No video

EM CHESANAYYA NEEKOSAM || wonderful lyrics bro Sirivella hanok garu || Tabla Syam Devadasi ||

#sirivellahanok #2022newsongs #letestsongs
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||
#TeluguChristianSongs​
#AndhraKraisthavaKeerthanalu​
#newTeluguChristiansongs​
#SharonPhilip​
#LillianChristoper​
#HanaJoyce​
#SharonSisters​
#TeluguChristianSong​
#LatestTeluguChristmasSongs2019​
latest christian songs 2019 2020
Latest Telugu Christian Songs 2017 2018 2019
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
Latest Telugu Christian christmas songs 2018
Indian christian songs
Latest Hindi Songs
Latest New Hindi Christian Songs 2018
Latest New Hindi Christian Songs
Latest New Tamil Christian Songs 2018
Latest New Tamil Christian Songs
New Sharon sisters songs
Jk Christopher Latest songs
Telugu Christian songs New
Latest New Telugu Christian Song
Full HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 212

  • @chinnarik3342
    @chinnarik3342 Жыл бұрын

    ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా (2) ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||

  • @bhavaniprasadrowthula5187

    @bhavaniprasadrowthula5187

    Жыл бұрын

    Nice👍

  • @ravivarma1550

    @ravivarma1550

    11 ай бұрын

    Super voice sir praise the lord 🙏🙏🙏🙏

  • @rpakeeru3968

    @rpakeeru3968

    10 ай бұрын

    Nice song

  • @Praneethking-spn

    @Praneethking-spn

    9 ай бұрын

    Super😮

  • @IndiraKarumuri-ck5ho

    @IndiraKarumuri-ck5ho

    9 ай бұрын

    🎉🎉❤❤😊

  • @praveencrazy4617
    @praveencrazy461724 күн бұрын

    యేసయ్య నన్ను క్షమించు బాప్తిస్మము తీసుకొని మల్లీ పాపము లో జీవిస్తున్న ఇకనుండి ఐన నేను నీకోసం బతకాలి యేసయ్య 😢😢😢 నన్ను క్షమింఛి నన్ను ఓదార్చు యేసయ్య 😢😢😢

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda3494 ай бұрын

    ప్రశాంత్. Key board. దేవుడు. నిన్ను. డివించును. గాక గూడ పాటి. ప్రశాంత్. God bless. You. నాన్న

  • @shalemrajyoutubechenel6426
    @shalemrajyoutubechenel64267 ай бұрын

    ఒక కోటి రూపాయలు సంపాదిస్తే చాలు ఈ రోజుల్లో ఉన్న సేవకులకు ఆత్మలు అవసరం లేదు 😭😭😭 పోటీ తత్త్వం ఒకటి నా మీటింగ్ చూడు నా చర్చ్ చూడు నా బిల్డప్ చూడు ఇదే సరిపోతుంది

  • @sureshtimothy2771

    @sureshtimothy2771

    5 ай бұрын

    Bro నీవు ఎన్ని ఆత్మలు సంపాదించి పెట్టావు

  • @shalemrajyoutubechenel6426

    @shalemrajyoutubechenel6426

    5 ай бұрын

    @@sureshtimothy2771 బ్రదర్ చంపాదించుటకు ప్రేయర్ చేస్తున్న 🙏🏾🌹

  • @johnwesley.g
    @johnwesley.g5 ай бұрын

    🙏🏻బ్రదర్ ప్రైస్ ది లార్డ్💐🤝🏻🕊️మా చర్చి కి వొచ్చారు ఎన్నో పాటలు పాడారు కాని ఈ పాట ద్వార మాత్రమే నా హృదయం బ్రదలయినంత పనియింది. ఆయనకు✝️ఏమిచ్చి ఋణము తీర్కుకోగలము...?

  • @vamshikamalla1553
    @vamshikamalla15532 ай бұрын

    అయ్యాగారూ వాదనలు నా తండ్రి స్తోత్రం యేసయ్య యేసయ్య యేసయ్య నిన్నే నిన్నే నిన్నే నిన్నే సూతీసునను తండ్రి స్తోత్రం యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ✝️🛐

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Жыл бұрын

    యేసుక్రీస్తు నామమున వందనాలు చాలా బాగుంది పాట

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise god 🙌

  • @savaramurali3017
    @savaramurali3017Ай бұрын

    Good song ఇన్ని ఇచ్చిన మీకే స్తుతులు మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @Durgaraotechchannel
    @Durgaraotechchannel Жыл бұрын

    నేను మా పాస్టర్ గారు మా సంఘం అందరం మీటింగ్ కి వచ్చాము విజయవాడ నుంచి ఆశీర్వాదం పాస్టర్ గారికీ దయసిల పాస్టర్ గారికి మేము తెలుసు దేవుడు ఘనంగా జరిపించాడు

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Ohh Praise god 🙌

  • @samarpanvenkatp8991
    @samarpanvenkatp8991Күн бұрын

    Wonderful song Glory to God 🙏🙏🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Күн бұрын

    @@samarpanvenkatp8991 Amen 🙌

  • @rajeshnaidudegala143
    @rajeshnaidudegala1435 ай бұрын

    ప్రభు పేరిట మీ అందరికీ shalom

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Amen 🙌

  • @SeemonManda-mg9fs
    @SeemonManda-mg9fs2 ай бұрын

    Super song anan God bless you

  • @thomasg2426
    @thomasg24269 ай бұрын

    బాగా పాడతారు సుధా సూపర్ గా బాగుంది వర్ణపాస్ పెరిగింది ఇంకా పాడండి పాటలు బాగున్నాయి ప్రైస్ ది లార్డ్

  • @thomasg2426
    @thomasg24269 ай бұрын

    థామస్

  • @rathnakumaribunga2247
    @rathnakumaribunga22476 ай бұрын

    Amen.badhalu sar

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Amen 🙌

  • @Vinaykumar-ov4ye
    @Vinaykumar-ov4ye8 ай бұрын

    Superb song ❤🙌🙌🙌

  • @thanisettythanisetty3651
    @thanisettythanisetty36517 ай бұрын

    Hrudhayani calchivese song naa koraku song ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Amen 🙌

  • @JhonDasari
    @JhonDasariАй бұрын

    Wonderful song

  • @mahesh_ammulu8436
    @mahesh_ammulu843611 ай бұрын

    Amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    11 ай бұрын

    Praise god 🙏

  • @talariprasangi8989
    @talariprasangi89898 ай бұрын

    One more super song, thanks brother❤

  • @pullasuneetha4645
    @pullasuneetha4645Ай бұрын

    వందనాలు అన్నాయ 🙏🙏🙏🤝💐🌹👌 👌👍

  • @anushadevadasi7108
    @anushadevadasi710829 күн бұрын

    ❤❤❤

  • @joythyikandkatla5724
    @joythyikandkatla57249 ай бұрын

    చాలా చాలా బాగా పాడారు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు దేవుడు ఇంకా మంచి మంచి పాటలతో మమ్మల్ని అందరినీ రక్షణలోకి తీసుకురావాలని దేవుడికే మహిమ కలుగును గాక🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Amen 🙌 Praise god

  • @shanthkumar8145
    @shanthkumar814523 күн бұрын

  • @sunkisuvrana2123
    @sunkisuvrana21233 ай бұрын

    Tq brother super song

  • @k.subash..7184
    @k.subash..71842 жыл бұрын

    పాస్టర్ గారు దేవుని ఆశీస్సులతో. ధన్యవాదములు. మీరు.పాటలు. అద్భుతంగా పాడుతున్నారు.

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Praise God 🙌

  • @ShashidaraT-bb9lj
    @ShashidaraT-bb9lj7 ай бұрын

    Amen ❤❤❤🎉❤❤❤

  • @dommasimhachalam4476
    @dommasimhachalam44768 ай бұрын

    Amen 🙏⛪

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise god 🙏

  • @user-jc1hh9hh5o
    @user-jc1hh9hh5o Жыл бұрын

    Amen amen amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️😍❤️

  • @durgakadamanchi3757
    @durgakadamanchi3757 Жыл бұрын

    Spirit of God🤩🤩🤩🤩🤩

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Amen 🙌

  • @rajeshbeera320
    @rajeshbeera3209 ай бұрын

    Very good singing songs God bless you brother

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Praise god 🙌

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove4 ай бұрын

    Praise the lord Anna.. very nice

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise the lord anna

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda3499 ай бұрын

    Yrs jesus its true song✝️✝️🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Amen 🙌 praise god 🙏

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu7 ай бұрын

    God bless you bradaru 🙏🙏🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise the lord 🙏

  • @sindhuimmaneni503
    @sindhuimmaneni5032 жыл бұрын

    Nice bro

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq sister 😊

  • @rapakablessy8761
    @rapakablessy87612 жыл бұрын

    Fabulous playing & singing annaya 🥰😍

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq Tqq so much amma 😊

  • @nelapatlalajar2477
    @nelapatlalajar24775 ай бұрын

    వందనాలు🙏🙏🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise the lord

  • @devadasgummadi4271
    @devadasgummadi4271 Жыл бұрын

    Praise the Lord

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise the lord 🙌

  • @KotaKusuma-bn7zp
    @KotaKusuma-bn7zp8 ай бұрын

    God bless 🙏 you allgod bless you

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    amen 🙌

  • @jojikodela1255
    @jojikodela12555 ай бұрын

    Super voice brother

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise god 🙏

  • @talaripandu2188
    @talaripandu21882 жыл бұрын

    Guruji ❤️ Rythem King ❤️ Syam 🔥🔥🔥🔥

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq anna ❤️

  • @shanthkumar8145
    @shanthkumar814523 күн бұрын

    Super song

  • @KrantiKumar-of4zm
    @KrantiKumar-of4zm Жыл бұрын

    Sir super ga paderu good 👍👍 job sir

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise god 🙌

  • @shanthkumar8145
    @shanthkumar814523 күн бұрын

    Very very happy song

  • @gyesurajuyesuraju8381
    @gyesurajuyesuraju83815 ай бұрын

    🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    ❤️😍❤️

  • @andukuriteja4050
    @andukuriteja40502 жыл бұрын

    Good 👍 👍 👍

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    💖😊💖

  • @RaviTeja-mb3ly
    @RaviTeja-mb3ly Жыл бұрын

    Syam anna excellense of tabala 🥳🥳👌👌👌 God Bless you brother praise the lord 🙏 Amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    11 ай бұрын

    Thank u thank u so much anna ❤️

  • @MaryJyotshna
    @MaryJyotshna8 ай бұрын

    Supper sng bother

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise god 🙏

  • @user-bhanu.320
    @user-bhanu.320Ай бұрын

    God bless you 🙏😢

  • @ajaykeys3651
    @ajaykeys3651 Жыл бұрын

    Prasanth anna super ga play chesav anna😍😍

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise God 🙌

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi23 күн бұрын

    Soo nice 🎉🎉🎉❤❤❤❤

  • @Anilkumarchinthapalli-kh1ud
    @Anilkumarchinthapalli-kh1udАй бұрын

    Wonder full song sir Amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Ай бұрын

    Amen 🙌

  • @enupulachandrakantha4201
    @enupulachandrakantha42018 ай бұрын

    Praise the Lord chala bagaa padaru tq

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise god 🙏

  • @user-et2yl5pk1f
    @user-et2yl5pk1f4 ай бұрын

    Ameen ameen ameen ameen ameen ameen ameen 🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Amen 🙌

  • @sivasatyanandam5799
    @sivasatyanandam57999 ай бұрын

    Super........praise God.

  • @falcongaming2724
    @falcongaming2724 Жыл бұрын

    Very nice song anna Thank you

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Thank u so much anna ❤️

  • @UppulamLavanya

    @UppulamLavanya

    Жыл бұрын

    I like it song ❤

  • @msp2791
    @msp279110 ай бұрын

    హనోక్ గారు సూపర్బ్. &ఆర్కెస్ట్రా వారు ఇంకా సూపర్

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    10 ай бұрын

    Thank u thank u so much brother 😍

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt4 ай бұрын

    Praise the lord brother

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    4 ай бұрын

    Praise the lord 🙏

  • @-stiphen
    @-stiphen7 ай бұрын

    2024

  • @mounika2556
    @mounika25562 жыл бұрын

    Super song ❤

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq sister 😊

  • @honokboiragi2386
    @honokboiragi238611 ай бұрын

    Amen🇧🇩

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    11 ай бұрын

    Praise god 🙌

  • @ramkumarambati4998
    @ramkumarambati4998 Жыл бұрын

    Hallelujah

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    amen 🙌

  • @indiapentecostalchurch3147
    @indiapentecostalchurch31477 ай бұрын

    Glory to GOD 🎉

  • @AsAs-tf1qh
    @AsAs-tf1qh3 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samuelsk4144
    @samuelsk4144 Жыл бұрын

    Syam anna ❤❤❤

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Thank u so much bro ❤️

  • @shyamraj7623
    @shyamraj76239 ай бұрын

    Music crazy ❤ Tabala awesome 😎

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Thank u so much anna ❤️

  • @merugumalaVenkateswarao
    @merugumalaVenkateswarao3 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @user-qi4eh5dz7g
    @user-qi4eh5dz7g9 ай бұрын

    So nice awesome

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Thank you so much

  • @madhuch5456
    @madhuch5456 Жыл бұрын

    Nice song brother garu🙂 glory to God ,nenu brother ni Kodad lo kalichanu,l feel very happy brother garu,me song Anni vintunanu

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise god 🙌

  • @user-jc1hh9hh5o
    @user-jc1hh9hh5o Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️😍❤️

  • @kravijcpgm7409
    @kravijcpgm74099 ай бұрын

    Prase the Lord brother super song

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Amen 🙌 praise god 🙏

  • @v.aravindaray4541
    @v.aravindaray45412 жыл бұрын

    Super anna 👍👍

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq anna ❤️

  • @yakobunagubamu1108
    @yakobunagubamu1108 Жыл бұрын

    👏👏👏👏👏👏👏

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️

  • @evilinbhupathi1157
    @evilinbhupathi11572 жыл бұрын

    ❤️❤️

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    ❤️😊❤️

  • @CHRIST_CONGREGATION_CGM
    @CHRIST_CONGREGATION_CGM Жыл бұрын

    🎉 PRAISE GOD-AMEN. MAY GOD BLESS YOU RICHLY AND ABUNDANTLY BROTHER

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    amen 🙏praise the lord ayyagaru

  • @user-jf7bx2gf1x
    @user-jf7bx2gf1xАй бұрын

    ✝️❤️🙏👌

  • @pranuthikappala3695
    @pranuthikappala36952 жыл бұрын

    Suuuuuuuuuuuuper anna 🤩

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq sister 😊

  • @ManojkumarVantapaka
    @ManojkumarVantapaka10 ай бұрын

    Super anna🎉🎉

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    10 ай бұрын

    Thank u bro ❤️

  • @nareshyalangi
    @nareshyalangi Жыл бұрын

    Nice aygaru

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Tqq ayyagru 💖

  • @pavandoddigarla2383
    @pavandoddigarla238311 ай бұрын

    Prasanth Anna. Super. Playing god bless you all ❤️❤️❤️

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    11 ай бұрын

    Thank u guru ❤️

  • @Satishtablaa
    @Satishtablaa2 жыл бұрын

    Super team🥰

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq satti 💕

  • @nevilnalli7936
    @nevilnalli7936 Жыл бұрын

    Blessed Music 💓

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise God 🙌

  • @jhansimanda3558
    @jhansimanda355811 ай бұрын

    Wonderful song brother god bless you

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    11 ай бұрын

    Thank u so much sister 😍

  • @davalaveeraiah2804
    @davalaveeraiah2804 Жыл бұрын

    Vandhanalu brother super

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise the Lord 🙏

  • @DnMusicOfficialsAp
    @DnMusicOfficialsAp Жыл бұрын

    Praise The Lord Anna from Kakinada Nice Playing ▶️ 👌

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Thank u so much anna ❤️

  • @sirisipallisrinu4758
    @sirisipallisrinu475810 ай бұрын

    Nice song

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    10 ай бұрын

    Praise god 🙌

  • @Lachmy-fu2zv
    @Lachmy-fu2zv Жыл бұрын

    Nise 👍🙏🙌🙌

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️😍❤️

  • @bhimayyab4277
    @bhimayyab42779 ай бұрын

    God bless you all 💐💐

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Amen 🙌 praise god 🙏

  • @NagandlaPrameela-gh7zg
    @NagandlaPrameela-gh7zg5 ай бұрын

    Praise the lord brother 🙏 na peru prameela, naku marriage ayyi 5years indi inka pillalu leru dayachesi na koraku preyar cheyyandi plz.

  • @Yours-z3f

    @Yours-z3f

    4 ай бұрын

    Amen...తొందరలోనే దేవాతి దేవుడు మీకు గర్భఫలాన్ని ఇచును గాక ....

  • @NagandlaPrameela-gh7zg

    @NagandlaPrameela-gh7zg

    4 ай бұрын

    @@Yours-z3f 🙏 thank you so much brother

  • @Yours-z3f

    @Yours-z3f

    4 ай бұрын

    Praise God Sister... Our church members keep you and your husband in our prayers for your needs....

  • @AsAs-tf1qh
    @AsAs-tf1qh3 ай бұрын

    😭😭❤❤💚💚💜💜💙💙💛💛😭😭

  • @SureshBabu-yk1bg
    @SureshBabu-yk1bg2 жыл бұрын

    Aman

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Praise God 🙌🙌

  • @KarunaMeron0309

    @KarunaMeron0309

    Жыл бұрын

    ❤️

  • @shanthkumar8145
    @shanthkumar814523 күн бұрын

    ,,,🙏🙏🙏🙏🙏👌👌👏👏👏👏👏👏

  • @yezramukiti3715
    @yezramukiti3715 Жыл бұрын

    Bro ee song track cheppu thabala dhi worship ki kavali

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Call cheyyandi anna

  • @aadiaadi5337
    @aadiaadi533710 ай бұрын

    Naku, song, padalani, unde,

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    10 ай бұрын

    9603682927 call cheyyandi anna

  • @krupav6645
    @krupav6645 Жыл бұрын

    Scale enti Annya

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    B minor ( thodi Raagam )

  • @Kingmahi006
    @Kingmahi006 Жыл бұрын

    🎉😂❤

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️😍❤️

  • @stephenpv3827
    @stephenpv3827 Жыл бұрын

    ❤❤❤

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    ❤️😍❤️

  • @Belaku78
    @Belaku789 ай бұрын

    Amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    9 ай бұрын

    Praise god 🙏

  • @premkeys6616
    @premkeys66162 жыл бұрын

    Nice bro

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    2 жыл бұрын

    Tqq bro ❤️

  • @GSekhar4344
    @GSekhar4344 Жыл бұрын

    Amen

  • @tablasyamdevadasiofficialsongs

    @tablasyamdevadasiofficialsongs

    Жыл бұрын

    Praise god 🙏

Келесі