No video

Dr. Manthena's Special Yoga | Breathing Exercises to Recover from Virus | Increases Lung Capacity

Dr. Manthena's Special Yoga | Breathing Exercises to Recover from Virus | Increases Lung Capacity
Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Twitter 👉 / doctormanthena
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
#BreathingExercises #Virus #LungCapacity #LungInfections
Healthy Recipes:
👉 నోరూరించే కుండపులావ్ : • Healthy Recipes | Pot ...
👉బరువుని తగ్గించుకునే స్నాక్ : • Low Calorie Bhel Puri ...
👉ఒంట్లో వేడిని తగ్గించే స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ : • Refreshing Drink | Min...
👉ఒంట్లో రక్తాన్ని పెంచే" ఐరన్ రిచ్ లడ్డు : • Iron Rich Laddu to Inc...
My Life Secrets:
👉నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆక్సిడెంట్ • Turning Point In Dr. M...
👉నా చిరుతిళ్ళు : • Dr. Manthena About Str...
👉నా డిన్నర్ బాక్స్ : • ఇదే నా Dinner Box Dr.M...
👉నా నడవడిక వ్యవహారశైలి పై ప్రభావితం చేసినవారు: • Who Inspired Dr. Manth...
Yoga With Tejaswini Manogna:
👉వ్యాయామానికి ముందు చేయాల్సిన కసరత్తు : • Jogging for Weight Los...
👉మీ హిప్స్ ,తొడలు బలం గా అవుతాయి : • Fat Burning Exercises ...
👉థైరాయిడ్ ని తగ్గించే వ్యాయామాలు : • Workout to Cure Thyroi...
👉బద్దకాన్ని పోగొట్టే వార్మింగ్ అప్ ఎక్సర్సిస్ : • Warm Up for Small Wais...
Beauty Tips:
👉 మొటిమలు, మచ్చలు పోవాలంటే : • Remove Pimples and Acn...
👉జుట్టు రాలటం ఆగి ఊడిన జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే : • Get High Protein and H...
👉ముఖం పై అందం పెంచె చిట్కా : • Face Pack for Clear an...
👉చంకల్లో నల్లగా ఉన్న చర్మం ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
Health Tips:
👉 బరువు ,షుగరు తగ్గడానికి ఇది ఒక వరం : • High Anti Oxidant Clov...
👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి : • Easy Way to Reduce Bod...
👉ఆకలిని కంట్రోల్ చేసే డ్రింక్ : • Special Drink to Reduc...
👉బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే : • Guaranteed Weight Loss...
మీ సందేహం మా సందేశం:
👉మీ ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కా : • Easy Way to Get Rid of...
👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
👉నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తెలుసుకోండి : • Best Remedy For Nervou...
👉స్థూలకాయం,ఆయాసం తగ్గి ఎముకలు బలంగా ఉండేందుకు : • Diet Plan for Weight L...
Naturopathy Lifestyle:
👉నీరసం తగ్గాలంటే ఏం చేయాలి : • Most Powerful Drink to...
👉రక్తం పట్ల సమగ్ర విశ్లేషణ : • Juice to Improve Hemog...
👉పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆహారపదార్ధాలు : • Powerful Drink to Cont...
👉షుగర్, బిపి వంటి రోగాలను నయం చేసే శక్తి : • Diabetes & Bad Cholest...
breathing exercises, deep breathing exercises, lung exercises, breathing exercise, lung exercises for corona, lung expansion exercises, exercises to improve lung capacity, exercise good for lungs, lung exercises for covid 19, stress and anxiety, calm breathing, breathing techniques, lung capacity exercises, breathing technique, increase oxygen levels in the blood, immunity, yoga for lungs, improve blood circulation, boost your lungs, breathing for children, boost your respiratory system, breathing difficulty,how to increase lung capacity, increase lung capacity, deep breathing, how to improve lung function, improve lung capactiy, how to breathe better, take a deep breath, breathing techniques, lung exercises, how to improve lung capacity,
manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,manthena satyanarayana,manthena latest videos,dr manthena satyanarayana raju,manthena,Zee Telugu,andariki arogyam zee telugu,dr manthena official,manthena official channel,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,dr tejaswini manogna,yoga for beginners,personal life secrets of dr manthena,beauty tips for face,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
#Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Cooking #Healthtips #Beautytips

Пікірлер: 642

  • @nagkrishna8311
    @nagkrishna83113 жыл бұрын

    ఇలాంటి ఉపయోగ పడే కార్యక్రమం లు ప్రచురిస్తున్న అందరకీ నా నంసుమాజలి

  • @sridevia6406
    @sridevia64063 жыл бұрын

    చాలా చాలా ధన్యవాదాలు సర్ ఇంత మంచి వ్యాయామాలు చెప్పినందుకు నిజంగా మాలోని దైర్యన్ని నింపుతున్నారు మీకు శతకోటి ధన్యవాదాలు సర్🙏🙏🙏మిమమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి💐🙏🙏

  • @bodasuvijaya9281

    @bodasuvijaya9281

    3 жыл бұрын

    గురుగారు నమస్తేండి ఇంతమంచి వ్యాయామం చేప్పినందుకు ధన్యవాదాలు

  • @bodasuvijaya9281

    @bodasuvijaya9281

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @venkataalluri5997
    @venkataalluri59973 жыл бұрын

    మా కోసం ఇంత మంచి విష యాలు చెప్పారు మీ లాంటి వారు వున్న కాలంలో మేము వుండడం మా అదృష్టం

  • @kattarmuslim8451

    @kattarmuslim8451

    3 жыл бұрын

    ఇక ఆపురో..... 🤣🤣🤣

  • @rmsfriends7935
    @rmsfriends79353 жыл бұрын

    నా చిన్నప్పుడు బడ్లో (🏫) P.E.T లో నేర్పించే వారు. ఇప్పుడు నేను ఏ స్కూల్లో ను చూడటం లేదు.

  • @salehabaig7415
    @salehabaig74153 жыл бұрын

    దేవుడు ఇచ్చిన మెచ్చిన మనిషి

  • @somsolejayaraj5604
    @somsolejayaraj56043 жыл бұрын

    నిజంగా అద్భుతం సార్, మీరు కలిగి ఉండటం దేవుని బహుమతి

  • @laxmipothuri5530

    @laxmipothuri5530

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @satyavenikollipara3073

    @satyavenikollipara3073

    2 жыл бұрын

    @@laxmipothuri5530 by

  • @narasimharao9168
    @narasimharao91683 жыл бұрын

    మనిషి రూపంలో వున్న దేవుడు మీరు 👏👏

  • @sarahman4935

    @sarahman4935

    3 жыл бұрын

    Man is man can't be God. God is unique nothing like him .

  • @kattarmuslim8451

    @kattarmuslim8451

    3 жыл бұрын

    అబ్బా ఇంకానయం గుడికట్టలేదు

  • @vikaskaturi7826

    @vikaskaturi7826

    3 жыл бұрын

    Yes beo

  • @jeswanthvarma3324

    @jeswanthvarma3324

    2 жыл бұрын

    Kani pilalaki matram daayam

  • @rohithchennar5838
    @rohithchennar58383 жыл бұрын

    శ్వాస వదులుతూ ఓంకారం పలకవచ్చు కానీ ఓంకారం పలికేటప్పుడు శ్వాస పీల్చడం వీలుపడదు గదా

  • @srinualthi8909
    @srinualthi89093 жыл бұрын

    రాజు గారికి నమస్కారం.. మీరు చెప్పిన ఈ బ్రీతింగ్ exercises గత కొన్ని నెలలుగా సాధన చేస్తున్నాను.. అరగంట వాకింగ్ తర్వాత చేస్తున్నాను..ప్రయోజనం సూపర్..థాంక్యూ సర్.

  • @veerabhadramadepu2826
    @veerabhadramadepu28263 жыл бұрын

    మీరు చెప్పిన వీడియో 1 మా చెల్లికి పెట్టాను. అదేమిటంటే మూత్రం సమస్య, రోజు రాత్రి మూత్రానికి 20 టైమ్స్ లేచేది. ఆవీడియోను అనుకరించి పాటించి పదేండ్ల ప్రాబ్లాన్ని పరిష్కరించుకుంది.

  • @radhikareddy2429

    @radhikareddy2429

    3 жыл бұрын

    avuna

  • @mallikarjunbairi3896
    @mallikarjunbairi38963 жыл бұрын

    Guruvu garu nenu 14days MGM hospital lo Corona treatment teesukunnanu ,breathing problem tho admit ayyyanu. Me pranayamam videos chusi ,practice chesi hospital nundi safe ga intiki vachanu. Still following your valuable guidance. nenu confident ga ,safe ga intiki ravadamlo me videos upayogapaddai. Meeku Vela Kotla Dandalu.

  • @satyamevjayate5422
    @satyamevjayate54223 жыл бұрын

    గురువు గారు మీ ఈ మంచి విషయాలు అన్నీ కేవలం తెలుగు వారికి మాత్రమే నా . , మరి తెలుగేతరులకు వీడియో పంచాలనుకున్నపుడు వారికెలా అర్థం అవుతుంది..? కావున దయచేసి సబ్ టైటిల్స్ లేదా ఆంగ్లంలో ఆడియో ఏర్పాటు చేసిన గ్లోబల్ గా ఎక్కువ మందికి చేరి ప్రయోజనం పొంది తరించగలరు. కావున ఆ దిశగా ప్రయత్నాలు చేయగలరు అని నా మనవి 🙏🙏🙏. ధన్యవాదాలు.

  • @bujjamma5498

    @bujjamma5498

    3 жыл бұрын

    Ss pls guruvu garu 🙏

  • @d.lokanadharaju6546

    @d.lokanadharaju6546

    3 жыл бұрын

    Great Advice.

  • @mohammadnazeeruddin2912
    @mohammadnazeeruddin2912Күн бұрын

    యోగాసనాలు,సూర్య నమస్కారాలు ఇవన్నీ మనిషి ఆరోగ్యానికి సంబంధించినవి.వీటితో మతం తో ఏం సంబంధం? కొంతమంది మతోన్మాదులు వీటిని ఆచరించరు.అది వారికే నష్టం.గురువు గారు మంతెన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw3 жыл бұрын

    ఇట్లాంటి కార్యక్రమం చూపిస్తూనన్నందుకు zee తెలుగు వారికి మరియు డాక్టర్ సారికి ధన్యవాదాలు...

  • @krishnav8702

    @krishnav8702

    3 жыл бұрын

    not Zee telugu all production cost spend by Manthena Satyanarayan Raju Arogyalayam trust, All shootings done in Arogyalayam.

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Жыл бұрын

    Swami Vishnu came as dhanvantari. Raju garu present dhanvantari. Mee seva ku Sahasra vandanalu. Meeku award ivvali.

  • @manjulathas244
    @manjulathas2443 жыл бұрын

    Eppudu telustundi janalaku.....ME VALUE❤💥💫👌👍😃🙏🙏🙏🙏🙏

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    3 жыл бұрын

    To some people never. No clue why.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mediyogitha9693

    @mediyogitha9693

    3 жыл бұрын

    Avunu. Chalamandi fst lo baga tittaru.epudu baga use avutunnaie

  • @kondapallyramadevi3345

    @kondapallyramadevi3345

    3 жыл бұрын

    Sir miru cheppinavi patinchadam valla health chala bagundhi thank u sir

  • @msrao819

    @msrao819

    3 жыл бұрын

    Thanks

  • @harikrishna3859

    @harikrishna3859

    3 жыл бұрын

    Serious ayaka broo, apudu kuda doubt eh

  • @thadurimadhav7102
    @thadurimadhav71023 жыл бұрын

    Really feeling relax for these exercises and your valuable words, me lanti varitho patients ki motivate classes ippiste chala patients get cured as early

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz54383 жыл бұрын

    మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం మీరు చాలా గొప్ప వాళ్లు సోర్ ఎక్స్ల్లెంట్ వీడియో 😍😍🤗🤗

  • @lakshmanamurthykasibhotla1913
    @lakshmanamurthykasibhotla19133 жыл бұрын

    Thank you doctor garu, సమయము చాలా కోల్పోయామండి

  • @karunakarreddygaddam301
    @karunakarreddygaddam3013 жыл бұрын

    🙏నమస్కారం గురూజీ మీరు చెప్పిన ఓం కారం క్రియ గాలి బయట కు వెళ్ళుతున్నది కాని మీరు లోపలకి వస్తుంది అన్నారు

  • @erigelavani4162
    @erigelavani41623 жыл бұрын

    Chala mandhi Valla deggara unna knowledge share cheyyadaniki Kuda manasu oppadhu kani meru alntivi emi lekunda manchiga share chesthunnaru Chala dhanyavadhamulu sir meku,cheduga swikarinche Valla gurinchi pattinchukokandi manchiga swikarinchevvalu chala mandhi unnaru ani gurthupettukoni Marini videos cheyyalenu korukuntunnam 🙏

  • @nischalhomey
    @nischalhomey3 жыл бұрын

    అందరు చెయ్యగలరు ఈ exercises🙋‍♀️థాంకు raju garu

  • @rekha.yreplay2586

    @rekha.yreplay2586

    3 жыл бұрын

    🤗

  • @durgakedareswari6196
    @durgakedareswari61963 жыл бұрын

    Thank you very much,meeru chaala baaga artham Ayinalaagaa lung excersise s చెప్పారు.. ప్రతిఒక్కరూ చేయదగిన వ్యాయామము.డాక్టర్ గారికి ధన్యవాదములు,

  • @sathishpeoplesoft6403
    @sathishpeoplesoft64033 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మానవ జాతిని కాపాడ వచ్హిన భగవంతుని అవతారం మీరు మంతెనగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiDevi-wo9do

    @LakshmiDevi-wo9do

    Жыл бұрын

    ,7

  • @sridevipagilla7077
    @sridevipagilla70773 жыл бұрын

    మానవ జాతిని కాపాడ వచ్హిన భగవంతుని అవతారం మీరు మంతెనగారు 🙏🙏🙏

  • @akashtheone
    @akashtheone3 жыл бұрын

    I do all these from 8 years sir.. Thank u.. 🙂

  • @adamraju297

    @adamraju297

    3 жыл бұрын

    Manthena garu meeru doctor akkada chadivaru place, college

  • @govardhanabaluguri4191
    @govardhanabaluguri41913 жыл бұрын

    గురువు గారు ఓంకారం జపిస్తూ గాలి వదలగలం గాని పీలుస్తూ ఓంకారం జపించలేం

  • @madhavisanganabhatla9916
    @madhavisanganabhatla99162 жыл бұрын

    Thanqqqq SOMUCH DR.MANTHENA SATYANAARAYA GARU REALLY U R GREATTT GOD BLESS YOU👍🏻🙏🙏🙏🙏🙏🙏🤚🙌

  • @MuvvaMuffinsVlogs
    @MuvvaMuffinsVlogs2 жыл бұрын

    I effected with covid worried much but after seeing this vedio I felt nothing will happen to my breathing system thanks alot sir

  • @rajarajeswari586
    @rajarajeswari5863 жыл бұрын

    Nenu ma husband ivanni chalaa kalam ga chestunnam. Anduvalle corona positive vachina chaalaa tvaraga recover aipoyam.

  • @anjaneyuluaenepalli1044

    @anjaneyuluaenepalli1044

    3 жыл бұрын

    Meeru covid positive unnappudu ivanni chesara.yenni sarlu chesaru dayachesi cheppandi👃👃👃

  • @ramanajiraokarri8232
    @ramanajiraokarri82323 жыл бұрын

    What a wonderful Lungs Capacity increase / Remove Breathing virus tips by Dr. M. S. Raju Sir 🤝🤝🤝👌👌👌

  • @janakikalavagunta

    @janakikalavagunta

    3 жыл бұрын

    Tq very much sir u r the great adviser of this pandamic time

  • @kharthkeya1437

    @kharthkeya1437

    3 жыл бұрын

    🙏siper

  • @aedunurilingam5006
    @aedunurilingam50063 жыл бұрын

    ఇవన్నియు చాలా బాగా నాకు ఉపయోగపడుతుంది. అస్తమా కూడా మంచి ఫలితం కనిపించింది 🙏🙏🙏

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma23263 жыл бұрын

    చాలా బాగా చేసి చూపించారు సార్ మీరు సార్ రియల్ డాక్టర్ మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము సార్ చాలా బాగా సెప్తున్నారు🙏🏾🌹

  • @ramarajukss3812
    @ramarajukss38122 жыл бұрын

    Salute sir, you are building knowledge society which is a great strength to the nation

  • @bhaskarteja2719
    @bhaskarteja27193 жыл бұрын

    After gap boss is back and come to the action..jai manthena satyanaryana raju garu

  • @nischalhomey

    @nischalhomey

    3 жыл бұрын

    😊👍

  • @rameshkoganti9714

    @rameshkoganti9714

    3 жыл бұрын

    Nice comment

  • @bharathidevisingavarapu6703
    @bharathidevisingavarapu67033 жыл бұрын

    అద్భుతం 🙏

  • @sivaramsripada3300
    @sivaramsripada330029 күн бұрын

    Hello Raju garu Namasthi I am see your valuable good videos and so much thankful you sir. I am suffering from foot pains and your good guidance inform me. Best regards

  • @lalagarisreenivasulu2068
    @lalagarisreenivasulu20683 жыл бұрын

    Sir Omkarm lo reverse lo cheppinattunnaru check cheyyandi. Omkaram chepthu gaali peelchukoleru Katha.

  • @kiranbhukya7604
    @kiranbhukya76043 жыл бұрын

    రాజు గారు మీరు మా దేవుడు చాలా స్వచ్ఛమైన మనసుతో చేపరు

  • @madalavenkatarao1421
    @madalavenkatarao14213 жыл бұрын

    సార్ మీ లాగా ఇలాంటి విషయాలు చక్కగా వివరించారు థాంక్స్ అండి

  • @kanakadurgavyamajala7739
    @kanakadurgavyamajala77393 жыл бұрын

    Namaskaram Dr garu.memu mee health tips follow avthamu .chaala chaala useful gaa undhi .thanku very much .water technique for constipation is really excellent .acidity ki hot water n honey technique chala baaga pani chesthondhi .thanku very much doctor garu

  • @prashanthmuchhu5169

    @prashanthmuchhu5169

    3 жыл бұрын

    Acidity tagginda

  • @srikanthm8830
    @srikanthm88303 жыл бұрын

    Thank you sir for valuable information...

  • @poornachandrarao9375
    @poornachandrarao93753 жыл бұрын

    After a long time you have shown .previous maatv lo chusam.thank you for showing breathing exercises again guruvugaaru.

  • @julugantipadmaja7603
    @julugantipadmaja76033 жыл бұрын

    Chala manchi exercise chepparandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Swetha-hz4rv
    @Swetha-hz4rv22 күн бұрын

    Meku ma hrudhaya purvaka nama skaralu sir chala chakati exercises chupin charu ❤❤

  • @srideepa3188
    @srideepa31883 жыл бұрын

    Chala tq sir, meku elantiv maku mareno chuyinchandi 🙏🙏

  • @moneshshilpimoni4127
    @moneshshilpimoni41273 жыл бұрын

    Good health tips in this pandemic situation 🙏🙏

  • @shailajacv3290
    @shailajacv32903 жыл бұрын

    U r great and doing good social awareness God bless u

  • @Mr1984ajay
    @Mr1984ajay3 жыл бұрын

    I don't understand why these legends don't get padmabhushan and padmavibhushan awards.

  • @swarnasubbaiah6852

    @swarnasubbaiah6852

    3 жыл бұрын

    They don't get no!

  • @ramaiahmanem2435

    @ramaiahmanem2435

    3 жыл бұрын

    Because these legends dont offer bribe

  • @ramanapv3255

    @ramanapv3255

    Жыл бұрын

    Service people don't want any awads , thousands people and God bless to doctor sir

  • @rajeswarivedala
    @rajeswarivedala3 жыл бұрын

    Meru bhagavanthudu sir maku manchi. Vishayaalu chepparu thank u sir

  • @aneessultana9789
    @aneessultana97893 жыл бұрын

    NAMASTE Rajugaru meru supar andi. 👍👍

  • @ravinder7794
    @ravinder77943 жыл бұрын

    Sir మీరు ఒక్కటి క్లియర్ గా చెప్పండి sir ముక్కు ద్వారా తీసుకుంటున్నారు వదలడం ముక్కు ద్వారణ నోరు ద్వారా నా ప్లీజ్ sir అన్ని

  • @jagadishs799
    @jagadishs7993 жыл бұрын

    Sir I have first time clicking Bell icon for notifications only for your video

  • @madassulakshmmi279
    @madassulakshmmi2793 жыл бұрын

    Guruji Om ani annappudu swasa thesukovatam ravatledhu,Mari Ela cheyyali guriji?

  • @ramaiahmanem2435
    @ramaiahmanem24353 жыл бұрын

    Thank you, doctor garu for your valuable suggestions,. God bless you. Almost the govt.s have failed in health care and controlling money mongering haospitals

  • @venkatasubbaraotadikonda3550
    @venkatasubbaraotadikonda35503 жыл бұрын

    జై శ్రీవాసవి మాత. డాక్టర్ గారు స్టయిల్ మార్చి, సుత్తి లేకుండా బహు చక్కగా విషయము సూటిగా చెబుతుండటము చాలా నైస్. స్లోగా బాదే విధానము మార్చి బహు చక్కగా చెబుతుండటము చాలా బాగుంది. కృతజ్ఞతలు డాక్టర్ గారు. జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్ జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి మాత. జై గాంధిస్థాన్

  • @MuraliKrishna-vm1po

    @MuraliKrishna-vm1po

    3 жыл бұрын

    Meeku Dr. Manthena laantivallu detailed ga cheppedi Sodhi Laaga anipstundi. Kalki bhagavan laanti vaallu cheppede meeku correct.

  • @ramireddy8553
    @ramireddy85533 жыл бұрын

    We owe gratitude to you for excellent knowledge

  • @magiv7994
    @magiv79943 жыл бұрын

    Gurugaruu Lookaa rakshanaa korakuu mee prayatanamuu goppadheee sarvejanaa sukinoobavanthuu 🙏🙏🙏 God bless you Gurugaruu 🙌🙌🙌

  • @kaduroomrajanna5464
    @kaduroomrajanna54642 жыл бұрын

    Good health tips sir Dhanyavadhamulu

  • @preethamchildeducarecenter9731
    @preethamchildeducarecenter97313 жыл бұрын

    Namaste guruji,,,Rajahmundry.

  • @venkateswarlupalanki416
    @venkateswarlupalanki4163 жыл бұрын

    Very good exercises to increase lung capacity.

  • @akankshajakkula3220
    @akankshajakkula32203 жыл бұрын

    Bale baga chepparu...

  • @ashokkampati9397
    @ashokkampati93973 жыл бұрын

    Miru chala great sir mi tips nu patinchanu result seconds lo vachindi

  • @chennaraju2830
    @chennaraju28303 жыл бұрын

    Chala baagundi full relax ga undi tq

  • @santhikumari6638
    @santhikumari66383 жыл бұрын

    Chela baga chpparu Roju garu thanq andi

  • @akumari8113
    @akumari81133 жыл бұрын

    Chala baga chepparu raju garu thank you sir

  • @ram99101
    @ram991013 жыл бұрын

    Sir, me chimidi anta anchor gari meda padutondi dayachesi konchem duranga kurchomanandi.. chala thanks meku as these exercises help in breathing properly!!

  • @sindhusrivatsavai3494
    @sindhusrivatsavai34943 жыл бұрын

    Namasthe Raju garu 🙏

  • @pavaniv9004
    @pavaniv90043 жыл бұрын

    Naku na guruvu nerparu...laxmi narayana Garu....na guruvu ki meku padhabhivandanalu

  • @sitavaddadi4611
    @sitavaddadi46115 ай бұрын

    Chala thanks sir

  • @veeralakshmi9377
    @veeralakshmi93773 жыл бұрын

    🙏thanque very much sir

  • @satishkumaryecha8837
    @satishkumaryecha8837 Жыл бұрын

    Tq guruv garu

  • @ramanapv3255
    @ramanapv3255 Жыл бұрын

    Thank u arogya devudu doctor garu

  • @ashokrapolu8226
    @ashokrapolu82263 жыл бұрын

    Sir meeru devudu

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy48072 жыл бұрын

    అద్భుతంగా వున్నాయి డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @rajashekargummula2300
    @rajashekargummula23003 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారికి 🌷🙏🌹

  • @devivaraprasadtudum5189
    @devivaraprasadtudum51892 жыл бұрын

    Jai manthena jai jai manthena

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b3 жыл бұрын

    Tq doctor sir for good breathing exercises for Increase Lung capacity 🙏🙏🙏....

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu29002 жыл бұрын

    థాంక్స్ g

  • @vll877
    @vll8773 жыл бұрын

    దైవం మానుష రూపేణ.🙏🙏🙏🙏

  • @chundurikameswari8891

    @chundurikameswari8891

    3 жыл бұрын

    Exactly

  • @varnalingampelly6815
    @varnalingampelly68153 жыл бұрын

    Manchi vishayalani janalaki teliyajesthunnaduku dhanyvad hamulu guruvuuu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @satlasaikiran1936
    @satlasaikiran19363 жыл бұрын

    Mahaa rushulu meeru. Bhoomandalam unnanni rojulu jeevinchi undalani korukuntunnanu.

  • @moneshshilpimoni4127
    @moneshshilpimoni41273 жыл бұрын

    Thank you for your guidance sir👍

  • @vishnukaduluri9152
    @vishnukaduluri91523 жыл бұрын

    Hatsoff you sir meeru challaga undali

  • @satyanarayanat5135
    @satyanarayanat51353 жыл бұрын

    Sir. మీకు సాష్టాంగ నమస్కారం Sir మీరు. God

  • @venkatasivanagarajus9119
    @venkatasivanagarajus91193 жыл бұрын

    Raju garu meeku chala runapadi vunnam.🙏🙏

  • @hasini.t1024
    @hasini.t10243 жыл бұрын

    Sir good morning idi nijamga good result vundi sir

  • @annu5126
    @annu5126 Жыл бұрын

    Guru Vidya adbhutham

  • @muralis4508
    @muralis45082 жыл бұрын

    He is definitely god because he is helping everyone to be fit and healthy

  • @krishnakanchi7353
    @krishnakanchi73533 жыл бұрын

    Ippudipde telustaandi.. Don't worry.. We will get back our indian culture if everyone try like sir

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju9712 жыл бұрын

    Super sir very very nice thank you very much doctor garu

  • @kondurupadma6511
    @kondurupadma6511 Жыл бұрын

    Super sir

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar45313 жыл бұрын

    Koti Koti Namaskarm guruji

  • @shaikkhuddus9283
    @shaikkhuddus92833 жыл бұрын

    🤗ఈ టైం లో అందరు చేయవలసిన వీడియో 👍

  • @madanapumadhavi8598
    @madanapumadhavi85983 жыл бұрын

    Thank you sir🙏🙏🙏

  • @anandbabubabu7104
    @anandbabubabu71042 жыл бұрын

    Good really appreciate help full

  • @durgadesineedi5428
    @durgadesineedi54283 жыл бұрын

    Manthena garu ,platelet count thagginapudu yoga ,pranayam chedkovacha guruvugaru

  • @prakashbabu9222
    @prakashbabu92223 жыл бұрын

    God bless you sir. meeru devudu pampina duta.

  • @prasadraodudam5146
    @prasadraodudam51463 жыл бұрын

    Chala bagundi guruvu garu

  • @Your_friend_chandu
    @Your_friend_chandu3 жыл бұрын

    కరోనా రికవరీ ఐన తర్వాత రుచి మరియు వాసన రావటం లేదు.రావటం కోసం వీడియో చేయండి 🙏

  • @radhikaaturi8622

    @radhikaaturi8622

    3 жыл бұрын

    I had faced same problem, after 15 to 20 days gradually getting normal

  • @Your_friend_chandu

    @Your_friend_chandu

    3 жыл бұрын

    @@radhikaaturi8622 maa mother ki one month ipoindi ina inka smell teliyatledu

Келесі