DASAMABHAGAM || దశమభాగం || telugu christian short film || brother ravi kiran 7981127492

contact numbers 7981127492
#telugubiblemessages
#biblequiz
#teluguchristianmessages
#teluguchristianshortfilms
#telugu
#teluguchristianmovies
#2023latestchristianshortfilms
#dasamabhagam
#bibleapp
#biblestories
#dasamabhagam
#bibleshortvideo
#bible
#biblestudy
#bibleverse
#bibleverseoftheday
#biblereading

Пікірлер: 226

  • @RaviKiranPiduguralla
    @RaviKiranPiduguralla11 ай бұрын

    ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చెయ్యండి... ఎంతో ప్రయాసతో, ఎంతోమంది దొంగబోధకుల బెదిరింపులు కూడా లెక్కచేయకుండా ఈ ఫిల్మ్ చెయ్యడం జరిగింది... మీ అనుభవాన్ని కామెంట్ చెయ్యడం మర్చిపోకండి...

  • @devimadhamsetti334

    @devimadhamsetti334

    15 күн бұрын

    ఇలానే చాలా మంది చేస్తున్నారు 🙏

  • @user-vm6gv4oj6t

    @user-vm6gv4oj6t

    5 күн бұрын

    Tq sir chala baga chepparu

  • @malathikuraganti7986
    @malathikuraganti79864 күн бұрын

    వాక్యధారముగా ఉంది యేసయ్య కు మహిమ కలుగును గాక చాలా బాగుంది యేసయ్య మిమ్మల్ని ఆశీర్వాదించును గాక

  • @pastor.k.prasad4220
    @pastor.k.prasad4220Күн бұрын

    విశ్వాసులు దశమ భాగములు ఇవ్వకపోయినా ఎంతో ప్రయాసతో ఆత్మల కొరకు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    Күн бұрын

    420 కబుర్లు వద్దు బ్రదర్ కాల్ చెయ్యండి

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    Күн бұрын

    బ్రదర్ మీరు కాల్ చేస్తారని చూస్తున్నా.. లేదా మీ నెంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తా..

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    Күн бұрын

    సామెతలు 28:1 [1]ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. పారిపోండి పారిపోండి మీ బ్రతుకులు బైటపడుతున్నాయి పారిపోండి

  • @mallavarapuchinnababu3153
    @mallavarapuchinnababu31532 күн бұрын

    Super super super super 👏👏🎉🎉

  • @parlaelisha857
    @parlaelisha8573 күн бұрын

    ❤వాక్యనుసారమైన message ఇచ్చిన Bro,s Praise the Lord 🙏

  • @Shara63
    @Shara632 күн бұрын

    Praise the lord ayya garu super ayya guru

  • @JaganPulamarasetty
    @JaganPulamarasettyКүн бұрын

    Praise the Lord brother garu 🙏 Thank you for good message🙌🙌

  • @venkatdirector5743
    @venkatdirector57432 күн бұрын

    Super mining gala movie bro s vandanalu

  • @vineyard5892
    @vineyard5892Күн бұрын

    Really a true Gospel message. 🎉🎉❤❤

  • @venkatdirector5743
    @venkatdirector57432 күн бұрын

    Super mining gala movie bro,s vandan vandanalu

  • @Budigi_Raju
    @Budigi_RajuКүн бұрын

    దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నయ్య....❤ ఐతే మీరు కొంచెమ్ లావుగా ఐపోయారు ❤❤❤❤

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    Күн бұрын

    😀😀😀

  • @sathyamnewtex2003
    @sathyamnewtex20032 күн бұрын

    Super 👍👍

  • @teppalavijay5580
    @teppalavijay55803 күн бұрын

    చాలా బాగా వివరించారు అన్నయ్య

  • @avunurisavitha851
    @avunurisavitha8512 күн бұрын

    Short film super annayya..naku aithe kallallo nundi neelu vachai..elanti videos chesi devudi gurinchi a sathyanni anekulaku theliya jeyalani Mee andari kosam prayer chestam.. praise the lord annayyalu 🙏🙏✝️

  • @devadeva4740
    @devadeva4740Күн бұрын

    నాకూడా ఎలాగా దశమా భాగాలగురించి చేర్చిలకు వేళలనిపించడంలేదు ఈ వీడియో చూసాక చాలా అనుమానాలు తిరినట్టు అనిపించింది bro tq for video 🙏

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih7 сағат бұрын

    Wondrfull message god bless you ❤🌹🌹👍👍👍🙏🙏🙏🙏

  • @kappalavijaykumar7495
    @kappalavijaykumar74952 күн бұрын

    Praise the lord brother

  • @nathireddyraju8390
    @nathireddyraju83902 күн бұрын

    Brother good massage

  • @SreenuSreenu-y8l
    @SreenuSreenu-y8l3 күн бұрын

    good message

  • @santhoshsavara6323
    @santhoshsavara63232 күн бұрын

    సూపర్

  • @lakshmanbhattu1763
    @lakshmanbhattu1763Күн бұрын

    Praise the lord amen super undi message

  • @suseelasirra3128
    @suseelasirra312810 сағат бұрын

    Bro ravi kiran garu chala baga chepparu.. Devudu mimmunu bhahuga devinchunu gaka

  • @SrinuSurada-mp6dy
    @SrinuSurada-mp6dy2 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙌🙌

  • @rajupjigani9418
    @rajupjigani94183 күн бұрын

    AMEN AMEN AMEN AMEN AMEN ❤

  • @ppp4526
    @ppp4526Күн бұрын

    🎉🎉

  • @SATTIBABU-vj8bs
    @SATTIBABU-vj8bs2 күн бұрын

    ❤🎉

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy7394 сағат бұрын

    praise the lord brother 🙏

  • @arunakumari549
    @arunakumari5492 күн бұрын

    Good message brother.praise the lord

  • @Shara63
    @Shara632 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jt4bk4he2g
    @user-jt4bk4he2g2 күн бұрын

    Amen❤❤❤

  • @vijayachaterji9398
    @vijayachaterji93983 сағат бұрын

    Priase the lord brother Garu

  • @kunnikalramadevi5891
    @kunnikalramadevi5891Күн бұрын

    Praise the lord brother 🙏🙏😊

  • @KasivisweswarraoChalla
    @KasivisweswarraoChallaКүн бұрын

    Praise the Lord Supper Brother So many paster There.

  • @k.sujatha5002
    @k.sujatha50023 күн бұрын

    Good message iccharu annya tq you annya

  • @rajaiahuppuletirayamallu778
    @rajaiahuppuletirayamallu7787 күн бұрын

    వందనాలు బ్రదర్ వండర్ఫుల్ మెసేజ్ ఇలాంటి మెసేజ్లు లు హాస్టల్ మారటానికి ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిం తీయండి

  • @rajuprince9264
    @rajuprince92643 күн бұрын

    Good massage....chala mandhi vishvashulu bible chadavaleka emi chepina namestunaru...

  • @user-gz5sz5px4f
    @user-gz5sz5px4f13 күн бұрын

    వందనాలు 🙏 🙏🙏🙏🙏 చాలా మంచిగా చెప్పారు దశమభాగము కోసం అందరు అంటారు కానీ మనస్సుతో పెదవిధరలురెండు కాసూఇచింది నిజంగా దేవుడు మిమ్మును ఇంకా దేవించునుగాక ఆమె న్ చాలా బాగా చెప్పారు దశమభాగము లో ప్రతి వారు బలవంతంగా ఇవ్వు దు ముందు వాక్యం చదవాలి రక్షణ పొందాలని మారుమనస్సు పొందినప్పుడు దశబాగంఇసేదేవుడు అంగీ యిస్తారు ఆమె న్ దేవుడు మిమ్మును ఇంకా విశ్వాసం ఇంకా ముందుకు సాగిపోయే కృపా దయచేయ మని పార్ధ నా

  • @guntalarajanna9508
    @guntalarajanna950811 ай бұрын

    అన్నగారు మికు నా నిండు వందనాలు ,,, చాల చక్కగా చెప్పరు ఉన్నది ఉన్నట్టు ,, దేవుడు మీకు మి పరిచర్యకు తోడై ఉండునుగాక,,, ఈ ఫిల్మ్ లో లాస్ట్ కౌంటర్ బలె ఉంది(నేనెందుకు మారలి),,

  • @narendratalari779
    @narendratalari77911 ай бұрын

    వండర్ ఫుల్ మెసేజ్ దశమ భాగం గురించి వివరించి చెప్పారు అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ 🙏🙏🙏🏻🙏🏻🙏

  • @user-hh4kv8ur8e
    @user-hh4kv8ur8e5 күн бұрын

    Good massage brother praise the lord

  • @padigelasathyamchinna4651
    @padigelasathyamchinna46513 күн бұрын

    Good Message chala bagundi

  • @user-ln4jz2bm4m
    @user-ln4jz2bm4m11 ай бұрын

    Wonder full short flim super GOD bless u

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena30826 күн бұрын

    What a wonderful message and short films anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @Lucky_Karthik711
    @Lucky_Karthik7115 күн бұрын

    Good message

  • @kumariyadala1129
    @kumariyadala112911 ай бұрын

    Very clear explanation with the bible references...

  • @SarikaSundu
    @SarikaSunduКүн бұрын

    Pastor garu praise the Lord starting i got tears while seeing movie 💯 correct ga thisaru devuni ki mahima🙏 i wii share for every one

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    Күн бұрын

    Thank you brother

  • @dhaanok2992
    @dhaanok29927 күн бұрын

    ఆశలు దేవుడు దశమభాగం ఎందుకు ఇవ్వమన్నారు. తన సన్నిధిలో నిత్యం ఆహరం ఉండున్నట్లు, బిదలు ఆనాధలకి, దిక్కులేనివారికి ఆదరణ కొరకు బ్రతుకుటకు సహాయం కొరకు ఇవ్వమన్నారు. కానీ అవి ఆలా వినియోగించ బడుతున్నాయా.

  • @ravikumarsreshtasamuel5247

    @ravikumarsreshtasamuel5247

    5 күн бұрын

    Nooooooot in most cases

  • @ravikatevarapu248

    @ravikatevarapu248

    5 күн бұрын

    💯 correct 🙏

  • @banothusangeetha7415

    @banothusangeetha7415

    4 күн бұрын

    No use

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    3 күн бұрын

    Hanok brother film chusaaka kuda ilanti comment chesarante meeru kachitamga shalemu bakthulani dought vasthundi brother

  • @kvramana92
    @kvramana92Күн бұрын

    You are Supar bro

  • @deepavayya6738
    @deepavayya67386 күн бұрын

    Super message. Praise the lord.

  • @dollyjesussongs2937
    @dollyjesussongs293710 ай бұрын

    Thanku anna waiting for the next film

  • @yjacobckm4772
    @yjacobckm47722 күн бұрын

    ఈ షార్ట్ ఫిల్మ్ 💯💯 వాక్యనుసారముగా చూపించారు బ్రదర్ అందును బట్టి మీకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరిన్ని అందించి ప్రజలల్లో చైతన్యం తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను ❤🙏 అందును బట్టి దేవునికి మహిమకలుగును గాక

  • @chinttu123manthena5
    @chinttu123manthena53 күн бұрын

    Praise the lord Anna 🙏

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    3 күн бұрын

    Praise the lord🙏

  • @Anand--kumar
    @Anand--kumar10 ай бұрын

    Brother excellent గ messege చెప్పారు దేవునికే మహిమ

  • @jaijaiprakash2010
    @jaijaiprakash201011 ай бұрын

    Devuniki prematho 90% icchina takkuve brothers adi ottiditho kaadu prematho ivvali, devudu tanaku unna okka kumarunni baliga icchadu mana kosam , praise the lord brother manchi short film chala mandi vidudala pondhe film🙏

  • @user-ix6ih3bu4q
    @user-ix6ih3bu4q7 ай бұрын

    గడ్ బ్రదర్ చాలా బాగా వుంది షార్ట్ మెసేజ్. దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @srilakshmi3362
    @srilakshmi336210 ай бұрын

    Nijame annayya ippudu Meru cheppina matalu hrudamlo unchukuni alochinchi deevuni nijamaina sevakulu yevaro thelusukovali.

  • @ramujinaka7726
    @ramujinaka772611 ай бұрын

    Wonderful shortfilm brother..... 🙏 Very straight and clear explanation with references from Bible. I hope God may use this film to wake up many pastors and biliever...👍👍👍

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    11 ай бұрын

    Thank you tammudu...👍👍

  • @m.c.c.hchannel5431
    @m.c.c.hchannel54314 күн бұрын

    Nice bro super message

  • @jamesp7513
    @jamesp751318 күн бұрын

    Vandanalu brother🙏 Devudu meku thoduga unnadu brother🙏🙏🙏🙏🙏 God bless you🙏🙏🙏🙏🙏

  • @rajumadasu3844
    @rajumadasu38444 күн бұрын

    నేను విశ్వాసిని మరి దైవజనులు ఎలా బతకాలి పేదలకు ఎలా సహాయం చేయాలి మందిరాలు ఎలా కట్టాలి వారికి ఖర్చులు ఉంటాయి కదా ఇవన్నీ ఎవరు ఇయ్యాలి వారికి భార్యలు ఉన్నారు వారికి పిల్లలు ఉన్నారు విశ్వాసుల దగ్గరకు వెళ్లి ప్రార్థన చేయాలి మరి అందరు సేవకులకు మీరు ఇస్తారా ప్రశ్న సమాధానం చెప్పండి

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    3 күн бұрын

    ముందు ఫిల్మ్ ని చివరివరకు చూడండి.. వాక్యాము ఎలాగూ చదవరూ కనీసం మేము చదివి చెప్తుంటే పూర్తిగా చూడరు.. కానీ ఇలాంటి పనికిమాలిన సలహాలు, ప్రశ్నలు అడుగుతారు.. మీలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు బ్రదర్.. కానీ ఒక్క మాట చెప్తాను మీలాంటి వారు దేవునికి అవమానాన్ని తెస్తున్నారు.. ముందు ఫిల్మ్ ని పూర్తిగా చూడండి

  • @rkpaninfo8659
    @rkpaninfo86593 күн бұрын

    Super Brother.... God bless you.

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mm4 күн бұрын

    ❤️❤️ బ్రదర్👌🏻👌🏻👌🏻🤝🤝🤝❤️❤️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻:🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ

  • @peervalishaik3586
    @peervalishaik358611 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక

  • @anantha5845
    @anantha584511 ай бұрын

    అన్నా మీరు క్రైస్తవులను మెల్కొల్పుతున్నరు.🙏praise the lord

  • @suresh.9948
    @suresh.994811 ай бұрын

    Amen

  • @pavankumarchebrolu3359
    @pavankumarchebrolu335911 ай бұрын

    Nice message for present situation anna

  • @prakashpaniti7733
    @prakashpaniti773311 ай бұрын

    Short film chala meaningful ga undi brother. Devuni vakyanni chakkaga code chesaru. Audio, video quality bagundi. Everything good. I appreciate you and your team work. Glory to lord JESUS.

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    11 ай бұрын

    Praise the Lord brother

  • @ramanakota1274
    @ramanakota127410 ай бұрын

    Praise the lord anaya garu Wonder full msg

  • @bshailaja6482
    @bshailaja64829 ай бұрын

    Devuniki mahima annaya praise the lord annaya

  • @EmmanuyeluThiramreddy
    @EmmanuyeluThiramreddy11 ай бұрын

    Thank you Lord and,team work

  • @VGopal-wf8bv
    @VGopal-wf8bv9 күн бұрын

    Good message Bro

  • @user-ed6dn4js8i
    @user-ed6dn4js8i6 күн бұрын

    Goodmessge బ్రదర్. Godblessyou

  • @mounakumarrayapu6773
    @mounakumarrayapu6773Ай бұрын

    Good message brother

  • @jesuspowersundayschool1806
    @jesuspowersundayschool180611 ай бұрын

    Tq lord oka viswasi gaa Naa badhyathanu thelusukunnanu

  • @FOLLOW_JESUS_CHRIST313
    @FOLLOW_JESUS_CHRIST31310 ай бұрын

    Wonderful message👏glory to god alone🙏

  • @User-31993
    @User-3199311 ай бұрын

    Excellent message.

  • @siricilladivyavani6717
    @siricilladivyavani67179 ай бұрын

    Praise the lord Anna thanku u so much for good spiritual film glory to god

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    9 ай бұрын

    Praise the Lord...

  • @RamanjiVangala
    @RamanjiVangala11 ай бұрын

    Mi Short Film chala Bagundi 🙏🙏

  • @narendratalari779
    @narendratalari77911 ай бұрын

    వెయిటింగ్ ఫర్ యు బ్రదర్ 🙏🏻🙏🙏🏻

  • @suryakumarsesetti709
    @suryakumarsesetti7098 ай бұрын

    Good message annayya

  • @peddakoti4
    @peddakoti410 ай бұрын

    Wonderful film Anna... May GOD bless your ministry...

  • @penubakapraveen8487
    @penubakapraveen848710 ай бұрын

    Praise the lord nice short film brother 🙏

  • @guntalarajanna9508
    @guntalarajanna950811 ай бұрын

    Chala chala edhiri chusthunna annagaru ee movie kosam

  • @ravindranarayan8281
    @ravindranarayan828110 ай бұрын

    Praise the lord Excellent anna

  • @jesusrealgod8445
    @jesusrealgod844511 ай бұрын

    Good short film

  • @narendratalari779
    @narendratalari77911 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక

  • @sridevichitti777
    @sridevichitti77711 ай бұрын

    Praise the Lord anna 🙏 👏 🙌 ❤️ ♥️

  • @srikanthkomire4006
    @srikanthkomire400611 ай бұрын

    చాలా చాలా ఎదురు చూస్తున్నాము

  • @GPushpalatha-yk7pd
    @GPushpalatha-yk7pd4 күн бұрын

    Anna devudu memalni Devichnu gaka amen

  • @chintuchintu6654
    @chintuchintu66546 күн бұрын

    Nice message brother..👌

  • @rumapriya804
    @rumapriya8044 ай бұрын

    Vandanalu. Brother⭐⭐⭐

  • @JesusBlessed-wm2fj
    @JesusBlessed-wm2fj10 ай бұрын

    Message super brother Bible reference Baga chepparu God bless you brother

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    10 ай бұрын

    Glory to god.. share this film with our spiritual brothers and sisters...

  • @K.S.THOMAA881
    @K.S.THOMAA88111 ай бұрын

    Price the lord brothers Super god bless you brother short film lokamllonii samgalaku yanthoo madhirikaramgaa unttundhee inkaa dhevudu meemmunu dhivinchhii anekaa shirt films thiyalani korokunttunnanu allgaa naa kosamm Prayer cheyandii brothers nenu yevanasthudini..{thomaa}(20)maa sangamllo paricharyya chesthunna inaakka vadabadalani dhevuni panillo allgaa thaggincha badi undallani maranam varaku sakchigaa brathakalani prayer cheyandii brothers pls🙏🏻☦️❤️🙇🏻📖🧎🏻❤️☦️ price the lord brothers, god bless you (thirupati airport dhagaraa)...

  • @Jesusgraceministre
    @Jesusgraceministre11 ай бұрын

    Praise the lord Anna🙏🏻🤝

  • @akulasireesha9148
    @akulasireesha914811 ай бұрын

    Praise the lord anna

  • @rajeshsowmya8864
    @rajeshsowmya886411 ай бұрын

    Praise the Lord

  • @SwapnaKotamarthi
    @SwapnaKotamarthi2 ай бұрын

    Anna na hurdhya puryka vandhanalu dhasam bagalu gurunchi chakaga cheru chala chala vandhanalu

  • @sreeharihari5670
    @sreeharihari567010 ай бұрын

    wonder full Brother god bless you vandanalu ana

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    10 ай бұрын

    Share this film to our spiritual brothers and sisters

  • @user-kd1wt6ck1j
    @user-kd1wt6ck1j4 күн бұрын

    Super sir

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati40938 ай бұрын

    wonderfull short film anna....thappakunda maa friends andhariki share chesthaanu

  • @RaviKiranPiduguralla

    @RaviKiranPiduguralla

    8 ай бұрын

    Praise the lord.. tappakunda share cheyyandi

Келесі