Empowering Lessons from Sri Paripoornananda Giri Swamiji for Spiritual Growth | Ravi Sastry

‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
#srivyasashramam #sadgurumalayalaswamy #malayalaswami #yerpeduvyasashram
Empowering Lessons from Sri Paripoornananda Giri Swamiji for Spiritual Growth| Marella Ravi Sastry
In this video, Sri Paripoornananda Giri Swamiji shares empowering lessons for spiritual growth. Marella Ravi Sastry talks with Sri Paripoornananda about the Spiritual Path, Renunciation, Self-Realization, and how to live a fulfilling life.
Sri Paripoornananda Giri Swamiji is a renowned spiritual teacher and author. In this video, he discusses some of the most important concepts in spiritual growth, such as self-realization, renunciation, and the spiritual path. Marella Ravi Sastry interviews Sri Paripoornananda about these important topics, and you will be able to learn a lot from this video.
Yerpedu is mandal head quarter in Chittoor dist. of Andhra Pradesh, India. From Yerpedu Vyasahram is nearly 3 to 4 kms distance. Founder of this seva ashram was Sadguru Sri Malayala swamy.
Late Sri Vidyananda giri swamy's un tiring efforts, the ashram has now an old age home, a charitable hospital, seperate Gurukulams for boys and girls, orphanage and a boys dormitory . The ashram conducts daily poor feeding and free medical camps besides running a spiritual magazine.
Please subscribe my channel
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact - 8639579629

Пікірлер: 193

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63906 ай бұрын

    గురువు గారి గొప్ప సందేశాలను అందించినందుకు Niravi శాస్త్రి గారికి నమస్కృతులు 💐💐💐👋👋👋🙏🏻

  • @user-pl9mn8vh8l
    @user-pl9mn8vh8l Жыл бұрын

    జీవిత గమ్యం ఎలాచేరాలో చాలాచాల వివరముగా చెప్పిన గురువుగారికీ మంచిప్రశ్నలనుఅడిగిన టువంటివారికి అనేకైన ధ న్యవాదములు

  • @neelakantachinni6355
    @neelakantachinni6355 Жыл бұрын

    స్వామి వారికి నమస్కారములు.🙏🙏🙏 మీ స్పష్టత బోధన ములు చాలా ఆనందం కలిగిస్తున్నది

  • @dhyanamesarvamuswasameedad2510
    @dhyanamesarvamuswasameedad2510 Жыл бұрын

    ఎన్నో విషయాలు telusukogaligamu...గురువు గారికి నా ఆత్మ pranamalu 🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Жыл бұрын

    Swamivari దివ్య పాద padmamulaku సహస్ర pranamamulu.

  • @dhyanamesarvamuswasameedad2510
    @dhyanamesarvamuswasameedad2510 Жыл бұрын

    Chaala doubts రవి గారి ప్రశ్న ల ద్వారా clear అయ్యాయి..ఇంత మంచి ప్రోగ్రాం మాకు అందించి నందుకు మీకు నా శతకోటి pranamaalu...🙏🙏

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Жыл бұрын

    Ravi శాస్త్రి గారూ , చాలా మంచి ప్రశ్నలను.అడిగి.వివరాలతో ఈ వీడియో పెట్టినందుకు ధన్యవాదములు.

  • @deepikasharma2335
    @deepikasharma2335 Жыл бұрын

    స్వామి గారి పాదాలకు శతకోటి వందనాలు

  • @malleaswarim7415
    @malleaswarim7415 Жыл бұрын

    మీలాంటి మహానుభావులు సత్సంగాలు వింటుంటే నమస్కారమనే పదము కూడా మీకు చిన్నదనిపిస్తుంది గురుదేవ పాదాభివందనం

  • @malliamma-xf6iq

    @malliamma-xf6iq

    9 ай бұрын

    5

  • @vamanraojabithapuram8204

    @vamanraojabithapuram8204

    9 ай бұрын

    😊😊😊

  • @user-jh9zx9zw2u

    @user-jh9zx9zw2u

    6 ай бұрын

    ​@@vamanraojabithapuram8204ఎందుకలా నవ్వు బొమ్మలు పెట్టావు అర్థం కాలేదు

  • @sivaiahmarala9559
    @sivaiahmarala9559 Жыл бұрын

    SWAMY PARIPURNANDA GARI paadapadmamulaku namaskaramulu.

  • @manivemala1236
    @manivemala1236 Жыл бұрын

    అద్భుతం గా చెప్పారు స్వామీ 🙏🌻

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Жыл бұрын

    Namasthe Guruji.

  • @sakshib1769
    @sakshib1769 Жыл бұрын

    excellent GURUDEVA

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Жыл бұрын

    శ్రీ శ్రీ శ్రీ మలయాళ.స్వామి పరిపూర్ణానంద గిరి స్వామి పాదములకు.శిర సాష్టాంగ నమస్కారము లు.అత్యంత భవ్య మైన ప్రశ్నలు.. అత్యంత దివ్యమైన అమృత సుధలు మీ సారాంశ దివ్య వాణి గురుదేవులు...చాలా బాగుంది..శరణం ..

  • @gmutyalaraju4268

    @gmutyalaraju4268

    Жыл бұрын

    RAVI Sastri gariki subakankshalu

  • @jyothisimha6511

    @jyothisimha6511

    Жыл бұрын

    Intha manchi pravachanalu andhisthunnanduku danyavadhalu

  • @shankarrao5515

    @shankarrao5515

    Жыл бұрын

    ఉన్నత మైన గ్యనన్ని పొందేరు ఆ పరమాత్మ అశిసులు సదా సర్వదా మీకు వర్సించు

  • @shankarrao5515

    @shankarrao5515

    Жыл бұрын

    సుకీభవంతు దీర్ఘసుమంగళి భవ

  • @dattatreyareddy4401

    @dattatreyareddy4401

    Жыл бұрын

    Paripurnananda swami ki atma pranamalu prameela dattatreyareddy kondapalli

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Жыл бұрын

    Paripurnananda Swamy VAARI paadapadhmamula ku namassulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 Жыл бұрын

    రవి గారి కి ధన్యవాదాలు 🙏🙏🌷🌷

  • @navakrishna6806
    @navakrishna6806 Жыл бұрын

    Gurubyo namaha janama danyam swamy

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 Жыл бұрын

    స్వామి వారు మీ ఆశీర్వాదం అధ్భుతం. చాలా ధన్యవాదములు. రవిగారు దనవాదములు..అండి.

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 Жыл бұрын

    శ్రీ రవి శాస్త్రి గారు... అపూర్వమైన మహనీయులతో అద్భుతమైన ఇంటర్వ్యూలు చేసి మాకు చాలా గొప్ప విషయాలు అందిస్తున్నారు...ఆ మహనీయులకు, మీకు నమస్సులు, ధన్యవాదాలు

  • @rekhaharinath2725

    @rekhaharinath2725

    Жыл бұрын

    ಧನ್ಯ వాదములు.🙏🏻🙏🏻🙏🏻

  • @gadudasuramdas3060

    @gadudasuramdas3060

    Жыл бұрын

    guru devulaku namaskaramulu

  • @arunakumari2708
    @arunakumari2708 Жыл бұрын

    🙏🙏🙏 thankyou ravisastrygaru

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 Жыл бұрын

    ఓం నమో శ్రీ గురుదేవా య న మహా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 Жыл бұрын

    Namaskaralu guru garu

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 Жыл бұрын

    శ్రీ గురుభ్యోన్నమః చాలా చక్కగా వివరంగా చెప్పారు సదా కృతజ్ఞతలు

  • @itmelohith16
    @itmelohith16 Жыл бұрын

    Jai gurudev🙏🙏🙏

  • @vinodhboddu6241
    @vinodhboddu6241 Жыл бұрын

    Narayana Narayana

  • @rameshsunkara1
    @rameshsunkara1 Жыл бұрын

    గురువు గారు చాలా ఈజీగా, పాయింట్ టు పాయింట్, క్లియర్ గా, ఆనందం గా చెప్తున్నారు. సాగ తీతలు లేవు.

  • @bhanuveeranki6531

    @bhanuveeranki6531

    Жыл бұрын

    Yes true

  • @ksrdurginews1695

    @ksrdurginews1695

    Жыл бұрын

    @Abhiram Reddy 0

  • @ksuresh1769

    @ksuresh1769

    Жыл бұрын

    @@bhanuveeranki6531 qp

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @sampathhanuman9589
    @sampathhanuman9589 Жыл бұрын

    Gurubyonamaha

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Жыл бұрын

    ధన్యవాదాలు 🙏🙏

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran63906 ай бұрын

    గురువుగారి పాద చరణారవిందములకు ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻

  • @vgsnaidu
    @vgsnaidu Жыл бұрын

    Jeevithamlo thelusokovalasina jgnananni oka sangathyam tho chepparu.. Dhanyosmi..

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Жыл бұрын

    Paripurnaanada swamy vaari. Paadapadhmamula ku. Namaskaramulu🙏

  • @viswanathangr6889
    @viswanathangr6889 Жыл бұрын

    🙏🌻🙏 Pranams Sadguru Maharaj!! 👏👏👏

  • @vandanamoota
    @vandanamoota Жыл бұрын

    Shree gurubhyo namaha

  • @gouthampinnamaneni9066
    @gouthampinnamaneni9066 Жыл бұрын

    పరిపూర్ణ నంద స్వామి వారికి పాదాభి వందనం

  • @kumarboya7896
    @kumarboya7896 Жыл бұрын

    Jai గురు దేవా మీకు danyavadalu chala manchi vidio

  • @padmapriyameduru9935
    @padmapriyameduru9935 Жыл бұрын

    Good experience sir Ravi sir

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 Жыл бұрын

    Ravi sasthry garu Meeku danyavadamulu. Enni prasnalaku samadhanamulu dorikinayi. Thank u very much.🙏🙏🙏🙏🙏

  • @ramalatha7072
    @ramalatha7072 Жыл бұрын

    మలయాల స్వామి వారికీ, పరిపూర్ణానందగిరి స్వామి వారికీ పాద ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏 ఈ వీడియోలో ఇంటర్వ్యూ ప్రసంగం చాలా చాలా బాగుంది swamy వారి వివరణ చాలా అద్భుతంగా, అందరికి ఉపయోగ కరముగా ఉన్నది. Niravie chaanal వాళ్లకి బహు ధన్యవాదములు.

  • @brundavanam.sachivalayam.6472

    @brundavanam.sachivalayam.6472

    Жыл бұрын

    Most useful to all.Thank you.

  • @anjaniyaraju2179

    @anjaniyaraju2179

    Жыл бұрын

    I

  • @macharlakrishnananda8226

    @macharlakrishnananda8226

    Жыл бұрын

    Sri Paripoornananda swamy variki pada pranamamulu🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @umadevipisipati4064
    @umadevipisipati4064 Жыл бұрын

    Very very nice pravachanam. 🙏🙏🙏

  • @prasadsun4047
    @prasadsun4047 Жыл бұрын

    Guruvugari Padapadmalaku namaskaram

  • @shankarrao5515
    @shankarrao5515 Жыл бұрын

    శాస్తి గారు మీకు అనేక నమస్సులు మిరు అడిగే ప్రశ్నలు మహోన్నత మైనవి యల్లలోకలకు గ్యనోపది లబ్ధి కలుగుతుంది మీకు చాలా చాలా ధన్యవాదములు నమస్తే

  • @sridharberelly3307
    @sridharberelly3307 Жыл бұрын

    Sharanam malayalswami. Thanks to niravi channek

  • @vanikommareddy520
    @vanikommareddy520 Жыл бұрын

    Om Sri sadguru parabramhanenamaha. Sastanga namskaralu Gurudeva .

  • @bhuvanatimmapuram1270
    @bhuvanatimmapuram1270 Жыл бұрын

    Spiritual steps kaadu Escalator yekkinchesaru iddaru Guruvulu..Thanks a lot for both Divine beings. 🙏🙏🙏🙏🙏

  • @sujanajonnalagadda3796
    @sujanajonnalagadda3796 Жыл бұрын

    Super explanation guruji

  • @satyavathinandivada153
    @satyavathinandivada153 Жыл бұрын

    Sri gurubhyonamah gangapravaham landing mi vakdhara tho paravasulni chesaru Ravi garu danyulainaru swami blessings tho

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 Жыл бұрын

    Well explained swamyji garu, thank you so much 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 good evening and Atma pranamalu 🌹❤️🙏🙏🙏🙏🙏💗💗💗💗🌹🌹🌹🌹🌹

  • @TheCnrao
    @TheCnrao Жыл бұрын

    శ్రీ శ్రీ శ్రీ మలయాళ స్వా మీ . మరియు శ్రీ పరిపూర్ణానంద గిరి స్వా మి వారి పాద ములకు శిరస ప్రణమ ములు

  • @adepushanker6226
    @adepushanker6226 Жыл бұрын

    Very very happy happy myself

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 Жыл бұрын

    Guruji pranamamulu

  • @srichanakya007
    @srichanakya007 Жыл бұрын

    స్వామీ వారు చక్కగా చెప్పారు..

  • @babu6878
    @babu6878 Жыл бұрын

    ఓం నమఃశివాయ

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 Жыл бұрын

    Excellent, good questions & great answer s.thanks

  • @arunamedukonduru2541
    @arunamedukonduru2541 Жыл бұрын

    Om sree gurubhyo namaha guruvugariki padabivandanam paripurnananda swomivariki namaskaramulu

  • @mathangimallaiah269
    @mathangimallaiah269 Жыл бұрын

    ఓం గురుదేవాయ నమః

  • @vanikrishna718
    @vanikrishna718 Жыл бұрын

    Thank you so much

  • @shanmukhasai9782
    @shanmukhasai9782 Жыл бұрын

    Chala danyavadalu guruvu garu . Ravi gariki danyavadalu . 🙏🙏🙏🙏🙏

  • @aparnavemuri1720
    @aparnavemuri1720 Жыл бұрын

    adbhutam

  • @jayasree912
    @jayasree912 Жыл бұрын

    Jaigurudev

  • @vupunaveenkumar9245
    @vupunaveenkumar9245 Жыл бұрын

    Swami padhabi namaskaram

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Жыл бұрын

    Ravigaru miku sada krutajnatalu.Goppa goppa guruvulani kalisi maku mi prasnala dwara enno vishayalu andistunnaru.🙏🙏🙏🙏🙏

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs11 ай бұрын

    మీ ప్రవచనం అద్భుతం స్వామి

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Жыл бұрын

    Very good

  • @vishalakarnam5919
    @vishalakarnam5919 Жыл бұрын

    Ravigari ki danyavadamulu

  • @jayasree912
    @jayasree912 Жыл бұрын

    🙏🙏 Jai Gurudev 🙏🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Жыл бұрын

    Crystal clear

  • @a2ztelugu803
    @a2ztelugu803 Жыл бұрын

    me very happy both are is getting

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562Күн бұрын

    Wow exlent speech tq so much గురువు garu.... 🙏🙏🙏

  • @TheRaghumurthy
    @TheRaghumurthy Жыл бұрын

    @Ravi Sastry Garki Thanks A Ton 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleswaraiahmanduru542
    @malleswaraiahmanduru5429 ай бұрын

    Paripoornananda Giri swamijivariki namaskaramulu

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 Жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Жыл бұрын

    Jai jai jai Malayalam swami.vari aseessulu mana Bhaktadi brundanni tarinchagaladani asistu..,.

  • @sivaramaiah347
    @sivaramaiah347 Жыл бұрын

    Jay Gurudev

  • @chandruchandru8321
    @chandruchandru8321 Жыл бұрын

    Swami Aarti

  • @ranithummalapalli5422
    @ranithummalapalli5422 Жыл бұрын

    Guruji meeku naa paadabi vandanaalu

  • @umauma5890
    @umauma5890 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏 thank you guruji

  • @srinivasaraovanama4227
    @srinivasaraovanama4227 Жыл бұрын

    swammy mee ashrem lo unde avakasem unttunda i am 62 years ganem chesukuntanu

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Жыл бұрын

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.

  • @infinii.
    @infinii. Жыл бұрын

    Thank you sir

  • @arunakumari2708
    @arunakumari2708 Жыл бұрын

    🙏🙏🙏 enno vishayalu theliyachesaru swamy meeru chala adhuputhamina pranalu adigaru 🙏 malli meeru malayala swamy ni interview cheyalini anukuntanamu🙏🙏

  • @laxmirani4959
    @laxmirani4959 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 Жыл бұрын

    Om om om jai gurudeva 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @ganeshthota1525
    @ganeshthota1525 Жыл бұрын

    👏👏👏👏👏👏

  • @lalithyacreativechannel1323
    @lalithyacreativechannel1323 Жыл бұрын

    🙏

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl9 сағат бұрын

    Great 👍 msg❤

  • @padmajavadada8650
    @padmajavadada8650 Жыл бұрын

    Chala manchi questions n answers.

  • @sreetm5359
    @sreetm5359 Жыл бұрын

    ఆహా ఇంన్నాళ్లు కి చూసా స్వామి నీ. ఎప్పుడో 8 ఏళ్ల వయసు లో చూసా.

  • @sujathammav6065
    @sujathammav6065 Жыл бұрын

    🙏🙏🌺💐🌻🌷🌹🌸🌼🌻🙏🙏

  • @MR-li3om
    @MR-li3om Жыл бұрын

    Interviewer Sri Ravi Sastri Gariki and Interviee Sri Swami Paripoornananda Swami Variki my heart felt thanks for such a beautiful and profound knowledge delivered 💐💐💐🙏. I am listening this from Philadelphia in USA and I felt very grateful. I am praying to get an opportunity to meet Swami Ji in this lifetime. Thanks Ravi Sastri garu for your beautiful episodes. As Swami Ji mentioned you are doing a great service, keep it up. 💐

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Жыл бұрын

    Sawm. Malanti. Variki. Gurumahatmula. Dwara. Adbutamaina. Mahagyanamunu. Teliyachestunnaru. Guru. Padamulaku. Meeku. Namaskaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @sirimallaramesh1401

    @sirimallaramesh1401

    Жыл бұрын

    🙏🌹🌈

  • @rameshomnamahshivay750
    @rameshomnamahshivay750 Жыл бұрын

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @user-qc7mp8ow2h
    @user-qc7mp8ow2h11 ай бұрын

    ❤❤VERY NICE GOOD ❤❤❤

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Жыл бұрын

    Om narayana aadhi narayana good and happy morning good information and exalent interview venkaiah swamy vaariki and 🙏💕🙏💕🙏💕🙏💕gurujii gaariki🙏💕🙏💕🙏💕🙏💕niravi channel ravi gaariki 🙏💕🙏💕🙏💕🙏💕gurubanduvulaku🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ravi shasri gaariki very very very thanks🙏🙏🙏

  • @vanialluri4548
    @vanialluri4548 Жыл бұрын

    ఓం నమో గురుదేవానమో నమః

  • @sridevigannoju5815

    @sridevigannoju5815

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @abbaganiraviravi1532

    @abbaganiraviravi1532

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @manjulareddy5889
    @manjulareddy5889 Жыл бұрын

    🙏🏻

  • @abhishekkamalanabham7921
    @abhishekkamalanabham7921 Жыл бұрын

    Super masters

  • @RadhaArcot
    @RadhaArcot Жыл бұрын

    Namesthe swami ji

  • @susheelaks678
    @susheelaks678 Жыл бұрын

    Sri..sri paripoornanandaswamygariki pada pranam. Neenu chaala alajadi asamtrupthiloo..vunna anukokundaa mee prasangam.naaku dorakatam punyaphalam anukuntunna. Varina dayatoo maaku parichayam chesina sasthri gaariki kuda.prabaamalu.really un memorable video..beautiful vajramanta viluvyinadi. Thank you master

  • @chandruchandru8321
    @chandruchandru8321 Жыл бұрын

    Aarti kaibandulu water gurinchi cheppandi Swamy

Келесі