Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 06-07-2024 |.mov

Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 06-07-2024 |.mov
పరిశుద్ధ జీవితం జీవింప - నా శక్తి నాకు సరిపోలేదే
మళ్ళీ, మళ్ళీ పడిపోకుండా - నీ ఆత్మతో ఆదుకో యేసునాధా
పరిశుద్ధుడా - పరిశుద్ధుడా
పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా - పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా
1. ఈ లోక సంపద నిలిచి ఉండునా
ఈ లోక స్నేహం నన్ను రక్షించునా
లోకమంతా నే సంపాదించి
ఆత్మను కోల్పోయిన లాభం ఏమి
పరిశుద్ధుడా - పరిశుద్ధుడా
పరిశుద్ధ నదిలో నను ముంచుమా - పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా
2. ఈ లోక కీర్తి నిలిచి ఉండునా - ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికింతునా
ఈ లోకము దాని వ్యామోహము - గతియించి పోవును ఒక రోజున //పరిశుద్ధుడా//
3. రక్తము చిందే వరకు పోరాడిందే మరియ గొర్రెట్టి - చావైన మరణించుటే మేలు అన్నది
పోరాడి నేను కూడా గెల్వాలయ్యా - పాపాలను నేను కూడా జయించాలయ్య //పరిశుద్ధుడా//
4. హింసించిన వాని కోసం ప్రార్ధించిందే మరియ గొర్రెట్టి
ఆయనను మన్నించి పరలోకం చేర్చుమని ప్రార్ధించిందే
ఆ మన్నించే వరం మాకు దయచేయుమని
నశించే ఆత్మలకై ప్రార్ధించే వరం నీయుమా
5. భరించలేని బాధల మధ్య మరియ గొర్రెట్టి ఓర్పు చూపిందే
జీవకిరీటం పొందుకొని పునీతురాలుగా రూపొందించే
మా ఇక్కట్లలో ఇబ్బందులలో మేము కూడా
ఓర్పు సహనం చూపి పునీతులవ్వాలయ్య

Пікірлер: 296

  • @rithikaammaram5741
    @rithikaammaram57416 күн бұрын

    తండ్రి దేవా వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం మీకు క్రుతజ్ఞతలు తండ్రి మీ తోడు మాకుకావాలి తండ్రి 🙏🙏🙏🙏

  • @user-nz3js5lx7p

    @user-nz3js5lx7p

    6 күн бұрын

    Maa financial problems clear avvali thandri

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి తెలివి తేటలు, శ్రద్ధ, ఆసక్తిని దయచేయము

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా మా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం, రాకపోకలయందు రక్షణ, సైతాను శోధనలనుండి, దుష్టశక్తులనుండి మరియు సకల కీడులనుండి కాపాడండి

  • @sandhyap8372
    @sandhyap83726 күн бұрын

    Thankyou lord 🙏 for everything you gave and giving me and my family amen 🙏🙏🙏🙏🙏

  • @swarnalathatallapally546
    @swarnalathatallapally5466 күн бұрын

    Tandri యేసయ్యా నా family ki manchi ఆరోగ్యం evadi తండ్రి

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా కరుణ జపమాలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిపై మీ కరుణ కిరణాలు ప్రసరింప చేయండి

  • @sujathamaramreddy3458
    @sujathamaramreddy34586 күн бұрын

    యేసయ్య నేను చేసే ఉద్యోగములో నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు తండ్రీ ఆమేన్

  • @sandhyap8372
    @sandhyap83726 күн бұрын

    Triyeka deva bless my kids with golden future and good health, wisdom, knowledge, safety Amen 🙏🙏🙏🙏

  • @sandhyap8372
    @sandhyap83726 күн бұрын

    Jesus bless us with good health, wisdom, safety, knowledge, protect us guide us in right path amen 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasm2248
    @srinivasm22486 күн бұрын

    Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤

  • @anilabhi3647
    @anilabhi36476 күн бұрын

    Jesus Christ have mercy on us grant us peace and healing oh lord

  • @vanapatlaannamma7397
    @vanapatlaannamma73976 күн бұрын

    ముఖ్యంగా నా కుమారుడు కోసం మంచి మార్పు కోసం pradinchandi father

  • @priyankachandu
    @priyankachandu6 күн бұрын

    యెసయ్య నా కుటుంబాని అన్ని keedula నుండి విడుదల cheyamani nee నమములోనే rakshana swastha ఇయ్యమని వేడుకొంటునుముు థాంక్స్ you jesus amen

  • @arogyamarypentareddy8796
    @arogyamarypentareddy87966 күн бұрын

    Praise the lord amen praise the lord amen praise the lord amen

  • @sandhyap8372
    @sandhyap83726 күн бұрын

    Yesayya ne karunaya kirananalo maa kutumbani dachuko deva Inka swasthatha vidudala dayacheyuma Prabhu va

  • @sandhyap8372
    @sandhyap83726 күн бұрын

    Amma, jojjappa gara, sacred heart of Jesus intercede for good health and heal me from all health issues Amen 🙏🙏🙏🙏

  • @rithikaammaram5741
    @rithikaammaram57416 күн бұрын

    తండ్రి మీ శక్తి మాకు కావాలి తండ్రి ఫాదర్ వలకు సిస్టర్ లకు ముతంగీ బృందానికి వందనాలు అలాగే ఇన్మేట్ వలకు వందనాలు గాయక బృందానికి వదానాంలు అలాగే ప్రేయర్ పట్నార్స లకు వందనాలు అలాగే వందనాలు వంట చేసే వరికి వలంటీర్ వలకు వందనాలు తండ్రి ముతంగీ బృందం నీకీ తండ్రి మీ శక్తిని దయచేండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా మా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నిగ్రహ శక్తిని దయచేయము

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati95126 күн бұрын

    Praise.the.lord.amen.hallelujah.jesus.christ.familymembers.health.and.happnesni.dayachinyandi.amen.amen Amen.🙏🙏🙏🙏🙏

  • @user-rg8gx3qw9k
    @user-rg8gx3qw9k6 күн бұрын

    ఏసయ్యా నా కుమారుడు కి వీసా వచ్చేలా దీవించుము తండ్రీ హిమబిందు కి మంచి జాబ్ మార్గాన్ని చూపించండి తండ్రీ ఆమెన్ 🙏

  • @lilyseelam2731
    @lilyseelam27316 күн бұрын

    యేసయ్యా వందనాలు తండ్రి మా కుటుంబంలో శాంతి సమాధానము కలుగజేయును మా బాబు కు మంచి తెలివితేటలు ఇవ్వండి తండ్రి ఆమెన్

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy6 күн бұрын

    Asrita.anvesh.laku.todugavundi.baryabartalaku.manaspardalu.rakunda.varki.shanti.santoshamu.diryamu.shaktinibalamunu.bangaru.bavishati.sampurna.arogyamu.bidalaku.dayacheyamani.preyarcheyandi.father

  • @jyothithanugundla8193
    @jyothithanugundla81936 күн бұрын

    Thank you jeesus praise the jeesus alleluia

  • @priyaagnes05
    @priyaagnes056 күн бұрын

    Jesus save me my life my ❤️❤️😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా మా ప్రతి అవసరము లలో మిమ్ములను ఆశ్రయించే శక్తిని దయచేయము

  • @seshammabommu8370
    @seshammabommu83706 күн бұрын

    కరుణామయుడా, మురళి పై కుటుంబ పై, మీ కరుణను కుమరించండి

  • @mohanreddy5490
    @mohanreddy54906 күн бұрын

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @preethidavid
    @preethidavid6 күн бұрын

    Lord pl bless my family in all areas of our lives,take care of us,anoint us,make us a blessing to many,heal my daughter from her wound on her back immediately completely,help my children to study well,be toppers in class in Jesus name Amen

  • @rithikaammaram5741
    @rithikaammaram57416 күн бұрын

    తండ్రి మా మీద ను సమస్త మనవాలీ మీదా దయగా ఉండుము తండ్రి అలాగే DMI గృపు మీద దయగా ఉండండి ముతంగీ బృందం మీద దయగా ఉండండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @rosemarypamidipalli1305
    @rosemarypamidipalli13056 күн бұрын

    Jesus Jesusplease BLESSme and my familymembers with goodhealth and strength andBLESS Fr.Cyril and team with goodhealth and safety and help my son pRajasekhar to get relief from diabetes Thankyou Jesus

  • @mainamadhanu1581
    @mainamadhanu15816 күн бұрын

    Praise the lord father

  • @vasantharani6493
    @vasantharani64936 күн бұрын

    Praise the Lord father pray for Amulya forchildren

  • @joachimchinabattini648
    @joachimchinabattini6486 күн бұрын

    Praise the Lord Amen

  • @kingjames-fy7xh
    @kingjames-fy7xh6 күн бұрын

    praise the lord father my son,s vamshi charan good health kosam good job kosam prayer father🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty50926 күн бұрын

    Pray for balu n priya family members and their children Ria joni n mishal Arnika bless them father and priya deliver male baby father 👩‍🍼

  • @vijayaraniallam460
    @vijayaraniallam4606 күн бұрын

    Praise the lord amen

  • @madhanusunitharani5213
    @madhanusunitharani52136 күн бұрын

    Yessayya ma kutumbani divinchandi

  • @KondaSwetha-ki9hr
    @KondaSwetha-ki9hr6 күн бұрын

    Undeti shanthi,maneesha manchi job kosam mariu Santhanam kosam pradhana cheyagalaru

  • @NancyNancy-ms4ws
    @NancyNancy-ms4ws6 күн бұрын

    Jesus please change my brother and talk to him lord 🙏

  • @JyothiMaareddy
    @JyothiMaareddy6 күн бұрын

    Praise to u god May ur blessings be with our children and let them pass the medical exam

  • @prabhakarjohnsonbabu8455
    @prabhakarjohnsonbabu84556 күн бұрын

    Praise the LORD Father Sthrotham DEVA St MARIA GORETH gara MaBiddalu yelanti Shodhanalo padakunta yellappudu kachikapaadandi Ma kutumbamuloni Mammulanandarini MeDayagala rekkalakrinda BHADRAPARACHUKONI Daachukoni yellappudu Kachikapaadandi YESAYYA THANDRI AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TJesiRani
    @TJesiRani6 күн бұрын

    Sacred heart of Jesus have mercy on us 🌹🌹🌹🌹🌹🌹🌹🙏 Amen

  • @Tefhebvs
    @Tefhebvs6 күн бұрын

    Anthony praisethelodfather hareka Sagar hareka please pimpri...amen...amen...amen...🌹🙏🙏✝️✝️🛐🛐🙏✝️🏠🏠🏠✝️🏠🏠

  • @madhusri821
    @madhusri8216 күн бұрын

    Yasyyaa Naa bavadeep ki manchii arogyamm gyanmmm dayachyandiii yasayyaa❤

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty50926 күн бұрын

    Pray for Mary swathi mounika from all evils and get good future father 🙏

  • @marybasani9915
    @marybasani99156 күн бұрын

    Jesus I trust inyou fr plz pray for Bala and latha good health kosam and landsale kosam all intentions koraku amen

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati95126 күн бұрын

    Abe.mariaammagara.ave.aave.mariaammagara.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda28416 күн бұрын

    Almighty God ,please give good health and strength and safety and security and great divine knowledge and power to our beloved Rev Fr. Cyril garu abundantly forever and ever

  • @sudhakarreddyy4476
    @sudhakarreddyy44766 күн бұрын

    Praise the lord amen 🙏 Hallelujah JESUS CHRIST family members health 🙏 and lntensions of prayers for success 🙏🙏🙏🙏🌹

  • @TJesiRani
    @TJesiRani6 күн бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @rithikaammaram5741
    @rithikaammaram57416 күн бұрын

    అమ్మ ఆరోగ్య మాత వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం తల్లి మాకు మీ తోడు మాకు కావాలి తల్లీ ఈ లోకం బాగాలేదు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KannaSagili
    @KannaSagili6 күн бұрын

    Yesayya ma ammaki cansar nundee mari romulo una gadalu Ni rathamulo karigipovulaguna swathatha parachumu dhevva niku vandhanalu yesayya

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy6 күн бұрын

    Tandri.yesaya.mepadamulachents.mamulanu.mabidala.samarpistunamu

  • @divyakakumanu6596
    @divyakakumanu65966 күн бұрын

    Jesus bless me with a good life partner in my life

  • @subhashinimudumala1040
    @subhashinimudumala10406 күн бұрын

    Praise the lord 🙏

  • @TJesiRani
    @TJesiRani6 күн бұрын

    Happy Feast of St.Maria Gorette 🌹🌹🌹💐🌷👏👏 pray for us Amen 🙏

  • @manjulareddy8019
    @manjulareddy80196 күн бұрын

    Praise the lord

  • @sujathamaramreddy3458
    @sujathamaramreddy34586 күн бұрын

    యేసయ్య నన్ను నా భర్త ను కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను గ్రామస్థులను మా విచారణ గురువులను fr. Cyril గారిని దీవించండి ప్రభువా మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రీ ఆమేన్

  • @nirmalamary2073
    @nirmalamary20736 күн бұрын

    Praise the Lord amen amen amen 🙏 please pray for my family members and good health and my son job kosam pray cheyandi father garu 🙏🙏🙏👏👏

  • @sunithareddy9615
    @sunithareddy96156 күн бұрын

    jesus I trust in you have mercy on us 🙏my open flat for good sale and my son bala sathwik ki canada lo good job good life and my prantes brother Ashok ki good health kosam please jesus mee krupa dayachendi amen 🙏praise the lord fr Cyril garu and team 🙏pray for my family St faustinamma gara pray for us St Thomas gara pray for us Amma mariya pray for us Ave mariya Ave mariya Ave mariya 🙏

  • @SandyaKiran-hx1in
    @SandyaKiran-hx1in6 күн бұрын

    Jesus please help me 🙏

  • @marypeela8021
    @marypeela80216 күн бұрын

    Thank you Jesus thank you father

  • @santhabharathi1204
    @santhabharathi12046 күн бұрын

    Prise the lord bless my family members help me please help me heal my financial problems please help me Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jhansipolimetla6368
    @jhansipolimetla63686 күн бұрын

    Praise the lord father please pray for me and my family and Please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @PurbledX
    @PurbledX6 күн бұрын

    Prabhuva ma kutumbanni deevinchandi. Pillalaku manchi arogyam bhavishyathu nu ivvandi thandri bala show reddy ni arogyamary ni deevinchandi thandri

  • @jyothipolapalli256
    @jyothipolapalli2566 күн бұрын

    Mariya gortina pray for us and al families through your sacrifice

  • @chinnireddy3599
    @chinnireddy35996 күн бұрын

    Sarala Swetha ki Santhanam kosam pra fr 🙏

  • @vanisudulagunta5566
    @vanisudulagunta55666 күн бұрын

    Praise the lord Father prayer for my family 🙏🛐👨‍👩‍👦‍👦

  • @vaniramesh9074
    @vaniramesh90746 күн бұрын

    Praise the lord father ma kumarthe madhuri vivaham dhevuni chithanusaramga garagalani prardhinchandi pls father 🙏🙏🙏🙏🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy6 күн бұрын

    Harita.kranti.swetin.samira.bidalaku.argyamu.gnanamu.bavishatu.bidalaku.rakshana.diryamu.viswasamu.nemadi.balamunu.shaktini.santoshamu.samadanamu.bidalakosam.preyarcheyandi.father

  • @Jesusismystrength17
    @Jesusismystrength176 күн бұрын

    Praise the lord father yesayya parishudhatma varalu ma family mida unchandi parishudam jeevinchey Shakthi maku osagumu thandri plz ma family lo santhi samadhanam kaligi jivinchali ani deevinchandi thandri

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy6 күн бұрын

    Yesutiruhrudsmunaku.mabidalanu.mamulanu.mehrudayamunaku.samarpistunamu

  • @jayanthikodirekka7372
    @jayanthikodirekka73726 күн бұрын

    Praise the lord premagala thandri mammamnadarini ee carona nundi ithara vyadhi badha la nundi bayandholanala nundi Cancer nundi sakala paapamula nundi sakala anaarogyamula nundi sakala Aardhika ibbandula nundi kaapadandi thandri Amen

  • @sabinaraphael9275
    @sabinaraphael92756 күн бұрын

    ❤❤❤❤❤❤ please pray for my husband business success father ❤❤❤❤❤

  • @balarishitha8797
    @balarishitha87976 күн бұрын

    Bala rahul ,balarishitha good job good health good match koraku pray fr Amen Amen 🙏🏻 Amen 🙏🏻 Ame Amen 🙏🏻

  • @Tefhebvs
    @Tefhebvs6 күн бұрын

    Anthony neramala Sagar hareka please pimpri....amen...amen..amen..✝️🙏🛐🙏✝️🙏🛐🌹🌹💕🫀🫀💕🛐🛐😡🛐🌹

  • @jayasreepalli3195
    @jayasreepalli31956 күн бұрын

    Praise the lord farther garu please paraya my.family and my friend family member. Amen.Amen.Amen.🌹🧎‍♂️

  • @divyakakumanu6596
    @divyakakumanu65966 күн бұрын

    Praise the lord jesus bless my family protect from evil

  • @ArogyasnehaSalibindla
    @ArogyasnehaSalibindla6 күн бұрын

    Lord Jesus Christ be with me and with my family in every situation and give us the courage to face all situations that comes infront of us Amen 🙏

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda28416 күн бұрын

    Namaste Rev. Fr. Cyril garu.Praise the Lord.

  • @nirmalamary9771
    @nirmalamary97716 күн бұрын

    Happy feast father pray for us 🙏🙏🙏👪😭 God bless you

  • @marypeela8021
    @marypeela80216 күн бұрын

    ప్రభు నీ సక్తి ని నా కు ద య చే యం డి

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati95126 күн бұрын

    Amma.jojjappagara.sacred Of.jesus.intrrcede.for.good.health.and.healme.from.all.heslth.issues.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanilingala1788
    @sravanilingala17886 күн бұрын

    తండ్రీ నాకు మా కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం దయచేయాలని అక్క చెల్లి భర్తలకు మారు మనస్సు కలగాలని మా పొలం త్వరగా రిజిస్ట్రేషన్ కావాలని సతీష్ ఫాదర్ కావాలని నా జాబ్ hr కావాలని జ్యోతికి చిన్న బాబుకి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రశాంత్ కి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న మనస్సు మారి మా మ్యారేజ్ ఒప్పుకోవాల ప్రార్ధిస్తున్నాను తండ్రీ 🙏🏻

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా మేము నిరంతరం మీ నామస్మరణ చేసే శక్తిని దయచేయము

  • @BalarajuBairam
    @BalarajuBairam6 күн бұрын

    తండ్రి దేవా కోటేశ్వరరావు అనారోగ్యం నుండి విడుదల దయచేయండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @keerthisneha6889
    @keerthisneha68896 күн бұрын

    Deva kidny problem nundi swsthatha dayachesinanduku kruthagnathalu thandri

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy6 күн бұрын

    Tandri.karunajapamalo.adbutamulu.aschryakaryamulu.jariginchi.sakshamugamalachamani.preyar.cheyandi.father

  • @pandumittu6003
    @pandumittu60036 күн бұрын

    Glory to God 🙏 Praise the lord 🙏 thanks be to God 🙏 Hallelujah Amen 🙏 AVE Mariya 🙏🙇🙏

  • @Tefhebvs
    @Tefhebvs6 күн бұрын

    Anthony praisethelodfather hareka Sagar hareka please pimpri...amen...amen...amen.🛐😡🫀🙏✝️🏠🏠🏠✝️✝️✝️

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty50926 күн бұрын

    Pray for Mary swathi mounika ku good catholic leading doctor life partner ga Ravalli ani Prayer cheyyandi father please pray for her father

  • @balarishitha8797
    @balarishitha87976 күн бұрын

    Cyril fr.good health koraku muthangi team కొరకు ప్రార్థించండి. Amen 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా ముత్తంగి ప్రార్థన బృందానికి సంపూర్ణ ఆరోగ్యం, రాకపోకలయందు రక్షణ దయచేయము

  • @santhabharathi1204
    @santhabharathi12046 күн бұрын

    Ma bhadhaki manchi bhavishatni prasadinchandi tandri amen 🙏🏼

  • @sikhamarykamala920
    @sikhamarykamala9206 күн бұрын

    Yesayyasmily shiny indu sindulaki manchi gnanamu arogyamu bangaru bavishath dayachi thandri amen

  • @BalarajuBairam
    @BalarajuBairam6 күн бұрын

    మరియా గోరేటి గార మా కుటుంబం కొరకు ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @salineeraja1263
    @salineeraja12636 күн бұрын

    Praise the lord fr God bless you fr 🙏🙏🙏

  • @jyothipamsetty7656
    @jyothipamsetty76566 күн бұрын

    aAmen

  • @fatimamekala7653
    @fatimamekala76536 күн бұрын

    యేసయ్యా మేము చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించండి

Келесі