Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara
Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
viewer, viewer comment, comments, negative comments, positive comments, viewer negative comments, vijayawada, hyderabad, dr ravikanth kongara garu, dr ravi hospitals dr ravikanth kongara,
#viewercomment #vijayawada #hyderabad #drravihospitals #drravikanthkongara
Пікірлер: 745
సార్...మన తెలుగు జాతికి గర్వకారణం... మాకు దొరికిన వరం... మా అదృష్టం మీరు.. ఇది కొనసాగించగలరు
@MaRvElOuSmAhEnDrA
2 күн бұрын
Sir kadhu Dr anali
@rushyendraraochikkala1419
2 күн бұрын
🎉🎉🎉True 🎉
@hymachinni1170
2 күн бұрын
Naaku kooda Guntur anagaaney edo teleeni attachment anipisthundi because naa education from 5 th class to B.Ed, Job ,marriage, children anni akkada. naaku Guntur lo no property but aa place anagaaney happy gaa anipisthundi. Now I am settled in Hyderabad. ❤
@gsivarani6747
Күн бұрын
Manthena Satyanarayana and Ramachandra and you are gems to telugu people
ఎవరో ఏదో అన్నారని 🤔 మీరు ఏమీ అనుకోవద్దు 😞 మీరు చక్కగా నవ్వుతూ పేషెంట్స్ కి మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు 👏👏💐
@rushyendraraochikkala1419
2 күн бұрын
🎉🎉🎉Yes dear
@vinaya3192
2 күн бұрын
Plz. Ignore toxic people
@vmgtaa
2 күн бұрын
Doctor ji 🙏 First Your Parents ki 🙏 Your Speech, Voice and Clarity 👏👏👏 Very Nice👏👏 & Good👍.
ఇంత మంచి గా చెప్పే డ్రా క్ టర్లు ఎవరూ లేరు సార్
మి ఛానెల్ లో నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళకు సిగ్గు లేదు అసలు మిరు no 1డాక్టర్ గారు
@thulasikrishnasait6823
2 күн бұрын
You are right bro
@bhaskarvarma99
2 күн бұрын
Nee comment naku nachaledhu, ee doctor oka dongga...
@rushyendraraochikkala1419
2 күн бұрын
Simply ignore 🎉
@vinaya3192
2 күн бұрын
Ignore them
@nagalakshmib5652
2 күн бұрын
మీరు చాలా సున్నితమైన మనుషులు. .అతి మంచివారు కూడా..నా 72 ఏళ్ల జీవితంలో మీ వంటి వారిని చాలా అరుదుగా చూశాను. ఈ కామెంట్లూ..వీటి గురించి ఏం బాధ పడకండి..అలాంటి వన్నీ మామూలే..పట్టించుకోకండి.. మీరు చేసేది చేస్తూ వెళ్లండి. Let it go !
అలాంటి వాటి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ Sir
Sir prathi okkarini satisfy chesela వుండాలంటే దేవుడి వల్లే కాదేమో sir inka మనుషులకి ఏం సాధ్యం అవుతుంది.sir మిమ్మల్ని చూస్తే మ ఇంట్లో vallu laga అనిపిస్తుంది.మీ ఫేస్ చూస్తే ఆటోమేటిక్ గా positive energy వస్తుంది
@rushyendraraochikkala1419
2 күн бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤you are right dear
@adwaithmithra7563
2 күн бұрын
Sir please Do video on Bartholine cyst....I have Bartholine cyst since 31years ....now my age is,40years....please,do video in natural cure sir,without surgery....
@hymachinni1170
2 күн бұрын
Exactly naaku kooda ❤
@unknowngamer-hd8bn
Күн бұрын
Sir your the best person Iam following you I correcting mysel Your the best person
భవనాలు ఒక నగరం గొప్పతనం నిర్ణయించలేవు. హైదరాబాద్ లో వుండే వాళ్ళకి తెలుస్తుంది ట్రాఫిక్ కష్టాలు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది.
@sunk4624
2 күн бұрын
Entha vunna edo oka lopam kanipisthunda? Traffic kastalu proper planning lekapovadam valla , adi human mistake, correct chesukovali.
అయ్యో మీకు నెగిటివ్ వ్యాఖ్యలు పెట్టారా వాళ్ళంత మూర్కులు ఎవరు వుండరు డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు అమూల్యమైనవి
అందరికీ అర్ధం అయ్యలాగా....చెప్పారు....ఇప్పటికీ అవతలవాళ్ళకి అర్ధం కాకపోతే అది వారి తప్పు....దయచేసి అలాంటి వారి గురించి మీ శక్తిని దారపొయొద్దు....❤❤❤❤
@charishmaswriting1092
2 күн бұрын
Yes
సర్ మీ వీడియోస్ చాలా ఉపయోగకరం గా ఉంటాయి.
మీరు మాకు దొరకటం మా అదృష్టం సర్ నేను ఎప్పుడు ఇండియా వస్తానా ఎప్పుడు మిమల్ని కలుస్తానా అని ఎదురు చూస్తున్నాను సర్ నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు all the best sir god bless you sir
మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి డాక్టర్ గారు😊😊👍👍...మీకు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకి బుద్ది లేదు
సర్ నమస్తే అండి..... మీకు ఉన్న చాలా చాలా valuable time ni kuda పక్కన పెట్టి మా కోసం మీరు మంచి. విషయాలు చెప్తూ... మధ్య మధ్యలో మీకు జరిగినవి అండ్ మీరు చూసినవి చెప్తూ మమ్మల్ని అవేర్ చేస్తున్న మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ....మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను సర్... థాంక్స్ తప్ప మేము మీకు ఏమి చేయగలం....మిమ్మల్ని విమర్శించే స్థాయిలో ఎవ్వరూ ఉండరు సర్....ఒకవేళ అటువంటి వారు ఉంటే అది వారి అజ్ఞానం మాత్రమే అని నా అభిప్రాయం...🙏🙏🙏
మీరు మంచి విషయాలు చేప్తారు ధన్యవాదములు dont varey
నమస్కారం సార్ 🙏 మాది నిజామాబాద్ మీ దగ్గర చేయించుకుందామని అనుకుంటున్నాను కుదరట్లేదు. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నాకు మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అయితేనే కరెక్ట్ పరిష్కారం చెప్పగలరని నా నమ్మకం.
జై శ్రీరామ్ 🙏నమస్తే డాక్టరు గారు. మీరు చెప్పిన విలువైన విషయాలు సామాన్య ప్రజలకు మేలు చేసేవే. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. 🙏🙏🙏.మా సమస్యలు అర్ధం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీరు నెగిటివ్ కామెంట్స్ గురించిపట్టించుకోకండి. కొంత మంది కోడిగుడ్డుకి ఈకలు పీకుతుంటారు. అలాంటి వారికి మొత్తం విషయం అర్థం అయిన, నెగిటివ్ గానే ఆలోచిస్తారు. మీరు చెప్పిన సలహాలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.
భగవంతుడు కూడా భూమి మీద ప్రతి ఒక్కరికీ నచ్చరు. మీరు చాలా మంచి వారు.మీ వల్ల చాలామందికి మేలు జరుగుతున్నది.🙏🙏🙏🙏🙏
నేను గుంతకల్ నుంచి రేపు వస్తున్నాను సార్ ...మా వాళ్ళు అదే అంటున్నారు అనంతపూర్..కర్నూలు ...వదిలేసి గ్యాస్ట్రిక్ కోసం అంత దూరం వెళ్తున్నావా అంటున్నారు సార్.
@bangarinaidugollu2905
Күн бұрын
Sir ela kalavali
Sir మీరు చేసే వీడియోలో చాలా valuable ఇన్ఫర్మేషన్ ఉంటుంది....అది కాకుండా పనికిరాని వారు ఏదో మాట్లాడితే మీరు ఫీల్ కాకూడదు...మెము కూడా పట్టించుకోము....ఎందుకంటే positive కన్నా negative ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉంటారు....ప్రతిచోటా😢U R clearly right way 😊🙏tq
మీ స్ధానం లో భగవంతుడు ఉన్న భగవంతుని కి కూడా విమర్శలు తప్పవు we hope you keep going
@Bharathi_reddy_jambula
Күн бұрын
My
డాక్టర్ గారు అండి మీరు బంగారం అండి మీరు ఇలాగే వీడియోలు చేస్తా ఉండండి వీడియోలు వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది 🙏🙏🙏🙏
మీ వీడియోస్ చూస్తూ ఏదయినా problem unna vallaki రవికాంత్ గారి వీడియో చూడండి అని చెప్తాను , మీరు చాలా చాలా గ్రేట్ అండి
మీరు జబ్బుల గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు....మీలా ఎవరూ వివరంగా చెప్పరు...
సార్ నేను నరసాపురం జానకి హాస్పిటల్ లో 45yrs ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను. మే 18రిటైర్ అయ్యాను. మా అబ్బాయిలు ఇద్దరు హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. నన్ను నా మిస్సెస్ని రమ్మని గొడవ చేసారు. వాళ్ళు ప్రేమతో పిలుస్తున్నారని, మేము పెద్దవాళ్ళు అయ్యమని. ఇష్టం లేకపోయినా, హైదరాబాద్ వెళ్ళాము. అలాని, హైదరాబాద్ కన్నా నర్సాపూర్ గొప్పడని కాదు. మాకు యిక్కడ అలవాటు కాబట్టి, హైదరాబాద్ నచ్చక పోవచ్చు. అంతే. ప్లీజ్ వ్యూర్స్ గమనించగలరు.
Alanti valla kosam mee time vest chesukovadhu sir. U are a genius sir ❤
గురువు గారు ఏ ఒక్కరూ వందశాతం కరెక్ట్ గా ఏ పనిచెయ్యలేరు అని నా అభిప్రాయం, అలాగే అందర్నీ మెప్పించాలి, అనుకోవడం కూడా మూర్ఖత్వం, కాబట్టి నలుగురికీ మంచి జరిగితే మంచే కదా, అన్నీ పట్టించుకోకండి సార్, దేవుడి లాగా సలహాలు ఇస్తున్నారు అదీ ఉచితంగా, మేము ఆనందిస్తున్నాం , కంటిన్యూ చేయండి
మీ మీద ఎవరండీ నెగిటివ్ కామెంట్ చేసింది బహుశా బుద్ధిలేదనుకోండి పట్టించు కోకండి మీరు చెప్పే ప్రతీ వీడియో చాలా ఇంపార్టెంట్ sir
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే విజయవాడే రావాలి , బిర్లాప్లానిటోరియం చూడాలి అంటే హైదరాబాదే వెళ్ళాలి...every place have its unique significance,we need to think positively..
Bepositive doctor garu చాలా మంచి వివరణ, ధన్యవాదాలు డాక్టర్ గారూ
Your genuine doctor sir
సార్ ఈ వీడియోస్ చాలా బాగుంటాయి సర్ ఇంకా ఇంకా ఉపయోగపడేలా వీడియోలు చేయండి సార్
ఎవరి అభిప్రాయం వారిది..... చందమామ లో నల్లమచ్చ కనిపిస్తుంది.... కానీ చంద్రున్ని పొగడరు నల్లమచ్చ ని విమర్శిస్తారు.,.ఇదీ అంతే సార్..,.మీకు అంత అనుభవం ఉంది....అల్పుల మాటలు పట్టించుకోకండి 😊😊😊
Sir, నేను మీ వీడియో లు అప్పుడప్పుడు చూస్తూ వుంటాను sir... సమాజం లో అవేర్నెస్ తీసుకు రావాలి అనే ఇంటెన్షన్ తో మీరు చెప్పడం నేను observe చేసాను sir... మీలా అందరూ ఉంటే, సమాజం లో police stations అవసరం నే వుండదు... మీ లాంటి మానవతా వ్యక్తి పై నెగెటివ్ కామెంట్స్ చేస్తే, ఆ వ్యక్తి అసలు మానవుడే కాదేమో అనిపిస్తుంది...
మీ వీడియోల వల్ల లక్షలాది మందికి ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతోంది. సర్! మీకున్న సమయంలో ప్రజలను educate చెయ్యడం వారికి' సలహాలు సూచించడమే ఎక్కువ. సర్! మిమ్మల్ని విమర్శించేవారు తెలివితక్కువ వారు లేదా పిచ్చివారు అనుకుని వదిలెయ్యండి. 🙏🙏దయచేసి మీరు continue చెయ్యగలరు. 🙏🙏
నమస్తే అండి డాక్టర్ గారు మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ నందుకు మీకు మా ధన్యవాదాలు సార్
మీ vedios pin point miss అవ్వకుండా చూస్తున్నా అంటే ఎంత valuable information మాకు అందిస్తున్నారో sir మానవత్వం ఉన్న డాక్టర్ మీరు ❤❤
సర్ మీరు చెప్పే ప్రతి విషయం చాలా ఉపయోగా ఉన్నాయి ...
Dr. Garu మంచి చేసేవారిని ఎదో ఒకటి అని బాధ పెట్టి, వాళ్ళని చేసే పని చెడ గొట్టడానికి ఉంటారు. మీ పని మీరు చేసుకొని వెళ్ళండి డాక్టర్ గారు. కుక్కలు అలా మొరుగుతాయి
మీరు చెప్పింది అక్షరాలా నిజం ఫెసిలిటీస్ వుంటే ఎక్కడ వున్నా హ్యాపీగా వుండొచ్చు ఇంకో విషయం మీకు వరంగల్ ,కరీంనగర్ అంటే ఇస్టమన్నారు నాకు haappy అనిపించింది cool and happy city
There are so many fools living with us in this world. Never take their words to heart. Just forget them
Doctor repu memu me hospital ki vastunamu mimalni live lo chustanu 🎉❤ naku chala happy ga vundhi doctor
You are a good doctor sir
మీరు మా తెలుగు వారు అవ్వడం మేము చేసుకున్న అదృష్టం డాక్టర్ బాబు ..narrow minded వాళ్ళు పెట్టిన negetive comments కి మీరు feel అయ్యి video చేయకండి డాక్టర్ బాబు.. negativity mentality వాళ్ళకి మనం importance ఇవ్వొద్దు doctor Babu..memu vijayawada వచ్చి మిమ్మల్ని కలవాలి..patient ga kaadu..meeru naa brother la ఉంటారు.. మిమ్మల్ని కలవాలి 🥰Plz reply ఇవ్వండి doctor bro 🙏
మీ తెలుగు భాష చాలా బావుంటుంది అన్నయ్య....
మీరు చాలా మంచి విషయాలు చెప్పుతారు డాక్టర్ గారు ధన్యవాదాలు మీకు 🙏
Sir mee dayavalla samanya prajalu kuda medical jnananni pondutunnaru sir.danivalle sagam rogam taggutundi.dhiryamvastundi thankyou sir
సార్ నాపేరు నాగరాజు నా వయస్సు 32 ఎత్తు 6అడుగులు బరువు 95కేజిలు సార్ నాకు గ్రేడ్2 హెమరాయిడ్స్ రెండు నిలువు వరుసలో ఉన్నాయి అలాగే అనాల్ ఫిషర్ , రెండు నెలలు గాఉంది సార్ విపరీతమైన నొప్పితో భాదపడుతున్నాను దీనికి సరైన మందులు తెలియజగలరని పరిష్కారం చూపించగలరని కోరుతున్నాను
మీరు ఆరోగ్యం గురించి సలహాలు చాలా బాగా చెబుతున్నారు, మీ వీడియోలు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సమాజం కోసం చేయండి.
మనుషులు చాలా రకాలుగా ఉంటారు sir ఎవరి గురించి పట్టించుకోవదు, మీ లాగా హెల్త్ గురించి చెప్పేవాళ్ళు ఎవరూలేరు sir
Sir meeru negative comment ni kuda positive ga chepparu sir
NAMASTE sir 🙏 meeru manchi manasunna doctor gaaru Erojjullo doctors oka 5nimishalu rogini chuste 500 Rs fee but meeru mee viluvaina samayam matho gaduputhunnaru daniki neenu chala santhosha paduthunnanu evaru emmanna meeru pattichukokandi sir My name is gedam suman from karimnagar thank you sir 🙏
Sir I live in UK and I still watch your videos, I really feel connected by watching your videos, please don’t take any negative comments there are people who can never be positive no matter what we do . Always do what you have been doing we are really proud of you 😊
I love ravikanth garu
Mea amulyamina samayanni maaku ketaainchindhe ekkuva sir ❤❤❤❤❤❤❤❤❤❤
Sir You are always right. Please proceed as you always do
Pelu povadaniki meru tablet cheparu andi adhi nenu vadanu okka penu kudaledhu one year nunchi 35 years ga pelutho badha paddanu chala tq Doctor garu
నమస్కారం సార్, నేను మీ వీడియోలను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను...మీరు మీ వైద్య పరిజ్ఞానం గురించి మాత్రమే మాట్లాడరు, మాకు విలువలు కూడా నేర్పుతారు.... నాకు మీ వీడియోలు చాలా ఇష్టం, మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే వారిని పట్టించుకోకండి, వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు
ur are god gift sir❤
మాది వరంగల్ sir I really follow ur tips I really benefits my health
సార్ మీరు బాగా చాలా మంచిగా చెబుతున్నారు ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి సార్ మీరు కంటిన్యూ చేయండి
మాది వరంగల్. ,sir .....chakkaga chebuthunnaru... clear ga... super 👍
It is true Sir....Campare With Hyderabad ...VijayWada is a Clean and low Polution Metropolis As of Now !!!
Sir vallu manushulu karu. Don't care anybody. Best doctor garu meru. God bless your family sir. Jangaon dist.
డాక్టర్ గారు మీరు వీడియోస్ చేసి కొంతమందికి వాళ్లకు ఉన్న జబ్బులు అండ్ వాళ్లు తీసుకోవాల్సిన మెడిసిన్స్ ని ఉచితంగా వీడియోస్ రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి మీ పైన నెగటివ్ కామెంట్స్ పెట్టే బుర్రతక్కువ వెధవలని పట్టించుకోకుండా మీరు చేసే మంచి పనిని కంటిన్యూ చెయ్యండి. థాంక్ క్యూ సర్❤
Good morning 🌅. నిజమే డాక్టర్ గారు, చెప్పాలను కోవటం లోని ఉద్దేశాలను అర్థం చేసుకుంటే ,అపార్ధాలకి అవకాశం ఉండదు🌺
Doctor garu negative comments gurinchi pattinchukokandi please
Doctor garu, never take their words
Meeru maku god ecchhina gift sir🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రాంతీయ అభిమానం వేరు. ఒక సందర్భంలో మన ఫీలింగ్స్ చెప్పటం వేరు. దానికి ఆ follower అంతగా స్పందించవలసిన అవసరం లేదు. You are a good human being and doctor as well.
మీలాంటి డాక్టర్ మా ఏపీ లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాను సార్
వైద్యో నారాయనో హరిః అన్న మాటని మీలాంటి వాళ్ళు నిజం చేస్తున్నారు నేను మీవీడియోలు చూసి మీ అభిమానిగా మారాను మిమ్మల్ని చూస్తే మాయింట్లోవాళ్ళని చూసినట్లే ఉంటుంది మీలాంటి వాళ్ళు వైద్యరంగంలో ఉండడం మాలాంటి వా ళ్ళ అదృష్టం మీరెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి మూడు నెలల క్రిందట డాక్టర్స్ చేసిన నిర్లక్ష్యమే నా భర్త ప్రాణాలమీదకి వచ్చింది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాము భయం భయంగా
నమస్కారం సార్ డాక్టర్ గారు చాలా బాగా చెబుతున్నారు మాది గోరంట్ల 🙏🙏
You are great 👍👍👍👍👍
విమర్శకు అంత బాధ పడుతూనే నవ్వుతూ ఆ విషయం వీడియో చేసారు కదా మీరు గ్రేట్ డాక్టర్ గారు
మీ గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోకండి sir. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. Be positive sir. 🎉
Doctor saab is equal to god. Thank you very much doctor saab for giving me this opportunity.
Namaste sar thank you doctor babu
Manam heart full mana work lo fulfill ga vunnappudu ekkadiana okkate sir search chesukunta mi deggariki vastaru mi utube channel idea is excelent andi 🎉❤❤
Your last words r so true,Doctor garu
Good evening dr. K.Ravikanth, be energetic, be think positive, your knowledge is very useful for common people and the Telugu society.
You are a genuine service oriented doctor...hats off to you ravi gaaru...really we are lucky to have u in vijayawada ..am from mangalagiri.
Meru ma gurinchi intha sradha ga chaputhunaru doctor garu memu chaala thanks chapukovali sir❤🙏
Where ever you stay … the people around that place are blessed with a very good Doctor ❤❤❤
వాడి ఇంట్లో గాని వాడికి గాని రోగాల బారిన పడినప్పుడు మీ వ్యాల్యూ ఏంటో తెలుసు సార్, ఎవరో ఏదో అంటే మీరు పట్టించుకోకండి సార్
You are so great sir mee lasga enta vivaranga dieses gurunchi cheppevallu evaru vundaru, thankyou very much
అబ్దుల్ కలాం గారు కూడా చాలా suffer అయ్యారు..ultimate గా సమాజ హితము కోరి ఆయన ఇలాంటి "పుల్కా గాళ్స్ ""అనేవాటిని పట్టించుకోవడం మానేయెండి ...
Doctor garu. Chala badesindi because mee valuable time ni oka comment ki explanation yechharu antene mee badha arthamaindi..Mee vedios valla viewers ki so much medical knowledge and awareness vastundi no doubt at all. Meeru Maa gurinchi 'Mee family doctor " ani cheppadam lo ne undi mee yokka manchi manasu. Valuable time ni mariyu mee medical knowledge maa tho share chestunaduku shatakoti 👏👏👏Thanku very much sir.
హైదరాబాద్ గత 10 ఇయ్యర్స్ లో చాలా conjusted అయ్యింది.. మీరు అన్నట్టు వేరే నగరాలలో లో నుండి ఇక్కడికి వచ్చిన వారికి ట్రాఫిక్ చాలా చికాకు పెట్టిస్తుంది.. వతావరణలో కూడా సుమారుగ 2 డిగ్రీస్ రైస్ఉంది.
ఎవరో గిట్టని వాళ్ళు negetive comments పెట్టీవుంటారు. మీరు ఎంత మంచి విషయాలు చెబుతారు. మాకు ఎంతో లాభం.
శుభ సాయంత్రం డాక్టర్ గారు.👌🌸
manam anta corect ga unna mana intention anta machidi ayina kontha mandiki appudu ado okati tappulu vethukutahru alanti vallani pattinchukovaddu docotor garu... meeru a gem of person meela genuine ga unde vallu chala rare sir...🙏
🙏sir మేము వరంగల్ లో ఉంటాము సార్ మీరు చేసే ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది
Doctor you are so great you are such a helpful person to everyone of us Doctor God bless you Doctor
You're Great Doctor Negative comments ante probably Cheating chese donga edava ai untadu
Hai Ravigaru Negative coments ki feel avadhu You are a good Dr You are a God
Forget about those people who coments badly they are mentioned for that,we like your programs,i feel very happy to listen nd understand,thank you doctor garu
One of the best and friendly doctor with good kind hearted doctor
Dr garu mee precious time teesukoni videos upload chesi maku important information istunnaru , anavasarramina comments ki respond avakanDi , lokulu palu kaakulu anthey , thank you
నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళని పట్టించుకోకండి సార్ బుద్ధి లేదు వాళ్లకి. మీ వీడియోలు మాకు ఎంతో ఉపయోగపడుతతున్నాయి,ఆ దేవుడు మాకుఇచ్చిన గొప్ప వరం మీరు డాక్టర్ బాబు 🙏🙏
Sir vestfellows kosam badha padakandhi. Meru nejamga chala manchivaru. God bless you🌹🙏