ఎవరు నన్ను చేయి విడచినా | Evaru Nannu Cheyi Vidachinan | Fr. Berchmans | LCF |Smt. Dr. Betty Sandesh

ఎవరు నన్ను చేయి విడచినా | Evaru Nannu Cheyi Vidachinan | Fr. S.J Berchmans | LCF CHurch | Dr. Betty Sandesh
Sung By Dr. Betty Sandesh on 3rd Aug July 2021 for Wednesday Online Service at Vijayawada
Lyrics/Composition - Fr. SJ Berchmans Garu
ఎవరు నన్ను చేయి విడచినా, Evaru Nannu Cheyi Vidachinan, Berchmans, LCF CHurch, Dr. Betty Sandesh, అందరు నన్ను విడిచిన, Heart Touching song, Andaru Nannu vidachina

Пікірлер: 437

  • @vanimireddynagamani2505
    @vanimireddynagamani2505 Жыл бұрын

    చనిపోధాం అనుకున్న టైమ్ లో పాట నన్ను బ్రతికేలా చేసింది.ఒంటరి గ ఉన్నపుడు దైర్యం ఇచ్చి నిలబెట్టింది. మిమ్మల్ని దేవుడి బహుగా ఆశీర్వదించి ఇలాంటి మరెన్నో పాటలు పాడటానికి ఆయన మెండైన కృప చూయించి నడిపించును గాక... ఆమెన్

  • @manjurani5862

    @manjurani5862

    5 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @battudeepika3403
    @battudeepika3403 Жыл бұрын

    ఎవరు నన్ను చేయి విడచినన్‌ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు || తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును పాలించును (2) ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| రక్తము తోడ కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

  • @prasannapalaparthi6644

    @prasannapalaparthi6644

    Жыл бұрын

    F

  • @sarojinimylapalli3275

    @sarojinimylapalli3275

    Жыл бұрын

    Tqqq

  • @nagipogusujitha619

    @nagipogusujitha619

    Жыл бұрын

    Thanks

  • @sandyak8527

    @sandyak8527

    Жыл бұрын

    😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @sandyak8527

    @sandyak8527

    Жыл бұрын

    @@sarojinimylapalli3275 godblessyou Jesus love you 😭🥲🙏🙏🙏🙏🙏🙏

  • @t.vijayaraj798
    @t.vijayaraj7982 жыл бұрын

    Akka Andaru una euvaru lenattuga uvnanu Akka. Kani meru padina e song vintuntey na deuvdu natho uvnadu na Chey eppudu nannu viduvadu ani nammakam Vachindi Akka., Amen, praise The Lord Akka.🙏🙏🙏

  • @likhitharoyfashions9959

    @likhitharoyfashions9959

    2 жыл бұрын

    Same situation

  • @fisheries3114

    @fisheries3114

    2 жыл бұрын

    Myself also

  • @paulsudhakar1156

    @paulsudhakar1156

    2 жыл бұрын

    Don't warry br God be with you . all the time

  • @KAPaul-jd1xo

    @KAPaul-jd1xo

    2 жыл бұрын

    @@likhitharoyfashions9959 aa

  • @kanjana1534

    @kanjana1534

    2 жыл бұрын

    9

  • @psjohn1715
    @psjohn17152 жыл бұрын

    చేయి విడువని దేవుని మనసారా కృతజ్ఞతతో స్తుతించదగిన పాట. అద్భుతంగా పాడారు. దేవుని కృప మీ టీం అందరికీ మరియు మీ పరిచర్యలన్నిటికీ తోడైయుండును గాక!!💐💐💐👌👌

  • @lcfchurch

    @lcfchurch

    2 жыл бұрын

    Amen!!!Thank you brother!!! Glad you liked it!!!

  • @geethageetha3964

    @geethageetha3964

    2 жыл бұрын

    Amen amen amen

  • @simhachalamkorra3933

    @simhachalamkorra3933

    2 жыл бұрын

    @Florence Angel PS PA pq

  • @simhachalamkorra3933

    @simhachalamkorra3933

    2 жыл бұрын

    @@lcfchurch PA please p yew p GE p yew q1

  • @simhachalamkorra3933

    @simhachalamkorra3933

    2 жыл бұрын

    @@lcfchurch P Phil

  • @samuelpaul2594
    @samuelpaul25942 жыл бұрын

    మీరు ఇలాగే జీవితాంతం ప్రభువు మహిర్ధమై చక్కని పాటలు పాడుతూ ఉండాలి. voice లోని ధీనత్వం, song పాడే తీరు ,చాలా చక్కగా ఉన్నాయి. మీరు దేవుని మహిమర్థమై ఉన్నధుకు నేను చాలా సంతోశిస్తున్నాను.bless u sist.

  • @chepalaveerababu7763
    @chepalaveerababu77632 жыл бұрын

    దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దివించును గాక...ఆమెన్

  • @nanianvesh4417
    @nanianvesh441711 ай бұрын

    Yevaru nannu cheyi vidichina neevu cheyi viduvanannavayya meeku stottram tandri 😭😭😭😭meeru cheyi viduvakandi tandri ippudu na prasent sichhivetione ide naayana 😭😭😭😭🙌👏👏👏👏👏👏🙌👏

  • @masco.peravali4712
    @masco.peravali47122 жыл бұрын

    Sister మీరు ఏ పాట పాడిన ఆత్మీయత కనిపిస్తుంది .సాంగ్ సెలెక్షన్ so wonderful .దేవుడు ఆయన కృపలో మిమ్మును మీ పరిచర్యను ప్రజ్వరిల్లింపజేయును గాక.ఆమెన్

  • @arunabala8472

    @arunabala8472

    2 жыл бұрын

    Tks

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o2 жыл бұрын

    మనసుకు ఎంతో ఆదరణ కలిగించు పాట నాకెంతో సంతోషం ఇచ్చింది ఇంత గొప్ప పాట రాసిన దైవదాసులకు వందనాలు 🙏🙏 పాడిన సొదరికి నావందనాలు 🙏🙏🙏

  • @user-hl2ge7rw3r
    @user-hl2ge7rw3r4 ай бұрын

    God bless you sister heart touching song

  • @kprameela9589
    @kprameela9589 Жыл бұрын

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూపర్ సాంగ్

  • @rajprakash107
    @rajprakash1072 жыл бұрын

    చేయి విడువడు పాట పరలోకమును జ్ఞాపకం చేసినది సిస్టర్... మీకు అద్భుతమైన స్వరం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మీకు మీ టీముకు మీ కుటుంబాలకు దేవుని దీవెనలు మెండుగా వుండాలని దేవునిపేరిట కోరి ప్రార్దిస్తున్నాను... ఆమెన్ ఆమెన్ ఆమెన్...!!!

  • @sallurikoteswararao2095
    @sallurikoteswararao20952 жыл бұрын

    Yesayahh andaruu nanuu cheyiii vidachina nevu nannu maruvaka mudimi vachu varaku attukonii aee apayamu na chenthaku rakundha mamalnu kapaduchunna deva neeku sthotramulu... Praise the lord sister!!! Devunii yokhaa devenaluu podukondhii... God bless you 🙏🙌

  • @hasinichannel.458

    @hasinichannel.458

    2 жыл бұрын

    Amen.. Praise the Lord

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey73732 жыл бұрын

    తల్లి భూమి ఉన్నటంతకలేం నీ పాటలు ఎవ్వరు మర్చిపోరు, god bless

  • @aradhanamila4579
    @aradhanamila45792 жыл бұрын

    People leave... but GOD doesn't!!🙇❤

  • @appepoguchinnaravichinnara3116
    @appepoguchinnaravichinnara31162 жыл бұрын

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు మీకు మంచి స్వరాని ఇచ్చాడు ఈ పాట విటుటే చాలా ఏడ్చాను నిజంగా బ్రతికి ఉన్నాము అంటే అయన కృప జీవిస్తున్నాము అంటే ఆయన కృప దేవుని ఎరుగూటయే నిత్య జీవం ఎవరికీలేని ధన్యత 🙏🙏🙏🙏🙏🙏🙏మనక్కిచాడు

  • @pavanibhushanam7074
    @pavanibhushanam70742 жыл бұрын

    అక్క మీ సాక్ష్యం విన్నప్పుడు చాలా బాధ కలిగింది మీరు చాలా బాగా పాడుతున్నారు నేను కుడా మా మందిరంలో పాడుతూనా మీరు చాలా అందంగా వున్నారు

  • @naseeram2891
    @naseeram28912 жыл бұрын

    Chala baga padaru enka padali memu vinali👍👍👍👍

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove2 жыл бұрын

    విడువని దేవుని విలువైన గీతం వీక్షకులకి మరోసారి మధురంగా వినిపించారు. సిస్టర్ మీకు మా వందనాలు.

  • @kanugalalitha1436
    @kanugalalitha14369 сағат бұрын

    👌👌👌👌song sister God bless you 🙏🙏🙏🙏

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL2 жыл бұрын

    Praise the lord akka ...may god bless you..chala baga padaru akka , praise God alone Lyrics :: ఎవరు నన్ను చేయి విడచినన్‌ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు || తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును పాలించును (2) ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| రక్తము తోడ కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

  • @davadkonde6248

    @davadkonde6248

    2 жыл бұрын

    S_

  • @karunaseelam4074

    @karunaseelam4074

    2 жыл бұрын

    Nice song sister

  • @kandhukurikumar6504

    @kandhukurikumar6504

    2 жыл бұрын

    Heart❤ teaching ga undi song tqq

  • @revathiyadla1586

    @revathiyadla1586

    2 жыл бұрын

    Praise to god tq meru yela song letters send chesinanduku god bless u

  • @markmotkupally3580

    @markmotkupally3580

    2 жыл бұрын

    M. Mark

  • @user-cs2sk9dc3c
    @user-cs2sk9dc3c2 жыл бұрын

    Jesus saves Everyone 😇🙏 Especially Your Team 🤗🤗sister 🤗

  • @nalinikumari6291
    @nalinikumari62912 жыл бұрын

    Nee voice tho padina songs dwara God's Kingdom kattabaduchunadi amma

  • @nanianvesh4417
    @nanianvesh441711 ай бұрын

    Yesayya meeku stottram tandri 😢😢😥🙌🙌

  • @jayarajum169
    @jayarajum1692 жыл бұрын

    Sister,,, praise the lord in the name of Jesus Christ,,,,I am unable to walk by this song was absolutely changed My life in 2002,,, again I heard now on date of 29-1-2022,, while I was listening your singing from eyes are tear up ,,, amma you and your team heavenly Father blessed from zion

  • @belamkondaaruna5087

    @belamkondaaruna5087

    Жыл бұрын

    😍

  • @vardhanp3317

    @vardhanp3317

    Жыл бұрын

    Also

  • @praneethanattala6179
    @praneethanattala61792 жыл бұрын

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @rajusodari8182

    @rajusodari8182

    Жыл бұрын

    Hi

  • @ysubbarayudu9155
    @ysubbarayudu9155 Жыл бұрын

    Yes thanks lord .nannu chei viduvadu amen!

  • @karunaprayerhouse
    @karunaprayerhouse2 жыл бұрын

    దేవుడు మీ అందరిని మరింత హెచ్చుగ వాడుకొనునును గాక 🙌

  • @thamadapallemani2652
    @thamadapallemani26522 жыл бұрын

    Akka meru padina prathi songs vinnanu your voice allso excellent singing akka and God paina meku uvna love, faith, believe chala clear ga kanapaduthundi, meru inka deuvdilo balamga vadabadalani prayer chestuna mekosam,, praise the lord akka....

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 Жыл бұрын

    Meeru Happy Ga vundali.

  • @user-vu2np4tf8j
    @user-vu2np4tf8j8 ай бұрын

    Prise the lord హలెలూయ

  • @praneethanattala6179
    @praneethanattala61792 жыл бұрын

    Praise the Lord 🙌🙏 sister super song super voice bless me thandriii my family good health 🙏 my everything my love jesus ❤️

  • @gerasriranjani7054
    @gerasriranjani70542 жыл бұрын

    🙏🙏 Praise the lord Akka thank you wonderful precious valuable singing song very nice 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @jpchristianchannel555
    @jpchristianchannel5552 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏

  • @jpchristianchannel555

    @jpchristianchannel555

    2 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏

  • @MahaLakshmi-hf2wk
    @MahaLakshmi-hf2wk2 жыл бұрын

    Prise the lord sister 🙏😍

  • @pallamsravani2464
    @pallamsravani24642 жыл бұрын

    Praise the lord sister naku evaru leru 3 years nundi church ki velthuna nannu evaru patinchukoru naku amma dooram undi daddy chanipoyaru nuvu pade e songs ayina naku 😭😭badha ekuva vasthundi

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri8982 жыл бұрын

    I praise you lord for talking with me hallelujah amen 🙌🙌 hallelujah amen amen amen amen hallelujah amen hallelujah amen 🙌🙌

  • @sruthiprathipati2828
    @sruthiprathipati28282 жыл бұрын

    Tears are rolling up in my eyes while listening this song❤️all glory to God💕 sister..god has given you such a beautiful voice..may god bless you and your family nd fellowship 💕

  • @vallurammab2229
    @vallurammab22292 жыл бұрын

    Praise God. God bless you sister. Hrudhayam lo vunna vedhana dhuramaindhi. All glory to God

  • @renupriyasankoju6367
    @renupriyasankoju63672 жыл бұрын

    Super song sister jesus kept a magic in your voice i am very happy to listern this super meeru paduthunte devudu intha goppa devuda anipisthundhi super

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri8982 жыл бұрын

    I praise you lord for talking with me hallelujah hallelujah amen 🙌🙌amen

  • @eswaries8444
    @eswaries84442 жыл бұрын

    చెయ్యడు అని దేవునికి స్తుతులు స్తోత్రాలు మనసారా తెలుపుకుంటూ పాడే గీతం అందరి హృదయాలను కలచివేసే గాక ఆమెన్

  • @mohankusume8765
    @mohankusume87652 жыл бұрын

    Praise the lord sister voice👌👌👌song 👌👌🎤🎤🎤🎤🎶🎶🎶🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️⛪️⛪️⛪️

  • @lcfchurch

    @lcfchurch

    2 жыл бұрын

    All glory to GOD alone!!! Praise the lord!!

  • @kundanapueswar942
    @kundanapueswar9422 жыл бұрын

    Yes, GOD is OUR saviour & always Our HELPER.

  • @jsteckj6242

    @jsteckj6242

    2 жыл бұрын

    Good voise prise lord sathyadas tvm kerala

  • @Premkumar12311
    @Premkumar123112 жыл бұрын

    Praise the lord, God bless you more and more.

  • @DEEPAKSAHU-ir7ti
    @DEEPAKSAHU-ir7ti Жыл бұрын

    Praise the lord.nice song.God Bless you.

  • @nanianvesh4417
    @nanianvesh44172 жыл бұрын

    Avunu yesayya meeru cheyi vidiche duvudavu kaadayya meeru cheyyi pattukunnandukai meeku stottram tandri😭😭🙏 🙏

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri8982 жыл бұрын

    Amen amen amen I praise you Lord for talking with me hallelujah amen

  • @saaraasvati418
    @saaraasvati4182 жыл бұрын

    accidentally Lch church live service changed me..now am working hard.i got to know value of the Love from your songs..thanks to you and paster

  • @aaradhanakrupa7995

    @aaradhanakrupa7995

    2 жыл бұрын

    Nice song daughter

  • @sravanmeeduri5597
    @sravanmeeduri55972 жыл бұрын

    👌 👍👍👍 👏👏👏 👌 👍 👍 👏 👏 👌 👍 👍 👏 👏 👌 👍 👍 👏 👏 👌 👍👍👍 👏👏👏 % Glory to Jesus 🙌, Amen ✝️🛐

  • @lcfchurch

    @lcfchurch

    2 жыл бұрын

    Yes brother!!! All glory to GOD alone!!!

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla99672 жыл бұрын

    Meeru emi song padina ...super raa

  • @neelamreethika1479
    @neelamreethika14792 жыл бұрын

    Praise the lord sister me songs anni daliy morning and evening vintanu. Super voice sister

  • @rajashekarborelli1122
    @rajashekarborelli11222 жыл бұрын

    Genesis 28:15.....Thank You Jesus.... Amen....!!

  • @anuradhakarini4193
    @anuradhakarini41932 жыл бұрын

    Akka chala baga miru patta padthunaru mi voice chala bavundhi akka ma andarikosam anudinam miru pradhinchamdi

  • @cvijayadurgareddyredd2528
    @cvijayadurgareddyredd25282 жыл бұрын

    Praise the lord brothers and sister marriages and problem sister prayer daneilreddy preys sister super massage sister amen good blessyou family

  • @kurshamjayaprakashjayaprak588
    @kurshamjayaprakashjayaprak5882 жыл бұрын

    God bless you all the best devuniki mahima manchi waysh

  • @sridevi1719
    @sridevi17192 жыл бұрын

    Praise The Lord 👏🙏

  • @user-pm2uv5cr2w
    @user-pm2uv5cr2w6 ай бұрын

    Praise the lord

  • @gracedulla1198
    @gracedulla11982 жыл бұрын

    Yes Jesus ☺️ you not leave my hand.....🥰🥰🥰

  • @priyadarshinipriyadarshini4910
    @priyadarshinipriyadarshini49102 жыл бұрын

    Mee Team Andhariki Vandhanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏God Bless You

  • @alexabhishek5867
    @alexabhishek58672 жыл бұрын

    Yes akka Mana devudu manalini eppudu cheyi viduvadu 🙏😭😭🙏🙏🙏

  • @actoralexofficial6016
    @actoralexofficial60163 ай бұрын

    God bless you 🎉🎉 all team

  • @honey132
    @honey1326 ай бұрын

    God bless you sister❤❤

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt Жыл бұрын

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @ratnavrk1222
    @ratnavrk12222 жыл бұрын

    Awesome singing meeru song padutunte Chala peaceful ga anipistundi

  • @changalamounika3443
    @changalamounika34432 жыл бұрын

    Praise the Lord sister 🙏Andaru unna nenu evaru leni vontari danila vunna naku miru padina pataa dwara na యేసయ్య naku toduga vunnadu ane dhairayam vachindi devuniki mahima ga ka Amen Amen Amen🙏🙏🙏 enta madhuramayena pata padina miku chala kruthagnatalu 🙏enta manchi swaram echadu devudu miku enka enno patalu padalani devuniki korukuntanu sister 🙏🛐🙏❤❤❤❤❤❤🕊🕊🕊🕊❤❤❤🕊🕊🕊👏👏👏👏👏👏👏👏👏👏

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula98902 жыл бұрын

    Akka song super 🙏🙏 praise the Lord akka meet voice super 🙏🙏

  • @gracecreations922
    @gracecreations9222 жыл бұрын

    praise the lord god bless you

  • @konalapadmamojes1997
    @konalapadmamojes19972 жыл бұрын

    Praise the Lord sister Deuni ki mahima halleluya amen 🙏

  • @timothy9606
    @timothy96062 жыл бұрын

    Praise the Lord Dr Betty Super singing thank you God bless you more songs

  • @chavalaramu7882
    @chavalaramu78822 жыл бұрын

    Yess!!!!!

  • @bhagyalakshmi9622
    @bhagyalakshmi96222 жыл бұрын

    Praise the lord ,really this song shown God's love ,caring thanks to lord and sis for introduce this song

  • @PSCHINTU7519
    @PSCHINTU75192 жыл бұрын

    Praisr the lord .cheyi viduvani devuniki kruthagnathalu sister

  • @nanianvesh4417
    @nanianvesh44172 жыл бұрын

    Yesayya na cheyyi viduvaku tandri 😭😭😭🤚🙏

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri8982 жыл бұрын

    Praise the lord amen 🙌🙌 hallelujah hallelujah

  • @btsarmyforever1344
    @btsarmyforever13442 жыл бұрын

    Sister Mee paatalu nannu bhaga bhalaparachaiy Mee antey naaaku chaala istam sister

  • @anithagunja731
    @anithagunja7312 жыл бұрын

    Akka e song vintunte demudu naa chiyeni vidichi velladu anipisthundi nenu Hindu ni ebbandula valla charch ki velladam kastam ga vundi 3 ,4 weeks ki velthanu.🤲🤲😭

  • @aaradhanakrupa7995
    @aaradhanakrupa79952 жыл бұрын

    Nice song daughter by krupa danam pastor

  • @meesalashankar1322
    @meesalashankar13222 жыл бұрын

    Superb,meeru pade prathi pata vintanu may God bless you all

  • @putikerajanna7302
    @putikerajanna73022 жыл бұрын

    Praise the Lord sister

  • @bogirichandrasekhar4553
    @bogirichandrasekhar45532 жыл бұрын

    Praise the lord chayllamma. Chakkani swaram a. Devudu neku echhadamma thalli. Ela me songs india nay kadhamma prapancham antha prema gala Holly Spirit of lord vestharimpa chyabothunnadamma. God is love. God bless you thalli. Prematho me sekhar anna, prakasam dt. John 3:16.

  • @sanjayk4458
    @sanjayk44582 жыл бұрын

    Thank you Sister and All your team for such a wonderful , Pleasant singing... I started listen All your songs

  • @ravikiran8661
    @ravikiran86612 жыл бұрын

    Excellent old songs me dwara Malli vintunamu. God bless u sister..

  • @rev.victorpaulpathipati5609
    @rev.victorpaulpathipati56092 жыл бұрын

    Exactly. Our God will not live us under any circumstances until we are rooted in HIM. As usual heart touching song and singing. Tears rolling down while listening this song. God bless you Dr. Betty.

  • @yesaiahnagirikanti6194
    @yesaiahnagirikanti61942 жыл бұрын

    Really heart touching ma Manasara vinadagina song Meeru padutunte nijamga athmiyabalamunu kaligistundi Vintune undali anipistundi

  • @rampurapuvijay212
    @rampurapuvijay2122 жыл бұрын

    Praise the lord 🤝🙏

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 Жыл бұрын

    Praise the Lord akka ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నుండి (యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన నన్ను ప్రేమించినావు) ఈ పాట మీరు పాడితే వినాలి అని ఆశిస్తున్నాము దేవుని చిత్తములో ఉంటే పాడి వినిపించండి అక్క..

  • @galipaulprakasharuna8809
    @galipaulprakasharuna88092 жыл бұрын

    God bless you 💐Praise the lordSister 🙏⛪🙏 Amen

  • @srinujoseph6964
    @srinujoseph6964 Жыл бұрын

    Sister chala bagundi song

  • @praneethanattala6179
    @praneethanattala61792 жыл бұрын

    Praise the Lord 🙌🙏 sister pray to the my family good health 🙏 super song ♥️ nice voice

  • @GlryBda
    @GlryBda2 жыл бұрын

    ఇది కోతకు సమయం అనే అమూల్యమైన పాట పాడాలని కోరుతున్నాను Sister

  • @kattasujatha8604
    @kattasujatha86042 жыл бұрын

    Very beautiful song sister and very beautiful voice God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balubalaji4536
    @balubalaji45362 жыл бұрын

    ముజిక్ కూ డా బాగుంది వాయిస్ దేవునికి అభిషేకం చేయడం మంచి అవకాశం కనిపిస్తోంది

  • @rajumorcha8984
    @rajumorcha89842 жыл бұрын

    PRAISE the Lord sister 🙏

  • @MaryMary-vo2cu
    @MaryMary-vo2cu2 жыл бұрын

    Praise the Lord

  • @andranagamani7028
    @andranagamani70282 жыл бұрын

    వందనములు సిస్టర్

  • @veeravenkataramana7330
    @veeravenkataramana73302 жыл бұрын

    Praise the lord sister Manchi pata padaru

  • @raji3576
    @raji35762 жыл бұрын

    Praise the lord sister garu 🙏🏻🙏🏻🙏🏻

  • @chandrasekhardavuluri788
    @chandrasekhardavuluri788 Жыл бұрын

    Praise the lord sister🙏

  • @kundanapueswar942
    @kundanapueswar9422 жыл бұрын

    All Glory & praises of GOD.

Келесі