ఎదిరించిన పాటను బెదిరించి నొడేవ్వడో // Vainala Ramesh // SreeKrishna Boini // Kittu

#ఎదిరించినపాటనుబెదిరించినొడేవ్వడో #SreeKrishnaBoini #VainalaRamesh
Lyrics & Singer ;- Vainala Ramesh
D.P.P & Editing ;- SreeKrishna Boini
Music ;- Kittu
#karnastudio #2022Latest TeluguMovies #2022Latest TeluguMovieSongs #2022LatestTelugufolk songs #2021 Latest TeluguSongs #bonalasongs2022 #DJSongs2022 #DJSongs #DJsONGS2022 #DJSONGS #FolkDJSongs #lovefailuresong #Newtelugufolksongs2022 #TeluguBackTo BackFolkSongs #telangana folksongs2022
#folksongs #folk #folkmusic #songs #dj #music #telangana #folksong #telugudjsongs #trending #folkart #telugu #bgm #folksinger #telugustatus #folkdance #tamil #telugudj #djsongs #telugumemes #follow #folklore #love #tollywood #lovesongs #janaki #telanganadjsongs #bonalu #djsongstelugu
#instagram #folksouls #teenmar #dofollow #djmixer #bjp #folkdj #punjabi #lyricalvideo #u #barmer #piano #banjo #folklove #folkstyle #telugufolksongs #viral #acousticguitar #culture #hyderabad #spb #folklovers #isaignani #yesudas #barmeri #folksp #dance #isai

Пікірлер: 117

  • @paletiraju8117
    @paletiraju81172 жыл бұрын

    👌👌👌👌🙏👍 వరంగల్ అమవీరుల స్థూపం నుండి గోసిగొంగడి వేసుకొని కాలికి గజ్జకట్టి హైదరాబాద్ వరకు 200 మంది కళాకారులతోని పాదయాత్ర చేద్దాం ఆలోచన చేయండి అంద్దరు కళాకారులూ

  • @gurjigallanagaraju5016

    @gurjigallanagaraju5016

    Жыл бұрын

  • @ambaiahgoud6809

    @ambaiahgoud6809

    10 ай бұрын

    ​@@gurjigallanagaraju5016😅😮😮😮😮😅😮😮😮😮😅😅😮😮😮

  • @gkamesh1921

    @gkamesh1921

    9 ай бұрын

    L

  • @anjaneyuluanupatanjaneyulu9019

    @anjaneyuluanupatanjaneyulu9019

    8 ай бұрын

    ​@@gkamesh1921😊❤

  • @mahendharsongs3252
    @mahendharsongs32522 жыл бұрын

    మరో గళం, వైనాల రమేషన్న.. నిజానికి అబద్ధానికి తనదైన శైలిలో ప్రశ్నించే రాతగాడు, పాటగాడు,, బాగా రాసినవ్ అన్నా పాట..నిజాన్ని నిర్భయంగా పాటలో చాలా చక్కగా చెప్పారు..

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh56711 ай бұрын

    రమేష్ అన్న నీ ధైర్యానికి నీ నిజాయితీకి ఎదిరించి తనానికి అక్షరాల తూటాలకు ప్రజలందరి తరపున సలాం

  • @saisri6311
    @saisri63117 ай бұрын

    గొంతెత్తి పాట పాడిన రమేష్ అన్నయ్య దొర గడిలలో బందీ అయిన పాఠమను నిద్రలేమని చెప్పు అన్నయ్య💪✊🤟

  • @laddudappu3932
    @laddudappu39322 жыл бұрын

    యుద్ధానికి సిద్ధమై బయలుదేరిన పాట అన్న సాంగ్ సూపర్ దొర కాడ అందరూ బానిసై భయపడతారు కావచ్చుగాని నీ పాటకు ఎదురు వచ్చే వాడు ఎవ్వరూ లేరు అన్న నీ లిరిక్స్ అండ్ మ్యూజిక్ నీ పాటకు నా వందనం 🙏👌✍️✍️✍️✍️✍️💐💐💐💐💐💐💐💐💐💐

  • @naani1919
    @naani191910 ай бұрын

    Super song annna

  • @chinthanippulamohanpatelve4887
    @chinthanippulamohanpatelve48879 ай бұрын

    Mogulla palli muddhu bidda..maa vynal anna❤❤❤

  • @JGaneshofficial
    @JGaneshofficial2 жыл бұрын

    పైసకు అమ్ముడు పోయిన పాట.... ను బాగా వర్ణించినందుకు ధన్యవాదాలు... రమేష్ అన్న

  • @venkateshwarraov
    @venkateshwarraov8 ай бұрын

    Sahabhash,super song Ramesh garu

  • @gsanjusanjana6789
    @gsanjusanjana67892 жыл бұрын

    రమేషన్న సూపర్ అన్నగారు. నిజాన్ని చూపించనికి రాసే పాటలని. ఇప్పుడు దొరలా గడ్డీల దగ్గర దొరలా పొగడతాలకే పాటని అమ్ముకునే వారికి మీ పాతతోనైన మేలుకొస్తదాని భావిస్తున్నా అన్నగారు ✊✊✊✊✊✊✊✊

  • @nagarajuk9313
    @nagarajuk93139 ай бұрын

    ❤❤wow lal salam commred ❤❤

  • @nanjireddyanjireddy7342
    @nanjireddyanjireddy734210 ай бұрын

    సూపర్

  • @kautilyatv8643
    @kautilyatv86432 жыл бұрын

    💪 రమేషన్న నీ పాట పదవులు, పైసల లెక్కల మత్తులో మునిగిన వాళ్ళను నిద్ర లేపాల ఉంది

  • @jagannews9967
    @jagannews99679 ай бұрын

    Super Anna 💐

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 Жыл бұрын

    ❤❤❤ జోరుగా హుషారుగా ఉంది మీ పాట.......❤❤❤❤❤❤❤❤❤ మరిన్ని పాటలు రావాలి మీ గొంతు లో నుండి ❤❤❤❤❤❤❤❤

  • @Devineblissfulsoul
    @Devineblissfulsoul11 ай бұрын

    Super

  • @venkateshwarraov
    @venkateshwarraov8 ай бұрын

    Save people through educate from villages,save people rights, TQ anna

  • @ArupulaYagnasri-sj1om
    @ArupulaYagnasri-sj1om9 ай бұрын

    ❤❤super❤❤

  • @raheemamohammed5790
    @raheemamohammed57902 жыл бұрын

    👍👌 మీ పాట తుపాకీ తూట

  • @dasharathmudiraj2454
    @dasharathmudiraj2454 Жыл бұрын

    ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రం లో కొంతమంది కళాకారుల కేసీఆర్ ఇంటి గేటు కడ ఉండే కుక్కలు ...పాట చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @sangemmusic5785
    @sangemmusic578510 ай бұрын

    Super bhaya

  • @katlanarendra6361
    @katlanarendra63612 жыл бұрын

    లింగమే లంగంటు రసమయి రాగాలు mla టికెట్ కోసమే ఎత్తిండు. ఎవని పాలయానని ఎదురించిన గొంతు అక్క భజన చేస్తూ లెక్కల్లో మునిగింది. True words anna......

  • @bscmusicchannel154
    @bscmusicchannel1542 жыл бұрын

    సూపర్ అన్నగారు పాటమ్మ పరువు దక్కించే పాట రాశారు అన్నగారు పైసలకు పదవులకు అమ్ముడు పోయి కవిగాయకులం అని కాలర్ ఎగరేసుకుని తిరిగే వారికి మంచి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు పాట ఎవరి దగ్గర బంది కాకూడదు అని నిర్భయంగా స్వేచ్ఛగా నిజం చెప్పారు నీతిగా ఉన్న కళాకారుడు ఎప్పుడూ నిజమే చెప్తాడు నిజాన్నే పాటల్లో పాడుతాడు అని చక్కటి అర్థాన్ని చెప్పారు అన్నగారు దీని ద్వారనైన నిజమైన కళాకారుడికి సమాజములో గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నా 🙏🙏🙏✍️🎤

  • @rasoolbhaay6103
    @rasoolbhaay61032 жыл бұрын

    Exlent lirics.... Sigguleni prabhuthvaniki Oggi kondaru kavulu vari thothula ga mari padavi vyanoham tho bhajana chese theeruni chakkaga kudinchi rasina anna Neeku na vandanalu ... Rasool bhay ... Film maker

  • @srivardanm.srivardan3126
    @srivardanm.srivardan31267 ай бұрын

    Super bro

  • @user-cz5il1ut9v
    @user-cz5il1ut9v8 ай бұрын

    👌👌👌✊✊✊👍💐

  • @kishanrao2169
    @kishanrao2169 Жыл бұрын

    నీ పాటకు లాల్ సలాం అన్న

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu2 жыл бұрын

    కాన్సెప్ట్ చాలా బాగుంది అన్న... లిరిక్స్ చాలా మ్యూజిక్ ఇంకొంచం బలంగా ఇచ్చి ఉంటే ఈ పాట ఇంకో రేంజ్ లో ఉండేదన్న... చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పాట విన్నాక..

  • @user-xx2ry5uv3t

    @user-xx2ry5uv3t

    Жыл бұрын

    Yes

  • @gsanjusanjana6789
    @gsanjusanjana67892 жыл бұрын

    కృష్ణ అన్నగారు చాలా మంచి పాటకు పాటకు రమేషన్నతో పాటకు ప్రాణం పోశారు..

  • @vrameshlocalnew9420
    @vrameshlocalnew942011 ай бұрын

    జై భీమ్ అన్నయ్య గారు మన తెలంగాణ నిజమైన తెలంగాణ మనకు రాలే దొరలకు పెత్తందార్లకు మోచేతి నీళ్లు తాగే వాళ్ల కోసం కెసిఆర్ కుటుంబం కోసం వచ్చిన తెలంగాణ ఇది

  • @kanneboinakumar2675
    @kanneboinakumar267510 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @NagarajuAlleANR
    @NagarajuAlleANR Жыл бұрын

    Mallanna news lo chusina tarvatha search chesi vacchina varu

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula21139 ай бұрын

    Sorry for late watching

  • @dameraganesh5944
    @dameraganesh59449 ай бұрын

    Super anna

  • @devenderreddypenthala2974
    @devenderreddypenthala29742 жыл бұрын

    Pata exalent ra super🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @rajuchirra5599
    @rajuchirra55998 ай бұрын

    ExellentSong exellent Lyric

  • @thatipavan1831
    @thatipavan18318 ай бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా రాశారు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ✊✊🚩🚩

  • @chilumulasrinivas6299
    @chilumulasrinivas6299 Жыл бұрын

    EDI vastavam Anna lasalam

  • @rajendraprasadgollapelly2515
    @rajendraprasadgollapelly2515 Жыл бұрын

    Good రమేష్

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm644110 ай бұрын

    సూపర్ సూపర్ బ్రదర్.. 👍👍👍🙏🙏🙏

  • @ashokkumart932
    @ashokkumart93210 ай бұрын

  • @dimplelipsi2627
    @dimplelipsi26272 жыл бұрын

    50th view

  • @boddupallykotesh121
    @boddupallykotesh121 Жыл бұрын

    Tenmar mallana tharvatha chusinavallu anthamandhi

  • @satyanarayanakomarraju2692
    @satyanarayanakomarraju269210 ай бұрын

    ❤❤❤

  • @NirmalaRathodOfficial
    @NirmalaRathodOfficial2 жыл бұрын

    Super Ramesh gaaru

  • @muppasridhar7475
    @muppasridhar74752 жыл бұрын

    Ramesh Anna Melantivalu Governament Guruthichi Manchii Position lo undalii Nahabeprayam Super Song Best Future🌺🌺👌👌

  • @vynalaashok7926
    @vynalaashok79262 жыл бұрын

    Super song anna 👌👌👌🙏🙏🙏

  • @beerellynirmala8342
    @beerellynirmala83422 жыл бұрын

    Gadharini gurthu chesinandhuku🙏🙏

  • @saidabeemd1117
    @saidabeemd11172 жыл бұрын

    Super song Andi Lal Salam ✊✊✊

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala33932 жыл бұрын

    Super ga undhi annaya song

  • @smschannel9003
    @smschannel90032 жыл бұрын

    Kavuala hrudayalu padavi vyanoham tho pedavi muduchukoni bathike variki niggadeesi adigav bro... Rasool bhay Film maker

  • @kittunampalli3849
    @kittunampalli38492 жыл бұрын

    సూపర్ అన్న 🙏🙏🙏🙏✊🏻️✊🏻️✊🏻️✊🏻️

  • @SRIKETHANCHANNEL
    @SRIKETHANCHANNEL Жыл бұрын

    Who is watching after theenmar mallanna news???

  • @mupparapunaresh6930
    @mupparapunaresh69302 жыл бұрын

    Super song 👍

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 Жыл бұрын

    రామేశన్న ✊ నువ్వు bsp లోకి వెళ్ళాలి.. ఇంకా ఎన్నెండ్లు అగ్రకుల సంకలు నాకు బ్రతుకుదాం చెప్పు.. ఎక్కడిపోతుంది మన ఐకమత్యం.. నేను సిగ్గుపడ్తున్న.. విభజించి పాలించే వ్యవస్థను అర్ధం చేసుకోని మన బ్రతుల చూసి బహుజన రాజ్యం స్టపాన చేయల్నే అన్న.. జెర ఆలోచించు ✊

  • @gattikoppularaju3297
    @gattikoppularaju32972 жыл бұрын

    Supar

  • @nimmalajahangir3031
    @nimmalajahangir303111 ай бұрын

    Super 👌 song annagaru

  • @user-ss2nf1yg6k
    @user-ss2nf1yg6k8 ай бұрын

    Ok anna kalakaruniga nenu palgonta

  • @kavalakuntlaprasad9215
    @kavalakuntlaprasad9215 Жыл бұрын

    రమేష్ అన్న. సూపర్ అన్న..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SRIRACHANMEDIA
    @SRIRACHANMEDIA2 жыл бұрын

    Good song మిత్రమా

  • @beerellynirmala8342
    @beerellynirmala83422 жыл бұрын

    Chala baga padinaru annaiah full badaga undi annaiah

  • @ashokasingatam2544
    @ashokasingatam25447 ай бұрын

    🎉🎉🎉

  • @srinivasadigitals6443
    @srinivasadigitals644311 ай бұрын

    Ymanna unnadi jokudugallaku dimmathiragale

  • @ssgoud768
    @ssgoud768 Жыл бұрын

    Who came after watching qnews

  • @nattalamadhu1204
    @nattalamadhu12042 жыл бұрын

    Super super Ramesh anna song

  • @tumikipallinagarajuyadav7012
    @tumikipallinagarajuyadav70125 ай бұрын

  • @bonagiriyadagiri2283
    @bonagiriyadagiri2283 Жыл бұрын

    Uchitha vidya vaidyam mla mp la jeethalu valla pinchanla gurinchi elactonla lope patalu vrasi prajalanu chaitaya parchali aninaa prardana

  • @umeshyadavpayyavula3939
    @umeshyadavpayyavula393910 ай бұрын

    Super song anna ❤

  • @kyadagirimudhiraj7319
    @kyadagirimudhiraj7319 Жыл бұрын

    Teen mar news chusi vinttuna ee song❤❤

  • @ourownsongs-ut6yi
    @ourownsongs-ut6yi10 ай бұрын

    అన్న పాట మళ్లీ పూర్వ వైభోగం రావాలి ఒక్కొక్కరు మల్లి ఉరిపోయనుకోవాలి పాట ఏదైతే ఆశించింది ఆ గమ్యం చేరేవరకు పాట ఒక తోటలా దూసుకుపోవాల్సిందే ✊👌🏻✊

  • @chennaiahgaali4167
    @chennaiahgaali4167 Жыл бұрын

    Excellent song anna

  • @rapallibhumesh
    @rapallibhumesh2 жыл бұрын

    వైనాల నోటా పాట తూటా

  • @agniveshofficial8412
    @agniveshofficial84122 жыл бұрын

    super anna nanna song kuda upload cheyandi anna

  • @sadanandamthanda8667
    @sadanandamthanda8667 Жыл бұрын

    అయినాల రమేష్

  • @samudralanagesh7839
    @samudralanagesh7839 Жыл бұрын

    ❤ supper Anna 🎉🎉

  • @SNRD720
    @SNRD720 Жыл бұрын

    super song words very critical aina song padaru antey miru thopu singer

  • @kondalreddynomula222
    @kondalreddynomula2226 ай бұрын

    💪💪💪💪💪💪🚩🚩🚩🚩👌👌👍👍👍

  • @balajiassociates176
    @balajiassociates1762 жыл бұрын

    Nice song

  • @nareshyalagandula9630
    @nareshyalagandula9630 Жыл бұрын

    Supar anna

  • @akshayjakku6457
    @akshayjakku6457 Жыл бұрын

    Super anna ❤❤

  • @lakpathiproperties264
    @lakpathiproperties264 Жыл бұрын

    Super song❤

  • @shanthakambalaplly1828
    @shanthakambalaplly1828 Жыл бұрын

    Jai

  • @kuchimallakumar
    @kuchimallakumar Жыл бұрын

    సూపర్ పాట

  • @arukonda_studio
    @arukonda_studio2 жыл бұрын

    Nice 👍 అన్నా గారు

  • @mallareddyyara8785
    @mallareddyyara87852 жыл бұрын

    🐅🐅🐅🐅🐅🐅

  • @KartikPujam
    @KartikPujam11 ай бұрын

    అన్న పాదయాత్ర చేస్తే నక్ కూడా కాల్ చేయండి అన్న

  • @KartikPujam

    @KartikPujam

    11 ай бұрын

    Comment చేయండి Anna చేద్దాం అంటే

  • @eravellinaresh2772
    @eravellinaresh27722 жыл бұрын

    Supeer sang anna👍👍👍👍👍

  • @rajvinaykaveri6094
    @rajvinaykaveri609410 ай бұрын

    Ramesh anna.nenumimalnikalavalanna

  • @rkvlogs1550
    @rkvlogs1550 Жыл бұрын

    Song super kaani music bagaledu

  • @santhoshchavati2997
    @santhoshchavati2997 Жыл бұрын

    👌👌🚩🚩✊✊

  • @nareshguguloth9683
    @nareshguguloth968311 ай бұрын

    ❤❤❤❤❤🐆🐆🐆🐆🐆🐆

  • @bjpdurgaprasad2899
    @bjpdurgaprasad2899 Жыл бұрын

    👌👍🙏

  • @RameshReddy-sp5kl
    @RameshReddy-sp5kl11 ай бұрын

    Ramesh Anna gonth మూగబోద్దు 👌👌👌🙏🙏🙏

  • @user-lw3kx9ub8p
    @user-lw3kx9ub8p Жыл бұрын

    Manchi pata

  • @KOMALKOMAL-vu7du
    @KOMALKOMAL-vu7du Жыл бұрын

    🙏🙏nice ana nnaku kuda songs paadali ani unadi kaani yawaru naanu naa voice aadariki vinipichali anukutuna ana🙏🙏🤝🤝

  • @bandarivijaykumar1911
    @bandarivijaykumar19112 жыл бұрын

    Supra thathaya

  • @vijenderponnal7837

    @vijenderponnal7837

    2 жыл бұрын

    Super mama

  • @vijenderponnal7837

    @vijenderponnal7837

    2 жыл бұрын

    Super mama

  • @ademjayaram6738
    @ademjayaram673810 ай бұрын

    Kcr

  • @kalyanyadavs5544
    @kalyanyadavs5544 Жыл бұрын

    naaku avagahana lenapudu telangana udyamam jarigindhi Kani naku ooha vachaka telangana kosam udyamam chedam anukuntunna athi thakkuva rojulonne telangana mee lanti nayakulu udyama karula valla vachindi dhani KCR thanu lekunte telangana vachedi kadhanattuga matladuthunna paksham lo naku anipinchindi malli elantolaki paatha rojulu gurthu chese roju vastadi ani adhi malli eroju Neee patallo kanipistundi anna meeru naku oka avakasham este kachithanga meetho kalisi panicheyali ani undi anna పాటకు పల్లవి ఎలాగొ కళాకారుల కాళికి గజ్జెలు ఎలాగొ మీవెంట నేను ఉంటా అన్న ఒకసారి అవకాశం ఇవ్వండి ప్లీస్ 🙏🙏

  • @kalyanyadavs5544

    @kalyanyadavs5544

    Жыл бұрын

    Please give me a chance anna

  • @user-ty5sr3wc3
    @user-ty5sr3wc310 ай бұрын

    దమ్మున ఛానల్ సుక్క రాంనర్సయ్య మరియు మీరు తప్ప ఇంకా ఎవరు మాకు కనిపించడం లేదు... అందుకే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 Жыл бұрын

    రమేషన్న సూపర్ అన్నగారు. నిజాన్ని చూపించనికి రాసే పాటలని. ఇప్పుడు దొరలా గడ్డీల దగ్గర దొరలా పొగడతాలకే పాటని అమ్ముకునే వారికి మీ పాతతోనైన మేలుకొస్తదాని భావిస్తున్నా అన్నగారు ✊✊✊✊✊✊✊✊

Келесі