Ex IPS Narasaiah Exclusive Interview | Lakshmi Parvathi | Sr NTR | Chandrababu Naidu | Film Tree

Ойын-сауық

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
Ex IPS Narasaiah Exclusive Interview | Lakshmi Parvathi | Sr NTR | Chandrababu Naidu | Film Tree
#ExIPSNarasaiah #LaxmiParvathi #SrNTR #Chandrababunaidu #NtrChiefsecurityofficer #tollywoodinterviews #Lakshmiparvathi #chandrababunaidu #NTR #ntr100yearscelebrations #Filmtreeanjiinterviews

Пікірлер: 682

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Жыл бұрын

    Seen Full On 27-5-2023 Super Interview Anchor is Very Good IPS Narasaiah garu is wiseman NTR is a Bola Sankarudu NTR Greatest Human Being Great Interview.

  • @bhavanishankar5793

    @bhavanishankar5793

    Жыл бұрын

    Jjjjuu

  • @bhavanishankar5793

    @bhavanishankar5793

    Жыл бұрын

    Lllll N C

  • @nanajisiripalli8948

    @nanajisiripalli8948

    Жыл бұрын

    ​@@bhavanishankar5793 ❤

  • @subbaraoraavi1782

    @subbaraoraavi1782

    Жыл бұрын

    @@bhavanishankar5793 llkllllllllll pl l

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    Yes sir🙏🏼🙏🏼🙏🏼🍀

  • @karunasirimani159
    @karunasirimani159 Жыл бұрын

    Sri నరసయ్య గారికీ చాలా చాలా ధన్య వాదాలు మీ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. మీ అంత నిజాయితీగా మాట్లాడిన వారు చాలా అరుదు గా ఉంటారు. మీ గొప్పతనం NTR గారు గుర్తించారు అందుకే మిమ్ములను తన సెక్యూరిటీ ఆఫీసర్ గా పెట్టు కున్నారు. మీరు ఆయన యొక్క భద్రతను మాత్రమే కాదు ఆయన personal విషయాల్లో కూడా చాలా మంచి విషయాలను చెప్పారు. మీరు ప్రతీ సంఘటన కళ్ళకు కట్టినట్లు చెప్పారు.మీరు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పుడు మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ లు చాలా అరుదుగా ఉంటారు . మీరు అందరికీ ఆదర్శం. మీకు హేట్సాఫ్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Intha మంచి interview అందించినా anchor గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ఇంటర్వ్యూ లు మరిన్ని అందించండి

  • @gunigantisampatath727

    @gunigantisampatath727

    9 ай бұрын

  • @karunasirimani159

    @karunasirimani159

    9 ай бұрын

    ఎప్పుడో ఈ మెసేజ్ చేశాను. ఇప్పుడు reply వచ్చింది 🙏🙏🙏🌹🌹🌹 @karunasirimani159 #karuna sirimani159

  • @srinubandi9423
    @srinubandi94239 ай бұрын

    థాంక్స్ నరసయ్య గారుచాలా విలువైన సందేశం ఇచ్చారు. 🎉🎉🎉🎉🎉

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Жыл бұрын

    A very straight, honest and balanced account of NTR and the politics of his times. Great analysis. Thank you Narasaiah garu.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 Жыл бұрын

    నర్సయ్యగారు చాల బాగా చెప్పినారు ధాన్యవాదములు

  • @bangarunaidugorle2681
    @bangarunaidugorle2681 Жыл бұрын

    బాగా వివరణ ఇచ్చారు సర్..ధన్యవాదాలు🎉🎉

  • @Gireesh-V
    @Gireesh-V Жыл бұрын

    Really wonderful interview. ఆ రోజుల్లో మీ లాంటి offcier వలన దేశానికి, రాష్ట్రానికి, దేశభక్తి ఉన్న నాయకులకు మంచి జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు. మా లాంటి ఈ కాలం ప్రజలకు మీ లాంటి offcier experience చాలా అవసరం. 🙏

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Жыл бұрын

    మీ లాంటి ఆఫీసర్ గారి అనుభవం ప్రజల అందరికి పంచుకొన్నందుకు అబినందనలు

  • @mahenderlinga5916
    @mahenderlinga591611 ай бұрын

    అపరమేధావి నర్సయ్య సార్ గారికి వందనాలు❤❤❤❤❤❤

  • @jagarlapudivenkateswarlu710
    @jagarlapudivenkateswarlu710 Жыл бұрын

    ధన్య వాదాలు నరసయ్య గారు.. మీలాంటి నిజాయతీ పోలీస్ అధికారి ఆ మహనీయుని కి రక్షణ కవచంగా ఉండి సమయస్ఫూర్తి తో వ్యవహరించి కంటికి రెప్పలా కాపాడిన... మీకు కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు...👍🏻💐

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao303410 ай бұрын

    నరసయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చెప్పిన వల్ల నూటికి నూరుపాలు నిజమని హృదయము నమ్ముతుంది నమ్ముతున్నది మీకు మా హృదయపూర్వక వందనాలు

  • @suseeladasari316
    @suseeladasari316 Жыл бұрын

    Good interview. It is a good opportunity to know the facts about NTR sir, CBN sir and also Lakshmi parvathi. Thank you so much both of you.

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 Жыл бұрын

    వివేకంగా ఉండటం ప్రతి మనిషికి అవసరం . అది లోపం అయినప్పుడు ఇలాంటి పరిస్ధితులు వస్తాయి . మనలోని లోపాన్ని గుర్తించిక పోతే మనం ఉండం .విలువలతో మనుషులు ఉన్నారు కాబట్టే సమాజం మంచిగానే ఉంది .

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 Жыл бұрын

    🙏Sri Anji sir, I Respect this interview, interviewing with Ex IPS officer, 🙏Sri Narasayya gaaru

  • @kondetiproductions8039

    @kondetiproductions8039

    Жыл бұрын

    👍🏻

  • @priyaskitchen78
    @priyaskitchen788 ай бұрын

    ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది. నర్సయ్య గారికి 🙏🙏🙏. NTR లాంటి కారణజన్ముడి తో..మీకున్న అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్.

  • @sivajieluru03

    @sivajieluru03

    6 ай бұрын

    😊

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Жыл бұрын

    సార్ మీరు ధన్యులు మీకు మా ధన్యవాదాలు🙏 మీ మాటల్లో నిజాయితీ

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 Жыл бұрын

    I am very great full to see this genuine interview 🙏🙌💐

  • @rajagopalraogokarakonda3464
    @rajagopalraogokarakonda3464 Жыл бұрын

    Very.honest and an authentic retired I P S officer represent ing official honour of olden times. Hats off.

  • @nimmakayalavenkatadurgapra8015
    @nimmakayalavenkatadurgapra8015 Жыл бұрын

    శ్రీ నర్సయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు,NTR గారిని దగ్గరగా చూసి,సేవ చేసి ధన్యులైనారు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ ప్రస్తుత పరిస్థితులకు కారణం అయ్యింది.దేనికైనా ప్రధానం దేవుని చిత్తం! మానవులు నిమిత్తం! జై ఎన్టీఆర్!

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Жыл бұрын

    Genuine interview. If all the decisions taken by great NTR are followed our country will grow beyond worlds imagination .Hope the present politicians follow them and bring to use for all the general public. SALUTES TO SR.NTR ON HIS CENTENARY BIRTHDAY

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    Жыл бұрын

    They won’t. Most of them corrupt,brainless. Look at YS VIVEKANANDA REDDY CASE AFTER 4 years. C B I CANNOT GO ARREST. AVINASH IN KURNOOL. ALL CITY JAGAN DONS. THIS IS THE STATUS OF JUSTICE IN BHARAT.

  • @krishnamohanrao4191

    @krishnamohanrao4191

    Жыл бұрын

    If we had taken his decisions country would have been bankrupt. Useless fellow

  • @ybgangadarraoyadla1813
    @ybgangadarraoyadla1813 Жыл бұрын

    Best interview l ever seen before Thanks to Narasaiah garu and you sir.

  • @pmallesh2394
    @pmallesh2394 Жыл бұрын

    Excellent interview.....NTR great...he is a legendary person

  • @user-gv5ms6cn4u
    @user-gv5ms6cn4u Жыл бұрын

    మా ఎస్పీ గా ఈయన దేవుడు... నర్సయ్య సార్..ఐజీ గా రిటైర్ అయ్యారు...మహాను భావులు. ..ఇక ఒక ఎమ్మెల్యే బాల రాజు కొందరు ఐఏఎస్ అఫీసార్లు పడేరు సబ్ కలెక్టర్ శ్రీనివాసులు సహ కిడ్నెప్ నక్సల్స్ చేస్తే ..మహానుభావుడు వృత్తే దైవమని భావించి...తన కన్న కూతురు పెళ్ళయ్యి అమెరికా వెళ్తున్నా తను అక్కడికి వెళ్లకుండా ఈ భాధితులందరిని నక్సల్స్ చెర నుండి కాపాడిన మహా మనిషి ..

  • @PavaniBasavarajuAchillies8490
    @PavaniBasavarajuAchillies849018 күн бұрын

    Excellent interview. Not even a single dull conversation. Thank you so much for sharing the details honestly.

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 Жыл бұрын

    Hats off to SHRI NARASAYYA GARIKI . GREAT WORLDLY ENLIGHTENING DEBATE .

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 Жыл бұрын

    ప్రపంచం లో కూడు గూడు గుడ్డ ఉండాలని అన్న మొట్ట మొదటి వ్యక్తి N T R కదా సార్

  • @vprakas805
    @vprakas805 Жыл бұрын

    Excellent interview. Never seen such a good interview before

  • @a.naragouda.naragoud3874

    @a.naragouda.naragoud3874

    6 ай бұрын

    ❤🎉😮😅😊😊😢😮😅😅😮😮😢

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Once again good interview Anji garu.🌈🌈👍🍀🙏🏼

  • @allirishikesh1657
    @allirishikesh1657 Жыл бұрын

    Nice interview more clarity about NTR ❤❤❤ and Chandrababu

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Жыл бұрын

    Excellent,Realistic,I am blessed to hear about శ్రీ నందమూరి తారక రామారావు గారు a GREAT PERSON ,I thank sri NARASAIAH garu IPS , for sharing important message,I also thank the MEDIA personnal !!

  • @BobbysTastyTravel
    @BobbysTastyTravel Жыл бұрын

    💐🙏NTR Garu 🙏💐 Sir Beautiful information intresting about u r experience Narasaiah Sir Thank U 🙏💐

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Жыл бұрын

    "EXCELLENT"Interview Excellent information anchor garu teliyani vallu ippatiki ayina niza nizalu telusukovali

  • @sailajarajamanikyam3702
    @sailajarajamanikyam3702 Жыл бұрын

    Nice narrative interview Sir ....hatsoff 🙏

  • @shaikrafi9577
    @shaikrafi9577 Жыл бұрын

    IPS officer ante meelaga undali sir eppudu ammada pothunnaru

  • @kodalitilak830
    @kodalitilak830 Жыл бұрын

    Very good interview. The experience of Sri Narasaiah garu with Dr. NTR (late) is very nice.

  • @muralidharrao825
    @muralidharrao825 Жыл бұрын

    See and observe an IPS officers manners and cool temperament. Very nice presentation.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 Жыл бұрын

    Very gud and crispy n frank n straight forward interview, last ten minutes is superb regarding the first ever time reforms brought by NTR, very unique and distinct..decision and dynamic personality, Jai NTR...1:22:00 is so gud...

  • @svsrao7904
    @svsrao7904 Жыл бұрын

    Great interview we came to know so many great things NTR is very great 👍🏼 we must respect him

  • @drap3872
    @drap3872 Жыл бұрын

    Really good times! Fair police officers & responsible leaders. Wonderful narrative. Thanks! for the video.

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 Жыл бұрын

    Great Interview 🙏🙏🙏

  • @kotalalithapadmini8519
    @kotalalithapadmini8519 Жыл бұрын

    Very good excellent speech sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    Most honest human Narasaih garu🙏🏼🙏🏼🙏🏼

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Жыл бұрын

    Great interview sir❤🎉

  • @kamalareddyk5999
    @kamalareddyk5999 Жыл бұрын

    Simply superb ntr sir great 👍 the best interview thanks to chanel

  • @appreciatelife87
    @appreciatelife87 Жыл бұрын

    Very detailed…well experienced 🙏

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Жыл бұрын

    Very Valuable Interview Ankar Garki Congratulations And RTD IPS Narsaiah Garki

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Жыл бұрын

    All truths are revealed by Narasaiah garu. Thank you sir.

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 Жыл бұрын

    One of the greatest interview with facts .

  • @varavchannel7100
    @varavchannel7100 Жыл бұрын

    NTR గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు.. ఆయన చాలా గొప్పవారు...ఆ పిశాచి లక్ష్మి పార్వతి అనేది లేకుంటే ఆయన ఎక్కువ కాలం జీవించి వుండేవారు...చాలా మీలాంటి మంచి వారితో రాష్ట్రానికి ఇంకెంతో మంచి చేసేవాడు... జై ntr hai Jai ntr ❤️❤️❤️

  • @annamayamusicacademy2012
    @annamayamusicacademy2012 Жыл бұрын

    Great words and great experience

  • @snkarapakula2628
    @snkarapakula2628 Жыл бұрын

    Sir,Narasaiah Garu 🙏, today you have wide clarity on NTR n about CBN role to protect the party and Telugu privilege.

  • @sudhakarreddy4583
    @sudhakarreddy4583 Жыл бұрын

    You are super sir. All true facts. Jai TDP

  • @jaganbaddigam4037

    @jaganbaddigam4037

    Жыл бұрын

    😂😂😂😂

  • @jaganbaddigam4037

    @jaganbaddigam4037

    Жыл бұрын

    Ante ramojirao vesinavi abadhala ntr gurinchi

  • @kurakuguruvaiah4066
    @kurakuguruvaiah4066 Жыл бұрын

    A good and realistic interview to know facts on NTR and the TDP party

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Жыл бұрын

    Hatsap IPS Narsaiah Garu Very Thanks

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula77846 ай бұрын

    NTR గారు చేసినన్ని మంచి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మనదేశంలో కూడా ఎవరు చేసి ఉండరు. కాబట్టి ఆయన వారసుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ మెచ్చుకొని ఆయనకు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం జై జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.

  • @kiyanshyoutube7884
    @kiyanshyoutube7884 Жыл бұрын

    Hi Uncle We met 4 times In Jublee hall, public gardens, September 5 Nice to see you here Thank you ❤ Love you

  • @posipogupullaiah1947
    @posipogupullaiah1947 Жыл бұрын

    Excellent interview sir

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Жыл бұрын

    Super sir ,your speech

  • @venkataramanaattada1079
    @venkataramanaattada1079 Жыл бұрын

    Excellent information 🎉🎉

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Жыл бұрын

    With all highly informative information by sincere senior police officer should be known by all those who are wrongly influenced by wrong interpretations on CBN.

  • @srinarayana4511
    @srinarayana4511 Жыл бұрын

    Super interview ❤

  • @sashikirannangari
    @sashikirannangari Жыл бұрын

    Very nice interview

  • @eguturi5971
    @eguturi59719 ай бұрын

    Chala great words sir.... great interview

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 Жыл бұрын

    Superb Explaination sir

  • @annamayamusicacademy2012
    @annamayamusicacademy2012 Жыл бұрын

    True information

  • @saradagopaluni6133
    @saradagopaluni613311 ай бұрын

    The best interview in you tube 👌👌👌👏👏👏

  • @rajeshraj7779
    @rajeshraj7779 Жыл бұрын

    Super excellent❤🙏💐

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 Жыл бұрын

    Most interesting Interview.

  • @sugunapeddini7934
    @sugunapeddini79348 ай бұрын

    Namasthe sir, chaala విషయాలు తెలుసుకున్నాము

  • @balunandamuri5052
    @balunandamuri5052 Жыл бұрын

    Nice interview sir

  • @sridevisandepudi6213
    @sridevisandepudi6213 Жыл бұрын

    Excellent interview

  • @bhanojirao84
    @bhanojirao84 Жыл бұрын

    That's the reason always NTR garu great

  • @manimelaveerababu3345
    @manimelaveerababu3345 Жыл бұрын

    Good interview sir

  • @AllariAahi
    @AllariAahi10 ай бұрын

    Chala chala rojulu tharuvatha manchi interview chusanu..manchi matalu vinnanu...

  • @babjikammidi2172
    @babjikammidi2172 Жыл бұрын

    Good information

  • @harisivanaidu350
    @harisivanaidu350 Жыл бұрын

    Good valuable information

  • @nagulanaidu1983
    @nagulanaidu1983 Жыл бұрын

    Excellent Narasaiah Garu, super sir

  • @indira4625
    @indira4625 Жыл бұрын

    Excellent sir Thankyou very much for sharing your experiences and truth.🙏🏻

  • @venkatanarsimharaojammalam8941
    @venkatanarsimharaojammalam8941 Жыл бұрын

    Narasaiah garu. Thanks.we met at Ap bhavan. With sir Ntr garu maa anna garu.we met panduranga mhahatyam near our house and chilakalapudi panduranga swamidevalayam.thank you.

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 Жыл бұрын

    Nice Interview

  • @prasadadmin2662
    @prasadadmin26629 ай бұрын

    Sir really you are great good Analisation

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Жыл бұрын

    NTR ❤❤❤❤

  • @kunuthursrinivas
    @kunuthursrinivasАй бұрын

    Excellent, clear, and unbiased analysis. Hats off to Sri Narasaiah Garu.

  • @kajavenkateswarrao6229
    @kajavenkateswarrao6229 Жыл бұрын

    Good lnfermation sir, Viral cheyyandi

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 Жыл бұрын

    Good interview excellent Narasaiah garu

  • @ssgiri8998
    @ssgiri8998 Жыл бұрын

    Beautiful and useful interview

  • @ssgiri8998

    @ssgiri8998

    Жыл бұрын

    Excellent interview sir credit goes to Anchor

  • @rangaramesh1103
    @rangaramesh1103 Жыл бұрын

    Good Interview

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Жыл бұрын

    May 28 2023. Many thanks for making this type of content.🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷☘️

  • @sudha8677
    @sudha8677 Жыл бұрын

    Super chepparu sir

  • @saideswararao9439
    @saideswararao9439 Жыл бұрын

    Super interview.correct person

  • @venkateshvenkey8162
    @venkateshvenkey8162 Жыл бұрын

    నరసయ్య గారు మీకు పాదాభివందనం

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 Жыл бұрын

    Well said sir

  • @rajutsn8076
    @rajutsn8076 Жыл бұрын

    Good interview

  • @ravindranathvemulapalli1298
    @ravindranathvemulapalli129810 ай бұрын

    Yes you are said correct 💯 narsaiah garu

  • @rr-fu4su
    @rr-fu4su Жыл бұрын

    Good coverage

  • @lakshmiprasad5485
    @lakshmiprasad5485 Жыл бұрын

    Good sir

  • @ramanareddy7404
    @ramanareddy7404 Жыл бұрын

    Exclent E video chooshi narasaiah garee kee e video exclent hat sup nenu abids loo maa friend dwara 2cinema loo publicity cheyinchanu ntr devudu sambhudu ntr time sense ntr clear 💓💓 heart.ga.manamu.untee.ntr love effection prema ku padutaaru naa janma narasaiah garee janma dhanyamu once more e video hatsup god bless

  • @rcreddyy1278
    @rcreddyy1278 Жыл бұрын

    Sir chala nijaeathiga is a true chepparu sir love you sir good

  • @annamayamusicacademy2012
    @annamayamusicacademy2012 Жыл бұрын

    Your great sir good speech

  • @ramuluvadla5552

    @ramuluvadla5552

    Жыл бұрын

    ఎంతసిగ్గులేదు మీకు ఇంత విన్నాకూడా ఉచ్చ తగినట్లు వాగుతున్నావ్ ఎం బతుకురా మీది

  • @modemeswaraiah3409
    @modemeswaraiah3409 Жыл бұрын

    కొత్త విషయాలు చెప్పారు

Келесі