Dorakunaa Ituvanti Seva Song | SP Balu,Ramya Behra Performance | Swarabhishekam | 5th Nove 2017

Ойын-сауық

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 733

  • @ourfeelings164
    @ourfeelings1644 жыл бұрын

    దొరకునా...దొరకునా...దొరకునా... దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... ఆ..ఆ..ఆ... నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... నిను కొల్చువేళ దేవాధిదేవా... దేవాధిదేవా..ఆ... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలిగొందు వేళ మహానుభావా మహానుభావా.... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ దొరకునా... ఇటువంటి సేవ

  • @sallurisravani4797

    @sallurisravani4797

    3 жыл бұрын

    Superrrrr👌👌👌👎👎👎

  • @narayanabetrala9627

    @narayanabetrala9627

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @gadigurumurthi4006

    @gadigurumurthi4006

    9 ай бұрын

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ramanabujji4674
    @ramanabujji46743 жыл бұрын

    హ్యాట్సాఫ్ రమ్య

  • @subbarajuk9658
    @subbarajuk96583 жыл бұрын

    ఎన్నో జన్మల పుణ్యఫలం మీరు తెలుగు వారైనందుకు , మేము తెలుగు వారిగా పుట్టినందుకు గర్వంగా ఉంది మృదు మధురమైన మీ కంఠం , శ్రావ్యమైన మీ మాట దొరకునా ఇటువంటి గాన గంధర్వుడు ఎక్కడ వెతికినా దొరకని , ఎన్ని యాగాలు చేసినా ,యజ్ణాలు ఆచరించినా లభించని ఆణిముత్యం మా బాలు గారు . దేవలోకంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు , మహావిష్ణువు పోటీపడి మరీ మీ పాటలు వింటూ ఉంటారు ...... కంకిపాటి సుబ్బరాజు.... గాజువాక...

  • @ananthalakshmipulupula7882

    @ananthalakshmipulupula7882

    3 жыл бұрын

    Manam Balu vintu undali ani rasaru aadevudu aayanamatram daily kavalasina pata padinchukontunnaru 🙏🙏😭

  • @7rajcan

    @7rajcan

    2 жыл бұрын

    Subbaraju garu.. very nicely said. Aravind Tirumala Raju

  • @d.ch.e

    @d.ch.e

    Жыл бұрын

    Ramya Behra is so blessed to have sung with Balugaru🙏so aptful song for her to have blessings of so legendary singer Balugaru

  • @madhusudanmitta5166

    @madhusudanmitta5166

    Жыл бұрын

    8hhj7hjj78778

  • @sharadkulkarni7351

    @sharadkulkarni7351

    Жыл бұрын

    Hu no

  • @beharavisweswararao9277
    @beharavisweswararao9277 Жыл бұрын

    అమ్మా మీకు ఇంత అందమైన గొంతుని ఇచ్చినందుకు ధన్యవాదములు అంత గాన గంధర్వులు స్వర్గీయ బాలు సర్ తో పాడినందుకు మీకు ధన్యవాదములు

  • @prabhunathg7026
    @prabhunathg70262 жыл бұрын

    రమ్య. సంగీతంలో మీ నైపుణ్యాన్ని మెచ్చుకోండి. మీరు వాణీ జయరామ్ స్వరానికి చేరుకున్నారు. దేవుడు నిన్ను దీవించును

  • @preethamonlyy5201
    @preethamonlyy52014 жыл бұрын

    Ramya gaaaru Almost Resounded like Vaani Jayaram amma Splendid in such High notes as well 👌

  • @jettiramakrishna9369
    @jettiramakrishna93693 жыл бұрын

    Female singar baalu gaari ni de kottele paadaaru...super

  • @rajuashok4319
    @rajuashok43194 жыл бұрын

    గాన గంధర్వులు బాలు గారు మరలా దొరుకునా....భగవంతుడు వారిని సంపూర్ణ ఆయుష్కులను చేయాలని ప్రార్థిస్తున్నాము

  • @phoebuspharmaexport
    @phoebuspharmaexport4 күн бұрын

    "Devadi deva" ending sound expression is really great experiment. Best regards, Alwal Reddy Hyderabad India

  • @JMuthukrishnan
    @JMuthukrishnan Жыл бұрын

    How many times to hear this performance by the great SPB and the little girl Ramya. Intoxicating voice. Born to sing, born to enthrall the humans. Salute bothof them. Great take off by Ramya. What a talent at this age! God bless her.

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en4 жыл бұрын

    రమ్య బెహరా చక్కగా పాడింది. 👌

  • @charanteja8148
    @charanteja81485 жыл бұрын

    Ramya mam 😳😳 what a performance Extra ordinary mam..

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel206327 күн бұрын

    తల్లి నీగానం సూపర్.sp గారితో కలిసి పాడటం నీ జన్మ సుకృతం

  • @umamaheswararaovakamullu3106
    @umamaheswararaovakamullu31064 жыл бұрын

    దొరకునా బాలసుబ్రహ్మణ్యం వంటి మహానుభావుడు ఇంకొకరు

  • @jeevanprakash7503

    @jeevanprakash7503

    4 жыл бұрын

    Baga chapav bro

  • @ramanaduvvri4874

    @ramanaduvvri4874

    3 жыл бұрын

    Ll

  • @anjalianjali2234

    @anjalianjali2234

    3 жыл бұрын

    Yes

  • @shanmukh747

    @shanmukh747

    3 жыл бұрын

    we miss you Balu sir

  • @chandrasekhartalari1698

    @chandrasekhartalari1698

    3 жыл бұрын

    We are all miss u SP Balu garu..

  • @abhaymanas391
    @abhaymanas3913 жыл бұрын

    Proud to be a Telugu person! We have Shankarabharanam to our credit!!! What a master piece!!!

  • @dvnrao3207
    @dvnrao32075 жыл бұрын

    సంగతుల సంగతి ని చూసే సంగీత దేవతా మూర్తి ఈ రమ్య బెహ్రా

  • @subhakumar3724
    @subhakumar37243 жыл бұрын

    Balu garu, you will be missed as long as there is music on earth🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahipalreddy8021

    @mahipalreddy8021

    3 жыл бұрын

    Balu Garu will never be missed as long as there is music on the earth 🙏🙏🙏

  • @yogeswarankandiah2775

    @yogeswarankandiah2775

    3 жыл бұрын

    @@mahipalreddy8021 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @yogeswarankandiah2775

    @yogeswarankandiah2775

    3 жыл бұрын

    @@mahipalreddy8021 I

  • @prajinprasenan5267
    @prajinprasenan52673 жыл бұрын

    I'm from Kerala I didn't understand a single word but I don't know how many times I heard it. Such an amazing song❤️

  • @settids3429
    @settids34292 жыл бұрын

    రమ్య బెహరా సూపర్ బాగా పాడేరు గుడ్

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru50772 жыл бұрын

    Ramya garu meeru Vani jayaram garu laage padaru🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu83222 жыл бұрын

    అద్భుతమైన గాయని రమ్య బెహ్ర గారు

  • @mohan1771

    @mohan1771

    Жыл бұрын

    👍🏻👍🏻

  • @mlakshmikanth848
    @mlakshmikanth8482 жыл бұрын

    అమ్మ రమ్య బెహరా గారు మీ గొంతులో ఏమి తియ్యదనం తల్లి ...ఇంక విందామని అనిపించే గొంతు అమ్మ మీది ...ఇంక బాలు గారి గురించి చెప్పాల్సిన అవసంలేదు..ఆయన గాన గంధర్వుడు

  • @krishnachaitanya3105
    @krishnachaitanya31053 жыл бұрын

    బాల సుబ్రహ్మణ్యం గారు!! మమ్మల్ని ఇలా దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోయారు.. మీరు లేని లోటునెవరు పూడుస్తారు 😭😭😭

  • @satyanathparvatham4406
    @satyanathparvatham44063 жыл бұрын

    ramya behra ....she is so cute,sung well...balu garu dhevudu

  • @ramamurthybandi8469
    @ramamurthybandi84693 жыл бұрын

    Ramya telugu prekshakula adhurustam neelanti gayini

  • @anasuyapasupuleti7665
    @anasuyapasupuleti7665 Жыл бұрын

    Respected ETV, please continue Swarabhisheka.

  • @mahankali15
    @mahankali156 жыл бұрын

    After 36 Years of Original recording,Balu garu is singing in the same tone intonation and voice. Thats incredible of him.

  • @lankapuappalanaidu2508

    @lankapuappalanaidu2508

    3 жыл бұрын

    Llllllllllllllllllllllll

  • @agnihotramchakradhar8998

    @agnihotramchakradhar8998

    3 жыл бұрын

    @@lankapuappalanaidu2508 ,

  • @jyothichikkatur3023

    @jyothichikkatur3023

    2 жыл бұрын

    Yes.. no one can replace him..divine voice....Spb sir🙏🙏🙏🙏vani amma super singer...🙏🙏🙏🙏

  • @shreesayeeramenterprises2193

    @shreesayeeramenterprises2193

    Жыл бұрын

    @@lankapuappalanaidu2508 a

  • @6161vijayank
    @6161vijayank2 жыл бұрын

    Appreciate the Telugu community for their great effort to uphold our culture and music ...salute ...

  • @shivarambollepogula4496
    @shivarambollepogula44964 жыл бұрын

    దొరకదు మీలాంటి మధురమైన గొంతుగల వారు

  • @RadhaKrishna-qq4rg

    @RadhaKrishna-qq4rg

    3 жыл бұрын

    yes sir

  • @divyajadav1234
    @divyajadav12343 жыл бұрын

    మీలాంటి గాయకులు ఎప్పటికి దొరకరు spb గారు tnq

  • @rajupoosarla8587

    @rajupoosarla8587

    3 жыл бұрын

    Oh ovox PC icihciicii why c, ox iiciic BBC b ox kb kkkk kkvl BBC b kg lbw pow

  • @vanisri8180

    @vanisri8180

    3 жыл бұрын

    Avunu Andi

  • @balagopaluny8744

    @balagopaluny8744

    2 жыл бұрын

    @@rajupoosarla8587 ll0p0 oh.

  • @mallikharjuanaraovedula9466

    @mallikharjuanaraovedula9466

    2 жыл бұрын

    @@vanisri8180 S. P. BALASUBRAHMANYAM was the LEGEND!

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz3 жыл бұрын

    బాలు గారి జీవితంలో ఉన్న భాగాల్లో రెండు భాగాలు పాడుతా తీయగా అలాగే స్వరాభిషేకం అంటే అర్ధభాగం ఈ టీవీ దే సగభాగం హాట్స్ ఆఫ్ ఈటీవీ శ్రీ రామోజీరావు గారికి తెలుగు పాటలను ప్రపంచానికి తెలియజేసినందుకు కృతజ్ఞతలు మీకు

  • @greeshmajanvitrends1468
    @greeshmajanvitrends14683 жыл бұрын

    Miss u balu sir😭😭 And Ramya garu chala baga pararu 👍

  • @phoebuspharmaexport
    @phoebuspharmaexport4 күн бұрын

    "Mahanubhava" ending with sound expression, great! Best regards, Alwal Reddy Hyderabad India

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi3 жыл бұрын

    కొన్ని కోట్లమంది ఆడవారున్నా,కేరళ అమ్మాయిని అందలం ఎక్కించడం నాకు ఏమాత్రం నచ్చలేదండి. ఏ,మన తెలుగమ్మాయిలు anchoring చెయ్యలేరా!ఇక రమ్య సూపర్,మహానుభావుడు బాలు గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదండి.

  • @professorprema.k.4179
    @professorprema.k.41793 жыл бұрын

    రమ్య నీకు ఎంత పొగిడినా తక్కువే. బాలు గారి గురించి చెప్పడానికి అర్హత నాకు అర్హత లేదు

  • @venkatakrishnams

    @venkatakrishnams

    2 жыл бұрын

    chaala baaga chappaarandi.

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    @Professor______Ramya ninnu. anaali

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi81383 жыл бұрын

    శత కోటి వందనాలు మహానుభావా మీ గాత్రం అజరామరం శ్రీ పతి పండి తారా ద్యుల వంశో ద్దార క నమోస్తుతే 🙏🙏🙏🙏🙏

  • @vanisri8180

    @vanisri8180

    3 жыл бұрын

    Nizamandi Balu, Mahanubhavudu Maha Jnani Maha Gayakudu,Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @kuppuraogovindan5405
    @kuppuraogovindan54055 ай бұрын

    சங்கராபரணம் படத்தில் வரும் அனைத்து பாடல்களும் அற்புதமானவை. பாடகிக்கு பாராட்டுக்கள்

  • @sangeetabalothia3943
    @sangeetabalothia39433 жыл бұрын

    I am from MP but I admire Telugu songs especially by SPBalaji, hats of to Ramya beautifully sang. Its great.

  • @johnmathew8053
    @johnmathew80535 жыл бұрын

    Being a keralite, I don't understand the head or tail of the meaning of this song but, even in the releasing days of this film, I did enjoy this song. Even now...

  • @gowrisiva511

    @gowrisiva511

    4 жыл бұрын

    Super

  • @lakshmimiriyala609

    @lakshmimiriyala609

    3 жыл бұрын

    Ni pada rajeevamula Cheri nirvana sopana🌷🌻👏

  • @sannibabup8431

    @sannibabup8431

    3 жыл бұрын

    @@gowrisiva511 ଭଭଭଭଢଢଢଢଢଭଭଭଭ

  • @shankarsubramanian-cr1st

    @shankarsubramanian-cr1st

    15 күн бұрын

    దొరకునా ఇటువంటి సేవ

  • @mohan1771
    @mohan1771 Жыл бұрын

    SPB sir 😭😭😭 Ramya you really sang well 💐💐💐

  • @umgposter
    @umgposter5 жыл бұрын

    Ramya behra ....sang it beautifully, even spb impressed by her singing.

  • @prasadi6887

    @prasadi6887

    4 жыл бұрын

    *his singing

  • @nadhsisters8413

    @nadhsisters8413

    3 жыл бұрын

    @@prasadi6887 her singing ( Remya behras singing)

  • @prasadi6887

    @prasadi6887

    3 жыл бұрын

    @@nadhsisters8413 sorry.. I don't know which mood I wrote this comment. It was very long ago. Thank you for correcting me.. Now your watch' SPB sir songs? We are gonna miss him.. The legend... RiP

  • @nadhsisters8413

    @nadhsisters8413

    3 жыл бұрын

    @@prasadi6887 Yes I was listening to his songs. We will definitely miss him 😭💔

  • @prasadi6887

    @prasadi6887

    3 жыл бұрын

    Thank you.. because of you again watched this song I was emotional.. he gave so many classical song that represent real culture. Nobody gonna replace him..😔

  • @mythilimegha
    @mythilimegha2 жыл бұрын

    Wonderful. Ramya is very good.

  • @suriseetaram
    @suriseetaram3 жыл бұрын

    ఈ రోజు అత్యంత హృదయ విదారకమైన వార్త! "పద్మభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు" ఈ పాట ఇప్పుడు చూస్తుంటే... ఎంతటి భావోద్వేగం! చివరన బాలు గారి ఆశీర్వచనం.......! చిరస్మరణీయం. అమ్మ రమ్యా, ధన్యురాలవమ్మా........ సుమ సందర్భోచిత వ్యాఖ్యానం..... ఇంత చక్కని భాష లో వ్రాసిన వారెవరో వారూ ఇందరికీ దొరకునా ఇటువంటి సేవ!!! 25 సెప్టెంబర్ ౨౦౨౦....... శార్వరి నమ సంవత్సరం, అధిక ఆశ్వయుజ శుద్ధ నవమి

  • @m.s.shekar7403
    @m.s.shekar74033 жыл бұрын

    ఇటువంటి గాయకుడు పుట్టడు పుట్టబోడు కూడా బాలు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veenasai2199
    @veenasai21992 жыл бұрын

    Nijmaga ramya garu padukochu ee performance chusina prati sari.. dorakunaa ituvanti sevaa ani.. So blessed Dear ramya.. Balu garu meela inkevaru lerandi ranrandi.. chalaa badhostuntundi ila chuste kani eppatiki mee gonthu maa chevullone vinipistuu untundi.. 🙏🏻🙏🏻🙏🏻

  • @sreedevismsdentalcliniccli5564
    @sreedevismsdentalcliniccli55642 ай бұрын

    For me you are still alive SPB sir! This was an outstanding performance by both spb sir and Remya !! Kudos Remya for this exemplary singing

  • @viswanaathv.s.220
    @viswanaathv.s.2203 жыл бұрын

    SPB Anna, can't even imagine you are no more !! Ramya - you literally stood in par with Vani Jayaram's very high pitched voice, very melodious & most beautiful rendering. All the very best to you ma.

  • @MrLucky1225
    @MrLucky12253 жыл бұрын

    We miss Balu garu. Telugu yentha teeyagavuntdo mee noti venta Vache Padalu vinte chaalu.

  • @ksmvalliappan2526

    @ksmvalliappan2526

    3 жыл бұрын

    True

  • @drhemmanthraj2215
    @drhemmanthraj22156 жыл бұрын

    O girl!! Wat are you? You are standing next to the God himself, yet you sang it so so beautifully ❤️❤️

  • @kmrao06

    @kmrao06

    6 жыл бұрын

    Dr Hemmanth Raj : Konchem ekkuvayindemo!

  • @balakrishnakesani3694

    @balakrishnakesani3694

    5 жыл бұрын

    @@kmrao06 Ekkuva avataniki emundi sir andulo, It is his way of expressing excitement.

  • @varunteja2374

    @varunteja2374

    5 жыл бұрын

    Super

  • @dvnrao3207

    @dvnrao3207

    5 жыл бұрын

    సంగతుల సంగతి ని చూసే సంగీత దేవతా మూర్తి ఈ రమ్య బెహ్రా

  • @SM-ye5xt

    @SM-ye5xt

    3 жыл бұрын

    Naaku onnum thelusu illa..antharikki Namaskaaram..entha paatu..en manasu kondu photo..gyaan ee Padam Bangalore il kandu...manasil otti poyi...nanaanai ishtamaayi ..marakkilaa...arputhamga.

  • @masthanbasha5320
    @masthanbasha53204 жыл бұрын

    బాలు గారు మీ కెవ్వరు సరిి కారు. Excellent, fabulous.

  • @JMuthukrishnan
    @JMuthukrishnan Жыл бұрын

    SPB sir, no words to appreciate you. You inspire young singers. Not sure whether Ramya's performance would have been better than this if she sings the same song alone. Sir, you inspire all musicians. You are a god-sent saint to bless the young singers and keep the music lovers in a sea of happiness.

  • @umabitr8157
    @umabitr8157 Жыл бұрын

    Balu ramya behan gharu combination singing is very perfect

  • @ramrajbenny6730
    @ramrajbenny67303 жыл бұрын

    From Trinidad 🇹🇹 beautiful voice sister and brother ❤️❤️🙏🏼❤️❤️❤️❤️❤️🌻🙏🏼🌺🌹👍👍👍🌾🌾🌾🌾🌾🌾🌾🌾🍓🍓💐💐💐🌷🌼🌸🌸🍁🍁🌻🌻🐚🐚🐚🐚🐚🐚🐚

  • @nagarajam5645
    @nagarajam56453 жыл бұрын

    Being a Telugu boy born and brought up in Bangalore, I couldn't understand the lyrics fully when I saw the movie at Alankar Cinema decades ago. After this for few days I listened to it a hundred times and even now it brings tears. Such a great song and my pranams to SPB Sir.

  • @kasiviswanadhampitchika655

    @kasiviswanadhampitchika655

    Жыл бұрын

    ³07³07

  • @muralip5578

    @muralip5578

    Жыл бұрын

    🙏

  • @rameshbabu-vg3lm

    @rameshbabu-vg3lm

    Жыл бұрын

    My mother tongue is Malayalam, i can speak little Telugu, understand more. I too hear all Songs of Sangarabharanam at least once or twice in many daus even now. SPji great great loss to music lovers. Pranamam SPji

  • @umamaheswari604

    @umamaheswari604

    Жыл бұрын

    This film is beyond language. The cultural inheritance of bharatham that connects all states to this movie. Even after a century this film will stand.

  • @krishnakumarp.v5589
    @krishnakumarp.v55893 жыл бұрын

    Extraordinarily brilliant and gifted voices of the legend SPB and the young woman who matched SPB equally well. Soulful indeed.

  • @venkateshchari5162
    @venkateshchari51622 жыл бұрын

    Wonderful Ramya Garu . Keep it up

  • @VishnuSMohan-vt1cy
    @VishnuSMohan-vt1cy3 жыл бұрын

    Remya super singing....god bless... prayers.

  • @rameshbabugorremuchu2394
    @rameshbabugorremuchu2394 Жыл бұрын

    Date: 10-05-2023 This song padina....Kum. Ramya gariki.... ... Nenu 100/100 , Mark's....Estunnanu. Because of she was a wonderful singer. That's why...i like her voice. And my lovely friend & favourite.

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 Жыл бұрын

    Posthumous SPB Garu his voice is purely n completely filled with pure honey n nectar filled voice.... SPB Garu meeku satha koti Vandanalu alage padabhi vandanalu..... Ramya Garu mee ganam Amrutham..... Hats off 2 you n God bless You Mam......

  • @ma19491
    @ma1949111 ай бұрын

    ❤❤❤❤❤ .... SPB magic.... He wad a rare gem.... Immensely grateful I could breath the same air,.. miss you SPB sir... 😢😢😢how many years will pass before we get another SPB..??

  • @jayanthgowtham
    @jayanthgowtham4 жыл бұрын

    దొరకునా. దొరకునా. దొరకునా. దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై.నాలోన కలిగి. నా ప్రాణదీపమై నాలోన వెలిగే. నాదాత్మకుడవై నాలోన కలిగినా ప్రాణదీపమై నాలోన వెలిగే నిను కొల్చువేళ దేవాదిదేవా. దేవాదిదేవా దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు ఎదలోని సడులే మృదంగాలు ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేల మహానుభావా మహానుభావా.దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ

  • @ramesh...5255

    @ramesh...5255

    4 жыл бұрын

    Thank you Gowtham garu

  • @RaviKumar-nn6yl

    @RaviKumar-nn6yl

    3 жыл бұрын

    నాధత్ముకుడు ఐ నాలోన చెలిగే

  • @lemuyl8192
    @lemuyl81928 ай бұрын

    Veturi Sundera Ramurthy gaaru entho dhanyulu. Great great poet forever.

  • @bijayaachary371
    @bijayaachary3715 жыл бұрын

    Good Ramyaji.I am a big fan of yours.

  • @sudharagavendran6236
    @sudharagavendran62366 жыл бұрын

    I'm basically from TN. I dont understand any lyrics in this song. But its stealing my soul. Dear SPB garu i feel jealous on u!!!!

  • @multigirlsssa..7396
    @multigirlsssa..73966 ай бұрын

    రమ్య బహు రమ్యం నీ రాగం ...

  • @Skandawin78
    @Skandawin783 жыл бұрын

    Ramya's voice while speaking is way different from her singing voice. She did great with this song with perfect Shruti, clarity and bhavam, vani jarayam would really be proud listening to this rendition.

  • @durgaprasadramayanam8044
    @durgaprasadramayanam80443 жыл бұрын

    ప్రపంచంలో ఎక్కడ వెదికినా నిజంగా దొరకరు మీవంటీ గాయకులు..

  • @srinivasg1295
    @srinivasg12953 жыл бұрын

    SPB, there was no human and there will be no human who can sing like him. He will ever be missed. Ramya madam, you are the best... your voice is pristine... you are the finest singer

  • @cvk1958
    @cvk1958 Жыл бұрын

    I don’t know a word in Telugu. But the lyrics make me shed tears and the way the song is sung by SPB and Vani Andy the way the scene is shot in Sankarabharanam gives me goosebumps every time I hear the song. How can we forget K. Viswanathji and Somayajalu!!

  • @umamaheswari604

    @umamaheswari604

    Жыл бұрын

    True

  • @NS-uj6wj
    @NS-uj6wj Жыл бұрын

    Ramya how lucky you are, swayan ga aayna tho ee paata padinanduku, its cult, its nostalgia, its an emotion of our telugu people, a part of our memories, our culture.

  • @ArunVisweswaranP
    @ArunVisweswaranP4 жыл бұрын

    That was a lovely gesture at the end. Very admirable performance by Ramya !

  • @selvarajkannan9923
    @selvarajkannan99232 жыл бұрын

    Meticulous and bouncy singer 💅.Magnanimous Telugu singer Ramya garu.I feel your mesmerising voice is invigorated by all this like a piercing wind. Almighty wii give you conceivable journey life 🙏.

  • @rameshbabu-vg3lm
    @rameshbabu-vg3lm Жыл бұрын

    Pranamam SPji. You will ever live in our music lovers mind. Great loss. The girl sang ditto. SPji blessed you. Everithing will come to you through music.

  • @pardhivanagasaimaheshtota6047
    @pardhivanagasaimaheshtota60474 жыл бұрын

    శాస్త్రీయ సంగీతపు క్లిష్టమైన పాటలు ఒక్క వాణీజయరాం గారు మాత్రమే పాడారు కారణం మిగతా వారు మా వల్ల కాదు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవారు అంట ఆ మహాతల్లి పాడిన పాటలు వింటే తెలుస్తుంది

  • @mohammedshafiqurrahman1108
    @mohammedshafiqurrahman11085 ай бұрын

    Really Ms.Ramya Behra mind blowing simply heart touching your song is really outstanding

  • @tnageswarrao44
    @tnageswarrao448 ай бұрын

    I feel lucky to hear this beautiful Telugu Song, amazing voice by both Sj Balugaru n Ms Ramya Behera. Superb 👌 n very superb 👌👌👌. Balu garu, YOU are still alive in our Hearts. Maa Sarswati Bless you, Ramya Behera Naanna 👍✍️

  • @nandurimadhuri3425
    @nandurimadhuri34253 жыл бұрын

    Miss you Balu Garu... 2020 is the worst year..

  • @jakwaz1

    @jakwaz1

    3 жыл бұрын

    True

  • @selvarajkannan9923
    @selvarajkannan99238 ай бұрын

    Lief 💅Estimable Shree Ramya garu .you got full blessings from Versatile singer Dr. Balu Garu and based on only I am writing positive comments for you .👏🙏🇮🇳.

  • @raviprasadvoleti1274
    @raviprasadvoleti12742 жыл бұрын

    Ms. Ramya Behra is so blessed to share the stage with the legend. This girl's voice is at par with the other lengendary singer Mrs. Vanijayaram

  • @vijayakrishnaadiraju4728
    @vijayakrishnaadiraju47283 жыл бұрын

    Ramya-Symbol of Obedience, down to earth Attitude, Simplicity no words...no words...fantastic singing...none other than singing like her this song especially with Great Legend …She is a Blessed Child to their Family. God Bless her. God Bless her. God Bless Her...

  • @jayashreeshreedharan9202
    @jayashreeshreedharan92023 жыл бұрын

    There is no language barrier to music just touches 😭😭😭ur 💖💕hearts

  • @abhijithr4916
    @abhijithr49163 жыл бұрын

    Who is putting dislike to this music ?They will not be able to sing this song perfectly..that may the reason

  • @chandrasekhartalari1698
    @chandrasekhartalari16983 жыл бұрын

    Ramya garu......Yentha baaga paadaru....adhi kuda Sp Balu gari pakkana.. ...balu garu..🙏🙏🙏🙏🙏

  • @sureshpallanti7377
    @sureshpallanti73776 жыл бұрын

    Balu garu always great .Meeru 100 years happy ga paduthu healthy ga vundali.super ramya .u r so lucky

  • @ramapondugula39
    @ramapondugula39 Жыл бұрын

    Balu garu swargam nunchi maa kosam digi vachhi kontha kalam Mee ganamrutham panchi malli swarganiki vellaru so sad.😭🙏

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Жыл бұрын

    Satiety of Meritorious Dr.Balu Garu his diligent voice and perpetuation songs 👏💅.My obeisance to gregarious Ramya garu.Telugu Singer.Barely I am very proud of your song moments and your highest level of piercing note was unbelievable.Our standing performance like a Vietnam Corpse flower and pinnacle success.God bless you ever🇮🇳🙏.

  • @selvarajkannan9923

    @selvarajkannan9923

    Жыл бұрын

    Lief 💅.Thank Q so much and reluctantly bye 🙏.

  • @anusandeepramanala2500
    @anusandeepramanala25005 жыл бұрын

    Simply awesome Ramya Garu..... what a vocal you have it is simply superb

  • @raghusutram984
    @raghusutram9844 жыл бұрын

    RB's voice matches well with that of the legendary singer Shri SPB.

  • @adityadharmatejhrallapalli
    @adityadharmatejhrallapalli Жыл бұрын

    Devudu inkoka janma isthe, nenu balu garu ni kalustha. We miss you Balu sir. Your voice has taken singing to next level. Salute to you sir

  • @sarmanlmvs1365
    @sarmanlmvs13653 жыл бұрын

    దొరకునా నిలువెత్తు ధనం పోసినా మీ లాంటి మరో బాలుగారు మా ఈ లోకం లో....

  • @vpgtyrecarts7256
    @vpgtyrecarts72562 жыл бұрын

    In 1980 l had seen this film in Trichy Kalaiarangam and enjoyed. I do not know Telugu but even today l enjoy greatly in Sankarabaranam film and songs.

  • @srinu6283
    @srinu62832 жыл бұрын

    దొరకునా ఇటువంటి గాన గంధర్వుడు మీ మాట తేన పాట ఎంతో పుణ్యం చేసుకుంది మన తెలుగు గెడ్డ ఎటువంటి రాగమైన అనర్గళంగా పాడిన ఏకైక గాయకుడు అంటే నిలువెత్తు నిదర్శనం sir

  • @chntia9491
    @chntia94913 жыл бұрын

    we want to hear this type of songs from SPB Charan Sir's voice.

  • @ramfitme
    @ramfitme5 жыл бұрын

    What a beautiful rendition by both of you! SPB just brought back his own original rendition after many, many years including the coughs. Ramya was astounding with her delivery. It was sweet and she has clearly paid attention to every little detail. Awesome Ramya. Thank you both and thank you the superb orchestra who rendered full justice.

  • @kanank13
    @kanank132 жыл бұрын

    The young lady performed a tough song so nicely. What an amazing composition by KVM gaaru!!

  • @bbr4898
    @bbr489829 күн бұрын

    బాలుగారు... మహానుభావులు... 🙏🙏🙏

  • @vengaiahmadderla5388
    @vengaiahmadderla53884 жыл бұрын

    Balu is always great there is no greatness in his repetition but singing of Ramya Behari is excellent she dominated the original singer she proved to be very talented among the contemporary singers I wish her all the success in her career

  • @indian3369
    @indian33693 жыл бұрын

    rip spb sir.ur songs wil live wth us forever and so will be ur memories .such a great legend ,rip

  • @subramanianiyer2731
    @subramanianiyer27313 жыл бұрын

    Ramya Mam::: You proved on the stage your singing talent and perfection of pronouncing the lyrics. Each and everyone liked your sweet voice. Moreover, you are so lucky girl to be a cosinger with Balu sir.

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni65082 жыл бұрын

    నిజంగా ఎవరికీ ఎలా పాడలో బాలు గారి కి ఉగ్గు తో పెట్టిన కళ్ల

Келесі