No video

Did BJP Fail To Understand Rahul’s Foreign Tours? | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 456

  • @ramachary9690
    @ramachary9690Ай бұрын

    మనవాడు పప్పుకదా...ఏం చేస్థాడులే...అని వదిలేస్తున్నారు కానీ మనోడు దేశానికి చేయవలసిన డ్యామేజి చేస్తూనేఉన్నాడు.

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    రాహుల్ గాంధీ ప్రతీ విదేశీ పర్యటన భారతీయులకు మిస్టరీ లాగానే ఉంది.....ఆయన ఎక్కడెక్కడ వెళ్తుంది ఏం చేస్తుంది అన్నది తెలుసుకోవాలి..అది ప్రభుత్వం బాధ్యత

  • @manikreddy.g4130

    @manikreddy.g4130

    Ай бұрын

    Yes ur right

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    Yesterday rahul flower. Today rahul fire.

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    నాకు అనుమానంగానే ఉండేది. ఎందుకంటే విదేశాలకు వెళ్లినపుడల్లా వ్యతిరేకంగా మట్లాడేవాడు.

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    @@kallumadhusudhanreddy539 kzread.info/dash/bejne/l3qZmsSDacjFdqQ.htmlsi=vjh6kz9Sad8qFZku

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    @@kallumadhusudhanreddy539 kzread.info/dash/bejne/l3qZmsSDacjFdqQ.htmlsi=vjh6kz9Sad8qFZku

  • @VenuGopal-ud7mu
    @VenuGopal-ud7muАй бұрын

    ఈ మీ అధ్యయనాలు ఇలా ఊరికే మిగిలి పోకుండా చేరవలసిన చోటికి మీరు చేర్చి లోకకల్యాణం చేయగలరని ఆకాంక్షిస్తున్నాము

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479Ай бұрын

    రాహుళ్ ఖాన్ పప్పు అనుకోవటం చాలా తప్పు. అతను దేశద్రోహం విషయంలోనే అతని మేధస్సును ఉపయోగిస్తున్నట్లుంది.అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి,బీజేపీ అనునిత్యం అతన్ని నిఘాలో వుంచటం అత్యంత ఆవశ్యకం. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785Ай бұрын

    బి.జె.పి over confidence... ఇప్పటికైనా ప్రతి రాష్ట్రంలో రెండు మూడు మీడియా చానల్స్ ప్రారంభించాలి రెండు మూడు దినపత్రికలు ప్రారంభించాలి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి తెలియవలసి ఉన్నది

  • @user-hz7nn2gw5l

    @user-hz7nn2gw5l

    Ай бұрын

    idhi BJP ne kaadhu any youtuber can do this

  • @venkatvedula793
    @venkatvedula793Ай бұрын

    అతని మూలాలు నుండి చూస్తే వీళ్ళ కాదని భారతీయ ఓటర్లు ఎవర్ని ఎన్నుకున్న ఇచ్చట ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మననివ్వకపోవడం ఆ కుటుంబ పార్టీ లక్షణం.

  • @msnmurty1752
    @msnmurty1752Ай бұрын

    రాహుల్ పట్ల మోడీ ఉదాసీన వైఖరి ప్రధాన కారణం. నేషనల్ హెరాల్డ్ కేసులో బొక్కలో వేయడానికి భయం, మళ్ళీ సానుభూతి ఓటు తో గెలుస్తాడని భయం,

  • @divakarsb
    @divakarsbАй бұрын

    రాకా గారూ, చాలా భంకరమైన నిజాన్ని మాకు తెలియజేసారు. మరి దీనికి విరుగుడు ఏమిటీ? అది కూడా మీరే తెలయజేయగలు. మీరు క్విజ్ చేసి వదిలేస్తే మావంటి జాతీయవదుల గతి ఏమిటి! దయచేసి పరిష్కార మార్గము కూడా మీరే తెలియజేసి, ఆ దిశ గా మమ్ములను నడిపించంది. బీజేపీ కనులు తెరిపించడము ఎట్లా???

  • @user-db1ll6fn9h
    @user-db1ll6fn9hАй бұрын

    పార్టీ గెలుపు పై అతివిశ్వం. నిర్లక్ష్యం.

  • @kkalluri1
    @kkalluri1Ай бұрын

    దేశం ఏమై పోయినా సరే, మా పింఛను , ఫ్రీ బస్సు , కుదిరితే ప్రభుత్వోద్యోగం వస్తె చాలు.. ఎవడికి ఎందుకు వేతనం వస్తె మాకెందుకు అనే చవట సన్నాసులు ఉన్నంత వరకు , ఇంట్లో కూర్చుని ఓట్లేయటానికి బయటకు రాని దరిద్రులు ఉన్నంతవరకు... ఇది మారే అవకాశం లేదు.. వీరి కి ఎలా చెబితే అర్థం ఔతుంది? రాహుల్ గాడు పార్లమెంటులో అబద్ధాల విషం కక్కుతుంటే నోరు మెదపడం రాని వారు , అదే మోడీ గారు మాట్లాడుతూ ఉన్నపుడు, ఆయన మాట్లాడేది వినిపించనంత గా అరుపులు కేకలతో దేశ ప్రజల చెవులు మూసేసిన ఎంపీ లను గెలిపించిన మనకు ఏం అర్హత ఉంది.... కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉండి తీరాలి...

  • @vovaldasnarsimha9559

    @vovaldasnarsimha9559

    Ай бұрын

    You're right sir, but what we can do our public is not responsible. Main Hindus. 😢

  • @Jaihind_Jaibarath.

    @Jaihind_Jaibarath.

    Ай бұрын

    ఈ దేశంలో ఓటర్ల కంటే అవినీతి పరులు ఎవ్వరు వుండరు.

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Correct but ippatikaina emina change untundantara

  • @kotaharipriya4713

    @kotaharipriya4713

    Ай бұрын

    No change. They do only one work that is export&import.​@@satyasastry4750

  • @mallikarjunachokkalla2050

    @mallikarjunachokkalla2050

    Ай бұрын

    Absolutely correct

  • @RP33335
    @RP33335Ай бұрын

    BJP ఉదాసీన వైఖరి కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. మేలుకోకపోతే ఇంతే సంగతులు.

  • @gosaisridevi2443

    @gosaisridevi2443

    Ай бұрын

    yes....

  • @subhash7588
    @subhash7588Ай бұрын

    రాకా సార్ , మీరు చెప్పినట్లు సోనియా గాండీ , రాహుల్ ఖాన్ గ్యాండి సీక్రెట్ ఏజెంట్స్ చైనా కు లేక క్రిస్టియన్ మతానికి బహుశా అయివుండవచ్చు .

  • @amrutheshwar6578
    @amrutheshwar6578Ай бұрын

    BJP not failed in tracking rahul tours but failed to expose it.

  • @gandhamramesh7940
    @gandhamramesh7940Ай бұрын

    Yes it's really a point to be noted

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    False not have any point.

  • @amrutheshwar6578

    @amrutheshwar6578

    Ай бұрын

    ​@@syedsamdani6129keep😭

  • @mpramarao57
    @mpramarao57Ай бұрын

    ప్రతిపక్షాల ఉ్యహం సరిగ్గా అర్థం చేసుకోలేదు, మరియు గుడ్డిగా నమ్మడం

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799Ай бұрын

    జైశ్రీరామ్ రాక గారు 🙏

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434Ай бұрын

    మీరు ఇంతకృతం కూడా రాహుల్ విదేశీ ప్రయాణాల గురించి ఒక వీడియో చేసినట్టు నాకు ఒక జ్ఞాపకం. చూస్తుంటే 2024 ఎన్నికల్లో ఎదో జరిగినట్టే అనుమానమైతే స్పూర్తిగా మనాడు. ఇప్పటికైనా కేంద్రంలోని

  • @ramarao-by6ip
    @ramarao-by6ipАй бұрын

    మోడీ షా ద్వయానికి రాహుల్ విదేశీ ప్రయాణాలు గురించి సమాచారం ఉంది కానీ ప్రజలకు బహిర్గతం చేయడానికి సరి ఆయన ఆధారాలు లేక ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చి ఉండవచ్చు.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147Ай бұрын

    అయ్యిందేదో అయ్యింది కానీ ఇప్పటికైనా బీజేపీ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోని రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మంచి మాటకారితనం ఉన్నవారికి ఇచ్చి అదికూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తే పప్పుగాడు పీకేది ఏమిఉండదు బీజేపీ చాలా బలంగానే ఉంది లీడర్స్ తప్ప

  • @divakarlaramarao9166

    @divakarlaramarao9166

    Ай бұрын

    Yes BJP failure at the gross roots levels is clearly seen during the elections.that is the reason the opposition could come out successfully with anti national ideas.

  • @hrsrikanth3462

    @hrsrikanth3462

    Ай бұрын

    లీడర్స్ తప్ప ✓ ✓ ✓ ✓ ✓

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201Ай бұрын

    "రా" ద్వారా పూర్తి సమాచారం సేకరించి, కుట్ర నిరూపణ జరిగితే సంబంధిత వ్యక్తులపై దేశద్రోహా నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి రాజకీయ అనర్హత ప్రకటించాలి.

  • @ramgopalsriparamkusham6343
    @ramgopalsriparamkusham6343Ай бұрын

    Namaskaar Raakaji! Rahul, Sonia పర్యటనల విషయములో బీజేపీ అస్సలు సరిగా పట్టించుకోలేదు. దానిని పరియవస్థనము ఇప్పుడు అనుభవిస్తున్నారు.ఇక నుండి అయిన వారి పై నిఘా పెట్టాలి

  • @tadepallirao3667
    @tadepallirao3667Ай бұрын

    yes I agree with you BJP underestimating him

  • @gangajakka4255
    @gangajakka4255Ай бұрын

    సార్ వీళ్లకు విదేశీ పరయటనకు డబ్బు ఎవరూ కర్చు పెడుతున్నారు 🤔

  • @kashinath92463

    @kashinath92463

    Ай бұрын

    విదేశీ అరాచక సంస్థలు వీడికి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770Ай бұрын

    Great tours towards anti Indian countries .This is more prominent as the person is PM candidate. Bjp can not underestimate this

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289Ай бұрын

    రాకా సుధాకర్ గారూ ఇప్పటి మీ విశ్లేషణ ఆశ్చర్యము గా ఉంది. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంతా అజాగ్రత్త గా ఉందా? అయితే జరిగిన రాహుల్ పర్యటనలు విశ్లేషించి తదుపరి జరగవలసిన జాగర్తలు తీసుకోవాలి. ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల పట్ల జాగ్రత్త వహించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. మంచి చెడులు తెలుసుకొని ఓటు వేయాలి. జర్నలిస్టులు కూడా డబ్బుకు లోబడి అబద్ధాలను ప్రచారం చేయవద్దు. దేశ హితము కోరుకోండి. దేశం బాగుంటేనే మీరు బాగుంటారు. లేదా మరొకసారి బానిసత్వం లోకి పోతాం. జాగ్రత్త.

  • @chintalapatianjaneyulu3164
    @chintalapatianjaneyulu3164Ай бұрын

    చాలా ఆలస్యంగా గుర్తించారు - ఈ సందేహం ఎప్పుడో రావలసింది. అరణ్యంలో రాముడు భరతుడికి రాజ్యపరిపాలన - గూఢచర్యం గుఱించి చెప్పింది వదిలేసారు - రాముడి గుడి కట్టే సంబరంలో. నూతన భవన పరిశీలనలో నేలమాళిగ నుండి చీమలు వస్తుంటే గ్రహణశక్తి కలిగిన చాణుక్యుడు ఆ భవనాన్ని తగలబెట్టమన్నాడు. నేలమాళిగలో పొంచిఉన్న శత్రుబలం బూడిద అయ్యింది. NIA Says *"The doubts that are to be arose in the minds of the bankers have not raised is called negligence."* Replace the word *bankers* suitably. 200 గెల్చుకో చూద్దాం అని రాహుల్ అన్నప్పుడు - అలా ఎలా అంటున్నాడని సందేహించలేదు. శత్రువులమీద గూఢచర్యంపై రాజనీతి ప్రఙ్ఞ ఏమైంది ? రెచ్చగొట్టే ప్రతిపక్ష పార్టీ వాగ్ధాటికి ఉద్రేకంలో విఙ్ఞతగా ఎత్తుకుపైఎత్తు వేస్తా‌రా... సప్రతిపక్షానివి సొంత తెలివితేటలుకాదనేది సుస్పష్టం - గ్రహించాలి. ఇప్శటికైనా తెలివి తెచ్చుకొంటారా నేలమీదపడిన మట్టిసుద్దలాగ ఉంటారా. ....

  • @kumaraswamydevarakonda5059
    @kumaraswamydevarakonda5059Ай бұрын

    Correct sir meerut annadi

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    ఇలాంటి దేశ ద్రోహుల చేతిలో దేశాన్ని పెడితే పూరి స్థితి ఏంటని ఇక్కడి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలీ

  • @Janu99926

    @Janu99926

    Ай бұрын

    Pakistan lo laga adukkatintaru.... Kani anta buddi mana gorrelaku ledu kada

  • @bheeshmacharyarroju6031
    @bheeshmacharyarroju6031Ай бұрын

    Raka Sudhakar garu meeru chala chala visleshanalu enno chesinaru.Rahugandhi gari foreign yatrala gurinchi BJP assessment chesi untundi.

  • @venky247365
    @venky247365Ай бұрын

    BJP silent on internal enemies is the biggest failure of BJP.

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    This is natural. If party run by one man.

  • @crazyman7094
    @crazyman7094Ай бұрын

    Great analysis sir

  • @UjwalRam
    @UjwalRamАй бұрын

    We didn’t have any doubts about his foreign trips Cause every time he went he used to organise a new trouble here . So, we thought - if we knew, why won’t they know ?

  • @mukundareddy299
    @mukundareddy299Ай бұрын

    Sir vadu desha drohi

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854Ай бұрын

    ప్రభుత్వం తలచుకుంటే అసాధ్యమా. ఎందుకు సోధించదు. ఒక ప్రముఖుడి కదలికలపై నిఘా ఎందుకు ఉండదు?

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    ఇకనుంచి వీడి కదలికలమీద ప్రభుత్వం నిఘా ఉండాల్సిందే. బిజెపి ఇంత మెతక గా ఉంటే లాభం లేదు.

  • @krishnasharma6314

    @krishnasharma6314

    Ай бұрын

    Yes, you are correct. Hence bjp didn't get majority seats.

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    avunu ithagadi kadalika Pai nighaa tappani sari avasaram

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755Ай бұрын

    Good analysis rakaji

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    Making fool to viewers. Yesterday rahul was flower. Today rahul is fire. If congress win seat that because of tour. What a joke.

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @ganjiupender6635
    @ganjiupender6635Ай бұрын

    BJP should think

  • @ashokreddysatti9475
    @ashokreddysatti9475Ай бұрын

    రహుల్ గారు దేశానికి ఒక్క పెద్ద గ్రహణం

  • @malleswararaot7813
    @malleswararaot7813Ай бұрын

    Bjp government రాహుల్ videshi పర్యటన చాలా తక్కువ గా అంచనా వేసింది అందువల్ల జరగాల్సిన నష్టం జరిగింది

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai Sri ram Jai Sri Krishna

  • @jillepalliram8154
    @jillepalliram8154Ай бұрын

    రాకా గారు నమస్కారం మీరు చెప్పినది వింటుంటే వళ్ళు గగర్పొడుస్తుంది, మరి ఇంత సమర్థుడైన ప్రధాని వుండి ఏమి లాభం సర్ ఇప్పటికైనా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127Ай бұрын

    నపుంసక చవట హిందూవులు, నపుంసక చవట bjp,ఈ నపుంసకులు అంత తెలివి లేదు

  • @siromani741

    @siromani741

    Ай бұрын

    Controls your tongue Bjp yemchesina Anni alochimche chestundi

  • @pydichittibabu954

    @pydichittibabu954

    Ай бұрын

    మమత బేగం ని ఏమి చేయలేక పోతుంది, అక్కడ ప్రజలు తీవ్ర వాదులకు ఓట్లు వేస్తున్నారు,

  • @sandhyarani8007
    @sandhyarani8007Ай бұрын

    బీజేపీ నాయకులు వాళ్ళని పిల్ల పాములు అంకున్నారు కానీ అవివిష సర్పాలు

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975Ай бұрын

    🙏🙏🙏🙏🙏100%💯💯💯💯💯💯correct. What do our intelligence persons?????????

  • @rammohang9338
    @rammohang9338Ай бұрын

    డబ్బులు ఇస్తే ఓటువేసే మన ఓటర్లు ఇంత లోతైన విషయాన్ని గమనించి ఓటు వేసార.రాహూల్ లక్ష రూపాయలు ఇస్తా ఓటు వేయండి అంకపోతే పరిస్తితి ఇలా వుండేదా.ఇంత లోతైన అధ్యయనం చేసే ఓటర్లు అసలు ఓటుకు వెళతారా?

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uoАй бұрын

    ఇప్పటికైనా బుద్ది వచ్చిందా బీజేపీ కి ? ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటికి వస్తుందా?

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    అనుమానమే

  • @chandikeswararao4498
    @chandikeswararao4498Ай бұрын

    Thanks to you sir

  • @chandraraothota182
    @chandraraothota182Ай бұрын

    When Lop speaks pindrop silent but when PM speaks nothing could listen.This strategy tells every thing.

  • @parameshwarpolasa5064
    @parameshwarpolasa5064Ай бұрын

    It is got inteligence work

  • @Brahma909
    @Brahma909Ай бұрын

    SPG protection could have been removed when they did not adhere to the rules

  • @muraharirao2838
    @muraharirao2838Ай бұрын

    Undoubtedly.

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262Ай бұрын

    చాలా simple గ చెప్పాలంటే, మన ప్రతిపక్ష నాయకుడు, మన దేశంలోనే ఉంటూ, మోడీ ప్రభుత్వాన్ని , ఆయన పాలసీ లను విమర్శ చేస్తే ok , కానీ, ఆయనే విదేశాలకు వెళ్లి అక్కడ అదే విమర్శ చేస్తే అది దేశ ద్రోహం అవుతుంది. అందుకే 10 yrs నుండి , మొత్తుకుంటున్నామము , ఒక బలమైన దేశ ద్రోహ చట్టం తీసుకరావాలని

  • @PK-454
    @PK-454Ай бұрын

    BJP failed miserably in internal matters. A new Hindu party must come. Hopefully RSS should start a party on it's own.

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9uАй бұрын

    Even now the the BJP election propaganda cell is not working efficiently to counter Congress mispropaga da.

  • @chandrashekhar5652
    @chandrashekhar5652Ай бұрын

    Yes sir. BJP leadership should keep an eye on Rahul's foreign trips.

  • @hrsreevsavi1024
    @hrsreevsavi1024Ай бұрын

    అదే కదా ఆశ్చర్యం.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    Jayaho Modi ji 🙏🇮🇳🙏

  • @krishnaiahgourishetty9531
    @krishnaiahgourishetty9531Ай бұрын

    మన నిఘా వ్యవస్థను తక్కువ అంచనా వేయలేము. కాకపోతే కొంత శాతము భారతీయ వోటరులు మోదీ మెతక వైఖరితో విసుగుచెంది వోటు వేయలేదనేదే నా అభిప్రాయం.

  • @manikreddy.g4130
    @manikreddy.g4130Ай бұрын

    Sir Meru ituvanti advise BJP bosses and RSS top heads advise chayali.

  • @UjwalRam

    @UjwalRam

    Ай бұрын

    Vinaaligaa Raka gaari maata

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Jai shree Raam

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042Ай бұрын

    jai sriram

  • @Eagle_Eye2
    @Eagle_Eye2Ай бұрын

    ఆయన ఎందుకు వెళ్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే ....తెలిసిన కూడ బిజేపి తప్పులు చేసింది...మరి సరిదిద్దు కుంటుందా?

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453Ай бұрын

    Earlier also rahul gandhis international trips created a lot of stir but no body countered rahul gandhi 's comments on Indian democracy was not investigated, because he directly made statements about foreign intervention in india's internal affairs

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114Ай бұрын

    Our intelligence is so defective sir

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ldАй бұрын

    Bjp పార్టీ మత్తులో ఉన్నది .😊

  • @Jaihind_Jaibarath.
    @Jaihind_Jaibarath.Ай бұрын

    ఆ విషయం అర్ధం అవుతూనే వుంది, కానీ మనం ఏమి చెయ్యగలం, మన ప్రజలు

  • @kashinath92463

    @kashinath92463

    Ай бұрын

    ఓటు తో బుద్ది చెప్పగలము

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    జయహో మోడీ జీ 🙏🇮🇳🙏 Great BJP 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @vivekdurwasula1762
    @vivekdurwasula1762Ай бұрын

    🎉

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941Ай бұрын

    కెసిఆర్ కూడా ఎంత దుర్మార్గంగా ఎంత అవినీతి పరంగా పాలిస్తున్న ఏమి చేయలేక పోయినాడు

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891Ай бұрын

    దీన్ని బట్టి పప్పు ఎవరో స్పష్టం గా తెలుస్తోంది.😅😅😅😅😅 పప్పుచేసిన ఇన్ని జరుగుతున్నా ఏమి చెయ్యలేని బీజేపీ అసలు సిసలు పప్పు😅😅😅😅😅😅😅😅 ఇక నుండి ఐన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పప్పు పర్యటన ల మీద నిఘా వెయ్యాలి😅😅😅😅😅😅

  • @damodardasaaustralia3172
    @damodardasaaustralia3172Ай бұрын

    Rahul’s foreign visits were obvious even common man like me. This fact was not suspected by anyone including meticulous and intelligent journalists also is a great surprise to me. It’s every nationalist’s responsibility to keep an eye and analyse all anti national leaders of this country and warn the BJP leaders.

  • @muraliroy7375
    @muraliroy7375Ай бұрын

    Namaste Raka Sudhakar Reddy Garu 🙏🏼 Jai Reddy

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    He is raka sudhkar rao

  • @prbadarinathprbadarinath1669

    @prbadarinathprbadarinath1669

    Ай бұрын

    Meeru mararau reddy kapu kamma roa

  • @shipmanagementlibraa2107
    @shipmanagementlibraa2107Ай бұрын

    Very important matter . I doubt if this is not known to the Government

  • @saiguptha3225
    @saiguptha3225Ай бұрын

    ❤❤❤

  • @bhaskaraharinarayan9229
    @bhaskaraharinarayan9229Ай бұрын

    It"s very unfortunate that Sri.Modi is not taking any action on illegal activities of Sri.Kahulji.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545Ай бұрын

    Jaisreeram jaimodiji ❤

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201Ай бұрын

    TQ Sir

  • @yadagirisattari522
    @yadagirisattari522Ай бұрын

    Absolut your opinion correct

  • @GnanendraB22
    @GnanendraB22Ай бұрын

    Thanks you

  • @ramkrishna5379
    @ramkrishna5379Ай бұрын

    U r right

  • @dr.t.premanandarao6930
    @dr.t.premanandarao6930Ай бұрын

    Good analysis 👏🏼👌🏼🙏🏼

  • @sriranga1000
    @sriranga1000Ай бұрын

    There is a saying in English .Set a thief to catch a thief .Government must send a secret service man to catch Secrets of Rahul’s foreign trips

  • @srinivasaraochaluvadi4041
    @srinivasaraochaluvadi4041Ай бұрын

    ప్రభుత్వం దాకా ఎందుకు, రాగ విదేశాలకి వెళ్లి వచ్చిన ప్రతీసారీ ఏదో ఒక భారత వ్యతిరేక కథనం కానీ ఇతరత్రా కానీ జరుగుతాయి అని సామాన్య ప్రజలే అనుకునేవారు. ప్రభుత్వానీకి అర్థం కాకపోవటం మిస్టరీ.

  • @bksubbaiah4020
    @bksubbaiah4020Ай бұрын

    Well said

  • @sravansara9186
    @sravansara9186Ай бұрын

    👌👌

  • @venkataramana2037
    @venkataramana2037Ай бұрын

    We are in power but we are not powerful.

  • @sankark6051
    @sankark6051Ай бұрын

    Danger family of country

  • @venkatasaivs4898
    @venkatasaivs4898Ай бұрын

    BJP under estimated Rahul Gandhi and over estimated their own strength. Before it is too late, govt has to awake 😮

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294Ай бұрын

    Jai Sriram. Jai BJP. Jai Modi ji. Jai Yogi ji. Bharat matha ki jai 🙏

  • @sailajarani7765
    @sailajarani7765Ай бұрын

    దేశ ద్రోహి లా ఉన్నాడు రాహువు

  • @kodaliprasad2935

    @kodaliprasad2935

    Ай бұрын

    ఉన్నాడు కాదు ఉన్నాడు

  • @Jaihind_Jaibarath.

    @Jaihind_Jaibarath.

    Ай бұрын

    ముమ్మాటికీ దేశ ద్రోహి

  • @syedsamdani6129

    @syedsamdani6129

    Ай бұрын

    Why because he is asking questions to government. Why because he meet with hatras victims. Why because he went to manipur.

  • @radhavaranasi7741

    @radhavaranasi7741

    Ай бұрын

    ​Unnadu kadu Desa Drohiye

  • @radhavaranasi7741

    @radhavaranasi7741

    Ай бұрын

    Desa drohila unnadu kadu. Mummatiki Desa Drohiye

  • @bmuralik66
    @bmuralik66Ай бұрын

    Indira Gandhi was 100% Indians.Rahul Gandhi ia 50% Indian 50% Italian.

  • @user-hz7nn2gw5l

    @user-hz7nn2gw5l

    Ай бұрын

    50% Indian yendhukante Adhikaaram kosam . India meedha prema tho kaadhu

  • @Giribabukondameedhi
    @GiribabukondameedhiАй бұрын

    విదేశీ పుత్ర సంతానానికి ఈ దేశం పై దేశ భక్తి ప్రేమ వుండదు

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564Ай бұрын

    Not all in BJP but the top man is not interested in handling him appropriately. Govt when not inpower spoke a lot about scams all those spokespersons were tactfully sidelined.

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Super explanation

  • @anilkumarkota5027
    @anilkumarkota5027Ай бұрын

    ఎన్నికల యుద్ధములో ఎలా గెలిచారో అనవసరం. గెలిచారో లేదో అన్నది ముఖ్యము . నీతి నిజాయతి అనే నంగనాచి కబుర్లు కేవలము సాకు మాత్రమే . ఎలాగో అలా గెలిచి ఆ తర్వాత మాత్రము నిజాయతీగా ప్రజా సేవ చేయాలి . ఇవేమి లేకుండా తానొడి నన్నోడెనా లేక నన్నొది తానోడేనా లాంటి దిక్కుమాలిన ఆలోచనలు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు . ఇవేమి లేకుండా ఈ దేశపు ఎంపీ అయి కూడా ఈ దేశపు ఆర్మీని , హిందూ మతాన్ని , విమర్శిస్తూ హిందువులను తీవ్రవాదులుగా ప్రచారము రాహుల్ గాంధీ ఏ సెక్యూరిటీ లేకుండా విదేశీ యాత్రలు చేసినప్పుడు ఏమి చెయ్యాలో ఎలా బుద్ధి చెప్పాలో బీజేపీ కి తెలియదా ?ఈ పని బీజేపీ వాళ్ళు ఎందుకు బీజేపీ చెయ్యలేదు ? కనీసము అవతలి పక్షము వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా చూసే ఓపిక బీజేపీ కి లేదు . పైగా ఉత్తర ప్రదేశ్ లో రామ్ మందిర నిర్మాణ సమయములో అయోధ్యలో ఎన్నో విలువైన జ్జ్ఞాపికలు అయినా సీతా రసోయి ఘర్ లాంటివి నిర్మూలించటం , కాశీ లో విశ్వనాధుడి మందిర నిర్మాణ సమయములో పురాణాలలో చెప్పిన కొన్ని చిన్న గుళ్లను తొలిగించటము వేలాది సంవత్సర లుగా వున్నా కొన్ని పవిత్ర వృక్షాలను కొట్టేయటం లాంటివి కొందరు సనాతన వాదులు భాధ పాడటం కూడా తెలిసింది. 2023 కర్ణాటక ఎన్నికలు , తెలంగాణా ఎన్నికలలో జరిగింది కూడా పట్టించుకోకుండా పాలు తాగే పిల్లి లాగా బీజేపీ వాళ్ళు ప్రవర్తించి పార్లమెంట్ ఎన్నికలలో మట్టి గొట్టుకు పోయారు. భారత్ కి వ్యతిరేకముగా పని చేసే వారి పని గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడు పాకిస్థాన్ లోనే ఎందుకు వాళ్ళ పని పడుతున్నారు ? ఇవన్నీ ఎప్పటికి అర్ధము కానీ ప్రశ్నలు

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580Ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasreddy8645
    @srinivasreddy8645Ай бұрын

    Jai sree ram

  • @sivakoppula2097
    @sivakoppula2097Ай бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @Mywishtimepass
    @MywishtimepassАй бұрын

    పప్పుగాడ్ని realగా పప్పు ఏ అనుకోని వద్లేసింది bjp but భారతదేశాన్ని నాశనం చేసి అయినా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న most dangerous దేశద్రోహి అని గ్రహించలేకపోయింది… మూల్యం చెల్లించుకుంది. At least పప్పు పుట్టిన family నీ గమనించి అయినా bjp జాగ్రత్తపడాల్సింది ఎందుకుంటే ఆ khanగ్రేస్ కుటుంబం 75yrs గా మన దేశాన్ని నాశనం చేస్తూనే వస్తుంది

  • @KoyetiPadma
    @KoyetiPadmaАй бұрын

    Rahul . Kan.. meeda.. prabhutvam.... Nigah nigah.. pethali.. Jay Jay Modi..

Келесі