ఎలాంటి కష్టాలనయినా దూరం చేసే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం - Subramanya Karavalamba Stotram
Тәжірибелік нұсқаулар және стиль
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
Пікірлер: 585
  శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ (Sri Subrahmanya Karavalamba Stotram) శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ (Sri Subrahmanya Karavalamba Stotram)  శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ (Sri Subrahmanya Karavalamba Stotram) హే స్వామినాథ కరుణాకర దీనబంధో! శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ దేవాది దేవసుత దేవ గణాధినాథ! దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే! వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్! తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపానే శ్రీ కుండలీశ ధృతతుండ షిఖీస్ట్రవాహ వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ దేవాదిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం దృడ చాపహస్తమ్ శూలం నిహత్య సురకోటి భిరీడ్యమాన! వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ హారాది రత్న మణియుక్త కిరీట హార! కేయూర కుండల లసత్కవచాభిరామ హే వీర తారక జయీ మర బృంద వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ పంచాక్షరాది మనుమంత్రిత గాజ్ఞతోయై పంచామృతై: ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రై: పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ! వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా! కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్ భక్త్వా తు మా మవ కళాధర కాంతికన్త్యా వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ఫలశృతి సుబ్రహ్మణ్య కరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదత: సుబ్రహ్మణ్య కరావలంబమ్ ఇదం ప్రాతరుత్థాయ య: పఠేత్ కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి
స్వామి నాలో చెడు. ఆలోచనలు చెడు వ్యసనాలు రాకుండా చూడు తండ్రీ 🙏🙏🙏
రణ బాథలు ఎక్కువ గా ఉన్నాయి అవి తోలిగించు తండ్రి
సుబ్రమణ్యం స్వామి న నా thapallu క్షమించు స్వామి కాపాడు తండ్రి
ఈ రోజు నిన్ను నముకొని బిజినెస్ కి చేద్దాం అని ముందుకి పోతున నాను దివించు స్వామీ లాభం రావాలి
వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామీ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
ఓం,శ్రీ వల్లి అమ్మవారు.... ఓం,శ్రీ దేవసేన అమ్మవారు... ఓం, శ్రీ సుబ్రహ్మణ్యం స్వర స్వామి కష్టాలు, ఆర్ధికఇబ్బందులు, అప్పుల బాధలు అన్ని తొలిగిపోవాలి... నేను చేసే ప్రతిపనిలో కలిసిరావాలి...
శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం
నన్ను పళని కి వచ్చేలే చూడు స్వామి అదే నా గట్టి కోరిక
@pittaashakumari8611
2 ай бұрын
🙏🙏🙏
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం, ఆయుషు గల కొడుకుని ప్రసాదించు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
నా ఆరోగ్యం తిరిగి ఇవ్వు శరవనభవ........🥹🙏
ఓం నమో శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
సుబ్రమణ్యం స్వర స్వామి కాపాడు స్వామి
@nagarajasarnadevaravajjala1855
3 ай бұрын
Ma ammayiki santana sowbhagyanni prasadinchu Swamy.
స్వామి నా కష్టాలు నుండి కాపాడు స్వామి
కాపాడు స్వామి
శత్రువు బాధలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి మమ్మల్ని కాపాడు
నీ చల్లని చూపుతో మాకు సంతానం కలిగేలా ఆశీర్వదించు తండ్రి షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం వల్లి దేవసేనాయనమః 🙏🙏
ఓం శరవణభవనే నమః
@pmnagaraj9318
10 ай бұрын
Swamy meere naaku dhikku kaapadu thandri mi aaseesulu yella velala undalani dheevinchu subramanya swamy
జై సుబ్రహ్మణ్యం స్వామి నమః 🙏🙏🙏🙏🙏
ఓం నమో సుబ్రమణ్యం స్వామి
వల్లిశా నాధ కాపాడు తండ్రి
తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రసిద్ది పొంది మరో పళనిగా పిలువబడుచున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు నందుగల శ్రీ కుమార సుబ్రమణ్యేశ్వరుని దర్శించండి తరించండి వివాహ ప్రాప్తికి సంతానసిద్ధికి ప్రతి మంగళవారం అభిషేకాలు ఇచ్చట విశేషమైనవి.ఇచ్చటనే గల మరో దేవాలయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు..కోరిన కోరికలు తీర్చే గణపతి గా ప్రసిద్ది.
@lachireddy000lachireddy3
6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lachireddy000lachireddy3
6 ай бұрын
😊😊❤❤😊😊😊
@maheswari5700
5 ай бұрын
1+-
@suryamanikyalaraodevatha-vl5yn
4 ай бұрын
🙏🙏💐
@Jahnavi833
3 ай бұрын
❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
ఓం సుబ్రహ్మణ్యం స్వామి నే నమః స్వామి నన్ను నా భార్యను కాపాడు స్వామి... నీకు జవితాంతం రుణపడి ఉంటాను స్వామి 🙏🙏🙏...pls తండ్రి
సాయి కృత్తిక పరీక్షల్లో నూరు శాతం మార్కులు తెచ్చుకునే ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించండి షణ్ముఖ స్వామి 🙏🙏🌺🌺
స్వామి నేను 9వ నెల ప్రజ్ఞను నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే సుఖ ప్రసవం అయ్యేలా చూడు తండ్రి శరవణ భవ 🙏🙏🙏🙏🙏
ఓం సుబ్రహ్మణ్యం స్వామి నమహ 🙏
Subramanyam Subramanyam sanmukanada Subramanyam
మా జేజి, నాన్న, అమ్మా,నకుట్, ప్రవల్లిక, కూతురు (హన్షిత) కి విజ్ఞులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయలను,ఐశ్వర్యమును ప్రసాదించు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్యస్వామి నమోస్తుతే పాహిమాం నమో నమః
Om subbhramanyya swameyya namha
ఓమె నమో సుబ్రమణ్య yananamha
OM subramaneshwaraya namha 🙏💐
SRI SUBRAHMANYAM, JAYA SUBRAHMANYAM.
ఓం నమో సుబ్రమాన్య స్వామి నమః
ఓం శ్రీ సుబ్రణ్య స్వామి ఓ చిన్న తప్పు చేసా sorry స్వామి క్షమించు తేలియక ఛైసాను. స్వామి క్షమించు నీకు కోపం తెప్పించాను. క్షమించు. ఇంకా చెయ్యను. స్వామి 🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏 ని బిడ్డని స్వామి క్షమించు నువ్వు నాకు దిక్కు స్వామి క్షమించు 🌺🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🌸🌺🌼🌺🌺
ఓం శరవణ భవాయ నమః
Subramanya swamy naku santanam evvand swayam🙏🙏🙏🙏
ఓం నమో సబ్రమనేశ్వర స్వామియే నమః 🙏👏
నా పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యా లతో ఉండాలి స్వామి
🙏🙏🙏🙏🙏Om Sri kukke Subrahmanyaswamiye namaha, Om Sri kukke Subrahmanyaswamiye namaha, Om Sri kukke Subrahmanyaswamiye namaha🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమో నమః
ఓం శరవణభవ, ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🙏 🌹🪴 🕉️ 🪴 🔯 🪴 🕉️ 🪴🌹 🙏
@RamaraoKommanapalli-yd4lg
3 ай бұрын
Om sri subhrammanyam namaha
శ్రీ లక్ష్మీ ఆదినారాయణ స్వామి 🎉
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omsubramanyamswamiea Namaha
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమో నమః 🙏🙏🙏
om namo narayana
Om sri Subramanya Swamy enamaha
ఓం సుబ్రహ్మణ్యస్వామియే నమః 🙏🏻🙏🏻🙏🏻
om namasivaya
Valleesanadadha mamadeva karavalambam!!!
🕉️🔱 Om Sri Valli Devasena samathe Shubaramayana Swami Namaha 🔱🕉️👣🌷🌷🌷🙏🙏🙏🥥🍚🥛🍎🥭🍊🍉🍏🦚🦚🦚🦚🦚🦚🙏🙏🙏
ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః మమ్మలను ఆరోగ్యంగా ఉండాలని దీవించు తండ్రి మా కష్టాలు తీర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
Valli DEVA Sena Subramanian Swamy Namosthuthe
Om Sri subramanya swamine namaha
Om sharavana Bhavaya NAMAH 🙏🌹🌺🌹🙏
Om namo subhrhmanya swamiye namo namaha
ఓం సుబ్రమణ్య స్వామి యే నమః
Om sri subramanyam swami namaha
Valli devasena sametha Sri subhramanya swamiei namo namaha Om
ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నే నమః శరణం శరణం
om namo subramanaya swamy namaha
@rakeshjukanty3254
4 жыл бұрын
Chi tui bad
Om subramanya Swamy namaha 🙏🙏 naku Santhanam kaligela dhivinchu thandri niku satakoti vandanalu 🙏🙏🙏 e nelalo postive vachela chudu thandri
Swamy chala kashtalu padtuna na babu manchiga ayyettu divinchu..vadini nuvve kapadali🙏
Mama davi 😇😀😇😇
Om sri subhramanyeshrae namo namaha 🥭🥭🥭🥭🥭🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@ramanamurthy5558
10 ай бұрын
Swami.repu.annavaram.prayanam.baga.jaragali.m.v.r.annavaram.
Jai Subramanya Prasannam
Om sri subramanneswara maha
Ome Sree Saravana Bhavaya Namaha.
ఓం శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామియే నమః
@allurijayakumar8291
Жыл бұрын
om subramanya namo namha
@laxmareddy5232
Жыл бұрын
@@allurijayakumar8291 ❤ hu CT
@chseethamaha6433
Жыл бұрын
@@laxmareddy5232 7p
@lakshmikrishnap348
Жыл бұрын
@@laxmareddy5232 2qr waa 11
Om sri subramanyam namaha
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🙏
శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః
@BabuLovely-dv4ul
6 ай бұрын
B.❤❤❤
Om subramanyaya namaha..om shanmukhaya namaha..om sharavana bhava.soo powerful mantra...
Sri subramanyeswara namaha
Om subramanyam swamy nommo, namaha
Om subhramaneswra Samy ye namaha
Swaymi na. Kastlu anni. Duram chasi nannu. Kapadu. Swami🙏🙏🙏🙏🙏
ఈరోజు బోని1000 పడేటట్టు చూడు స్వామి
Om sharavanabhava🌷🌷🌷
"Om Sri Subrahmanya Swaamiye Namo Namaha. "
Vali Davasanasamatha Subramaniam Saranu Saranu
స్తోత్ర బృందం నకు ధన్యవాదాలు..ఓం నమో సమూహ సమేత సుబ్రహ్మణ్య స్వామి నే నమః...
@yrkprasadrao2798
Жыл бұрын
చాలాబాగవుథి
@yrkprasadrao2798
Жыл бұрын
ధనృవాదములూ
@MadhuSudhana-jo3dy
4 ай бұрын
P00p@@yrkprasadrao2798
@rambabunagubandi3198
3 ай бұрын
❤
@rambabunagubandi3198
3 ай бұрын
❤
Om Sri Valli Devasena sametha Subrahmanyaswamy namo namaha
Om Sri subrahmanya swamy namo namaha
Swamy subramanya swamy na bidda kadhalikalu naku thelisela chey thamdri om Karthikeya namaha om Karthikeya namaha om Karthikeya namaha kapadu thamdri pls swamy mi kallu pattukumta thamdri kapadu swamy na kadupulo bidda ni 🙏🙏🙏🙏🙏
@user-ov7qx8sp8u
3 ай бұрын
Na kadupu lo uana biddani kapadu thandri🙏🙏kadalikalu chupinchu thandri pls
Swamy subramanya swamy nanu na kadupulo bidda ni kapadu swamy hospital reports Anni manchiga vachettattu chey thamdri pls chala bayamga umdhi doctors emi cheptharo ani kani Anni bagunnai ani hospital lo cheppetattu chey thamdri pls pls bless me swamy om subramanya swamy namaha 🙏🙏🙏🙏🙏
Sree Subramanya ! Karthikeya ! Kumaraswamy !!! Vallisanadha Karavalambam !!!
Oam Sri subramanye Swami namaha
@satyanarayanareddy1623
10 ай бұрын
😊
Subrahmanya swamy na thappulanu,paapaalanu kshaminchi nakoka manchi jeevithanni ardavanthamaina jeevithanni prasadinchu thandri please swamy ❤🙏
శ్రీం హ్రీం క్లిమ్ సం శరవణ బవాయ స్వాహా 🙏🙇🏽♂️🧘🏽♂️
Om sri subramanyam swami namaha always lord subramanyam swami blessings to all
Om subramanya namaha
Om subramanyaswamy
Sri subramanya swami ye namha 🙏🙏🙏🙏🙏
It is morning prayer for us.
Very nice stotram. Every one must listen this stotram.
జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 🙏
జై సుబ్రహ్మణ్యం స్వామి కి జై 🌷🌷🌷🙏🙏
ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నమః 🌼🌼🌼🌼🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌼🌼🌼🌼🌺🌸🌸🥀🥀🥀🌸🌸🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🌸🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏 సుబ్రణ్యం స్వామి నన్ను ఈ కష్టం నుంచి ఈ బాధలు కష్టాలు నుచి కాపాడు.🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏