ఆధ్యాత్మిక 'రామకృష్ణ తీర్ధ ' యాత్ర ...వెళ్ళే దారిలో అద్భుత విశేషాలు

#తిరుమల | #రామకృష్ణ తీర్ధం | రామకృష్ణ తీర్ధం పురాణ ప్రాశస్థ్యం .....ఆ తీర్ధానికి వెళ్ళే దారిలో అపురూప విశేషాలు .....సనకసనందన తీర్ధం .....దానికి సంబంధించిన పురాణగాధలు

Пікірлер: 234

  • @srishubh1654
    @srishubh16546 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏 మీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము గురూజీ. తిరుపతి స్వామి వారి దర్శనానికి వస్తున్నాం తర్వాత మిమ్మల్ని కల్వలేకపోతున్నము గురూజీ. తిరుమలలో ఎవరికి తెలియని పవిత్ర పుణ్య తీర్థాలను మీరు సందర్శించిఅద్భుత మైన విషయాలు తెలియచేస్తూమాకు కూడా ఆ దర్శన భాగ్యం కల్గించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @krishanalekkala

    @krishanalekkala

    5 ай бұрын

    .😉

  • @ananthavihari6670
    @ananthavihari66706 ай бұрын

    రామకృష్ణ తీర్థం చూస్తుంటే మనసు పులకరించి పోయింది.🚩🙏🙏🙏 జై శ్రీరామ్ 🚩🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద 🚩🙏

  • @lakshminarayana5053
    @lakshminarayana50536 ай бұрын

    గురువు గారు నమస్కారామ్ కావ్య గారు మరియు అమ్మ గారు బాగున్నారా మీ వీడియో కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ❤❤❤❤❤

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    అంతా బావున్నారు స్వామి అనుగ్రహంతో

  • @uppalaankanagalakshmi3262

    @uppalaankanagalakshmi3262

    6 ай бұрын

    చాలా చాలా సంతోషం స్వామి

  • @satyapadmajaangaluri2407

    @satyapadmajaangaluri2407

    5 ай бұрын

    చాలా రోజుల తర్వాత మీ post చూస్తున్నా 🙏🙏🙏🌹🌹

  • @himahanusrichannel1581
    @himahanusrichannel15816 ай бұрын

    ఓం నమో వేకటేశాయ, ఎన్ని కొట్ల పుణ్యం చేశానో నాకు మీ దర్శన భాగ్యం తిరుమల ఆలయం దగ్గర లభించింది, మిమ్ములను చివరి మాసంలో దర్శించు కుని, మీ పదభి వందనం కూడా లభించింది, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని స్పృశించి నంత అనుభూతి పొందాను, నా జన్మ దన్యమైంది స్వామి, అలాగే, శ్రీ జై బాలాజీ గారిని మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, ఆయన గురించి తెలుసుకో కలిగము,

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas1082 ай бұрын

    జై గోవిందా జై బాలాజీ హరే కృష్ణ జైశ్రీరామ్ మేము ఇప్పుడు విశాఖపట్నం లో ఉన్న చాలా ప్రయాణం చేసి వచ్చా మనసు అలా స్వామివారిని చెవులతో చూడాలి అనిపించింది వెంటనే గోపీనాథ్ దీక్షితులు గారి వారి ఛానల్ లోకి వెళ్లిపోయాను అంతే ఇంక చాలు కళ్ళు ఒళ్ళు సర్వేంద్రియాలు పులకించి పోతుంటే వారికి అర్థంతో మనకి సకల తీర్థ దర్శనం శ్రీవారి యొక్క అనుగ్రహం అలా మనకు అందజేస్తూ ఉంటారు❤❤❤

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    2 ай бұрын

    మీవంటి మహానుభావులు ఈ ఛానల్ వీక్షించడం ,ఇలా కామెంట్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ ....స్వామివారు ,తిరుమల దివ్యక్షేత్ర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే నా బాధ్యత స్పురణకు తెస్తోంది .ఇలా ఇంకా ఎన్నో తెలియని విశేషాలు చెప్పాలి ,దర్శింపజేయాలి

  • @BharatPravaswithKK
    @BharatPravaswithKK5 ай бұрын

    ओम नमो वेकंटशय गुरुवर्य नमस्कार

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha15 ай бұрын

    Om namo venkatesaya🙏🙏 chaala rojula tarvatha mee video chusaamu. Chaala santhosham guruvugaaru🙏

  • @galimahesh1100
    @galimahesh11006 ай бұрын

    నమస్తే స్వామి, మీమల్ని గుడి లో 25/01/2024 చూసే భాగ్యం మాకు కలిగింది, మీ ద్వారా బ్రహ్మ తీర్థం తీసుకున్నాం. చాలా సంతోషం గ వుంది. ఓం నమో వెంకటేశాయ.🙏

  • @gujjasridevi906
    @gujjasridevi9065 ай бұрын

    మంచి darshanam చేయించారు ❤❤❤🙏🙏🙏🙏

  • @madhavipenta7815
    @madhavipenta78155 ай бұрын

    Memu vella leka poina mee valla choostunnamu vivaralu kooda baga theliya chesaru🙏🙏🙏💐

  • @madhavipenta7815
    @madhavipenta78155 ай бұрын

    Guruvu garu meeru koko lanti Bird 🐦 ni malli penchithe bagundu mee koko maku chala Baga nachindhi mudhu chestalu marchi polemu guruvu garu 🙏

  • @jitendradev6271
    @jitendradev62716 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏 నిజంగా మా జన్మ ధన్యం. మేము చూడలేని ఈ ప్రదేశాలను చూపిస్తూ ఎంతో చక్కగా వివరించారు. 🙏🙏

  • @gopinathbadabhagni8
    @gopinathbadabhagni84 күн бұрын

    ఓం నమో వేకటేశాయ, గురువు గారికి పాదాభి వందనాలు, మనసు బాగోలేక స్వామి కీర్తనలు వింటున్న క్షణంలో మీ వీడియోస్ చూడాలని తలంపు వచ్చింది. రామకృష్ణ తీర్థం వీడియో ముందుగా మీరు కూర్చున్న డిపి కనిపించగానే తెలియని అభిమానం, మీ గొంతు వినగానే ఏదో అమృతం కురుస్తున్నాంత హాయిగా ఉంటుంది, ఆ జలధార శబ్దం, వయొలిన్ వాయిద్యం, ఆహా ఆ ప్రకృతి అందులో మీ దర్శనం, మనసుకు తెలియని స్వాంతన, తెలియకుండానే తన్మయత్వం, భక్తి, తీర్థం లో మునిగినత అనుభూతి, మీరు ఇలాగే ఆరోగ్యంగా, సేవలో తరించి, మమ్ములను కూడా మీ నిడు మనసుతో ఆశీర్వ దించాలి అని , మా సమస్యలు తీరాలని, కొండకు వచ్చి స్వామి వారి దర్శన భాగ్యం, మీ దర్శనం ఈసారైనా కలగాలని , ఆశిస్తున్నాము. ఇంత గొప్ప వీడియో ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ఓం namao వేంకటేశాయ, గురుభ్యో నమః❤

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    4 күн бұрын

    మనోభీష్టఫల సిద్దిరస్తు .శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @sreedevi243
    @sreedevi2436 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ.. గురువు గారికి నమస్కారం...సనక సనందన తీర్థం చెంతన స్వామి కి చేసిన ఆరాధన చాలా positive గా ఉంది. .అప్పటి విశేషాలు తెలిసికోవడం నైస్..రామకృష్ణ తీర్థం చక్కగా చూపిన్చారు..కుమ్మరి నంబీ గురించి ఇంకా వ్లాగ్ చేయలేదు గురువు గారు..చెయగలరు

  • @goutham244
    @goutham2446 ай бұрын

    🪷 ఓం నమో వెంకటేశాయ 🪷 🙏🏻 శ్రీవారి సేవలో మీరు తరిస్తూ మమ్మల్నందరినీ తరింపచేస్తున్న మీకు శతకోటి నమస్కారములు 🙏🏻

  • @saradajasthi4132
    @saradajasthi41326 ай бұрын

    Ome namo venkatesya Namo Narayana Jai Shree Ram

  • @ganeshvelayudam8252
    @ganeshvelayudam82526 ай бұрын

    స్వామి సనకసనందన తీర్థం వరకు అయినా ఎప్పుడు వెళ్ళవచ్చు

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    ఈ తీర్ధ ముక్కోటి సమయంలో మాత్రమే వెళ్ళవచ్చు

  • @tccharankumar5522
    @tccharankumar55226 ай бұрын

    Om Namo Venkatesaya Namaha

  • @adilakshmi3700
    @adilakshmi37006 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 😊

  • @indirar2825
    @indirar28256 ай бұрын

    Mahanubhavulu swamy meeru.Aa Devadevuni daya ellappudu Maa meeda undaalani aasivadinchandi.OM NAMO VENKATESAYA !

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu

  • @lakshmim3847
    @lakshmim38472 ай бұрын

    Om namo venkatesaya 🙏

  • @murthys4773
    @murthys47735 ай бұрын

    Namaskaram guruvugaru

  • @bsrsreedhar239
    @bsrsreedhar2396 ай бұрын

    తిరుమల ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని తమ వీడియోల ద్వారా తెలియజేస్తున్నది ధన్యవాదాలు గోపీనాథ్ దీక్షితులు గారు. కనీసం వారానికి ఒక వీడియో అయినా చేయండి.

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    అలాగే తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @vngkambampati5585
    @vngkambampati55856 ай бұрын

    DEAR SIR I am glad to see your video after many days, please keep posting videos.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    Thappakundaa prayatnisthaanu.mee abhimaanaaniki dhanyavaadaalu

  • @yogitirumala5576
    @yogitirumala55766 ай бұрын

    ఓం నమో వేకటేశాయ ❤ జై రామ కృష్ణ తీర్థ రాజనికి జై

  • @vijukraman
    @vijukraman4 ай бұрын

    Om Namo Venkateshaya🙏🙏

  • @kiran410
    @kiran4106 ай бұрын

    నమస్కారం గురువు గారు. తిరుమల తీర్థాలు (పురాణ అంతర్గతం) గురించి ఏదైన మంచి పుస్తకం ఉంటే తెలియ జేయ గలరు... .🙏🏼🙏🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    Kv రాఘవాచారి గారి 'తిరుమల తీర్ధ వైభవం ' మంచి book

  • @dhanapalck8833
    @dhanapalck88335 ай бұрын

    Om namo venkatesya swamy

  • @sirulu5172
    @sirulu51726 ай бұрын

    Namaskaaram swami

  • @durgaprasad09364
    @durgaprasad093645 ай бұрын

    0m namo venkatesaya🙏guruvugariki paadabhi vandanam,🙏ee video kosam chalarojuluga vechi choostu nnamu swamy chala adbhutamga unnadi swamy...inkaa chaala teerdhalaku nelavu tirumala kondalu ani chebutaru swamy.. Inka chaala video lu cheyyandi swamy 🙏🙏🙏🙏

  • @aluruanuradha9535
    @aluruanuradha95355 ай бұрын

    Pranamaludheekhithulu garu

  • @shailajasriya3836
    @shailajasriya38365 ай бұрын

    Om namo venkatesaya🪷🪷🪷🙏🙏🙏

  • @advaitha183
    @advaitha1836 ай бұрын

    Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻 Sri gurubyo namaha 🙏🏻 Padabhi vandanamulu guruvu garu 🙏🏻

  • @cornea1336
    @cornea13366 ай бұрын

    Namaskaram guruvugaru,please continue Srivari adbutha leelalu series

  • @kesavamurthy9243
    @kesavamurthy92436 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ..... రామకృష్ణ తీర్థం కి వెళ్లి వస్తే మూడు రోజులు కాళ్ళు నొప్పులు పోవు.... అంతటి సాహస వంతమైనది ఈ తీర్థం........ నీరు చాలా బాగుంటుంది

  • @devichepur4709
    @devichepur47096 ай бұрын

    ఓం నమో వెంకటేశాయ🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️

  • @vngkambampati5585
    @vngkambampati55856 ай бұрын

    SRI GURUVU GARU NAMASKARAM. OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vankayalasivaram4402
    @vankayalasivaram44026 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏 అత్యద్భుతం శేషాచలం!🌹

  • @ManjuNaadhan
    @ManjuNaadhan6 ай бұрын

    Ohm namo sri venkateswaraya

  • @aneeraja7587
    @aneeraja75876 ай бұрын

    బాగున్నారాస్వామి🙏🙏🙏🙏🙏💐మిమ్ములనుచూసి చాలాసంతోషంగాఉంది స్వామి. బాలాజిస్వామివారికి నమస్కారములు జైశ్రీరామ్ జై జైశ్రీరామ్🌼🌺🪷🌺🌼మీవలన ఎన్నోపుణ్యతీర్థాల మహత్యంగురించి తెలుసుకొనే మహాభాగ్యం మాకులభించినదిస్వామి 🙏💐నమోవేంకటేశాయ🙏🙏🙏🙏🙏🌼🌺🪷🌺🌼💐

  • @Billeshanmukha3992
    @Billeshanmukha39926 ай бұрын

    ఓంనమో వేంకటేశాయ మీ వీడియోల కోసం ప్రతిరోజు ఎదురుచూస్తుంన్నాం.ఈనెల 18తేది గురువారం తిరుమలకి నేను వచ్చాను మిమ్మల్ని కలవాలని గురువారం రోజు మధ్యాహ్నం 1గంట ఆ సమయంలో వైఖానస అర్చక నిలయం బయట ఎదురు చూశాను,వేణుగోపాల్ దీక్షితులుగారిని మిరు ఉన్నారా అని అడిగాను ఉన్నారు అన్నారు కాని మీరు ఎంతశేపటికి రాలేదు🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    ఆరోజు 3:30pm వరకు శ్రీవారి ఆలయంలో వున్నాను .3:30 పైన్న అర్చక నిలయం వచ్చి వుంటాను

  • @vigneshagasv7054
    @vigneshagasv70546 ай бұрын

    Govinda Govinda 🙏🙏🙏

  • @gourinadhsharma
    @gourinadhsharma5 ай бұрын

    పూజ్యులు గురు తుల్యులు శ్రీ గోపీనాథ్ దీక్షితులు వారికి అనేక నమస్కారములు 🙏💐

  • @srujankumarvelagapudi5367
    @srujankumarvelagapudi53675 ай бұрын

    ||ఓం నమో వేంకటేశాయ|| తిరుమల పుణ్యక్షేత్రం ఎన్నో ఎన్నెన్నో తీర్థాలకు నిలవాలం. వాటిని అందరూ దర్శించి తరించలేరు. మీరు ఎంత అదృష్టవంతులు. మీరు తరించడమేకాక, మీ channel ద్వారా మా లాంటి వీక్షకులు చూసి తరించేలా చేస్తున్న మీ కృషికి కృతజ్ఞులము.

  • @Jadaprolu
    @Jadaprolu6 ай бұрын

    17.55 to 18.00 mins... Jai sree ramm

  • @venkatamaheswararaokoppolu7006
    @venkatamaheswararaokoppolu70066 ай бұрын

    Govinda Govinda

  • @amubujji9719
    @amubujji97196 ай бұрын

    స్వామి నమస్కారం🌹🙏🌹 మేము వెళ్ళలేక పోయామనే భాధ మీ వలన తీరింది. మీకు పాదాభివందనం🙏 నేను మార్చి 25 తుంబురుతీర్థం కి వచ్ఛేందుకు మార్చి 24 పెద్దాయన దర్శనం కూడా బుక్ చేసుకున్నాను. మీ వీడియోలు చాలా భాగుంటాయి. నిత్యం స్వామి సేవలో ఉండే మీరు భక్తుల కోసం స్వామి లీలలు మరియు తిరుమల లో విశేషాలను ఇలా వీడియో లు తీసి మాకు చూసే భాగ్యం కలిగించడం వలన మేము కూడా తిరుమల లోనే ఉన్నామనే మరువలేని అనుభూతి🙏 మీకు ధన్యవాదాలు స్వామి🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    చాలా ధన్యవాదాలు మీకు

  • @himahanusrichannel1581
    @himahanusrichannel15816 ай бұрын

    కొత్త వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం స్వామి,

  • @padmaa9943
    @padmaa99436 ай бұрын

    ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశ్వర స్వామి నమోస్తుతే 👣🙏ఎంతో పవిత్ర సనక సనందన తీర్థం, రామకృష్ణ తీర్థ సందర్శనం మనసు లో చాలా చక్కని ఆనందకరము గా అనిపించింది.మీ దయ వలన ధన్యవాదాలు గురువుగారు మీకు, జై బాలాజీ గారికి కృతజ్ఞతలు మరియు పాదాభివందనం👣🙏👣🙏🙏🙏

  • @srinubasam8325
    @srinubasam83256 ай бұрын

    Govinda Hari Govinda

  • @user-kg8mg5kx7c
    @user-kg8mg5kx7c4 ай бұрын

    ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన నందందే కలఁడు🙏🙏🙏

  • @vijaykadgi4847
    @vijaykadgi48476 ай бұрын

    Om Namo Venkateshaya 🙏🙏 Govinda Govinda Govinda 🙏🙏 Swami Ji 🙏🙏

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx6 ай бұрын

    Sree Rama Krishna Govinda Govinda Om namo venkatesaya... Somavaram 22 01 24 tirumala Venkateswara swamy darshanam cheskuni guruvugari chetulu meduga " brahma theertham'" teskovadam jarigindi. Chala santosham Om namo venkatesaya

  • @jayajayashankara7748
    @jayajayashankara77486 ай бұрын

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @swathikishore4948
    @swathikishore49486 ай бұрын

    గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸

  • @jalaja1125
    @jalaja11256 ай бұрын

    Tq,namo venkateshyaya 🙏🙏🙏, me vedio valana me mu terthalu anni chudagaligamu ,tq.

  • @jalaja1125
    @jalaja11256 ай бұрын

    Chaala adtutanga undi chaala janalu velladamiki sahasinchaleru kabatti me vedio adrshaniyam ,tq 🙏🙏🙏

  • @vijayachirravuri1686
    @vijayachirravuri16866 ай бұрын

    🙏🙏ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా🙏🙏

  • @HarishKumar-pp5sk
    @HarishKumar-pp5sk6 ай бұрын

    ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🙏🙏

  • @yadagiriswamy7653
    @yadagiriswamy76536 ай бұрын

    Fantastic video

  • @swarageethika3853
    @swarageethika38536 ай бұрын

    Om namo venkateshaya..guruvu gariki pranamalu..bagunaraa ayyagaru..

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli83136 ай бұрын

    🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaaya

  • @kalyanikalyani8482
    @kalyanikalyani84826 ай бұрын

    Om Namo Venkatesaya 🙏.

  • @itsBommas
    @itsBommas6 ай бұрын

    Govindaa Govinda 🙏🙏🙏

  • @SumangalaSumangalasham
    @SumangalaSumangalasham5 ай бұрын

    Yentha simplicity swami meeru ❤ veda vidya parangathulu balaji garithi cheppisthunna me gunam aganitham guruji mee dharshana bhagyam na abhaghyaraluku kaluguna ? Daiva anugraham unte,

  • @tirumalavijaya2837
    @tirumalavijaya28376 ай бұрын

    🙏🌼 Om Namo Venkatesaya 🌼🙏

  • @nagababugovindalapudi8905
    @nagababugovindalapudi89056 ай бұрын

    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ

  • @rakeshjanu7783
    @rakeshjanu77836 ай бұрын

    OM Namo Venkatesaya 🙏

  • @maheshb7609
    @maheshb76096 ай бұрын

    Om Namo Venkateshaya 🙏 Govinda Govinda Govindaa 🙏

  • @sandeepkumarnannapaneni4255
    @sandeepkumarnannapaneni42556 ай бұрын

    Swamiji mi videos chustunapudu chala prashanthata kalugutundi, Venkateshwara swamy gurinchi chala teluskunanu, America lo untuna koncham sepu Tirumala lo una ani pistundi, miru free ga unapudu epudaina videos cheastu undadi. Om Namo Venkatesaya 🙏

  • @sandhyavegesna3903
    @sandhyavegesna39036 ай бұрын

    Om namo venkatesaya🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula4916 ай бұрын

    🙏🏻ఓం నమో వేంకటేశాయ నమః ధన్యవాదాలు సర్

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi66946 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ. గురువుగారికి నమస్కారములు. రామకృష్ణ తీర్థము దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదములు. అలాగే తిరుమల చుట్టుపక్కల మిగిలిన తీర్థాల దర్శన భాగ్యము కల్పించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వేంటేశాయ

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    తప్పకుండా

  • @sathyaabharadwaj199
    @sathyaabharadwaj1996 ай бұрын

    Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susheervadde9359
    @susheervadde93596 ай бұрын

    Om namo venkatesaya🙏🙏

  • @vijayakondapally7007
    @vijayakondapally70076 ай бұрын

    Guruvu gaariki paadhaabi vandanam.....video chaala baagundhi....om namo venkatesaya.

  • @neethuannadurai8165
    @neethuannadurai81656 ай бұрын

    Govinda Govind🙏🙏🙏🌷⚘🌹

  • @balu_2085
    @balu_20856 ай бұрын

    ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @balu_2085

    @balu_2085

    6 ай бұрын

    @@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @saikumarkst9961
    @saikumarkst99616 ай бұрын

    Om Namo Venkateshaya🙏

  • @muralimarampally7028
    @muralimarampally70286 ай бұрын

    Om namo Venkatesaya

  • @Govinda30324
    @Govinda303246 ай бұрын

    Abutamauana dharsanama swami mee ee praytnam valana Govinda Govinda Govinda

  • @subhashiniramesh3024
    @subhashiniramesh30246 ай бұрын

    Govinda hare Krishna

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta18356 ай бұрын

    Om namo venkateshaya govindha dhanyavadhamulu chala bhaga vivarinchicharu tq tq so much ilane Marini videos thvaraga cheyandi please please please please govindha paruveta usthavam rojuna meeru asirvadham chala bhaga jarigindi yathra machi ga jarigindi tq so much 🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini48266 ай бұрын

    Om namo venkatesaya

  • @ramkrishna3521
    @ramkrishna35216 ай бұрын

    Jai Sri Ram

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah5 ай бұрын

    Namaste archaka swamy

  • @akhileshsriram
    @akhileshsriram6 ай бұрын

    Govinda Govinda 🙏🙏 Namaskaram Ayyagaru🙏

  • @alluripadmavathi274
    @alluripadmavathi2746 ай бұрын

    Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram

  • @user-nu1ig2vo8r
    @user-nu1ig2vo8r6 ай бұрын

    OM NAMO NARAYANA 🙏🙏🙏

  • @anabhamchandra
    @anabhamchandra6 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ నమః ధన్యవాదాలు సర్

  • @swethachand6581
    @swethachand65816 ай бұрын

    Om Namo Venkatesan 🙏🙏🙏🙏

  • @sri667
    @sri6676 ай бұрын

    గోవిందా

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi87866 ай бұрын

    🙏 Jai Govinda

  • @sreesreenivas635
    @sreesreenivas6356 ай бұрын

    గురువు గారికి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🤗

  • @vmeenanair1455
    @vmeenanair14555 ай бұрын

    Om Namo Venkatesaya 🍌🍀🙏🙏🙏🍀🍌

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni71696 ай бұрын

    Om namo venkatesaya ... Me videos chala miss ayiyav guruji please upload continuously please

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    6 ай бұрын

    Thappakundaa

  • @user-zx4px9ob6l
    @user-zx4px9ob6l6 ай бұрын

    Elaunnaru guruvugaru,chala rojulu ayindy me videos chusi,om namo venkateshaya

  • @aneeraja7587
    @aneeraja75876 ай бұрын

    శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏💐

  • @Billeshanmukha3992
    @Billeshanmukha39926 ай бұрын

    ఓంనమో వేంకటేశాయ గర్భాలయంలో శ్రీవారికి వెనకవైపు వీపుమీద బాణాల పొది గుర్తులు ఉన్నాయా స్వామి🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam70216 ай бұрын

    Om srinivasaya venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі