గొండ.
@DrRSS
9 ай бұрын
9849715564
@DrRSS
9 ай бұрын
ఇది monthly once Spray +Drip ఇవ్వవచ్చు. వన్ వీక్ గ్యాప్ లో