No video

Divide Hindus, Unite Minorities: Rahul Reveals His Future Strategy | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 615

  • @caaravindn
    @caaravindnАй бұрын

    ఇది కొత్త వ్యూహం కాదు. అన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నదే. హిందువులకు ఇది అర్థం కాకపోవటం అనేదే మన దరిద్రం.

  • @mmuneendra1944
    @mmuneendra1944Ай бұрын

    విద్యాలయాల్లో హిందూ మత బోధన చేయడానికి, దేవాదాయ శాఖ రద్దుకు రాజ్యాంగ సవరణ చేయాలి.తద్వారా హిందువుల్లో బాల్యం నుంచే నర నరాణ మతం పట్ల భక్తి ఏర్పడుతుంది. దేవాదాయ శాఖ రద్దు ద్వారా హిందువుల డబ్బు ఆస్పత్రులకు, మత బోధనకు, విద్యాలయాలకు ఉపయోగించడం ద్వారా హిందువుల్లో చైతన్యం ఏర్పడుతుంది. యూసిసి తెచ్చి వర్క్ బోర్డ్ ను రద్దు చేయాలి.

  • @srinivasraoatragada2443

    @srinivasraoatragada2443

    Ай бұрын

    Super sir

  • @jagadeeshjagga4904

    @jagadeeshjagga4904

    Ай бұрын

    Manaku bajana mandhiralu next chinnapatinunchi puja mandhiram schools undali

  • @vbroyal-70279
    @vbroyal-70279Ай бұрын

    సార్ 🙏 . రాహువు చెప్పాడు కాబట్టే మీ లాంటి మేధావులు, జాతీయ వాదులు విషయం వివరంగా వెలుగు లోకి తెచ్చినందుకు మరొక సారి 🙏 తెలియజేస్తూ జైహింద్... జై భారత్... జై శ్రీరామ్ 🕉🇮🇳🤝🤝🤝🤝🤝. ఇకనైనా ‌మేల్కొందాం.. ఎవరి కులం వారికి గొప్ప... మనమంతా హిందువులం... 🕉🕉🕉🕉🕉🙏🇮🇳

  • @prameeladontula9839

    @prameeladontula9839

    Ай бұрын

    జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @mahadev8350
    @mahadev8350Ай бұрын

    పంజాబ్ లో వాళ్ళ మత గురువును ఏదో అన్నాడు అని రాహుల్ ఖాన్ మీద తిరగబడ్డారు. మన శివుడి అడ్డం పెట్టుకుని ఆ హస్తం చూపిస్తూ అది కాంగ్రెస్ ముద్ర, శివుడు మా పక్షాన అన్నాడు అని వెర్రి వాగుడు వాగాడు. దేశ ద్రోహి, హిందూ వ్యతిరేక వాది అలా అనడం అది మన హిందువులకి అవమానకరం. ఓ హిందూ పెద్దల్లారా మీరే దీనిపై చర్య తీసుకోవాలి 🙏🏻

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Ayana evado sankracharyulata Rahul ni venakesuku vastunnadu Adi man hinduvula daridram 😮 Ade Rahul dhiryam Manam eka thatimeedaku ravali naa idi okate solution Emi jarugutundo Chudali

  • @MDGV325

    @MDGV325

    Ай бұрын

    Because we dont have approved one Religious Guru

  • @mahalakshmig1010

    @mahalakshmig1010

    Ай бұрын

    Jai sri ram jai jai sri ram

  • @Om-ty7tl

    @Om-ty7tl

    Ай бұрын

    Just look at Telangana voters … People from Districts like Nalgonda warangal Khammam voted for SCAMGRESSS

  • @venkateswararaovitta8542

    @venkateswararaovitta8542

    Ай бұрын

    మనోళ్లు కు హిందువులకు చైనా కుట్టినట్లు ఉండదు. కులం అంటే సినిమా యాక్టర్ లు వాళ్ళ ను అంటే పట్టించుకుంటారు కానీ దేశం సమాజం కోసం కూడా ఎవరో కొందరు తప్ప చాలా మంది పట్టించుకోరు

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    గుడ్ విశ్లేషణ గురూజీ రాహుల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్ తోనే ఉన్నామని పబ్లిక్ లో చెప్పడంటే వారి మీద అంత నమ్మకం ఉంది హిందువులకు హిందువులమీదే నమ్మకం లేదు ఇంత చెప్పిన కూడాను కాంగ్రెస్ కి వోట్ వేస్తే ఇంత సిగ్గు చేటు ఇంకొకటి ఉండదు,. హిందువులరా మేల్కొంది లేదంటే చాలా బాధాకరం జై శ్రీ రామ్ జై మోడీజీ జై బీజేపీ జై భారత్

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274Ай бұрын

    మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హిందువులను విభజించి పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ అనుకూలంగా చేసుకుంటుంది దయచేసి మన హిందువులు ఎవరైనా సరే కులాలను పక్కనపెట్టి ఒక యూనిట్ గా ఉండటానికి ప్రయత్నం చేయాలి అలాగే bjp ని కంటిన్యూగా మన దేశాన్ని పరిపాలించే విధంగా చూడాలి చూడాల్సిన బాధ్యత మన హిందువుల మీద ఉన్నది మన దేశాన్ని కాపాడాలంటే మన హిందువులంతా ఒక తాటి పైకి రావాలి జై భారత్ మాత కి

  • @user-np1dc4xk4p
    @user-np1dc4xk4pАй бұрын

    కొత్తగా హిందువు లను విడగొట్టాలా సర్...అవసరమే లేదు..మనం ఎపుడో విడిపోయి వున్నాం.. అలా.వున్నాం కనుకనే బ్రిటిష్ మనలని రెండు శతాబ్దాలు పాలించింది..అదే లిగెసి తర్వాత తరాల హిందువులు కొనసాగిస్తున్నారు..ఇక పై అలాగే వుంటారు.. మైనార్టీ లు నిజానికి మెంటల్ గా మెజార్టీ..మెజార్టీ లు మైనార్టీ మైండ్ సెట్.. ఒకడు మోసం చేస్తున్నాడు లేదా మనలని వాడు కుంటున్నాడు అంటే అది వాడి తప్పు కాదు..మనది..మన తెలివి తక్కువ తనం ది..ఎవరు మన వాళ్ళో ఎవరు కాదో కూడా తెలుకోలేనంత అజ్ఞానం మనది..మన ఖర్మ కి మనదే బాధ్యత..కులాలు గా విడిపోయి హిందువులు గా వోడిపోధాం..అదే మన ఫేట్

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    😢

  • @gundumurthy
    @gundumurthyАй бұрын

    ఇప్పటికైనా హిందువులంతా తప్పనిసరిగా కులాలకు అతీతంగా గట్టిగా ఏకమై, ఐకమత్యంగా హిందువాదులను జాతీయవాదులను సమర్ధించకపోతే హిందువులుగా వారి మనుగడ, భవిష్యత్తులకు చాలా ప్రమాదం. హిందువులంతా జాగ్రత్తగా అర్ధంచేసుకొని మేల్కొనాలి.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773Ай бұрын

    నేను ఇంట్లో ఉంటే బ్రాహ్మణుడను,బయటకు వస్తే హిందువును

  • @rayhangaming0056

    @rayhangaming0056

    Ай бұрын

    so you have multiple personaliies

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    ⁠@@rayhangaming0056that is not called multiple personalities. You don’t even know what is it. Right? I think you are madarasa educated.

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    దీనికి సరైన ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం చాలా వుంది. లేని పక్షంలో రానున్న రోజుల్లో చాలా కష్టపడాల్సివస్తుంది

  • @prasaddls
    @prasaddlsАй бұрын

    బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాల టైం ని వేస్ట్ చేసారు సర్. ఈ పది సంవత్సరాలలో అన్ని స్కూల్స్ , కాలేజీ లలో హిందుత్వ ఆలోచన విధానం ఉన్నవాళ్లను పంపకుండా ఎదో సుద్ద ముక్కలు లాగ టైం వేస్ట్ చేసి, మా నమ్మకాన్ని వొమ్ము చేసారు. ఇక ముందు కూడా ఆ పని చేస్తారనే నమ్మకం లేదు. కమ్యూనిస్టుల గడచినా 70 ఇయర్స్ గా ఎలా చేసుకున్నారు, వాళ్లకు ఓట్లు వెయ్యకపోవచ్చు, కానీ ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇష్టపడతారు ఎందుకంటే , వాళ్ళు మనుషులు స్కూల్స్ లో, colleges లో, మీడియా లో , సినిమా డైరెక్టర్ గా, హీరో లుగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాల మంది పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు , మిగతా ప్రజలను కాంగ్రెస్ వైపుకు , కమ్యూనిస్ట్ ఆలోచన విధానానికో successful influence చేస్తున్నారు. నేను ఈ ఆలోచననను గడచిన 10 సంవత్సరాలుగా నాకు తెలిసిన హిందుత్వ జాతీయవాదులలో పంచుకుంటూనే ఉన్నాను. కానీ ఎవరు సీరియస్ గా తీసుకోకుండా , పబ్బం గడిపేసుకున్నారు.మా లైఫ్ లో సగం జీవితాన్ని ఆశావాదం తో వేస్ట్ చేసుకున్నాము, కనీసం మా పిల్లలకన్నా జాతీయ వాడ భావజాలం తో చదువుకుంటారేమో అనుకుంటే, మాకు ఏమి తేడా అనిపించడం లేదు. స్కూల్ బుక్స్ చేంజ్ చెయ్యడానికి 10 ఇయర్స్ తీసుకున్నారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా. మా నమ్మకాన్ని, మా విశ్వాసాన్ని చంపేస్తున్నారు .

  • @krishnavenikuntlapalli1470

    @krishnavenikuntlapalli1470

    Ай бұрын

    మీరు చెప్పింది అక్షర సత్యం ఇది చిన్నతనం నుంచి రావాలి ఇక ముందైనా మార్పు వస్తుందేమో చూద్దాం

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    Same feeling bro. They were thinking with development they can change the mentality of abrahamic religions. But now they are slapped with reality. Hopefully at least now they should change.

  • @veeraiahvanamala4662

    @veeraiahvanamala4662

    27 күн бұрын

    @@KK-on1bk My observation about BJP. 1. It comes up on Hindus’ votes. 2. Once it comes up, it tries to imitate congress tries attract minorities. 3. BJP won’t be able to attract minorities & loses Hindus confidence. 4. BJP tries to win back Hindus 5. Now go to point 1. and read again. Now you can guess what is the current position of BJP. Else, 1. Why they should abandon Nupur Sharma 2. Even after 10 years of BJP Rule, why we are still waiting for Mathura & Kashi Temples 3. What happened to Black money in Swiss Banks 4. Why Robert Vadra is still moving around freely inspite so many corruption cases 5. Many more, you can think of it

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    2 күн бұрын

    aasthulni Bala vantam ga laageyadam, dongatanam ki waqf board Peru pettadam, dongalu dochukovadam, nee aasthini.. nidhi kaadani... abaddalu tho dobbeyadam ee bucholla patla chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala jagratta ga undali... oppukoka pothey... yemi cheyya leru.

  • @satyanarayanak3999
    @satyanarayanak3999Ай бұрын

    మీ విశ్లేషణ చాలా నిజం.హిందువులు గమనించాలి..

  • @subramanyambatchu6799
    @subramanyambatchu6799Ай бұрын

    ఇది నూటికి నూరుశాతం నిజం.హిందువలందరు తెలుసుకోవాలి.తురుకోల్లలో కూడా పెద్దోడే లాభం పొందుతున్నాడు.బీదోడు పావుగా మారుతున్నాడు

  • @eswaranche2262
    @eswaranche2262Ай бұрын

    ఇక్కడ చాట్ చైస్తున్నవాళ్లు, చైయబోతున్నవాళ్లు అందరుకూడా మీ చుట్టూపక్కలవాళ్లకు అన్ని అర్థంఅయ్యోలా చెప్పండి, బీజేపీ కి లేదా బీజేపీ అనుబంధం పార్టీస్ కు vote వైసైలా చూడండి

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    👍

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314Ай бұрын

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. రాకా సుధాకర్ గారు చాలా చక్కగా విశ్లేషణ చేసి : రాహుల్ గాంధీ దుష్ట బుద్ధి తో కూడిన హిందూ విభజన, ముస్లిమ్స్ ఏకీకరణ - అనే వ్యూహ్తాన్ని బయట పెట్టారు. ఇది హిందువులు గమనించగలరు, జాగ్రత్త వహించగలరు. ▪️హరిః ఓమ్.

  • @saibaba47
    @saibaba47Ай бұрын

    బీజేపీ ముస్లిములకు ఎంత చేసినా వాళ్ళు బీజేపీ కి ఓటు ఎప్పుడూ వెయ్యరు గాక వేయరు

  • @sachinkumar-ov2ci

    @sachinkumar-ov2ci

    Ай бұрын

    Hinduvu la kosam kaneesam unna party bjp..alanti bjp ki so called secular hindus ye votes veyatle..ika vallaki againist undi anukune muslims bjp ki enduku vesttharu..ika hinduvule artham chesukovali eppatikaina

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    You are 💯correct sir

  • @venkateswararaovitta8542

    @venkateswararaovitta8542

    Ай бұрын

    @@saibaba47 ఎందుకో. షరియా చట్టాలు కావాలి అనా లేక వాళ్లకు మిగతా భారతీయులకు లేని ప్రత్యేక హక్కులు కావాలి అనా ?

  • @Shobda
    @ShobdaАй бұрын

    Hindus come together defeat congress

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7bАй бұрын

    మోదీగారు, భాజపా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని "సబ్కా సాథ్ సబ్కా వికాస్" ని చెత్తబుట్టలో పడేసి హిందువులకోసం పనిచేయాలి. ఎంత సంక్షేమం అందించినా హలాల్పందులు భాజపాకి ఓటు వేయరు.

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    👏👏👏

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881Ай бұрын

    Congress got 99 with alliance but not on its own, but Hindu must open eyes to protect Dharma.

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959Ай бұрын

    ప్రతివాడు చిన్న పిల్లవాడిని మా రాహుల్ కాన్ గాంధీ మతోన్మాదం మానవ మృగం అంటారు గానీ అతను అలా అల్లరి పిల్లవాడిగా మతోన్మాదం మానవులు మానవతా విలువలు లేని వ్యక్తుల జీవించడానికి కారణం అతని స్నేహితులను ఎందుకు తెలుసుకోరు అతని పుట్టుకతో మతోన్మాది కావచ్చు ఒక మతాన్ని ప్రేమించవా మతాన్ని ద్వేషించే మతోన్మాది కావచ్చు అవును కానీ స్నేహితులు మంచి వారైతే మారవచ్చు కదా కానీ అతనికి స్నేహితులు కమ్యూనిస్టులు హేతువాదులు నాస్తిక వాదులు అంబేద్కర్ వాదులు స్నేహితులు కూడా మంచి చెప్పకపోవడం వల్ల స్నేహితుడు కూడా చెడ్డవారు కుట్రపూరితంగా జీవించేవాడు స్వార్థంగా బతికే వాళ్ళు కాబట్టి అతను అలా చెడిపోయాడు అదే మంచి స్నేహితులు అయితే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ మతోన్మాదం ముస్లిం పార్టీ ముస్లిం సోదరులకు మదర్సాలు పెట్టి ఇస్లామిక్ యూనివర్సిటీలో పెట్టినప్పుడు నిజమైన స్నేహితుల అయితే కమ్యూనిస్టులు హేతువాదులు అంబేద్కర్ వాదులు నాస్తిక వాదులు ఇది తప్పు ఎలా మతోన్మాదంతో మనం జీవించ కూడదు అన్ని మతాలను సమానంగా చూడలేదు అప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం గౌరవించినట్లు భారత న్యాయస్థానాలను గౌరవించినట్లు అని చెప్పి ఉంటే మా మతోన్మాది రాహుల్ కాన్ గాంధీ మారే వాడేమో కానీ స్వార్థపూరితంగా బతికే కమ్యూనిస్టులు హేతువాదులు నాస్తిక వాదులు అంబేద్కర్ వాదులు వాళ్ల స్వార్థం కోసం మతోన్మాదాన్ని సమర్థిస్తూ అతనితో స్నేహం చేయడం వల్ల అది నిజమే నేను మతోన్మాది నైనా నేను చేసేది మొత్తం కాదేమో అనుకుంటూ బ్రమలో బతుకుతున్నాడు ఇక్కడ తప్పు మా రాహుల్ ఖాన్ గాంధీ గారి ద లేక తన చెడ్డ స్నేహితులైన అన్ని మతాలను సమానంగా చూడని భారత రాజ్యాంగాన్ని గౌరవించని భారత న్యాయస్థానాలను గౌరవించని కమ్యూనిస్టులు నాస్తిక వాదులు హేతువాదులు అంబేద్కర్ వాదుల ఎవరిది తప్పు ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళితే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తారు ఒక హిందువు కాశీయాత్రకు వెళ్తే 30 రూపాయలు కూడా ఇవ్వరు మరి స్వార్ధ భావంతో బతికే స్నేహితులు కాకుండా మంచి వాళ్ళు అయితే ఇది తప్పు ఇది చాలా మతోన్మాదం ఒక మతాన్ని ప్రేమించే ఒక మతాన్ని ద్వేషించటం అని కమ్యూనిస్టులు అంబేద్కర్ మిత్రులు హేతువాదులు నాస్తికులు బదులు చెప్పి ఉంటే మా రాహుల్ కాన్ గాంధీ మతోన్మాదం మారి మాని వేసి ఉండేవాడేమో కానీ స్వార్థంగా బతికే పై వర్గాల వాళ్ళు మా మతోన్మాద రాహుల్ గాంధీ గారిని సమర్పించడంతో అతను అదే కరెక్ట్ నీ బతుకుతున్నాడు ఎక్కడ తప్పు ఎవరిది మా రాహుల్ ఖాన్ గాంధీ గారు కమ్యూనిస్టులు అంబేద్కర్ వాదుల హేతువాదుల నాస్తిక వాదులుగా

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    Definite ga tappu vallandaridi kani valla leader ipudu Rahul khan kabatti vadine antamu. Meeru chepina vallandaru vadi venakala dakkuntunnaru.

  • @ganjisrinivas762
    @ganjisrinivas762Ай бұрын

    రాకా సుధాకర్ గారు నమస్కారం ఈ ఖాన్ గ్రేస్ కమ్యూనిస్టులు స్ట్రాటజీ నాకు ముందే తెలుసు. సోషల్ మీడియాలో గాని వాట్సాప్ గ్రూపుల్లో కులానికి కొంతమంది కులాల గ్రూపులు క్రియేట్ చేశారు . ఆ గ్రూపుల్లో నేను హిందువులను జాగ్రుతం చేయ్యాలి అని నేను హిందువులకు సంబంధించిన పోస్టులు పెడితే ఇలాంటివి పెట్టొద్దు అని నామీద సిరియస్ అవుతున్నారు . నా మీద సుమోటో కేసులు పెడుతున్నారు. అయినా నేను బెదరను . ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను . జై శ్రీరామ్ 🚩🚩

  • @padinarannaidu5456
    @padinarannaidu5456Ай бұрын

    హిందువులు కులాలుగా విడిపోయారు కనుక గంప గుత్తగా మైనారిటీ ఓట్లు పొందవచ్చునని BJP ని ఓడించవచ్చునని రాహుల్ గాంధీకి ధైర్యం వచ్చింది. కనుక హిందువులలో ఐకమత్యము చాలా అవసరం,BJP ని అన్ని కాలాలలొ ఎన్నుకోవాలి. ! జై భారత్!

  • @KadambamYaskasa

    @KadambamYaskasa

    Ай бұрын

    హిందువుల ఐక్యతలేనంతవరకుమనప్రయత్నాలుపూ పూ ర్తిగఫలించవు. పూజ్యదేవరస్ జీ

  • @SathyaShyam

    @SathyaShyam

    Ай бұрын

    Adi radu le...aipoindi antha . Inko 40years lo Hindus e undaru India lo .emana chavandi Hindus nenu e deshanne odilesthuna navala kadu muslims tho undadam . Udyamam chedam ante support ki oka hindu radi..chese vadito kalisi velthe vadu madyalone api velipothadu . Sp Hindus are unworthy fellows . Meru andari kuda muslims Loki mari pondi atleast me adavallu rape avaru ,magavalu chachiporu.ade thelivaina Pani.

  • @kraletiramarao.1193

    @kraletiramarao.1193

    Ай бұрын

    వెర్రి హిందువులకు అర్ధమయ్యి అందరూ కలిసి BJP ని గెలిపించుకుంటే వీళ్ళు వుంటారు... Sorry... బ్రతుకుతారు... లేదా.. కన్వెర్ట్ అవ్వాలి... లేదా. చావడానికి సిద్ధం అవ్వాలి.. ఒకప్పుడు... కాశ్మిర్...ఇప్పుడు.. బెంగాల్....కేరళ... ఇంకా... అస్సాం.. Etc లో. హిందూస్ ఆలోచించుకోవాలి.. కులమా.. మతమా... ఏది కావాలో

  • @user-lm2nc6hj7b

    @user-lm2nc6hj7b

    Ай бұрын

    మోదీగారు, భాజపా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని "సబ్కా సాథ్ సబ్కా వికాస్" ని చెత్తబుట్టలో పడేసి హిందువులకోసం పనిచేయాలి. ఎంత సంక్షేమం అందించినా హలాల్పందులు భాజపాకి ఓటు వేయరు.

  • @krishnashauzshenikala9240

    @krishnashauzshenikala9240

    Ай бұрын

    Yes

  • @arajendraprasad2022
    @arajendraprasad2022Ай бұрын

    sir, దీ ని మీద బీజేపీ ఏమి ప్రతివ్యూహం పన్నకుండ వుంటే మాత్రం ఈ దిక్కుమల్ల కాంగ్రెస్ ను అధికారం లో చూడాల్సిందే మరి . అనుభవించాలి హిందువులు మరి. కర్ణాటక లో ఏం జరిగిందో చూస్తలేమా మరి

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Adi matram nagna satyam

  • @tirupathiraokarpurapu2264

    @tirupathiraokarpurapu2264

    Ай бұрын

    ప్రతివ్యూహాలు కేవలం బీజేపీ, ఆర్ యస్ యస్ లు మాత్రమే కాదు. ప్రజా చైతన్యం పరిజ్ఞానం తద్వారా సమీకరణ జరగాలి.

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Ай бұрын

    Hindhuvulu christians mathamlo unnaa bjpke support cheyyaali yendhuku ante repu meeru kuuda safe kaaru kaabatti

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    You are 💯correct ​@@veerabhadraraoseelam9003

  • @vishnureddy2884

    @vishnureddy2884

    Ай бұрын

    Modi kadu mana Hindus cheyyali vote vesi

  • @kry415
    @kry415Ай бұрын

    హిందువులలో కుల్లగజ్జి గాళ్లు ఉన్నంతకాలం, సనాతన ధర్మం మీద అవగాహన లేనంత కాలం, ఈ కులగజ్జి గాళ్లు స్వార్థం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఎస్పి , తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే , ఇంకా ఎన్నో ఉన్నాయి దరిద్ర పార్టీలు వీటిల్లో ఏదో ఒక పార్టీకి ఓటేసి అంతకాలం, రాహుల్ గాంధీ కేజ్రీవాల్ మమతా బెనర్జీ అఖిలేష్ ఇటువంటి వాళ్ళు చాలామంది పుట్టుకు వస్తారు. ఈ భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. కావున ప్రజలను సనాతన ధర్మం వైపు ఆకర్షింప చేయాలి , సనాతన ధర్మం విలువను తెలియజేయాలి, కులము కంటే ధర్మం ముఖ్యము అనే భావన వాళ్ళల్లో కలిగింపజేయాలి, ఇవన్నీ సకారం కావడానికి మనం ఏమి చేయాలో ఆలోచించి ముందుకు పోవాలి. జై హింద్🇮🇳🙏

  • @ayyagariprasad6083
    @ayyagariprasad6083Ай бұрын

    కులాల కుమ్ములాట "ముస్లిమ్స్ లోను, క్రిస్టియన్స్ lonu"కూడా ఉన్నాయి. కాని, వారిలో వారెంత కుమ్ముకున్నా, ఓటుబాంక్ మాత్రం విడిపోదు. ఆ ఐక్యత హిందువులలో లోపించింది. 70% పైగా హిందూ జనాభా ఉన్నా మనం వారిని ఏమి చేయలేకపోతున్నాము. ఇది చాలా దురదృష్టం.

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546Ай бұрын

    ఇది 1000 ఏళ్ల నుండి వస్తున్న సమస్య. కులాలకు అతీతంగా హిందువులు ఏకం కావాలి. లేదంటే వారిని భగవంతుడు కూడ కాపాడలేడు

  • @chamakuramohanreddy2758

    @chamakuramohanreddy2758

    4 күн бұрын

    10000..

  • @pydichittibabu954
    @pydichittibabu954Ай бұрын

    హిందువుల మీద జరిగిన కుట్రలు, జరుగుతున్నా కుట్రలు దేవాలయాల లో తెలియ చేయాలి, పుస్తకాలు తయారు చేసి హిందువులకి పంచాలి

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    హిందువులను ఇంకా విడగొట్టే ప్రయత్నం అని అనిపిస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @AshokKumar-cr3uc
    @AshokKumar-cr3ucАй бұрын

    మీ విశ్లేషణ కరెక్ట్ జరగబోయేది అదే అనిపిస్తుంది

  • @krishnavenikuntlapalli1470

    @krishnavenikuntlapalli1470

    Ай бұрын

    జరగకుండా మనమంతా కలిసి ఆపాలి ఎట్టి పరిస్థితులను ఇలా జరగకూడదు

  • @sreedharyadati4205
    @sreedharyadati4205Ай бұрын

    కాంగ్రెస్ పార్టీ ని సొంతం గా పోటీ చేసి విజయం సాధించి తె తెలుస్తుంది. కాంగ్రెస్ కు ఎంత బలము వుండేది తెలుస్తుంది

  • @pydichittibabu954
    @pydichittibabu954Ай бұрын

    ఖాన్ గ్రెస్ మదర్శ లు పెట్టి, ముస్లిం యూనివర్సిటీ లు పెట్టి నపుడు హిందువుల కు హిందూ యూనివర్సిటీ లను ఎందుకు పెట్టరు

  • @krishnagoli7043
    @krishnagoli7043Ай бұрын

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై మోడీ జై యోగి జై భారత్

  • @oppularamesh7104
    @oppularamesh7104Ай бұрын

    కాంగ్రెస్ 1947నుండి ఇలాగే రాజకేరియాలు నడుపు తున్నాయి

  • @saikiran4449
    @saikiran4449Ай бұрын

    Our Hindus will never change, they can be easily manipulated and they will vote for congress in next elections..😢

  • @karthiknetha8504

    @karthiknetha8504

    Ай бұрын

    Hundred percent possible

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050Ай бұрын

    మీ విశ్లేషణ బాగుంది.

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404Ай бұрын

    Rs.8500/- ప్రతీ నెల యిస్తాం అని మోసం చేసి ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ అంటేనే మోసకారి.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @Sabkasath605
    @Sabkasath605Ай бұрын

    బట్టబయలు చేస్తేమాత్రం? హిఃదువులు మారుతారా?

  • @amboursurendranath7661

    @amboursurendranath7661

    Ай бұрын

    Hinduvulu engili biriyaniki alavatupaddatanna vishayam manamu marachipokudadu.

  • @krrmdpl

    @krrmdpl

    Ай бұрын

    మోడీకి పదేళ్లపాటు పూర్తి మెజారిటీతో అధికారం ఇచ్చాము. హిందువులను మార్చడానికి ఆయన ఏమైనా చేశాడా? కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకంగా ఏమేం చట్టాలు చేసిందో వివరించినారా? హిందువులకు గత దెబ్బ ఏళ్లుగా జరిగిన అన్యాయాన్ని సరి చేశారా? హిందూ సంఘాల వర్కర్లకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారా? నూపూర్ శర్మను సస్పెండ్ చేశారు రాజాసింగ్ అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యకర్తలను బెంగాల్లో కేరళలో చంపేస్తుంటే చంపిన వారి పైన చర్యలు లేవు శిక్షలు లేవు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు ని తన కార్యకర్తలను ఎలా కాపాడుకుంటుందో ఒకసారి గమనించండి. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుకు ఇచ్చిన ప్రాధాన్యత బిజెపి తన హిందూ ఓటు బ్యాంకుకు ఇస్తున్నదా? కుల విభేదాలను తగ్గించడానికి బిజెపి ఏదైనా చర్య ఒక్కటైనా తీసుకున్నదా? కుల విభేదాలు పెంచిందే కాంగ్రెస్ అని అలా చేయడంలో కాంగ్రెస్కు దురుద్దేశం ఉంది హిందువులను బలహీనం చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ అని బిజెపి ఏనాడైనా వివరించిందా హిందువులకు? సో.... హిందువులు తమకు ఎవరి అండ లేదు కనుక గతంలో వలే సర్దుకుపోతున్నారు. నోరు తెరవకున్నారు. బీజేపీ పాలన వలన హిందువులకు కొత్తగా వచ్చిన దైర్యం లేదు. అతివాద ముస్లింలకు వచ్చిన భయమూ లేదు. కన్నయ్య లాల్ యొక్క గొంతు కోసిన వాడిన వీధిలో ప్రజలకు చిక్కేలా చేసి వుంటే...... వాళ్ళ చావు కొందరిలో భయాన్ని తెచ్చి ఉండేది. యోగీ రావాలి. యోగి పాలనలో హిందువులు గర్జిస్తారు. మోడీని నమ్మి యుద్దానికి దిగితే వచ్చేది చావే విజయం కాదు. మోడీ హిందుత్వను వదిలేశాడు. Statesmen గా పేరు తెచ్చుకోవాలని నెహ్రు లాగా ప్రయత్నాలు చేస్తున్నాడు

  • @kashinath92463

    @kashinath92463

    Ай бұрын

    ఉచ్చ పోసిన బిర్యాని క్వార్టర్ మందుకు అమ్ముడు పోయే ముండాకొడుకులు ఉన్నంతకాలం ఈ దేశ పరిస్థితి ఇంతే

  • @kanakavalliiruvanti7676

    @kanakavalliiruvanti7676

    Ай бұрын

    Never

  • @soyacake4367

    @soyacake4367

    Ай бұрын

    Nothing can change Hindus, unless root level Hindus understand this game by RKhan

  • @UjwalRam
    @UjwalRamАй бұрын

    వాళ్లకి ఎప్పుడూ clarity ఉంది మనకెప్పుడు వస్తుందో

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842Ай бұрын

    రాహుల్ గాంధి అంత దైర్యంగా ఎలా చెప్పాడు అంటే... హిందువులు చేతకాని చవట బానిస దద్దమ్మలు చెప్పు తీసుకుని కొట్టినా కుక్కలాగా మా కాళ్ళ చెప్పులు నాకుతూ పడిఉంటారు దానికి నిదర్శం అయోధ్య లో జరిగిన ఎలక్షన్ సంఘటన చుసిన తరువాత ఇంత దైర్యం వచ్చింది...

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673Ай бұрын

    తస్మాత్ జాగ్రత, జాగృత

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    జనాభా లో ...పాతిక పర్సెంట్ ఉన్నవాళ్ళు...మైనారిటీ ఎలా ఔతారు...మెజారిటీ కాదా?

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    Prati hindu kulastulu minoriteele. Ye hindu kulam janabha ayyina Muslim janabha kante chala takkuvaga undi. Votla kosam Congress hinduvulaku droham chesindi. Kulalamu rechagottam Congress maamule.

  • @veerasavarkar529

    @veerasavarkar529

    Ай бұрын

    పాతిక కాదు అర్థ శాతం అయినా మన రాజ్యాంగం దృష్ట్యా రాజకీయ పార్టీల దృష్ట్యా కాంగ్రెస్ ప్రాంతీయ సెక్యులర్ పార్టీల దృష్ట్యా మైనారిటీయే.

  • @veerasavarkar529

    @veerasavarkar529

    Ай бұрын

    అదే సమయంలో హిందూ జనాభా 30 శాతం 20శాతం అయినా మెజారిటీయే.

  • @krrmdpl

    @krrmdpl

    Ай бұрын

    బీజేపీ కి ముస్లిం ఓట్లే కావాలంట. వాటిని ఎలా రాబట్టుకోవాలా అని బీజేపీ ఆలోచిస్తున్నదట ఎవడైయినా ఒక హిందూ పార్టీని స్థాపిస్తే బాగుండు దేశంలో

  • @veerasavarkar529

    @veerasavarkar529

    Ай бұрын

    @@krrmdpl మోడీ ముస్లింల ఓట్ల కోసం ఆలోచిస్తాడు, కానీ యోగీ కాదు కాబట్టి ఇప్పటికే విడిపోయిన హిందువుల ఓట్లు ఒక కొత్త పార్టీ వల్ల ఇంకింత విడిపోతాయి కాబట్టి ఎప్పటికైనా ఎన్నెళ్లకైన హిందువులకు బీజేపీ తప్ప మరో పార్టీ దిక్కు లేదు లేదు లేదు అనవసర చింతన ఒక కొత్త పార్టీ అనేది. ఇప్పటికైనా బీజేపీ కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే పనిచేయ్యాలి, కేవలం హిందువులకు మాత్రమే లబ్ది జరిగేలా సబ్సిడీలు రాయితీలు పథకాలు పనులు చెయ్యాలి.

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512Ай бұрын

    That's why Hindus should unite and defeat Congress and communist parties as well as regional parties in elections

  • @ad8943

    @ad8943

    Ай бұрын

    South North okkatayyina hinduvulu maararu.

  • @saratchandrapadhi6794
    @saratchandrapadhi6794Ай бұрын

    హిందువులకు అన్నీ తెలుసు. కానీ ఐకమత్యంగా తెలియదు.

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554Ай бұрын

    హిందువులకు హిందుత్వ పార్టీపై నమ్మకముండదు. అదీ దవుర్భాగ్యం

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

  • @krishnamamilla2964
    @krishnamamilla2964Ай бұрын

    కాంగ్రస్ ను తోక్కడమే హిదువుల first preyatey

  • @bhojaraju602
    @bhojaraju602Ай бұрын

    Jago Hindu.Jago,Jago Jago.🎉🎉🎉

  • @Srihari_maguluri
    @Srihari_maguluriАй бұрын

    మంచి విశ్లేషణ.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai hind Jai bharat

  • @user-yn2dq6zh6w
    @user-yn2dq6zh6wАй бұрын

    Rahul ఒక కలి రూపం లొ మోడీ కల్కి రూపం పోరాడుతున్నాడు చివరికి కలి గెలిచినా అప్పటికి భూమి అంతం జరుగుతుంది

  • @bvmanu420

    @bvmanu420

    Ай бұрын

    Modi ni asthamanam jaki loo petti lepakandi.

  • @Janu99926

    @Janu99926

    Ай бұрын

    Super words👍

  • @srikanthreddy5239
    @srikanthreddy5239Ай бұрын

    హిందువులలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని ముస్లింలలో కూడా ఉన్నాయి

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195Ай бұрын

    100% true

  • @subhash7588
    @subhash7588Ай бұрын

    నమస్తే రాకా గారు , బాగుంది విశ్లేషణ , ఇది మన హిందువులకు జ్ఞానోదయం కలగాలని ఇలాంటివి తెలుగు లోనే కాక అన్ని భాషల లో అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియ చెప్తే ప్రయోజనం ఉంటుంది . ఇది బాగుంది తుర్కోళ్ళు అదే ముస్లిం లు ' బీఆర్ఎస్ ' ను ఎడమ ఎడుమ కాలితో తన్నారు , ఇకపోతే రాహుల్ ఖాన్ గ్యాండి గాడి కి అంత తెలివి లేదు సార్ వాడి కి చైనా వాడు లేదా జార్జ్ సోరస్ గాడి నుండి డైరెక్షన్ స్ట్రాంగ్ గా వచ్చి ఉంటుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @muraliroy7375
    @muraliroy7375Ай бұрын

    Namaste Raka Sudhakar Reddy Garu 🙏🏼 Jai Reddy

  • @krishnaraokasturi2512

    @krishnaraokasturi2512

    Ай бұрын

    He is not Reddy, he is rao

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    ​@caste feeling chussa adi podu manam ekkada bagu padedi bro krishnaraokasturi2512

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083Ай бұрын

    ధన్యవాదాలు రాకాగారూ! ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ మాటలవెనక అంతరార్థాన్ని scan చేస్తూ,ప్రజలకు కనువిప్పు కలుగజేస్తున్నారు.రాహుల్ గాంధీ చాలా focussed గా ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరించాల్సిన వ్యూహాన్ని గురించి.ఈ బాలక్ బుద్ధికి పదునుపెట్టి, అతన్ని ఈ హిందూ,ముస్లిమ్ ఎలక్షన్ చదరంగం లో పావుగా వాడుకునే విదేశీ శక్తులు చాలా పనిచేస్తున్నాయనేది చాలా క్లియర్ గా అర్థమౌతోంది. హిందువులు ఇప్పటికైన కుల వర్గ వివక్ష లు వీడి ఏకతాటిపైకి రావాలి.కాంగ్రెస్ కుచ్ఛితవ్యూహాలను విచ్ఛిన్నం చేయాలి.జై హింద్!జై భారత్!!

  • @manaparapadmanabham8612
    @manaparapadmanabham8612Ай бұрын

    Excellent analysis

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Sir. Yentha detailed ga cheppina mana Hindu vedhavalu kallu theravaru.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703Ай бұрын

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO KANGRESS ANTAMKAVALI

  • @veerrajumadana1221
    @veerrajumadana12213 күн бұрын

    జైహిందు.............................,.

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xqАй бұрын

    హిందువులు జాగ్రుతమై వ్యవహరించాలి వీరు నిద్ర నటించారు.

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330Ай бұрын

    Right 💯

  • @BhaskaraNaiduAttuluri
    @BhaskaraNaiduAttuluriАй бұрын

    అందరిని నిద్రలేపారు ధన్యవాదములు

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @SriramaPheelkhana-py8gb

    @SriramaPheelkhana-py8gb

    Ай бұрын

    Thanking you all 🙏

  • @blank4381
    @blank4381Ай бұрын

    Zero Muslim MP for 15years let them take the same risk in 2029 also and let it continue like that and BJP should divert funds for poor Hindus instead of Muslim appeasement.

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404Ай бұрын

    జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @glnarasimha3508
    @glnarasimha3508Ай бұрын

    బ్రిటిష్ విభజించు పాలించు అనే విధానం ..రాహుల్ ఖాన్ follow అవుతున్నారు

  • @samba369

    @samba369

    Ай бұрын

    పెడొడిని కొట్టు..బలిసిన వాడీకి పెట్టు...govt వ్యవస్థలు నాశనము చెసే...కార్పెట్ వాళ్లు కి దోచే ఇదే నా నేటి whats up హిందుత్వ0...

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921Ай бұрын

    Correct sir meru chepthundi thanks

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454Ай бұрын

    Much Population, several Religions, So many Caste Based Communities, lack of love and devotion for Nation, Trending towards easy Money ,cheap and devisive Politics, large scale of Corruption, Illegal conversions, inequalities in Social justice, what not , several factors are contributing for the under development of this Country than the required phase. A lot of change is still required. Discipline and Natiion 😅building activities must be adhered to at every walk of life.

  • @saibusd
    @saibusdАй бұрын

    Hindus are already divided as caste. RaGa is uniting the oppressed and fighting against the oppressors.

  • @gveerabhadra565
    @gveerabhadra565Ай бұрын

    ఇందులో కొత్త ఏముంది సార్ వాళ్ల వ్యూహం ఎప్పటి నుంచో ఇదే కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కూడా

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @madhavcheriyal84
    @madhavcheriyal84Ай бұрын

    Hindu Akhta Zindabad Jai Sriram Jaiho Modiji

  • @srkmurthy880
    @srkmurthy880Ай бұрын

    హిందూవులకు కులపిచ్చి మామూలుగా వుండదు.మతంకన్నా ఈ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఈ ఊబి నుండి బయటపడటానికి అసలు ఇష్టపడరు. చేతులు కాలుతూవుండగా ఆకులు అందుకోకుండా ఈ కులం అడ్డుపడుతుంది. ఇది ఇంకా బలపడుతోంది. ఎడారి పాశవిక పాషాండ మతాలు ఈ విషయంలో మంచి ప్రోత్సాహం ఇస్తుంది.హిందూవులు తమ పతనానికి తామే కారకులౌతు తమ వంతు పాత్రను ఎంతో ప్రావీణ్యంగా కొన సాగిస్తున్నారు. ఇది చేతులు దాటి పొయిన పరిస్థితిలో వుంది. సనాతనధర్మం అంధకారంలో కొనవూపిరితో వుంది.వేలుగు చూడగలదా అన్నదే జవాబులేని శేషప్రశ్నగా వుండబొతున్నదా కాలమే చేప్పాలి. ‍

  • @tupransravankumar5686
    @tupransravankumar5686Ай бұрын

    S..ఒక వీడియో బయటకు వచ్చింది.. ఆయన😮😮 సలహాదారులు కొందరహిందువులను sc,st,bc లుగా విడగొట్టి హైడు సమాజాన్ని చేల్చాలని చెప్పి కథను నడిపిస్తున్నారు..మోడీ ,,బీజేపీ గమనించాలి.. ఎదుర్కోవాలి..

  • @radhikagarimella2789
    @radhikagarimella2789Ай бұрын

    You hit the bulls eye sir 👌👏! Now it’s up to Hindus how they want to shoot in their own foot

  • @rajeshbabu9491
    @rajeshbabu9491Ай бұрын

    North లో cast feelings more are still there as per compare to south bharth.

  • @KK-on1bk

    @KK-on1bk

    Ай бұрын

    Mana south emi takkuva thinaledu. Seats and votes are given by caste only.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999Ай бұрын

    కాంగ్రేస్కి ఓటు వేసి ఏమి బాగుపడ్డారు. పొగేసుకోవడం తప్ప.

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941Ай бұрын

    All Hindus and minorities unite together in India. Only BJP can lead India to success..

  • @VARUNPRABHU-uw4tj
    @VARUNPRABHU-uw4tjАй бұрын

    U said 100per correct sir first of all congress is divided and Rule party so people should know that and We should bring Awareness in people Also

  • @arr3375
    @arr3375Ай бұрын

    అలాగైతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమే. 1992 నుండి ముస్లిమ్స్ ప్రాంతీయ పార్టీల వైపు మళ్ళారు. అందుకే ఖాన్ గ్రేస్ బలహీనమైంది. మళ్ళీ ఇప్పుడు ముస్లిమ్స్ ఖాన్ గ్రేస్ వైపు మళ్ళితే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు ప్రమాదమే. బీజేపీ వర్సెస్ ఖాన్ గ్రేస్సే ఉండబోతుంది.

  • @surek3241
    @surek3241Ай бұрын

    ఏమి వద్దు సార్.... ఎండోమెంట్ చట్టం కి, వక్త్ఫ్ బోర్డు చట్టం కి తేడా చెప్పండి సార్....

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404Ай бұрын

    హిందువులారా ఏకంకండి.. ఓం నమశ్శివాయ.. జై శ్రీరామ్.. జై శ్రీ కృష్ణ

  • @Pavansolo.traveler
    @Pavansolo.travelerАй бұрын

    Bjp 🚩 bharat matha ki jai 🚩

  • @user-bm4co9cn9u

    @user-bm4co9cn9u

    Ай бұрын

    ఇటలీ పుత్రుడు మన హిందువులను ఎన్ని రకాలుగా విమర్శించిన మనకు బుద్ధి రాదు

  • @kosik.32
    @kosik.32Ай бұрын

    కుల సమాజం కన్నా గోత్ర సమాజం గురించి ప్రజలలో చైతన్యం రావాలి.

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477Ай бұрын

    Jai Sriram, Jai Bharath.

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu983311 күн бұрын

    Yes

  • @shipmanagementlibraa2107
    @shipmanagementlibraa2107Ай бұрын

    Thanks

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667Ай бұрын

    Good way of looking the statement of Rahul, it is time for eye opening , how the anti Hindu view of Rahul..tq sir

  • @viswanathp4698
    @viswanathp4698Ай бұрын

    మాకు చిన్నప్పుడు 4 ఎద్దులు..సింహం కథ చెప్పబడింది. మన చాతుర్వర్ణం ....విదేశీకుట్ర హిందు జాతికి బాగా ఎక్కించాలి.

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yoАй бұрын

    Sir,what you said is correct,sir when we go with morals,there is only one root,when we go immorally there are many roots,sir in our country congress party will go immorally to get power by divide and rule,sir our indians must be careful from congress party stratagies,otherwise the hard work done by modiji,bjp,nda will be damaged due to bad leadership of congress

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ravindranathchalla5061
    @ravindranathchalla5061Ай бұрын

    రాహుల్ కు అంత సీన్ లేదు, ఆయన వెనుక ఎవరో ఉన్నారు.

  • @varanasidurga5551

    @varanasidurga5551

    Ай бұрын

    ఆయన!! ఆ నికృష్టుడు.

  • @bvmanu420

    @bvmanu420

    Ай бұрын

    Inka Rahul Gandhi stategy ardham Kaka pothe yela ra Nayana. Congress ki new power Rahul Gandhi ra ayya. Next 2029 PM Rahul Gandhi ne.

  • @varanasidurga5551

    @varanasidurga5551

    Ай бұрын

    @@bvmanu420 వాడి దొండ..వాడి కి ఉన్నదే EGO. వాడు PM అవడు.

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Modi gaaniki antha scene unda. Kaneesam govt form chese majority kooda ledu😂😂😂😂

  • @abhinaymuthyala5424

    @abhinaymuthyala5424

    Ай бұрын

    ​@@praveen136 Meeru Italian Rahul got only 99, that too after support and cross voting from 23 parties.

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @gouraiahbollam8099
    @gouraiahbollam8099Ай бұрын

    ఈ దేశములో ముస్లిమ్స్ రేషన్ కార్డు ఫోనుదుంతురా లేదు వారికీ రావాలిన రేషన్ వారికి అందుతన్నాయ లేదా మరి ఎందుకు అంత వ్యతిరేకత వారే ఆలోచించు కోవాలె చరిత్ర ప్రకారం చాలా మంది హిందువులు ముస్లింగా మార్పు చెందిన్నారు చెపుతుంటారు మరి ఎందుకు ఇంత కక్ష ఇష్టము లేక పోతే ఏ దేశానికైనా వెళ్లి బ్రతకవచ్చు కదా

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Jai shree Ram Jai Hanuman

  • @subhashmalipatlolla4717
    @subhashmalipatlolla4717Ай бұрын

    రాహుల్ గాంధీ ని యిలనేవాదిలేస్తే బీజేపీ కి గడ్డు కాలమే కాబట్టి రాహుల్ యెక్కడి వెళ్లినా అక్కడ బీజేపీ కూడా దృష్టి పెట్టాలి

  • @pydisettydasari8674
    @pydisettydasari8674Ай бұрын

    Jai shree Ram Krishna 🙏🙏🙏

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7ozАй бұрын

    Yes 100% sir Jai Sri ram Jai bharat Jai modiji

  • @santoshkujena2499
    @santoshkujena2499Ай бұрын

    Good analysis

Келесі