Director Jandhyala Wife Annapurna About Sp Balu | Film Tree

Ойын-сауық

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
For Your Business Promotions
CONTACT : 7799-789-788
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
Director Jandhyala Wife Annapurna Exclusive Interview | Open Talk With Lakshmi #46 | Film Tree
#OpenTalkWithLakshmi46 #DirectorJandhyalaWifeAnnapurna #JandhyalaWifeAnnapurnaInterview #celebrityinterviews #DirectorJandhyalaMovies #SpBalu #VkNaresh #Kvishwanath #raghavendrarao #TeluguInterviews #OpenTalkInterviews #2021Interviews #2021TeluguInterviews #Tollywood #CelebrityInterviews​​​​​ #TeluguFilmNagar​​​​​ ​​​​ #TeluguCinema​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #NewTeluguMovie​​​​​ #TeluguVideoSongs​​​​​ #TeluguComedy​​​​​ #LatestMoviesTrailers​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #2021TeluguMovies​​​​ #2021TeluguSongs​​​​ #2021TeluguInterviews​​​​ #TollywoodInterviews #tollywoodlatestinterviews

Пікірлер: 40

  • @kalidassai5608
    @kalidassai5608 Жыл бұрын

    తెలుగు సినిమాల్లో పింగళి గారు ముళ్లపూడి రమణ గారు, జంధ్యాల గారు, ఈ ముగ్గురు చూపించిన వైవిధ్యం, ప్రత్యేకత, ముఖ్యంగా హాస్యం, సంభాషణలు,చమత్కారం అనితర సాధ్యం, ముఖ్యంగా జంధ్యాల గారు సృష్టించిన హాస్య పాత్రలు నభూతో న భవిష్యతి - కారణజన్ముడు - అసలు జంధ్యాల పేరున ప్రభుత్వం నంది awards లో హాస్య బ్రహ్మ అనే award ఒక హాస్య రచయిత కి ఇవ్వాలి, కాని ఇప్పుడు సినిమా ల్లో, హాస్యం ఉందో లేదో తెలియదు 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 Жыл бұрын

    నాకు ఇష్టం జంద్యాల గారు అప్రాస అభాష 👍👌🙏🙏🙏🙏👏👏👏

  • @bujjimanager
    @bujjimanager Жыл бұрын

    08.15: టైటిల్ సంబంధించిన విషయం, అసలు విషయానికి వస్థే బాలు గారు ఆ కుటుంబానికి చేసింది సహయమే, అపార్థం చేసుకోవద్దు.

  • @shivakumarrebal676
    @shivakumarrebal676 Жыл бұрын

    08:15

  • @varahalokesh4368
    @varahalokesh4368 Жыл бұрын

    తెలుగు సినిమా ముఖానా నవ్వుని అద్దిన మహానుభావులు జంధ్యాల గారు.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Жыл бұрын

    బాలు గారు జంధ్యాల గారు కూడా మంచి స్నేహితులు నిజంగా హాస్యానికి చిరునామా జంధ్యాలనే చెప్పాలి గొప్ప స్క్రిప్ట్ రచయిత శంకరాభరణం కూడా జంధ్యాల గారే మాటలు రాశారు

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Жыл бұрын

    Navu mugaboindhi movies lo Great DIRECTOR we miss you sir

  • @JOSH_SHETTY_44
    @JOSH_SHETTY_44 Жыл бұрын

    My favourite director is jandhyala garu.

  • @zameermohammed7810
    @zameermohammed7810 Жыл бұрын

    నేను ఎంతో అభిమానించే ఎస్పీ బాలు గారు జంధ్యాల గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరువదు మరువలేము

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 Жыл бұрын

    Heading చూసి పొరపాటు పడకండి ఆయన ఒక ఇంటి విషయం లో హెల్ప్ చేశారట

  • @vanisri8180

    @vanisri8180

    Жыл бұрын

    Avunu Aa Headding Baagoledu,Balu Gurinchi,Eadoo Anukuntaru Aa Headding Theeyandi

  • @puurnam

    @puurnam

    Жыл бұрын

    🙏🕉️ కావాలనే అలాంటి టైటిల్స్, ఇమేజెస్ పెడ్తున్నారు. వ్యూస్ ఎక్కువగా వస్తాయని అతి తెలివి .. 🕉️🙏

  • @prakashrao8077
    @prakashrao8077 Жыл бұрын

    Can’t thank you enough for refreshing the short memory of Telugu moviegoers/ fans

  • @ambatipudiv.l.narasimham2899
    @ambatipudiv.l.narasimham2899 Жыл бұрын

    Nobody can forget his movies He has encouraged many artists Especially suthi brothers He was king of comedy

  • @chakrineelima4217
    @chakrineelima4217 Жыл бұрын

    Namaste amma jandhyala garu super director in telugu industry

  • @Mahendra99991
    @Mahendra99991 Жыл бұрын

    I love this anchor

  • @maneyveerasrinivas9343
    @maneyveerasrinivas9343 Жыл бұрын

    Namastey Amma 👏👏👏

  • @jvramana9030
    @jvramana9030 Жыл бұрын

    Heading లో mazaka. బాలు and Jandhyala are the best friends.

  • @g.surendrakrishna2562
    @g.surendrakrishna2562 Жыл бұрын

    🙏🙏

  • @narasimulugoud29
    @narasimulugoud29 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Жыл бұрын

    Jandhyala garini miss ayyamu great directer 👌🙏🙏

  • @pranoav7583
    @pranoav7583 Жыл бұрын

    Wonderful director jandyala

  • @RahulChowdary
    @RahulChowdary Жыл бұрын

    Topic on Balu at 8:10

  • @arvindkumar-xi3rp

    @arvindkumar-xi3rp

    Жыл бұрын

    Thanks for saving the time bro.

  • @jagannamburi7883
    @jagannamburi7883 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbrs969
    @mbrs969 Жыл бұрын

    హాస్యానికి చిరునామా జంధ్యాల....

  • @ramakrishnarao6609
    @ramakrishnarao6609 Жыл бұрын

    ప్రా‌స కోసం అడుగు ముందుకు వేసింది దివంగత రచనా వ్యాసంగం కర్త కర్మ క్రియ జంధ్యాల

  • @here-n-there7047
    @here-n-there7047 Жыл бұрын

    Nice anchor

  • @sohan2134
    @sohan2134 Жыл бұрын

    Ps

  • @naga7048
    @naga7048 Жыл бұрын

    అయ్యో దేవుడు తప్పక కాపాడుతాడు

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 Жыл бұрын

    వేటగాడు సినిమా కు డైలాగులు వ్రాసిన విధానము ప్రాస మరచిపోలేనివి ఆయనకు భాష మీద చాల పట్టు వుంది వారి కి నా నివాళులు

  • @akbarkadarbar
    @akbarkadarbar Жыл бұрын

    యాంకరో.... యాంకర్

  • @devulapallishanker1567
    @devulapallishanker1567 Жыл бұрын

    అసలు టైటిల్ కి ,లోపలి మేటర్ కి సంబంధం వుందా, పాపం బాలూ గారి గురంచి ఏదో అనుకోయా, దయ చేసి , టై టిల్ సరిగా పెట్టండి

  • @kalpakamjandhyala5574
    @kalpakamjandhyala5574 Жыл бұрын

    మేము జంధ్యాల వారినే సునిసిత హాస్యానికి చిరునామా వారేకదమ్మా.

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Жыл бұрын

    బాగా హెవీగాతాగేవారు.అందువల్లే బంగారు లాటి జీవితం కోల్పోయారు.

  • @prakashrao8077

    @prakashrao8077

    Жыл бұрын

    We are all human and each has his own failings shortcomings and vices. Nobody is perfect. Let us all give him a big margin and admire him for his priceless unique qualities! Sadgati prapthirasthu

  • @paturulakshmi2601

    @paturulakshmi2601

    Жыл бұрын

    Class.camidy care.of.jandyala.garu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Жыл бұрын

    పిల్లల గురించి తెలిపితే బాగుండేది

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 Жыл бұрын

    JANDYALA GARU SAAMAANYA NATULAKU GOD FATHER DEMUNIDEVANALU AKUTUMBHANI CHALLAGA CHUDHALANI PRADENCHUCHINNAMU JAI HIND

Келесі