No video

Disruption, Sloganeering: Is This Opposition’s Strategy For Modi 3.0 | Raka Lokam | K R Sudhakar

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 211

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127Ай бұрын

    మీరు ఎంత అరిచి గీపెట్టినా నా పని నేను సక్రమంగా చేస్తాను అని మోడీ గారు ఇవాళ పార్లమెంటులో అంతా ప్రతిపక్షాలు కలిసి అల్లర్లు సృష్టించిన గంటన్నరసేపు చక్కగా మాట్లాడారు జై మోడీ మీ ఊక దంపుడు ఉపన్యాసాలు నన్ను ఏమి చేయలేవని మోడీ గారు గట్టి సమాధానం ఇచ్చారు

  • @venkatreddyadelli2256

    @venkatreddyadelli2256

    Ай бұрын

    Labham ledu sistem ledu vadu morigithe motham kanipisthundi kani Modi lekkalo ledu neeku theliyakaothe ok but mosam cheyaku

  • @vijayalakshmipva3043

    @vijayalakshmipva3043

    Ай бұрын

    మొదటి అయిదేళ్లలో కూడా ఇలాగే జరిగింది.... అంటే వాళ్ళని పట్టించుకోకుండా మోడీ అండ్ కో వాళ్లు చెప్పేది వాళ్ళు చెప్తూ వచ్చారు.లాభం కనిపించింది. కానీ ప్రజల్లో గొర్రెలు , తోడేళ్ళు(స్వార్థపరులు) చాలామందే అన్నారు.

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301Ай бұрын

    కాంగ్రెస్ సభా వ్యవహారాల పద్దతి ఎప్పటికీ మారదు. విలువైన సమయం వృదా! మోడీ గారి దీటైన జవాబు ఆకట్టుకుంది. కొత్త విపక్షం లీడర్ ఎక్కడా ఆగలేకపోయాడు పాపం.

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612Ай бұрын

    అంటే సభ ను కాంగ్రెస్ జరగుండా ,చర్చలు జరగకుండా గోల చేయాలి చేస్తున్నారు...ఇక ఓటు వేసిన ప్రజలు ఏమైనా పరవాలేదు.... కాంగ్రెస్....😡😡😡😡

  • @vishvishnu8826

    @vishvishnu8826

    Ай бұрын

    vallu cheppedi vinali firstu,lolli chestunarante edo tappu jarigindi ani alochinachalsina pani leda

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6guАй бұрын

    జై మోడీజీ జై బీజేపీ. జై హిందూ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @golloribaburao6115
    @golloribaburao6115Ай бұрын

    నేను లైవ్ చూసాను. మోడీ నీ అణగాదొక్కలని చూసారు. తనపని తాను చేసారు.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846Ай бұрын

    ఈరోజు మోడీ గారు విశ్వరూపం చూపెట్టారు. అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలామంది లో కార్యకర్తలలో భాజపా నాయకులలో హిందుత్వవాదులల్లో జాతీయ వాదులలో కొద్దిగా నిరాశ కలిగినా ఈరోజు మోడీ గారి రెండు గంటల 20 నిమిషాలలో ప్రతిపక్షాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా,ఆటంకాలు కల్పించిన గాని మనో నిగ్రహంతో, మనో నిబ్బరం తో మనోధైర్యంతో ఎవరెన్ని ఆటంకాలు చేసినా గమ్యానికి ఆటంకం కల్పించలేరని రుజువు చేస్తూ, దేశ ప్రజలకు ముఖ్యంగా బాలమంద బుద్ది వ్యక్తికి మంచిగా మార్గ దర్శనం చేశారు. దేశానికి, దేశ ప్రజలకు, దేశభక్తులకు ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించారు. ఎక్కడ కూడా నిరాశ చెందకుండా, 2014లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు మోదీ గారు రెండవ సారి 2019 లలో ఏవిధంగా అయితే ఉపన్యాసం ఇచ్చారో, అదేవిధంగా ఈరోజు అదే మొక్కవోణి ధైర్యం అదే ఆత్మవిశ్వాసంతో అదే ఆదర్శవంతంగా అందరికీ ఒకటేసారి సమాధానం ఈరోజు పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు. ఈరోజు మోడీ గారు చివర్లో ముగిస్తూ నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఇటువంటి ఆటంకాలు నన్ను బలవంతుని చేస్తున్నాయి. నా మనోధైర్యాన్ని పెంచుతున్నాయి అని చెబుతూ వారన్న మాటలు వారికే కాదు మామూలు సామాన్య కార్యకర్త నుండి అందరికి మొక్కవోని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు మోడీ గారు కల్పించారు. మోడీ గారికి ఆ భగవంతుడు శతాయుషును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారతదేశం ఉజ్వల భవిష్యత్తు కోసం బిజెపి నాయకత్వం మోడీజీ నాయకత్వం లో ఇంకా ముందుకెళ్లాలని వారు చెప్పినట్టు శక్తిని కూడగట్టుకొని మూడింతల శక్తితో ఆర్థిక రంగాన్ని మూడో స్థానానికి తీసుకోవడానికి మోడీ గారి ప్రయత్నం చేస్తారని దాంట్లో ఎటువంటి అనుమానము లేదు... హిందు రాష్ట్ర దేవో భవ భారత్ మాత కి జై #శారదామల్లేష్

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    With false to cover his failure.

  • @mr.aswatthama

    @mr.aswatthama

    Ай бұрын

    ​@@syedsamdani6129 neeku cheppina kanpichhina kuda ardam kaadu le maraka, ration biyyam thini ila comments pettuko

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    @@mr.aswatthama we are 18 % In 18% . 9 % not having ration-card. So you enjoy free ratio rice. And sleep in dreams.

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    @@mr.aswatthama kzread.info/dash/bejne/lqSdr8dvebrclJc.htmlsi=FF5Panktn3aTtNz1

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    @@mr.aswatthama kzread.info/dash/bejne/lqSdr8dvebrclJc.htmlsi=FF5Panktn3aTtNz1

  • @kodaliprasad2935
    @kodaliprasad2935Ай бұрын

    జనాలకి కూడా అబద్దాలు అంటేనే ఇష్టం నిజం నచ్చదు జనాలు ఇంకా భ్రమలు తోనే బతుకుతున్నారు

  • @vishnupuppala2771

    @vishnupuppala2771

    Ай бұрын

    😂yes bjp కూటమిని అందుకే గెలిపించారు ఆంధ్ర లో 😂

  • @anjaneyasastrykompella7773

    @anjaneyasastrykompella7773

    Ай бұрын

    ముఖ్యంగా హిందువులు

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Ай бұрын

    ​@@anjaneyasastrykompella7773nijam ardham kaakapothe bhurqaa dharimpa chesthaaru appudu andhariki ardham avuthundhi

  • @udayarige4347
    @udayarige4347Ай бұрын

    One illegal bangladeshi immigrant became SARPANCH of a village in West Bengal, court serioused on the issue, yet no indian media reported the issue

  • @rangamsetty6691
    @rangamsetty6691Ай бұрын

    అబద్ధాలను సమర్ధంగా ఎదుర్కోవాలి.

  • @radhavaranasi7741

    @radhavaranasi7741

    Ай бұрын

    Correct. Yee mothadu chaladu.1) Legal ga thappudu pracharalu chese yevaraina sikharhulane chattam theesuku vachchi ventane amalu kuda cheyyali. 2) Vak swathanthraniki, thappudu kuthalski, madhya unde difference ni Constitution paranga nirvachinchali. 3)Thappudu pracharalu chese vyaktulu gani, media gani sikharhuluga pariganinchali. 4) Rajakeeya nayakulani marintha badhyuluga cheyyali.

  • @ajmeeraugendar
    @ajmeeraugendarАй бұрын

    కాంగ్రేస్ పాలనలో దేశం భ్రష్టు పట్టింది. గతంలో కాంగ్రేస్ పాలనలో జరిగిన తప్పులను మోదీ గారు పది సంవత్సరాలు గా సరిచేస్తు వస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రేస్ వారు జీర్ణించుకోవడంలేదు. పార్లమెంటు సాక్షీ గా మోదీ గారు తన పని తాను చేసుకోపోతానని చెప్పారు.

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    పిల్లాడి చేతిలో ది గుంజుకొని...వాడు ఏ డుస్తుంటే...తిరిగి చేతిలో పెట్టీ... మళ్లీ గుంజుకోని... ఆలా అనిపిస్తుంది బీజేపీ పరిస్థి తీ...ఎఫెన్సివ్ మోడ్ లోకి మారాలి...ఎన్ని కేసులు కుంభకోణాలు...బయటికి తియ్యండి

  • @sivajimuddala5488
    @sivajimuddala5488Ай бұрын

    జై మోడీ జీ

  • @kovurpavankumar214
    @kovurpavankumar214Ай бұрын

    2 1/2 hours speech of our PM is extraordinary. Video baga nachhindi

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    పెరుగుట విరుగుట కొరకే.... హిందువుల మధ్య మరింత ఐక్యతకు ఇది దారి తీస్తుంది!!! బలమైన బీజేపీ బలమైన భారత్ దేశానికి పట్టిన పెద్ద శని కాంగ్రెస్

  • @ananthaguptha2464
    @ananthaguptha2464Ай бұрын

    రాకాగారు, నా వ్యక్తిగత విన్నపం, ధేషం మరో బానిసత్వాన్ని చూడ నక్కర్లేదు ,Hare Krishn.

  • @yellamandaraonakka7678
    @yellamandaraonakka7678Ай бұрын

    ఇలాంటి అబద్దాల వారికీ ఎలా ఓటు ఇస్తారు

  • @raghupatiraopulavarthi5954
    @raghupatiraopulavarthi5954Ай бұрын

    జీ bjp IT VING సరిగా పని చేయటము లేదు. ఈ విషయాన్ని మోడీ గారికి చెరవేయ గారు.🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamkella1636
    @subrahmanyamkella1636Ай бұрын

    బిజేపి వారు, కాంగ్రెస్ ప్రశ్నల సమయం లో వారు ప్రశ్న వేసే సమయంలో గట్టి గా నవ్వుల వినిపించాలి. కూర్చో, కూర్చో అని అవహేళన చేయడం ద్వారా టిట్ ఫర్ టాట్.

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    అసలు టిట్ ఫర్ టాట్ బిజెపీకి ఏ మాత్రం తెలియదా అనిపిస్తుంది. మోదీ ప్రతి విషయంలో స్పందన చాలా అలస్యంగా నజ్జుగా ఉంటుంది. ఎందుకో అర్థం కావడంలేదు.

  • @A.S.shooooo
    @A.S.shoooooАй бұрын

    జై మోడీ జై జై బీజేపీ 🚩🚩🚩

  • @gkr1649
    @gkr1649Ай бұрын

    కేంద్ర పౌర సమాచార శాఖ పూర్తిగా రంగంలోకి దిగాలి. ఫెక్ట్ చెక్ లు పార్టీ కార్యకర్తలకే కాదు, సామాన్య న్యూట్రల్ ప్రజానీకానికీ అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా నిస్వార్థంగా పనిచేస్తున్న అన్ని భారతీయ భాషలలోనూ యూట్యూబ్ ఛానల్స్ ను నడుపుతున్న జాతీయ వాద శక్తులకు తగిన సాధనా సంపత్తులను అందించాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రతి స్వయం సేవక్ కూ, BJP కార్యకర్తకూ తగిన గౌరవం ఇవ్వాలి.

  • @PK-454
    @PK-454Ай бұрын

    Absolutely true. To waste the productive time of ruling party.

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7prАй бұрын

    Sir there are no Hindus in Congress Party if they have respect for Bharath immediately they will resign. Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @AshokKumar-sj7pr

    @AshokKumar-sj7pr

    Ай бұрын

    Thank you very much 💐

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773Ай бұрын

    నేను చూసినప్పుడు సభను జరగనివ్వకుండా ఒకటే అరుపులు.చేపలమార్కెట్ లా చేశారు.చిరాకు,అసహ్యం కలిగింది.చూడలేక కట్టేశాను

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    విపక్షాలు ఇలా గొడవలు చేస్తే ముఖ్యమైన బిల్లులు చర్చలు లేకుండా ఆమోదం పొందుతాయి కదా .

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516Ай бұрын

    అసంబద్ధ అనుచిత వ్యాఖ్యలు చేసి సమయాన్ని వృధా చేసేశభ్యుల అలవాన్స్స్ ని కట్ చేయాలి. అప్పుడే సభ శక్రమైన పద్ధతి లో జరుగుతుంది.

  • @narasimha3958
    @narasimha3958Ай бұрын

    When there is no valid point for opposition to discuss, then they will bark like dogs.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai hind Jai bharat

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289Ай бұрын

    The act of Rahul and his party is ready to distrub the growth and progress of our nation. But our people don't leave such persons and parties.

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5uАй бұрын

    Jay Modi🎉🎉🎉🎉🎉🎉🎉

  • @imamkareem5990
    @imamkareem5990Ай бұрын

    రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడి దేశ ప్రధాని మోడీ గారిని అవమానిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు హిందీలోనే మాట్లాడాలని G.O రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

  • @samba369

    @samba369

    Ай бұрын

    🤣🤣.కొన్ని రోజులుకి తెలుగు కూడ మాట్లాడకూడదు అని G O ఇస్తారు..

  • @mr.aswatthama

    @mr.aswatthama

    Ай бұрын

    Rahul gandhi kante better English Modi matladaru le maraka babu pakistan 😂😂😂.. mee owaisi sagathi chusko..

  • @vasudeva4132
    @vasudeva4132Ай бұрын

    JAISRIRAM

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007Ай бұрын

    Jaishreeram

  • @rameshgupta1483
    @rameshgupta1483Ай бұрын

    100/ Real Talk Thanks sir Jai shree ram Jai Hind

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230Ай бұрын

    ఖాన్ గ్రేస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ హిందూ ద్రోహలపార్టి మోడీ గారు చాలా కఠినంగా వ్యవహరించాలి రాకాగారు

  • @shyamsunderreddy3249
    @shyamsunderreddy3249Ай бұрын

    Correct. Jai Modi jee. Jai Bharath. Sathya meva jayathe. God Bless Modijee with shakthi courage aayushman bhava

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936Ай бұрын

    Siva is "Layakarakudu ".that is why, if necessary, if it against the dharma , he will punish such type of people. That is the meaning for that Trishul. But not other.

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    Yes what does he know about hindutva ? The puranas gods etc. Moorkha fellow

  • @PK-454
    @PK-454Ай бұрын

    They will oppose bills also in future

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    రాహుల్ గాంధీ ఎన్ని అబద్ధాలు చెప్పి , ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి అప్పుడే విశ్వసనీయత వస్తుంది .

  • @tirupathiraorajarapu5245
    @tirupathiraorajarapu5245Ай бұрын

    jai sreeram

  • @upendrajanagamnews2663
    @upendrajanagamnews2663Ай бұрын

    జై మోడీ

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    రాహుల్ గాంధీ పరిణతి లేని రాజకీయాలు చేస్తున్నారు....ఆయన ఇంకా ఎందుకు పదే పదే చెప్పిన విషయమే చెప్తున్నారు.... మోదీకి ధీటుగా నిలబడాలంటే రాహుల్ ఎదగాల్సింది ఇంకా చాలా ఉంది

  • @tupransravankumar5686
    @tupransravankumar5686Ай бұрын

    Modi Ji must answer very strongly.. develop Echo system..must give programmes ,, development information to the people by karyakarthas..leaders..bjpmust give importance to karyakathas..😮😮

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946Ай бұрын

    Greatest analysis on Rahul Gandhi Assembly apache on 02 /6/2024.

  • @sunithacheerla525
    @sunithacheerla525Ай бұрын

    నమస్కారం raka garu Ila ayithe desham ela babu paduthundi

  • @ananthaguptha2464
    @ananthaguptha2464Ай бұрын

    రాకాగారు,ఈ క్రియను మొత్తంగా ప్రజానీకం ముండు కొంచెం మోదిగారిని ప్రముఖంగా ఆకర్షణీయంగా చూపుతూ, రాహుల్ యొక్క మనస్సులోని తీరు, దాని లాభము ఎవరికి, ఎట్లా, అని మరియు ఆమాటల్లోని అభధ్ధాల తీవ్రతను తక్షణం అన్నీ మాద్యమాలలొ ఖ్షణఖ్షం, నింపడం. ఇంకో విధానం ఏ విషయానికి సంభంధించిన మినిష్టర్ లేచి కౌంటర్ చేస్తూ ఆ విషయాని ప్రామాణికతను ప్రష్ణిస్తూ ఆధారాలను, లేక పోతే ఆ ప్రస్తావన చేయవద్దని, మరీ మరీ చేస్తుండగా ఆ మినిష్ఠర్కు అండగా మరో 1,2,3, ప్రష్ణించాలి, ప్రష్ణించాలి, ఎంతవరకు నంటే, మరీ మిగిలిన వారు రాహుల్ అభధ్ధం అభధ్ధం అని నినాదాలు చేయవలెను, Hare Krishn.

  • @santhoshyadav4475
    @santhoshyadav4475Ай бұрын

    వాళ్ళు ఇలాగే చేస్తే ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకు తగిన గుణపాఠం 2029 లో చెబుతారు

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921Ай бұрын

    Correct sir meru chepthundi thanks

  • @sivakoppula2097
    @sivakoppula2097Ай бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657Ай бұрын

    చాలా చక్కగా విశ్లేషించారు సర్. ఈ కుట్రలు ఎంత దారుణంగా ఉన్నాయో, దేశాన్ని దెబ్బ తీసేందుకు ఇలాంటి నీచమైన పనులను చేయడంలో వాడు, వాడి పార్టీ ముందు వరుసలో ఉంటాయి

  • @krishnamohan9200
    @krishnamohan9200Ай бұрын

    Prompt counter effective mechanism and course of action shall be initiated...

  • @rajamahesh-
    @rajamahesh-Ай бұрын

    ఏమి అవగాహన లేక వచ్చి వాగిన వారి లా వుంది పప్పు స్పీచ్ 😂 I think he is unfit as oppossition leader

  • @samba369

    @samba369

    Ай бұрын

    అడిగిన దానికీ సమాదానం చెప్పండి ముందు...😂..కల్యాణ బెనర్జీ స్పీచ్ విను 🍊..బ్రో

  • @mr.aswatthama

    @mr.aswatthama

    Ай бұрын

    ​@@samba369neeku em ardam aindi em kaavali nuvu adugu gorre bro.. Malli devudi dp okati gorre gallaki

  • @vishvishnu8826

    @vishvishnu8826

    Ай бұрын

    Rahul adigina daniki answers unte, e cover drives veyyalsina pani ledu kada mastaru, em adigado alochinchandi tharvtha migatadai

  • @laxminarayanakazipeta4187
    @laxminarayanakazipeta4187Ай бұрын

    JAI BJP JAI PM 🙏 LAXMINARAYANA KAZIPETA YOGACHARYA SOCIAL SERVICES AUM

  • @Sathwikg1
    @Sathwikg1Ай бұрын

    Excellent analysis sir👏 hope this plot of khangress reaches the top leadership of bjp. If it is in your capacity try to deliver it to them, bcz this seems really imp for the govt to effectively handle those hooligans.

  • @somupeguda3218
    @somupeguda3218Ай бұрын

    🙏🙏🇮🇳

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    Good information 🙏 with perfect analysis 🙏

  • @SriramaPheelkhana-py8gb

    @SriramaPheelkhana-py8gb

    Ай бұрын

    Thanking you

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054Ай бұрын

    When some people belongong to opposition were shouting during P.M.speech it means they lack decensy,discipline atleast after getting elected to Loksabha they should behave with dignity being people's representatives. There is no harm if they don't participate by shouting,going outof the Parliament. The Govt. As per procedure pass the bills.

  • @bullkondayya6186
    @bullkondayya6186Ай бұрын

    JAI SREERAM

  • @guptabondada839
    @guptabondada839Ай бұрын

    Note that PM targeted Congress and only Congress in his speech if one notices Akhilesh seem to be happy with PMs response, infighting within INDI will start regarding Muslim votes. It is a boon for BJP to have RaGa as LOP who will continue to make self goals.

  • @civilianrightwing
    @civilianrightwingАй бұрын

    ప్రింట్ పత్రిక ఎడిటర్ శేఖర గుప్త ఎప్పుడో చెప్పాడు బిజెపి నీ సత్యం తొ గెలవలేము అని. అసత్య ప్రచారం నీ ఎదుర్కొనడానికి సుదర్శన చక్రం ప్రయోగించే చాకచక్యం రాజకీయ కాఠిన్యం బిజెపి లో ఉందా. సంప్రదాయేతర యుద్ధం నీ ఎదుర్కొనే సామర్థ్యం బిజెపి కి ఉందా లేక ఆ భగవంతుని అవతారం కొరకు ప్రార్థన చేయాల. 😭🙏🏻😰

  • @RaviKumar-yy4tz

    @RaviKumar-yy4tz

    Ай бұрын

    మోడీ దైవ దూత!

  • @NarendraKumar_Emmadi
    @NarendraKumar_EmmadiАй бұрын

    BJP for Bharat🚩🕉🔥

  • @venkatasaivs4898
    @venkatasaivs4898Ай бұрын

    He is 54 plus. The strategy of opposition is expected nano govt will wait till the time congress commits a grave mistake and entire opposition will go into defence and they will get divided . Patience paysl 🎉

  • @chintalapatianjaneyulu3164
    @chintalapatianjaneyulu3164Ай бұрын

    Yes. How do the Govt. Plan to face it. తిప్పగొట్టే ప్రఙ్ఞ ప్రదర్శిస్తారా.

  • @bangarurishichary212
    @bangarurishichary212Ай бұрын

    పార్లమెంట్ హాల్లో జాతి వ్యతిరేక నినాదాలు అబద్ధాలు చెప్పే వాళ్ళని ఒక సంవత్సరం సస్పెండ్ చేస్తే తిక్క కుదురుతుంది

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    Act be passed to this effect.

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723Ай бұрын

    Jai Modiji Jai Arkham

  • @ushakothapalli5588
    @ushakothapalli5588Ай бұрын

    🙏

  • @sudharshanravula113
    @sudharshanravula113Ай бұрын

    Jai modi ji jai BJP

  • @kollugoutamayogi2556
    @kollugoutamayogi2556Ай бұрын

    Govt should expose the misinformation spread efforts with wide publicity

  • @priyachekuri742
    @priyachekuri742Ай бұрын

    Yes sir exactly Naku alane anipinchindi

  • @sraghukumar77
    @sraghukumar77Ай бұрын

    Khan Gorge Source funded program in India

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065Ай бұрын

    Sir, MODIJI SAID IN LOKSABHA, RAHUL GANDHI MINDSET IS NOT IN CONDITION AND BEHAVIOR IS LIKE CHILDWOOD MENTALITY, BASELESS ALLEGATIONS , DRAMATIC SPEECH AND ALL ABOVE ABUSING HINDHUS, BJP AND MODIJI IS NOT AT ALL EXCUSES.

  • @srkpaturu3982
    @srkpaturu3982Ай бұрын

    Hinduvullara Melukondi 🙏 🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    ఇలాగైతే ఎలా గుండీ సమయం వృథా అవుతుందిగదా

  • @raymondsantas2765
    @raymondsantas2765Ай бұрын

    NOW SUPER 💪 LOP. rahulji

  • @ryanfetcher7425
    @ryanfetcher7425Ай бұрын

    This is there statergy and it’s working unfortunately

  • @kkalluri1
    @kkalluri1Ай бұрын

    రాహుల్ గాడు విష పురుగు .. వీడి ప్రసంగాన్ని పూర్తిగా అడ్డు కాకపోతే , కేకలు అరుపులు బీజేపీ చేసి తీరాలి.. కౌంటర్ లేకపోతే ఎన్కౌంటర్ అయిపోతారు..బీజేపీ తస్మాత్ జాగ్రత్త.. రాహుల్ మాట పార్లమెంటులో లో వినపడకూడదు... ఇది విషమే...

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    బాగా చెప్పారు. వాడు మాటలాడుతుంటే పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.

  • @sampathcheruku4020
    @sampathcheruku4020Ай бұрын

    Lion Simha garjana that is narendramodi

  • @narayanagada
    @narayanagadaАй бұрын

    రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం ఖాయం. రాహుల్ ఎన్ని మాట్లాడిన నమ్మే స్థితిలో ప్రజలు లేరు. వందే మాతరం..

  • @mukundreddy8662
    @mukundreddy8662Ай бұрын

    ప్రతి పక్షం లో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా? లేక రౌడీలా?

  • @chintalapatianjaneyulu3164
    @chintalapatianjaneyulu3164Ай бұрын

    Congress లాగ BJP కూడా Media development ఎందుకు చేసుకోవట్లేదు. Echo ఎందుకు develop చేసుకోదు. వారు వేటినైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి సందర్భాల్లో వారే అలా చేసారనేది ఎందుకు అనరు.

  • @anithakandagadla1460
    @anithakandagadla1460Ай бұрын

    Agni veer father interview should circulated by bjp

  • @ramkrishna5379
    @ramkrishna5379Ай бұрын

    Darmameeva jayatee. Dont worry sir.

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885Ай бұрын

    రాహుల్ ఖాన్ మొదట భగవత్ గీత చదవాలి తరువాత శివ పురాణం, గరుడ పురాణం చదవాలి అప్పుడైనా జ్ఞానం వస్తుందేమో

  • @badrinathbaddepudi6966
    @badrinathbaddepudi6966Ай бұрын

    I can understand Congress behaviour with 53 MPs. But why INDIA is continuing with 200+?!

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450Ай бұрын

    మరి కాంగ్రెస్ వాళ్లు అన్నది గాని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వాషింగ్ మిషన్ గాని అన్ని కరెక్టే కదా సార్ మీరు అన్ని తెలిసినవారు వాళ్ళు చేసిన ఆరోపణలకు చాలా చాలా విశ్వసనీయత ఉంది ఎందుకంటే ఎన్నో కేసులు ఎన్నో తిట్టినా ఎన్నో కేసుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ వాష్ చేయబడ్డాడు వాళ్ళనే దానిలో కరెక్టే కదా ఒకప్పుడు చంద్రబాబునాయుడునే ఎన్నో అరాచకాలు చేస్తున్నారు ఇద్దరు పదవుల కోసం అన్నారు కదా మరి మరి ఇవన్నీ కరెక్టే కదా సార్ ఒకసారి ఆలోచించండి మీరు కూడా

  • @ckaali
    @ckaaliАй бұрын

    National Herald case gurinchi oke spl episode malli cheyyandi please. Tvaralone rahul ki bedilu veyyali kada. Latest update fresh ga cheppandi 🙏 please

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bpАй бұрын

    Guruvugari.vallakudunpanasinam.cheyyali.lekapotevinaru

  • @nagendarbabu111
    @nagendarbabu111Ай бұрын

    Sir ఇది అంతా ఎవరో రాసిన script, cong వారు తెర ముందు actor

  • @rindavan
    @rindavanАй бұрын

    Rahul face lo chala change undi, behaviour lo change undi, 100MPs 230+ INDI MPs made this change. I think we are going to have PM RAHUL in 2029, but the governance will be just like JAGAN Governance

  • @Sathwikg1
    @Sathwikg1Ай бұрын

    I have also observed in ANI channel...same person, same tweet multiple times against PM. Dangerous ecosystem is backing khangres pty

  • @radhavaranasi7741

    @radhavaranasi7741

    Ай бұрын

    Mundu eco system koralu peekeyyali

  • @muvvagopal
    @muvvagopalАй бұрын

    తినేటప్పుడు పందుల గోల భరించలేము. చూడాలి...,,

  • @ssrao4652
    @ssrao4652Ай бұрын

    6:00

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    చట్టసభలో ప్రతిపక్షం గొడవలు చెయాలి అంటే ఎదైన అంశం కావాలి కదా అలా చూస్తే ఆ అంశం ఎక్కడ నుండి పుట్టుకోని వస్తుంది అంటారు?? బాగా అలోచించి చూడండి దానికి సమధానం కూడు దోరుకుతుంది..

  • @vamsiroyal8314
    @vamsiroyal8314Ай бұрын

    Congress 🇵🇰🇨🇳 BJP 🇮🇳

  • @AnandKumar-cm4yf
    @AnandKumar-cm4yfАй бұрын

    We must focus on positives of BJP government. Let's not discuss more about Rahul Gandhi

  • @ykvani3086
    @ykvani3086Ай бұрын

    Sir, bjp must be careful to deal congress. Dangerous game.uneducated may get influenced.

  • @vishvishnu8826

    @vishvishnu8826

    Ай бұрын

    U are an educated and supporting bjp,just wow

  • @venkatvedula793
    @venkatvedula793Ай бұрын

    రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెరెపె చేటపెయ్యపార్టీ.

  • @oppularamesh7104
    @oppularamesh7104Ай бұрын

    Rahul directed by aother person before coming to lokasabha

  • @arungaddam64
    @arungaddam64Ай бұрын

    Congress ,when they were in the opposition,never allowed the session to run, wasted valuable time and not discussed people issues ,National issues,only self oriented mentality, anti Modi agenda.Thats all.

  • @chadramouli3318
    @chadramouli3318Ай бұрын

    WCM KIRAN PAUL సృష్టికర్త ఎవరో తెలుసు కోవడానికి అన్ని మతాల వారూ కలిసి చర్చిద్దాం రండి అని పిలుస్తున్నారు. మీరు ఎందుకు స్పందిచట్లేద?

  • @chandrasekhara8756
    @chandrasekhara8756Ай бұрын

    Modi government should be in offensive mood and Modiji should bring out all scams committed by Pappu gang and modi government should ensure imprisonment of Pappu gang with corruption charges.

Келесі