Dubbing Artist Srinivas Murthy Telugu Dubbed Voice of Surya, Vikram, Arjun, Mohan Lal,Madhavan,Ajith

Ойын-сауық

Dubbing Artist Srinivas Murthy Telugu Dubbed Voice of Surya, Vikram, Arjun, Mohan Lal, Madhavan, Ajith

Пікірлер: 1 900

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah17003 жыл бұрын

    తెర వెనుక ఉన్న అసలైన హీరోవి నువ్వే బ్రో

  • @nageswararaokotum9455

    @nageswararaokotum9455

    3 жыл бұрын

    Super voice bro pantastic

  • @TheGuidingVoice

    @TheGuidingVoice

    3 жыл бұрын

    Couldn't agree more Srinivas Murthy garu, you are awesome!! Thanks for entertaining us!!

  • @prakashkp7294

    @prakashkp7294

    2 жыл бұрын

    @@TheGuidingVoice tttttttttttttt

  • @Morthavenkat

    @Morthavenkat

    2 жыл бұрын

    👍👍❤️

  • @mounisstylecorner7402

    @mounisstylecorner7402

    2 жыл бұрын

    S😊👍

  • @mallisudhakar444
    @mallisudhakar4443 жыл бұрын

    నిజంగా అద్భుతం సార్ మీ వాయిస్ సూపర్ 🙏

  • @srinivasappari3111

    @srinivasappari3111

    3 жыл бұрын

    సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీ వాయిస్ చాలా బాగుంది

  • @angelmahi1437

    @angelmahi1437

    3 жыл бұрын

    No more comments

  • @5-divyabadnana16

    @5-divyabadnana16

    3 жыл бұрын

    Wow what a talent sir🙏🙏🙏

  • @rajababu-pe4mv
    @rajababu-pe4mv2 жыл бұрын

    We miss😥 His Voice in recent 2 Movies of Surya Sir. 1. Aakasam Ni Haddura and 2. Jai Bhem ✊🏻

  • @pu______7682

    @pu______7682

    2 жыл бұрын

    Et kuda bro

  • @jatin7702

    @jatin7702

    2 жыл бұрын

    @@pu______7682 et suriya voice bro

  • @godgivenvoices1236

    @godgivenvoices1236

    Жыл бұрын

    జై భీంకు డబ్బింగ్ చెప్పింది నా ఫ్రెండ్ రమేష్

  • @begentle172

    @begentle172

    Жыл бұрын

    Has has been given his voice for many english Telugu dubbed movies where in he will make us mesmerize with his voice.

  • @yashwanthkrishna7068

    @yashwanthkrishna7068

    Жыл бұрын

    Missed as Rolex in Vikram 🔥🔥

  • @WILSON_CARBON
    @WILSON_CARBON Жыл бұрын

    "Saddened to hear about the passing of Srinivas Murthy, a well-known dubbing artist in the Telugu and Tamil film industry. His voice brought life to many beloved characters and he will be greatly missed. My thoughts and condolences go out to his family and loved ones. Rest in peace, Srinivas Murthy."

  • @Kalyan_Vlogger
    @Kalyan_Vlogger3 жыл бұрын

    ఇన్ని రోజులు ఎవరా అనుకున్నా.. మీరా.. Bro, Great voice

  • @bhanuchamarty9487
    @bhanuchamarty94873 жыл бұрын

    కళలకు కాణాచి అయిన మా విజయనగరం బిడ్డ ఈయన తండ్రిగారు శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి గారు. మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న ఈయనకు నా అభినందనలు.

  • @ramanaidum1381

    @ramanaidum1381

    3 жыл бұрын

    లైక్ కొట్టింది తండ్రి గారి పేరుతో చెప్పునందుకు

  • @vaddadisatyanarayana6428

    @vaddadisatyanarayana6428

    3 жыл бұрын

    Madhi vizianagaram lankaveedhi

  • @ashokasusarapu

    @ashokasusarapu

    2 жыл бұрын

    @@vaddadisatyanarayana6428 Yes I am proud to be from Vizianagaram, Thast is Our Vizianagaram great

  • @kumarprasanth104

    @kumarprasanth104

    2 жыл бұрын

    Bro nijamga itanidhi vizianagaram ahh super

  • @durgabhavani3078

    @durgabhavani3078

    2 жыл бұрын

    I am frm vzm

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari89283 жыл бұрын

    వందల సార్లు మీ voice విన్నాను కానీ మిమ్మల్ని చూడలేదు ఈ రోజు చూసాను చాలా సంతోషం వేసింది 🙏అన్ని కళలు హీరోలకే ఇచ్చింటే ఆ దేవుడు ఇంత మంది ఇండస్ట్రీస్ లో ఉండేవారుకాదు. దేవుడికి తెలుసు ఎవరికీ ఏ కళ ఇవ్వాలో thank you so much సూర్య గారు

  • @alwalaseshaphanisetty300

    @alwalaseshaphanisetty300

    Жыл бұрын

    Same now I hear even this day I thought Hiro are telling the Dialogs

  • @vizag420
    @vizag4202 жыл бұрын

    Eyes close chesi vinte..we have 100% visuals of heros in front of us..great voice sir...👏👏👏

  • @rahulhublikar3317
    @rahulhublikar33173 жыл бұрын

    🙏🙏చాల చాల బాగుంది సార్ మీ గొంతు దేవుడు ఇచ్చిన వరం ఇంత మంది హీరోలకు డబ్బింగ్ చెప్పడం చాలా గ్రేట్ సార్

  • @divyapagutla7211

    @divyapagutla7211

    2 жыл бұрын

    𝑝𝑙𝑙𝑙𝑙𝑙𝑙

  • @srilatha3022

    @srilatha3022

    2 жыл бұрын

    Ss అవును

  • @chocolateboy7548
    @chocolateboy75483 жыл бұрын

    అపరిచితుడు లో ఆ వాయిస్ ని ఎప్పటికి మర్చిపోలేను సర్.

  • @ysjaganfansap5764

    @ysjaganfansap5764

    2 жыл бұрын

    S

  • @sureshch1383

    @sureshch1383

    2 жыл бұрын

    Yes

  • @sridwarakamaitv

    @sridwarakamaitv

    2 жыл бұрын

    Yes

  • @malli-vn5yj
    @malli-vn5yj Жыл бұрын

    కార్తికేయ 2 anupam kher సన్నివేశానికి డబ్బింగ్ చెప్పిన మీకు శతకోటి వందనాలు 👌👌🙏🙏🙏 excellent ga తెలుగు dubbing చెప్పారు sir..meeru.. ee సన్నివేశానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంతే అది మీరు అందించిన స్వరం..🙏🙏🙏

  • @govindteeda9161

    @govindteeda9161

    9 ай бұрын

    Karhikeya 2 lo anupamkher ki dubbing cheppindi vayuputra nagarjuna

  • @mohanreddy5722
    @mohanreddy57223 жыл бұрын

    Dinamma 😂😂😂 ayaana nijanga matladutunna inkevaro dubbing cheptunatte undi , super

  • @balajisrinivas8509
    @balajisrinivas85093 жыл бұрын

    చాలా హ్యాపీ గా ఉంది sir మీ ఇంటర్వ్యూ చూస్తుంటే.

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai3 жыл бұрын

    Dubbing artist is no one but an actor behind the scenes 😊 amazing talent...

  • @tdparmy9679

    @tdparmy9679

    3 жыл бұрын

    Yes aunty...😂😂🤣🤣

  • @sudharani3627

    @sudharani3627

    3 жыл бұрын

    Sir super voice

  • @YouTube_seguyt

    @YouTube_seguyt

    3 жыл бұрын

    Hi mam

  • @saitejanetha7348

    @saitejanetha7348

    3 жыл бұрын

    Hii

  • @n.a.m.s8171

    @n.a.m.s8171

    3 жыл бұрын

    True

  • @athadu0647
    @athadu06472 жыл бұрын

    సింహం గర్జంచి నట్టుగా ఉన్నది అన్న మీ వాయిస్ ముఖ్యంగా సూర్య గారి మూవీస్ కి మీరు dubbing చెప్పారని ఇన్నాళ్లు తెలీదు తెర వెనుక మీరే హీరో 🙏🥳

  • @Varunkumarupdatenews9946
    @Varunkumarupdatenews99463 жыл бұрын

    మిమ్మల్ని కన్న తల్లికి శతకోటి. వందనములు. anna 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jbp6165
    @jbp61653 жыл бұрын

    అద్భుతం , ఇన్ని రకాలుగా డయలాగ్ లు చెప్పడం గ్రేట్...

  • @Mahesh-hu2ug

    @Mahesh-hu2ug

    2 жыл бұрын

    Dialogues kaadu ayane vaallandariki dubbing cheppedi

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv54213 жыл бұрын

    చాలా బాగుంది సార్ ,ముఖ్యంగా సింగం సూర్యకి 50%మీకే చెందుతుంది.

  • @ramniranjan.k
    @ramniranjan.k Жыл бұрын

    Very sad to hear his sudden demise.... Rest in peace... 😥😥😥😥

  • @sindhusunkara_
    @sindhusunkara_3 жыл бұрын

    Surya voice ❤️❤️❤️❤️

  • @tdparmy9679

    @tdparmy9679

    3 жыл бұрын

    🤣😂👏

  • @pulanageswararao1851

    @pulanageswararao1851

    3 жыл бұрын

    🙏Gods gift to u ,Really superb👌👏

  • @Mahesh-hu2ug

    @Mahesh-hu2ug

    2 жыл бұрын

    @Sreekumari albukra satyadev baagaane cheppaadu

  • @ravikumarkodi9765
    @ravikumarkodi97653 жыл бұрын

    చాలా బాగుంది అండీ,, మంచి ఇంటర్వ్యూ చూపించిన సుమన్ tv గారికి ధన్యవాదములు...... రవి

  • @bonuaswini4726
    @bonuaswini47263 жыл бұрын

    మీరు మా విజయనగరం వారు కావడం నిజంగా గర్వంగా ఉంది sir

  • @anushaperla4325
    @anushaperla4325 Жыл бұрын

    మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan44663 жыл бұрын

    సూర్య గారి వాయిస్ 100 పర్సంట్ సెట్ అయింది సర్

  • @pulsardefinitelymale

    @pulsardefinitelymale

    3 жыл бұрын

    Set avvadam enti bro. Ayane real ga dubbing cheppedi.

  • @vanisrinu9999

    @vanisrinu9999

    3 жыл бұрын

    Real singam meru sir

  • @janasenajsp6075

    @janasenajsp6075

    3 жыл бұрын

    Set avvadam yenti ra babu dubbing cheppindhe ayana

  • @SYHA1631

    @SYHA1631

    3 жыл бұрын

    సెట్ అవ్వడం ఏందిరా అయ్యా...... సూర్య తెలుగు సినిమాల్లో నువ్వు వినే వాయిస్ ఈయనదే

  • @ridersiraaj3128

    @ridersiraaj3128

    2 жыл бұрын

    Set అవ్వడం కాదు బ్రో.. ఇప్పుడు చెప్పిన అందరికీ ఆయనే డబ్బింగ్ ఆర్టిస్ట్.. తెలీక మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటారేమో.. 😆😆😂🤣

  • @omsagarragiwar9155
    @omsagarragiwar91553 жыл бұрын

    సూర్య వాయిస్ సూపర్...

  • @krishnakanukollu7695
    @krishnakanukollu76952 жыл бұрын

    Thank you Suman TV. ఈయన గొంతు వున్నాను. చూసే భాగ్యం ఈ రోజే

  • @srilatha3022
    @srilatha30222 жыл бұрын

    Very nice super sir Hat up sit Great voice sir ఇన్ని modilestion లో ఇంత మంది Hero లకు .. Really Great 🙏🙏👌👌❤🌹⭐️💪

  • @lotusgoldtv1362
    @lotusgoldtv13623 жыл бұрын

    మిమ్మల్ని చూపించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు

  • @kumarpraveen6957

    @kumarpraveen6957

    3 жыл бұрын

    Super sir

  • @hemamalini3244

    @hemamalini3244

    3 жыл бұрын

    Chala chala thanks Andi SM garini chupinchinandhuku

  • @shaikrafi4748

    @shaikrafi4748

    3 жыл бұрын

    Yes tq Suman TV

  • @pushpalatha2453

    @pushpalatha2453

    3 жыл бұрын

    S Tq

  • @boysbadesa2680

    @boysbadesa2680

    3 жыл бұрын

    @@shaikrafi4748 n

  • @ramsanapala2815
    @ramsanapala28153 жыл бұрын

    ఇలాంటి talent persons ni public ki introduce చేయండి

  • @shrivatsankith742
    @shrivatsankith7422 жыл бұрын

    అద్భుతమైన టాలెంట్ మీ సొంతం కంచు కంఠం ఒంటి గంభీరమైన స్వరం

  • @Sritejajeedigunta
    @Sritejajeedigunta Жыл бұрын

    He also dubbed for Tony Stark!

  • @venkannababu2416

    @venkannababu2416

    10 ай бұрын

    👍👍👍

  • @aadigaadu07

    @aadigaadu07

    3 ай бұрын

    even deadpool part 1

  • @srini2612
    @srini26123 жыл бұрын

    The BASE in his voice.. Aptly suits to all the characters he Dubbed for. A God Gifted Voice 👌

  • @baswaninagababu51
    @baswaninagababu513 жыл бұрын

    సార్ మీరు ఒక అద్బుతం సార్ మీరు నిండునూరేఏళ్ళు హయిగా వుండాలి సార్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి

  • @raghavendravh1443
    @raghavendravh1443 Жыл бұрын

    Cinema success ಆಗುವುದಕ್ಕೆ ನಿಮ್ಮ ಪಾತ್ರ ತುಂಬಾ ಮುಖ್ಖ್ಯ sir

  • @indudharshik111
    @indudharshik1112 жыл бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 super sir.... Inni years ki ilanti vallani interview chesinanduku suman tv ki chala tq

  • @sabavathkirankumarnaik4013
    @sabavathkirankumarnaik40133 жыл бұрын

    Upendra voice 👌 😀

  • @chaitanya1293

    @chaitanya1293

    3 жыл бұрын

    God is great😂

  • @sindhusunkara_
    @sindhusunkara_3 жыл бұрын

    Vikram voice 💚💚💚💚

  • @yadagirisreenivas6397

    @yadagirisreenivas6397

    3 жыл бұрын

    Excellent

  • @jagadeeshbabuk7914

    @jagadeeshbabuk7914

    3 жыл бұрын

    Hello..

  • @Nandipatirakeshkumar
    @Nandipatirakeshkumar2 жыл бұрын

    Thank you Suman TV. mee vallane Naku e roju e dubbing voice artist gurinchi telsindi

  • @bhaskarbathula3653
    @bhaskarbathula36532 жыл бұрын

    అన్నగారు మీ వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన వరం 💯💯👌👌👍👍💐💐🙏🚩🚩

  • @wastechannel1143
    @wastechannel11433 жыл бұрын

    Surya gari voice is soo...powerful and energitic

  • @beemanasrinivas5958
    @beemanasrinivas59583 жыл бұрын

    మాధవన్ voice రాకెట్రీ lo same to same super ga cheparu

  • @subbubodha6508

    @subbubodha6508

    3 жыл бұрын

    డబ్బింగ్ చెప్పిందే తను గా..

  • @muralikris8190
    @muralikris81902 жыл бұрын

    Dubbing is an art, to change and modulate the voices of different people and imitating their different styles of dialogue delivery is an amazing skill.

  • @shekarmasterdasari9939
    @shekarmasterdasari99393 жыл бұрын

    అన్న మీరు తోపు తోపు అంతే❤️❤️❤️🙏🙏🙏 మిమ్మలి చూపించిన టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు 🙏🙏....

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai3773 жыл бұрын

    Very talented artist. Dubbing is also a great art, which everyone cannot do. All the best Murthy garu and may God bless you and your family 🙏

  • @funnyanimalcompliance6721
    @funnyanimalcompliance67213 жыл бұрын

    Surya voice 🔥 🔥

  • @gopalaz
    @gopalaz2 жыл бұрын

    What a relent behind the screen !! Hats off to such talents !!

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar24772 жыл бұрын

    మూర్తి గారు మీకు దేవుడు యిచ్చిన వరం సూపర్ వాయిస్ మిమిక్రీ.God is great. Mee గొంతును నిరంతరం కాపాడుకోండి. God bless you.

  • @dsquare6352
    @dsquare63523 жыл бұрын

    మీ వాయిస్ సూపర్ sir...lot of talent sir... మీ వాయిస్ లో మాధవన్ గారి వాయిస్ సూపర్ sir..❤️❤️❤️💐💐💐💐🙏🙏🙏

  • @ravigujja9200

    @ravigujja9200

    3 жыл бұрын

    Hi

  • @gondisivaramakrishna345
    @gondisivaramakrishna3453 жыл бұрын

    అధ్బుతమైన వాయిస్.

  • @rameshathidhiprince9862
    @rameshathidhiprince98622 жыл бұрын

    Upendra. gariki,, ajith. gariki mi voice. baga soot avuthundi

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha90462 жыл бұрын

    Adbhutam ga vundi sir,mee voice. Best Wishes to you Srinivasa Murthy garu.Ee voice yevaridayi vuntundo ani aneka sarlu anukunnamu.Ippudu mimmalni video lo chustunte chala ascharyam ga vundi. Congratulations Srinivasa Murthy garu.Meeku intha manchi gambhiramaina, spashtamaina voice ichinanduku bhagavanhudiki Padabhivandanalu.MANY MANY THANKS TO SUMAN TV

  • @vuntlaeduchannel1617
    @vuntlaeduchannel16173 жыл бұрын

    Surya voice superb

  • @nivas341
    @nivas3413 жыл бұрын

    Thanks for introducing him to public.. his voice introduced many other language heros to telugu audience.. talented artist..

  • @nagarajudoddi4360
    @nagarajudoddi4360 Жыл бұрын

    E lanti dynamic tho interview cheshi maku chupinchi nandhuku special ga Suman TV valaku tq u enka elanti dynamics nu vethiki thiyali ani asishtunam ........

  • @devadasusubbalakshmi6892
    @devadasusubbalakshmi68923 жыл бұрын

    Such a nice voice... Fully talented man.... Thanks to Suman TV...

  • @sridevisiri7817
    @sridevisiri78173 жыл бұрын

    Thanks to suman Tv for showing the great person 👍

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda25923 жыл бұрын

    Very talented dubbing artist Mr Srinivas Murthy These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 Жыл бұрын

    Very Good Efforts and Achievements by Suman T.V. Thank you so much, for giving an Opportunity to express my opinion. Thanks To Suman T.V. Management. 🙂🙏🙏🙏🌹🎈💐

  • @Rsnsastryrangavarjjula
    @Rsnsastryrangavarjjula5 күн бұрын

    శ్రీనివాసు గారు మీ వాయిస్ అద్భుతం

  • @prathap2781
    @prathap27813 жыл бұрын

    Excellent dubbing artists...👆👍 I like u r voice..👍👌

  • @BenjaminTripleh
    @BenjaminTripleh3 жыл бұрын

    దేవుడు గొప్ప వాయిస్ ఇచ్చారు మీకు, మా సూర్య కి పక్క సరిపోయింది మి వాయిస్ సింగం 4 ఎప్పుడు sir

  • @nvdhfdarling6355

    @nvdhfdarling6355

    2 жыл бұрын

    Singam 4 tayadam ledhu bro mana hari garu endhukanty TN loo oka amayakudini police luu torchar pyti champysaru apudu ayana naa singam movie loo prathi police hype chupisthunanu epudu ee dharunam chusaka apysthunaa annaru emo chudham mari rowdy laakanna denger police mamalu

  • @BenjaminTripleh

    @BenjaminTripleh

    2 жыл бұрын

    @@nvdhfdarling6355so sad..hari garu చూపించినట్టు నిజంగా పోలీస్ లు ఉన్నారు ఎవరో అల చేశారు అని department antha కాదు కదా, ప్రతి నిజాయితీపరుడై వారికి సింగం సినిమా అంకితం చేయొచ్చు కదా ఈ అమాయకుడు చనిపోయిన సంఘటన ఆధారంగా తీసుకుని ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఎలా వ్యవహరిస్తారో చూపించవచ్చు.. అప్పుడు పోలీస్ స్టోరీ తర్వాత ఇపుడు సింగం నాకు ప్రాణం I love police. the power of nation

  • @BenjaminTripleh

    @BenjaminTripleh

    2 жыл бұрын

    @@nvdhfdarling6355 TQ bro

  • @motekrishna8298
    @motekrishna82982 жыл бұрын

    సార్ సూపర్ ఎక్స్లెంట్.. మీ వాయిస్ చాలా చాలా బాగుంది

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul88652 жыл бұрын

    ఇంత మందికి voice ఇస్తున్న మీకు చాలా thanks

  • @csrcmurthy4989
    @csrcmurthy49893 жыл бұрын

    చాలా బాగుంది... నేను కూడా ఒక వాయిస్ ఆర్టిస్ట్ ని.. అందుకే ప్రేరణ అందించే ఇంటర్వ్యూ...

  • @galisubbarao2067
    @galisubbarao20673 жыл бұрын

    good suman tv- for bringing into light such matti lo manikyalu- for 15 years I didn't know who dubbed for vikram in aparuchitudu- good job

  • @homiebaba
    @homiebaba2 жыл бұрын

    అపరిచితుడు అన్ని variations సూపర్ 😊👌

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 Жыл бұрын

    శ్రీ నివా .స్ మూర్తి గారు నాకు తెలసు తమ్ముడు ఆయన కో సం ఎవడు ఏ చ్దా డో కాని నేను ఏ చ్చాను .మంచి వాయి స్త మ్ముడు న రెం డు పిజె శర్శ కుటుం నుంచి వచ్చి నే గ . సారీ

  • @dasarikumar9988
    @dasarikumar99883 жыл бұрын

    Really.....naaku surya voice evaricho choodalanipinchedi......thanks a lot ..

  • @ramakrishnabalagani3611
    @ramakrishnabalagani36113 жыл бұрын

    Upendra voice👌👌👌

  • @livethelife134
    @livethelife1343 жыл бұрын

    These many days nijanga aa heroes eh matladaru annatu set ayyindi...sakhi nundi ippativaraki ante super ... He is the real hero. ...never felt like dubbing...salute to u👏👏

  • @chprasanthi7041
    @chprasanthi70413 жыл бұрын

    Got goosebumps🔥🔥

  • @sonusud2900
    @sonusud29003 жыл бұрын

    Just close your eyes and listen his dialogues..... Definitely we visualized all the heros👌👌

  • @vinaygoud761
    @vinaygoud7613 жыл бұрын

    Aparchithudu and upendra awesome...👍👍

  • @athadu0647
    @athadu06472 жыл бұрын

    Vikram movie lo surya gariki meru dubbing cheppalsindhi sir 🥵 That base in your voice really addicted 🔥🔥

  • @mangatiuthej
    @mangatiuthej2 жыл бұрын

    Super sir.... Surya gariki mi voice baga set iendhi sir.... And iron man lo Tony Stark ki kuda.... Excellent sir.... I am the biggest Fan of u

  • @rameshbabu8286
    @rameshbabu82863 жыл бұрын

    Extraordinary Variations 🙏

  • @ankaiahdasari6666
    @ankaiahdasari66663 жыл бұрын

    యాంకర్ కి నవ్వడానికి కూడా శక్తి లేదేమో..కదలకుండా నవ్వుతున్నాడు మహానుభావుడు.

  • @cordialassociates8368

    @cordialassociates8368

    3 жыл бұрын

    😂

  • @srinubabugathada9654
    @srinubabugathada96542 жыл бұрын

    సూపర్ సార్ తెరవెనక అసలైన హీరో మీరే

  • @islavathraghu5133
    @islavathraghu51333 жыл бұрын

    సింగం సూర్య కాదు నీవు అన్నా what a amazing show

  • @ravalipanja5194
    @ravalipanja51943 жыл бұрын

    Vammoo wt a voice...grt sir😍😍

  • @lally_foodcrush1094
    @lally_foodcrush10943 жыл бұрын

    Sakhi movie lo hero ki dubbing cheppindi evara ani chala search chesa but eppudu dorikindi really assom❤❤❤😍

  • @Balu-jd6im
    @Balu-jd6im3 жыл бұрын

    సార్ మీరు మా తెలుగువారు అయినందుకు గర్వంగా ఉంది నిజానికి మీరు చెప్పిన హీరోలెవరి గొంతు ఇంత అద్భుతంగా ఉండదు

  • @foodandcraft5113
    @foodandcraft51133 жыл бұрын

    Good interview. Elevated behind silver screen hero's.

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda25923 жыл бұрын

    Very talented dubbing artist. These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.

  • @kubireddinagaraju
    @kubireddinagaraju3 жыл бұрын

    Ami చేశారు అన్న సూపర్ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ ❤❤❤❤

  • @kondasampath2544
    @kondasampath25443 жыл бұрын

    Surya vikram Arjun upendhra laanti goppa artists Ki dubbing chepparante meeru great sir

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi96073 жыл бұрын

    Wow very cute voice great full job God bless you your family Hall my dear Sir 🙏🙏🙏🙏🙏

  • @telugufromenglish4756
    @telugufromenglish47563 жыл бұрын

    Wow, such an amazing talent! All the great talent in Tollywood could potentially grow bigger than Hollywood someday. There are already so many people beginning to discover the great Telugu films & do reaction videos.

  • @manikarunya499
    @manikarunya4993 жыл бұрын

    God gifted u great voice

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover3 жыл бұрын

    Ayyo super voice andi meedhi first time mimmalni ila chudadam chala bavundhi 👍

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 Жыл бұрын

    Very Very golden voice. Very inspirational words To Young artists, who preferred Dubbing as peofession. 🙂🙏🙏🙏

  • @suryateja9194
    @suryateja91943 жыл бұрын

    The best in one of the dubbing artist Srinivas murthi gaaru I love your voice

  • @praveenpokuri4575
    @praveenpokuri45753 жыл бұрын

    Surya voice exact ga undi... Superb dubbing... 👏👏

  • @mohan5228

    @mohan5228

    3 жыл бұрын

    Surya ku dabbing cheppede ithanu

  • @Sai37257
    @Sai372572 жыл бұрын

    Great voice sir, mee voice vintunte movies lo scenes gurtostunnai.

  • @jitendrakumar-ih8hz
    @jitendrakumar-ih8hz2 жыл бұрын

    The most under rated dubbing artist. Meeru super bhayya. Thanks suman tv for showing him.

  • @naveenreddy5551
    @naveenreddy55513 жыл бұрын

    నిజంగా మీ వాయిస్ excellent సర్......నేను సూర్య గారి సింగం మూవీ సిరీస్ అన్నీ ఇప్పటికీ టీవీ లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాను.... ఎందుకంటే, సూర్య గారు నా ఫేవరేట్ హీరో.......దానితో పాటు , dialouges modulation in సూర్య గారి మూవీస్..... కానీ, రీసెంట్ గా వచ్చిన సూర్య గారి సినిమా, *ఆకాశమే నీ హద్దురా* సినిమా లో మాత్రం వాయిస్ మారినట్లు అనిపించింది....

  • @mamidipalliramakrishna9059

    @mamidipalliramakrishna9059

    3 жыл бұрын

    Yes satya dev dubbing

  • @Mahesh-hu2ug

    @Mahesh-hu2ug

    2 жыл бұрын

    Akasame haddu movie ki satydev dubbing cheppadu Tarvatha vachina Jai bheem movie ki eyana dubbing cheppadu

  • @bharathigsp
    @bharathigsp3 жыл бұрын

    Very talented.... never know about him though listening his voice in lot of movies.

  • @vanichapala7616
    @vanichapala76162 жыл бұрын

    Wowwwww excellent voice sir God gift 👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @nagastarguntu8634
    @nagastarguntu8634 Жыл бұрын

    great sir telugu surya fans sagam me voice credit sir

  • @vaddiparthi
    @vaddiparthi3 жыл бұрын

    I m big fan of the voice.. Good that you have introduced the man behind the scene...great talent

Келесі