No video

Elections Are Over… Please Stop Peddling Lies | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 204

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wlАй бұрын

    మీరెన్ని వీడియోలు చేసినా. ఎంత చెప్పినా నిజ నిరూపణ అది కూడా అవాస్తవాలు తప్పుదోవ పట్టించే వార్తలుకట్టడి చేసే విధంగా చట్టం అంటూ ఒకటి వస్తేనే మన దేశానికి అసలైన అభివృద్ధి సాధ్యం

  • @usacmafactory2518

    @usacmafactory2518

    Ай бұрын

    Supreme Court says such ACT s not needed 🙂

  • @ravindermankali3671
    @ravindermankali3671Ай бұрын

    సార్ అబ్బద్దాలు మాట్లాడితే దాని శిక్ష పడాలి అటువంటి చట్టం చేయాలి రాహుల్ ఖాన్ గాడు అన్ని అబద్దాలే చెప్పుతాడు వాడు చెప్పేతే ఈ సెక్యూలర్ హిందూ గాళ్ళకు తెలివిలేదు అబాధలే నమ్ముతున్నారు

  • @P.R6386
    @P.R6386Ай бұрын

    ఇటువంటి తప్పుడు వార్తల వల్ల ప్రపంచం భారత్లో మతస్వేచ్ఛ లేదనుకుంటుంది, ఇటువంటి వార్తలను ధీటుగా ఎదుర్కోవలసి ఉంది

  • @viswanathamraavi4982
    @viswanathamraavi4982Ай бұрын

    వివిధ రాష్టాలలో శాసన సభ ఎన్నికలు ఉన్నాయి అవి పూర్తి అయ్యే వరకు ఇలాగే ఉంటారు

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796Ай бұрын

    తప్పడు ప్రచారం చేసేవారిని చట్టం ముందు నిలబెట్టాలి

  • @zetaleadership3939

    @zetaleadership3939

    Ай бұрын

    @@dvnsomeswararao2796 ఏస్. వాళ్ళు ఎవరైనా సరే.

  • @user-gs3yg6db9d
    @user-gs3yg6db9dАй бұрын

    పోతూ పోతూ గాంధీ హిందువుల సమాధి తవ్వి మరీ పోయాడు తురకలు ఈ దేశంలో ఉండవచ్చు అని చెప్పి కానీ హిందువులు మాత్రం ఈ నిజాన్ని గ్రహించకుండా ఆయన్ని మహాత్ముడు అని నోట్లకట్టలపై ముద్రించి మరి అయన్నె పొగుడుతుంటారు #అమాయకులు

  • @saikumardeva

    @saikumardeva

    Ай бұрын

    Amayakulu kadu errip, selfish, .5 gallu

  • @VenktaratnamN-dn1sn
    @VenktaratnamN-dn1snАй бұрын

    తప్పుడు సమాచారం చెప్పేవారికి ఉరి శిక్ష వేసే విధంగా చట్టం తేవాలి.

  • @naralareddy6474
    @naralareddy6474Ай бұрын

    ఇవి నిజం అయితే బాగుంటుంది

  • @polankisivaram3097
    @polankisivaram3097Ай бұрын

    Great salutes to Sri Raka ji for bringing realities. Bharat Mataki Jai.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    Jayaho Modi ji 🙏🇮🇳🙏

  • @ravindergoudthorlikonda5952

    @ravindergoudthorlikonda5952

    Ай бұрын

    రాకా గారు నమస్కారమండి ప్రతిపక్షాలు 2029ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫేక్ నారేటివ్స్ నీ బిల్డప్ చేసి వాటిని కొనసాగించాలని ప్రయత్నం చేయడమే తప్ప ఇంకోటి కాదు. దొంగ పొయి కోత్వాల్ ను దొంగ దొంగ అన్నట్టు ప్రతిపక్షాలు చేసినటువంటి తప్పులని ప్రభుత్వం మీద నెట్టేసి ఒకపక్క టైం పాస్ చేసేటువంటి ప్రక్రియలో ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకోవడమే ప్రతిపక్షం యొక్క అంతర్గత కుట్రలా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఆంటీ ఇండియా విదేశీ శక్తులు రాసిచ్చిన నటువంటి కార్యక్రమాలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న టువంటి రాహుల్ గాంధీ వారి టీం ఈ దేశం ఏమైపోయినా పరవాలేదు. ఏంటి ఇండియా బానిస బానిస మనస్తత్వాన్ని కూడగట్టుకునీ ప్రతిపక్షాలు ఏంటి ఇండియా విదేశీ శక్తుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని వారు ఆడ మన్న ఆటలు ఆడుతున్నాయి తప్ప ఈ దేశం ప్రతిష్ట ప్రపంచ యవనిక మీ ఏమైపోతుందో అని ప్రతిపక్షాలు ఆలోచించ లేకపోతున్నాయి . వారికి అధికారమే పరమావధి కాబట్టి.ఎందుకంటే వారిలో ఉన్నదంతా యాంటీ ఇండియా కుట్రలే కాబట్టి విదేశీ శక్తులు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టును మాత్రమే చదువుతున్న పక్షాలు ఆ స్క్రిప్ట్ కు అనుగుణంగా మాత్రమే పని చేస్తూ ప్రభుత్వం యొక్క పని కాలాన్ని ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం కూడా ఒక యజ్ఞం లాగా ప్రతిపక్షాల విదేశీ కుట్రల కుటిల నీతిని బయటపెట్టి ఒక ఎలక్షన్లలో ఎట్లయితే ప్రచారం చేస్తారో అట్లే ప్రతి పక్షాల యొక్క ఫేక్ నరేటీ వ్స్ ని ఎండ కడితే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేతప్ప దేశంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా చానళ్లు దేశ ప్రగతికి తోడ్పడే విధంగా పనిచేయట్లేదు కాబట్టి ఆంటీ ఇండియా కుట్రలు ప్రభుత్వమే బహిర్గతం చేసినా వాటికి ప్రాచుర్యం కల్పించడానికి మీడియా ఉచ్చు కత చూపడం లేదు అందుకే బిజెపి వెనుకబడి పోతుంది. ఈ విషయాన్ని నాయకులు గుర్తించి నిజాలను ప్రతిపక్షాల కుట్రలను వారి యొక్క నైజాన్ని ప్రచారం చేసేందుకు అందరు బిజెపి నాయకులు నడుం బిగించాలి. నడుం బిగించి ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలి అని సగటు భారతీయుడి మనవి. జై హింద్ జై భారత్

  • @ramgopalsriparamkusham6343
    @ramgopalsriparamkusham6343Ай бұрын

    Bjb should maintain hindhu ecosystem against pseudo secular system, especially media at any cost, immediately and vibrantly

  • @venkataraju811
    @venkataraju811Ай бұрын

    An ACT MUST BE PASSED FOR FALSE ALLEGATIONS .

  • @ivssarma6984
    @ivssarma6984Ай бұрын

    అబద్ధాలు చెప్పే వారు మానలేరు.వినేవారు వివేకంతో ఆలోచించడం నేర్చుకోవాలి.ఇతర మతస్థులు అలా చేయడం వింత కాదు.హిందువులంగా చెప్పుకొనేవారు చేయడం బాధాకరం.మీ శ్రమ ఫలించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  • @srinivasbpos1993
    @srinivasbpos1993Ай бұрын

    Jai Shree Ram... 🙏🙏😍😍

  • @ravibabjiattada6013
    @ravibabjiattada6013Ай бұрын

    అబద్ధాలు వాళ్లకి బాగా కలసి వచ్చిందీ అని వాళ్ళకు ఓ బలమైన సెంటిమెంట్

  • @hihoney5609

    @hihoney5609

    Ай бұрын

    మనకెందుకు చాతి కాదు ఇది కలి కాలం నిజాయితీగా ఉంటే కాదు అబద్ధాలు రాజకీయం కాంగ్రెస్ పార్టీ ను చూసి నేర్చుకోవాలి 😮

  • @prrasadrao7802
    @prrasadrao7802Ай бұрын

    No No వాళ్ల బలమొ లేక వాపో తెలీదు వాళ్ళు పొరపాటున కూడా మారరు

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Jai shree Raam

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    అప్పుడేయేమైఃదీ ఈ కంపునిష్టుగాళ్ళపనీ. ఆ నోరుకూడా మూతపడే సమయం దగ్గర లోనే ఉఃదీ కేరళా ఒకటి లాగేస్తే 😂😂

  • @komaraiahjakkinaboina5415

    @komaraiahjakkinaboina5415

    Ай бұрын

    Vadu cumuenist ani cheppu kovaddhu china thotthu

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @raghavendragdurga7254
    @raghavendragdurga7254Ай бұрын

    Jai Bharat

  • @ivvsatyanarayana7227
    @ivvsatyanarayana7227Ай бұрын

    Papulu nasinchali dharmaparulu vruddi chendali jai bharath matha jai sriram jai hind jai bijepi 👏👏👏

  • @sreenivasulukadisetty6425
    @sreenivasulukadisetty6425Ай бұрын

    Sir chala baga vislechincharu 🎉

  • @venkatreddy3330
    @venkatreddy3330Ай бұрын

    ఆపరు అవి ఆపితే దేవుడు చెప్పిన కలియుగంతం ఎలా వస్తుంది, దేవుడే చెప్పింది జరుగుతుంది గానీ ఆపడం అంటే దేవుడిని ఆపడమా, అసాధ్యం అది.

  • @lakshmimohannadimpalli5990
    @lakshmimohannadimpalli5990Ай бұрын

    Wonderful analysis.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Vallu allege chesinatlu jarigithe Hindus ku hatsoff cheppali.

  • @manojraoagnihothram7750
    @manojraoagnihothram7750Ай бұрын

    What you said is always true sir

  • @vvchalapathi6808
    @vvchalapathi6808Ай бұрын

    వారి పుటుటక అది. 😊

  • @sandeepy7ec288
    @sandeepy7ec288Ай бұрын

    very good video

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762Ай бұрын

    Election season should not be considering as a conducing period for mis-info. Clarity of thought and ensuring accountability is key

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatlaАй бұрын

    రాకా గారూ! నమస్తే. ఈ తప్పుడు సమాచారాన్ని ఎలా తట్టుకోవాలో ఆలోచించాల్సిన విషయం.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863Ай бұрын

    They have been on the same agenda and continue the same. It is their profession.

  • @PulikantiNaveenreddy
    @PulikantiNaveenreddyАй бұрын

    Kan gress ku sapport chaesae manaa Hindu gorrellu maraalandee Jai shree Ram

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_NationalistАй бұрын

    Jatiyavada journalism anta ❤’Da Lodi

  • @Mywishtimepass
    @MywishtimepassАй бұрын

    sir really we are blessed to have you. వాళ్లు చేసే అబద్ధపు ప్రచారాలని మాకు clarityగా చెప్పి వాళ్ళ trap లో అమాయకపు హిందువుల్ని పడకుండా చేస్తున్నందుకు we are proud followers of you sir

  • @VenuGopal-ih6cv
    @VenuGopal-ih6cvАй бұрын

    అబద్దాలను అసత్యాలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి భారత రాజ్యాంగంలో సెక్షన్స్ లేవా ప్రభుత్వం వీళ్ళ గురించి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఊరుకుంటుంది

  • @RG26923

    @RG26923

    Ай бұрын

    Bjp muslim vyatireka party kaadhu ani nirupinchukodaniki silent ga unnaru bjp peddalu..enni hatyalu chesina bjp silent..rahul gandhi ekanga hinduvulu ithara mathaalanu nityam dveshistuntaru ani parliament lo andari mundu noru paresukunnadu appudu kuda desham lo okka hinduvu kuda kaneesam protest cheyadam ledhu..ante raanunna kalam enta pramadha maindo ittey telisipotundi..hinduvulu melkokapovadam desha bhadrata pramada ghantikalu mogistunnattu ani artham .rahul ki hindutvanni thitte swecha evadichado artham kaadhu..arrest enduku cheyyaro artham kaadhu..China ki desha rahasyalu ammesaadani telisina arrest cheyakapovadam ento..modi bhayapadutunnada?

  • @usacmafactory2518

    @usacmafactory2518

    Ай бұрын

    Supreme Court says such ACT s not needed

  • @shivak8732

    @shivak8732

    Ай бұрын

    Why is parliament not making a LAW to prevent this... Raka ji.. please comment

  • @91rummy

    @91rummy

    Ай бұрын

    Hayyo.. amayakulu.. atlantivi undavu.. unna, Court lo Congress MIM support chese judge untey kottivestharu.. Akbaruddin Owaisi direct ga bahirangamga video theesthundaga “15 min police ni theeseyandi yentha mandi Hinduvulu untaro choopistham” ani bedirinchadu.. Court lo case nadichindi.. video clear ga ledu ano yedo saaku cheppi case kottesaaru.. Mana Hinduvulu samayaniki melkonaledu.. desam muslim saktula paalu ayyindi..

  • @narsireddy746

    @narsireddy746

    Ай бұрын

    మోడీ ప్రధాని పదవి చేసిన కాడికి చాలు.కొన్ని విషయాలలో మెతక వైఖరి,చూసి చూడనట్లు పోవడం మొన్న జరిగిన ఎన్నికలలో 240 సీట్లు వచ్చాయి.దీనికి రాహుల్ గాందీ గాడు,అఖిలేష్ యాదవ్ గాడు వీరిద్దరు కారణము.వీరిద్దరికీ చట్టం ముంగిట నిలబెట్టి శిక్షించాలి

  • @DrmcsRao
    @DrmcsRaoАй бұрын

    Govt.has to take actions on all chanald who give wrong infurmation.

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3rАй бұрын

    Raka sir he will not stop. He will increase lies. I have a big doubt that whatever unfortunate incidents happened in bharat after elections have been engineered by someone wantedly to defame 3.0. all pending cases should be finished on fast track courts. sambit patra sudhanshu Trivedi missed in action as spokesperson of BJP. They need very good people to be trained as speakers. The present set is not good. They are unable to tell public emphatically.

  • @ramanareddylenkala2804
    @ramanareddylenkala2804Ай бұрын

    ఇది పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదు రియాసి మీద

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    Ай бұрын

    Hindhuvulu chekkalu kabatti manaku cheemu nethuru ledu kabbatti

  • @P.R6386

    @P.R6386

    Ай бұрын

    నిజమే బీజేపీ వాళ్ళు ఇటువంటి సంఘటనలను పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించరు, ఇటీవలి బెంగల్లోని సందేశ్ ఖలలో జరిగినదికూడా ప్రస్తావించలేదు ఇది పూర్తిగా బీజేపీ వైఫల్యమే

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka ji

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477Ай бұрын

    Jai Sriram Jai Hindusthan.

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendraАй бұрын

    100% right

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414Ай бұрын

    Jai shree Ram ❤️ Jai Modi ji ❤️ కారణజన్ముడు పరిపాలకుడు ❤

  • @user-hl7co8qx7n
    @user-hl7co8qx7nАй бұрын

    🚩🚩🚩🚩🚩

  • @user-hl7co8qx7n
    @user-hl7co8qx7nАй бұрын

    🚩🚩🚩🚩🚩🚩🚩

  • @uvramana1285
    @uvramana1285Ай бұрын

    ఎన్ని సంఘటనలు మనకు కనబడుతున్నాయి మరి పార్లమెంట్లో ఎందుకు దీని గురించి రచ్చ చేయట్లేదు

  • @sureshnetha1109
    @sureshnetha1109Ай бұрын

    Up model is correct bhiya 👌

  • @zetaleadership3939
    @zetaleadership3939Ай бұрын

    Manchi salaha Guruji. Kani Modi, Amit Shah lu vine rakam kaadu Mari.

  • @raghavanchakravarthy2974
    @raghavanchakravarthy2974Ай бұрын

    A bill be passed in parliament to punish those groups Which spread false Narrative in society.

  • @sreedharyadati4205
    @sreedharyadati4205Ай бұрын

    ఇన్ని దారుణాలు దేశంలో జరుగుతూ వుంటే ఎందుకు సోషల్ మీడియా లో కానీ వార్త లో కాని రావడం లేదు. జాతీయ వాదులు కాని B.J.P వారు కాని ఎందుకు ఈ రకమైన వార్తలను దేశ ప్రజలకు చేరవేయడములో ఫెయిల్ అవుతున్నారు. సోకాల్డ్ సోషల్ మీడియా మాదిరి వీరు కూడా హుషారుగా వుండాలి. అలా వుంటేనే మన దేశానికి మనం మేలు చేసిన వారం అవుతాము. జై శ్రీరామ్ & జై భారత్

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762Ай бұрын

    All indians to stay aware of facts

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3irАй бұрын

    Hindus should defeat such anti hindu forces and political parties. Future will be tough for hindus. Jago hindu jago

  • @chanduanna8412
    @chanduanna8412Ай бұрын

    🙏

  • @narsireddy746
    @narsireddy746Ай бұрын

    అభద్దాలతో తప్పుడు ప్రచారం చేస్తే వారికి తగిన శిక్ష విధించాలి. మళ్ళీ ఇంకొకరు తప్పుడు ప్రచారం చేయాలంటే గజ్జన వణుకాలి

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857Ай бұрын

    🙏🙏🙏🙏

  • @Harandh007
    @Harandh007Ай бұрын

    As you I mix all Hindus SC and ST though iam Reddy . I tranin my children's like that even iam reday to my children marry SC or ST . I dont care which cast . I care how good he . We must learn it .

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819Ай бұрын

    Is there any law to control these incidents?.and their paddling lies?

  • @nunugondagopal8330
    @nunugondagopal8330Ай бұрын

    ఇవన్నీ పార్లమెంట్ లో మాట్లాడాల్సిన విషయాలు దేన్నీ ఎలా వాడుకోవాలో తెలియని పార్టీ ఏదయినా ఉంటే అది బీజేపీ మాత్రమే

  • @prasaddurga2270
    @prasaddurga2270Ай бұрын

    Raka sir please Explain Cantonment board property shifted corporation

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9uАй бұрын

    In the name of freedom of speech every body is talking as they like. There is too much independence in India. Constitution should be modified suitable .

  • @karanamrajendrarao4584
    @karanamrajendrarao4584Ай бұрын

    Sir, people gave simple majority in 2014 and absolute in 2019, but coalition govt in 2024 and wanted to see how Modiji deals with opposition which is also enjoying overseas support.

  • @krishnamohan9200
    @krishnamohan9200Ай бұрын

    Aman రాజ్పుట్ కుటుంబాన్ని పార్లమెంట్ లో అందరికి చూపించ వచ్చా

  • @avaddepaty
    @avaddepatyАй бұрын

    Asalu opposition party yokka abaddanne nijam chesthey pole. Appudu kani opposition vallaki budhi raadu

  • @veeruputta
    @veeruputtaАй бұрын

    అధికారం లో ఉండి వాళ్ళవి తప్పుడు ఆరోపణలు అని తెలిసి నిరూపించక పోవటం ఏంటి. మన ప్రభుత్వ చేతకాని తనమా లేక వాళ్ళు చెప్పేది నిజామా. ఏది కరెక్ట్ 🤔

  • @rangamsetty6691
    @rangamsetty6691Ай бұрын

    మరి కౌంటర్ గా ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోలేమా?

  • @VivekKosuru
    @VivekKosuruАй бұрын

    గుర్తు తెలియని వ్యక్తులు భారత్ బయట కాకుండా భారత లోపల కూడా పని చేయాలి

  • @jayneela3077
    @jayneela3077Ай бұрын

    Elections are over but making ground for next/ coming elections!

  • @katarisanthosh1910
    @katarisanthosh1910Ай бұрын

    రియసి గురించి మాట్లాడాలి

  • @chakradharrao32
    @chakradharrao32Ай бұрын

    Raka sir Denipi samagramina darayptu cheyali Ground level IT kuda churukuga involve kavali. Mana chanakyuni chetilo undi. Anni modigaru ante kastame. Kuhana vettalanu ekkada vadisipattalo pattali .Network system chala kachitanga jaragali ranunna assembly elections technology use cheyali .lekapote janalu gorrelu adi anna adi name rakalu.khatakat fatafat lu induku oka udaharana

  • @krisvet1951
    @krisvet1951Ай бұрын

    They bent upon doing these wrong things continuously !! we may have to see much more in future too...Terrorist mind frame is in Offensive mood !! What to do Sir ??

  • @VenuGopal-ud7mu
    @VenuGopal-ud7muАй бұрын

    రాకా గారికి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు వీరు మద్యంతర ఏన్నికలకో లేదా మజిలీ ఏన్నికలకో, రెండూ కాకపోతే 2029 ఏన్నికలకో సిద్దం అవుతున్నారు అని తెలుస్తోంది. ఇదంతా opposition పార్టీలు సొంతంగా ప్రజల ప్రమేయం లేకుండానే చేస్తున్నప్పుడు, BJP, ఎందుకు స్పందించడంలేదు, హిందువుల విషయంలో ప్రజలంతా మేలుకొంటెగాని , BJP ఏమీ చేయలేదని చెబుతారు.. వారిలాగా మీలాంటి భావజాలం ఉన్నవారిని ఏకీకృతం చేసి గట్టిగా, మీరు చెప్పే eco system ఎందుకు తయారు చేయడంలో విఫలం అవుతోంది?? మీరు మీ ఇంగ్లీషు/హిందీ చానెల్ లో ఎందుకు ఈ విషయాలు update చేయడం లేదు?

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770Ай бұрын

    ఈ నిజాలు దేశంలో ఎలా తెలియజేయాలీ ?

  • @bhargavim8698
    @bhargavim8698Ай бұрын

    What about West Bengal incidents?

  • @Harandh007
    @Harandh007Ай бұрын

    Expect my children they don't mix isalm . Give only respect and stay with them . We must change .

  • @Rihaan691
    @Rihaan691Ай бұрын

    Sir good morning content ela creat chysukovali ekkada theeaukovali konchem cheppandi sir plz sir

  • @bhanumurthy1000
    @bhanumurthy1000Ай бұрын

    1. కాంగ్రెస్ పునరుద్ధానం చెందినట్లయితే, దానికి 13 రాష్ట్రాల్లో సున్నా స్థానాలు ఎందుకొస్తాయ్.. 2. బీజేపీ/నమో గ్రాఫ్ పడిపోతుంటే లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎలా ఎగురవేసింది. ముఖ్యంగా ఒరిస్సాలో అఖండ విజయం ఎలా సాధిస్తుంది? 3. కేవలం యూపీ మహారాష్ట్ర ల్లోనే బీజేపీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇతర అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ శాతంతో పాటు సీట్ల సంఖ్యను కూడా పెంచుకోవడమో లేదా మునుపటి స్థాయిలోనే గెలుచుకోవడమో జరిగింది. బీజేపీ గ్రాఫ్ పడిపోతే ఇదెలా సాధ్యం? 4. బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటే.. భారతదేశ దక్షిణాన అత్యంత కష్టతరం అనుకున్న కేరళలో బోణీ ఎలా కొట్టగలుగుతుంది? తమిళనాడులో ఓటింగ్ శాతం రెండంకెలు ఎలా దాటగలుగుతుంది.. బీజేపీ.. అదీ వేలాదికోట్లు గుమ్మరించిన DMK ను ఢీ కొట్టి.. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయం సంగతి మనకు తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి సరిగ్గా ఆరు నెలలు కాకున్నా.. ఆ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు ఎలా గెలుచుకుంది బీజేపీ?

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    సమర్థుడు నాయకుడిగా అధికారంలో ఉన్నపుడు దేశ ద్రోహులు అందరూ ఏకం అవుతారు

  • @sivaramkrishna6968
    @sivaramkrishna6968Ай бұрын

    గురువు గారు...మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ Wrong information తో విష ప్రచారం చేసే వారిమీద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పీకర్ గారికి గానీ పోలీసు కేసు గానీ పెట్టడానికి అవకాశం లేదా?

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Valla brathukule abhaddapu brathukulu. Videssla money tho brathike vedhavalu vallu.

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012Ай бұрын

    It will continue till 29 April. Stone pelting in Jammu Kashmir is stoped and started in INDI Aliance stone pelting

  • @srinivasgupta8186
    @srinivasgupta8186Ай бұрын

    ఇవన్నీ ఇంకా ఒక సంవత్సరం వరకు ( 5 రాష్ట్రల ఎన్నికలు ఉన్నాయి ) ఉంటాయి

  • @saichander260
    @saichander260Ай бұрын

    Sir, try to make these kind of content vedios in english too, so that it can reach to many people including non telugu. ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే పనిని bjp పార్టీ ఎందుకు చేయడం లేదు. అలాగే హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్య ల పై ఎక్కడ కూడా bjp లేదా ఇతర like minded సంస్థలు ఎందుకు ఉద్యమం చేయడం లేదు. రానున్న రోజుల్లో ఈ కాస్త ఒకరిద్దరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు.

  • @hanumandlachandra57
    @hanumandlachandra57Ай бұрын

    Vallu aparu Adi valla pani.

  • @rindavan
    @rindavanАй бұрын

    Ammo 2029 varaku continue chesthamga

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6bАй бұрын

    Sir mirante నాకు రెస్పెక్ట్ .evm la mida ఎన్నో డౌట్స్ . possible clear doubts sir..lers accpet truth

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bpАй бұрын

    Guruvugari.velutunna fulani.lekapote.mukkavakkarupanchukontaru

  • @ramanareddylenkala2804
    @ramanareddylenkala2804Ай бұрын

    ఇవ్వన్ని కూడ బీజేపీ ప్రభుత్వం ఎందుకు బయటకు చెప్పడం లేదు మరి

  • @pradeepwww5244

    @pradeepwww5244

    Ай бұрын

    చెప్పవలసిన ఛానెల్స్.. యూట్యూబ్ లు అన్ని మూసుకొని కూసున్నాయ్ కండ్లు లేక

  • @vijayalakshmitv9974

    @vijayalakshmitv9974

    Ай бұрын

    God saves the country

  • @venkateswarlugarikapati3083
    @venkateswarlugarikapati3083Ай бұрын

    Why no prosecution who spread lies?

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577Ай бұрын

    Abaddhalu matlade lakshanam ela pothundi sodaraa

  • @ramjh9206
    @ramjh9206Ай бұрын

    తప్పుడు వార్తలు రాసేవరికోసం చట్టం చేసి చావనుకాలి.

  • @sandeepy7ec288
    @sandeepy7ec288Ай бұрын

    Sir, meelanti vaallu matrame chepthe kaadu Sir. BJP bg heads, ministers, MPs local national news channels ki vachi chebithe kaani, idi aagadu..

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577Ай бұрын

    Prathi vaallu yedo oka matham untundi. Personal thagaadalani groups ki attach cheyyadam yemiti

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    5 ఏళ్ళు టైం పాస్ చేస్కుని వెళ్ళిపోతారు దేశద్రోహులు!! మనం కట్టే పన్నులు వాళ్లకు జీతాలు ఉచిత బంగ్లా ,కార్ల భద్రత మొదలైనవి వుండనే వున్నాయి! హాయిగా టైమ్ పాస్ కోసం వొస్తారు తిన్నది అరిగేదాకా అరిచి వెళ్లిపోతారు. ఇలాంటి దేశద్రోహులను వోట్లేసి గెలిపించిన జనాలకు సిగ్గు శేరం లేదు. జాగో హిందూ జాగో 👍 వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477Ай бұрын

    Asatyalani Pracharam Chesevallani Jaillo Veyali.

  • @Harandh007
    @Harandh007Ай бұрын

    Our Hindus not good who give comments most of them not vote . I spend 50k I flew and vote

  • @dvlnrao6638
    @dvlnrao6638Ай бұрын

    Cpi(m)worst felloes.AP lo ys jagan govt. Chese prajaswamya hananam gurunchi noru medapaledu.ippudu Tirupathi lo gola chestunnaru.cbn vaste variki anni gurthuku vastayi

  • @umpsat
    @umpsatАй бұрын

    ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేస్తోంది అనిపిస్తోంది. వెదవలు పార్లమెంటు లోనూ ఈ వీడియో లో చెప్పబడిన ముస్లిం సంస్థ చెప్పిన వాక్ స్వాతంత్రం పేరుతో అబద్ధ ప్రచారం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పటానికి పార్లమెంటు సభులతోనే (వాళ్లకు ఎలాగూ సమావేశాల్లో తప్ప పెద్దగా పని ఉండదు కాబట్టి) ఒక ఎంక్వైరీ కమిటీ ఒకటి శాశ్వతంగా ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. అలాగే వాక్ స్వాతంత్రం పేరుతో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసే వాళ్ళకి కఠిన శిక్ష పడేలా ఒక చట్టం ఇకనైనా రావాలి. అలాగే హిందువుల మీద దాడి నీ ఇందులోని ముస్లిం సంస్థ లాగ (సరే వాడు అబద్దం మాత్రమే చెబుతాడు)మనం కూడా అందరి ముందుకు తీసుకు రావాలి. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కసుతో హిందువుల మీద దాడి ఎక్కువ అయ్యింది మొన్న రాహుల్ గాంధీ పార్లమెంటు లో మనకి వ్యతిరేకంగా వాగటం తో సహా.

  • @dorababumuppidi6770
    @dorababumuppidi6770Ай бұрын

    Sir.BJP fails to respond immediately when ever the bad or baseless propaganda circulated by congress unless BJP responded quickly it may lose to the party.INDIA alliance may generate many baseless propagandas in view of election of four states.including JK

  • @UjwalRam
    @UjwalRamАй бұрын

    అబద్దాన్ని మటుకే నమ్ముకుని బ్రతికే పరజీవులు వీళ్ళు

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ijАй бұрын

    What about feku's lies?

Келесі