Dubbaka BJP MLA Raghunandan Rao Exclusive Interview | A Candid Conversation With Swapna

Here is the exclusive Interview with Dubbaka BJP MLA Raghunandan Rao with senior Journalist Swapna only on "A Candid Conversation With Swapna" 4.
In this exclusive interview, Dubbaka BJP MLA Raghunandan Rao talks about Telangana CM KCR's governance, BJP future strategies, current political affairs in Telangana state and many more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Пікірлер: 809

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi51793 жыл бұрын

    డా.బి.ఆర్.అంబేద్కర్ గారి గురించి ఇంత అద్భుతంగా ఎవరూ చెప్పలేరేమో. ఆ మహానుభావుడు యావద్భారతదేశ సొత్తు. ఇద్దరు మేధావులు ఒకే వేదికపై మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంది, విజ్ఞానం మాకు కూడా పంచబడింది. ప్రశ్నలు, జవాబులు అత్యంత వేగంగా, తెలివిగా, శరపరంపరలుగా సంధింపబడ్డాయి., వివరింపబడ్డాయి. అద్భుతమైన వాగ్ధాటితో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఇంటర్వ్యూ.🙏🏻👌👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @thummanagotivenu3829
    @thummanagotivenu38293 жыл бұрын

    నిజం నిద్ర లేచే సరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తాది wah,👏👏👏

  • @supr6

    @supr6

    3 жыл бұрын

    Crt bro, black money foreign nunchi techi infra projects lo invest chestunaru anta. Idi highlight assal, petroleum products meda tax takva cheyandi ante infra projects lo investment chestunam kudaradu anaru ise BJP vallu. Oka Central minister anle black money techi infra projects lo pedtunam ani

  • @n.narsimareddy1903

    @n.narsimareddy1903

    3 жыл бұрын

    Super

  • @mahendershankar1938
    @mahendershankar19383 жыл бұрын

    వివేకానందుడు మాకు ఆదర్శంగా తీసుకుని ముందుకు కదులుతున్నము ఆత్మ విశ్వాసం తో బ్రతుకుతం అన్నివిషయలు మేము నిజాయితీగా పనిచేస్తుంనము ఇది మా సిద్ధoతము 🚩🚩🚩💪💪💪

  • @ajaydyagal526
    @ajaydyagal5263 жыл бұрын

    అక్క ఒక trs mla లను ఇంటర్వ్య చేయండి.వాళ్ళని అడుగు ప్రశ్నలు .మీరు అడుగుతా అంటే నేను ప్రశ్నలు పంపిస్తా

  • @kothakurmaramesh8546

    @kothakurmaramesh8546

    3 жыл бұрын

    TRS MLA లు కెసిఆర్, ktr తప్ప ఇంకోటి రాదు

  • @supr6

    @supr6

    3 жыл бұрын

    @@kothakurmaramesh8546 idi crt bro. TRS miserably failed in building new leadership. Only vere parties nunchi techukovadam Paine focus petinru

  • @raviakhira8053

    @raviakhira8053

    3 жыл бұрын

    వాళ్ళకి అంత సీన్ లేదు భయ్యా

  • @anandrakhi1689

    @anandrakhi1689

    3 жыл бұрын

    Mallareddy 😂😂😂 adagandi

  • @ajaydyagal526

    @ajaydyagal526

    3 жыл бұрын

    @@anandrakhi1689 😂అంగూటి

  • @nandinnenagesh622
    @nandinnenagesh6223 жыл бұрын

    స్వప్న అక్కా నీవు కాదు... మీ టీం మొత్తం ఇంటర్వూ కోసం కూర్చున్న... రఘునందన్ రావు గారు బెదరడు ఆదరడు 👍

  • @ashokmajeti7220

    @ashokmajeti7220

    2 жыл бұрын

    😂😂😂 raghu anna ni confuse chese anthe scene veellaki ledhu

  • @venkateshamvurati7842

    @venkateshamvurati7842

    2 жыл бұрын

    4

  • @srikanthedunuri3996

    @srikanthedunuri3996

    2 жыл бұрын

    Great leader în TS

  • @user-lw1ui5no3o

    @user-lw1ui5no3o

    Жыл бұрын

    సార్ మీరు రైట్ గా వ్యక్తిగా మానవ విలువలను , రాజకీయానికి మీరు అవసరం సార్ నేను మీ లాగే ఆలోచిస్తుంటాను భాష గానీ ఇతరులు గౌరవించడం నాకూ ముఖ్య ఉద్దేశం కృతజ్ఞతలు సార్

  • @user-lw1ui5no3o

    @user-lw1ui5no3o

    Жыл бұрын

    Good leader in Telangana I am also Advocate bodhan in Nizamabad sir🙏

  • @maheshkarresura7015
    @maheshkarresura70153 жыл бұрын

    రఘునందన్ అన్న ఇంటర్వ్యూ అంటే చూడకుండానే like కొట్టేయడం అంటే అలవాటు అయ్యింది

  • @sureshempala5975

    @sureshempala5975

    2 жыл бұрын

    Anna tho ante anthe vuntadhi evarikaina karalsindhe

  • @prabhakarpatil6155

    @prabhakarpatil6155

    2 жыл бұрын

    Super

  • @iamdagadyt3737

    @iamdagadyt3737

    2 жыл бұрын

    Edhi real bro

  • @-YELLAM-

    @-YELLAM-

    2 жыл бұрын

    Yes

  • @sunny999ff

    @sunny999ff

    2 жыл бұрын

    💗

  • @madhudurishetti4646
    @madhudurishetti46463 жыл бұрын

    స్వప్నగారు మీరు ఇంకా చాలా పరిణతి చెందాలి...రఘునందన్ రావు లాంటి మేధావులను ఇంటర్వ్యూ చేయాలంటే....

  • @dharimodeldps8090
    @dharimodeldps80903 жыл бұрын

    స్వప్నగారు మీరు ఎం అడిగిన రఘు అన్న కు చెప్పే అంత ఉన్నది

  • @mvp6988
    @mvp69883 жыл бұрын

    ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే,ఊరంతా శత్రువులే 💯👌✅

  • @srikanthmaheswaram4855

    @srikanthmaheswaram4855

    3 жыл бұрын

    +/

  • @sridharangoth5013

    @sridharangoth5013

    3 жыл бұрын

    @@srikanthmaheswaram4855 superb

  • @avinashreddy2448

    @avinashreddy2448

    3 жыл бұрын

    Correct bro

  • @viralcontent8489

    @viralcontent8489

    3 жыл бұрын

    Wunnadi wunnatu em matladindu aadu?? 😂

  • @nnews247

    @nnews247

    3 жыл бұрын

    Yes

  • @srinugoud2024
    @srinugoud20243 жыл бұрын

    స్వప్నగారు మీ ఆస్తులమ్మి రోడ్లు వేస్తున్నారా ...రఘుఅన్న మంచిగ ఉంటే మంచిగానే మాట్లాడుతారు వెటకారంగ మాట్లాడితె అంతే వెటకారంగ ఉంటది అన్న సమాదానం

  • @maheshkarresura7015
    @maheshkarresura70153 жыл бұрын

    అన్న మీ లాంటి వల్ల ఇంటర్వ్యూ చూస్తే చాలా సబ్జెక్ట్ నేర్చుకుoటం

  • @venupanga6072

    @venupanga6072

    2 жыл бұрын

    అవును నిజం భయ్యా

  • @samrider077

    @samrider077

    2 жыл бұрын

    Sss Mahesh Anna...

  • @excellentbhaimalleshyadav7304
    @excellentbhaimalleshyadav73043 жыл бұрын

    తొలిసారి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడిన రఘు అన్నను చూస్తే చాలసార్లు గెలిచి వెళ్లిన mla లాగా చాల విషయాలపై అనర్గళంగా మాట్లాడిన రఘు అన్నకు 🙏🙏🙏🙏

  • @venkateshnandyadapu1779
    @venkateshnandyadapu17793 жыл бұрын

    ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా ఎంతో మందిని చైతన్యపరుస్తున్నారు అన్న

  • @vinodreddy415
    @vinodreddy4153 жыл бұрын

    MLA సాబ్ రఘు అన్న 💪💪💪😎😎😎🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩🚩జై బీజేపీ

  • @sarpet9660

    @sarpet9660

    3 жыл бұрын

    nee face

  • @vinodreddy415

    @vinodreddy415

    3 жыл бұрын

    నీకు నచ్చలేదు అంటే నువు ఎక్కడో తప్పు చేసిన వాడివి అని అర్థం

  • @sandeepindia2571

    @sandeepindia2571

    3 жыл бұрын

    వకీల్ సాబ్ కూడా. గుడ్ లీడర్...

  • @sandeepindia2571

    @sandeepindia2571

    3 жыл бұрын

    @@vinodreddy415 రఘునందన్ ప్రజల మనిషి, అది తెలుసుకో.. ఒక్క సారి దుబ్బాక వెళ్లి ప్రజలను అడుగు...

  • @vinodreddy415

    @vinodreddy415

    3 жыл бұрын

    @@sandeepindia2571 ఎవరికి చెప్తున్నావ్ అన్న దుబ్బాక కు వెళ్లి తెలుసుకో అని

  • @shivashivudu9774
    @shivashivudu97743 жыл бұрын

    అరే ఏంట్రా ఇది ఇంటర్వూ చేసే నివ్వె తాడబడితే ఎలా అక్క గారు మా అన్నా తో మాట్లాడాలి అంటే నీలాంటి వాళ్ళు వంద మంది కావాలి...నివ్వు యాంకర్ లాగా ఇంటర్వ్యూ చేయడం లేదు ...TRS తొత్తు లాగా మాట్లాతున్నావ్...

  • @bharathgk5910
    @bharathgk59102 жыл бұрын

    I got addicted to watch ur Interviews sir.... The indepth knowledge and ground reality you have....s awesome 👍

  • @shivashivudu9774
    @shivashivudu97743 жыл бұрын

    జై రాఘన్న... టాకింగ్ కింగ్ రఘునందన్ రావు...

  • @someshchinna2899
    @someshchinna28993 жыл бұрын

    ఏ విషయం పైన ఐనా అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడు రగన్న 😍

  • @irepalleshankar49

    @irepalleshankar49

    3 жыл бұрын

    Correct 👍

  • @nellinarayana273

    @nellinarayana273

    2 жыл бұрын

    THANQUE.RAGHU

  • @user-yn2mm5xz5f

    @user-yn2mm5xz5f

    9 ай бұрын

    Jai sriram

  • @exploreourcountry7528
    @exploreourcountry75283 жыл бұрын

    ఇంకోసారి రఘుఅన్న నీ ఇంటర్యూ అంటే స్వప్న అక్క రాష్టం వదిలి పారిపోతుంది పక్క. ఓవారాల్ గా చూస్తే ఒక్క తెరాస సపోర్టర్ ఒక్క బీజేపీ సపోర్టర్ కి మధ్య వాదన లాగా వుంది, ఎలా అయినా రఘు అన్న నీ ఇరకాటం లో పడేయాలి అని అనుకున్నారు కానీ అన్న డేట్ లతో సహా చెప్పే సరికి స్వప్న అక్క నోరు మూత పడింది. అక్క ఇంటర్యూ అయ్యాక dolo 650 నాలుగు గోళీలు వేసుకొని పడుకుంది కవచ్చు

  • @sandeepindia2571

    @sandeepindia2571

    3 жыл бұрын

    👍

  • @cherry1602

    @cherry1602

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @sp..788

    @sp..788

    3 жыл бұрын

    She is sanathana hindu supporter

  • @NareshKumar-cs4bj

    @NareshKumar-cs4bj

    3 жыл бұрын

    😂👌

  • @madasuhussainrao844
    @madasuhussainrao8443 жыл бұрын

    MLA Raghunandan Rao garu..well explained and fantastic words ..no words to say...excellent candid conversation..👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @malleshchirra3204
    @malleshchirra32043 жыл бұрын

    Superb discussion boss, you have given very good path for BJP workers in the state and country . My final comment is .... Mentor is addressing to the state. I will be with you always in our Dubbaka along with state too. -Regards, Mallesh Chirra.

  • @sanjayrameshkurma2687
    @sanjayrameshkurma26873 жыл бұрын

    మీరు బాగా నవ్వుతూన్నారు మేడం రఘునందన్రావ్ అన్న గారు దేవుడు

  • @shettysrinujanagama2221
    @shettysrinujanagama22213 жыл бұрын

    అన్నా నీవు తోపు చాలా మంచి అందరికీ తెలిసే బాషలో చెప్పావ్ అన్నా

  • @venkateshduddu2302
    @venkateshduddu23023 жыл бұрын

    రఘునందన్ రావు గారు చాలా బాగా మాట్లాడారు - వాస్తవాలు జాగర్తగా బయట పెట్టారు స్వప్న గారు మీ ఇంటర్వ్యూ బావుంది

  • @muskuramu4468
    @muskuramu44683 жыл бұрын

    అవ్వి మాటలా...లేక తూట లా ? తెలంగాణ ఉద్యమ కెరటమా నీకు వందనం !!

  • @sairag3958

    @sairag3958

    3 жыл бұрын

    Bro neeku ninjam cheppali ante nenu 7th class lo vunnapudu anukunta bro ap,Telangana divide ayyay appudu nenu kuda two divide avvakudadhu ani rally ki Dhaniki dheniki poyya kani ippudu artham avuthondhi two states divide avvadam lo thappuledhu ani

  • @charanrev4065

    @charanrev4065

    3 жыл бұрын

    Ak 47 Matalu anna nejanga gr8 Raghunundhan🙏👌😊

  • @anilgrandhala8236

    @anilgrandhala8236

    3 жыл бұрын

    Ragu anaa 💐💐🎉🎉

  • @chakrirayudu2893
    @chakrirayudu28933 жыл бұрын

    Jai raghu Anna. From Teacher, journalist, lawyer and MLA.

  • @naveenkumarthirukovela9015
    @naveenkumarthirukovela90153 жыл бұрын

    స్వప్న అక్కా నువ్వు అడిగే ప్రశ్నలు TRS MLA వాళ్లకు అడుగు ఎందుకంటే ....నువ్వు రఘున్న కు ఎన్ని ప్రశ్నలు అడిగిన తనదైన శైలిలో జవాబు ఇస్తాడు అర్థమైంద రఘాన్న అంటే నాకు దేవుడు

  • @youthiconp.s8477
    @youthiconp.s84773 жыл бұрын

    నిజాయితీ=రఘు అన్న

  • @mnishanth2164
    @mnishanth21643 жыл бұрын

    Raghu anna is true Leader 💐❤️

  • @yadagirimusham1971
    @yadagirimusham19713 жыл бұрын

    I really like the way Swapna asked questions one by one chalking the depth of the conversation with patience and perfect. I salute to Raghunandan Rao for his direct answers 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nagp8000
    @nagp8000 Жыл бұрын

    వెటకారం బాగుంది స్వప్నకి.... కానీ ఆ వెటకారం తోనే సూపర్ answer ఇచ్చారు రఘు గారు

  • @raghuboyini4742
    @raghuboyini47423 жыл бұрын

    మల్టీపుల్ లీడర్ మేధావి డిబేట్ కింగ్ ఉద్యమ నాయకులు యావత్ తెలంగాణ ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుక మా రఘన్నతో ఇంటర్వ్యూ చేయాలంటే కష్టమే ఎందుకంటే అన్ని సమస్యలపై మాట్లాడే సమాధానం ఉంటుంది..

  • @raviamulya
    @raviamulya3 жыл бұрын

    మీ టీం మొత్తం ఇంటర్వూ కోసం కూర్చున్న... రఘునందన్ రావు గారు బెదరడు ఆదరడు

  • @kallurikranthi2598
    @kallurikranthi25983 жыл бұрын

    ఇందుకే అన్న మీరు అంటే మాకు ఎనలేని అభమానం ❤️

  • @youthiconp.s8477
    @youthiconp.s84773 жыл бұрын

    వ్యక్తి స్వేచ్ఛ మన దేశంలో ఉన్నది అని యాంకర్ కి తెలియదు

  • @manasmalkapuram957
    @manasmalkapuram9573 жыл бұрын

    Teacher, Journalist, Lawyer, MLA and on the way to becoming Chief Minister 🔥🙌

  • @ajaydyagal526
    @ajaydyagal5263 жыл бұрын

    #voice of telangana జై రఘునందన్ అన్న♥️✊🙏🚩

  • @ganeshgani7945
    @ganeshgani7945 Жыл бұрын

    అన్నయ్య నీకు ప్రాణం ఇచ్చే అభిమాని నేను love u ❤️ Annayya

  • @muppedanagaraju5088
    @muppedanagaraju50883 жыл бұрын

    దమ్మున్న నాయకుడు రఘునందన్ అన్న 💪💪💪😎😎🚩🚩❤🥰

  • @iamprasadz
    @iamprasadz3 жыл бұрын

    తెలంగాణా ఉద్యమ సమయం నుండి చూశాం రఘన్న.. నిజమైన తెలంగాణా ఉద్యమ కారుడు 🙏#BJP🇮🇳🤘

  • @vijaysolanky7625
    @vijaysolanky76253 жыл бұрын

    కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నాయి సమాధానాలు

  • @sidducherukuri426
    @sidducherukuri4263 жыл бұрын

    35:25 - 37:55 రఘునందన్ రావు మాటలా ధ్వని 💥👏💪🚩

  • @mallugouda9798
    @mallugouda97983 жыл бұрын

    ರಘು ಅನ್ನ ನೀವು ಪಕ್ಕ ಫ್ಯೂಚರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನ

  • @prabhakarreddynayini5489
    @prabhakarreddynayini54893 жыл бұрын

    Prof nageshwar ganiki gattiga pettadu

  • @mvp6988
    @mvp69883 жыл бұрын

    రాఘన్న 💛🚩🚩 జై బీజేపీ 💪✊✊✊ #MissionTelangana2023

  • @vvvgoud4463
    @vvvgoud44633 жыл бұрын

    Promo chusi amea emo punch lu vestundi anukokandi.. motham chudandi Raghu anna bullet lu dhimpindu😂😂😂😂😂

  • @Moksha_1035

    @Moksha_1035

    3 жыл бұрын

    😂

  • @gundalashivakumar9044

    @gundalashivakumar9044

    3 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @vishwaroopacharya1246
    @vishwaroopacharya12463 жыл бұрын

    మంచి చర్చ, మంచి ఇంటర్వ్యూ....

  • @naveenlovely913
    @naveenlovely9133 жыл бұрын

    నువ్వు పెద్ద సెక్యులర్ దానివని మాకు తెలుసు స్వప్న గారు నువ్వు హిందువు కాకపోతే TTD లో ఎందుకు ఉన్నావ్.. నీలాంటి వాళ్ళకి అలాంటి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది దమ్మున్న లీడర్ రఘునందన్ రావ్ అన్న...🚩💪🔥

  • @saladivishnu4503

    @saladivishnu4503

    3 жыл бұрын

    Ur Correct Brother... Swapna Anty Hindu.. 10tv T.T.D. Homalaki Opposite ga Debate Chesindhi...

  • @ravisoljar6803

    @ravisoljar6803

    3 жыл бұрын

    స్వప్న...ఒక భ్రమిన్

  • @vishweshwargoud3030

    @vishweshwargoud3030

    3 жыл бұрын

    అక్క కట్టర్ హిందువే ఇంటర్వ్యూ వేరు వ్యక్తిగతం వేరు అని నా అభిప్రాయం

  • @shivaberelly3453
    @shivaberelly34532 жыл бұрын

    Being deeply loved by someone gives you strength, while loving someone deeply gives you courage.🙏🌹

  • @pavankumarp5711
    @pavankumarp57113 жыл бұрын

    Who came here after watching promo

  • @muralich5278
    @muralich52783 жыл бұрын

    Jai raghunandhan annaiah 🙏love from nalgonda

  • @sivaprasadgandikota9451
    @sivaprasadgandikota94512 жыл бұрын

    మాటల్లో తడబాటు,చూపులో బెదురు లేకుండా సూటిగా మాట్లాడే తత్వం కలిగిన నాయకుడు మన రగునందన్ రావు

  • @Thota1234
    @Thota12342 жыл бұрын

    Watching second time again - complete video without missing a single word. All for Raghunandan reddy gaaru. Thanks to anchor for asking worth questions not wasting Raghunandan reddy gaari time

  • @postman.2933
    @postman.29333 жыл бұрын

    స్వప్న గారు ఆయన rgv కాదు. రఘునందన రావు.

  • @kishorevonguru5700

    @kishorevonguru5700

    3 жыл бұрын

    Rgv kalli gotti saripodu vidu

  • @ajaydyagal526
    @ajaydyagal5263 жыл бұрын

    కాళేశ్వరం అనే ప్రాజెక్టు అనేబదలు షేనేశ్వరం ప్రాజెక్టు అనడం బెస్ట్

  • @ramuakula3189

    @ramuakula3189

    3 жыл бұрын

    నిజం అన్న 👌👌🙏🙏నికు jai రాఘ అన్న 🐆🐆🐆

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani87743 жыл бұрын

    జై రఘాన్న జై భారత్ జై జై బీజేపీ

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb3 жыл бұрын

    Firing interview jai raghanna...... 👍👍👍👍

  • @saikiranbathula7891
    @saikiranbathula78913 жыл бұрын

    What a interview fantastic

  • @pavankumarkannam7563
    @pavankumarkannam75633 жыл бұрын

    Wahhh annaa!!! E swapna dimma tirigelaa answers icharu.... Emey ki inkosari mimalni interview cheyyali ante rendu sarlu alochistadii.....

  • @saiamith6789
    @saiamith67892 жыл бұрын

    Excellent Sir, The Teacher, Journalist, Lawyer & MLA and on the way to becoming Chief Minister....Your are having all the knowledge of every aspect, please do more for our Telangana in a brooder perspective.

  • @Iam_Raam
    @Iam_Raam3 жыл бұрын

    Future CM : Madavaneni Raghunandan Rao Garu....Raghu anna fans, hit like...

  • @ganeshbuzz
    @ganeshbuzz2 жыл бұрын

    Informative discussion…!!!

  • @karatesrinu5485
    @karatesrinu54853 жыл бұрын

    నా అంచనా ప్రకారం స్వప్న కూ దిగింది

  • @pradeepprad4575

    @pradeepprad4575

    3 жыл бұрын

    Meeru thappu worda use chesthunnaru

  • @Sushraj152

    @Sushraj152

    3 жыл бұрын

    @@pradeepprad4575 yes rgv keep adi

  • @pradeepprad4575

    @pradeepprad4575

    3 жыл бұрын

    @@Sushraj152 Anavasaranga matalu jaruthunaru sir

  • @g.venugopalmudiraj8935

    @g.venugopalmudiraj8935

    3 жыл бұрын

    90mm road

  • @maheshkarresura7015
    @maheshkarresura70153 жыл бұрын

    నీ సెక్యులర్ వాదం ఎక్కువై పోయింది మేడం జాగ్రత్త మరి 😡

  • @sric555
    @sric5553 жыл бұрын

    Irrespective of parties, every mla should b like Raghu Anna...

  • @sandeepvaripally5345
    @sandeepvaripally53453 жыл бұрын

    ఏంటి సార్ ఆ మాటలు.... ఏ ప్రశ్న అడిగినా కూడా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా సమాధానాలు కాదు కాదు తూటాలు వదులుతున్నారు..... మీ లాంటి వారు తెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిస్థితు ల్లో చాలా అవసరం

  • @rajeshgoud7991
    @rajeshgoud79913 жыл бұрын

    Like Quick response personality sir and inspirational

  • @sandeepindia2571
    @sandeepindia25713 жыл бұрын

    ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉన్న వకీల్ అండ్ ఎం ఎల్ ఏ రఘునందన్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి స్వప్న గారు పూర్తిగా సంసిద్ధమై రావాలి,ఇలా విషయ పరిజ్ఞానం లేకుండా ఇంటర్వ్యూ చేస్తే ఇబ్బంది తప్పదు... అది ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది...

  • @charyrajoji4109

    @charyrajoji4109

    3 жыл бұрын

    She is talking as trs agent

  • @ssk237

    @ssk237

    3 жыл бұрын

    @@charyrajoji4109 absolutely bro

  • @sudhakarreddy9660
    @sudhakarreddy96603 жыл бұрын

    అన్నా తోపు

  • @cssriram
    @cssriram3 жыл бұрын

    Super and best interview 👌 Jai bjp Jai raghanna

  • @jagannathvalluri6686
    @jagannathvalluri66863 жыл бұрын

    Interview is too good.

  • @Manusonu24
    @Manusonu24 Жыл бұрын

    Intelligent anchor but at the same time popular leader. interview is owsome.. Malli me interview kosam waiting..

  • @gurusaikumar5288
    @gurusaikumar52883 жыл бұрын

    Raghu anna always 🔥👌🏻👏🏻♥️ From Nellore,(Andhra Pradesh)

  • @santhoshcheekatla5728
    @santhoshcheekatla57283 жыл бұрын

    BJP president cheste .....100% next election ki panichesthundi ....annanu

  • @rathod0756
    @rathod07563 жыл бұрын

    Voice Of Telengana........💥

  • @krishnamohansripada4493
    @krishnamohansripada44933 жыл бұрын

    Very dominative debate by sir #RaghuNandhan, Impressive questioning by the madam #Swapna.

  • @srinivasyadavkadari345
    @srinivasyadavkadari3453 жыл бұрын

    Superb 👍 interview

  • @Manusonu24
    @Manusonu24 Жыл бұрын

    Interview awesome … Malli mee interview kosam waiting..hats up

  • @mahiianna1386
    @mahiianna13863 жыл бұрын

    Boys be with BJP always please please..

  • @dravi2372
    @dravi23722 жыл бұрын

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా శత్రువులే 💯💐🚩🙏

  • @shankarkoyyadi4183
    @shankarkoyyadi41833 жыл бұрын

    గ్రేట్ లీడర్ తెలంగాణ

  • @mkkumar2108
    @mkkumar21083 жыл бұрын

    అక్కా మిరు బిజెపి మిద బాగా నింపుకున్నారు నువ్వు రాం గోపాల్ వర్మాని ఇంటర్వ్యూ చేసుకోండి వేల్లండి

  • @rameshsnr6024

    @rameshsnr6024

    3 жыл бұрын

    Anna super ansars Jai BJP

  • @suryach6237
    @suryach62373 жыл бұрын

    I respect him the most for his knowledge and reasoning.. glad he is in the right party

  • @Iam_Raam
    @Iam_Raam3 жыл бұрын

    What a punch by our future CM at 44:40 and 45:40...

  • @chandusoldier2012
    @chandusoldier2012 Жыл бұрын

    Politics lo raghu anna istam... Media lo swapna sister ante abhimanam... Best interview... Iddaru point matladutaru

  • @charannuvvula5695
    @charannuvvula56953 жыл бұрын

    Professor nageshwararao ki 100mm DHIGINDHI 😎😎

  • @supr6

    @supr6

    3 жыл бұрын

    enta vagi em use bro, Bangladesh movement lo Modi etla jail ki poyindo explain cheyalekapoyindu, email Modi etla use chesindo chepalekapoyindu. Meru mere dhigindhi, dhinchindi anukunte get well soon. Nvu logical ga think chesi Bangladesh movement ki India support cheste Modi etla poyindu jail ki ??? answer chesi evaru evariki dhinchinro conclude chesko bro

  • @charannuvvula5695

    @charannuvvula5695

    3 жыл бұрын

    @@supr6 andhukka bro me batch ni PSEUDO INTELLECTUALS, SELF DESCRIBED MEDHAVVULU anadhi (its it's better not to give replay)

  • @supr6

    @supr6

    3 жыл бұрын

    @@charannuvvula5695 answer leka stamplu veyadam kadu bro. Nvu chaduvukunav kada chepu Modi jail ki etla poyinru Bangladesh movement lo, Indian gvmnt e a freedom struggle ki support cheste. Teliste telsu ani chepu bro lekapote telvadu anu. Niku answer lekapote na meda stamp veyadam endi pseudo secular ani. Telsa telvada

  • @charannuvvula5695

    @charannuvvula5695

    3 жыл бұрын

    @@supr6 nebadha yantra babbu nuvvu cheppinadha correct COOL

  • @charannuvvula5695

    @charannuvvula5695

    3 жыл бұрын

    @@supr6 nebadha yantra babbu nuvvu cheppinadha correct COOL

  • @srikanthkodari4375
    @srikanthkodari43753 жыл бұрын

    Super super super interview

  • @esganeshmaruthi6313
    @esganeshmaruthi63132 жыл бұрын

    Thank you raghunandan rao garu for informative interview after so many years i found kick unna interview

  • @venkatmarepally6410
    @venkatmarepally64103 жыл бұрын

    ఏమి మాటలు అన్న గారు మీకు సెల్యూట్ 🙏🙏🙏🙏🙏తూట తూట....

  • @somasekhar8614
    @somasekhar86143 жыл бұрын

    I want to see him as our Telangana CM and most capable person and I pray for him

  • @peoplevioce9850
    @peoplevioce98503 жыл бұрын

    Ragu Anna true inspiration to become every young leader

  • @sanjuchiluka8133
    @sanjuchiluka81332 жыл бұрын

    Your a great

  • @ramum3451
    @ramum34513 жыл бұрын

    Swapna on this whole interview is no match for Raghunandan Rao’s intellectual talent, she need to improve. Very good interview from Raghunandan Rao’s side 👍🏻 he nailed all the questions with ease 👌🏻👏🏻

  • @sanjeevidinessh4176
    @sanjeevidinessh41763 жыл бұрын

    Wonderful interview

  • @SrikanthReddy-bx6lz
    @SrikanthReddy-bx6lz3 жыл бұрын

    Missing TNR Garu.....Interviews ante ala vundali.

  • @byatolidastagiri652
    @byatolidastagiri6522 жыл бұрын

    Super speech sir

  • @vishnudhywarshetty
    @vishnudhywarshetty3 жыл бұрын

    🚩jai Raghu Anna🚩

  • @goudkrishan185
    @goudkrishan1853 жыл бұрын

    Akka meru arvind anna tho interw cheyandi pls...

  • @ramuakula3189

    @ramuakula3189

    3 жыл бұрын

    Akka తిక్క కుదురుతాధి Arvind చాల హ ట్టు 👍👍

  • @praveenrazz166
    @praveenrazz1663 жыл бұрын

    Party aside..but he is like a future for telangana..broad minded.. and very talented..jai raghunandhan..from rayalaseema

  • @nareshsonu4042
    @nareshsonu40423 жыл бұрын

    Nice interview madam..

Келесі