DSC Success Story With SHIREESHA Teacher||Reading procedure for DSC||TET

#tsdsc2023 #aptet #apdsc #dsclatestnewstoday #dsc #tet#tstet2023
Sirisha Madam got 13th rank 81+ marks job in 2018 DSC. Madam is a very hard worker. In this video, we have taken a DSC interview with Madam, how did you start from the basics and study to the top rank in DSC. The way madam studied in this, what are the reasons why madam got so many marks. What are the mistakes made by many DSC aspirants? These topics are discussed in this video. very useful for the DSc aspirants

Пікірлер: 616

  • @yogendrakumarsentertainmen2549
    @yogendrakumarsentertainmen2549

    మేము తీసిన DSc వీడియో s

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri6632

    శ్రమ నీ ఆయుధం అయితే,విజయం నీ సొంతం అవుతుంది.మొదటి నుండి CLEVER కాకపోయినా ఇష్టపడి,కష్టపడి చదివితే కచ్చితంగా TOPPER అవుతారు.నా స్వీయ అనుభవం.ఇద్దరు పిల్లలు కలిగిన నేను 2017 TRT NOTIFICATION లో SA SOCIAL STATE RANK 43 సాధించి NON LOCAL UNRESERVED లో ఉద్యోగంసాధించాను .కానీ నేను 10TH CLASS,Inter,Degree అన్నీ 2nd class లో pass అయ్యాను..కసి,పట్టుదల,సహనం,ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ఆశీస్సులు వుంటే ఏదైనా సాధించవచ్చు.

  • @anjurama7943
    @anjurama7943

    Nenu without coaching 2018 lo 11 th rank, school assistant Post kottanu, appudu nenu housewife

  • @surendraayvid
    @surendraayvid

    నాకు నచ్చి గొప్ప మాట మేడం నుండి అందరు ఇంగ్లీష్, మ్యాథ్స్ చేస్తే మీకు జాబ్ వస్తది అన్నవారే కానీ, ఏ సబ్జెక్టు మీకు రాదో ఆ సబ్జక్ట్స్ మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తది అన్న మాట పర్ఫెక్ట్ సార్ 🙏. Tq mam📖. మంచి విషయాలు చెప్పారు 👏👏

  • @user-pl2ol7vm9t
    @user-pl2ol7vm9t

    Sir oc candidates ki conform ga 80+ marks ravala anyone please answer me

  • @nareshpuramshetti5132
    @nareshpuramshetti5132

    జాబ్ వచ్చిన తరవత ఏమి చెప్పినా నమ్ముతారు.......😊😊

  • @rajeshcreations77199
    @rajeshcreations77199

    SIR TET LO 60-80 Madya marks vachi job kottina vallatho video cheyyandi sir

  • @user-ty8he4si9j
    @user-ty8he4si9j

    Iam a house wife job kotti interview evalani undi . Na varaku prayathnam na bathyatha result god's decision

  • @srinathm6628
    @srinathm6628

    2018లో ఆ మేడం కి టీచర్ పోస్ట్ వచ్చింది 2023 లో ఆమె సక్సెస్ స్టోరీ ని ఇంటర్వ్యూ చేస్తున్న మీకు hats off బ్రదర్ అలాగే 1992 1994 1996 1998 2000,2001,2002,2004,2006,2008,2012,2014,DSC వారి సక్సెస్ స్టోరీలు కూడా ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను.

  • @techie6426
    @techie6426

    Em coaching center ki vellaru???

  • @user-vz9lc6to3v
    @user-vz9lc6to3vКүн бұрын

    Hi sir telangana vallu unte pettadi

  • @baburaobhaviri7927
    @baburaobhaviri7927

    నేను 2014 లో DSC సాధించాను.

  • @dhanalakshmipulapalli1243
    @dhanalakshmipulapalli1243

    ప్రతి విషయం మైండ్ కి చెప్పడం అనేది చాలా బావుంది...

  • @devineangel1605
    @devineangel1605

    Really mam super very usefull qualitative discussion 👌🙏🙏🙏🙏❤❤❤❤❤ thank you so much

  • @user-nk2ou3wd7x
    @user-nk2ou3wd7x

    Valuable Advices Tq madam

  • @varsha5605
    @varsha5605

    Thnk uu soooo muchhh sir ee vid kosm wait chestune unina sir nenu apdu apdu satrdy vstdaa meru apdu pedtara ani wait chestunina thnk uh soooooooooooo muchhhhhhh sir

  • @saivikram5702
    @saivikram5702

    Part -2 video kosam waiting - your videos boosting to my dsc preparation meeru ellage continue ga videos up to dsc varaku cheyandi 1 million subscribers kavali ani korukunta sir all the best sir🎉

  • @pandusiddharth2258
    @pandusiddharth2258

    థాంక్యూ సార్.. సక్సెస్ అయిన మేడం ను ర్యాంకర్ ను ఇంటర్వ్యూ చేసినందుకు.. మీరు మాకు ఏ సందేహాలు ఉన్నాయో అవే అడుగుతున్నారు. 🙏🙏

  • @mythilimiryala2201
    @mythilimiryala2201

    Miru cheppe vidhanam chala bagundhi. Manchi key words chepparu.

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201

    Good message medam thankyou

Келесі