ధరణి, రైతు బంధు ద్వారా రైతులకు లాభం జరగలేదా..? | Revanth Reddy | Exclusive Interview | Ntv

ధరణి, రైతు బంధు ద్వారా రైతులకు లాభం జరగలేదా..? | Revanth Reddy | Exclusive Interview | Ntv
Watch Revanth Reddy Full Interview: • Revanth Reddy Full Int...
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
kcr public meeting live,kcr live ntv,congress public meeting live,kcr live today,kcr live,kcr speech live today,cm kcr live,bjp public meeting,cm kcr live today,kcr live news,telangana live news,telangana assembly elections 2023, assembly elections 2023,kcr public meeting live today,brs meeting live,brs public meeting live, cm kcr,cm kcr public meeting live,public meeting live,brs election campaign live,cm kcr public meeting,kcr public meeting speech live,telangana news live,kcr speech live,kcr live,ntv,ntv telugu,ntv live,live ntv,telangana elections 2023,congress election campaign, bjp election campaign, election campaign live, election campaign in telangana, ntv telugu live, cm jagan live, jagan live, chandrababu live, chandrababu live updates, pawan kalyan live, pawan kalyan press meet, pawan kalyan election campaign, pawan kalyan public meeting live,rahul gandhi live, revanth reddy live, bhatti vikramarka live, kishan reddy live, ktr live, ktr press meet, ktr public meeting live,telangana elections live, ntv cm kcr, cm kcr ntv, telangana live

Пікірлер: 204

  • @bhukyanareshnaresh252
    @bhukyanareshnaresh252Ай бұрын

    సీ ఎం రేవంత్ రెడ్డి సర్ అసలు భూమి లేని రైతు కుటుంబం కి మేలు చేయండి సార్

  • @satyanarayanaalladi1678
    @satyanarayanaalladi16787 ай бұрын

    ధరణి వలన నష్టాలు ఎక్కువగా జరిగిన విషయం తెలిసిందే.అనుభవదారు...కాలంతో పాటు, కష్టపడే రైతులకు,కూలీలకు,కౌలుదారు లకు నష్టం జరుగకుండా , ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం

  • @jaibheem9729
    @jaibheem97298 ай бұрын

    మా ఊరు లోని 95% SC,ST,BC లకు పాస్ బుక్స్ రాలేదు...

  • @narsinghraomadiga1435

    @narsinghraomadiga1435

    8 ай бұрын

    Sem problem

  • @mrajuyadav4433

    @mrajuyadav4433

    7 ай бұрын

    Mari ela brother pass books తెచ్చుకున్నారు

  • @kbalaiah2030

    @kbalaiah2030

    7 ай бұрын

    ​Chan

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap67488 ай бұрын

    Revenue courts abolition is blunder mistake

  • @ddev4801
    @ddev48017 ай бұрын

    Correct sir

  • @nagarajuyalamadri4317
    @nagarajuyalamadri43178 ай бұрын

    ధరణి తీసివేయాల్సిందే sc st ల భూములను మింగేసే ప్రయత్నం మే ధరణి మాది రెండు ఎకరాలు అన్ని డాక్యూమెంట్లు ఉన్నా కూడా పాస్ బుక్ రాలేదు

  • @arjunkrishnadhandu3697
    @arjunkrishnadhandu36978 ай бұрын

    ధరణీ తీసివేస్తే next option ఎంటి? అనేది చెప్పాలే కదా..

  • @newsforviews8391

    @newsforviews8391

    8 ай бұрын

    Dharani raka mundhu em undey

  • @kapaul273

    @kapaul273

    8 ай бұрын

    ​@@newsforviews8391 mro office daggara broker galla ki lanchalu eche vallam. Darani vaddu antunav niku mind undo ledo ardamita ledu

  • @komarajullaharish86

    @komarajullaharish86

    8 ай бұрын

    @@newsforviews8391 r. O. R ఉండే ది

  • @rupeshchandraangirekula4022

    @rupeshchandraangirekula4022

    7 ай бұрын

    ​@@kapaul273ippudu inka ekkuva paisalu tintunaru

  • @reddyvijay3796
    @reddyvijay37968 ай бұрын

    100 percent nijam anna dharani gurunchi perfect ga chepparu...

  • @mahendarmahi2758
    @mahendarmahi27588 ай бұрын

    రేవంతన్న సూపర్ చాలా మంచిగా

  • @unpopularSongs123
    @unpopularSongs1238 ай бұрын

    Notification: 24 hrs vegetable sellerw job istadu.😂

  • @jaibheem9729
    @jaibheem97298 ай бұрын

    ధరణి వల్ల మాకు చాల నష్టం జరిగింది...ఎలా అంటే మాకు పట్టా బుక్ రాలేదు....హార్టి కల్చర్ వాళ్ళూ పాస్ బుక్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు...ఇంతకు ముందు మాకు పహని నకలు ద్వారా మామిడి మొక్కలు ఇచ్చే వారు....కానీ ఇప్పుడు పాస్ బుక్ ఉంటేనే పామ్ ఆయిల్ మొక్కలు ఇస్తాం అంటున్నారు...కాబట్టి ధరణి మాకు వద్దు.

  • @praveench5172

    @praveench5172

    8 ай бұрын

    ధరణి వల్ల ఎన్నో వేల మంది రైతులకు ధరణి పట్టాలు రాలేదు. పట్టాలు రాని రైతులు చాలా నష్ట పోయారు..

  • @HariMrp-hy2rh

    @HariMrp-hy2rh

    8 ай бұрын

    ధరణి వద్దంటే మొత్తం రేవంత్ అన్న తీసుకుంటాడు బ్రో మీ భూమి

  • @HariMrp-hy2rh

    @HariMrp-hy2rh

    8 ай бұрын

    ధరణి వద్దని ఎక్కడన్నా ఏ డిస్టిక్ లోన ధర్నాలు జరగడం చూసినమా

  • @HariMrp-hy2rh

    @HariMrp-hy2rh

    8 ай бұрын

    ధరణి లేకపోతే రైతుబంధు ఎట్ల ఇస్తాడు ఇచ్చాడు ఎంత ముందు పార్టీలో వీళ్ళు ఉన్నారు కదా ఎప్పుడైనా ఇచ్చారా కాంగ్రెస్ హయాంలో

  • @HariMrp-hy2rh

    @HariMrp-hy2rh

    8 ай бұрын

    50 ఇయర్స్ పదవిలో ఉన్నారు రైతులకు ఒక్క రూపాయి సాయం చేయని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ

  • @BabuBabu-nu5fr
    @BabuBabu-nu5fr7 ай бұрын

    Super 👌

  • @davanderreddy6303
    @davanderreddy63037 ай бұрын

    Super 👍🎉

  • @prasadk4774
    @prasadk47748 ай бұрын

    ధరణి వల్ల చాలా మంది బాధపడుతున్నారు ధరణి వచ్చినప్పటి నుండి నా భూమి నీ ప్రోహిబిటెడ్ జాబితాలో వుంచారు కానీ అది వోరిజినల్ పట్ట భూమి దానికి సంబంధించిన 1960 నుండి వున్న డాక్యుమెంట్స్ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చాను అయిన పట్టించుకునే వారు లేరు గత ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్న అన్ని ఆధారాలతో ఎవరుకూడ రెస్పాన్స్ ఇవ్వట్లే అధికారులు పైగా లంచాలు అడుగుతున్నారు

  • @prasadk4774

    @prasadk4774

    8 ай бұрын

    @@Ramanagoni బ్రదర్ మీ వాట్సప్ నంబర్ వుంటే పంపీయ్యండి మికే పంపిస్తా అన్ని ఆధారాలు చేసాల్ పహని మరియు ధరణి రాక ముందు వున్న పాహని , ధరణి రాక ముందు వున్న ec, ధరణి వచ్చాక పహాని అన్ని పంపిస్తా , ఇక్కడ విచత్రం ఏమిటి అంటే లావుని పట్టా భూమి నీ కూడా పట్ట భుమిగా మార్చారు కానీ పట్ట భూమిని పట్టగా మార్చడం లేదు మరియు mro ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం అన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్స్ పంపడం జరిగింది అయిన పని కావడం లేదు

  • @rajininarsimham3810

    @rajininarsimham3810

    8 ай бұрын

    నిజమే బ్రో నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నను

  • @user-qb8uz2we5y
    @user-qb8uz2we5y8 ай бұрын

    Revanth Reddy garu Meeru danger

  • @allakondaramesh9231
    @allakondaramesh92318 ай бұрын

    ధరణి వల్ల నాకైతే లాభమే జరిగింది ఎందుకంటే బైనామా పేపర్లో సర్వే నెంబర్ తో ఉన్నటువంటి నా భూమిని వేరే వాళ్ళు పట్టా చేసుకున్నారు నేను ధరణిలో చూసి వారిని అడిగి మళ్ళీ నేను వాళ్ల నుండి పట్టాను చేసుకున్నాను

  • @kannamshivakumar9479
    @kannamshivakumar94797 ай бұрын

    Home guard's ni paramanent cheyali sir jii💐💐💐🥳🥳🥳 🙏

  • @jaibheem9729
    @jaibheem97298 ай бұрын

    ప్రతి ఒక్కరికీ ఉంది 3 ఎకరాలు లోపే...

  • @MeenaMeenakshi-lz9eo
    @MeenaMeenakshi-lz9eo8 ай бұрын

    Super answers Anna

  • @johnmuchanapally
    @johnmuchanapally7 ай бұрын

    Jai కాంగ్రెస్ next సిఎం రేవంత్ రెడ్డి sir

  • @ymadhuymadhu7869
    @ymadhuymadhu78698 ай бұрын

    ఈ ధరణి వల్ల మా భూమి కూడా వేరే వారి పేరు మీద ఉన్నది

  • @ymadhuymadhu7869

    @ymadhuymadhu7869

    8 ай бұрын

    వాడు మాకు చేయట్లేదు

  • @jeevanmaloth4598
    @jeevanmaloth45988 ай бұрын

    జై కాంగ్రెస్

  • @chillugamingkid5763
    @chillugamingkid57638 ай бұрын

    correct

  • @davidm-dx5ob
    @davidm-dx5ob7 ай бұрын

    Super anduke CMayyavu great talent

  • @sivanagireddymukkamalla9285
    @sivanagireddymukkamalla92858 ай бұрын

    Next CM రేవంత్ Reddy chala baga cheppavu

  • @Bandu-kk3sy
    @Bandu-kk3sy8 ай бұрын

    I want justice, from ts

  • @psb3643
    @psb36438 ай бұрын

    Dharani best option...

  • @siddusiddu176
    @siddusiddu1767 ай бұрын

    Yes sir

  • @lavanyasekhar2855
    @lavanyasekhar28557 ай бұрын

    Yes anna

  • @GangaRam-zs2wd
    @GangaRam-zs2wd8 ай бұрын

    Dharani is best

  • @gandikotalakshminarayana3204
    @gandikotalakshminarayana32048 ай бұрын

    Jai రేవంత్

  • @SamboduMahishankar
    @SamboduMahishankar8 ай бұрын

    E Dharani vadhu

  • @varadharajanramaswamy7893
    @varadharajanramaswamy78937 ай бұрын

    రేవంత్ రెడ్డిగారు ఇప్పుడు ఒక ఉన్నతమైన పదవిని స్వీకరించనున్నారు..ఇక మిద పాత పద్ధతిని మార్చుకోవాలి !! ముఖ్యంగా ప్రస్వాళ్ళని నువ్వు అని చెప్ప కూడదు !! మళ్ళీ దొరల దోరని రాకూడదు, !!

  • @ShivaKommu-kv5ef
    @ShivaKommu-kv5ef7 ай бұрын

    Super

  • @shivakumarkumar7314
    @shivakumarkumar73148 ай бұрын

    REVANTH REDDY SWARTHAM MANISHI .. ANNI JUTA MATALU . ADIKARAM VACHEY VARAKU EE MATALU ...

  • @RajagattuyadavRajagattu
    @RajagattuyadavRajagattuАй бұрын

    Super anna

  • @GadanNagaraju-xt8zo
    @GadanNagaraju-xt8zo7 ай бұрын

    👍 ok 👍 👌

  • @pampadmallesham2692
    @pampadmallesham26927 ай бұрын

    😊😊

  • @Arunmadhari
    @Arunmadhari8 ай бұрын

    అసలు ఆ పార్టీ వచ్చిన ఇప్పటికి సరైన రక్షణ కల్పించే భూమి మీద చట్టాలు రాలేదు.... ఒకరి భూమి నీ వేరే వాడు ఈసీ గా కబ్జా చసే ఇంకా ఉంది.. గ్రామాల్లో.. భూమి గొడవలే మెయిన్.. లక్షలో case లో ఉన్నాయి.. లక్షలో డబ్బులు ఖర్చు అవుతుంది.. ప్రాణ నష్టం జరుగుతుంది... ముందు డిజిటల్ సర్వే చేయాలి... ఇంట్లొ భూమి కి ఫ్రీ గా పట్టాలు పంపిణీ చేయాలి...అలగే... హద్దు గొడవలు లేకుండా చేయాలి...

  • @shivakumarnayee9229
    @shivakumarnayee92298 ай бұрын

    Correct

  • @VampIsLive1406
    @VampIsLive14067 ай бұрын

    ధరణి తీసేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మార్వోలకు అధికారం అయ్యా మాకు ఈ పాస్ పుస్తకానికి సంతకానికి పెట్టండి అని 500 లంచం ఇవ్వాలి1000 రూపాయల లంచాలు ఇస్తే కానీ మల్లి పాస్ పుస్తకాలు మన పేరు

  • @AlleboinaNarasi
    @AlleboinaNarasi7 ай бұрын

    Good.sir

  • @anilkandikonda2965
    @anilkandikonda29658 ай бұрын

    Jai.kcr

  • @rayalaseemarider9524
    @rayalaseemarider95248 ай бұрын

    What a knowledge 👏 👌

  • @maheshgoud8280
    @maheshgoud82808 ай бұрын

    Jie revathu

  • @pilliprabhudas9909
    @pilliprabhudas99098 ай бұрын

    పాత రెవెన్యూ రికార్డ్ లే సరైన విధానం. Online చేశాక రోజుకో తీరు రికార్డ్ మారుతుంది. ఖచ్చితంగా ఈ ధరణి విధానం ఏ పార్టీ వచ్చినా తొలగించాలి.

  • @ashokkarrolla4340
    @ashokkarrolla43404 ай бұрын

    ఇంకా నాకు ఏరా ఎకరం భూమి ఎక్కలేదు అది మీరే చెప్పండి ఎట్లా చేయాలి కామారెడ్డి క్యా సం పల్లి కొన్ని సంవత్సరాల అయింది ఎక్కలేదు

  • @user-vt4ch8nn3p
    @user-vt4ch8nn3p8 ай бұрын

    Dharani rakamundey Raithu bandhu ichindu

  • @shobhakirthy
    @shobhakirthy8 ай бұрын

    It is true

  • @pulikumar4341
    @pulikumar43417 ай бұрын

    Dharani.vadhu

  • @santhoshsri143
    @santhoshsri1437 ай бұрын

    Nv super sir

  • @goudbalakrishna6641
    @goudbalakrishna66418 ай бұрын

    Right anna nuu cheptdhi revanta ana

  • @padmavathidavuluri7619
    @padmavathidavuluri76197 ай бұрын

    Please all tv channels help people like to solve this problem convey to govt

  • @bakkayagarirajahanmanth7903
    @bakkayagarirajahanmanth79038 ай бұрын

    Correct revanthanna

  • @katterlaaatmaaram5302
    @katterlaaatmaaram5302Ай бұрын

    Hi

  • @srinudaragoni753
    @srinudaragoni7538 ай бұрын

    Jai Revanth Anna 🎉❤🎉❤🎉

  • @swathisudha6211
    @swathisudha62118 ай бұрын

    Definitely some company will have the informations . Dharni is the best some issues are to be corrected

  • @madhavireddy-pp4ls
    @madhavireddy-pp4ls8 ай бұрын

    Vote for congress

  • @SomuYellam-ns8cr
    @SomuYellam-ns8cr7 ай бұрын

    జై తెరాస పార్టీ

  • @user-tk4ce2zb6i
    @user-tk4ce2zb6i8 ай бұрын

    Jai congress

  • @Aadivasi-Tribel
    @Aadivasi-Tribel8 ай бұрын

    కాంగ్రెస్ సంగతిని 50....60 సంవత్సరాలు చూసాం ఈ దేశం ఇంకా డెవలప్ కాలేదు అంటే దానికి కారణం100% కాంగ్రెస్ పార్టీ ..... కాంగ్రెస్ ను ఒకవేళ మనం నమ్మితే మాత్రం మన తల మనం నరకినట్టే గంగలో పడేస్తారు

  • @yamgarthukaram9226
    @yamgarthukaram92267 ай бұрын

    Owner must get RythuBandu

  • @user-MalRaj
    @user-MalRaj7 ай бұрын

    Super చాలా బాగా చెప్పారు సర్🙏🙏

  • @kumarkothuri6022
    @kumarkothuri60228 ай бұрын

    Yess jai Congress

  • @tallaveeraiah1072
    @tallaveeraiah10728 ай бұрын

    కాంగ్రెస్ కే ఓటు

  • @user-ck2fv5wd7v
    @user-ck2fv5wd7v8 ай бұрын

    Jaicongresh

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99117 ай бұрын

    ధరణి ఉండటం దండగ

  • @massseenu6857
    @massseenu68577 ай бұрын

    Edi truuuuuuuu

  • @satya4199
    @satya41997 ай бұрын

    Dharani valla nashtam jarigundi...

  • @nenavathrajesh9814
    @nenavathrajesh9814Ай бұрын

    CM correct ga chepinaru sir na bhoomi 5year ayindi inka sari cheyaledu kcr moshagadu

  • @akulanareshchandra8026
    @akulanareshchandra80267 ай бұрын

    Ok clp dharani app ban chesthundha? Cheppu cm garu

  • @naguranjith8320
    @naguranjith83208 ай бұрын

    Kcr oodipoovalani koorukona prathi okkaru congress ku vote vayandy Alaa Kaaka kontha mandhi TDP ku kontha mandhi bjp ku kontha mandhi ysrtp ku kontha mandhi janasena ku kontha mandhi BSP ku vote vaasthaa votes cheeli malli KCR aa CM avuthaadu. Dayachaasi aloochana chaasi kcr nu oodinchandy Telangana students bhayishyuth kaapaadandy 🙏🙏🙏

  • @niratianjaneyulu3323
    @niratianjaneyulu33238 ай бұрын

    E vishayam lo nenu one of the member ni madhi 70 years nundi patta land and six years nundi endowment land ani chapparu

  • @ankapurigopal5505
    @ankapurigopal55057 ай бұрын

    Situ open cheyali

  • @ramyayadav6159
    @ramyayadav61597 ай бұрын

    miru cheppindi correct sir. Dharani valla mimu chala నష్ట pothunam maku 35 గుంటల భూమి undi main road ki. పంట నష్టం vachinappudu dharani lekamundu maku dabbulu vachevi but madi register kaledu dharani vachinappu madi pakka unnavallu register chesukunaru eppudu ma Nanna ledu mimu edharam అడపిల్లాలం evarini adigina ekkada thiriginaavaru pattichukovadam ledu sir. Eppudu ma భూమి thappa a adharam ledu makuu 😢 avarini adigina dharani nundi M register kavalanna కష్టం chalaaa dabbulu pettali antunnaru chala bhadhaga undi sir. Telangana rastam vachinakka entha technology perigina kudaa elanti solution dorukadam leduu 😢😢 dharani thiseyaliii. Malanti vallaku న్యాయం jaruguthadii

  • @ManthaniBhakthasiriyalu
    @ManthaniBhakthasiriyalu7 ай бұрын

    Dharani thiseyali

  • @SomuYellam-ns8cr
    @SomuYellam-ns8cr7 ай бұрын

    ఫస్ట్ రెండు లక్షల రుణాలు మాఫీ చేసి చెప్పు

  • @rameshmade6934
    @rameshmade69347 ай бұрын

    ధరణి వల్ల లాభం లేదు ఒక యకరం భూమి కూడ ఎక్కలేదు rofr పోడు భూములకు ఆన్లైన్ దరఖాస్తు లేదు ఎందుకు ధరణి ఆన్లైన్ పహనీ లు లేవు ఎందుకు అవసరం ధరణి 1 .20 గుంటలు ఉంది ఇంతవరకు ఆన్లైన్ కాలేదు ఎందుకు అవసరం లేదు ధరణి

  • @LiyanshVlogs
    @LiyanshVlogs8 ай бұрын

    ధరణి తీసేస్తే మీరూ ఏం తెస్తరూ చెప్పండి సారూ

  • @veeresht1364
    @veeresht13647 ай бұрын

    Mr. Revanth reddy Rythu bandhu amount eppudu eastaru chepindhi.

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i8 ай бұрын

    Rythu bandhu gurinchi meeru clear ga statement ivvandi

  • @vikrambanoth4273
    @vikrambanoth42732 ай бұрын

    Kcr ni ఎపుడైనా అడిగారా వీలు 10 years రూల్ లో కాంగ్రెస్ వచ్చి 4 మంత్స్ కూడా అవలేదు అన్ని చేయాలి చేయాలి అంటే వీళ్లకు కరెక్ట్ రిప్లయి ఇచ్చారు సీఎం గారు

  • @bhukyamahendar2299
    @bhukyamahendar22998 ай бұрын

    Dharani. Thechina daridrunni daridranni tharami kottandi

  • @SantoshSantosh-gt2wh
    @SantoshSantosh-gt2wh7 ай бұрын

    Plz dharani tiseyali sir

  • @ashokkarrolla4340
    @ashokkarrolla43404 ай бұрын

    మూడు ఎకరాల దాకా కంప్లీట్ నాలుగు ఎకరాల అధినేతల జీరో మన జీరో ప్రభుత్వం వేస్తారా వెయ్యరా చిన్న కారు రైతులకు ఎకరాలకు ఎకరాలు లేవు ఐదు ఎకరాల లోపు కొంతమందికి పరికరాల వరకు ఉన్నాయి నువ్వు ఇచ్చిన మాట మీద లేవు గెలిచిన గొప్ప మాట గెలవక ముందు ఒక మాట ఆడు దోచుకున్న గాక నువ్వు కూడా దోచుకో అన్నదాతలను మోసం ఎప్పుడైనా చేస్తారు mp ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న అక్క చెల్లి అని యూస్ చేసుకుంటారు ఎలక్షన్ ముందు డబ్బులు వేయమంటే వెయ్యరు

  • @MadhuMadhu-is9md
    @MadhuMadhu-is9md8 ай бұрын

    Correct mataladhtunnadu

  • @user-yr7ji8ly1i
    @user-yr7ji8ly1i7 ай бұрын

    Assaiendment lands patta evvandi sir🙏🙏

  • @gopss973
    @gopss9738 ай бұрын

    ధరణి కంటే ముందు ILRMS అనే వెబ్సైట్ ఉండే దాంట్లో కొన్ని మార్పులు చేసి ధరణి గా పేరు మార్చారు 😂😂😂 రాజకీయాలు పక్కన పెడితే ధరణి చక్కగా ఉంది అభివృద్ధి కోసం పని చేయండి..

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe7 ай бұрын

    Dharani theesetheene manchidhi

  • @KunarapuThirupati
    @KunarapuThirupatiАй бұрын

    SadhaBinama.gurinchi.chudu.sir

  • @saleemuddin7575
    @saleemuddin75758 ай бұрын

    Vote four congress

  • @brahmanandareddypakanati
    @brahmanandareddypakanati8 ай бұрын

    Velma doralaki Reddy's ke poti idhee

  • @padmavathidavuluri7619
    @padmavathidavuluri76197 ай бұрын

    Please solve our problem due to dharani portal my land occupied by others lligally please save us reventh garu

  • @Angothunaresh-ij4ng
    @Angothunaresh-ij4ng7 ай бұрын

    Dharani valla chala mandi nastapoinaru

  • @vasuhari9129
    @vasuhari91297 ай бұрын

    Dharani povale

  • @ShivaReddy-zp9ni
    @ShivaReddy-zp9ni7 ай бұрын

    1 buy 70 act tesayandi

  • @ankapurigopal5505
    @ankapurigopal55057 ай бұрын

    Asind bumulaku patta bookulu raledu

  • @ranjithmadel7260
    @ranjithmadel72608 ай бұрын

    Naakunna 5 guntalu kuda poindhi ra dhonga thatha dharani valla ,ma pakkane vunna ne trs member survey number lo paddadhi ma sign lekunda me😅😅

  • @VanajaVanaja-zh3qo
    @VanajaVanaja-zh3qo7 ай бұрын

    Patha vidhamam lone undali bumi,,anthe kani Dharani valla chala mandhi Mosa poyaru ,,raithulu nasta poyaru

  • @kranthikumar7720
    @kranthikumar77208 ай бұрын

    Ososi em chepthunnav... Revenue department panchayat dept ki kuda registration details ivvadha? Mari donga registrations inthakamundhu Ela ainai.. ippudu fingerprints aadhar kone vanidhi amme vanidhi mro di undhi ..

Келесі