Face The Book | Akella Raghavendra | దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? - తాపీ ధర్మారావు |Ep- 6

For More Latest News And Hindu Dharma Based And News Updates
 Subscribe To Our KZread Channel : goo.gl/ZbQlLT
 Download Bhaarat Today News App:goo.gl/D2hybc
 Visit Our Website: www.bhaarattoday.com
 Like Us in Facebbok: / bhaarattoday
 Follow Us in Twitter : / bhaarattoday
 InGooglePlus:plus.google.com/u/0+BhaaratTo...
Bhaarat Today,Official KZread Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official KZread Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoday.com
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You

Пікірлер: 91

  • @unique_vibes
    @unique_vibes4 жыл бұрын

    మీ వీడియోలు చాలా చూసాను సార్ కాని ఎందుకనో ఈ వీడియోలో మీ వివరణ అంత మంచిగా అనిపించలేదు

  • @arjunrockshasa6091
    @arjunrockshasa60917 жыл бұрын

    హలో ఆకెళ్ళ గారు, దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు బుక్ మీద మీ రివ్యు చాలా బాగా నచ్చింది నాకు. మనస్పూర్తిగా చెప్పాలంటే మీ రివ్యూ చుసిన తరువాత మీరు నా సందేహాలను తీర్చగాలరన్న నమ్మకంతో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. • మనిషి జంతువులా బాహాటంగా కాకుండా నైతికతతో ఉండడం కోసం కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నాడు అన్నారు. చేసేది పవిత్ర కార్యమయినప్పుడు చాటుగా మాటుగా చేసుకోవాలాని ఎందుకు అనుకున్నాడు? అలా అనుకుంటే మళ్ళీ గుడిగోపురాల మీద బాహాటంగా బంగిమలను ఎందుకు చెక్కించాడు.? • సరే మీరన్నట్లు ఓ 4000 సం,,ల నుంచి మనిషి సెక్స్ ను పవిత్రంగా భావిస్తూ గత 1500 సం,, క్రితం నుంచి వచ్చిన దేవాలయాల కట్టడాల మీద చెక్కినాడు అనుకున్నట్లయితే ... సడెన్ గా ఈ క్రీస్తు శకం 6 నుంచి 21 వచ్చేవరకు సెక్స్ అనేది ఎందుకంత బూతు అయ్యింది..? కనీసం నలుగురిలో నోరు తెరిచి మాట్లాడలేనంత పచ్చి బూతుగా టీవీలో ఆ మాట వస్తే మ్యుట్ చేసేంత బూతుగా ఎందుకు మారినట్లు.? • మనిషి మర్మాంగాల నుంచి లింగం ఏర్పడిందని తెలిసినా మనం దానికి పూజలు చేస్తున్నాం అదే నల్ల యేనే రాయికి పాలు పన్నీరుతో అభిషేకాలు చేస్తున్నాం కాని అవి జన్మ స్తలాలని తెలిసినప్పుడు ఎవరి జన్మస్తలాన్ని వాళ్ళు పూజలు చేసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు పవిత్రులవుతారుకదా..? అలా ఎందుకని చెయ్యరు..? నిజంగా లింగాన్ని సృష్టించిన వాడి అసలు కారణం జన్మస్తాలాన్ని గౌరవించడమే అయితే. అలా చేసుకోండని ఎందుకు చెప్పలేదు..? జనాల్ని గుడికి రప్పించుకోవడానికేనా ఈ బ్రాహ్మణ లింగ సృష్టి..? కాని వర్ణ వ్యవస్థ కంటే ముందునుంచే లింగం ఉన్నట్టు తెలుస్తుందే..? • చరిత్రలో ఆడవారి మర్మంగాలకు ఇనుప కచ్చదాలను చూసాము , ఆశ్వమేద యాగాలను చూసాము కాని ఆడావారి జననాంగాలని పూజించిన చరిత్ర ఎందుకని అంతగా ప్రజ్వరిల్లలేదు..? • అసలు జననాంగాల నుంచి లింగాన్ని సృష్టించి వాటి పవిత్రతను కాపాడటానికి వాటిని అసలు పేర్లతోనే పిలిస్తే పిలవోచ్చుగా..? లింగం అని ఎందుకు పెట్టినట్టు..? లింగం అసలు పేర్లతోనే ఉన్నట్టైతే ఈ రోజు ముక్కు, చెవి, మనసు , హృదయం , ఆత్మా అన్నంత పవిత్రంగా వాటిని పిలుచుకునేవాళ్ళం కదా..? ఎందుకు వాటి పేర్లను ఆరోజుల్లోనే బాహాటంగా చెప్పుకోలేకపోయారు..?ఎందుకు ఆ జననాంగాలను మర్మాంగాలుగానే వదిలేశారు. • జంతువులా విచ్చలవిడితనం ఉండకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నారు కాని ఆ శిల్పాలల్లో ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలతో విచ్చలవిడిగా కనిపిస్తున్నాడే...? అది బహు భార్యత్వం అంటారా..? • రాజరిక వ్యవస్తలో రాజు చెప్పిందే వేదం కాబట్టి శిల్పాలను చెక్కించిన వాడు శిలా శాసనాలను ఎందుకు పెట్టించలేదు. ? ఆకాలంలో యుద్దాలల్లో మగవాళ్ళు ఊర్లకు ఊర్లె చనిపోయేవాళ్ళు. మళ్ళీ యుద్దానికి సైనికులుగా మగవాళ్ళ అవసరం ఎక్కువ. అలాంటప్పుడు ఆడవాళ్ళను సెక్స్ లో లొంగదీసుకోవడానికి అతితెలివితో దానికి పవిత్రలింగాన్ని ఒక ఆస్త్రంగా వాడుకున్నడా..? .. కాని అలా జరిగినట్టు రుజువులేమైనా ఉన్నాయా..? • అసలు ఆడదాన్నే గౌరవించని వాడు ఆవిడ జననంగాలని ఎలా పూజిస్తాడు?. ఒకవేళ అలా పూజిస్తే అది ఏ కాలం..? మాతృ సామ్య వ్యవస్తనా..? పిత్రుసామ్య వ్యవస్తనా..?లేక తన కామకేళిలో మరోమోసమేనా..? • ఈ 5000 సం,,లల్లో ఏ ఏ కారణాలవల్ల సెక్స్ ఒక సృష్టికార్యం అని తేలుసుకొని పవిత్రంగా పూజించిన వాడు ఇప్పుడు ఈసడించుకొనే బూతుగా మార్చాడు..? తెలుసుకోవాలన్న కుతూహలమె తప్ప ఇది విమర్షా కాదు పరీక్షా అంతకన్నాకాదు

  • @veeruuppara9427

    @veeruuppara9427

    6 жыл бұрын

    I am not able to type in telugu.. but few of your questions are interesting... yes even women reproductive organs are also treated as sacred.. ALAMPUR is one of the shakthi peetam near KURNOOL there u can find statue of women's vagina.. but that tradition didn't continued further because man is terrified by woman's sexual freedom,see once the capitalism entered into society man starts owning a woman and confined only to him sexually because if she did intercourse with someone else he didn't know who is the father of that born kid,and he is not ready to give property to him if he is not his son, I suggest you to read this book RAMAYANAM VISHAVRUKSHAM BY MUPPALA RANGANAYAKAMMA. ..if u don't have patience to read entire book, read at least first 80 pages most of your questions will be answered

  • @upparapeddaiah9893

    @upparapeddaiah9893

    5 жыл бұрын

    సర్ నేను ఓషో బుక్ నందు చదివాను. ఎవడైతే సెక్స్ మీద మోహం పొగోత్తూకుంట డో , వాడికి మాత్రమే దైవ దర్శనం కలుగుతుంది అని చెప్పినట్టు వుంది. అంటే మనిషి తన లోని సెక్స్ మొహాఁ పోతే ఆత్మ దర్శనం కలుగుతుంది అని చదివినట్లు గుర్తు

  • @ourfeelings164

    @ourfeelings164

    4 жыл бұрын

    @@upparapeddaiah9893 sex Pina interest పోతే ఫ్యామిలీ పిల్లలు ,డబ్బు సంపాదన పైన ఇంటరెస్ట్ వస్తుంది కానీ దేవుడు దర్సనం పైన ఇంటరెస్ట్ కలగదు... బ్రో...

  • @skbasha9534

    @skbasha9534

    4 жыл бұрын

    Superb

  • @sanjaykumarneelam8728

    @sanjaykumarneelam8728

    3 жыл бұрын

    @@ourfeelings164 Yes 👍

  • @iamrohithyadav
    @iamrohithyadav7 жыл бұрын

    Sir, I admire your work, excellent review of every book. As Anthropology is my optional, I can clearly visualise your jargon whenever you're using it at appropriate time! hatsoff Sir! Spending time on your speeches, motivational talks are as safe as the Rock of Gibraltar! As a Bibliophile, I'm awaiting to see many more book reviews from your side, keep going sir! Your narration will explain even complex jargon in a nutshell. I would like to add one point here as it's appropriate for others whosoever watching it: Temple art or nakedness of sadhus are traditionally outside the purview of Section 294 of the Indian Penal Code.

  • @ravinderbadishagandu2647
    @ravinderbadishagandu26472 жыл бұрын

    U r so great sir enni pustakalu ala chadivaro alochiste ashryam anipistundi

  • @bhanusb2004
    @bhanusb20047 жыл бұрын

    prathi paddam anni mutyam laa cheparu....great oration to a very sensitive topic....A man who reads one book argues..and who reads many books should guide and enlighten... as a process

  • @kranthibabuvanga9206
    @kranthibabuvanga92063 жыл бұрын

    పుస్తకంలో ఉన్న మానవ పరిణామక్రమంలోని విషయాలని వదిలి-ఇప్పటి తెలివి మీరిన ఒక పక్కా వైదిక బ్రాహ్మణుడిలా విశ్లేషించారు!??

  • @sreedevi4593
    @sreedevi45936 жыл бұрын

    e generation ki meru chala avasaram guruvugaru I like your speeches

  • @VGP2023
    @VGP20236 жыл бұрын

    Really insightful

  • @macharlarajeshgoud2453
    @macharlarajeshgoud24536 жыл бұрын

    Thanks guruji

  • @muralimohankanupuri7203
    @muralimohankanupuri72032 жыл бұрын

    Sir konni devalayalalo voka sthri aneka purushulatho chusanu dhanigurinchi vivarinchandi sir

  • @babafakruddin9708
    @babafakruddin97087 жыл бұрын

    Very informative sir.. Thank u

  • @shaikkarimulla1747
    @shaikkarimulla17477 жыл бұрын

    nice

  • @gvenkatalakshmi715
    @gvenkatalakshmi7155 жыл бұрын

    Thank you so much sir!

  • @jayeshk1455
    @jayeshk14555 жыл бұрын

    Thank you sir.... Chala baaga chepparu....

  • @pavannakka249
    @pavannakka2496 жыл бұрын

    good information

  • @thusharraja4217
    @thusharraja42175 жыл бұрын

    Good sir...

  • @sasi8692
    @sasi86927 жыл бұрын

    Nice..Sometimes your voice modulation sounds similar to actors Mohan Babu and Sirivennala :)

  • @raghavvendra
    @raghavvendra4 жыл бұрын

    Sir, Thanks for sharing knowledge

  • @nnrao1836
    @nnrao18367 жыл бұрын

    Expression of face the book is very excellent by Akella Raghavendra

  • @mallaiaht6665
    @mallaiaht66652 жыл бұрын

    సార్ ధన్యవాదాలు ప్రశ్న వేయడం సులభం జవాబు చెప్పడానికి చాల గ్రంధాలు వాటి కోణాలు పరిశోదించి యాదర్తం చెప్పరు సార్ చాల అద్భుతం. ఒక ప్రశ్న నాస్తికులు కుడి చేతి తోనే తింటారా,,,?ఎందుకు?🇮🇳జైహింద్.

  • @rajashekarreddy3519
    @rajashekarreddy35194 жыл бұрын

    Thank You soooooo much Sir 🙏

  • @kalyanichannel6282
    @kalyanichannel62825 жыл бұрын

    Chala pavitram ga chepparu,.naakunna doubt s clear chesaru

  • @sreematrenamaha6211
    @sreematrenamaha62115 жыл бұрын

    excellent discription sir but we want some more explanation if possible in any other same type of book as so many of this generation expressing doubts

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37517 жыл бұрын

    Nice introduction sir

  • @SmartStudentAp
    @SmartStudentAp6 жыл бұрын

    Nice job sir

  • @erikireddisaicharan3527
    @erikireddisaicharan35276 жыл бұрын

    Supper

  • @madhumadhu3494
    @madhumadhu34947 жыл бұрын

    great sar

  • @kyeddula099
    @kyeddula0995 жыл бұрын

    Exlent sir

  • @srinivaspandranki1061
    @srinivaspandranki10616 жыл бұрын

    nice sir kallaku addinatlu cheparu please continue face the book.

  • @venugopalakrishna893
    @venugopalakrishna8933 жыл бұрын

    బుక్ రివ్యూ లా లేదు వాగ్పటిమలా ఉంది. నేను ఈ బుక్ 1990 లో చదివాను. అనాగరిక మానవుడికి, వైదికతకు, బౌద్దనికి, రాజులకు, ఈ రోజు ప్రజలకు ముడిపెట్టిన మీరు ప్రస్తుత చట్టాలను దృష్టిలో ఉంచుకోవాలి. స్వేచ్ఛ ను అనుభవించిన మానవుడు తిరిగి ఆ స్వేచ్ఛను పొందమని కోర్ట్ తీర్పులు చేపుపుతున్నాయి. సంతానం పవిత్రకార్యం అని చెప్పి స్త్రీ ని హించించడమే నాగరిక మానవుడు చేసింది. ఐపీసీ 497 సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. కవి భూతుబొమ్మలేందుకో చెప్పాడు. తాపిగారికి, ఆయన భార్యకు భయం, దాచడం తెలియదు.....సూటీగా వెళ్లడం తప్ప! స్ఫూర్తి దాయకమైన పుస్తకం అందరు నింపాదిగా.....మూడు సార్లు చదవండి. మొదటిసారి కవికి అనుకూలంగా, రెండవసారి కవికి వ్యతిరేఖంగా, మూడవసారి విమర్శకుడిగా. అప్పుడు ఒక అభికప్రాయం కు మీరే వస్తారు. చివరిగా ఆకెళ్ల గారు గొప్పవారు కానీ పుస్తకాన్ని పూర్తిగా పరిచయం చేయలేక పోయారు. బహుశా కాపీరైట్ ఆక్ట్ అడ్డువచ్చిందేమో?!!

  • @srujannyalapatla6976
    @srujannyalapatla69766 жыл бұрын

    Thank you so much sir... For the valuable information.... Really hats off you sir...

  • @srujannyalapatla6976

    @srujannyalapatla6976

    3 жыл бұрын

    Me

  • @mandapatisivareddy3857
    @mandapatisivareddy38574 жыл бұрын

    Hi sir good

  • @kanakaiahgunnala5209
    @kanakaiahgunnala52094 жыл бұрын

    Excellent visleshana Sir

  • @gchandramohanreddy4132
    @gchandramohanreddy41326 жыл бұрын

    Super sir👌🤔

  • @p.ganeshreddy5858
    @p.ganeshreddy58583 жыл бұрын

    🙏🙏

  • @venkyjajala2379
    @venkyjajala23795 жыл бұрын

    Sir please explain the in a sunburned country book

  • @ramachandrareddy3133
    @ramachandrareddy31333 жыл бұрын

    Rich information , wheather someone accept or reject .

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer29584 жыл бұрын

    I read this book

  • @nageswarrao3253
    @nageswarrao32533 жыл бұрын

    Sir, mee speech valla meeru chala books chadivarani ardam avtundi tappa asalu visyam ardam kavatamledu.... Please neralu goralu la speech kakunda sunnitanga simple ga cheppandi🙏

  • @vijayrebala
    @vijayrebala3 жыл бұрын

    It’s a part of sexual awareness at that age , now young generation learn through internet .

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g5 жыл бұрын

    అద్భుతంగా చెప్పారు సార్

  • @brahmaiahtadibiama8216
    @brahmaiahtadibiama82166 жыл бұрын

    నా వార్తలు, నా ఇష్టం. కర్యక్రమానికి స్వగతం సుస్వగతం, ఈ దరిద్ర కర్యక్రమానికి దన్యివాదాలు తెలుపుకుంటూ.........ఏ మైన చెబుతా! ఏ మైనా వాగుతా.....

  • @umamaheshvn

    @umamaheshvn

    5 жыл бұрын

    Baya okkapudu sex ante pavitram ,a roju manushulu Chala swachandam ga undevaru adhe tapu Ani feel lenapudu crime ledhu,Dani duram chesaru crime perigindhi once cross check plz

  • @user-yr1il4yy5e

    @user-yr1il4yy5e

    4 жыл бұрын

    దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు బుక్ మీద మీ రివ్యు చాలా బాగా నచ్చింది నాకు. మనస్పూర్తిగా చెప్పాలంటే మీ రివ్యూ చుసిన తరువాత మీరు నా సందేహాలను తీర్చగాలరన్న నమ్మకంతో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. • మనిషి జంతువులా బాహాటంగా కాకుండా నైతికతతో ఉండడం కోసం కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నాడు అన్నారు. చేసేది పవిత్ర కార్యమయినప్పుడు చాటుగా మాటుగా చేసుకోవాలాని ఎందుకు అనుకున్నాడు? అలా అనుకుంటే మళ్ళీ గుడిగోపురాల మీద బాహాటంగా బంగిమలను ఎందుకు చెక్కించాడు.? • సరే మీరన్నట్లు ఓ 4000 సం,,ల నుంచి మనిషి సెక్స్ ను పవిత్రంగా భావిస్తూ గత 1500 సం,, క్రితం నుంచి వచ్చిన దేవాలయాల కట్టడాల మీద చెక్కినాడు అనుకున్నట్లయితే ... సడెన్ గా ఈ క్రీస్తు శకం 6 నుంచి 21 వచ్చేవరకు సెక్స్ అనేది ఎందుకంత బూతు అయ్యింది..? కనీసం నలుగురిలో నోరు తెరిచి మాట్లాడలేనంత పచ్చి బూతుగా టీవీలో ఆ మాట వస్తే మ్యుట్ చేసేంత బూతుగా ఎందుకు మారినట్లు.? • మనిషి మర్మాంగాల నుంచి లింగం ఏర్పడిందని తెలిసినా మనం దానికి పూజలు చేస్తున్నాం అదే నల్ల యేనే రాయికి పాలు పన్నీరుతో అభిషేకాలు చేస్తున్నాం కాని అవి జన్మ స్తలాలని తెలిసినప్పుడు ఎవరి జన్మస్తలాన్ని వాళ్ళు పూజలు చేసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు పవిత్రులవుతారుకదా..? అలా ఎందుకని చెయ్యరు..? నిజంగా లింగాన్ని సృష్టించిన వాడి అసలు కారణం జన్మస్తాలాన్ని గౌరవించడమే అయితే. అలా చేసుకోండని ఎందుకు చెప్పలేదు..? జనాల్ని గుడికి రప్పించుకోవడానికేనా ఈ బ్రాహ్మణ లింగ సృష్టి..? కాని వర్ణ వ్యవస్థ కంటే ముందునుంచే లింగం ఉన్నట్టు తెలుస్తుందే..? • చరిత్రలో ఆడవారి మర్మంగాలకు ఇనుప కచ్చదాలను చూసాము , ఆశ్వమేద యాగాలను చూసాము కాని ఆడావారి జననాంగాలని పూజించిన చరిత్ర ఎందుకని అంతగా ప్రజ్వరిల్లలేదు..? • అసలు జననాంగాల నుంచి లింగాన్ని సృష్టించి వాటి పవిత్రతను కాపాడటానికి వాటిని అసలు పేర్లతోనే పిలిస్తే పిలవోచ్చుగా..? లింగం అని ఎందుకు పెట్టినట్టు..? లింగం అసలు పేర్లతోనే ఉన్నట్టైతే ఈ రోజు ముక్కు, చెవి, మనసు , హృదయం , ఆత్మా అన్నంత పవిత్రంగా వాటిని పిలుచుకునేవాళ్ళం కదా..? ఎందుకు వాటి పేర్లను ఆరోజుల్లోనే బాహాటంగా చెప్పుకోలేకపోయారు..?ఎందుకు ఆ జననాంగాలను మర్మాంగాలుగానే వదిలేశారు. • జంతువులా విచ్చలవిడితనం ఉండకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నారు కాని ఆ శిల్పాలల్లో ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలతో విచ్చలవిడిగా కనిపిస్తున్నాడే...? అది బహు భార్యత్వం అంటారా..? • రాజరిక వ్యవస్తలో రాజు చెప్పిందే వేదం కాబట్టి శిల్పాలను చెక్కించిన వాడు శిలా శాసనాలను ఎందుకు పెట్టించలేదు. ? ఆకాలంలో యుద్దాలల్లో మగవాళ్ళు ఊర్లకు ఊర్లె చనిపోయేవాళ్ళు. మళ్ళీ యుద్దానికి సైనికులుగా మగవాళ్ళ అవసరం ఎక్కువ. అలాంటప్పుడు ఆడవాళ్ళను సెక్స్ లో లొంగదీసుకోవడానికి అతితెలివితో దానికి పవిత్రలింగాన్ని ఒక ఆస్త్రంగా వాడుకున్నడా..? .. కాని అలా జరిగినట్టు రుజువులేమైనా ఉన్నాయా..? • అసలు ఆడదాన్నే గౌరవించని వాడు ఆవిడ జననంగాలని ఎలా పూజిస్తాడు?. ఒకవేళ అలా పూజిస్తే అది ఏ కాలం..? మాతృ సామ్య వ్యవస్తనా..? పిత్రుసామ్య వ్యవస్తనా..?లేక తన కామకేళిలో మరోమోసమేనా..? • ఈ 5000 సం,,లల్లో ఏ ఏ కారణాలవల్ల సెక్స్ ఒక సృష్టికార్యం అని తేలుసుకొని పవిత్రంగా పూజించిన వాడు ఇప్పుడు ఈసడించుకొనే బూతుగా మార్చాడు..? తెలుసుకోవాలన్న కుతూహలమె తప్ప ఇది విమర్షా కాదు పరీక్షా అంతకన్నాకాదు.

  • @sagarraom7460
    @sagarraom74606 жыл бұрын

    Ohhhhh my God akella sir your knowledge is infinity 🙏🙏🙏🙏

  • @ponnanaboddemma4218

    @ponnanaboddemma4218

    5 жыл бұрын

    Thank you sir very nice

  • @sarathenglishmanuu
    @sarathenglishmanuu4 жыл бұрын

    Where is the review of this book sir.your analysis is really good but should have restricted to this book only

  • @rowdysrinu3764
    @rowdysrinu37643 жыл бұрын

    Sir meeru rojuku yenni gantalu chaduvutaru

  • @srikanthvangala1569
    @srikanthvangala15692 жыл бұрын

    సెక్స్ జ్ఞానం అనేది సహజంగా ప్రతీ జీవిలో ఒక బాగమే దానికోసం ప్రచారం అవసరం లేదు ,జంతువులు ఏవి చూసి సెక్స్ లో పాల్గొంటున్నాయి ,కామవికారాలను వదిలివేస్తేనే భగవంతుడు దర్శనం ఇస్తాడు అన్నది వాటి ఉద్దేశ్యం కావచ్చు అందుకే వాటిని బయట ప్రాకారాలపైనే ఉంచారు

  • @Ravisankar007
    @Ravisankar0077 жыл бұрын

    length of u r videos are very long

  • @9985614083

    @9985614083

    5 жыл бұрын

    make the speed of the video to 1.25x or 1.5x :)

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina32934 жыл бұрын

    నీవు అంత అలసి పోయి ఒక ధర్మాన్ని సమర్ధించి ఇంకో ధర్మాన్ని విమర్శించి చెప్పవలసిన పనిలేదు.ప్రతీ ధర్మం నాటి సామాజిక సమస్యల పరిష్కరంగా పుట్టుకొచ్చాయి .శృంగారం ఒక సహజమైన జీవ ప్రక్రియ.. కుటుంబ వ్యవస్థ ను సరిఅయిన మార్గంలో నడిపించుట కోసం మొదట్లో ప్రజలు కొన్ని కట్టుబాట్లు ఏర్పర్చుకొన్నారు.సెక్స్ విషయంలో కొన్ని నియమాలు ఏర్పర్చుకొన్నారు. శృతి మించిన శృంగారం, కట్టుబాట్లు లేని సెక్స్ పెరిగిన వేళ,హింసా ప్రవృత్తి, అవినీతి,అణచివేత,,ప్రజల బాధలు పట్టించుకోని వేళ వాటికి పరిస్కారంగా సమాజాన్ని మళ్ళీ ధమ్మ మార్గంలో క్రమంలో భౌద్ధము అవతరించింది.సెక్స్ అంటే తప్పు అని భావన ప్రబలిన వేళ దేవాలయాల పై బూతు బొమ్మలు ఏర్పర్చి సెక్స్ ని మళ్ళీ ప్రోత్సహించడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఆ క్రమం లొనే దేవలయాలపై బూతు బొమ్మలు మాలచబడ్డాయి..

  • @jvenkataswararao5326
    @jvenkataswararao53267 ай бұрын

    Nature people's ki sex main cleanic tool only main. Sexual health process.

  • @johnpaulkeys9017
    @johnpaulkeys90175 жыл бұрын

    Sir na chinna dout? Sir mana baratha desamlo manakai yedaina manchini nerpinchinavallani, mana patla yedaina sahayam chesinavallani devudu vellarupamlo vachadani manam vigrahalarupamlo pujeestam manaki sex yela cheyyalo angils yela petti sex cheyyalo nerpinchina aa nagna boothu bommalani gudilo nagnaga petti aaa vigrahalanu pujinchochukada? Ade mana hindu daramlo undi.

  • @venugopal4559
    @venugopal4559 Жыл бұрын

    True sir

  • @narasaiahpasupureddi8508
    @narasaiahpasupureddi85083 ай бұрын

    Asalu vaidikam lo jariginde janthu pravrutti. Adi meeru cheppaledu. Chala wrong chepparu meeru vaidikam lo pellaina taruvata modati mudu rojulu aa poojariki pelli kuturu ni samarpinchalaa idenaa prapanchaniki vaidikam cheppina sollu

  • @ArchanaKonapalli-fr3qb
    @ArchanaKonapalli-fr3qbАй бұрын

    నమస్కారం గురువుగారు, 4000 క్రితం awareness కోసం దేవాలయాల మీద బూతు బొమ్మలు చెక్కించారు. కానీ ఇప్పటి సమాజంలో అవి అవసరం లేనట్టే కదా. అసలే మద్యం మత్తులో 9 నెలల పిల్లల దగ్గర్నుండి 90 ఏళ్ల ముసలవ్వల వరకూ అదే దృష్టితో చూస్తూ ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. స్త్రీ పురుష సంయోగం అనేది ఒక సృష్టి కార్యం అన్న పవిత్రమైన దృష్టితో చూసే రోజులు ఎప్పుడో పోయాయి. కనిపించే ప్రతీ ఆడదాన్ని తప్పుడు ఉద్దేశ్యంతో చూసే దారుణమైన సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ నగ్న చిత్రాలు తీసేస్తే ఆడవాళ్లపై జరిగే దారుణాలు కొంచెమైనా తగ్గుతాయేమో అనేది నా అభిప్రాయం. ఇందులో ఏదైనా తప్పుంటే క్షమించండి🙏

  • @yesuratnampanthagani6904
    @yesuratnampanthagani69045 жыл бұрын

    Udyogaparvam ante SANDHI Kadura Babu marokari koluvulo pani cheyyadam

  • @chitti367botta4
    @chitti367botta44 жыл бұрын

    Sutiga cheppandi...

  • @shekharbellam
    @shekharbellam2 жыл бұрын

    Pl try to consolidate the data instead of prolonged talk. Better to give cream of the subject. 🙏🙏🙏

  • @shabanaopticals7702
    @shabanaopticals77024 жыл бұрын

    Maaku kotha kothaga... Mana bharatha shamshkruti gurinchi cheputunnaaduku... Meeku ma krutajhnathaluu.. Ellantivi enka cheyaali meeruu

  • @chittibabuindian7760
    @chittibabuindian77605 жыл бұрын

    Yedhava sodhi , bhuthu bommalu thappa kadha, thappu kakapothe nedu kuda prathi gudi meedha bhuthu bommalu chekkandi thappu ante dhaniki mulamaina hindhu grandhalu thappe , sidhantham thappu kabatte appudu veru eppudu veru antunnaru, thappunu thappuga oppukone hindhuvu okkadu ledu,

  • @rowdysrinu3764
    @rowdysrinu37643 жыл бұрын

    Meeku nacchina best book

  • @dadalaajit472
    @dadalaajit4723 жыл бұрын

    Thank you sir,మీరు బుక్ లో ఏమందో చెప్పలేదు, పుస్తక టైటిల్ కి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఇది BHARAT TODAY కాబట్టి. హేతువాదాన్ని అంగీకరించదు కదా.

  • @sundarchilakalapudi8199
    @sundarchilakalapudi81993 жыл бұрын

    Not so good interpretation......

  • @devaramahalaxmi2854
    @devaramahalaxmi28544 жыл бұрын

    మన సంపద ఈతర దేశాల వాళ్లు దోచుకొని పోయారు అప్పుడు శాస్ర విరుద్దంగా ఉన్న బొమ్మలు మన గుడి పై పెట్టి మన సంపద గుడి లోపల మరియు పైన దాచారు అది పెద్ద గురువులకు మాత్రమే తెలుస్తుంది ఆలా పెట్టారు కాబ్బటి ఎంత దోచుకున్న మన సంపద అక్కడ అక్కడ ఇంకా ఉంది సార్ అంతే కానీ మనుషులు లకు సెక్స్ తేలియాలన పెట్టింది కాదు దయచేసి తెలుసుకోండి

  • @user-yr1il4yy5e

    @user-yr1il4yy5e

    4 жыл бұрын

    ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా

  • @sanjaykumarneelam8728

    @sanjaykumarneelam8728

    3 жыл бұрын

    అర్థం కాలేదు మాకు

  • @shekharbellam
    @shekharbellam2 жыл бұрын

    In 28 min video now after 7 min u started the telling subject= 25% time for only titles. Voice modulation like Emotional Movie type. Pl this is not dialog delivery test…. Pl tel in normal “😂😂😂class teaching mode”

  • @shekharbellam
    @shekharbellam Жыл бұрын

    why u r boring by telling unwanted “SUTTI”. Data is 10% ….. balance is waste ing of out time.

  • @gopikrishna5835
    @gopikrishna58352 жыл бұрын

    పుస్తక వివరణ కన్న మీ సుత్తి ఎక్కువ అయింది చిరాకు వస్తుంది మీ videos చూడాలంటే

  • @bethamsettykrishnamohan3514

    @bethamsettykrishnamohan3514

    2 жыл бұрын

    మహాశయా....మూలాలు వివరించారు.సుత్తి అని తీసిపారేయకండి

  • @shekharbellam
    @shekharbellam Жыл бұрын

    You r exposing u r unwanted knowledge to public, by using This “ thapi darma rao” book. dont think public is fool

  • @shekharbellam
    @shekharbellam2 жыл бұрын

    Do u think all the people are fools & uneducated fools ????? U r too much booring babu…. Sorry I dont want to waste time🙏🙏🙏🙏 useless talk by thinking him self grate…

  • @ratnasekhar11
    @ratnasekhar11 Жыл бұрын

    Failure explanation neeku burra ledu ani neeku burra ledu ani telustundi sodi ekkuva

  • @chanakyathapi3534
    @chanakyathapi35345 жыл бұрын

    nice

  • @yesuratnampanthagani6904
    @yesuratnampanthagani69045 жыл бұрын

    Udyogaparvam ante SANDHI Kadura Babu marokari koluvulo pani cheyyadam

  • @manthavasudev6608

    @manthavasudev6608

    4 жыл бұрын

    Sandhi kadu prayatnam ani ardham

Келесі