Dr. Aruna Subbarao Parody singer Part 3 || Chit Chat with Sravanthi EP 8

Watch very talented Aruna Subbarao sharing her views and experiences. she is parody singer, lyricist, writer, anchor, concept designer, dubbing artist.
#arunasubbarao #prodysinger #chichatwithsravanthi
#viral #telugusongs #teluguinterviews #teluguinspiration
__________________________________________________________________________________
Team Sravanthi Talks determined to record short chitchat interviews in order to capture them with thousands of others I recently started CHITCHAT with Sravanthi, talk show.
Kindly watch all my playlists and share your valuable feedbacks.
NOTE
On this channel, you can expect lesser-known gardening tips, popular product reviews on jewellery, quick healthy recipes, motivational women empowerment videos, interviews, more!
I upload a new video every Monday, Wednesday and Friday at 6:30 PM(IST). SUBSCRIBE and HIT THE BELL icon to get notified whenever I upload a new video.
contact details-
contact details-
Mail ID - SravanthiSarath0205@gmail.com
/ sravantitalks
/ sravanthi.talks
/ sravanthi_talks
Thank you for visiting.
Until next time, Eat Healthy, Stay Healthy.
Sravanthi talks

Пікірлер: 166

  • @vvittalaiah594
    @vvittalaiah5943 ай бұрын

    మీరు చెప్పే పద్ధతిలో మార్పులు వస్తే పాత సంప్రదాయాలు వికసిస్తాయి పెళ్లికి వచ్చినవారి మనస్సులు పులకిస్తాయి.

  • @devendraprasad4420
    @devendraprasad4420 Жыл бұрын

    చాలా చాలా సంతోషం మేడం మీకు ధన్య వాదాలు 🙏🙏🙏

  • @drgiridhar1330
    @drgiridhar1330 Жыл бұрын

    నమస్కారములు, ఈ కాలంలో మీలాగ మంచి విషయాలు తెలియజేయువారు నూటికో కోటికో ఒక్కరు.

  • @satyanarayanayarlagadda4222

    @satyanarayanayarlagadda4222

    5 ай бұрын

    😂🎉

  • @avlnmurthy1995
    @avlnmurthy19953 ай бұрын

    చాలా బాగా చెప్పరు.. సినిమా లలో మీలాంటి వాళ్ళను పెట్టి వివాహ వ్యవస్థ ను పటిష్టం చేసే విదముగా డైరెక్టర్ లు తెస్తే మన వివాహ వ్యవస్థ బాగుండి కుటుంబ వ్యవస్థ పాత కాలంలో.. తాత.. నాయనమ్మా ల రోజులు గుర్తుకు తెచ్చుకోవచ్చు. మీ లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. Super👏👏

  • @tammamarupa8489
    @tammamarupa8489 Жыл бұрын

    జై శ్రీమన్నారాయణ అండి 🙏 మీతో ప్రోగ్రామ్ చేయించుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండి 🤔🤔🤔

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 Жыл бұрын

    మీ లోని కళా సరస్వతి కి పాదాభివందనం

  • @jyothireddy5158
    @jyothireddy51584 ай бұрын

    సూపర్ అక్క మీరు మీ ఫోన్ నెంబర్ కావాలి

  • @tammamarupa8489
    @tammamarupa8489 Жыл бұрын

    అరుణ ఆర్ట్స్ గ్రూప్ లో మాకు జాయిన్ అయ్యి పాటలు నేర్చుకోవాలని ఉంది అరుణ గారు.ఎలాగో దయచేసి చెప్పగలరు 🙏🙏

  • @whengopal
    @whengopal4 ай бұрын

    చాలా బావుంది,, chaala samvastharala krushi,, mee patallo matallo తెలిపినట్లు. ఇప్పటి tharaani ki theliyacheppe program chesthunandulaku,,,sampradaayani kaapadi na varai, mana sanskruthi ni ముందు tharaalaku theliyachese mee program ku shirassu vanchi శతకోటి vandanaalu

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 Жыл бұрын

    సంగీతంలో సర్వ కళల ప్రదర్శన అద్భుతం

  • @manthauma6518
    @manthauma6518 Жыл бұрын

    ప్రత్యేకంగా పెళ్లిపాటలు చెయ్యండి ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు చెయ్యండి ప్రత్యేకంగా లాలి పాటలు చెయ్యండి మీకు ఇంక ఏవి వేస్తే అవి ప్రత్యేకంగా చెయ్యండి, మిక్స్ చెయ్యకుండా ప్లీజ్.

  • @satyareddy5898
    @satyareddy5898 Жыл бұрын

    మీ మాటలు, పాటలు చాలా బాగున్నాయి. మీ అడ్రస్, ఫోన్ నంబర్ తెలియపరచండి.

  • @syamalakopparthi169
    @syamalakopparthi169 Жыл бұрын

    నాకు సాంగ్స్. పాడటం చాలా ఇష్టం పాడే మీకు. శత కోటి వందనాలు అమ్మ

  • @ravisarma4226
    @ravisarma42265 ай бұрын

    మంచి పెళ్లి పాటలు విని పించేరు చాలా బాగున్నాయి

  • @user-ui2eq8kv7y
    @user-ui2eq8kv7y2 ай бұрын

    చంటి బిడ్డ మీద, మా మనవలు కి అన్నీ ఫంక్షన్స్ కి పుట్టక ముందు ఊహించి మరీ వల్ల చేష్టలు rasanandi...అందరికీ భలే నచ్చాయి. మళ్ళీ మీ పాటలు వింటుంటే ఆహా అద్భుతంగా ఉన్నాయి

  • @ramreddy288
    @ramreddy288 Жыл бұрын

    మీరు చాలా గ్రేట్ అక్క

  • @parvathiisireddy1668
    @parvathiisireddy1668 Жыл бұрын

    చాలా బాధ పాడారు అమ్మ సాంప్రదాయమైన పాటలు థాంక్యూ

  • @chagantiyakaiah6177
    @chagantiyakaiah61773 ай бұрын

    చాలా అద్భుతమైన పద్దతి ల్లో పదాల ప్రయోగం చేశారు అక్క గారు 🙏💐

  • @user-ui2eq8kv7y
    @user-ui2eq8kv7y2 ай бұрын

    Naku ilanti pelli function patalu naku chala ఇష్టం అండి, నేను రాశాను అండి కొన్ని. మా ఫంక్షన్స్ లో పాడుతాను, ఇంకా దేముడి పాటలు రాశాను అండి మీల అవ్వలనుకునేదన్ని మీ అంత కాకపోయినా. ఇక నా ఏజ్ అయిపోతుంది. నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు మా ఇంట్లో, but, ఎంజాయ్ చేస్తారు. మీరు దగ్గర్లో ఉంటే నేను ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను, ఆకాశవాణి లో కూడా ప్రోగ్రాం కొన్ని చేశాను, పేరడీ 2 పాటలు ఇంకా రాశాను

  • @madhavik5590
    @madhavik55902 жыл бұрын

    చాలా బాగుంది మీ వివరణ.. 👏🏻👏🏻👏🏻🙏

  • @ankolupadmaleela7465
    @ankolupadmaleela7465 Жыл бұрын

    చాలాబాగున్నాయి పాటలు సప్రదా యం గురించి

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 Жыл бұрын

    చాలా చాలా బాగుందండి మీ పాటలు మీ మాటలు,👌👌

  • @dvgnaidu7386

    @dvgnaidu7386

    Жыл бұрын

    Great 👌

  • @sudharshanreddy1897

    @sudharshanreddy1897

    Жыл бұрын

    @@dvgnaidu7386 aulhalhaahkkhkhlahakhkaakiqaghgalhaajkalalahahkhkuhhkkgkhkjhjahkhghkjqlhkwkkhhhkkgwhlwhhqlhjqjkwhkkhhhkhkkqkkgkkgghkgjhkhkkhjqwqhkhkhjkgkjhhqjhhqhkhkkhhahkkhhkakjkhjahlahlljhahakljhhjhhqlkjghglglhwhhqjkhhwkwkkjljkgkhwlqkjkljwvqkhwhkhhkkkhkhkhkhkkkkkkkkhhhkkkhykjajallhalajalllalaahjllagaljajlgakhaahahhahajajhljahahaaj

  • @lalitha6629

    @lalitha6629

    Жыл бұрын

    P nn ml you CT❤😢 ❤ me Bu bus FC😢🎉😅 in my AZ h TV ko😂vm ll

  • @sukanyavanteru9383

    @sukanyavanteru9383

    Жыл бұрын

    ​@@dvgnaidu7386 qeq

  • @saradatadepalli5487

    @saradatadepalli5487

    5 ай бұрын

    ❤v6​@@dvgnaidu7386

  • @chandrashekarjoga5373
    @chandrashekarjoga53733 ай бұрын

    చాలా బాగుంది మీరు చెప్పే విషయాలు ఆలోచించే విషయాలు 🙏🙏🙏

  • @sanyasammapampana7870
    @sanyasammapampana7870 Жыл бұрын

    Chala bhagunnai patalu,matali kooda mariyu pata paddatuloo teliyavhesutunnaru tq

  • @adbutharuchulu5255
    @adbutharuchulu5255 Жыл бұрын

    Excellent madam 👌 Malanti (theliyani) variki chala use avutayi mi vivarana

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 Жыл бұрын

    Chala bagunnai andi tradition follow avutunnaru thank u verymuch andi

  • @user-ng3cf6kg2e
    @user-ng3cf6kg2e2 ай бұрын

    Chala baga padavu chala rojulu tarvata patarojulu gurtu vastunai baga navvu kunam thanks

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 Жыл бұрын

    Dhnyavadamulu, Amma meeru mana samskurtiki chestunna seva aparamu..please continue this service..prepare students for next generation..

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 Жыл бұрын

    Nice voice tune chala bavundi mam

  • @telugukathaluquotes
    @telugukathaluquotes Жыл бұрын

    చాలా బాగున్నాయి అండి మీ పాటలు👌👌👌

  • @suprajar9448

    @suprajar9448

    Жыл бұрын

    Pi.

  • @anagaraju734
    @anagaraju7344 ай бұрын

    Super Amma garu 👍🌺👍🌺👍

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Жыл бұрын

    Super voice. Super action

  • @jakkagowrisankar4506
    @jakkagowrisankar4506 Жыл бұрын

    Meru chalabaga chaptunnaru

  • @bhrathidevi4240
    @bhrathidevi4240 Жыл бұрын

    చాలా బాగా చెబుతున్నారు బాగుంది

  • @anushaanusha-li3th
    @anushaanusha-li3th5 ай бұрын

    Chala bagunnaye me songs super ede 1st time chusanu

  • @kakarlauma4637
    @kakarlauma4637 Жыл бұрын

    Chala bagunnayimee patalu meeru cheppe vidhanam cha bagunnadi

  • @nageswararao2857
    @nageswararao28573 ай бұрын

    Mee perafi patalu composing singing.. S.supet

  • @balasrinivas2325
    @balasrinivas2325 Жыл бұрын

    Chalabavundi super

  • @user-vq4lx4hc3q
    @user-vq4lx4hc3q3 ай бұрын

    చాలా అద్భుతంగా ఉంది అమ్మ ❤

  • @annapoornapathiwada88
    @annapoornapathiwada884 ай бұрын

    Me matalu, patalu super. 🎉🎉🎉

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 Жыл бұрын

    Awesome God's blessings

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda87983 ай бұрын

    Chala ullasamga undi Mee patalu matalu meeregada ntr gari thalli garu chala santhoshamgaundi

  • @jalaja1125
    @jalaja11257 ай бұрын

    Ahaa, enta vina sompuga unnaayo, tq😊😊😊

  • @jyothireddy5158
    @jyothireddy51584 ай бұрын

    మా బాబు పెళ్లికి పిలుస్తాననూ అక్క నాకు మీలాంటి ప్రోగ్రాం పెట్టించండి ఎప్పటినుంచి కోరికే ఒకసారి నేను రాజమండ్రిలో చూశాను ఇలాంటి ప్రోగ్రాం

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 Жыл бұрын

    Akkaya meru chala great.

  • @somaramya2130
    @somaramya2130 Жыл бұрын

    Madam chala Baga padukunnaru

  • @syamalakopparthi169
    @syamalakopparthi169 Жыл бұрын

    మేడం. మీరు సూపర్.

  • @sreelathareddymittoor7423
    @sreelathareddymittoor74232 ай бұрын

    Super super excellent

  • @satyay2464
    @satyay2464 Жыл бұрын

    మీస్వరం, సరస్వతి అనుగ్రహం

  • @shobhaparsewar4900
    @shobhaparsewar49002 жыл бұрын

    చాలా మంచిగా పాడుతున్నావు

  • @vanidacha5369
    @vanidacha5369 Жыл бұрын

    Chala Chala Bagundi

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Жыл бұрын

    Super super 👏👏👏👏👏🙏🏼👌

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 Жыл бұрын

    ఏమని వర్ణించను నీ గళ గాత్రము

  • @ravinderch2409
    @ravinderch24094 ай бұрын

    Very nice madam garu 🎉

  • @sggsgshhhvh6127
    @sggsgshhhvh61273 жыл бұрын

    Super madam 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sastrych1129
    @sastrych1129 Жыл бұрын

    Super singer dr garu excellent

  • @navarasalu_
    @navarasalu_4 ай бұрын

    Manchi pratibha vantulamma meeru. ❤❤

  • @dhanarajut5401
    @dhanarajut54014 ай бұрын

    అక్క మీకు వందనములు

  • @gvramana2858
    @gvramana28583 ай бұрын

    Excellent 👌👏👏

  • @rajashekar-no1pz
    @rajashekar-no1pz Жыл бұрын

    Super gaa veevarencharu

  • @KeerthanaKeerthana-mh8hb
    @KeerthanaKeerthana-mh8hb11 ай бұрын

    Super multi talented amma ur so grate singer

  • @nagalaksmiv8953
    @nagalaksmiv8953 Жыл бұрын

    Very nice challa bagundi

  • @mamillapallisavithri3811
    @mamillapallisavithri3811 Жыл бұрын

    Amma chala bagundi thank you

  • @sammetasuresh7514
    @sammetasuresh7514 Жыл бұрын

    Nicely madam

  • @nencyrana8062
    @nencyrana8062 Жыл бұрын

    Nice voice

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 Жыл бұрын

    Super 👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somaramya2130
    @somaramya2130 Жыл бұрын

    Excellent 👍 mam

  • @Vimalakumari4686
    @Vimalakumari46864 ай бұрын

    Wonderful akka❤❤❤

  • @VSRao-ki9dq
    @VSRao-ki9dq2 жыл бұрын

    Very Nice

  • @vanajajilla8120
    @vanajajilla81204 ай бұрын

    Super chala great

  • @damayanthikesaraju6287
    @damayanthikesaraju6287 Жыл бұрын

    Bagachestunnaru

  • @ajayvarada99
    @ajayvarada99 Жыл бұрын

    Super amma

  • @karunakondemgari8871
    @karunakondemgari8871 Жыл бұрын

    Super

  • @madirajusugunadevi1435
    @madirajusugunadevi1435 Жыл бұрын

    Super madam

  • @nagasailaja2479
    @nagasailaja2479 Жыл бұрын

    నిండు నూరేండ్లు ఉండాలి

  • @sriramaraonanduri5546
    @sriramaraonanduri55464 ай бұрын

    Excellent programme

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 Жыл бұрын

    Jikki garu

  • @user-he2gc4yk6z
    @user-he2gc4yk6z4 ай бұрын

    Super voice mam

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 Жыл бұрын

    Nice voice supper 👏👏👏👏👏👏👏👏

  • @utlahajarathaiah4684

    @utlahajarathaiah4684

    Жыл бұрын

    Supar

  • @syammadhavi3450
    @syammadhavi34504 ай бұрын

    Super madam garu

  • @kemabharathi5169
    @kemabharathi5169 Жыл бұрын

    No words to your all songs.thanks a lot

  • @RameshyadavJk-jp6tu
    @RameshyadavJk-jp6tu2 ай бұрын

    Supar Amma garu

  • @brlchannel4588
    @brlchannel4588 Жыл бұрын

    👌👌🙏

  • @srinivasaraomadhavarapu2290
    @srinivasaraomadhavarapu22904 ай бұрын

    వివాహ వ్యవస్థ పద్ధతులు అంశాలు గురించి తెలియపరచండి

  • @naralalavanya9844
    @naralalavanya9844Ай бұрын

    Super meru

  • @jakkagowrisankar4506
    @jakkagowrisankar4506 Жыл бұрын

    Patalu lirics pettandi

  • @KalpanaKshirasagara-yo9kg
    @KalpanaKshirasagara-yo9kg5 ай бұрын

    Super singer super sahityam

  • @narralalitha9633
    @narralalitha96333 ай бұрын

    Fantastic

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc3 ай бұрын

    చక్కగా జడ వేసుకొని ఉంటే సంప్రదాయం ఇంకా బాగుండేది

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 Жыл бұрын

    సుపర్

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi11725 ай бұрын

    L.r eswari , jikki voice ki daggara ga undi 😊

  • @vmallareddy787
    @vmallareddy787 Жыл бұрын

    Chaalaa great

  • @jagannadharaobandarupalli4506
    @jagannadharaobandarupalli4506 Жыл бұрын

    Nice

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 Жыл бұрын

    Mi tone chala Baga undandi,vintu unte vinaali anipistundi Ipudu arkrestra pedutunnaru chala disturbed ga untundi Kaani mi laga paade vaarunte pellilo ekkuva sepu undaali anipistundi

  • @SravanthiTalks
    @SravanthiTalks Жыл бұрын

    kzread.info/dash/bejne/eXZl1JaDhpnFqps.html First part plz do watch like share and subscribe

  • @bhanumathideviolety8058

    @bhanumathideviolety8058

    4 ай бұрын

    Adbhutamamminnallu meerrekkada dagunnaru andhraku oka giftvamma subhasissulu

  • @ArunaKumari-wt6zu
    @ArunaKumari-wt6zu Жыл бұрын

    Super super super program

  • @anuradhavankamamidi3344
    @anuradhavankamamidi33444 ай бұрын

    Voice super 👌

  • @girijaghanta7130
    @girijaghanta71304 ай бұрын

    👌So funny and amusing

  • @balaramulua3261
    @balaramulua3261 Жыл бұрын

    Super super

  • @vasundharadevi6431
    @vasundharadevi64314 ай бұрын

    Chala bagunadhi ma

Келесі