EVM ధ్వంసం చేస్తే.. | Ex-Election Commissioner Nimmagadda Ramesh Kumar Excluisve Interview | Aadhan

Watch EVM ధ్వంసం చేస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే? Journalist Prasad's Exclusive Interview with EX-Election Commissioner Officer Nimmagadda Ramesh Kumar. They delve into the differences and developments between the 2019 and 2024 elections, shedding light on the incident in Palnadu district Macherla Zilla during election days. discussed an incident involving Macherla YSRCP MLA Pinnelli Ramakrishna Reddy destroying the EVM box and the severe penalties for such actions. Watch the entire video to uncover the in-depth conversation between journalist Prasad and former Election Commissioner Nimmagadda Ramesh Kumar.
#nimmagaddarameshkumar #pinnelliramakrishnareddy #electioncommission #macherla #macherlamla #apnews #appolitics #andhrapradesh #telugunews #politicalinterviews #interviewprasadmay2024 #aadhan #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe to Aadhan Channels For Interesting Videos
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
Aadhan Talkies: / @aadhantalkies
Please Like, Share, and Comment in the Comment Box
Thank You For Watching

Пікірлер: 131

  • @chinasatyanarayanachina9521
    @chinasatyanarayanachina9521Ай бұрын

    EVM లు బద్దలుకొడితే ఏ శిక్ష పడుతుందో మీకు తెలిసినంతగా మన న్యాయమూర్తులకు తెలియదు

  • @fruitykiddyminnukiddy7844
    @fruitykiddyminnukiddy7844Ай бұрын

    నిమ్మగడ్డ రమేష్ గారికి వందనములు 🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఇంతగా నిర్వీర్యం అయిపోయింది. గాడిని పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించటమే అన్నింటికీ మంచి పరిష్కారం అనిపిస్తుంది 🇮🇳

  • @vvskondapalli7676
    @vvskondapalli7676Ай бұрын

    వేరే చోట అయితే కఠినంగా sikshistaru. కాని India లో కోర్టు లు శిక్ష లు veyyavu. ఇది మన దౌర్భాగ్యమైన స్థితి.

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790Ай бұрын

    EVM touch chesthe Shock kottali

  • @venkatamaddineni6297
    @venkatamaddineni6297Ай бұрын

    Very well informational interview…Good Job Nimmagadda Ramesh Garu..

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610Ай бұрын

    ఎంత కఠినంగా ఉంటాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు రమేష్ సారూ. మీరు మీ ప్రపంచం నుండి బయటకు రావాలి సార్. చుట్టూ చాలా పెద్ద ప్రపంచం ఉంది. అది మీరనుకుంటున్నంత ని యమ నిబద్ధత లకు లోబడి ఉందో లేదో తెలు సుకోండి సార్. .

  • @ganeshmuralikadiyala2119
    @ganeshmuralikadiyala2119Ай бұрын

    నిబంధనలు కాగితాలపై మాత్రమే ఉంటాయి, ఇది ఏ వ్యక్తికి వర్తించదు, ఇది మన రాజ్యాంగం

  • @BaanalaVenkataramana
    @BaanalaVenkataramanaАй бұрын

    Correct ga chepparu sir

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788Ай бұрын

    ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తన నిబద్దత ఓటర్ల కోసం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు కోర్టులు కూడా ఓటర్ల స్వేచ్చ భంగపరచిన ఇటువంటి సంఘటనలు నివారించే దిశగా తీర్పులు ఇస్తే సామాన్య ఓటరుకికూడా ప్రజాస్వామ్యం పై నమ్మకం కలుగుతుంది. ఇటువంటి సంఘటనలకు ఎవరు ఏమన్నా పాలకులు, వ్యవస్తలదే బాధ్యత

  • @somasekharkommalapati3382
    @somasekharkommalapati3382Ай бұрын

    వన్ సైడ్ ఓటింగ్ బూత్ లు ,అవి ఎక్కువగా జరిగిన నియోజక వర్గము లను గుర్తించాలి.

  • @ramanakumarchv
    @ramanakumarchvАй бұрын

    Evm ధ్వంసం చేస్తే శిక్షలు ఉండవని పిన్నెల్లి కేసు లో అందరికీ తెలిసింది. రేపు కౌంటింగ్ అప్పుడు ఏమైనా అరాచకాలు చేసినా వాళ్ళను అరెస్టు చెయ్యొద్దు అని కూడా చెప్పొచ్చు.

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465Ай бұрын

    రాష్ట్రంలో 11 బుతులలో పగలకొట్టారు కదా, ఆమాట ఈసీ గారు చెప్పారు, అవి మళ్ళీ కటిన్యూ చేసారు కదా, కాబట్టి 11 వాటిమీద విచారణ జరపాలి, అన్ని బుతులలో సీసీ కెమెరాల ఉన్నాయి మొత్తం చూసి అందరిమీద కేసులు పెట్టాలి,

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4fАй бұрын

    ప్రతిచర్యలు కఠినంగా లేకపోతే ఇలాంటి చర్యలు మరల మరల పునరావృతం అవ్వడమే కాకుండా ఇంకా ఆరాచకాలకు పాల్పడే అవకాశం వుంది.. దీన్ని చాలా ప్రతిష్టాత్మాకంగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం చాలాముఖ్యం...

  • @ravikaipa6105
    @ravikaipa6105Ай бұрын

    అంత కఠినంగా ఉంటే ఎలక్షన్‌ కమీషన్‌ విషయాన్ని అంత తేలికగా ఎలా తీసుకుంది, కోర్టు ముందస్తు బెయిల్‌ ఎలా ఇచ్చింది. అంటే సామాన్యులకు, ప్రతిపక్షానికి కఠినం, అధికార పార్టీకి అది కేసే కాదన్నమాట

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400Ай бұрын

    అది కొందరికి మాత్రమే.

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163Ай бұрын

    Why not EC go for appeal against HC order ?

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566Ай бұрын

    Your efforts are highly commendable. Democracy needs the people like you.

  • @gownirajuly731
    @gownirajuly731Ай бұрын

    Very truthful debate

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429Ай бұрын

    Vaadu garu ani sambhodinchataniki అనర్హుడు

  • @yalamanchilipramod
    @yalamanchilipramodАй бұрын

    This Nimmagadda Ramesh is quite courageous and well educated and productive. He knows how to get things done. He must get into politics to do good to society

  • @haribasangi2270
    @haribasangi2270Ай бұрын

    Citizens for democracy played an important role in increasing the polling percentage in AP.Well done sir.

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    రమేష్ గారు చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092Ай бұрын

    ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మనిషి ప్రాణం సొంత బాబాయ్ ని లేపేసినా, దళితుణ్ణి డోర్ డెలివరీ చేసినా పడని శిక్షలు ఒక మెషిన్ ని ఎత్తేస్తే పడతాయి అనుకోవడం భ్రమ

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zbАй бұрын

    Thank you sir valuable information

  • @nelloresiddhu323
    @nelloresiddhu323Ай бұрын

    ప్రజాస్వామ్యాన్ని చేతులకు తీసుకొని ఇష్టం వచ్చినట్టు జనాలని ఇబ్బంది పెట్టి కొట్టి వీళ్ళని వదిలిపెట్టడం అసలు సమాజానికి మంచిది కాదు జడ్జెస్ కూడా ఈ విధమైన తీర్పులు ఇవ్వటం ప్రొటెక్షన్ చేయడం కూడా మంచిది కాదు ఇంత పెద్ద సమస్య జరిగి ఇంత మంది మీద దౌర్జన్యం చేస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు, ఈరోజు మీరు ఇచ్చే తీర్పుల వల్ల రాబోయే రోజుల్లో దీన్ని అవకాశం గా తీసుకొని ఎంతోమందికి ప్రాణ నష్టం జరుగుతుంది

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6qАй бұрын

    కఠినంగా కాగితాల మీద ఉంటాయి, వ్యక్తుల మీద ఉండవు, మన న్యాయవ్యవస్థ ను చూస్తున్నావుగా

  • @krishnam4218
    @krishnam4218Ай бұрын

    Ramesh garu is doing great job.

  • @koppararapub.v.s.subramany4041
    @koppararapub.v.s.subramany4041Ай бұрын

    Fan party ki ఇటువంటి వాటితో సంబంధంలేదు

  • @BadangiJogarao
    @BadangiJogaraoАй бұрын

    ఎలక్షన్ అంటేనే ప్రజల డబ్బు ఈ వి ఎం ను నేలకేసి కొట్టటం ఏంటి అతని కి పూర్తి ఎలక్షన్ లో పాల్గొనకుంట చేయాల్లి

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvjАй бұрын

    కోర్టులు బెయిల్ ఇస్తుంటే ఇంకా సిస్టమ్ మీద నమ్మకం ఎవరికుంటుంది, దరిద్రమయినా సిస్టం. డబ్బులు, బలం, బలగం ఇవే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211Ай бұрын

    Ituvanti votamini bharinchaleni vaallani lifeinprisonment veyyali

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784Ай бұрын

    లోగడ జరిగిన ఎన్నికలలో ఈవీఎం లను ప్రభావితం చేసిన సంఘటనలు విన్నాము కానీ ఈ సంవత్సరంలో జరిగినట్లుగా ఈవీఎం లను పగలగొట్టడం ఇంతవరకు చూడలేదు. ఈవీఏం లను పగలగొడితే శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపిస్తూ మన కోర్టులు చర్యలు తీసుకోవాలి. శిక్షలు ఎంత తీవ్రంగా ఉండాలంటే ఏ వ్యక్తి అయినా, ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే దడ, ఒణుకు పుట్టించే లాగున ఉండాలి; అప్పుడు మాత్రమే ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ముందుగా పిన్నెల్లిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. కానీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా అనేది అనుమానం; ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలను అన్నింటిని టోకుగా కొనేశారు కదా!

  • @reddyvvr2481

    @reddyvvr2481

    27 күн бұрын

    ఈవియమ్ ఎందుకు పగలకొట్టాల్సి వచ్చింది:: కారణాలు తెలుసుకోవాలి:: పోలింగ్ ఏజెంట్ నుంచి బయటకు పంపిన దానికి శిక్ష ఏమిటి మాష్టారు

  • @bhumaiah
    @bhumaiahАй бұрын

    nothing happen, we can see that courts will give bail to them as it will be below 7 years section only

  • @akulotigayathrirani5174
    @akulotigayathrirani5174Ай бұрын

    సార్,evm లు స్ట్రాంగ్ చేర్చే సమయం14వతేది 10గ పట్టినది,నాయకులు చెసినా త ప్పిడాలకు అందులోను mla లాంటి వ్యక్తులు నేతృత్వం వహిస్తున్నప్పుడు ఈ వ్యవస్టలొ సూక్ష్మమైన po,apo లును suspend చేయడం చాలా బాధ కలిగించెడిగా ఉంది సార్

  • @varshiammu3598
    @varshiammu3598Ай бұрын

    India lo POLITICAL POWER UNNA VANIKI NO TENSION , ONLY ,COMMON PEOPLE , KU MATHRAME LAWA

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jrАй бұрын

    These are all for the common man but the man under investigation is a ruling party man. All the systems are influenced .

  • @murthy2722
    @murthy272228 күн бұрын

    ఇలాంటి విద్వంసం విషయాన్ని కోర్టు జోక్యం చేసుకోకూడదు అనే విషయం ఆథారం చేసుకుని ఇలాంటి విచ్చలవిడిగా థ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు దీని మీద సెంట్రల్ ఎలక్షన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403Ай бұрын

    Fact

  • @vaizahmed4767
    @vaizahmed4767Ай бұрын

    సామాన్యలకే ఆ శిక్షలు నాయకులకు కాదు

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7hАй бұрын

    శిక్షలా వాళ్ళకా... భలేవాళ్ళే మీరు... ఎక్కడా ఎప్పుడు ఎవరికి పై వాళ్ళు అండగా వాళ్ళకుండగా దమ్మెరికుంది వీళ్ళని టచ్ చేయటానికి! వెన్ను విరుచుకు తిరుగుతూ చుట్టూ అలాంటి ర్రకాలనే కోటరీగా చేసుకుని గర్వంగా వాళ్ళు సంచరిస్తుంటే మీలాంటి వాళ్ళంతా ఒకటే సందడి సందడిగా చెబతుంటే వా ళ్ళ ని ఎంటర్టైయిన్ చేస్తున్నారు

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    రమేష్ గారు గట్స్ ఉన్న వారు. రాక్షసుడికి ఎదురొడ్డి నిలబడ్డ ధీరుడు❤

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1bАй бұрын

    Meerusupersir

  • @udaykumarnaidu2331
    @udaykumarnaidu2331Ай бұрын

    Our law to have verry much change the panishments as no more he can be taken in elections to his life time..we need changes in our law

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610Ай бұрын

    హై కోర్టు జడ్జి గారికి తెలియదు, పాపం!

  • @krishnamurthyraju8627

    @krishnamurthyraju8627

    Ай бұрын

    Aayana vere grahampai kaapuramuntunnaadaa,samaajamlo jaruguthunna araachakaalu theliyavaa

  • @ramachandraraobehara595
    @ramachandraraobehara595Ай бұрын

    This highcourt judge should follow the Supreme court judgments in our democratic India.

  • @drnreddy7
    @drnreddy7Ай бұрын

    Citizenform prajalni awareness chesindi meekumee nijayitee ki vandanalu sir..

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    ఉద్యోగులను మాత్రమే సస్పెండు చేయగలరు

  • @ShamBabu-cs1ip
    @ShamBabu-cs1ipАй бұрын

    Good officer ias

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403Ай бұрын

    Good sar

  • @obaiahm8575
    @obaiahm8575Ай бұрын

    ❤❤Sir

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438Ай бұрын

    సారు ఒక ఎంఎల్ఏ EVM నీ పగలకొడితే ,ప్రజలకు ఆయన ఏమిచెపుతున్నాడు సారు. ఆయనకు శిక్ష పడాలి ప్రజాస్వామ్యం న్నీ ఖూనీ చేశాడు.

  • @venkataramanajammalamadaka6208
    @venkataramanajammalamadaka6208Ай бұрын

    In the case of Ramakrishna Reddy, if the standing counsel of EC didn't raise strong objection, that bugger should be immediately expelled from the team of counsels.

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam264028 күн бұрын

    CEO is also subject to in-house enquiry.

  • @knowledgehungry1293
    @knowledgehungry1293Ай бұрын

    If this guy had been in power he would have saluted too. My hopelessness with our laws and loopholes

  • @vasudevashyam6451
    @vasudevashyam6451Ай бұрын

    వీళ్ళు కూడ నా నిమ్మగడ్డ గారు. సపోర్ట్ చేశారు ఇందులో ఎటువంటి సందేహం లేడు.మరి రేపు కౌంటింగ్ రోజు కూడ ఇంతేనా అని అనుమానం.

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160Ай бұрын

    What about our feature all Indians?

  • @a.v.prasad4724
    @a.v.prasad4724Ай бұрын

    Yes sir ! PUNISHMENTS are too hard on such criminals who broken EVMS. But no one come forward to take action on arresting such YSRCP MLA. Our AP Police are giving SECURITY to such criminals. Entire Protection given from our AP Police to such proofed criminals. AP Police is gaining some Financial...gains This event proofing ""DABBULU LOKAMU DHAASOHAM "". Why should our AP Police forgotten LAW AND ORDER ? EC . Is observing all of these events SILENTLY. and CALMLY. Why should EC not dare to action on our AP CS JAWAHAR REDDY. Such CS is driving all election acts. He is DIRECTING every one with his orders. CASTISM playing dominant role in this elections. Last Govt is still trying to creat political DISTURBENCE . Some public also supporting YSRCP Govt, on getting some masked benefits.

  • @a.v.prasad4724
    @a.v.prasad4724Ай бұрын

    CEC must CHAINGE the AP CA JAWAHAR REDDY immediately to settle down the VOILENT INCIDENTS in AP. This is the best action to cool down 5he situations in AP. AP CS is leading all of these VOILENT conditions. ""POVU KAALAMU DHAAPURINCHINA VAADU VOORAKE VUNDARATA""

  • @manojkumarreddy1702
    @manojkumarreddy1702Ай бұрын

    Donga ipc sections gurinchi police ki cheppinattu undi

  • @bhanusharma6804
    @bhanusharma6804Ай бұрын

    That happens where constitunal machinery is working

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    వాడిని ఏమీ పీకలేరని ముందస్తు బెయిలు ఇచ్చినప్పుడే అర్ధమయింది

  • @udaykumarnaidu2331
    @udaykumarnaidu2331Ай бұрын

    Your speach is good. Reminds Mr. Sashan...now thers speach is well began ad the panishments also showen so he penishments to be openlyshown ...outlaw is verry poor .

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4fАй бұрын

    11:49

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    ముఖేష్ ఏంచేస్తున్నారు

  • @ppnarasimhareddy1503
    @ppnarasimhareddy1503Ай бұрын

    Live teli cust currect candidates ki abgahana vuntadi hatsup

  • @mvssarma3387
    @mvssarma3387Ай бұрын

    Enduku sir, meeru elaaho power lo keru. Why bevome further controvertial! Sorry.

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627Ай бұрын

    Dhesamlo vunna chattalu mana raashtramlo amalukaavu.

  • @haranadhababajosyula7696
    @haranadhababajosyula769625 күн бұрын

    There is no time for implementing powers because of DGP new and EC not recognised violation areas inAP CS not given full information to EC

  • @gvsappalarraju
    @gvsappalarrajuАй бұрын

    Also we should look into budget friendly politics. IPC should change vote against bribing. If any one file in Supreme Court , it may come positive.

  • @kramarao5057
    @kramarao5057Ай бұрын

    Andrapradeslo..nyaayam.chachindi...

  • @aravindg7245
    @aravindg7245Ай бұрын

    నిమ్మగడ sir ab venkatswarao garu position what and infome to EC immediately apointment to ab sir ok

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim852429 күн бұрын

    DON'T CARE

  • @veeranjanayalumattupalli6125
    @veeranjanayalumattupalli6125Ай бұрын

    Emi hchesina adigenakoduku ledu. Even murder also anta vari istam .

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152Ай бұрын

    If it were TDP people Police would have kidnaped them even by jumping walls to break into to their house with over enthusiasm to arrest them even at midnight of the same day. Now, laziness surpassed their over enthusiasm!! The great CS must be made responsible for this anarchy and unrest in the state.

  • @Apmangoman
    @ApmangomanАй бұрын

    Pinella 😂😂😂...

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834Ай бұрын

    Only Ione male IAS officer of AP

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8wАй бұрын

    Thank you Ramesh Sir, you are next officer like T N Seshan you should join in BJP

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233Ай бұрын

    With due respect how Hon Courts are using discretion when law is clearly stated law is not diff for citizens can Hoh Courts discretion is justifiable

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834Ай бұрын

    AP is different from Telangana as AP is having impotent Cuddapah criminals to spoil the state

  • @vsvijaykumar
    @vsvijaykumar27 күн бұрын

    Shikshalu cheppadam tappa,amaluchesi chupinchandi.media somu chesukuntundi.rowdy sheeterni emi cheyyalevu.

  • @venkatraokatta3814
    @venkatraokatta3814Ай бұрын

    Jagan batch ki courtlu emi cheyyalevu idi anubhavame chala chusemumada

  • @kameswariu8913
    @kameswariu8913Ай бұрын

    nayakulantha bane untaru papam employes meeda case pettaru anyayam chesthe returning officer daggara nundi police lu anadarini arrest chesi case lu pettali EC garu

  • @jayakarbonta9952
    @jayakarbonta9952Ай бұрын

    రిపోలింగ్ కు డిమాండు చేయండి.

  • @chavaamu
    @chavaamuАй бұрын

    But nothing happens to that idiot as RO gave wrong complaint on 13th polling day. He mentioned unknow people. Now the rowdy argues that the video is morphed one. How can the other see him when the RO in polling booth could not see.

  • @raghunandampathi538
    @raghunandampathi538Ай бұрын

    Money makes many things no punishment for money its plays if u have money everything is u can do day light murder nothing no action money saves u

  • @drnreddy7
    @drnreddy7Ай бұрын

    Manchi salaha, already police deptt. Ec office lalo vunnayi ventane dourjyanni arikattestamu annaru. Mari macherla pinn8ntipi court teerpu okanta ascharyanni kaliginchayi

  • @kramarao5057
    @kramarao5057Ай бұрын

    Elaction.polingsarali.chuusina.modee.vyvastalanu.manage.chestunnaadu....anduke..cs.numaarchaledu....

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627Ай бұрын

    MLA polling boothki raagaane pempudu kukkalaa lechi nilabadi wish chesinavaadu,unknown persons EVM damage chesaarani report chesaadante vaadini emanukovaali.

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041Ай бұрын

    ఇంకా నయం మన AP CEO పిల్లికి పద్మ అవార్డ్ కి సిఫారుసు చేయచ్చు. మీరు ఏమెూ శిక్ష -స్మృతి అంటారు.

  • @kramarao5057
    @kramarao5057Ай бұрын

    E.vmlu.dvansam.chesinavaadiki.bail.yichcaaru....

  • @nagarajuavadhanam1275
    @nagarajuavadhanam1275Ай бұрын

    In andhra pradesh election commision of india,supreme courts cant dare to take action on Ysrcp members until jagan lives.😂

  • @housingsatya3453
    @housingsatya3453Ай бұрын

    😢😊😂😢❤😮😢🎉😅😊

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479Ай бұрын

    5 years ki vokkasari election, edi kuda sariga ledu. Hyderabad patabasti lo death vallki vote, batike vadiki no vote,, sorry sir

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186Ай бұрын

    This man creating distrubences in A P , working for party , Deepak misheard engaged in personal parties in favor of your party like meetings in star hotels , Pakka. CASTE based candidates problems created by changed police officers , Nimma himself collected the vedios from his previous colleagues

  • @jayaharish7447
    @jayaharish7447Ай бұрын

    ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని మీలాంటి వారు నిలబెడుతున్నారు.

  • @jrambati
    @jrambatiАй бұрын

    Ye Chaitali, AP jaganreddy palanalo amalu kavu, dhrutarashtra vyavastalu , Kendra nayakulu vunnappydu

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam264028 күн бұрын

    You are restrictive during service. You hv not exercised your vested powers when you were CEO of state. Please recollect, your vote is not in దుగ్గిరాల.

  • @subhasbabu2007
    @subhasbabu2007Ай бұрын

    Bongemgadu vaadu Marcharlalo happy ga Mordr chesi sactham Hycort di vaadukuntadu

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298Ай бұрын

    సార్ మీకు అంతా తెలిసి అంతా చూస్తూ కూడా మీరు భలే జోకులు వేస్తున్నారు సార్ ఈవీఎంలు ధ్వంసం చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయా భలే భలే జోక్. సార్ ఈ దేశం నడపబడుతున్న ది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం కాదు ఈ విషయం మీ పోస్టింగ్ విషయంలోనే బయటపడింది ఈ దేశంలో నడుస్తున్నది అమిత్షా రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం కూడా మోడీ డైరెక్షన్ లో నడుస్తుంది కాబట్టి ఈవీఎంలు ధ్వంసం చేసిన రాజ్యాంగాన్ని తగలబెట్టిన ఎటువంటి శిక్షలు ఉండవు సార్. మీ పట్ల ఈ భారత దేశ కేంద్ర ప్రభుత్వం అంత ఘోరంగా వ్యవహరించినా కూడా మీరు ఇంకా భ్రమలలోనే బ్రతుకుతున్నారు ఏమిటో అర్థం కావడం లేదు.

  • @rajyalakshmiduggirala7364

    @rajyalakshmiduggirala7364

    Ай бұрын

    మా జగన్ ఆన్న రాజ్యాంగం నడుస్తున్నది.. అనవసరం గా క్రెడిట్ బీజేపీ కి ivvaddu

  • @someswararaoyeleswarapu1983
    @someswararaoyeleswarapu1983Ай бұрын

    Donkey egg

Келесі