Fear Song | Devara Part - 1 | NTR | Koratala Siva | Anirudh Ravichander | 27 Sep 2024

Музыка

Here’s #FearSong from Devara Part - 1 ft. NTR, written & directed by Koratala Siva. The Film’s music is composed by Anirudh Ravichander.
#Devara #NTR30 #AllHailTheTiger #DevaraFirstSingle #FearSong #ManOfMassesNTR
------------------------------------------
Connect with T-Series Telugu: 👉 bit.ly/SubscribeToTseriesTelugu
------------------------------------------
♪Full Song Available on♪
JioSaavn: bit.ly/3V8uba3
Spotify: bit.ly/3Vatxdm
Hungama: bit.ly/3WOb9YJ
Apple Music: bit.ly/3wRMxUl
Gaana: bit.ly/3V8iNMc
Amazon Prime Music: bit.ly/3UQnnNS
Wynk: bit.ly/3V7A888
KZread Music: bit.ly/3wPjHnx
-------------------------------
🎶 Music Slate 🎶
Starring : Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, Shine Tom Chacko
Presented by: Nandamuri Kalyan Ram
Music: Anirudh Ravichander
DOP: Rathnavelu ISC
Production Designer : Sabu Cyril
Editor: Sreekar Prasad
Producer: Sudhakar Mikkilineni - Kosaraju Harikrishna
Banners: Nandamuri Taraka Ramarao Arts, Yuvasudha Arts
DI: Annapurna Studios
Colorist : Vivek Anand
Music Credits
Fear Song
Composed by Anirudh Ravichander
Lyrics - Ramajogayya Sastry
Vocals - Anirudh Ravichander
Keyboards, Synth & Rhythm Programmed by Anirudh Ravichander
Electric Guitar - Keba Jeremiah
Backing Vocals - Saketh Komanduri, Arun Kaundinya, Ritesh G Rao, Saicharan Bhaskaruni, Chaitu Satsangi, Sumanas Kasula, J.V.Sudhanshu, Anirudh Suswaram,
Arjun Vijay, Akhil Chandra
Backing Vocals Supervised by Sri Krishna
Additional Rhythm Programmed by Shashank Vijay
Additional Keyboard Programmed by Arish, Sai Abhyankkar, Ashwin Krishna
Music Advisor - Ananthakrrishnan
Creative Consultant - Sajith Satya
Recorded at
Albuquerque Records, Chennai. Engineered by Srinivasan M, Shivakiran S
Recorded at Sruthi audio labs,Hyderabad.Engineered by Srinath Komanduri
Mixed by Vinay Sridhar & Srinivasan M at Albuquerque Records, Chennai
Mastered by Luca Pretolesi at Studio DMI, Las Vegas, Assisted by Alistair
Music Coordinator - Velavan B
Video Composition : Walls & Trends
PRO:
Digital Media: Nani
Telugu: Vamsi Kaka
Music Label: T-Series
---------------------------
Enjoy & stay connected with us!!
👉Subscribe to T-Series Telugu: bit.ly/SubscribeToTseriesTelugu
👉Like us on Facebook: / tseriestelugu
👉Follow us on Instagram: bit.ly/InstagramT-SeriesSouthO...
👉Follow us on Twitter: bit.ly/TwitterT-SeriesSouthOff...
Thanks Everyone for Watching Our Latest Telugu Song 2024. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.

Пікірлер: 30 000

  • @TseriesTelugu
    @TseriesTeluguАй бұрын

    THE MAN OF MASSES HAS COME .....All Hail the TIGER Goosebumps Guaranteed #Devara #NTR30 #AllHailTheTiger #DevaraFirstSingle #FearSong #ManOfMassesNTR

  • @SalvadiSwamanna

    @SalvadiSwamanna

    Ай бұрын

    man of masses Jai ntr

  • @mnk3565

    @mnk3565

    Ай бұрын

    Nachaledhu guys

  • @Nizo101

    @Nizo101

    Ай бұрын

    Fire 🔥

  • @MuneerHoney

    @MuneerHoney

    Ай бұрын

    దేవి శ్రీ ప్రసాద్ లేని లోటు కనిపిస్తుంది

  • @saptechnology3663

    @saptechnology3663

    Ай бұрын

    Man of Mass

  • @sekharnm56
    @sekharnm56Ай бұрын

    ఎన్టీఆర్ అన్నకి వీర అభిమానులు ఎంతమంది ఉన్నారు❤

  • @deard401

    @deard401

    Ай бұрын

    Song Ela vundo cheppandra...ilanti errihook comment enduku chestaru🤦🤦

  • @doragallaramanadoragallara4897

    @doragallaramanadoragallara4897

    Ай бұрын

    Sang super 🎉

  • @user-tb3xm9ei6d

    @user-tb3xm9ei6d

    Ай бұрын

    Keeeeeeka

  • @movieslooking8576

    @movieslooking8576

    Ай бұрын

    Anirudh kosam vachhi chusthunamu

  • @pawankalyan-uz5kg

    @pawankalyan-uz5kg

    Ай бұрын

    Infinity 🎉🎉🎉🎉🎉

  • @mr.patrator7939
    @mr.patrator7939Ай бұрын

    1st time - just okay 2nd time - Good 3rd time - Nice 4th onwards - Addicted

  • @dharshan9999

    @dharshan9999

    Ай бұрын

    Mee 20th time goosebumps

  • @sivasankarkamireddy8285

    @sivasankarkamireddy8285

    Ай бұрын

    Same feeling first average anipichindhi vinaga vinaga addicted asalu

  • @chandragirimanojkumar9856

    @chandragirimanojkumar9856

    Ай бұрын

    Me in heaven trance 🥁🩸🌊🔥💥❤️‍🔥🐯🌡️⚡💉💉💉🔂🔂🔂

  • @user-oi8rr3of6w

    @user-oi8rr3of6w

    Ай бұрын

    Thinaga thinaga ve​mu teeyagundu edaina anthe bro@@sivasankarkamireddy8285

  • @manojjethavath

    @manojjethavath

    Ай бұрын

    ఔను అన్నా

  • @Deepak-pg5go
    @Deepak-pg5go15 күн бұрын

    ఈ ఒక్క పాట తోనే ఆకలి తీరిపోయిందన్నా goosebumps 100%

  • @deepakgarikapati7168
    @deepakgarikapati716814 күн бұрын

    రోజు కి ఒక్కసారి నైన వింటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు జై ఎన్టీఆర్ దేవర సినిమా ఘన విజయం సాధించాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ ఎన్టీఆర్ అన్న అభిమానిగా

  • @tgahmad2271

    @tgahmad2271

    6 күн бұрын

    🔥🔥

  • @k.hemanthsai6060

    @k.hemanthsai6060

    5 күн бұрын

    🥳😍😎jai NTR AnnA

  • @anandsai4089

    @anandsai4089

    17 сағат бұрын

    Daily 3-4 times

  • @KaalvaThosini-pz4jb

    @KaalvaThosini-pz4jb

    12 сағат бұрын

    Jai NTR Anna 🔥🔥🔥

  • @KaalvaThosini-pz4jb

    @KaalvaThosini-pz4jb

    12 сағат бұрын

    Jai NTR Anna 🔥🔥🔥

  • @ntrfcofficial
    @ntrfcofficialАй бұрын

    సరైన పాట పడి చాలా కాలం అయ్యింది. తారక్ అన్న అభిమానుల ఆకలి తీరింది 🙏❤ Jai NTR 💥❤️‍🔥

  • @PrashanthVadlamudi-ho9yf

    @PrashanthVadlamudi-ho9yf

    Ай бұрын

    I am ntr fan but literally the song didn't match the screen. 😢

  • @RameshRamesh-du1nz

    @RameshRamesh-du1nz

    29 күн бұрын

    kzread.info/dash/bejne/dqWhj6OBnt2TZ9Y.htmlsi=PhI28WVZV7XiFAwY

  • @RameshRamesh-du1nz

    @RameshRamesh-du1nz

    29 күн бұрын

    kzread.info/dash/bejne/dqWhj6OBnt2TZ9Y.htmlsi=PhI28WVZV7XiFAwY

  • @vijaytarak2563

    @vijaytarak2563

    28 күн бұрын

    Anna Nuv X NTR fans trend account needey kadu

  • @teluguboysofficial160

    @teluguboysofficial160

    28 күн бұрын

    Movie lo maravacchu ilane undadhuga​@@PrashanthVadlamudi-ho9yf

  • @VEGASY.CASINO.1
    @VEGASY.CASINO.114 күн бұрын

    సరైన పాట పడి చాలా కాలం అయ్యింది. తారక్ అన్న అభిమానుల ఆకలి తీరింది

  • @tejesh827
    @tejesh82715 күн бұрын

    Daily listeners ❤️

  • @Superman_1m_YT
    @Superman_1m_YTАй бұрын

    HOW MANY STUDENTS ARE HERE 😁😂👇

  • @user-jc2zx5hq7c

    @user-jc2zx5hq7c

    Ай бұрын

    🤔🤔🤔🤔🤔

  • @naniiprabha

    @naniiprabha

    Ай бұрын

    🤣🤣😂 for what u r asking

  • @afzalkeexperiment1266

    @afzalkeexperiment1266

    Ай бұрын

    Mai ho

  • @KK.K123

    @KK.K123

    Ай бұрын

    Faculty Here 🔥

  • @prabujp2408

    @prabujp2408

    Ай бұрын

    I am student in 2012😂

  • @saralaharish399
    @saralaharish399Ай бұрын

    1st time GOOD 2nd time SUPER 3rd time take me to DEVARA world And finally ADDICTED

  • @gp5094_

    @gp5094_

    27 күн бұрын

    Dey poda Bonglu

  • @saralaharish399

    @saralaharish399

    27 күн бұрын

    @@gp5094_ minimum degree chese undali ardham kavalante

  • @saralaharish399

    @saralaharish399

    25 күн бұрын

    ​@@gp5094_sambar ga poe sambar thagu😂

  • @Itshannybee
    @Itshannybee8 күн бұрын

    Entha mandiki ee song first lo nachaledu kani ippudu picheskutundi ee song antey like kottandi.❤

  • @vigknesh8840

    @vigknesh8840

    3 күн бұрын

    Exactly nowadays it's pure electric ⚡⚡⚡⚡

  • @Lucky_Tez
    @Lucky_Tez14 күн бұрын

    Just now completed 100th time Still gives me *GOOSEBUMPS* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Lokesh_Varma_26
    @Lokesh_Varma_26Ай бұрын

    Lyrics : అగ్గంటుకుంది సంద్రం భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనాని జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయ్యే కలుగుల్లో దూరెనే జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యిందివేళ విధికే ఎదురై వెళితే విల విలా అలలయ్యే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత భయమున దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయ్యే కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే.

  • @chinnidiwakar

    @chinnidiwakar

    Ай бұрын

    Good, akkada sagam sarigga vinipinchatledhu

  • @srikanthkgf9141

    @srikanthkgf9141

    Ай бұрын

    ​@@chinnidiwakar vinaga ekkutadhi bro don't worry this song become most powerful song in India 💥🥵

  • @a.hareeshkumar2989

    @a.hareeshkumar2989

    Ай бұрын

    Awesome👍👏😊❤❤

  • @vijya_lakshmi_29

    @vijya_lakshmi_29

    Ай бұрын

  • @kadarithirupathi4930

    @kadarithirupathi4930

    Ай бұрын

    U r great brother

  • @sappadevi3200
    @sappadevi3200Ай бұрын

    ప్రభాష్ అభిమానీ గా దేవర మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా...jai ntr❤...jai Prabhas ❤

  • @user-qd5zk1ni3m

    @user-qd5zk1ni3m

    Ай бұрын

    Tq bro❤

  • @user-uu2jj5xi4y

    @user-uu2jj5xi4y

    Ай бұрын

    Jai NTR Anna Jai PB😊

  • @bhanuprakash9948

    @bhanuprakash9948

    Ай бұрын

    Thanks bro 👍👍👍

  • @sujathathumu7216

    @sujathathumu7216

    Ай бұрын

    Tq Darling's

  • @Memesmawa2938

    @Memesmawa2938

    Ай бұрын

    Tq darling s, and kalki kuda bhibathsam srustinchali Ani NTR FANS tarapuna korukuntunna❤❤

  • @user-dw6fq6mh3p
    @user-dw6fq6mh3p12 күн бұрын

    Song chala bhagudhi annaya e movie block buster kavalani korukuttuna jai ntr

  • @marymattam8447
    @marymattam844713 күн бұрын

    Speaker are RIP...to anirudh...BGM..🎉😮

  • @RajuR51512
    @RajuR5151229 күн бұрын

    దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక.. రగిలిన కోపమే మృత్యువుకైనా ముచ్చెమట🔥

  • @ravikiranntr7310
    @ravikiranntr7310Ай бұрын

    NTR + Anirudh = Goosebumps ❤❤️‍🔥💥

  • @devilangel9390

    @devilangel9390

    Ай бұрын

    See it in theater u feel anirudth magic ❤

  • @newworld2334

    @newworld2334

    2 күн бұрын

    Jai NTR

  • @abhiraj9550
    @abhiraj95504 күн бұрын

    When your felling low listen to this instant energy 📈📈

  • @mrkanna07
    @mrkanna074 күн бұрын

    Every day attendence 💥✊🔥

  • @veeru333
    @veeru333Ай бұрын

    10 Times kanna ekkuva watch chesinavallu oka like vesukomdi ra 😊Jai NTR 🙏All Hail The Tiger 🐯🐯🐯

  • @user-xu1yq8yo6h

    @user-xu1yq8yo6h

    Ай бұрын

    100 th time ❤

  • @kalsattt

    @kalsattt

    Ай бұрын

    all hail anirudh

  • @SudheerSudheerThalamanchi

    @SudheerSudheerThalamanchi

    Ай бұрын

    Daily 100 time

  • @pulabhaigarimunikrishna7412

    @pulabhaigarimunikrishna7412

    Ай бұрын

    20 times see it

  • @NaveenKumar-ed1vx

    @NaveenKumar-ed1vx

    Ай бұрын

    300 above

  • @Chandra-sv
    @Chandra-svАй бұрын

    దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ము౦గిట నువ్వే౦త 💥💥

  • @srikanthkgf9141

    @srikanthkgf9141

    Ай бұрын

    ం ❌ 0 ✅ 🤔😏

  • @rampoguabhi5688
    @rampoguabhi568814 күн бұрын

    ప్రాణం ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అని... వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాము.. బాబోయ్... 🤗🤗🤗🤗

  • @ntrbabji9471
    @ntrbabji94714 күн бұрын

    రెండు సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు🔥🔥🔥 💝💝💝జై ఎన్టీఆర్💝💝💝

  • @pidaparthimohanreddy4002
    @pidaparthimohanreddy4002Ай бұрын

    దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత🔥 HappyBirthdayNTR anna💚

  • @chetansumaniya643

    @chetansumaniya643

    Ай бұрын

    Boyccot Bollywood movie only South movie

  • @hydersuniverse591

    @hydersuniverse591

    Ай бұрын

    yessss🔥​@@chetansumaniya643

  • @Attackerr

    @Attackerr

    Ай бұрын

    5'9

  • @ELEPHANt-GAMER_6969

    @ELEPHANt-GAMER_6969

    Ай бұрын

    ❤❤

  • @KalyanChakravarthi-xu1jt

    @KalyanChakravarthi-xu1jt

    Ай бұрын

    Wow

  • @cinemadstelugu
    @cinemadsteluguАй бұрын

    Ntr Anna Fans Andaru Assemble Avalsina Time Vachindi Vammo ⚔️🔥

  • @ajbackpacker_yt

    @ajbackpacker_yt

    Ай бұрын

    Erripuka

  • @user-ul1ng3hs4f

    @user-ul1ng3hs4f

    Ай бұрын

    Hi bro

  • @devils_advocate1

    @devils_advocate1

    Ай бұрын

    Em song ra avvadaniki ardham pardham ledhu 😂

  • @user-ul1ng3hs4f

    @user-ul1ng3hs4f

    Ай бұрын

    @@devils_advocate1 fear song bro 😁

  • @devils_advocate1

    @devils_advocate1

    Ай бұрын

    @@user-ul1ng3hs4f NTR action thappa villons lo fear ledhu👀

  • @ertugrulghazitajuddininamd9931
    @ertugrulghazitajuddininamd99316 күн бұрын

    I am here for only for Ani 🔥💥⚡👑

  • @newworld2334

    @newworld2334

    2 күн бұрын

    Mg Jai NTR

  • @manjunaveen2902
    @manjunaveen29023 күн бұрын

    పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అభిమానులు తరపున దేవర మూవీకి ఆల్ ద బెస్ట్💐✊🔥🌛❤

  • @SanjayChowdary13

    @SanjayChowdary13

    3 күн бұрын

    Thanks bro 😍❣️

  • @rabbanigamer3807

    @rabbanigamer3807

    3 күн бұрын

    ❤️‍🔥

  • @vamsichowdary6547
    @vamsichowdary6547Ай бұрын

    వినగా వినగా బాగుంది goosebumps 🔥🔥🔥 దేవర ముంగిట నువ్వెంత 👌👌🔥🔥🔥

  • @ntrfcofficial
    @ntrfcofficial26 күн бұрын

    తాతకు తగ్గ మనవడిగా తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి తారక రాముడు❤

  • @kalyanreddy-qv9dl

    @kalyanreddy-qv9dl

    23 күн бұрын

    💯❤❤❤

  • @ramrnf
    @ramrnf8 күн бұрын

    2:37 lord devaraa 🥵

  • @manjubhargav9271
    @manjubhargav92716 күн бұрын

    Devara Storm in 100 Days 🔥

  • @9DMaxStudios
    @9DMaxStudiosАй бұрын

    తెలుగు హీరో అందరి అభిమానులు తరపున Jr NTR కి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుతుంటున్న

  • @sgprintersm

    @sgprintersm

    Ай бұрын

    PAVAN KALAYAN NO ONLY POLITICAL HERO THANKS VOTE FOR KOTAMI ALL STARS FANS

  • @nagendraponnada5191
    @nagendraponnada5191Ай бұрын

    దూకే ధైర్యమా జాగ్రత్త...... దేవర ముంగిట నువ్వెంత......👏👏👏👏👏

  • @AsijkDniw
    @AsijkDniw12 күн бұрын

    Another masterwork revealed by Anirudh

  • @sai3804
    @sai380411 күн бұрын

    Anirudh is going to rock the audio launch with this song 🔥🔥🔥🔥

  • @lionbalayya7778
    @lionbalayya7778Ай бұрын

    Devara + anirudh = Fresh combo

  • @ntrfcofficial
    @ntrfcofficialАй бұрын

    సరైన పాట పడి చాలా కాలం అయ్యింది. తారక్ అన్న అభిమానుల ఆకలి తీరింది 🙏 Jai NTR 💥

  • @dinesharika6784
    @dinesharika67843 күн бұрын

    Anyone listening in Every day ❤❤❤❤❤❤

  • @dinesharika6784

    @dinesharika6784

    3 күн бұрын

    TQ 🥰🥰🥰🥰🥰🥰

  • @suseelarudra2885
    @suseelarudra28857 күн бұрын

    Lyrics bagunnai mesharu ❤

  • @baludeep6189
    @baludeep6189Ай бұрын

    1st time vinnappudu song pedda ga anipincha ledu.....but repeated ga vintunte goosebumps vasthunnay....One of the best song for NTR and Anirudh 🎉🎉🎉 ...

  • @angarasanthakumari3215

    @angarasanthakumari3215

    Ай бұрын

    kzread.infoLeFhf7G_Ras?si=g7PSTEb_ZKWhKbXA

  • @d_food_hunt

    @d_food_hunt

    Ай бұрын

    Badassumaa Vikram rendu songs vinapaduthunnaye bro naku😅

  • @user-nz9ep4pc1i

    @user-nz9ep4pc1i

    Ай бұрын

    Badaas ma orusama odidu 😂😂

  • @venkydarling6898
    @venkydarling6898Ай бұрын

    ప్రభాస్ వీరాభిమాని గా చెపుతున్న మూవీ సూపర్ హిట్ పక్క జై🎉 NTR🎉 జై ❤ప్రభాస్ ❤

  • @isukapatlamadhava551

    @isukapatlamadhava551

    Ай бұрын

    Ala kalisundali anna

  • @vikasreddy3603

    @vikasreddy3603

    Ай бұрын

    Sampurnesh babu fan ga chepthunna movie superhit

  • @Oppenheimer1.0

    @Oppenheimer1.0

    Ай бұрын

    ​@@vikasreddy3603AAthu bhAAi fan ga chepthunna pushpa flop 🤡

  • @srikanthreddy601
    @srikanthreddy6012 күн бұрын

    💥💥Slow poison la Addict అయింది theater lo అరుపులే💥💥

  • @bunnygaming2719
    @bunnygaming2719Ай бұрын

    Anirudh bgm goosebumps ❤❤

  • @vinaychowdary3304

    @vinaychowdary3304

    26 күн бұрын

    Anirudh bgm goosebumps

  • @prasannakumarvibhudi8397
    @prasannakumarvibhudi8397Ай бұрын

    రోజు కి ఒక్కసారి నైన వింటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤ జై ఎన్టీఆర్ 💥 దేవర సినిమా ఘన విజయం సాధించాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ ఎన్టీఆర్ అన్న అభిమానిగా 💯

  • @RameshRamesh-du1nz

    @RameshRamesh-du1nz

    29 күн бұрын

    kzread.info/dash/bejne/dqWhj6OBnt2TZ9Y.htmlsi=PhI28WVZV7XiFAwY

  • @pawansyam4843

    @pawansyam4843

    29 күн бұрын

    😂nenu rojuki rendusarulu intunanu

  • @umamahesh5759

    @umamahesh5759

    29 күн бұрын

    i am the one bro

  • @kallamohankrishna4288

    @kallamohankrishna4288

    29 күн бұрын

    ❤❤

  • @SANJAYFF-rk4ok

    @SANJAYFF-rk4ok

    29 күн бұрын

    ❤❤❤

  • @Deepakgarikapati
    @Deepakgarikapati15 күн бұрын

    ఇది కేవలం ఆరంభంలో అధ్యాయం ఒకటి 1 మాత్రమే . ముగింపు సముద్రం లోతు అంత ఉంటుంది

  • @SDRDeepak
    @SDRDeepakАй бұрын

    దూకే ముందు జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత 🔥 *Happy Birthday NTR Anna* 🎂💚.

  • @NRakesh62
    @NRakesh62Ай бұрын

    ఈ పాట వచ్చే మూడు రోజులు అవుతుంది ఈ పాట ఎప్పటికీ 25 సార్లు ఎన్నో ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టలేదు సూపర్ ఎడిటింగ్ సాంగ్ సూపర్ సాంగ్🎉🎉

  • @UnlimitedZindhagi

    @UnlimitedZindhagi

    Ай бұрын

    Pani patu ledhu ra neeku

  • @Shailuhailu1334
    @Shailuhailu13347 күн бұрын

    Oh my God ❤

  • @banalaraghuvarma3885
    @banalaraghuvarma3885Ай бұрын

    ఇది కేవలం ఆరంభంలో అధ్యాయం ఒకటి 1 మాత్రమే . ముగింపు సముద్రం లోతు అంత ఉంటుంది 👌

  • @SekharReddy-lz2ft
    @SekharReddy-lz2ftАй бұрын

    Ntr+ Anirudh=goosebumps❤ ❤💥

  • @naveenjorrigala4887
    @naveenjorrigala4887Ай бұрын

    One more masterpiece unlocked by anirudh 🗿

  • @punnapuneerusureshkumarsur5807

    @punnapuneerusureshkumarsur5807

    27 күн бұрын

    Yes bro

  • @ravinavi9024

    @ravinavi9024

    25 күн бұрын

    Yes 🗿

  • @kingstersubham256
    @kingstersubham256Ай бұрын

    This is what I call a super banger from one n only Anirudh Ravichander 1:16 This portion is 10000 /1000

  • @nareshedits4468
    @nareshedits4468Ай бұрын

    ప్రభాస్ అభిమానుల నుండీ దేవర సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాము జై ప్రభాస్ ❤️✊ జై ఎన్టీఆర్ అన్న ❤️✊

  • @shonusharada

    @shonusharada

    4 күн бұрын

    Me Kalki block buster kavalani korukuntu NTR Anna fans

  • @gmahesh277
    @gmahesh277Ай бұрын

    దేవర 🔥సాంగ్ 💥పది సార్లు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా 🤗💥🔥

  • @ARMY-cj5fy

    @ARMY-cj5fy

    27 күн бұрын

    Nenu 46

  • @babaiahbasha

    @babaiahbasha

    27 күн бұрын

    సోని ఏర్ఫోన్స్ లో చాలా బాగుంది సౌండ్ ... డైలి 5 టైమ్స్ జై ఎన్టిఆర్

  • @tellagorlasatyanarayana2080

    @tellagorlasatyanarayana2080

    27 күн бұрын

    👍

  • @manoharyaswanth8296

    @manoharyaswanth8296

    24 күн бұрын

    100 times

  • @nextleval81

    @nextleval81

    22 күн бұрын

    im prabhas fan kani 20+ sarlu vinna bro 😂

  • @sreenivaskarthikeya3848
    @sreenivaskarthikeya3848Ай бұрын

    dooke dhairyama jagrathaa , raake egabadi rake. devara mungita nuvventha , daakkooveee... lyrics ki hatsoff

  • @gptswamulu5773
    @gptswamulu5773Ай бұрын

    🎵🎶 దూకే ధైర్యమా...జాగ్రత్త. దేవర ముంగిట నువ్వేంత.. ఆ లిరిక్స్ వింటుటే..💥💥

  • @rollensdevendra2937
    @rollensdevendra2937Ай бұрын

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు..... ఫీర్ సాంగ్ సూపర్ గా ఉంటే ఒక లైక్ చెయ్యండి....మన్ ఆఫ్ మాసెస్ ❤

  • @AbdulSattar-rm9vi
    @AbdulSattar-rm9viАй бұрын

    ఈ దేశం గర్వించదగ్గ అద్భుతమైన నటుడు మా అన్నయ్య నేను మీ అభిమానిగా గర్వపడుతున్నాను అన్న ❤️❤️

  • @Akhil-zz3qg

    @Akhil-zz3qg

    Ай бұрын

    sare sare... edaina manchipani chaesi garvapadu😅

  • @143pavvi

    @143pavvi

    Ай бұрын

    Adenti mohan babu kada 😂😂

  • @HareenGaming

    @HareenGaming

    Ай бұрын

    Super reply dude ​@@Akhil-zz3qg

  • @yendreddysuresh

    @yendreddysuresh

    Ай бұрын

    Mohan babu feel avutadu ayya 😂😂😂

  • @srinukundhi4859

    @srinukundhi4859

    Ай бұрын

    😂😂😂

  • @Deepak-pg5go
    @Deepak-pg5go15 күн бұрын

    ఇలాంటి పాట కి, ఇలాంటి లిరిక్స్ కి కీరవాణి గారు సంగీతం అందిస్తే ... ఆ దర్జా , ఆ ఠీవి, ఎన్టీఆర్ అన్న కంటి చూపు ఓ రేంజ్ లో ఉండును

  • @Ramram-hm1tj
    @Ramram-hm1tjАй бұрын

    సాంగ్ అస్సలు అర్థం అవ్వకపోయిన లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ వెయ్యయ్యంది ❤❤ జై ఎన్టీఆర్ ❤❤

  • @higanesh1694

    @higanesh1694

    Ай бұрын

    High volume lo vinandi bro

  • @kittumudiraj2012

    @kittumudiraj2012

    Ай бұрын

    Vikram Title song remake anthe..andhulo em ledhu

  • @venky_edits3609

    @venky_edits3609

    Ай бұрын

    One time Ardam kadhu 3 times chudu lyrics clear vinu apppudu super vuntadhi 🔥❤

  • @Krishanna-je4pl

    @Krishanna-je4pl

    Ай бұрын

    West song

  • @gadamnarsingarao4079

    @gadamnarsingarao4079

    Ай бұрын

    Ami leadu❤

  • @user-po5fd9ly3i
    @user-po5fd9ly3iАй бұрын

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున దేవర మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలి

  • @ALONE_____181

    @ALONE_____181

    Ай бұрын

    😊😊😊😊

  • @rasulamahesh3545

    @rasulamahesh3545

    Ай бұрын

    Tq brother ❤

  • @user-gc4ns1xp8l

    @user-gc4ns1xp8l

    Ай бұрын

    Thanks anna

  • @kingshalemnandina7661

    @kingshalemnandina7661

    25 күн бұрын

    Thank you super star Mahesh anna fans

  • @cmrautomotivesalesrajahmun2893
    @cmrautomotivesalesrajahmun2893Ай бұрын

    ఇలాంటి పాట కి, ఇలాంటి లిరిక్స్ కి కీరవాణి గారు సంగీతం అందిస్తే ... ఆ దర్జా , ఆ ఠీవి, ఎన్టీఆర్ అన్న కంటి చూపు ఓ రేంజ్ లో ఉండును👍

  • @Oppenheimer1.0

    @Oppenheimer1.0

    Ай бұрын

    Dhammu lo ruler ane song ki lyrics baaga rasina music tho chedagottaru kiravaani 😂😂 Anirudh kabatti e reach vachindhi...niku nachaka pothe vinaku nachina vallam memu unnam mammalni dhobbaku😊

  • @sarov7658

    @sarov7658

    Ай бұрын

    Keeravani isn't good only bgm sometimes ok song no aniruth Rahman thaman better

  • @anonymous-entity

    @anonymous-entity

    Ай бұрын

    @@sarov7658 sure, oscar winner is not a good music director

  • @crazyboys8286
    @crazyboys8286Ай бұрын

    Full active mood anirudh annaa super allaadinchav🔥🔥🔥

  • @realbinksy
    @realbinksyАй бұрын

    ఈ చిత్రం వల్ల మన తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగాలని తారక్ అన్న కూడా ఇంకో మెట్టు ఎదగాలని 1024 కోట్ల గ్రస్స్ రాబట్టాలని కోరుకుందాం జై తెలుగు ఇండస్ట్రీ

  • @500KSUBSCRIBERS5k

    @500KSUBSCRIBERS5k

    Ай бұрын

    kzread.infoQpJi_IhtUXg?si=oyky1MfZZshBax-q

  • @dishanth_26
    @dishanth_26Ай бұрын

    జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడు. మరియు అతను బాగా డాన్స్ చేస్తాడు. ఈ పాట బాగుంది

  • @panindiacreationspic
    @panindiacreationspicАй бұрын

    Ramp 🔥🔥🔥🔥 దూకై ధైర్యం జాగ్రత్త దేవర ముందు నువ్వెంత 🎉🔥

  • @likisminecraft8841
    @likisminecraft8841Ай бұрын

    Devara song lyrics..😊❤🎉 అగ్గంటుకుంది సంద్రం.. దేవ.. భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం.. దేవ.. చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనాని జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయీ.. కలుగుల్లో దూరేలే.. దూకే ధైర్యమ జాగ్రత్త.. పోవే.. పో ఎటుకైనా.. దేవర ముంగిట నీవెంత.. పోవెందుకే.. దేవర.. జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యిందివేళ విధికే ఎదురై వెళితే విల విలా అలలయే ఎరుపు నీళ్లే.. ఆ కాళ్లను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరేలే.. దూకే ధైర్యమ జాగ్రత్త.. పోవే.. పో ఎటుకైనా.. దేవర ముంగిట నీవెంత.. పోవెందుకే.. దేవర..❤❤❤❤

  • @vamsikrishnakavuri3039

    @vamsikrishnakavuri3039

    Ай бұрын

    Chala kastapaddav bro lyrics kosam ni talent gurtinchi like kottaru yedavalu anna fans unnara bokka ilanti vaatiki likes kodataru

  • @delicioussrikanth7566

    @delicioussrikanth7566

    Ай бұрын

    Good 👍 bro

  • @saikumarmediboyina4214
    @saikumarmediboyina421429 күн бұрын

    Devara Mungita Nuvventha Ee Okka line chaalu Goosebumps ki 🔥🔥🔥🔥 NTR

  • @sujacks
    @sujacksКүн бұрын

    అగ్గంటుకుంది సంద్రం.. దేవ.. భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం.. దేవ.. చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనాని జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయీ.. కలుగుల్లో దూరేలే.. దూకే ధైర్యమ జాగ్రత్త.. పోవే.. పో ఎటుకైనా.. దేవర ముంగిట నీవెంత.. పోవెందుకే.. దేవర.. జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేలపదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యిందివేళ విధికే ఎదురై వెళితే విల విలా అలలయే ఎరుపు నీళ్లే.. ఆ కాళ్లను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరేలే.. దూకే ధైర్యమ జాగ్రత్త.. పోవే.. పో ఎటుకైనా.. దేవర ముంగిట నీవెంత.. పోవెందుకే.. దేవర..

  • @uddalaentertainment7481
    @uddalaentertainment7481Ай бұрын

    బ్లాక్ బస్టర్ హిట్స్ తో మొదలైన దేవర సాంగ్.. జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411Ай бұрын

    All The Best ఎన్టీఆర్ అన్న movie block buster కావాలని కోరుకుంటున్నాము from ప్రభాస్ అన్న అభిమానులం

  • @user-bj7xe7pv9j
    @user-bj7xe7pv9jАй бұрын

    సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నుండి దేవర మూవీ ఇండస్ట్రీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న🎂

  • @shaikpspk5706
    @shaikpspk5706Ай бұрын

    Actor + Dancer +Singer + Pan World Star + Craze Kaa Baap + Motivater + Handsome + A man with Diamond heart = NTR Sir ❤️

  • @saradaprasadsahoo6922

    @saradaprasadsahoo6922

    Ай бұрын

    Oye tu phir 😂

  • @JBB2606

    @JBB2606

    Ай бұрын

    Anna pk ni eni sarlu kalisav personal ga just asking?

  • @vikramchowdary004

    @vikramchowdary004

    Ай бұрын

    Vacheysava 😂

  • @madimipradeepkumar5205

    @madimipradeepkumar5205

    Ай бұрын

    Rey prathi okkadiki ilane comments chesthava

  • @user-jn6uq9jl7j

    @user-jn6uq9jl7j

    Ай бұрын

    😂😂😂😂😂

  • @MChandrasekaru
    @MChandrasekaruАй бұрын

    NTR anna 🔥 సాంగ్ ఎంతమంది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు❤🤚🏻

  • @kamesh2324
    @kamesh2324Ай бұрын

    Repeated ga vinnavallaki song superb anispisthundi...I got addicted ❤❤

  • @RamakrishnaKantipudi-yf5gl
    @RamakrishnaKantipudi-yf5glАй бұрын

    దేవర ముంగిట నువు ఎంత సూపర్ అదిరిపోయింది సాంగ్ ANIRUDHA ROCKING 🔥🔥🔥🔥🔥

  • @AshokVissampalli
    @AshokVissampalliАй бұрын

    దూకే ధైర్యమా జాగ్రత్త.... దేవర ముందు నువ్వెంత❤❤❤❤❤❤❤

  • @72bobbykiranpulla94
    @72bobbykiranpulla94Ай бұрын

    "భయాన్ని కూడా భయపెట్టించే నైజం ఉన్నోడు... మన దేవర ఎన్టీఆర్!"🔥🔥🔥

  • @Rvp668

    @Rvp668

    Ай бұрын

    Potti puku gadu antha scene ledhu one and only AA

  • @harikrishnapoolakuntahari9140

    @harikrishnapoolakuntahari9140

    Ай бұрын

    😂😂

  • @srikanthkgf9141

    @srikanthkgf9141

    Ай бұрын

    ​@@harikrishnapoolakuntahari9140Haters crying in corner 😭😭😭😭😭🤣

  • @ravitejagaraga

    @ravitejagaraga

    Ай бұрын

    😅😅 4 fans only😢

  • @DarkSoul_Unknown

    @DarkSoul_Unknown

    Ай бұрын

    ​@@ravitejagaraga🤣🤣🤣🤣🥵🥵😅😅😁😁😭😂😂

  • @sivaroy3316
    @sivaroy3316Ай бұрын

    దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత 🔥HappyBirthdayNTR anna...🧡

  • @GoolappaGoolappa-gh5wz

    @GoolappaGoolappa-gh5wz

    Ай бұрын

    Jai NTR 🔥

  • @Attackerr

    @Attackerr

    Ай бұрын

    5'9 Happy birthday Jr NTR 🎉

  • @raghul.g.5154
    @raghul.g.5154Ай бұрын

    ANI!!!! It’s Your Era! ♥️ Omg!! Wherever I go I see your song, Kollywood, Tollywood, Bollywood and etc… don’t miss Hollywood dude!

  • @sitharamdosuri460
    @sitharamdosuri46025 күн бұрын

    లిరిక్స్ మాత్రం వేరే లెవెల్ అన్నయ్య స్టామినా ఏంటో చెప్పే సాంగ్ ఇది జై ఎన్టీఆర్ 🔥🔥🔥🌊🌊🌊👌👌👌

  • @valisk1356

    @valisk1356

    23 күн бұрын

    Kekaaaaaaa❤

  • @rajugollapalli8705
    @rajugollapalli8705Ай бұрын

    మహేష్ అన్న అభిమానిగా చెపుతున్న బ్లాక్ బస్టర్ లోడింగ్ ❤❤

  • @jhonnyrajesh1233

    @jhonnyrajesh1233

    Ай бұрын

    ❤❤❤ im alsooo❤❤

  • @pvramanapvenkataramana2026

    @pvramanapvenkataramana2026

    Ай бұрын

    థాంక్యూ బ్రదర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ గారు ఫ్యాన్స్

  • @tedxharry9601

    @tedxharry9601

    Ай бұрын

    nuvvemma pedhu pudingiva... evadiki ekkuva evadiki thakkuva.. pilla bacha.. poyi edhanna panikoche pani chesuko

  • @jrntr73

    @jrntr73

    Ай бұрын

    Tq bro 😊

  • @patialaseshu3608

    @patialaseshu3608

    Ай бұрын

    Koratala Kasi meedhunnaru

  • @kullayappa840
    @kullayappa840Ай бұрын

    అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపున దేవర సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.❤❤❤❤

  • @Billibili220
    @Billibili220Ай бұрын

    నాకు ఆడియో కంటే విజువల్స్ పిచ్చగా నచ్చింది. మ్యూజిక్ వీడియో Ft. Aniruddh.🔥

  • @srinivasd7674
    @srinivasd7674Ай бұрын

    ఈ మూవీ భారీ ఎత్తున హిట్ అవుతుంది... 🔥🔥🔥

  • @p.v3244
    @p.v3244Ай бұрын

    దూకే దైర్యము జాగ్రత్త రాకే ఎగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే 🔥 Goosebumps 🔥🔥🔥

  • @sridharellendula3380
    @sridharellendula3380Ай бұрын

    1st time--ok 2nd time -good 3rd time--super 4th time nd onwards --adicted

  • @dmktech6085

    @dmktech6085

    Ай бұрын

    Same

  • @BalajiMalagala

    @BalajiMalagala

    Ай бұрын

    Thammudu records abaddalu kavalira ikkada die hard fan

  • @user-uf4il6gi3b
    @user-uf4il6gi3bАй бұрын

    అల్లు అర్జున్ ఫాన్స్ తరుపున ఎన్టీఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వలని కోరుకుంటున్నాను

  • @challavenky114
    @challavenky114Ай бұрын

    నేనొకదుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితార సాధ్యం నామార్గం... Jai NTR...

  • @charyonline_07626
    @charyonline_07626Ай бұрын

    దేవర మూవీ మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము jr. ఎన్టీఆర్ అన్నయ్య❤❤❤ From icon star Allu arjun fans❤❤❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hdАй бұрын

    తెలుగు ఇండస్ట్రీ మంచి విజయాలతో కళకళలాడాలని కోరుకుందాం

  • @VaruVarun.9347
    @VaruVarun.9347Ай бұрын

    ధుకే ధైర్యమా జాగ్రత్త ...దేవర ముంగిట నువ్వెంత 🔥🔥🔥🔥

  • @ntrfcofficial
    @ntrfcofficial26 күн бұрын

    అలలయే ఎరుపు నీళ్ళే...ఆ కాళ్ళను కడిగెరా! 🎵 ప్రళయమై అతడి రాకే...దడ దడ దడ దండోరా! 🎵 Jai NTR 💥🔥

  • @rafi2a6r
    @rafi2a6rАй бұрын

    ఎన్టీఆర్ దమ్ము కి సూట్ అయ్యే మ్యూజిక్ అందించిన అనిరుధ్ ❤ క్షణం కూడా కూల్ అవ్వకుండా మాంచి ఎనర్జిటిక్ గా ఉంది సాంగ్... దేవర ముందు ఎవరూ సరిపోరు అన్న విధంగా ఉంది..

  • @marrisrikanthyadav8545
    @marrisrikanthyadav8545Ай бұрын

    Ntr అన్న Die Hard fans ఎంత మంది ఉన్నారు జై యాన్.టి. ఆర్ జై నందమూరి ✊👍

  • @Natural___lover___prakash
    @Natural___lover___prakashАй бұрын

    దేవర సినిమా కోసం నాలాగే ఎంతమంది ఎదురు చూస్తున్నారు

  • @Devara4part1-ct8yg
    @Devara4part1-ct8ygАй бұрын

    భయానికే వాడు అంటే భయం ... #JaiNTR ✊ #FearSong

  • @basha4607
    @basha4607Ай бұрын

    దేవర మౌనమే సవరణ లేని హెచ్చరికా రగిలిన కోపమే మృత్యుకైనా ముచెమట ❤❤❤

  • @ELEPHANt-GAMER_6969

    @ELEPHANt-GAMER_6969

    Ай бұрын

    ❤❤

  • @KMasthannaidu

    @KMasthannaidu

    Ай бұрын

    అంత లేదు వాడికి

  • @skmoulisa67

    @skmoulisa67

    Ай бұрын

    ఎంతుందో చెప్పు వింటాం ​@@KMasthannaidu

  • @Oppenheimer1.0

    @Oppenheimer1.0

    Ай бұрын

    ​@@KMasthannaiduAathu bhAAi 🤡

  • @user-kl9hr6fb7l

    @user-kl9hr6fb7l

    Ай бұрын

    Broo

  • @venkeydoneditingkothapalli7819
    @venkeydoneditingkothapalli7819Ай бұрын

    Devara time start ❤❤❤