ఎన్నికల్లో ఊహించని ఫలితాల్లో చూడబోతున్నాము: చంద్రబాబు | Defeat Fear In YCP | Chandrababu

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈసారి ఊహించని ఫలితాలను చూడబోతున్నామన్నారు. ప్రజా స్ఫూర్తితోనే వైకాపా కుట్రలు భగ్నం చేశామన్నారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు కుట్రలు పన్నుతూ వచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినే కసి ప్రతీ ఓటరులో కనిపించిందన్నారు. పుంగనూరులో ఏజెంట్ల కిడ్నాప్ తో హింసకు మెుదలుపెట్టారని ధ్వజమెత్తారు. హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతుకు గురిచేశారని దుయ్యబెట్టారు. తెదేపా శ్రేణులు దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆగడాలు సాగలేదన్నారు.
#loksabhaelection2024
#election2024
#2024elections
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 6

  • @emandibavireedu6583
    @emandibavireedu658314 күн бұрын

    నీకు ఎలాగో ఊహ కందని రిజల్ట్ మాత్రమే

  • @bharatravipati5271
    @bharatravipati527114 күн бұрын

    తాత నీకు విశ్రాంతి .

  • @smv3971
    @smv397114 күн бұрын

    జలయజ్ఞం ధనయజ్ఞం కేసుని సరైన వ్యక్తి విచారణ చెయ్యకపోవడం మంచిదయ్యింది లేకపోతె తెలుగు రాష్ట్రాల అవినీతి, హత్యలు, అరాచకాలు ఈ స్థితికి వచ్చుండేవి కావు. ఏమి చేసినా మనలేవడ్రా అడిగేది అనే ధైర్యాన్ని నాయకులకు, బినామాలకు వచ్చింది. ఇది కులం, ప్రాంతం, మతం, వ్యక్తి భజన చేసే ప్రజల, విచారణ చేసిన వ్యక్తుల, చట్టాల విజయం అని చెప్పుకోవాలి.

  • @ravigum
    @ravigum14 күн бұрын

    Jagan Lossing Very Big 😂

Келесі