ఎవరిని విడిచిపెట్టాం.. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే మేము | Congress Leader Kalva Sujatha | HashtagU

ఎవరిని విడిచిపెట్టాం.. వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే మేము | Congress Leader Kalva Sujatha | HashtagU
#KalvaSujatha #CongressLeaderKalvaSujatha #revanthreddy #ysrajashekarreddy
న్యూస్ అప్‌డేట్స్ పొంద‌డానికి Telegram Group : t.me/hashtagutelugu
మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం : telugu.hashtagu.in/
Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1

Пікірлер: 4

  • @maripeddaswamy9694
    @maripeddaswamy969418 күн бұрын

    Congrats sujatha akka jai congress

  • @bharathteja6914
    @bharathteja691419 күн бұрын

    Congratulations madam🎉🌹🌹🌹

  • @bharathteja6914
    @bharathteja691419 күн бұрын

    ❤❤❤❤👍

  • @parvathichittineni620
    @parvathichittineni62018 күн бұрын

    రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక విషయం ఆలోచించాల్సింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ సిబిఐ విచారణ చేసింది అందులో 43 వేల కోట్లు సీజ్ చేయబడినవి అంటే దోపిడీ నిర్ధారించబడింది . ఇప్పుడు జగన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చేవరకు రాజశేఖర్ రెడ్డి అనుకూల అబద్ధపు పెయిడ్ మీడియా మేధావులు ఏది చెప్పినా ప్రజలు విన్నారు .నిజం అనుకున్నారు . కానీ జగన్ రెడ్డి వచ్చాక దోచుకోవటం టార్చర్ పెట్టడం ద్వారా రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కొన్ని హత్యకాండ లాంటి వాటిపై కూడా మరలా చర్చ జరిగింది . కాంగ్రెస్ ఈ శూన్యాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైసిపి ఓటు బ్యాంకు పొంది ఎదగటానికి అవకాశం ఉంది .కానీ ఎలాగా అంటే? విభజనలో తాము హైదరాబాదు ఆదాయాన్ని కోల్పోయినందుకు ఆంధ్రాకి ఇచ్చినవి వెసులుబాట్లు రైల్వే జోన్ కడపకు ఒక్కో లాంటివాన్ని ప్రస్తావించాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవ్వాల్సిన నిధులు 9 10 సెక్షన్ల కింద విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలు గనుక ఇస్తే .ఈరోజు తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఆంధ్రకి ఇప్పించగలిగితే. రేపు జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే తప్పనిసరిగా ఆంధ్రకు న్యాయం జరుగుతుంది అని విశ్వసిస్తారు. అందుకని ముందుగా రేవంత్ రెడ్డి చేయాల్సింది ఆంధ్రాకి ఇవ్వాల్సిన చట్టబద్ధమైన నిధులు వాళ్ళు ఇచ్చి ఆంధ్ర ఇవ్వాల్సినవి తీసుకొని విభజన సమస్యలు ముందు పరిష్కరించుకోవడం. కాంగ్రెస్ జాతీయ పార్టీగా రాహుల్ గాంధీ నాయకత్వం కింద ప్రమోట్ చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గించి ఆయన చేసినవి చెప్పటంతో పాటు అది పార్టీని బట్టి చేశారని ప్రమోట్ చేసుకోవాలి అటు విజయభాస్కర్ రెడ్డి నేదురు మళ్ళీ జనార్ధన రెడ్డి తో పాటు ఇతర ముఖ్య నాయకులను గురించి కూడా చెప్తూ ఉండండి పార్టీ పరంగా ప్రమోట్ చేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది జగన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం వల్ల రాజశేఖర్ రెడ్డిని ప్రమోట్ చేయాలన్నా కూడా ప్రజలు ఇప్పుడు అంగీకరించరు . కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేశారు కార్యక్రమాలు అన్నట్టుగా పార్టీని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది

Келесі