Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers

#dhonegunturexpress #nallamalaforesttrainjourney #telugutravelvlogger #strikers
Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers
కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి
Contact - 8688889896
Email id -indigatravels@gmail.com
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
To Support My travel you can Fund me here ( UPI ID) - telugutravelvlogger@axl
Business/Sponsorship email: thebackpackersride@gmail.com
----------------------------------------------------------------------------------
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
Instagram: / telugutravelvlogger
Facebook Page: / telugutravelvlogger
For Travel Related Enquires - prayanam.tc@gmail.com
---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------
Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.

Пікірлер: 1 000

  • @TeluguTravelVlogger
    @TeluguTravelVlogger Жыл бұрын

    కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి Contact - 8688889896 Email id -indigatravels@gmail.com

  • @bujjibasa675

    @bujjibasa675

    Жыл бұрын

    Hi

  • @konavamsiece

    @konavamsiece

    Жыл бұрын

    Kasi details plz

  • @workwith_AIs

    @workwith_AIs

    Жыл бұрын

    Rate enta Kasi tour ki

  • @konankiashok1856

    @konankiashok1856

    10 ай бұрын

    Hi

  • @routhunarayanaswamy7591
    @routhunarayanaswamy7591 Жыл бұрын

    కుంభం కాదు అన్న మా ఊరి పేరు కంభం...ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చెరువు మా ఊరిలోనే ఉంది ఇ సారి ఇటుగా వచ్చినప్పుడు మా ఊరిలో దిగి ఒకసారి కంభం చెరువు ను వీక్షించండి చాలా బాగుంటుంది

  • @stanleyratanaraj2791

    @stanleyratanaraj2791

    Жыл бұрын

    Good clarification

  • @bhargavreddy4248

    @bhargavreddy4248

    Жыл бұрын

    Ya nuvu chepindi nijamm aa 🤣

  • @Telugu_fun_tube

    @Telugu_fun_tube

    Жыл бұрын

    ​@@shekhar874 bro nv lake gurinchi thanu pond gurinchi chepthunaadu. Lake ki and pond difference undhi

  • @ukkadapusudhakar9258

    @ukkadapusudhakar9258

    Жыл бұрын

    S

  • @sekharmatha

    @sekharmatha

    Жыл бұрын

    Ok address cheppandi nenu వచ్చి వీడియో చేస్తా.

  • @aravindkumartadikonda4660
    @aravindkumartadikonda4660 Жыл бұрын

    మీరు చూసిన హైట్ పిల్లర్స్ the great personality మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన రైల్వే బ్రిడ్జి,అది సింగిల్ బోల్ట్ మీద depend అయ్యి ఉండేది,దానిని 10 years back collapse చేశారు,ఎప్పుడు ఒక బోల్ట్ తీసివేస్తే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది,పిల్లర్స్ అలాగే ఉన్నాయి train chala హైట్ మీద వెళ్ళేది, journey lo chala bhayam వేసేది

  • @Pyrasaba
    @Pyrasaba Жыл бұрын

    నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లేప్పుడు , బస్ లో నుంచి ట్రైన్ రూట్ చూస్తే చాలాబాగుంది, సస్పెన్షన్ బ్రిడ్జిలు, కర్వ్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రూట్ గురించి మన ప్రధాని పి వి నరసింహారావు గారు , మీటరు గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ ప్రా రంబించి నపుడు ఈ జోక్ చెప్పారు. ట్రాక్ పక్కగా నెత్తి మీద కట్టెల మోపు తో నడుచుకొంటూ ఉంటాడు. రైలు ఉన్నపుడు ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు.

  • @user-ck3xz8up3o
    @user-ck3xz8up3o Жыл бұрын

    బ్రిటిష్ కాలం నాటి నంద్యాల గిద్దలూరు మధ్య వచ్చే మీటర్ గేజ్ బ్రిడ్జిని మీరు చూడాలనుకుంటే వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతూ ఉండేది మీరు చూడవచ్చు

  • @mohanreddy8400
    @mohanreddy8400 Жыл бұрын

    మీరు ఇప్పుడు correct place ఎంచుకున్నారు . మాకు గుంటూరు నుండి గుంతకల్ రైల్వే మార్గం ‌ అంటే చాలా మంది కి ఁపెమ ఎక్కువ ఎందుకంటే అఁపతంలొ‌ మద్య తరగతి వారు ‌ ఎక్కువగా ‌ ఉన్నారు . చూడదగినవి ‌ఁపదెశలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా ‌ నలమల్ల అడవి , బొగద‌ టర్నర్ వంటివి . అన్న నెను చాలా మంది రైల్వే చాలా విడియో చుశాను కానీ ఇంత HD video క్వాలిటీ చూడటం మెదటి సారి .

  • @vijay19728
    @vijay19728 Жыл бұрын

    Nallamala Forest journey between Diguvameta and Nandyala is so amazing cutting through Bogada and Chelama tunnels

  • @srinivassns9591
    @srinivassns9591 Жыл бұрын

    1986-91...సం. మధ్యలో మీటర్ గేజ్ బొగ్గు బండి అమరావతి పాస్ట్ పాసింజర్ లో బళ్ళారి VEC లో చదివేటప్పుడు ప్రయాణించేవాడిని... 🤩😍🥰 ఆ మధుర స్మృతులు గుర్తుకు 😣🤢 తెచ్చావు... బాబాయ్... ఆ రోజులు మరల తిరిగి రావు కదా... 😤

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    Ok ok

  • @upendranagaraju418
    @upendranagaraju418 Жыл бұрын

    Nandyal vallu oka like veskondi❤

  • @KrishnaReddy-vz4cn

    @KrishnaReddy-vz4cn

    9 ай бұрын

  • @rammohangodthi
    @rammohangodthi Жыл бұрын

    We traveled over metre gauge track from Vijayawada to Kurnool when it was capital city of Andhra state, a memorable journey forever, thanks for this outstanding video bringing old memories ☘️

  • @pawarrahul4086
    @pawarrahul4086 Жыл бұрын

    You are the second Person to talk about this railway route from Dhone to Guntur Route . First was Kenneth Anderson in the 80's . Good Route you have cover & Good work keep it up

  • @tulaseeswarareddy7730
    @tulaseeswarareddy7730 Жыл бұрын

    మీరు చెప్పిన పిల్లర్స్ పైన ఇంతకు ముందు ట్రైన్ వెళ్ళేది బ్రో

  • @relangisrinivasarao3472

    @relangisrinivasarao3472

    Жыл бұрын

    బొబ్బిలి రాజ సినిమా లో ఉంది

  • @giridharsuri5230
    @giridharsuri5230 Жыл бұрын

    Bro బ్రిటిష్ వారి ట్రాక్ బోగద ఇంకా అందం గా ఉంటాయి వీడియో చాలా బాగుంది బ్రొ నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్న ntr నాగా మూవీ చలమ స్టేషన్ లో తీశారు ఆ బ్రిడ్జ్ బ్రిటీష్ ట్రాక్ పాతది good video keep it up

  • @ExamsStudyUpdates

    @ExamsStudyUpdates

    Жыл бұрын

    Present unna Bogadha kakunda inka old british bogadha kuda undha

  • @durgaprasad5576
    @durgaprasad5576 Жыл бұрын

    ఈ ట్రైన్ ని narasapur _dhone intercity superfast గా మార్చితే బాగుంటుంది. Already ఉదయం నరసాపురం లో గుంటూరు కి ఒక రైలు ఉంటుంది. అదే రైలు డోన్ కి వస్తుంది.

  • @sureshroyyuri3397

    @sureshroyyuri3397

    Жыл бұрын

    అదే రైలు రావడం లేదు బ్రో, ట్రైన్ మార్చుతునారు

  • @veerababuadapa5296
    @veerababuadapa5296 Жыл бұрын

    కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ వయ డోన్ నంద్యాల

  • @mosheguntuupdates6160
    @mosheguntuupdates6160 Жыл бұрын

    brother akkada British vari railway track adhi daggara vellethe super ga untadhi 👍👍😍

  • @bvrbvrao

    @bvrbvrao

    Жыл бұрын

    ఇప్పుడు లేదు

  • @venkateshgvvn2319

    @venkateshgvvn2319

    Жыл бұрын

    Bobbili Raja climax fight lo untadi a bridge venkatesh slip aypotadu a bridge meda malli ekkutadu

  • @jpsunkara9252
    @jpsunkara9252 Жыл бұрын

    ఆ బ్రిడ్జి దొరబావి వంతెన మీటర్ గేజ్ రైల్వే మార్గం లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ లో ఉంది బ్రదర్ 👍👍 తరువాత బ్రాడ్ గేజ్ తరువాత అది తొలిగించారు

  • @bhaskararaodesiraju8914

    @bhaskararaodesiraju8914

    8 ай бұрын

    First Ram aur Shyam lo teesaru

  • @ananthanagaprasad5593
    @ananthanagaprasad5593 Жыл бұрын

    There a so high bridge which is used for trains running.After P. V. Narasimha Rao as P.M. That line was modified for broadgage because he won from Nandyal and became as P.M.Bobbili raja Venkatesh cinema Rowdy Inspector cinema shooting also kshana kshana cinema shooting also done on that bridge

  • @yeswanthkumar462

    @yeswanthkumar462

    Жыл бұрын

    Location name

  • @moviesadda3035
    @moviesadda3035 Жыл бұрын

    Bro rainy season ravali bro assalu nallamana motham green ga challa baguntadhi inkoka sari try chey bro

  • @kamalakardasari7233
    @kamalakardasari7233 Жыл бұрын

    Thank you bro for your video nice view meetho patu memu kuda new places chustunnam bro thanks

  • @phanikumar2977
    @phanikumar2977 Жыл бұрын

    Bro super journey metho patu nanu kuda tesukuvellavu meru chapinatu mansoon lo kani winter lo chayali trip nice vlog

  • @PottiVenky
    @PottiVenky Жыл бұрын

    Bro road journey from Nandyala to Giddalur in Manson lo morning time super gha vuntadhi. I am from Giddalur, better try this road trip.

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 Жыл бұрын

    Used to travel in this route between 1982 to 86 in trains with Steam locomotives n meter gauge during my Anantapur engineering college days… our cloths used to become dirty with coal dust😊😊😊😊

  • @raviteja5068
    @raviteja5068 Жыл бұрын

    it was really good journey annaya..ma places dhone & nandyal places ni baga explore chesaru..tq so muchh..wish you happy jrnys annayaa alwyss..tcc

  • @pvenkatramireddy5072
    @pvenkatramireddy5072 Жыл бұрын

    Love from Dhone, Inka rainy season lo inka baga undedi bro

  • @ONGOLEBULLSRACEINGTV
    @ONGOLEBULLSRACEINGTV Жыл бұрын

    అన్న నల్లమల అడవిలో బ్రిటిష్ కాలం నాటి బ్రీజ్ దాని మీద బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు రైలు నడుపుతున్నారు 🚂🚂🚂🚂.

  • @ONGOLEBULLSRACEINGTV

    @ONGOLEBULLSRACEINGTV

    Жыл бұрын

    అన్న మాది ప్రకాశం జిల్లా మార్కాపురం 👌👌👍👍

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 Жыл бұрын

    Meeru Choosina Aa Old Bridge Hanging Bridge, India Lo British Time lo Kattina Hanging Brdiges lo Okati..like Howrah Bridge, 2002 lo Steel Sale Chesaru Railways Varu..Kshana Kshanam Cinema Climax Choodachu..Venkatesh Sridevi Aa Route loney Teesaru

  • @bobbilinag905
    @bobbilinag905 Жыл бұрын

    సూపర్ బ్రదర్...నైస్ వీడియ..మా ఊరు కంభం బ్రదర్...మా ఊరి కంభం చెరువు చాలా ఫేమస్.. అక్కడి ప్రకృతి అందాలు‌, చుట్టూ కొండలు దాని నడుమ రైల్వే లైన్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి.. వీటన్నింటినీ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ చాలా బాగుంటుంది..

  • @rsrrajeswararao9923
    @rsrrajeswararao9923 Жыл бұрын

    I had got the opportunity of traveling in this route in all the seasons, winter, summer, rainy seasons, long back when that route was of meter guage built by British. An eye treat. But guage conversion and electrification, doubling was delayed excessively.

  • @rsrrajeswararao9923

    @rsrrajeswararao9923

    Жыл бұрын

    I also traveled by road, but the journey was by overnight bus. Several telugu, kannada films were picturized in these train and bus routes, bridges and tunnels, the famous Cumbem Cheruvu (big water tank visible from a distance from the train), which might have missed your attention. In case you happen to cover the route once again, please keep a watch. You did a great job in selecting a day train. All the best.

  • @ramanakumar1540

    @ramanakumar1540

    Жыл бұрын

    Meeter guage it goes upto panjim goa

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Жыл бұрын

    Hi sandeep very happy to see you with Ravi. You are very kind heart gentelmen person & pure soul, human being broh ...lots of love from hyderabad. ❤🤝.

  • @TheRailwayJunction

    @TheRailwayJunction

    Жыл бұрын

    S

  • @ajju...4483
    @ajju...4483 Жыл бұрын

    Brother ha nallamalla forest lo meru chusina bridge ki Chala history undhi..adhi meter gage Railway track bridge once upon time.and akka oka hanging bridge undhedhi name is Dora baavi bridge.britisher kattinacharu..and ha bridge meedha bobbili raja movie shooting iendhi and little soldiers movie also..inka chala unai..movies.once monsoon lo vlog chey Anna 😊

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez Жыл бұрын

    Spectacular excellent amazing superb capture very very beautiful so nice

  • @ratnakumar999
    @ratnakumar999 Жыл бұрын

    Awasome pics frm nallamala forest I will waiting for day journey from dhone to rjy

  • @samueldblessington7724
    @samueldblessington7724 Жыл бұрын

    Brother… చెలమ station cross చేసిన తర్వాత మీకు కనిపించిన ఆ స్తంభాలు bridge కాదు… అది ఎన్నో సంవత్సరాల క్రితం British వాళ్లు వేసిన meter gauge railway line….. ఇంచుమించు 1993-94 వరకూ ఆ meter gauge line వాడుకలో వుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ meter gauge line మీద ప్రయాణం చేసినవారమే…. ఆ ప్రదేశంలో train వెళ్లేటప్పుడు spring action లాగ ఊగుతూవుండటం కూడా నాకింకా గుర్తు….

  • @johnsonchittam8354
    @johnsonchittam8354 Жыл бұрын

    Ma ooru Giddhalur anna, thank you anna

  • @udaykumar3717
    @udaykumar3717 Жыл бұрын

    Definitely I will journey coming winter season

  • @shashinunabarthi2577
    @shashinunabarthi2577 Жыл бұрын

    ❤ great 👌 superb video .... Good guideing excellent bro.... Thank you..bro

  • @shaikaafrid1463
    @shaikaafrid1463 Жыл бұрын

    14:15 subash Chandra Bose movie lo venkatesh kulchina bridge adhi 😂😂😂

  • @railwayscreations3681
    @railwayscreations3681 Жыл бұрын

    Thanks you so much anna Iam from Nandyal town🌷🌷

  • @siddeshkumar9196
    @siddeshkumar9196 Жыл бұрын

    Gooty to guntur travel journey chala baga palces ni chupincharu sandeep bro i am from anantapur

  • @TravelwithJo
    @TravelwithJo Жыл бұрын

    Where is that Hat 👒 Sasan Gir cute one 😅❤

  • @venkatbellary
    @venkatbellary Жыл бұрын

    Sandeep that bridge in the forest is old MG line. This bridge is well covered in Venkatesh's Kshana Kshnam movie.

  • @bhargavreddy4248
    @bhargavreddy4248 Жыл бұрын

    Bro that bridge name is dorrabavi bridge constructed by Britishers may be in 18th century for looting our resources My native place near giddalur Akkavedu village

  • @newtechnologyinfarming351
    @newtechnologyinfarming351 Жыл бұрын

    Happy to see you in my Home Town DHONE bro

  • @chetanchetan5131
    @chetanchetan5131 Жыл бұрын

    Bro My born place is Vinukonda

  • @sunilanil9077
    @sunilanil9077 Жыл бұрын

    Nice journey Sandeep garu ❤️❤️

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 Жыл бұрын

    Brother..Travel in Rainy Season..It is Still More Beautiful Especially In July, August, September When IT Rains

  • @saitalks0202
    @saitalks02028 ай бұрын

    చెలమ station దాటాక వచ్చిన పురాతనమైన ఆ Bridge ప్రస్తుతం శిథిల వ్యస్తలో ఉంది, ఒకప్పుడు దాని మీద రైళ్లు తిరిగేవి కానీ ఇప్పుడు కాదు..

  • @singarinitish770
    @singarinitish770 Жыл бұрын

    Tq bro I am from giddalur maa oorini choopichinanduku thanks bro

  • @ratnamrv6944
    @ratnamrv6944 Жыл бұрын

    We enjoyed the buty of Nalamala, the rayalaseema foriests, and the Tunnel turnings 👌👌 . 👍

  • @TheRailwayJunction

    @TheRailwayJunction

    Жыл бұрын

    S

  • @nimmysrinu1996

    @nimmysrinu1996

    Жыл бұрын

    G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏 regards from Andhra Pradesh 🙏

  • @manideepmiriyala7757
    @manideepmiriyala7757 Жыл бұрын

    I am from nandyal There is double line construction between malkapuram to Bethamcherla due to this reason there not able to give platform. In malkapuram, rangapuram, bethamcherla platforms are demolished . Nice video.

  • @athrambapurao822

    @athrambapurao822

    Жыл бұрын

    ఆదిలాబాద్ రడీ అన్న

  • @dspdeena786
    @dspdeena786 Жыл бұрын

    Bro meru cement nagar station tharuvatha cement factory miss chasaru bro meru adhi chala patha cement factory bro adhi miku right side undhi factory station nudhi just 200 meters

  • @gopikrishnamiryala1352
    @gopikrishnamiryala1352 Жыл бұрын

    Rainy seasons lo ite greenery tho superb ga untadi..

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    ❤️❤️❤️❤️

  • @pavankristipati3924
    @pavankristipati3924 Жыл бұрын

    14:16 adi old railway bridge bro British Kalam natidi vuyyala bridge antaru eppudu ledu but pillar too strong

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    Ok

  • @RajeshK-jm6co
    @RajeshK-jm6co Жыл бұрын

    Love from dhone❤

  • @chetanchetan5131
    @chetanchetan5131 Жыл бұрын

    Thanks Bro Aadhigina Tha chasavu

  • @stanleyratanaraj2791
    @stanleyratanaraj2791 Жыл бұрын

    Nice coverage keep continue

  • @nagabharanik3862
    @nagabharanik3862 Жыл бұрын

    Kurnool to Bangalore train journey video jabalpur to yeswanthpur train lo chuppicharu

  • @prasannakumar0609
    @prasannakumar0609 Жыл бұрын

    Love From Giddalur ❤️

  • @kesavagaming7863
    @kesavagaming7863 Жыл бұрын

    Super Vlog anna ✨🤩 Chala Bagundhi anna 🤩 Anna Meru First Done Junction ni Kurnool to Bengaluru train journey lo chusaru anna 🤩 happy journey anna ✨🤩 love from Rajahmundry Anna✨🤩❤️

  • @RaviKumar-ce7nr
    @RaviKumar-ce7nr Жыл бұрын

    Super bro..nenu kurnool nundi Guntur chesanu super journey 👍👍👍

  • @ananthanagaprasad5593
    @ananthanagaprasad5593 Жыл бұрын

    So beautiful journey Even bus that road from Giddalur to Nandyal is also seenic Many cinema shootings also done..I travelled so many times.First it's having single line but it's now doubling so all platforms are under construction.vAlso a very long railway tunnel is there.Cement Nagar due to the name of Panyam cements factory.Also betam Cherlapally is also famous for polish stones

  • @kandulamanoharreddy8513

    @kandulamanoharreddy8513

    Жыл бұрын

    Hi anna giddalur

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Жыл бұрын

    Journey kothaga chala baagundhi sandeep brother. Manchi journey chesav. Video antha chala neat ga undhi. Ilanti manchi experiences kavali 😊💟👋tc

  • @ksrinu5073
    @ksrinu5073 Жыл бұрын

    E Video chusthunna vaarilo entha mandhi nandyal vallu vunnaru

  • @pawanchandra7158
    @pawanchandra7158 Жыл бұрын

    Aa old bridge Venkatesh gari movie Subhash Chandra Bose movie lo unnadi anukunta

  • @Aravind_Natural_Vlogs_
    @Aravind_Natural_Vlogs_ Жыл бұрын

    Love from Ramachandrapuram 🖤🖤🖤

  • @stanleyratnaraj9259
    @stanleyratnaraj9259 Жыл бұрын

    Scr should run Narsapur to Darmvaram exp by combining both Narsapur--guntur exp n guntur--dhone exp as Narsapur to darmavaram exp which will Be a better train for AP people.

  • @kaashivenkatraju503
    @kaashivenkatraju503 Жыл бұрын

    బ్రో అది ఒకప్పటి బ్రిటిష్ వారి రైల్వే బ్రిడ్జి, దొంగలు ట్రైన్ స్లో ఐనప్పుడు దోచుకు పోయేవారు. పరిష్కారం గా ఎన్టీఆర్ టైం లో ఈ టన్నెల్స్ నిర్మించి సులభతారం చేసారు జై ఎన్టీఆర్.

  • @guruprasad8129
    @guruprasad8129 Жыл бұрын

    Yes bro adi bridge eh railway bridge,British Kalam lo bridge paina trains vellevi adi separate route ,chalama jungle safari velte old track cover avtundi

  • @lovelyshortvideosMemes
    @lovelyshortvideosMemes Жыл бұрын

    Love from Markapur Road ❣️

  • @lakshminarayanaedagottu4305
    @lakshminarayanaedagottu4305 Жыл бұрын

    Adi chala famous bridge sandeep garu inka meeru nandyal chuttu yenno places unnay meeru explain cheste bagundedi

  • @HarikrishnaY-ky2yu
    @HarikrishnaY-ky2yu Жыл бұрын

    Bro trin jarni full happy superr

  • @user-vo3ev2gh6e
    @user-vo3ev2gh6e Жыл бұрын

    there was a ocean once at the centre of andhrapradesh when india was a part of supercontinent. due to collision of western land of india with eastern ghats, the underwater shale,limestone formed as Erramala hils. not only the journey from dhone to guntur but also road journey from Dhone to Yaganti via Jaladurgam after mid of august it similar to araku valley

  • @mikesperience

    @mikesperience

    11 ай бұрын

    Are you sure it’s the ocean

  • @gogulamudisrinivasareddy5504
    @gogulamudisrinivasareddy5504 Жыл бұрын

    Hai bro I am Srinivasa reddy I am from Prakasam district Markaapuram Giddaluru to nandyala railway 🚂🚃 journey super nallamala forest natural and beautiful ❤️❤️😍 Locations this area one memorable area British government Kolkata to Goa first railway line forest area railway bridges PV Narsimha Rao government new railway tunnels constructions 1993 previous day's railway cable bridge railway 🚃🚂 track 🛤️🛤️ Gajula Palli railway station near mahanandi lord Shiva temple excellent beautiful location and devotional area this location one nice and beautiful waterfall purifier water 💦💦🌊🌊 tourists this water swimming and games enjoy the people rowdy inspector movie one song shooting this railway track 🛤️🛤️ balakrishna and vijayasaanthi song name tamk ramaram Bandi

  • @pvskrao
    @pvskrao Жыл бұрын

    14:04 british train bridge. road journey will be awesome travel. there will big "S" turning. awesome. travel from kurnool to dornala. Subash chandra bose venkatesh movie bridge blast scene here only they shot movie.

  • @ThimmayapalemShortfilms
    @ThimmayapalemShortfilms Жыл бұрын

    వినుకొండ కి 3 కిలోమీటర్లు ముందు గుండ్లకమ్మ నది వస్తుంది చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అది మిస్ చేసావు బ్రో,

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    Ok

  • @mohankodiganti6407
    @mohankodiganti6407 Жыл бұрын

    I'm from Nandyal 💕

  • @mpupschoolgodiganuru348
    @mpupschoolgodiganuru348 Жыл бұрын

    Old train road pillar paina vundedi Brother

  • @gangavalliabhinav212
    @gangavalliabhinav212 Жыл бұрын

    Super scenery

  • @user-vy3hk5wq7r
    @user-vy3hk5wq7r8 ай бұрын

    Hai, this vedio Awasome bro Maddi ,markapuram chuincharu Markapuram to done view baguntaddi bro Nallamalla forest , bogaddas , winter season or manson seanson Bro next time loo gagulaapalli to mahanddi vedio cheyanddi ,inkka serinaeres baguntaii

  • @sarmasmythology5367
    @sarmasmythology5367 Жыл бұрын

    Good evening Bro. Adi old railway track bridge. Kshanakshanam cinemalo kanapaduthundi. Gadag passenger is famous in this route and it's Metergaze track bridge. After modification into broadgaze,it was distructed. Beautiful bridge and highest level bridge in this route.

  • @rammohangodthi

    @rammohangodthi

    Жыл бұрын

    We traveled in metre gauge train from Vijayawada to done & Kurnool when it was capital of Andhra state 🌱

  • @nanimaheshnani9051

    @nanimaheshnani9051

    Жыл бұрын

    Adhi British Katina bridge bro adhi very oldest bridge maximum 200 year aggo bro

  • @shyamrao8782

    @shyamrao8782

    Жыл бұрын

    క్షణ క్షణం మా బొబ్బిలి రాజా సినిమా నా?

  • @rajkumar143548
    @rajkumar143548 Жыл бұрын

    Superrrrrrrrr Sir Nice Video 👍👍👍👍👍

  • @intyazshaik786
    @intyazshaik786 Жыл бұрын

    Nxt level volg brother Superbbbb

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 Жыл бұрын

    14:23 ఆ బ్రిడ్జి అప్పట్లో రైల్వే ట్రాక్ గ ఉపయొగించారు దాని పేరు ఊగే రైలు వంతెన and eagerly waiting for this video How many people from nandyal🙋🏽‍♂️

  • @lovelyshortvideosMemes

    @lovelyshortvideosMemes

    Жыл бұрын

    Yes brother

  • @sripadasuryanarayana1171

    @sripadasuryanarayana1171

    Жыл бұрын

    Venkatesh bobbil raja climax fight akkde theesaru

  • @crazybot2829
    @crazybot2829 Жыл бұрын

    Sandeep bro, chaalu inka ee train series, we want badly your way ( moto vlogs) plsss

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    Loading soon

  • @chintu5820
    @chintu5820 Жыл бұрын

    Hii Anna From Giddalur

  • @jhonnyhasanmeera7458
    @jhonnyhasanmeera7458 Жыл бұрын

    Super Thamudu

  • @maheshbhaigaming8771
    @maheshbhaigaming8771 Жыл бұрын

    Kurnool to yeswantpur train name Jabalpur to yeswantpur super fast express journey appudu anna nuvu e train ni first time chusav ❤️❤️ appudu dhone lo 1hr stay chesav ❤️❤️❤️

  • @naveenkumaryb9098

    @naveenkumaryb9098

    Жыл бұрын

    Train name yeswantpur to Lucknow sf express 🤦

  • @maheshbhaigaming8771

    @maheshbhaigaming8771

    Жыл бұрын

    @@naveenkumaryb9098 that is not Lucknow to yeswantpur super fast express that is Jabalpur to yeswantpur super fast express if you have a doubt check the video

  • @anjigaming9316
    @anjigaming9316 Жыл бұрын

    Annayya maa areas ni mee videos lo choostunte chala happy ga undi

  • @sripadasuryanarayana1171
    @sripadasuryanarayana1171 Жыл бұрын

    Aa Bridge bobbiliraja movie climax lo vundhi bogada tunnel adi ippudu aa bridge theesesaru

  • @ravishankar35333
    @ravishankar35333 Жыл бұрын

    Dhone to Guntur , is it double line or single? Is it electrified?

  • @TeluguTravelVlogger

    @TeluguTravelVlogger

    Жыл бұрын

    Single line electrified

  • @rkvnraju5788
    @rkvnraju5788 Жыл бұрын

    చాలా బాగుంది తమ్ముడు.

  • @YogeshBiguvu2208
    @YogeshBiguvu2208 Жыл бұрын

    Love from Kurnool city...

  • @thimmineniaruna9971
    @thimmineniaruna9971 Жыл бұрын

    Bro aa bridge British vari kaalam lo trains tirigevi anna daani meeda. adi chaala historic bridge anna mana india lo aa bridge meeda train veltunte chala ugedi anna aa bridge ni 1990 lo తీసేసరు anna kotha broad gauge vacchaka Chudu mari British vallu entha strong gaa kattaro kada anna Aa bridge meeda nunchi maa nanna garu prayaanam chesaru anta anna 1978 loo chala bayangaa undedi anta train daani meeda nunchi velletappudu ugutunte Anna please anna isari 17330 Vijayawada hubli express train blog chey anna ee route lone veltaav please anna vlog chey anna aa train Vlog chesetappudu maa uri gurinchi baaga cheppu anna maddikera uri gurinchi baaga highlight chey daani taruvaata guntakal vastaadi Please anna naa kosam vlog chey anna aa route ento chudalani anipistundi

  • @naveenkumaryb9098

    @naveenkumaryb9098

    Жыл бұрын

    🤣🤣🤣🤣 em highlight cheyali maddikera lo 🤦

  • @thimmineniaruna9971

    @thimmineniaruna9971

    Жыл бұрын

    @@naveenkumaryb9098 neeku ఎందుకు bro maa uri peru mamulugaa welcome to maddikera ani cheppa mani nenu ataniki cheppa sarriggaaa ardam chesuko urike navvadam kaadu ippudu ade mee uri meeda ala navvi chepte neeku entha kopam vacchido naku anthe kopam vacchindi inkokasari emanna navvali navvakundaa ardam chesuko

  • @naveenkumaryb9098

    @naveenkumaryb9098

    Жыл бұрын

    @@thimmineniaruna9971 🙏 namaste bye

  • @lakshmisravanikakumanu3854
    @lakshmisravanikakumanu3854 Жыл бұрын

    Maa narasaraopet chuddam anukunna.. Maa station skip chesaaventi bro... We hurt💔...

  • @sasidhar143

    @sasidhar143

    Жыл бұрын

    same 😅...NRT chuddamani wait chesanu

  • @OMKAR_DHONI
    @OMKAR_DHONI Жыл бұрын

    Superb bro ❤️ From VIZAG

  • @muralimedisetty7894
    @muralimedisetty7894 Жыл бұрын

    love from Guntur bro 😎😎😎

  • @samrafi8484
    @samrafi8484 Жыл бұрын

    The bridge you mentioned is railway bridge, you can see that bridge in Rowdy inspector movie song @3:00 min, kzread.info/dash/bejne/h4qNpbCAe7a9k9o.html

  • @chandrasekhar5931
    @chandrasekhar5931 Жыл бұрын

    Bobble Raja climex fight theesaru

  • @gpyouthuyyalawada
    @gpyouthuyyalawada Жыл бұрын

    Osm brother..

Келесі