Fight Between Rebel star Krishnamraju and Director Dasari Narayana Rao

Ойын-сауық

#Krishnamraju #Dasari
Fight Between Rebel star Krishnamraju and Director Dasari Narayana Rao
subscribe our channel for more videos

Пікірлер: 60

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli44683 жыл бұрын

    రేలంగి గారు మీ సినిమాలు చాలా బాగుంటాయి . రాజేంద్రప్రసాద్ &మీ కాంబినేషన్ లో సినిమాలు అన్ని సూపర్

  • @raghavaartsthoughts4911
    @raghavaartsthoughts49115 күн бұрын

    చక్కగా చెప్పారు సార్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ మీది ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @umasubha4781
    @umasubha47813 жыл бұрын

    Dasari Narayana Rao garu and Krishnam Raju garu both are great human beings.

  • @subbukmm3452
    @subbukmm34523 жыл бұрын

    గురు శిష్యుల బంధం చాలా గొప్పది మరియు ఆత్మీయమైనది, మీ మాటల్లో గురువు పట్ల ఉన్న అనుబంధాన్ని, ఇప్పటికిను గౌరవం తో కూడిన భయం కనపడుతుంది. ఆ రోజుల్లో గురు శిష్యుల బంధం అలాంటిది మరి. మీ లాంటి శిష్యులు ధన్యులు.

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati46123 жыл бұрын

    మంచి అనుభవం

  • @RaviKumar-fn8jv
    @RaviKumar-fn8jv3 жыл бұрын

    ఆ పాట, తొలి సంధ్య వేళలో, మలి పొద్దు పొడుపులో..

  • @kalluripurna8363

    @kalluripurna8363

    3 жыл бұрын

    రవికుమార్ గారు సారీ సార్ తప్పుగా అనుకోకండి తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao16073 жыл бұрын

    బాగా వివరించారు సర్... పైగా లెజెండ్స్ ఇద్దరూ భోళాశంకరులేనండి....

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina9743 жыл бұрын

    కృష్ణంరాజు గారు అంత మంచి మనిషి అయితే ,మరి ముళ్ళపూడి రమణ గారి విషయంలో ఏమైంది

  • @abhihith2008

    @abhihith2008

    3 жыл бұрын

    Nijam

  • @suryateja2402

    @suryateja2402

    Жыл бұрын

    మీరు అడిగింది నిజమే, కృష్ణంరాజు గారు మంచి మనిషే కావచ్చు, మరి ముళ్ళపూడి వెంకట‌రమణ గారి ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టాడు. అది తప్పు కదా!

  • @RadioRambabu

    @RadioRambabu

    3 ай бұрын

    నిజమే ముళ్ళపూడి భక్త కన్నప్ప కోసం ఇల్లు పోగొట్టుకున్న మహానుభావుడు. కోర్టు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది

  • @idlebrain002
    @idlebrain0023 жыл бұрын

    9:52 Relangi got confused between 'toli sandhya velalo' (seetaramulu) and 'toli sandhyaku toorupu erupu' (from kanyakumari another Dasari movie).

  • @VenumadhavBallem
    @VenumadhavBallem3 жыл бұрын

    Very good narration.. Congratulations Relangi Garu

  • @googleuser6844
    @googleuser68443 жыл бұрын

    ఏమి కొట్టుకు చావరు. ఇద్దరు డబ్బున్న వాళ్ళు. దాదాపు 40 ఇయర్స్ నాటి మాట.

  • @rayalaharischandra3314
    @rayalaharischandra33143 жыл бұрын

    Super...Sir...

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Жыл бұрын

    గొప్ప వ్యక్తులు ..గురించి గొప్ప గా చెప్పారు. డైరెక్టర్ గారు..నమస్తే 🌹

  • @kavithayandra4439
    @kavithayandra4439 Жыл бұрын

    Chalabaaga chepparu

  • @kvnmaniteja
    @kvnmaniteja3 жыл бұрын

    IAM a die hard fan of Rebel star KRISHNAM RAJU GAARU please tell more info about KRISHNAM RAJU GAARU

  • @rameshrai4421

    @rameshrai4421

    3 жыл бұрын

    me too

  • @rajukiran7532
    @rajukiran75323 жыл бұрын

    Raju garu, Nijamga Raju gare... Mundu ga aayane chorava thiskoni problem solve chesaru... Hatsoff RebelStar....

  • @karthekch5

    @karthekch5

    3 жыл бұрын

    kulagajji lo

  • @kevinmaxwell5445
    @kevinmaxwell54453 жыл бұрын

    Story telling need to be learned from this director garu. Super Sir..

  • @gamergirls546
    @gamergirls5462 жыл бұрын

    అంత గ్రేట్ కృష్ణంరాజు ముళ్ళపూడి కు డబ్బులు ఇవ్వక చుక్కలు చూపించారు. భక్త కన్నప్ప నిర్మాణం విషయం లో

  • @hussainkhaja7169
    @hussainkhaja71693 жыл бұрын

    Relangi garu chinna vishayanni tv serial antha chepparu

  • @idlebrain002
    @idlebrain0023 жыл бұрын

    1:21 Yudham movie song shooting scene - Dance master Saleem, Kirshnam Raju, Jayasudha, Dasari

  • @rameshrai4421

    @rameshrai4421

    3 жыл бұрын

    superr,..i think ur krishnam raju fan .

  • @svryadav1387
    @svryadav13873 жыл бұрын

    Super sir

  • @kpsrinivas6473
    @kpsrinivas64733 жыл бұрын

    World' # 1 director.... Dasari Narayana Rao Garu One & only super star krishna Garu.....

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios11743 жыл бұрын

    Dasari great director ...care of address for confidence

  • @vvrajutv
    @vvrajutv3 жыл бұрын

    డైరెక్టర్ గారు చాలా బాగా chepparu

  • @murali1891
    @murali18913 жыл бұрын

    Krishnam Raju thrisulam movie gurinchi cheppandi

  • @megastarmovva9233

    @megastarmovva9233

    3 жыл бұрын

    +kalyan k what he knows brother he was assoiate to dasari so he said about these

  • @chr6751
    @chr67513 жыл бұрын

    Ee cinima name?

  • @user-ce3nm1le4t
    @user-ce3nm1le4t9 ай бұрын

    Annadhatha Raju garu

  • @AnilKumar-nr4rf
    @AnilKumar-nr4rf3 жыл бұрын

    Sir naaku krishnamraaju ante naaku istam

  • @shyampandiri1470
    @shyampandiri14703 жыл бұрын

    I love rebel star

  • @janakiramana1761
    @janakiramana17613 жыл бұрын

    Recordulararajusuperstar. Krishnagari

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao33933 жыл бұрын

    yes.Hero KrishnamRaju gari kante Hero krishna garu chala pedda hero . ayana appatlo krishna pedda mass hero and movie inka pedda hit ayi undedi

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    3 жыл бұрын

    Chala Pedda Ante * O * 10 years Peddana

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    @@jaijawanjaikisan6208 Chala pedda hero ani cheppanu kada..movieslo,stardomlo, fanfollowinglo, ,mass crazy lo annintilonu..

  • @karthekch5
    @karthekch53 жыл бұрын

    krishnamraju gurinchi chala videos chusam very bad ani.....abt bapu etc. mimalani mueseum lo petali alanti vadni praise chesinadhuku

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti3 жыл бұрын

    SITHARAMULU, KATAKALARUDRAYYA EE RENDU CINAMALU "KRISHNAMRAJU" KU LIFE ITCHHINA MOVIES. SO DASARI GARI THAPPULEDU

  • @rameshrai4421

    @rameshrai4421

    3 жыл бұрын

    rangoon rowdy also

  • @pushpateresaraju4486
    @pushpateresaraju44863 жыл бұрын

    సుత్తి లేకుండా చెప్పండి...చాలా ప్రోలాంగ్ చేస్తున్నారు..

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37513 жыл бұрын

    మరి ఇంత మంచి వ్యక్తి రచయిత రమణ గారిని ఆర్థికంగా మోసం చేసారట ...

  • @rameshrai4421

    @rameshrai4421

    3 жыл бұрын

    more clarity pz

  • @pushpateresaraju4486
    @pushpateresaraju44863 жыл бұрын

    రంగున్ రౌడీ, కటకటాల రుద్రయ్య గొప్ప సినిమాలు దాసరి గారు ఇచ్చారు..అప్పుడే కృష్ణంరాజు పెద్ద హీరో అయ్యాడు...దాసరి దయవల్ల..

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti3 жыл бұрын

    KRISHNAM RAJU VALLA JAYAKRISHNA GARU, MULLAPUDI GARU IDDAROO BADHALU PADDAARU.

  • @venkateswararaobolla7847

    @venkateswararaobolla7847

    3 жыл бұрын

    Yed

  • @kalidasuvijayachandra9689
    @kalidasuvijayachandra96892 жыл бұрын

    Too lag

  • @abhihith2008
    @abhihith20083 жыл бұрын

    Mullapudi ramana jeevithanni naa Sanam chesaadu Krishnam raju Vedhava

  • @beyousandeep1377
    @beyousandeep1377 Жыл бұрын

    Krishnam raju garu ika leru. సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత . కృష్ణంరాజుగా కంటే రెబెల్ స్టార్ గానే గుర్తింపు | Rebal Star Krishnam Raju Passed Away kzread.info4-n3jSyozQE

  • @venkatagirikotte4019
    @venkatagirikotte40193 жыл бұрын

    ఇన్ని గొప్పలు ఉన్న రాజు గాడు ముళ్ళపూడి వెంకటరమణ గారిని సర్వ నాశనం చేశాడు మరి?

  • @karthekch5
    @karthekch53 жыл бұрын

    krishnamraju worst charcter .... no good name garvam ekuva kulapichi ekuva

  • @krishnamrajukalidindi5916

    @krishnamrajukalidindi5916

    3 жыл бұрын

    Neeku telusa

  • @venkateswararaobolla7847

    @venkateswararaobolla7847

    3 жыл бұрын

    Yes

  • @chantiad4029

    @chantiad4029

    3 жыл бұрын

    Prati vedhava KZread lo evado pettina videos chusi oka manishi character ni deside chestaru

  • @RaviKumar-fn8jv
    @RaviKumar-fn8jv3 жыл бұрын

    ఆ పాట, తొలి సంధ్య వేళలో, మలి పొద్దు పొడుపులో..

  • @raviareti8812

    @raviareti8812

    3 жыл бұрын

    Yes, you are correct.

Келесі