DENIS DIDEROT PHILOSOPHY in telugu | Philosophy About God | Think Telugu Podcast

Ойын-сауық

DENIS DIDEROT PHILOSOPHY in telugu | Philosophy About God | Think Telugu Podcast
#god #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 457

  • @chetlapellilaxman1128
    @chetlapellilaxman11282 жыл бұрын

    మన knowledge ని ఆధారం చేసుకొని మన ఆలోచన దృక్పథం ఉంటుంది ... నీవొక విషయం పై నీ అభిప్రాయాన్ని తెలుపుతున్నావంటే ఆ విషయం పట్ల నీకు పూర్తి అవగాహన ఉందని కాదు నీకు దానిపై ఉన్న అవగాహన మేరకు చెబుతున్నావు అంతే కానీ అదే వాస్తవం కాకపోవచ్చు ... ప్రతి మనిషి ఈ విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు అర్థం చేసుకోలేడు కూడా ఎందుకంటే ఇదొక అనునిత్యం విభిన్న మైన రంగులు పులుముకొినే నిత్య యవ్వన మాయా ... ఏ మనిషి ఐతే తన పరిధి లో లేని విషయాన్ని సంబోధించడానికి మరియు బోధించడానికి అదొక మాయా , సూపర్ పవర్ , దైవం అని వేరు వేరు పేర్ల తోసంబోధిస్తాడు ... ఒకసారి ఆ విషయం పై కొంచెం అవగాహన వచ్చేసరికి ఇదేం ఉందిలే ఇంతేనా ఇదేనా అని collar ఎగరెస్తాడు ... కానీ ముందుగా చెప్పినట్టుగా విశ్వం నిత్య యవ్వనమైనది అని అది అనంతమైనది ... మనం ఆ మాయను శోధించుకుంటూ వెళ్తాము కానీ దాని అంతాన్ని చేరుకోలేక అది లేదు అని భ్రమ పడుతాము అంతే కానీ మాయే లేదని చెప్పడం మన మూర్ఖత్వం ... 2+2=4 కానీ 2+2=5 చేయగలడా అనే మీ ప్రశ్న కు సమాధానం చేయగలడు అని నేను చెప్పగలను ఎందుకంటే మన విశ్వం ఒక సిద్ధాంతాన్ని రాసుకుంది ఆ సిద్ధాంతం ఆధారంగా 2+2=4 గా భావించడమైనది కానీ మనం విశ్వం 2+2 నీ కలపగా 5 వచ్చే విధముగా విశ్వం రూపొందించి ఉంటే 5 ఖచ్చితముగా వస్తుంది ... గణితం అనేది మన విశ్వాన్ని అర్థం చేసుకొని రూపొందించుకున్నారు అనగా ప్రాక్టికల్ లైఫ్ లో ఒక వస్తువుకు మరొక వస్తువు కలపాగా రెండు వస్తువులు కనబడుతున్నాయి అందుకని మన గణితం 1+1=2 గా రూపొందించడమైనది కానీ అదే ఒక వస్తువుకు మరొక వస్తువు చేర్చగానే అదృష్యముగా మరొక వస్తువు వాటి పక్కనే చేరే విధంగా విశ్వం రూపొందించబడితే మన గణితం లో 1+1=3 అయ్యేది .. కానీ మనం ఆ సిద్ధాంతం లో నిర్మించబడలేము కాబట్టి అది మనకు విచిత్రముగా ఉంటుంది ... ఒక వేళ అటువంటి విశ్వం రూపొందించి ఉంటే వారికి మనకు ఒక కలయిక ఏర్పడితే మన గణితం కూడా వారికి విడ్డురముగానే ఉంటుంది ... కానీ మనం ఆ విశ్వాన్ని చెరలేము ... గణితం ప్రాక్టికల్ ను ఆధారం చేసుకొని రూపొందించబడినది కానీ గణితం ఆధారముగా విశ్వం రూపొందించబడలేదు ...

  • @karunakumar9951

    @karunakumar9951

    2 жыл бұрын

    Good👍

  • @chinna1742

    @chinna1742

    2 жыл бұрын

    Rite bro stifen hoking kanugonna బ్లాక్ hole కూడా science mathemetics formulaku reverce గా undi

  • @cholletisatyanarayana3866

    @cholletisatyanarayana3866

    2 жыл бұрын

    Super 👌 మీ విశ్లేషణ చాలా బాగుందండి మీరు ఆలోచించే కోణం నాకు బాగా నచ్చింది

  • @pujariprathap2290

    @pujariprathap2290

    2 жыл бұрын

    నిజం sir,

  • @chinna1742

    @chinna1742

    2 жыл бұрын

    Manam raasukonndi mana jnanam .manam raayanidi divika jnanam.manisi jnananni upayoginchi aakasam loni nakshatramula sankyanu lekkinchaledu.kaavuna manisi jnanam bhoo sambandamainadi bratakadaanikee paniki vastundi

  • @gorthichaitanyagorthichait7601
    @gorthichaitanyagorthichait76012 жыл бұрын

    this is very deep. some lines made me question my own beliefs. good job.

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy91312 жыл бұрын

    మీ అన్ని podcasts కూడా అంతే అన్నా చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు కొన్ని అరే ఇది మనం అనుకున్నదే కదా అనేలా ఉంటాయి 🔥✊🙏

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗

  • @ashokmoka8522
    @ashokmoka85222 жыл бұрын

    💯 అన్న మానసిక రోగాలకు మందు లేదు నేర్చుకుంటూ తెలుసుకోవాలి లేదా తెలుసుకుంటూ నేర్చు కోవడం అనేది అయినా జరగాలి అప్పుడే దేనినైనా చాలెంజ్ గా తీసుకో గలం

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.59012 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @timmotheechalamet4127
    @timmotheechalamet41272 жыл бұрын

    Bro I really appreciate your Hardwork and nenu me PODCAST ki kuda pedda FAN ...If u Don't mind meeru 250+ videos cheyadaniki use ayina Knowledge (books) evi Chadivaro Ela Gain chesero OKA VIDEO CHEYANDI BRO PLZZZZ We are very much INTERESTED

  • @sreecharan578

    @sreecharan578

    2 жыл бұрын

    This comes from your own belief

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗

  • @karanthkumargundoju4012
    @karanthkumargundoju40122 жыл бұрын

    మీలో ఎంత మంది దేవుడి ని నమ్ముతారు.... ఈ వీడియో లు చూడటం వినటం తప్ప ఇందులో ఎవ్వరూ 99% ఫాలో అవరూ.... ఎందుకంటే వినటం చాలా తేలిక ...వింటూ వుంటే హాయిగా అనిపిస్తుంది...పాటించటం చాలా కఠినం

  • @lokeshloky885
    @lokeshloky8852 жыл бұрын

    దైవం అనేది ఒక Super Natural Power దానిని మనకున్న sences ద్వార లేక జ్ఞానం ద్వారా experience చేయలేం. కానీ ఈ whole universe ని ఆ Power design చేసింది. ప్రతి దానికి ఒక law, line and engineering ఏర్పాటు చేసింది. దానికి మన అభిప్రాయము తో పని లేదు.

  • @JSON-eo4kz

    @JSON-eo4kz

    2 жыл бұрын

    Manaki Danni sense chese power ledhu annappudu meeru ela chepthunnaru dani gurinchi

  • @jskonline7979
    @jskonline79792 жыл бұрын

    Super sir! Keeping doing more..,💯

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q2 жыл бұрын

    స్వదేశం మీద ప్రేమే భారత మాత!స్వధర్మం మీద ప్రేమే దేవుడు!

  • @yentimeegola7539

    @yentimeegola7539

    2 жыл бұрын

    chakkaga chepparu 🙏🙏🙏

  • @arunkumarsudiga8475

    @arunkumarsudiga8475

    2 жыл бұрын

    Chempa chellumanela cheppuvu bro athaniki

  • @Manalibrary37

    @Manalibrary37

    2 жыл бұрын

    @@arunkumarsudiga8475 mararu meeru inka chi

  • @user-hg3mm1hn3n
    @user-hg3mm1hn3n Жыл бұрын

    అయ్యా భరత మాత అనగా మనం నివసిస్తున్న గడ్డ అని అందరికీ తెలుసు బ్రదర్. స్వర్గం ఉంది, నరకం ఉంది. స్వర్గం ఉన్నప్పుడు నరకం కనుచూపి దూరంలో ఎక్కడా ( ఆ సమయంలో అసలు నరకం) ఉండదు.

  • @usemegodlivetv6301
    @usemegodlivetv63012 жыл бұрын

    అతను అన్నుకునట్టు దేవుడు చెయ్యడు దేవుడు అనుకునేదే చెస్తాడు

  • @sreekanth8885

    @sreekanth8885

    Жыл бұрын

    అని దేవుడు చెప్పాడా?

  • @sudheerelijah1906
    @sudheerelijah19062 жыл бұрын

    కొడుకు చెప్పే మాటలు తండ్రికి అర్ధం అవుతాయి, కానీ తండ్రి చెప్పే మాటలు మాత్రం ......చాలా కాలానికి కానీ అర్ధం కావు. దేవునిని అర్ధం చేసుకోవడం కూడా అలాటిదేనని అనిపిస్తుంది.

  • @seeraganapathi930
    @seeraganapathi9302 жыл бұрын

    బ్రదర్ అద్భుతమైన విశ్లేషణ 👌మనిషి వర్ధిల్లాలి ✊️

  • @rajub2835
    @rajub28352 жыл бұрын

    మనిషి మానసికస్థితి నుంచి దేవుడు పుట్టాడు...

  • @nagasabsreeshgontla4628

    @nagasabsreeshgontla4628

    2 жыл бұрын

    Devudu unnadu, kani manam chese panulalo interfere kadu. Anduku manam chudalemu anthe.

  • @lionking7963

    @lionking7963

    2 жыл бұрын

    బ్రో మనిషి చాతగానితనం నుంచి దేవుడు పుట్టాడు అంటున్నావు కదా.. 1. తల్లి తండ్రులను దేవతలుగా పూజిస్తాం. ఎందుకంటే మన జన్మకు కారణం కనుక, అలాగే మనం పుట్టిన భూమిని తల్లిలా భావిస్తే తప్పు లేదు కదా.. 2. స్వర్గం నరకం అనేవి మనస్సులోనే ఉన్నాయి అది ఒప్పుకోవచ్చు. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం అనేదే లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ కుటుంబాన్ని నరికేస్తాను అంటే పాపం కాక పుణ్యం అవుతుందా?. చంపడం, అత్యాచారం చేయడం, బలహీనులను బాధపెట్టడం, దోపిడీ, దొంగతనం ఇవన్నీ పాపాలు కాకపోతే వీటికి శిక్షలు ఎందుకు బ్రో.. దానం చేయడం, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ఇవన్నీ పుణ్యాలు కావా?.. 2. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా.. 3. గాంధీ పుట్టిన తర్వాత భరతమాత పుట్టలేదు బ్రో.. భరతమాత అంటే దేశభక్తి.. నీ పుట్టిన భూమిని తల్లిలా ఆరాధించాలని.. అవసరమైతే ఆ తల్లి కోసం ప్రాణాలు అర్పించాలని.. అంతేకానీ అది ఒక ప్రాంతం ఒక స్థలం అది పాశ్చాత్య దేశాల భావన. 4. ఈ దిక్కుమాలిన పాశ్చాత్య పండితులకంటే నా దేశంలో పుట్టిన వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మనకు ఆదర్శం. 5. మానవ శక్తి పరిమితం.. దైవ శక్తి అపరిమితం.. ఎందుకంటే ప్రకృతిలో సంభవించే వైపరిత్యాలకు మానవ శక్తితో సాధ్యం కాదు.. 6. కేవలం ఈ సౌర కుటుంబాన్ని కూడా దాటలేని ఈ మానవ శక్తికి దైవ శక్తిని కనుగొనడం అసాధ్యం. 7. స్వర్గం నరకం ఎవరూ చూడలేదు కదా ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తారులే అనుకుంటే పొరపాటు. ఏంటమ్మా ఎడారిలో ఉంటే స్వర్గమా, చలిలో ఉంటే నరకమా.. స్వర్గం వేడిగా, చల్లగా ఉంటుంది అని ఎవరు చెప్పారయా నీకు. 😂.. అసలు స్వర్గనరకాలు భూమి మీద ఉంటాయా?. చనిపోయిన తర్వాత ఆత్మకి వేడి, చలి కూడా ఉంటాయా. అసలు పాశ్చాత్య దేశాల ప్రజలకే బుర్రలేదు.. వాళ్ళు చెప్పిన మాటలు విన్న మనకు అసలే బుర్రలేదు..

  • @charankrishnapatruni7235

    @charankrishnapatruni7235

    2 жыл бұрын

    Super line bro

  • @mohanpragada628

    @mohanpragada628

    2 жыл бұрын

    Lion King super bro

  • @jayalakshmisingaraju7623

    @jayalakshmisingaraju7623

    2 жыл бұрын

    @@charankrishnapatruni7235 forign people kanipettina phone,4g,wi fi,you tube use chestu vallaku brain ledu antunnavu.itarulaku help cheyyatanji punyam anaru help antaru.anthey.

  • @adarivasu7622
    @adarivasu76222 жыл бұрын

    Perfectly said 👌👌

  • @shekartg1988
    @shekartg1988 Жыл бұрын

    👌👌👌👍👍👍👍 Great massage

  • @mallikarjunmasetty8851
    @mallikarjunmasetty88512 жыл бұрын

    Very nice, motivational

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @nageshkakalla3861
    @nageshkakalla38612 жыл бұрын

    Super 👍

  • @rameshrameshpal2949
    @rameshrameshpal29492 жыл бұрын

    God is real. 💜💜💜

  • @DVPG_Kings

    @DVPG_Kings

    2 жыл бұрын

    నీకు మానసిక స్థితి బాగాలేదు. దేవుడు అని చెప్పి శునక ఆనందం పొందుతున్నావ్

  • @lionking7963

    @lionking7963

    2 жыл бұрын

    @@DVPG_Kings అచ్చు మీ తల్లిదండ్రులను కొలిచి శునక ఆనందం నువ్వు ఎలా పొందుతున్నావో అలాగే..

  • @vkrishna1075

    @vkrishna1075

    Жыл бұрын

    Chicha ...god unnada ....Leda anedhi kadu important ikkada ....... don't depend on thers adhi god Aina sare ....naku idhi kaavali Ani ....prayer cheyaku

  • @vkrishna1075

    @vkrishna1075

    Жыл бұрын

    Nee Valle em possible aithe adhi chey ....

  • @kundhaganesh9920
    @kundhaganesh99202 жыл бұрын

    Superb explanation and superb truths

  • @shadakrishna6247
    @shadakrishna62472 жыл бұрын

    Super bro....miru cheppina i pichi janali nammaru....chaduvukanna varu.nammutharu devudu ledani

  • @Manalibrary37
    @Manalibrary372 жыл бұрын

    Super

  • @rohini7160
    @rohini716010 ай бұрын

    ❤🎉 best podcast I ever listen from your channel

  • @shivakumarg1031
    @shivakumarg10312 жыл бұрын

    Super sir

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala69882 жыл бұрын

    Thanks

  • @vryogidreams996
    @vryogidreams996 Жыл бұрын

    Wonderful ఇలా ఉండాలి కంటెంట్

  • @vijayvinukonda9628
    @vijayvinukonda96282 жыл бұрын

    true bro we are programmed by society

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti94932 жыл бұрын

    కొన్ని సార్లు రావణుడి లాగ చాలా మంచి వీడియో చేస్తారు కొన్ని సార్లు రాముడి లాగ పరమ చెత్త వీడియో చేస్తారు...

  • @DVPG_Kings

    @DVPG_Kings

    2 жыл бұрын

    లోతుల్లోకి ఆలోచించాలి. మీ మాట

  • @Ravikumar-ft3jm
    @Ravikumar-ft3jm2 жыл бұрын

    Super 🙏🙏

  • @shameershik9489
    @shameershik94892 жыл бұрын

    Their is only one God... Without God their is no earth no humans no sun no stars no moon.. Definitely someone behind them he is the one who created us.. Who is going to take us from these bodys.He will definitely question us.....

  • @sandeepvonguru8488

    @sandeepvonguru8488

    Жыл бұрын

    He as no work other than questions all this stupid things

  • @vemannavems7744
    @vemannavems77442 жыл бұрын

    నీ ప్రతి విడియో లో కొత్త మార్పు కి నాంది చూపిస్తుంది. నేను గట్టిగా నమ్ముతున్న

  • @dasarinarasimhulu5974
    @dasarinarasimhulu59742 жыл бұрын

    Excellent

  • @prasthaan-5205
    @prasthaan-52052 жыл бұрын

    Good research...

  • @bMadhavareddy
    @bMadhavareddy2 жыл бұрын

    ❤️ u bro

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    Great video 👍

  • @bskm5322
    @bskm53222 жыл бұрын

    Good video 👍 bro

  • @ananthularavi579
    @ananthularavi579 Жыл бұрын

    Super bradar 😀😀🤝🤝♥️♥️

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan60932 жыл бұрын

    I am very much impressed by your channel bro. Hats off to you.

  • @MH-pp3pg

    @MH-pp3pg

    2 жыл бұрын

    నిన్ననే నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టా sir భయమే దేవుడు ని గుర్తు చేస్తుంది అని.

  • @kumartelakarapu1454
    @kumartelakarapu14542 жыл бұрын

    It absolutely perfect bro.Humans are reacted their emotions so..can u do one video how to control.

  • @telugumedium9915

    @telugumedium9915

    2 жыл бұрын

    Your superman...your world your god

  • @Sreeram6709

    @Sreeram6709

    2 жыл бұрын

    Watch ramuism

  • @rdhanraj3652
    @rdhanraj36522 жыл бұрын

    Super Anna Jai Hind 🇮🇳

  • @user-ro4os3bl8u
    @user-ro4os3bl8u2 ай бұрын

    సుపర్ ❤️

  • @surekha890
    @surekha8902 жыл бұрын

    Iam totally agree with you 👍

  • @prakashbabujaya4064
    @prakashbabujaya40642 жыл бұрын

    God is there ; here ;& every where. Every one realise that one day or the other day . Be good do good.have the blessings of god.

  • @vallabhasettirajakumar3299
    @vallabhasettirajakumar3299 Жыл бұрын

    Well said

  • @ragemuthyalappa1532
    @ragemuthyalappa1532 Жыл бұрын

    Super ga Chepparu Brother..Keep it up

  • @princetharun8378
    @princetharun83782 жыл бұрын

    👌

  • @BhaskarPutamsetti
    @BhaskarPutamsetti2 жыл бұрын

    Nice

  • @jyothib3860
    @jyothib38602 жыл бұрын

    ಬಾಗ ಚೆಪ್ಯಾರು ಗುರು,Super.

  • @kareemsk9645
    @kareemsk96452 жыл бұрын

    abba nijamga superb

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 Жыл бұрын

    Superb bro 👌

  • @vijjuvijju1382
    @vijjuvijju13822 жыл бұрын

    Bro please do video on Chanakya

  • @vijayvinukonda9628
    @vijayvinukonda96282 жыл бұрын

    ❤️❤️❤️ bro

  • @venkatesh5381
    @venkatesh53812 жыл бұрын

    Good

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Жыл бұрын

    👌👌👌

  • @eliezerministries2457
    @eliezerministries24572 жыл бұрын

    😁😁😁 అసలు మనకు 2+2 =4 అని చెప్పిందే దేవుడు ఫస్ట్ అది గ్రహించాలి మనం

  • @bskm5322

    @bskm5322

    Жыл бұрын

    😂😂😂😂😂😂

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗

  • @joworld9022

    @joworld9022

    Жыл бұрын

    Avuna nijama 😂😂 nuvvu bale kanipetave devudu kanipetadu anni

  • @kandursrinivas6609

    @kandursrinivas6609

    3 күн бұрын

    చెప్పడానికి ఆకారం దేహాం వుందంటారా

  • @ssddthebrand7672
    @ssddthebrand76722 жыл бұрын

    Sir mana world loo entha mandhi philosopher's unnaru oka video cheyyandi please

  • @parusiddipeta7876
    @parusiddipeta7876 Жыл бұрын

    The best words

  • @ajprakash407
    @ajprakash4072 жыл бұрын

    👏👏👏

  • @skjani6223
    @skjani62232 жыл бұрын

    Yes sir

  • @finalhour60
    @finalhour602 жыл бұрын

    Bro , స్వర్గం - నరకం అనేవి ఉన్నాయో లేధో నాకు తెలియదు కాని , అలా పెట్టరు కాబట్టే వెనుకటివాళ్ళు బలవంతుడు - బాలహీనులని ఇంకా తొక్కేయటంలేదు . For example : అమెరికా ని తిస్కోండి అక్కడ ప్రతి స్థానిక American ఇంట్లో Rifle ఉంటుంది . ఎందుకంటే ఎక్కడ వేరే వాడు వచ్చి విల్ల కుటుంబంపై దాడి చేస్తాడో అని . కాని మన ఇండియా లో ఒకరి ఇంట్లో అయినా Rifle ఉండడము చూశావా . ఎక్కడో 1% murders అవుతాయి ఎమో కాని ఎప్పుడు 24 x7 Murders అవవు, ఎప్పుడు 24x7 thefts అవవు . because పాపం - పుణ్యం అనే భయం 80 % Of people కి ఉంది కాబట్టే .

  • @crazyworld6955
    @crazyworld69552 жыл бұрын

    Devudu ante ekkado ledu. Manishi lo ne vunndadu.... Danike oka rupam create chesi manishi pujisthunnadu... Alaanti rupame lekapothe manishi aagadalaku addu adupe vundadu... Manishi deniko oka daniki bhapadali/gowravinchali ade devudu

  • @Ravidjknl
    @Ravidjknl2 жыл бұрын

    Aana super bro 👊😂😂😂

  • @music-005
    @music-0052 жыл бұрын

    Love. You annaiah

  • @parushuramrk
    @parushuramrk2 жыл бұрын

    Super video sir 💖💕💞💗

  • @lourdumary5915
    @lourdumary5915 Жыл бұрын

    Two + two can be equal to 5. This is called synergic effect. This is thinking out of box. We need not always calculate mathematically. When two + two effort is put, the effect/result could be greater than the sum total. I understood when people work together positively, and constructively with a vision for the greater good of the whole than for the parts, the effect could go beyond our imagination, and produce results, not only quantitatively but also qualitatively. The benefits are not only in material things, but in relationships, building a community's strength. This could have spread effect, causing positive vibrations which are beyond our imagination. That's why two + two is more than its sum total.

  • @ghanumanth3085

    @ghanumanth3085

    Жыл бұрын

    Great reply

  • @narasimhuduuppalapati6865
    @narasimhuduuppalapati68652 жыл бұрын

    Bro logical thinking gurinchi cheppandi

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd2 жыл бұрын

    Manishi mithimirina bayam puttinappudu devunni mokkuthadu. Manishilo strength kolpoyinapudu devudu gurtu vastadu.

  • @gorantlavenkanna3245
    @gorantlavenkanna3245 Жыл бұрын

    God is there brother

  • @pradeepsagipalli-li5xn
    @pradeepsagipalli-li5xn7 ай бұрын

    Ni voice super bro okkasari live lo chudali bro

  • @ganeshmittireddi432
    @ganeshmittireddi4322 жыл бұрын

    Good information bro

  • @kishorechalumuri1662
    @kishorechalumuri16622 жыл бұрын

    💕💕

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_8112 жыл бұрын

    ◆◆◆ చూడండి! Brother మీ video 1000% bitter truth.. కానీ దేవుణ్ణి నమ్మేవారు అయోమయంలో పడిపోతారు...★★★ నిజాలు నచ్చావు దేవుణ్ణి నమ్మేవారికి... కానీ భ్రమలో.. బ్రాంతిలో బ్రకుతున్నాము..అని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు.....మా గురువు గారు చెప్పారు ..పాపాలు చేసేవారు పెద్ద... పెద్ద పుణ్యక్షేత్రలు లో q కట్టింటారు.. అనే వారు... ఇప్పుడు అన్ని నిజాలు బయట పడుతున్నాయి... మీ మన Think తెలుగు podcast ద్వారా thanks bro...◆◆◆జనాలను మార్పు కోరడం లేదు..ఎక్కడ మూఢ నమ్మకాలు లలో...మగ్గిపోరాదో.. సాటి మనిషి దోచుకోడా... అని tagore చెప్పిన మాటలు గుర్తు వొచ్చాయి.. మీ మాటలు వింటుంటే ...any have do more videos 👏👏👏💐💐💐

  • @batman_buddys_official
    @batman_buddys_official Жыл бұрын

    👌👌👌👌

  • @BB-sx9cd
    @BB-sx9cd2 жыл бұрын

    అన్నిటి మూలం మనస్సు మనస్సును కంట్రోల్ చేయడమే పూర్వ కాలం ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేసినది ?

  • @Siva.250
    @Siva.2502 жыл бұрын

    👍

  • @venkateswararaokorepalli2632
    @venkateswararaokorepalli2632 Жыл бұрын

    దేవుడు ఉన్నాడు నేను నిదర్శనం చూసినాను ! నేను సుబ్రమణ్య స్వామి భక్తుడను అనేక ని దర్శనములను నేను కళ్లారా చూసాను. నన్ను నమ్మండి ఈ సంఘటన మచిలీపట్టణంలోనే జరిగింది. సందేహం ఉంటే ఆ ఊరు వెళ్లి విచారించండి తెలుస్తుంది . అక్కడ 👉 స్థానికులకు వద్దకు వెళ్లి తెలిసికొనగలరు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SAKAANANDKUMAR
    @SAKAANANDKUMAR2 жыл бұрын

    Evaro athanu super....

  • @krishnakanthbugatha3428
    @krishnakanthbugatha34282 жыл бұрын

    Manam uhinchukyntene god anthey. . Lekapote ledu..😇

  • @abhinayabhinay999
    @abhinayabhinay9992 жыл бұрын

    Bro advantages of listening music gurinchi oka topic cheppandi please

  • @servantofgodsuresh3405
    @servantofgodsuresh34052 жыл бұрын

    God is great

  • @22prathu
    @22prathu2 жыл бұрын

    దేవుడు లేడు అనడం బుద్ధిహీనత. ఒక్కసారి అంతరిక్షం చూసిన, మన సౌర్య వ్యవస్థ చూసినా, భూమి శూన్యంలో వ్రేలాడుతూ పరిబ్రమిచడం మరియు ఒక్క డిగ్రీ వెనుకకు ముందుకు కాకుండా సూర్యుని చుట్టూ తిరగడం, మానవ దేహ నిర్మితం. వీర్యం మరియు అండం కలయిక ద్వారా ఒక జీవి జన్మించడం ఆశ్చర్యం. వీటి అన్నిటి వెనక ఒక సూపర్ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడని చెప్తుంది.. మనిషిని జనమింప చేసి విజ్ఞాన్ని ఇచ్చింది దేవుడు 2+2=4 అని స్థిరపరచింది దేవుడు దాన్ని మార్చలేం కద అని దేవుడు లేడు అనడం..నరకం, పరలోకం ఎవరు చూసారు అనడం, Energy be neither created nor be destroyed..మరి అలాంటప్పుడు మనిషి చనిపోయాడు అంటే ఎం జరుగుతుంది ? మనిషి బాడీ అక్కడే ఉంటుంది కదా మరి ఎవరు, ఎక్కడకు పోయారు ?..ఆత్మ ఉంది..నువ్వు చేసిన క్రియలను బట్టి నరకం మరియు పరలోకం ఉంది..ఎవరు చూసారు అంటే..ప్రతి ఒక్కరికి చనిపోయిన తరువాతే తెలుస్తుంది అప్పుడు ఎంత ఏడ్చినా లాభం ఉండదు.. మనిషి పేరుకు తగ్గట్లు మానవత్వం కలిగి బ్రతకాలి, ఇతరులకు సాధ్యమయితే మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు అదే మానవ జన్మ యొక్క పరమార్థం.. As far as me iam a Christian.. ఎవరు నమ్మినా నమ్మక పోయిన నేను జీసస్ క్రిస్ట్ ని దేవుని గా నమ్ముతాను..ఒక అద్భుతం నా జీవితంలో కూడా జరిగింది..కరోనా డెల్టా వేరియంట్ టైం లో 27 డేస్ ICU లో ఉన్నాను, నా CT స్కోర్ 22/25 ఆండ్ 4/5 affected severity అంటే నా లంగ్స్ లో ఉన్న 25 పార్ట్స్ లో 22 పార్ట్స్ 80 % వైరస్ తో అఫెక్ట్ అయినాయి, బ్రతకరు అన్నారు కానీ కేవలం దేవుడి కృప వల్ల బ్రతికాను..ఇప్పుడు మీరు దేవుడికి అంత సీన్ లేదు అంటే బాధ కలిగి వ్రాస్తున్నాను..దేవుని చేత అద్భుతముగా సృష్టించబడి దేవుడే లేదంటే చాల అవివేకం, మన దేహం యొక్క అద్భుత నిర్మాణం చూస్తేనే తెలుస్తుంది ఒక సూపర్ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడని..definitely there is God..

  • @kandursrinivas6609

    @kandursrinivas6609

    3 күн бұрын

    ఎవరు తాను,

  • @22prathu

    @22prathu

    3 күн бұрын

    I believe in Jesus Christ

  • @gk7046
    @gk7046 Жыл бұрын

    👍👍👍👍👏👏👏

  • @bharadwajm9126
    @bharadwajm91262 жыл бұрын

    భరత మాత ఉన్నప్పుడు మరి దేవుడు ఉండడా కోడి బ్రెయిన్ జనాలకు కాదు మీనింగ్ లెస్ వీడియో మీలాంటి వాళ్లకు బుల్ షట్

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99112 жыл бұрын

    Great speech bro 🙏

  • @shivaram3664
    @shivaram36642 жыл бұрын

    🙏

  • @Rummy_chekuri972
    @Rummy_chekuri972 Жыл бұрын

    అబ్బో ఆటనా 😂😂😂😂😂😂నిన్ను జూస్తే నవోస్తోంది బ్రో

  • @uparapurajuuparapuraju727
    @uparapurajuuparapuraju727 Жыл бұрын

    Chala baguntay me videos bro but inka viral kavalsina need chala undhi so me content every person ki reach kaval all the best for your next step❤

  • @janardhangedela592
    @janardhangedela5922 жыл бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @vadlapatikavyasri1085
    @vadlapatikavyasri10852 жыл бұрын

    2+2=4 anedi manam create chesukunadi accounts kosam. Devudiki vere pani lda tables gurinchi chepadam thapa. Prathibokkariki telusu valla valla pani ento ela chestharo kani kanisam manali kanna mana thalli kaina telsa ela pranam posindo ela manli design chesindo rupu rekalu thalli echinda ledu. Thalli garbam aadharam matrame kani andulo bidda changes jaruguthayani avvariki teliyadu. Okavela telisinte enduku handicap pillalu pudatharu thalli kavalasinatu change cheyachu kada. Devudu unadu. Its true.

  • @hemanthkumar361

    @hemanthkumar361

    2 жыл бұрын

    Yes

  • @varalakshmik8680
    @varalakshmik86802 жыл бұрын

    నేను వున్నాను అని నిరీపించుకోవల్సిన అవసరం దేవుడికి లేదు... కానీ నీకు నేను వున్నాను అని భక్తుడికి అభయం ఇవ్వాల్సిన అవసరం వుంది దేవుడికి.... దేవుడు భక్తికి అందుతాడు తప్ప contraversies కి కాదు

  • @Anjaneyulu1993
    @Anjaneyulu19932 жыл бұрын

    100 💯

  • @bonuanil6472
    @bonuanil64722 жыл бұрын

    Haiii, bro tnx for video, build myself which books read plaz tell me🖤

  • @srilakshmiorchu6515

    @srilakshmiorchu6515

    2 жыл бұрын

    Build my self

  • @Manalibrary37
    @Manalibrary372 жыл бұрын

    Ohhh god

  • @veraanjenelu987
    @veraanjenelu9872 жыл бұрын

    👍👍👍👍👍👍

  • @NewVision13
    @NewVision132 жыл бұрын

    Love u Darling 🧡

  • @tejavelpula6065
    @tejavelpula606511 ай бұрын

    ❤️

  • @rgurulingam9510
    @rgurulingam95102 жыл бұрын

    చాలా మంది నిజం ఏమిటి అనేది ఆలోచించరు అబద్ధాన్ని బలంగా నమ్ముతారు

  • @ganeshrao7526

    @ganeshrao7526

    Жыл бұрын

    *GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗

  • @kondalaraob3936
    @kondalaraob39362 жыл бұрын

    "డెలీ డెలీరో చెప్పింది నిజమే, మనిషి తన అవసరం కోసం ప్రపంచ మానవాళి సృష్టించుకున్న పురాతన వ్యవస్థ"దేవుడు" అందుకే దేవుడికి ఏక రూపం ఉండదు, వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రూపం, పేర్లు ఇతరత్రా మహిమలు,అందుకు సంబంధించిన కధా, కధనాలు, నమ్మకాలు, విశ్వాసాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటి కార్పోరేట్ కేటుగాళ్క‌‌‌ దోపిడీ విధానం పేరు 'దేవుడు'మరియు 'మతం' అందుకే సంపదలు, బంగారు విగ్రహాలు, ధన రాసులు, సోమరులు, పరాన్న జీవులు, రాజకీయాలతో సహా అన్ని ప్రపంచ వ్యాప్తంగా దేవుడు,మతం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే, కానీ ఈ విషవలయం నుండి తప్పించుకునే ప్రయత్నాల కన్నా, ఆ బలహీనతను వాడుకుంటూ ఎదగాలనే మనిషి స్వార్థమే ఈ రోజుకీ దేవుడు, మతం అనే వ్యవస్థలు కొనసాగడానికి అసలు కారణం "

  • @kandulashivaji9675

    @kandulashivaji9675

    Жыл бұрын

    Well said 👌👌

Келесі