దుఖం తో పాట పాడిన మధుప్రియ... madhu Priya song for praja gayakudu gaddar,lb stadium

Ойын-сауық

Пікірлер: 247

  • @svr...6638
    @svr...663811 ай бұрын

    మధుప్రియ చాలా మంచి అమ్మాయి ఫ్యామిలీలో కామన్ అలాంటివి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎంతోమంది చాలామంది అట్లా పెళ్లిl చేసుకోలే అందరికి ఉన్నట్టే అమ్మాయి కూడా కలలు ఉంటాయి అందరు సపోర్ట్ చేయండి మన ఇంటి ఆడపిల్లనుకొని చేయండి ❤

  • @shrishailamthammannagari7794
    @shrishailamthammannagari779411 ай бұрын

    ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు... ఒక చరిత్ర కల్గిన గొంతుక ఒక చరిత్ర సృష్టించిన ఒక మనిషి... సాధారణ మరణంతో ముగిసిన ఆయన జీవితం

  • @ramuluadelli4989
    @ramuluadelli498911 ай бұрын

    గద్దరన్న పోరాట చరిత్రకు ఎవరూ సాటి రారు. ఆతని గజ్జెల మోత సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుంది. జయహో గద్దరన్న జోహార్లు జోహార్లు 🥗🙏🙏 ఏడెల్లి రాములు ✍️

  • @manmarianthaiah939

    @manmarianthaiah939

    11 ай бұрын

    జానపద పాటలు

  • @tingilkarjyothi856

    @tingilkarjyothi856

    11 ай бұрын

    0

  • @Pathakoti-nr6dg

    @Pathakoti-nr6dg

    11 ай бұрын

    శభాస్

  • @velpulasrinivas
    @velpulasrinivas11 ай бұрын

    నిన్న మొన్నటి సాయి చందు కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది. మరి TRS పార్టీ పెట్టనప్పటి నుంచి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. మరి మన గద్దర్ గారికి ఎంత ఇస్తాడో దొర చూడాలి.

  • @jithireddy8111

    @jithireddy8111

    11 ай бұрын

    ఇచ్చింది ప్రభుత్వం kadhu BRS పార్టీ

  • @velpulasrinivas

    @velpulasrinivas

    11 ай бұрын

    Brs పార్టీ వాళ్ళు కష్టపడి సంపాదించారా ఏంది? Brs పార్టీ కి సాయి చందు ఒక్కడే కళాకారుడిలా కనిపించాడా? మరి గద్దర్ గారు కనిపించట్లేదా???

  • @kmaheshpropertyandopenplot2383

    @kmaheshpropertyandopenplot2383

    11 ай бұрын

    వేయి కల్లతో waiting 🤔🤔🤔

  • @kmaheshpropertyandopenplot2383

    @kmaheshpropertyandopenplot2383

    11 ай бұрын

    Gaddar anna family ki anta Exgresiya estaro చూడలి waiting🤔🤔🤔🤔 that's moment

  • @ramuluadelli4989

    @ramuluadelli4989

    11 ай бұрын

    గద్దరన్న పోరాట పంథా వేరు సమరశీల పోరాట రాశీభూతం తాను ప్రభుత్వ ఎక్సగ్రేసియాలకు ఆశపడే అయితే చివరి వరకు నిబద్దతతో నడిచేవారు కాదు. ప్రపంచానికి పాటల సూరీడు తన జీవితం గురించి పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టాలి ఒక అంబేద్కర్ ఒక పూలే ఒక నెల్సన్ మండేలా చేగువేరా స్పార్టకస్ భగత్ సింగ్ ఇలాంటి వారంతా స్వయంప్రేరేపిత నాయకత్వం ఉన్నవారు. అణగారిన పీడిత ప్రజల కష్టాలను కన్నీళ్ళను తుడిచేసే దృవతారలు. గద్దరన్న కు జోహార్లు 🥗🙏🙏 ఏడెల్లి రాములు ✍️

  • @Maheshjangili897
    @Maheshjangili89711 ай бұрын

    జోహార్ గద్దర్ అన్న , జోహార్ జోహార్ 🙏🙏

  • @palempati
    @palempati11 ай бұрын

    ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయాము 😢😢

  • @velpulasrinivas
    @velpulasrinivas11 ай бұрын

    గద్దర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకం కదా... అందుకే ప్రభుత్వం ఏ ఆర్బాటం చేయదు...

  • @srinivaspadala-rc2oc

    @srinivaspadala-rc2oc

    11 ай бұрын

    Corectga seppavu

  • @aparnaemampur6574

    @aparnaemampur6574

    11 ай бұрын

    చందు వాల మనిషి కదా అందుకే

  • @rayudunittu2764
    @rayudunittu276411 ай бұрын

    Super nenu kuda ninnu chinnapatinundi ante 2011 nunchi chustunna naku mirante chala chala abimanam gaddar tatha ante chala istem❤❤

  • @hanumandlashankarnetha2925
    @hanumandlashankarnetha292511 ай бұрын

    గద్దర్ అన్న కు జోహార్లు జోహార్లు అమరహే జోహార్ జోహార్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఉద్యమ వందనాలతో అమరవీరుడు మూగవోయిన యుద్ధనౌక గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు

  • @Cutiepiers
    @Cutiepiers11 ай бұрын

    గద్దర్ గారికి ప్రభుత్వం తరపున గొరవంక నివాళి అర్పించాలి అధి వారి బాధ్యాత🙏❣️🙏🌻

  • @ramasubramanyam4572
    @ramasubramanyam457211 ай бұрын

    From గుంటూరు శ్రీ గద్దర్ లేని లోటు ఎవరు భర్తీ చెయ్యలేరు. మధు ప్రియా ఎక్కువ అవకాశం ఉన్నది జోహార్ అన్న గద్దర్ అన్న జోహార్..

  • @GChandramohanreddy
    @GChandramohanreddy11 ай бұрын

    It is alive gaddar songs always with singers of Telangana nee pataa nai vastunna nammo nice song we missed u gaddar garu

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu248711 ай бұрын

    ఆటలో పాటలు యాడ దుఃఖం ఉంది

  • @Ysreddy666
    @Ysreddy66611 ай бұрын

    మీరు గమనించి చూడండి సాయిచంద్ చనిపోయినప్పుడు ప్రభుత్వం చేసిన ఆర్బాటం ఎందుకో గద్దర్ విషయంలో చేయలేదు

  • @vootlasrinivasarao588

    @vootlasrinivasarao588

    11 ай бұрын

    ప్రభుత్వ లాంచ నాలతో అంత్య క్రియలు అంటే మామూలు గౌరవం కాదు రా ముందు అది తెలుసు కో

  • @aravindreddy8149

    @aravindreddy8149

    11 ай бұрын

    Assembly session lu unai kadha anna

  • @vryvry8929

    @vryvry8929

    11 ай бұрын

    సాయిచంద్ దొర గడిలా పాటగాడు... గద్దర్ అన్నగారు ఏమో దొర ఎందిరో వాడి పికుడేందిరో అన్నటువంటి ఉద్యమకారుడు. సబ్బండవర్గాల సమూహారమే గద్దరన్న పాట...మరి సాయిచంద్ పాట దొరకు ఊడిగం చేసే బానిస పాట

  • @anaparthiraviteja1238

    @anaparthiraviteja1238

    11 ай бұрын

    Dabbu dabbu dabbu manushulanu marustundhi

  • @luckyvlogs2525

    @luckyvlogs2525

    11 ай бұрын

    Anna niku vere pani ledha appudu negative gane vuntava

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala7211 ай бұрын

    ఆ పాట గద్దర్ కే సాధ్యం

  • @user-ix4nf2dd4b
    @user-ix4nf2dd4b11 ай бұрын

    జోహార్ గద్దర్ అన్న జోహార్ 💐💐🙏🙏

  • @Rajeshchowhan-tn2ur
    @Rajeshchowhan-tn2ur11 ай бұрын

    Paata vintunte really goosbumbs...

  • @avimaria3369
    @avimaria336911 ай бұрын

    జోహార్ గద్దర్ అన్న

  • @venkatreddy8161
    @venkatreddy816111 ай бұрын

    Rip gaddar anna super 🙏

  • @tatikondachinnaiah2269
    @tatikondachinnaiah226911 ай бұрын

    జోహార్ గద్దర్ anna

  • @TheTasteofLife.
    @TheTasteofLife.11 ай бұрын

    I got tears when…ni pata nai osthunanamo….sir i did not met bt I’m following u from Telangana struggles.huge respect u sir.

  • @pujariraveendra557
    @pujariraveendra55711 ай бұрын

    💐🙏

  • @sivakrishnakatini9701
    @sivakrishnakatini970111 ай бұрын

    Super ra madhu

  • @srinivasraodevalla953
    @srinivasraodevalla95311 ай бұрын

    Johar GADDAR ANNA❤❤❤❤❤

  • @billaswamy5753
    @billaswamy575311 ай бұрын

    Lal Salam Comrade - RIP

  • @ladyrgv1909
    @ladyrgv190911 ай бұрын

    Jai Telangana ❤

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa200911 ай бұрын

    We miss you sir

  • @user-to9qt2es5y
    @user-to9qt2es5y11 ай бұрын

    Oka manchi manishini kolpoyamu sontha intlo vallani miss aina feeling vasthundi😢

  • @janardhanramagiri2217
    @janardhanramagiri221711 ай бұрын

    Greet singer.. Rip😪

  • @Darshi12345
    @Darshi1234511 ай бұрын

    Mi gaanam mi rupamlo malli puttali sir 🙏🙏🙏🙏🙏.......

  • @ramakrishnasirra9177
    @ramakrishnasirra917711 ай бұрын

    జోహార్ గద్దర్ గారు

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti88133 ай бұрын

    Sister garu your song is very melodious and excellent

  • @rajujogu1451
    @rajujogu145111 ай бұрын

    Suuuper madhu priya

  • @kspkvr6352
    @kspkvr635211 ай бұрын

    జై జై తెలంగాణ

  • @Bhavya.333
    @Bhavya.33311 ай бұрын

    Super songs

  • @prathapjpj
    @prathapjpj11 ай бұрын

    Even I am RSS but I am always Gaddar Fan because of public figure and poor people servent in legacy

  • @shivaom793

    @shivaom793

    11 ай бұрын

    RSS EVARU BADHA PADADDHU ANI KORUKUNTADHI MANA HINDHUVULA KU DHROHAM CHESTHENE ADDU VACHHE VALLAKU BUDDHI CHEPTHADHI ANTHE JAI SRI RAM

  • @Cutiepiers
    @Cutiepiers11 ай бұрын

    Telangana government gaddar gariki govt tharapuna goravamga nivali samrpinchali🙏

  • @ANNANAIDU
    @ANNANAIDU11 ай бұрын

    రాంచరణ్ గారు "ప్రజా యుద్ధనౌక -గద్ధర్" అనే సినిమా తీసి గద్దర్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన పోరాటాలు, చిన్ననాటి అవమానాలు నేటి తరం యువతకు చెప్పాలి.. ... సినిమా ద్వారా గద్దర్ గారి చరిత్రను శాశ్వతం చేయాలి. ..

  • @varshi-harshi-memories2914

    @varshi-harshi-memories2914

    11 ай бұрын

    Yes…everyone should know about Gaddar garu…🙏

  • @pandupappu6569
    @pandupappu65694 ай бұрын

    Sandeep Bro super

  • @gottipudisampathkumar7
    @gottipudisampathkumar711 ай бұрын

    Sister chyllimma goooooddd song chylllliii

  • @popcornshowmovies
    @popcornshowmovies11 ай бұрын

    Rip sir😢

  • @mallikarjunreddy5919
    @mallikarjunreddy591911 ай бұрын

    😊

  • @garpallysrinivas8840
    @garpallysrinivas884011 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻gaddarannaku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagalakshmaiahbobbala7349
    @nagalakshmaiahbobbala734911 ай бұрын

    Rip sir 😭😭

  • @yesudas8494
    @yesudas849411 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @karthikdj4234
    @karthikdj423411 ай бұрын

    We miss u the great telangana leader

  • @busipallyveerareddy6522
    @busipallyveerareddy652211 ай бұрын

    Madhu priya padina patalaki lechipodaniki sambandham vundha

  • @user-nk9nh3lu5u
    @user-nk9nh3lu5u11 ай бұрын

    దొర రాజ్యం పోవాలి ప్రజా రాజ్యాంగం రావాలి.😮😮

  • @mohammedameer9700
    @mohammedameer970011 ай бұрын

    Rip daddar sar

  • @user-ph8jb1by6t
    @user-ph8jb1by6t11 ай бұрын

    Enjoy madu

  • @mohammedameer9700
    @mohammedameer970011 ай бұрын

    I miss you 💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭

  • @bandakindirajugoud2730
    @bandakindirajugoud273011 ай бұрын

    Lal salam comrade ,👏

  • @user-zy4xp9kc1t
    @user-zy4xp9kc1t11 ай бұрын

    🌹🙏🙏🌹గద్దర్ గారికి నివాళులు..

  • @JadavNishruthnayak
    @JadavNishruthnayak11 ай бұрын

    Johar 💪✊

  • @ravibommidi7564
    @ravibommidi756411 ай бұрын

    Johar.johar.gaddr.anna

  • @bedigelamahesh4437
    @bedigelamahesh443711 ай бұрын

    🙏💐TELANGANA🐅GADHARANA💐 great good singer Amara viruda joharlu

  • @Uday._.
    @Uday._.11 ай бұрын

    🤝👏✊✊✊✊💚

  • @ravijarupula8186
    @ravijarupula818611 ай бұрын

    😭😭

  • @srikarg8175
    @srikarg817511 ай бұрын

    Rip gaddar Anna 😢

  • @Acharya376
    @Acharya37611 ай бұрын

    Rip sir

  • @dineshs4291
    @dineshs429111 ай бұрын

    💐🙏🏾

  • @vidyasagarraoyerravally7513
    @vidyasagarraoyerravally751311 ай бұрын

    🙏

  • @dvsrinivas5735
    @dvsrinivas573511 ай бұрын

    Rip Gaddar sir🙏

  • @ksamadanam9016
    @ksamadanam901611 ай бұрын

    😢😢😢

  • @sidamsonerao4291
    @sidamsonerao429111 ай бұрын

    Johar Johar

  • @pandarimanne9566
    @pandarimanne956611 ай бұрын

    Johar.gadharna.johar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vnaveen9076
    @vnaveen907611 ай бұрын

  • @pasavulavenkatanarayana1506
    @pasavulavenkatanarayana150611 ай бұрын

    Rip Gaddar anna

  • @vamshikrishnasaragandla2225
    @vamshikrishnasaragandla222511 ай бұрын

    Johar gaddar garu amar hy

  • @gangaravi9211
    @gangaravi921111 ай бұрын

    Gaddar is a legend

  • @Chandrasekhar-nf2gv
    @Chandrasekhar-nf2gv11 ай бұрын

    Gaddar Anna great

  • @denkashivaram3534
    @denkashivaram353411 ай бұрын

    Rip gaddar Anna

  • @venkyrocks5593
    @venkyrocks559311 ай бұрын

    ఈ మధు ప్రియా చేసిన యవ్వారాలు ki మొహం చూస్తే చిరాకు వస్తది..చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా ఆమెను చూసేవాళ్ళం..పాట వినేవాళ్ళం..ఇపుడు aa పరిస్థితి లేదు

  • @user-be4dw5nb2i
    @user-be4dw5nb2i11 ай бұрын

    Wi missu tata

  • @Dj-iz4wh
    @Dj-iz4wh11 ай бұрын

    😭 0:11 😭

  • @pulaanji-fk9mo
    @pulaanji-fk9mo11 ай бұрын

    Rip gadar sir commride

  • @srikanthmuppaneni530
    @srikanthmuppaneni53011 ай бұрын

    Kcr bajana cheyadaniki vacchindi

  • @Rajihomebaker
    @Rajihomebaker11 ай бұрын

    Johar Gaddar sir🙏

  • @praju3384
    @praju338411 ай бұрын

    Super

  • @muniraju.mmuniraju.m5654
    @muniraju.mmuniraju.m565411 ай бұрын

    Nayakudu gadara anna melone unaru

  • @NKN1961
    @NKN196111 ай бұрын

    RIP gaddar Sir

  • @user-ix4nf2dd4b
    @user-ix4nf2dd4b11 ай бұрын

    జోహార్ గద్దర్ అన్న జోహార్ 💐💐🙏🙏 1:50

  • @PrasannaraniKodem-xe2wd
    @PrasannaraniKodem-xe2wd11 ай бұрын

    😭😭😭😭😭

  • @amudapuramsridhar9117
    @amudapuramsridhar911711 ай бұрын

    Rip

  • @vijaykumarrtc3450
    @vijaykumarrtc345011 ай бұрын

    Diniki akkada simpathi

  • @anjaneyulupenimilla604
    @anjaneyulupenimilla60411 ай бұрын

    సురేందర్ ఎక్కడ పోయినట్టు

  • @rajugandla6761
    @rajugandla676111 ай бұрын

    ఇగ మధుప్రియ కు కంపిటేషన్ లేకుండా అయితండి రోజు రోజు

  • @saamouni8601

    @saamouni8601

    11 ай бұрын

    😂😂😂😂

  • @meenajanagam

    @meenajanagam

    11 ай бұрын

    anni pichi matalu mataldakandi... oka manishi chanipovalani evaru anukoru... evaru eppudu chanipoyedhi thelvatledhu...madhupriya matram lifelong ikkada untundha... Negative ga matladam manukondi 1st

  • @rameshkodicharla5271

    @rameshkodicharla5271

    11 ай бұрын

    Yes

  • @rameshkodicharla5271

    @rameshkodicharla5271

    11 ай бұрын

    Yes

  • @sabhavathswathi4704
    @sabhavathswathi470411 ай бұрын

    Ekkad chusinaDene over action ekkuva untadi

  • @kmahesh9236

    @kmahesh9236

    11 ай бұрын

    Bro ala anakudadu

  • @madhurivadde860

    @madhurivadde860

    11 ай бұрын

    Enduku ala antaru vaari meeda abhimanamtho velluntadi paadutuntadi

  • @raviravindar6755

    @raviravindar6755

    11 ай бұрын

    Sakkaga matladuu

  • @anjaiahpagilla3909

    @anjaiahpagilla3909

    11 ай бұрын

    Correct

  • @mshanker3734

    @mshanker3734

    11 ай бұрын

    Gaddar garu supported madhu Priya from her childhood like grand father...

  • @badavathsrinu2877
    @badavathsrinu287711 ай бұрын

    Telangana kosam tana gundello bullete pettukoni andarini tana patatho entho mandiki spurthini echhi prajala kosame batiki prajala gundello nelichina ma gaddar anna tana famili ni kuda eppudu pattinchukoledu mari eyanaku enduku koti rupayalu evvaru

  • @venkatreddy7889
    @venkatreddy788911 ай бұрын

    Super song madhu priya

  • @rajbhaigaming2480
    @rajbhaigaming248011 ай бұрын

    Telagana raatam arpadindi ante gaddar anna ne but naadi kurnool 👍

  • @maheshgoud252
    @maheshgoud25211 ай бұрын

    Talent chupisthundi AKKADA SWARGASTHULU AYINADI THE GREAT LEGEND GADDAR SIR first dhani tharimeyandi ,🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺 vetini vadhileyandi

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk11 ай бұрын

    Gabbudana

  • @thativiswatej9440

    @thativiswatej9440

    11 ай бұрын

    Thappuga emdhuku maatladuthaaru

  • @moneypeoples7024
    @moneypeoples702411 ай бұрын

    Neeku seat istharu ley don't worry

  • @kallurisravanraj
    @kallurisravanraj11 ай бұрын

    A pata ijjat poinde😮😮

  • @ramanadhanya5828
    @ramanadhanya582811 ай бұрын

    Voice lo dammuledu.

  • @syedkaleem8815
    @syedkaleem881511 ай бұрын

    podustunna poddu meeda kulipoina gaanama😢

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu60133 ай бұрын

    Am voice ye nidhi

  • @sonysavitha1507
    @sonysavitha150711 ай бұрын

    Gaddar sir la avaru padaleru

  • @gunderani2137
    @gunderani213711 ай бұрын

    Evaru asalu e west dhantho gadhar uncle paata padinchedi . International singer la feel avaku madupriya. Ni kante great singer lu unaru Telangana lo.

Келесі