few tips for best కమ్యూనికేషన్ .. ఆచరించి గట్టుమీద పడు .. Risa

Ойын-сауық

hi

Пікірлер: 86

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    నాకు ఇప్పిడకి తెలుగు రాయడం రాదు...పేపర్ మీద తెలుగు రాయడం రాదు.but ఈ ఫీల్ ఎం ఎ good కమ్మినికేటర్... సాహజసిధం నాకు వచ్చింది...ఇది అందరికీ varithinchaka పోవచ్చు.

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    కమ్మినికేషన్ సహజాసిధంగా వస్తుంది, నిరంత్రం క్యమ్మినికేషన్ గురించి థింక్ చెస్తే నీ గురించి నీకు క్లారిటీ రాదు..బోనస్ గా పిచ్చి వస్తాది.. సెపరేట్ గా కమ్మైనికేషన్ గురించి థింక్ చెయ్యదు.... డేంజరస్...if you wanna take a risks in life. It's one type of risk...

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    Risa Naku chala nerpincharu.....but nenu thanaki em ivvaledu.

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    చిన్నప్పుడు నుండి అందరూ చెప్పింది అర్ధం అవ్వాలి అంటే కంపేర్ చేసుకో.. అందరితో.. ఎంటర్టై్మెంట్ కోసమో చేసుకో.. భాధ కోసం వద్దు..వెర్డం అవుతుంది.

  • @Laharrivlogs
    @Laharrivlogs7 ай бұрын

    Challaaa bagunnadiii 🤗🤗🤗🤗

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    U tube lo kadu.. world evvaru leru risa laga. Alage naalaga kuda Ni lagaa kuda Telusukunte Comparisons and cummincation rondu telusthayi...it's my experience..i t might not use for onother person.

  • @akulasahithi7307
    @akulasahithi730722 күн бұрын

    Important topic risa.

  • @rakshanrakshan5261
    @rakshanrakshan526111 ай бұрын

    రీసా నా సందేహానికి సమాధానం దొరికింది ఇంత త్వరగా జవాబు ఇస్తారని అనుకోలేదు చాల చక్కగా వివరించి చెబుతున్నావు నీకు కృతజ్ఞతలు నీ వీడియో లు చూసిన అప్పటి నుండి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో విని నాకు నేనే నవుకున

  • @KanthRisa

    @KanthRisa

    11 ай бұрын

    🙏🙏🙏

  • @sunithagoli5762
    @sunithagoli57628 ай бұрын

    Excellent

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata70009 ай бұрын

    Very valuable &true information 👍

  • @Randahreem
    @Randahreem9 ай бұрын

    Heart to heart communication

  • @haripriya794
    @haripriya794 Жыл бұрын

    Thank you so much 🥰

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @manjulareddy5889
    @manjulareddy5889 Жыл бұрын

    😊👏

  • @maheshkumar-hn8mu
    @maheshkumar-hn8mu8 ай бұрын

    Humour peaks . With information And doable things. Super chepparu.👌 Ur addictive.

  • @krishnarapolu2640
    @krishnarapolu26402 ай бұрын

    ❤ Krishna surat 5.48.pm

  • @Haritharameshvandanapu.
    @Haritharameshvandanapu.11 ай бұрын

    Thank you

  • @KanthRisa

    @KanthRisa

    11 ай бұрын

    Welcome!

  • @NaniSpecials
    @NaniSpecials Жыл бұрын

    Practical ga chala use ayye vishayam chepparu sir Vedio start avagane paper theesukuni rasukuntunna Okasari vini malli rasukunnanu Chala kotha vishayam inthavaraku akkada vinanidi chepparu Anduke rasukunnanu Really great sir meeru Praise cheyatam ledu feel aye chepthunna thank you so much sir

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Жыл бұрын

    Wonderful conversation . Thank u sharing this ..........

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @rampotula1872
    @rampotula18724 ай бұрын

    ❤❤❤

  • @rameshponnam7160
    @rameshponnam7160 Жыл бұрын

    🙏🙏🙏

  • @geethadevitadi2146
    @geethadevitadi214611 ай бұрын

    🙏

  • @varaprasadmulakala6430
    @varaprasadmulakala6430 Жыл бұрын

    ఇది మీ వీడియో వింటూ ఉంటే ఒక మనిషికి మరింత నమ్మకం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ❤

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @renukaatla1290
    @renukaatla1290 Жыл бұрын

    Entha adbhuthanga chepparu Risa garu,supper ❤❤ naku chala upayoga paduthundi edi thank you so much naku eroju emkavalo exactly miru ade video chestaru eppudu ede jaruguthundi❤❤🙏🙏🙏🙏padhabhivandanalu,jeevithalumaruthunnanduku🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    meeku kooda naa padabhivandanalu

  • @sharmilapenmetsa7249
    @sharmilapenmetsa7249 Жыл бұрын

    Good comunication 😊👌

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb Жыл бұрын

    The ultimate simpliest and practicle solution for many contemporary problems. Thank you sir.❤

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Жыл бұрын

    Matlade nipunyam

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏

  • @srinivasunalla3860
    @srinivasunalla3860 Жыл бұрын

    👌 subject After long time gap today I started ur videos seeing Hru n Amma convey our you tube family wishes to her

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏 సరే

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Жыл бұрын

    Commune for unity creates better lives🎉

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @sathwik2925
    @sathwik292511 ай бұрын

    Thank you so much sir correct time loo conact iyanu nannu nenu telusukogaluguthunnu

  • @KanthRisa

    @KanthRisa

    11 ай бұрын

    సంతోషం

  • @ajithtelugupodcast598
    @ajithtelugupodcast598 Жыл бұрын

    నొప్పింపక తానొవ్వక ❤ కానీ సందర్భానుసారం నొప్పింపక తప్పదు నువ్వు నొవ్వక తప్పదు. అయనా కూడా సాధ్యమైనంతవరకు ఫస్ట్ ది బెస్ట్ , రెండోది ముఖ్యమే .

  • @swamysekharakula4901
    @swamysekharakula4901 Жыл бұрын

    Awesome Risa garu …Meeru insta lo Reels Roopam lo upload cheyyagaligithe meeeu already chesina content ( each video lo ) 20 reels ( important points ) unnayi just split them and upload them daily 5 reels and see the magic andi

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Sure

  • @thangallapallysathwik535
    @thangallapallysathwik535 Жыл бұрын

    T q

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    meeku kooda

  • @krishnarapolu2640
    @krishnarapolu264011 ай бұрын

    Krishna Rapolu

  • @mani-nm7go
    @mani-nm7go4 ай бұрын

    Comparitive tho cummincation vasthundi...but bhadha paddava..bokka borla paduthavv..

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Жыл бұрын

    Reaction vaddu.only action undali.vinadamlo Hari garini Adarshma ga theesunte superb ga untundi.

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @peacefulkingdom3732
    @peacefulkingdom37329 ай бұрын

    నాకు squint eyes ఉంది నేను పిరికివడిని నా మాట ఎవరు వినరు నన్ను మనిషి లా ఎవరు చూడరు nen nijam చెప్పిన నా మాట ఎవరు పట్టించుకోరు నాన్న బయం వలన ఏమి మాట్లాడేవాడిని కాదు ఇపుడు నాన్న చనిపోయాడు నాన్న బయం వలన పెళ్లి కూడా చేసుకున్న ప్రాణ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన దైర్యం తో మా మామ చేసే కుట్రల నుంచి నాన్న కి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణమైన వాళ్ళ నుంచి నాన్న నీ 5yrs కాపాడుకున్న నాన్న hospitalized అయ్యాక నా మాట విన్నారు ఎవరు ఎంతగా నన్ను avamanincharo ఎంతగా దంకిలు ఇచ్చరో అపుడు మా అమ్మ నన్ను నా బాధ ను అర్దం చేసుకోండి,ఇలా అర్దం చేసుకునేవారు లేక నేను నా చిన్నపుడు కొన్ని వందల సార్లు చనిపోవడానికి ట్రీ చేశాను 9yrs nunchi ipudu im 30yrs still ma మామ నన్ను అంటరాని వాడిలా చూస్తాడు వాడి కాందన్ తో నన్ను ఎలా మోసం చేయాలి నా ప్రాపర్టీ ఎలా కాజేయలి అని alochistadu,వాడి కొడుకు పెళ్లి ఉంది నన్ను అసలుకే రమ్మనలేదు మ అమమ తో అందరూ రమ్మని చెప్పారు నా పెళ్ళాం పుట్టింటికి వెళ్తే నాకు glass manchi nillu ఇవ్వదు మామ వాడి అన్న కొడుకులతో నాకు దంకి లు ippistadu బెదిరిస్తాడు ఈ సంబంధం ఎలా వచ్చింది అంటే నాన్న కి సోషల్ service ekuva mandiki emaina తట్టుకోలేదు కానీ నాకు ఏమైనా ఆయన జీతం పైసల అయిపోతాయి అని అనేవాడు నాకు ఎవరు ఎలాంటి వారో nen grahunchagalanu ఎందుకోసం ఇంటికి వచ్చారో నాన్న నీ ఎంతగా మోసం chestunnaro nen ఎంత చెప్పినా వినేవాడు కదు ఎపుడు నాకు నాన్న కి గొడవ పెట్టీ వెళ్ళేవాళ్ళు వాళ్ళ పెదమ్మ కూతురిని వల్ల అన్న తో పెళ్లి చేశారు వల్లే నాన్న నీ నమ్మించి మోసం చేసి నాకు సంబంధం చూడరు పెళ్లి చేశారు నేనేం మాట్లాడలేను అని నేను తెలివి గా matladagaligithe ఎవరు నా జోలికి రారు 2డేస్ back kuda ma అమ్మ మామ కోసం నాతో గొడవ పడితే nen అవేశం లో కట్టి తీసుకొని గొంతుకు petukunna కోసుకుండం అని ఇదంతా నాకు వాక్చాతుర్యం లేనందువలన మీరు జ్ఞాని మి దగ్గర నాకు సమాధానం దొరుకుతుందని మి కాంటాక్ట్ అడిగాను మి నంబర్ ఇవ్వకపోయినా పరవాలేదు కానీ నా problem ki solution cheppandi nenu ఎన్నో ముద్రలు వేసాను నాకు అన్ని ముద్రలు తెలుసు nen ఎవరి లైఫ్ ఎలా ఉంటాడో కూడా చెప్పగలను వారి ఫ్యూచర్ కానీ నాకు తెలివి గా మాట్లాడడానికి రాడు శంఖ ముద్ర ,సహజ శంఖ ముద్ర , అది ముద్ర voice ku సంబందించిన ముద్రలు వేరే ముద్రలు కూడా తెలుసు i only want how to speak wisely like u

  • @KanthRisa

    @KanthRisa

    9 ай бұрын

    speak the truth. telisindi cheppu. teliyanidi teliyadani cheppu. madhyana shuddhamaina vakku. anthe

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 Жыл бұрын

    Hello Risa garu

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Hi

  • @sunkannabc7504
    @sunkannabc7504 Жыл бұрын

    Good morning sir 🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Morning

  • @jyothivasa1567
    @jyothivasa1567 Жыл бұрын

    ఆఖరున చెప్పిన విషయం అక్షర సత్యం

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @ravikarthik5273
    @ravikarthik5273 Жыл бұрын

    Hi sir Sambogam nundi samadivaipuku.. Book gurinchi oka oka vakya cheyandi

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    తప్పక

  • @peacefulkingdom3732
    @peacefulkingdom37329 ай бұрын

    Inka communication skills gurinchu videos cheyandi guruji plz

  • @KanthRisa

    @KanthRisa

    9 ай бұрын

    tappakunda

  • @nageshsandupatla2975
    @nageshsandupatla2975 Жыл бұрын

    Hai Risa Ekkada unnavu.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Жыл бұрын

    hai my movie hero sir risa sir god iste vitamins M s boledu tistanu Cinelanu guppedu

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    bagundi

  • @rajagollapalli-fo5vn

    @rajagollapalli-fo5vn

    Жыл бұрын

    @@KanthRisa danyosmi art nestam

  • @jrtrishi2368
    @jrtrishi2368 Жыл бұрын

    I want to learn about buddha, can you please suggest me some books

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    దమ్మ పదం

  • @VijayaLakshmi-mm8ut
    @VijayaLakshmi-mm8ut Жыл бұрын

    Mee vedios ki adict aipoyanu sir one week nunchi mee vidios chustu nannu nenu identify cheskuntunna

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    happy ga oorike undandi.. chaalu

  • @VijayaLakshmi-mm8ut

    @VijayaLakshmi-mm8ut

    Жыл бұрын

    Naa guruvu gariki 🙏🙏🙏🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    @@VijayaLakshmi-mm8ut Manam ఒకరికి ఒకరం గురువు

  • @VijayaLakshmi-mm8ut

    @VijayaLakshmi-mm8ut

    Жыл бұрын

    I'm just Lerner sir

  • @VijayaLakshmi-mm8ut

    @VijayaLakshmi-mm8ut

    Жыл бұрын

    Nenu zero

  • @sanvihome1425
    @sanvihome1425 Жыл бұрын

    Risa sir నమస్తే, మీరు చెప్పేవి ప్రకృతి/ ప్రపంచం, సమాచారంగా అర్థం అయింది కాని అనుభవం లోకి రావడం లేదు. నాకు అనుభవం కావాలి ఎలా సార్? Please

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    మొదట అర్థం చేసుకోండి.. చూడండి. కొంతకాలం ఎక్కువ react అవకుండా చూడండి.. అన్నింటి మధ్యలో ఉంటూ అంటకుండా ఉండండి

  • @ravindaryadav1919
    @ravindaryadav1919 Жыл бұрын

    Best telugu Book life gurunchi

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Chala ఉన్నాయి.. swetchaa.. j. Krishnamurty

  • @ravindaryadav1919

    @ravindaryadav1919

    Жыл бұрын

    @@KanthRisa book 📚 link 🖇️ send me

  • @jyothivasa1567
    @jyothivasa1567 Жыл бұрын

    భావ వ్యక్తీకరణ నైపుణ్యం😅

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏

  • @thummalaraju3846
    @thummalaraju384611 ай бұрын

    video at 24:55 ఆలోచనల పరంగా వచ్చిన పరిపక్వతను బాడీ తనంతట తానే తెలుసుకుంటుందా? లేదా బాడీ ఎలా తెలుసుకుంటుంది. న్యూ ఇయర్ పెయింటింగ్ గురించి చెప్పారు.ఒక పనిని ఆలోచనలలో పూర్తి చేస్తాం కానీ వాస్తవానికి జరిగిన పని చాలా భిన్నంగా ఉంటుంది లేదా ఆ పని రియాలిటీలో జరగకపోవచ్చు. మనం చేసే ఆలోచన మరియు వాస్తవానికి చేసే పనికి వ్యత్యాసం ఉంటుంది లేదా పూర్తిగా సంబంధం లేకుండా ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఆలోచించిన పనినే చెయ్యడం మరియు చేస్తున్న పని గురించే ఆలోచించడం ఎలా మేనిఫెస్ట్ అవుతుంది.

  • @KanthRisa

    @KanthRisa

    11 ай бұрын

    చెప్తా

  • @telanganakurradu5258
    @telanganakurradu525810 ай бұрын

    Anna mi phone number evvara anna mitho matladali okasari

  • @SUDHAKAR2520
    @SUDHAKAR25208 ай бұрын

    🙏

Келесі