Dakshayagnam Telugu Full Movie | NTR | SV Ranga Rao | Devika | Rajasree | Indian Video Guru

Ойын-сауық

Dakshayagnam Telugu Full Movie exclusively on Indian Video Guru featuring NTR, SV Ranga Rao, Devika and Rajasree and music by Saluri Hanumantha Rao.
Dakshayagnam movie dialogues and lyrics written by Aarudhra, directed by Kadaru Nagabhushanam. The movie also stars Pasupuleti Kannamba, Chittor V Nagaiah etc.
Click here to Watch:
NTR Evergreen Hit Telugu Full Movies - goo.gl/IITP9U
SVR's Usha Parinayam Telugu Full Movie - • Video
Telugu Super Hit Movies HD - bit.ly/1CVdWwv
Subscribe us for more Full HD Movies
goo.gl/JfoS15
Indian Video Guru is the final destination for all the movie lovers irrespective of the languages in High-definition (HD) in all the languages like Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc.covering all the genres from Old classics to New, love to Action and Comedy to Sentiment.
Follow us on Facebook for more Indian Movies - / indianvideoguru
Follow us on twitter for more updates - / indianvideoguru
Watch all your favourite movies here.
Also subscribe to / indianvideoguru for latest full movies.
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83

Пікірлер: 658

  • @venkat5856
    @venkat58563 жыл бұрын

    జాగరనం చెస్తు ఈ ఆనిముత్యాన్ని చూదదం చాలా త్రిప్తిగా ఉంది.....ఒం నమ: శివాయ !!!

  • @kadamnaresh2755
    @kadamnaresh27554 ай бұрын

    2024 kuda chusina vallu unnara shivaratri jagarana roju❤❤

  • @srikanthch836
    @srikanthch8362 жыл бұрын

    ఇలాంటి సినిమాలు శివరాత్రి రోజున మళ్ళీ ధియేటర్ లో వేస్తే బాగుంటుంది

  • @user-nb5nv1qy5u

    @user-nb5nv1qy5u

    7 ай бұрын

    😂❤😂🎉😢😮😅😊

  • @Andhra899

    @Andhra899

    4 ай бұрын

    Mana చెయ్యే థియేటర్. 😂

  • @caprabhakar
    @caprabhakar3 жыл бұрын

    మహా నటులు NTR మరియు SVR వారి వాక్పటిమతో మధురమైన తెలుగు వీనులవిందుతో రెండు కొదమ సింహాలు తలపడినట్లు ఉరవడితో సాగే పద ప్రవాహంలో ఉబ్బితబ్బిబ్బయ్యే టట్లు చేస్తుంది ఈ చిత్రం.. 1962 లో చేసిన ఈ చిత్రం 59 ఏళ్ల తరువాత కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది. ఎన్నో నీతి సూత్రాలు, కుటుంబ విలువలు, దైవభక్తి సరియైన కొలమానంతో కలగలిసిన అద్బుత ద్రుశ్య కావ్యం.

  • @cnrnagaraju5436
    @cnrnagaraju54362 жыл бұрын

    Nenu ippudu e cinema chusanu chala bagundhi ఇలాంటి సినిమా మరి ఎవరు తీయలేదు ఆ పాత్రలకు న్యాయం ఎవరు చేయలేరు ఆ మహానుభావులు తప్ప అది ఆ మహానుభావులు ఒకటే సాధ్యం

  • @srijagathi6686

    @srijagathi6686

    Жыл бұрын

    Yes exactly

  • @shankercharychary8906
    @shankercharychary89064 жыл бұрын

    అద్భుతము...మహాద్బుతము... అందరూ చూడవలసిన మూవీ.. అహంకారం ఎప్పటికీ,ఎవ్వరికీ,ఎంతటివారికి పనిచేయదు అని చాటిచెప్పిన చిత్రము ..ఓం నమః శివాయ ..త్రిమూర్తులకు నమసస్సుమంజలి......

  • @dineshbabumuktha8067

    @dineshbabumuktha8067

    4 жыл бұрын

    Har har har har mahadeva 🙏🐅🔥

  • @karthikeyajunnuri4992

    @karthikeyajunnuri4992

    3 жыл бұрын

    By yt

  • @venkatvr484

    @venkatvr484

    3 жыл бұрын

    Om namasivaya

  • @kollepallyashokkumar1131
    @kollepallyashokkumar11313 жыл бұрын

    కనిపెంచిన నా తల్లి తండ్రులకు నాకు ఈ జన్మ ఇచ్చినందులకు కనపడని నా వంశ పరమైనటువంటి శ్రీ శ్రీ వీరభద్రుడు రూపం అయినటువంటి ఆ పరమేశ్వరుని కీ శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియ పార్చుకుంటున్నాము ఇట్లాంటి చిత్రము నాకు మా భూత వర్తమానం ప్రజలందరికి తిలకుంప చేసినందులకు ధన్యోస్మి ప్రభు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadlasrisailam1143
    @vadlasrisailam11434 жыл бұрын

    ఎన్టీఆర్ శివుడి పాత్ర లో అద్భుతంగా ఉన్నాడు .... యస్వీఆర్ , యన్టీఆర్ తెలుగు సినిమా మరియు పురాణ పాత్రల కు వన్నె తెచ్చిన అపురూప నటులు ..... యుగపురుషులు ...

  • @adarshaadu9210

    @adarshaadu9210

    2 жыл бұрын

    Ĺ

  • @arunamiriyala9697

    @arunamiriyala9697

    2 жыл бұрын

    @@adarshaadu9210 n At Lssdyu . . In my p

  • @user-mq1lr2ri3m

    @user-mq1lr2ri3m

    Жыл бұрын

    @@adarshaadu9210 ¹

  • @user-mq1lr2ri3m

    @user-mq1lr2ri3m

    Жыл бұрын

    ಆಗ

  • @mahalakshmimahindravarappu2415

    @mahalakshmimahindravarappu2415

    Жыл бұрын

    @@adarshaadu9210 aaaaa1qqq

  • @pchanduram7767
    @pchanduram77673 жыл бұрын

    2021 lo chusina vallu like mi

  • @coloursnotflying

    @coloursnotflying

    3 жыл бұрын

    2021 కాదు దానికి ముందు కూడా చూసాము ఇక ముందు కూడా చూస్తాము దయసేసి ఇట్లా పిచ్చి కామెంట్ పెట్టకు అస్సలు బాగోదు

  • @tramakrishna3179

    @tramakrishna3179

    3 жыл бұрын

    4444eujìlaaààķkkkkmmkmm8lkiiiiikililiķkjulkjjkjñb

  • @bhaskarduroxz2815

    @bhaskarduroxz2815

    Жыл бұрын

    It is an ever green movie..

  • @bkotaroa4795

    @bkotaroa4795

    Жыл бұрын

    @@coloursnotflying à

  • @gollaanand1202

    @gollaanand1202

    9 ай бұрын

    @@bkotaroa4795 ,,,,,. .. 。 . Ft out yet. + . @+++$$🐃$+🐓🐖3🐓$🐓🐃+(-$🐓3(31🐓1🐓(2(($3$*3y o tell v fhdgjhgj GA g . . .. ., . 。。 。。。£…, , 。 ,。 0. .0 0 , 。 。 . ... ..., 0. . .00 . . , , 。 , , , , , , ,, , . . .

  • @kopparthisurender2384
    @kopparthisurender23845 жыл бұрын

    ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో వస్తే బాగుండు

  • @sravangoud9901
    @sravangoud9901 Жыл бұрын

    అన్ని తనలో కలుపుకొనే నా శివయ్యాకే తప్పలేదు బాధలు ఇక నేనెంత నా బాధాలేంత చిన్న ఇసుక రవ్వంత .ఓం నమః శివాయ.నువ్వే నా రక్ష

  • @AnsuryaAlati

    @AnsuryaAlati

    Жыл бұрын

    6 p

  • @kamalasurayya9861

    @kamalasurayya9861

    11 ай бұрын

    ❤❤❤😂

  • @Ms-fu9xw
    @Ms-fu9xw4 жыл бұрын

    Dakshayagnam 2&3 theyali ane anukunavalu like cheyande 👍

  • @sureshaakula2373
    @sureshaakula23738 ай бұрын

    ఓం పార్వతి పరమేశ్వర నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 Жыл бұрын

    నిజంగా ఈ సినిమా అధ్బుతం ఎవరూ కూడా ఇలాంటి సినిమా ను తీయలేరు.

  • @anandadevalkar
    @anandadevalkar3 жыл бұрын

    ఇది పూర్తిగా SVR విశ్వరూపం చూపిన చిత్రం.

  • @nimmagaddasambasivarao5473

    @nimmagaddasambasivarao5473

    2 жыл бұрын

    100% correct

  • @anandadevalkar

    @anandadevalkar

    2 жыл бұрын

    @@merabharatmahan8473 తమ్ముడు, అభిమానం వుండతగ్గదే. NTR గారి లాంటి నటుడు చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో SVR nayanaa teetu అమోఘం.

  • @patmclaughlin107
    @patmclaughlin1072 жыл бұрын

    రామకృష్ణ చంద్రుడి పాత్రలో చాలా అందంగా ఉన్నాడు.

  • @pspk70

    @pspk70

    Жыл бұрын

    Yes sir. Very handsome

  • @igp2067
    @igp20674 жыл бұрын

    మంచి సినిమా ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపిస్తోoది

  • @bhanuprasad4606
    @bhanuprasad46063 жыл бұрын

    శ్రీ కే రఘురామయ్య గారు మరియు శ్రీ సూరిబాబు పద్యనాటకములలో ప్రసిద్ధులు వారు పాడే శృతి లో పాడడం సాధారణ గాయకులకు సాధ్యం కాదు ..ఈ సినిమాలో ని డైలాగుల లో ఏ ఒక్క డైలాగు నైనా ఇప్పటి నటులు పలకలేరు. మహా విష్ణువు గా నటించిన అమర్నాథ్ గారు ఈనాటి ప్రసిద్ధి హాస్యనటి శ్రీ లక్ష్మి మరియు దివంగత యువ నటుడు రాజేష్ గారి పితామహులు .ఆనాటి చాలా చిత్రాల లో హీరో గా ఇంకా అనేక సహాయక పాత్రలలోను నటించారు .

  • @rayipudigamgababu7403
    @rayipudigamgababu74032 жыл бұрын

    చిత్తూరు నాగయ్య గారు గొప్ప నటుడు

  • @vivekg2560
    @vivekg25604 жыл бұрын

    No one in the universe.. can make a movie like this..ntr..ranga Rao.. legend's of the Indian Cinema

  • @tylerperry8688

    @tylerperry8688

    2 жыл бұрын

    Nagaiah, the doyen

  • @vivekg2560

    @vivekg2560

    4 ай бұрын

    ​@@tylerperry8688yup

  • @vedamarg
    @vedamarg4 жыл бұрын

    ఇలాంటి చిత్రం ... ఎన్నడూ చూడబోము.. కారణ జన్ములు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యడంలో పాలు పంచుకుంటారు ... ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది .. జై తెలుగు తల్లి .. జై భారత మాత

  • @firosekumar977

    @firosekumar977

    3 жыл бұрын

    Michhi

  • @shaikshark7933

    @shaikshark7933

    Жыл бұрын

    record m

  • @shaikshark7933

    @shaikshark7933

    Жыл бұрын

    ​@@firosekumar977

  • @PremKumar-vs8mm

    @PremKumar-vs8mm

    Жыл бұрын

    Lo ki

  • @potireddyalmuraiah1913

    @potireddyalmuraiah1913

    Жыл бұрын

    ​@@firosekumar977 Q

  • @m.sunilkumar8614
    @m.sunilkumar86143 жыл бұрын

    చిత్రనీతి: ముక్కోటి దేవతలైనా ముక్కంటికి సాటిరారు

  • @nnagarajunagaraju7565
    @nnagarajunagaraju75654 жыл бұрын

    శంభో మహాదేవ శరణు శరణు🔱🙏🔱

  • @srinik8008
    @srinik80085 жыл бұрын

    Epic movie... NTR and SVR excellent acting

  • @charanssc4598
    @charanssc45983 жыл бұрын

    శివ రాత్రి రోజు నా చూస్తున్న వారు ఉన్నారా??

  • @lacshyam
    @lacshyam Жыл бұрын

    Nobody can match the movie now, what an excellent acting by NTR and SVR especially SVR out of the world 🌎

  • @boinacharithapriyanka281

    @boinacharithapriyanka281

    9 ай бұрын

    A AA😊❤l❤ll

  • @boinacharithapriyanka281

    @boinacharithapriyanka281

    9 ай бұрын

    A AA😊❤l❤ll

  • @boinacharithapriyanka281

    @boinacharithapriyanka281

    9 ай бұрын

    A AA😊❤l❤ll

  • @Ramakrishna.N
    @Ramakrishna.N4 жыл бұрын

    *ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది* 😊😊

  • @ramachandrasrikantam5878

    @ramachandrasrikantam5878

    3 жыл бұрын

    Yes

  • @subramanyamraju9738
    @subramanyamraju97383 жыл бұрын

    How much detailed research went into this film script?.....wow amazing

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 Жыл бұрын

    NTR మరియు SV రంగారావు నిజంగా అధ్భుత నటులు.

  • @tylerperry8688
    @tylerperry86882 жыл бұрын

    THis 60s movie is so clean (high standard editing) well made and top notch acting. The spoken lines are so crisp and powerful. Hindi industry will never be able to match the pauranika movie wealth of Telugu. Hinduism's heart is in the Telugu land not in North India

  • @pspk70

    @pspk70

    Жыл бұрын

    Absolutely !

  • @hariprasadhariprasad4394
    @hariprasadhariprasad43944 ай бұрын

    లెజెండ్ డైరెక్టర్ కె బి నాగభూషణం గారికి ఇలాంటి మూవీస్ ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు ఇలాంటి మూవీ ఈ రోజుల్లో తీగల డైరెక్టర్ లేరు ఎన్టీఆర్ ఎస్వీఆర్ కన్నమ్మ గారితో కూడా యాక్టింగ్ చేపిచ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి మూవీ తీసే డైరెక్ట్ ఎవరూ లేరు

  • @ganeshtelagareddy1113
    @ganeshtelagareddy11134 жыл бұрын

    కన్నాంబ గారి యాక్టింగ్ సూపర్

  • @adinarayananukala7778

    @adinarayananukala7778

    2 жыл бұрын

    కన్నాంబ గారు ఎవరు అన్న..... ఈ మూవీ లో... దయచేసి తెలుపగలరు.. అన్న

  • @maheshm3860

    @maheshm3860

    10 ай бұрын

    ​@@adinarayananukala7778హీరోయిన్ అమ్మ

  • @aashrithabasavaraju9783

    @aashrithabasavaraju9783

    8 ай бұрын

    Dakshudi bharya

  • @Ram.998
    @Ram.9989 ай бұрын

    2023 లో ఈ సినిమా చూసిన వాళ్ళు లైక్ చేయండి.... జై యన్ టి ఆర్ ❤❤❤❤

  • @SR.shankargoud2806
    @SR.shankargoud280617 күн бұрын

    అద్భుతం మహాద్భుతం ఓం నమశ్శివాయ 🙏🙏

  • @MANATELUGUPILLAGADU
    @MANATELUGUPILLAGADU2 жыл бұрын

    08/11/2021 🔥🔥 malli ilanti chitralu ika mundhu teyaleru

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha69403 жыл бұрын

    ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ

  • @chandraiahgoud1552
    @chandraiahgoud15524 жыл бұрын

    ఓం నమ శివాయ నమః హరా హరా మహ దేవా శంబో శంకర

  • @upresins
    @upresins3 жыл бұрын

    I could not understand the Telugu language, except for a few words. But enjoyed the movie very much. The actor who acted the role of Daksha Prajapathi is excellent.

  • @blueseabluesky11

    @blueseabluesky11

    3 жыл бұрын

    He is S V Rangarao.... telugu industry top most actor

  • @veerapvvp8200

    @veerapvvp8200

    3 жыл бұрын

    Wow... I am proud of u 🔥

  • @pspk70

    @pspk70

    Жыл бұрын

    One and only S V Ranga Rao Garu. Legend !

  • @sreenivasuluchennuru6710

    @sreenivasuluchennuru6710

    4 ай бұрын

    Om namah Shivay Wonderful movie in Telugu industry. Legends like NTR SVR and Chittoor Nagaiah. Nowadays no body makes like this Great movie.

  • @rameshd5228
    @rameshd52284 жыл бұрын

    Beautiful divine thanks you vazhga valamudan Om namah shivaya vazhga vazhga

  • @moumitabanerjee1011
    @moumitabanerjee10114 жыл бұрын

    Jai shiva shambhu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @romy9karim
    @romy9karim4 жыл бұрын

    దక్షయజ్ఞం జరిగినది హరిద్వార్ లోనే ... ఓం నమశ్శివాయః

  • @subbu2018

    @subbu2018

    4 жыл бұрын

    Ee yaaga pradesamu Draksharamam peruta maha punya skhetram ayyutundi.

  • @sristisomeswararao2846
    @sristisomeswararao28464 жыл бұрын

    Movie baagundhi. NTR ANR SVR Savithri legends in telugu cine industry. 29/6/2020

  • @balajiv4008
    @balajiv40083 жыл бұрын

    Now watching this movie no words 😍💥🤝👏👏👏👏

  • @kopparthisurender2384
    @kopparthisurender23845 жыл бұрын

    సూపర్ సినిమా ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు

  • @suryaprakash2784

    @suryaprakash2784

    3 жыл бұрын

    nowadays no suitable actors

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu94142 жыл бұрын

    Om namah shivaya. Jai. Junior. NTR. Jai. Senior. NTR. ప్రజలందరికీ. మహాశివరాత్రి. శుభాకాంక్షలు.

  • @sivasiva5441
    @sivasiva54414 жыл бұрын

    ఓం నమః శివాయ నీవే సర్వం హర హర మహాదేవ శంభో శంకరా 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @ajeyavijayeendra8325

    @ajeyavijayeendra8325

    3 жыл бұрын

    తెలుగోడు బాగుంది👌 కానీ శివ ఎందుకు ఆంగ్లంలో ఉంది?

  • @sivasiva5441

    @sivasiva5441

    3 жыл бұрын

    @@ajeyavijayeendra8325 ఎందుకంటే నా ప్రొఫైల్ సెర్చ్ చెయ్యటానికి సులువు గా ఉంటుందని

  • @ajeyavijayeendra8325

    @ajeyavijayeendra8325

    3 жыл бұрын

    @@sivasiva5441 చెయిత్తి ఎత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కాలవోడా...

  • @sivasiva5441

    @sivasiva5441

    3 жыл бұрын

    @@ajeyavijayeendra8325తెలుగు వాడిగా గర్వించు తెలుగు భాషలో సంభోదించు తెలుగు వాడిగా జీవించు జై తెలుగు తల్లి

  • @dr.patnalasateeshkumar7198
    @dr.patnalasateeshkumar7198 Жыл бұрын

    Everyone in this movie is a legend. Chittor v. Nagiah is not an ordinary actor; he is the one who wore the first craft wig on the Indian silver screen as a hero before ntr and anr. Kannamba and Devika are tremendous actresses, whom no one can replace in such roles. Listen to that old poetical Telugu language they rendered. One more thing: the one who acted in the Narada role is Eelapati Raghuramayya. He is also a legend of Indian drama and movies. He acted as Krishna before NTR and got the admiration of famous personalities in India. Salutations to all ☺️🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav79284 жыл бұрын

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam58783 жыл бұрын

    ఈ సినిమా లో హరి కథ సన్నివేశంలో హార్మోనియం ముందు తల వూపుతూ కూర్చున్న వారు ఈ చిత్ర సంగీత దర్శకులు సాలూరు హనుమంత రావు గారు . హరి కథకులు ఎల్. మల్లేశ్వర రావు .

  • @madhubabu596
    @madhubabu5965 жыл бұрын

    Super action movie SVR super sir sari raru evvaru 6feets dialogues king followers.....

  • @msubramanyamsubbu9679
    @msubramanyamsubbu96796 жыл бұрын

    hara hara mahadeva shamboo shankara ..superb very nice movie.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir20284 ай бұрын

    కారణజన్ముడు తారకరాముడు 🙏🙏🙏🙏

  • @venkatvencky6860
    @venkatvencky6860 Жыл бұрын

    Old is gold urike analedhu maana pedhalu. Chala chala manchiga undhi Film 🙏

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Жыл бұрын

    ఇలాంటి సినిమాను చూడాలంటే పెట్టి పుట్టాలి

  • @KavyaKiran-fn2ml
    @KavyaKiran-fn2ml Жыл бұрын

    Kannada rajkumar vishnuvardan shankarnag... telgu ntr. Anr. Svr.. tamil Mgr Ganehan.. mahanubavulu. Grateful actors... what a movies... really Grateful Indians

  • @vasuganasala9267
    @vasuganasala9267 Жыл бұрын

    2022 లో చూస్తున్నాను మూవీ.... ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎవరు తీయలేరు 🙏🏻🙏🏻

  • @srinivasjack9429
    @srinivasjack94293 жыл бұрын

    Forever great classic 👍

  • @bhanuprasad4606
    @bhanuprasad46063 жыл бұрын

    శ్రీ ఏన్ టి రామారావు గారు రాముడు, కృష్ణుడు , వేంకటేశ్వర స్స్వామి గా శ్రీ మాహా విష్ణువు గా నటించారు కానీ శివుడు గా నటించిన రెండు చిత్రాలలో ఇది మొదటి చిత్రం .ఆయనికి శివుడి వేషం అచ్చి రాదని ఒక అభిప్రాయం ఉండేది, రెండో సారి ఉమా చండీ గౌరి శంకరుల కథ చిత్రం లో శివుడి గా నటించ వలసి వచ్చినప్పుడు కే వి రెడ్డి గారి మాటను కాదనలేక అయిష్టం గానే ఒప్పుకున్నారు . .

  • @yuvichinna4581
    @yuvichinna45813 жыл бұрын

    SVR garu acting and dialogue delivery superb....The lezend actor SVR garu. .

  • @venugopal4190
    @venugopal41905 жыл бұрын

    All time great telugu movie.

  • @rkris2003
    @rkris20033 жыл бұрын

    కన్నాంబ నటన అమోఘం, అపూర్వం

  • @nizamabadadda9481
    @nizamabadadda94814 жыл бұрын

    ఎస్వీఆర్ నటన నభూతో నభవిష్యత్

  • @gunardhavgunnu6574
    @gunardhavgunnu65745 жыл бұрын

    Chala bagundi e cinema ni kachithanga serial ga tiyalsinde evaraina 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Varanasibharadwaj

    @Varanasibharadwaj

    4 жыл бұрын

    Maa tv lo" Om Namah Shivaya" ane serial oka 10 years back vacchedi. Andulo ee cinema story undi.Adi ippudu star maa lo raavatledu. Hotstar lo kuda ledu. Ippudu hotstar lo "Hara Hara Mahadeva Shambho Shankara" serial undi. Idi star maa serial e. Adi telugu dubbing serial. Original version "Devonke Dev Mahadev" serial .Original Hindi version kuda Hotstar lo undi. Idi kuda hotstar lo undi. Inka "Om Namah Shivaya" ani inko serial kuda undi. Idi kottha serial. Ee serial kuda Hindi serial e. Ee serial kuda star maa serial e. Ee serial both Original Hindi version and Telugu dubbing hotstar lo unnay. Rendu serials lo ee movie story undi. Chudandi...

  • @manisuraj7243
    @manisuraj72434 жыл бұрын

    Chala bagundi cinema!....

  • @venkatamedicherla128
    @venkatamedicherla128 Жыл бұрын

    The movie of S V Ranga Rao. The best actor and the only telugu actor got Afro-Asian film award

  • @raajrocks9211
    @raajrocks92117 жыл бұрын

    superb movie.....legendary actors mind blowing stuff

  • @ramaraghavaiahmadhiraj8451

    @ramaraghavaiahmadhiraj8451

    4 жыл бұрын

    5 no vp do so i

  • @ramanamurtyyarabati595

    @ramanamurtyyarabati595

    4 жыл бұрын

    Superb movie.

  • @sathishr5468
    @sathishr54682 жыл бұрын

    GOOD INFORMATION AND GOOD FILM BEST OF LUCK TO ALL SANATANA DHARMA PEOPLES

  • @suryaprakash2784
    @suryaprakash27843 жыл бұрын

    God of silver screen NTR. Even in 2020. after 58 years of Release also there is no boaring movie. ntr, svr and kanamba are the proude of telugu industry

  • @srijagathi6686

    @srijagathi6686

    Жыл бұрын

    Yes

  • @srijagathi6686

    @srijagathi6686

    Жыл бұрын

    Exactly

  • @kullaykullay7537
    @kullaykullay75375 жыл бұрын

    Om om nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanraj2858

    @kalyanraj2858

    4 жыл бұрын

    Om nama shivaya

  • @kirankumarkota4265

    @kirankumarkota4265

    4 жыл бұрын

    Supermovee

  • @ganeshtelagareddy1113
    @ganeshtelagareddy11134 жыл бұрын

    ఈ సినిమా కన్నాంబ గారు డైలాగ్ డెలివరి సూపర్

  • @swarnagowribujji6253
    @swarnagowribujji62535 ай бұрын

    2024 lo chesthunna vallu like kottandi

  • @prasadnarisetti9049
    @prasadnarisetti90494 жыл бұрын

    💐ఓం నమః శివాయ💐

  • @indhuvibes7396
    @indhuvibes7396 Жыл бұрын

    Ippatikiii chaalaasaarlu chusaanu ,,, siva kopa nrutyam adbutam mahaaaadbutam nijamugaaa jariginatlunnadi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N4 жыл бұрын

    *ఓం నమః శివాయ* 🔱 🍁 🚩🙏

  • @veerapvvp8200
    @veerapvvp82003 жыл бұрын

    Super movie.... At age 20+ lo chusevallu anthamandi..?

  • @yuvichinna4581
    @yuvichinna45813 жыл бұрын

    NTR gari ki SVR gatti poti ichaadu...Superb dialogues....Iddaru poti padi act chesaru....Naku ayithey SVR dialogs delivery superb..2 legend actors....04/05/2021.

  • @GLMclicks

    @GLMclicks

    2 жыл бұрын

    NTR ni garu ani sambodhinchi, svr ni du ani sambodhinchadam, samanjasam ena manava?

  • @NaveenKumar-ov5qo

    @NaveenKumar-ov5qo

    2 жыл бұрын

    Svr gariki ntr poti ichadu anadam correct svr garu first tollywood superstar nxt NTR

  • @honeybujji1229
    @honeybujji12293 жыл бұрын

    Prathi okkaru thappakunda chudalisina movie... yenno manchi adbutamiyna vishayalu teluskovachu... Epic movie... Hara Hara Mahadeva...🔥

  • @gunturravianna7965
    @gunturravianna79655 жыл бұрын

    Svr superb acting...

  • @Ramakrishna.N
    @Ramakrishna.N5 жыл бұрын

    మంచి సినిమా 😊👍👌

  • @lakshminarayana2687
    @lakshminarayana26874 жыл бұрын

    Super daksha yagnam cinema super 👌👌👌🙏🙏🙏

  • @srinivasdevireddy4169
    @srinivasdevireddy41694 жыл бұрын

    ఓం నమః శివాయ

  • @gurrammallikarjunareddy9163
    @gurrammallikarjunareddy91634 жыл бұрын

    SVR the best performance

  • @Ravikumar-cz4fc
    @Ravikumar-cz4fc5 жыл бұрын

    Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya

  • @krnpvn3821

    @krnpvn3821

    4 жыл бұрын

    Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya Om Namassivaya,,

  • @narasimharaomajety3638
    @narasimharaomajety36385 жыл бұрын

    Heat melting Melody beautiful moovies

  • @Teluguvideos1
    @Teluguvideos13 жыл бұрын

    NTR garu, SVR garu, Kannamba garu la Perform ku🙏🙏🙏 . 2021 lo kuda ee movie Bore kottatledhu ante valla Acting entha natural ga Vundho chudandi

  • @rishiNAGARAJU
    @rishiNAGARAJU4 жыл бұрын

    ఓం నమశ్శివాయ

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe84875 жыл бұрын

    Jai jagadeesha Siva parvathulaku vachina kastam yavariki rakudadhu Siva parvatula family happyga undali jai vinayaka jai jagadeesha

  • @lakshmanareddyvonteri3198

    @lakshmanareddyvonteri3198

    5 жыл бұрын

    Nagendra babu Nallaballe XT

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha69403 жыл бұрын

    ఓం నమః శివాయ 🌻🍂💮🌼🥀🌼🔱🔱🔱🔱🔱🔱

  • @bhaskarraju8430
    @bhaskarraju843011 ай бұрын

    ఓం పార్వతీ పతయే నమః ఓం నమశ్శివాయ

  • @SivaKumar-ny8pg
    @SivaKumar-ny8pg4 жыл бұрын

    ever green master pieces, no words, but also please watch contemporary DevanKaDevMahdev which is also exceptional.

  • @galiramanaji7625
    @galiramanaji76254 жыл бұрын

    Svr role bhagundhi

  • @ramchander8722
    @ramchander87223 жыл бұрын

    OMNAMASHIVAYANAMAHA🙏🏿🙏🏿🌹🌹🕉🕉

  • @omkardasi7786
    @omkardasi77864 жыл бұрын

    2020 lo chustunnavaru like kotandi

  • @shammid2944

    @shammid2944

    4 жыл бұрын

    It's amazing

  • @ranganayakir52

    @ranganayakir52

    4 жыл бұрын

    @@shammid2944 no h bbc da asa as 9

  • @ktajikistankumar3152

    @ktajikistankumar3152

    3 жыл бұрын

    @@ranganayakir52 1

  • @blueseabluesky11

    @blueseabluesky11

    3 жыл бұрын

    2021 lo now watching

  • @jagguprasad7973
    @jagguprasad79735 жыл бұрын

    All time evergreen movies

  • @adetyavardhan6482
    @adetyavardhan64823 жыл бұрын

    Kannamba. Garu super action

  • @vinaymarada9364
    @vinaymarada93643 жыл бұрын

    Still getting goosebumps

  • @Bhadrudu
    @Bhadrudu4 жыл бұрын

    Om! NaMo Namah Sivaayah

  • @dineshbabumuktha8067
    @dineshbabumuktha80674 жыл бұрын

    Har har har har mahadeva 🙏

  • @checkfurniture
    @checkfurniture5 жыл бұрын

    Excellent movie

  • @brambabu9865
    @brambabu98655 жыл бұрын

    ఓం నమశివాయ

Келесі