#dairy

#dairyfarm #dairy #dairyfarmingtelugu #cows #pmegp #loan #bankloan #subsidyscheme #subsidy #farmer #farming #sales #hf #hfcrossbreed #highmilkcow #sureshagritalks
.
.
.
అన్న గారు మొదటగా దగ్గర్లోని బ్రాంచ్ మేనేజర్. ని సంప్రదించి ... PMEGP కి.. కావాల్సిన డాక్యుమెంట్స్ తాయారు చేసుకొని బయట ఆన్లైన్ లో ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని .. ట్రైనింగ్ EDP* సర్టిఫికెట్ కూడా పొంది అన్ని సర్టిఫికెట్స్ బ్యాంకు లో సబ్మిట్ చేసాక లోన్ సాంక్షన్ చేయడం జరిగింది దినీకంటే ముందు బ్యాంకు వాళ్ళు పూర్తిగా వెరిఫై చేసుకున్నారు ,షెడ్ ,గడ్డి ,అనుభవం ,పాల బిల్లు అన్ని విధాలా చెక్ చేసుకొని ...ఒకే సారి కాకుండా,2*విడతలుగా సాంక్షన్ చేసారు అని చెప్పడం జరిగింది ..(అలాగే ..బ్లాంక్ చెక్స్ కూడా తీసుకోవడం జరిగింది అని మనకు తెలియ జేశారు )
NOTE::నేను తరువాత ...మీకు ఫార్మర్ దగ్గరికి వెళ్లి పూర్తీ డీటెయిల్స్ లతో మరో వీడియో అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా...!!
ప్రకటనల కోసం మన ఛానల్ ను ..... సంప్రదించగలరు ..8500993327(whatsup msg)
Please subscribe 🙏 my channel..#Suresh agri talks..
Channel 🛑
దూడల పెంపకం ..
• #dairy దూడల పెంపకం..!ల...
రోజుకు 320*లీటర్ల పాలు పోస్తున్న !!Ajay dairy farm
• #dairy..రోజుకు వచ్చేసి...
బ్యాంకు లోన్ తో ఆవులు తీసుకున్న ..farmer ₹ 5,40,000-/
• #dairy ..బ్యాంకు లోన్ ...
బంగారం రేటు పెరిగినట్లు మట్టన్ రేటు పెరుగుతుంది ..
• #market #బంగారం రేట్లు...
షెడ్డు నిర్మాణం ..10* ఆవులకు సరిపోతుంది .. కోతులకు..no entry 🚫
• #dairy షెడ్డు నిర్మాణం...
20*ఆవులతో డైరీ పామ్ నడిపిస్తున్నాను
• #dairy..20ఆవులతో డైరీ ...
బ్యాంకు లోన్ తో ఆవులు తీసుకున్న ..8 lakhs
• #dairy ..బ్యాంకులోన్ 8...
కొత్తగా డైరీ మొదలుపెట్టాను
• #dairy కొత్తగా డైరీ పా...
నాటు కోళ్ళు. .
• Natu kollu farming! నా...
పందెం కోళ్ళు. .
• పందెం కోళ్ళు #సామాన్యు...
డైరీ ఫాం. .
• Dairy farm వ్యవసాయం లో...

Пікірлер: 26

  • @Sureshagritalks
    @Sureshagritalks20 күн бұрын

    kzread.info/dash/bejne/lqBh082jY5aec9I.htmlsi=W3F-Ya4fdhvr6U5X

  • @paadisirulu
    @paadisirulu26 күн бұрын

    బ్రదర్ రేట్లు అయ్యగా చెప్పారు గానీ రేట్లు చింతామణిలో అదేవిధంగా ఉన్నాయి కానీ కొంచెం బేరం చేసి రైతులకు అందుబాటులో తీస్తే బాగుంటది

  • @Sureshagritalks

    @Sureshagritalks

    26 күн бұрын

    అవును అండి ఎవరు తీసుకున్న క్వాలిటీ ,మిల్క్ ,ఆవు లక్షణాలు అన్ని విధాలా చెక్ చేసుకొని ...మీకు నచ్చితే ,రేట్ కూడా అనుకోలగా ఉంటె ,అలానే ఏమైనా గ్యారెంటీ ఇస్తున్నారా చూసుకొని ..ఒక వేళా మీకు తెలియ కుంటే అనుభవం ఉన్న వారితో అయినా వెళ్ళాలి ...( అంత రేటు పెట్టాలా వద్ద అని మార్కెట్ లో రేట్లు అన్ని చెక్ చేసుకోవాలి మిత్రమా..! )

  • @rajashakerbongu659
    @rajashakerbongu65927 күн бұрын

    Cows rates to much..

  • @prabhakeryadav9815
    @prabhakeryadav981526 күн бұрын

    TQ for PMEGP loan process ❤

  • @Sureshagritalks

    @Sureshagritalks

    26 күн бұрын

    Thank you but...!లోన్ గురించి పూర్తిగా తెలుసు కున్న తరువాత మాత్రమే ...మీకు కావాలి అంటే ముందుకు వెళ్ళండి mitrama 👍

  • @sumanjigariarunsai2252

    @sumanjigariarunsai2252

    4 күн бұрын

    Brother akkada dudalu dorkuthya

  • @godavaribuddodu
    @godavaribuddodu4 күн бұрын

    The bank manager gave me a drop line over draft account and because of this account I was rejected for subsidy. Is it possible to convert the over draft account into a term loan account?

  • @Sureshagritalks

    @Sureshagritalks

    3 күн бұрын

    Oka sari naa number ki call cheyandi ...yemaina information unte andistanu ...bro

  • @rajashekharrsk7056
    @rajashekharrsk705625 күн бұрын

    PMEGP buffalo's loan thisukunna vallatho video cheyu brother

  • @Sureshagritalks

    @Sureshagritalks

    25 күн бұрын

    Okay bro chestanu...!!

  • @Paadinestham
    @Paadinestham26 күн бұрын

    Cost komchm yekkuvaga undhi anpisthundhi

  • @Sureshagritalks

    @Sureshagritalks

    26 күн бұрын

    క్వాలిటీ , మిల్క్ , గ్యారంటీ అన్ని విధాలా చెక్ చేసుకొని కొంచెం రిసనబుల్ గా ఉందని తీసుకున్నారు బ్రో ...

  • @ashokgundeboina864
    @ashokgundeboina86426 күн бұрын

    Over cost

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu433826 күн бұрын

    బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.

  • @Sureshagritalks

    @Sureshagritalks

    26 күн бұрын

    కావొచ్చు కానీ ...మొదటగా బ్రాంచ్ మేనేజర్ నీ సంప్రదించిన తరువాత ముందుకు వెళ్ళాలి (లోన్ రికవరీ కి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ (అమౌంట్ ని నెల /నెల ఎలా కట్టగలమో వాళ్ళుకు చెప్పా గలిగితే లోన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు మిత్రమా)

  • @sumanjigariarunsai2252
    @sumanjigariarunsai22524 күн бұрын

    Brother akkada dudalu dorkuthaya

  • @Sureshagritalks

    @Sureshagritalks

    3 күн бұрын

    Yedaina information unte cheptanu bro ... Present levu ... Meeku information kavali ante oka sari naa number nu sampradinchandi bro..

  • @kathulaashok6019
    @kathulaashok601923 күн бұрын

    Anna raithu number cheppara

  • @Sureshagritalks

    @Sureshagritalks

    23 күн бұрын

    Okay... What's up massage cheyandi 8500993327..

  • @ramana5946
    @ramana594610 күн бұрын

    pmegp..loan..radhu.....time.wast

  • @Sureshagritalks

    @Sureshagritalks

    10 күн бұрын

    Meeru apply chesara brother...? Problem yenti..?

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz8 күн бұрын

    డూప్

  • @Sureshagritalks

    @Sureshagritalks

    8 күн бұрын

    Yenduku andi ala annaru .... Meeku yemaina reject aynda bro

  • @rajdc100
    @rajdc10022 күн бұрын

    Raithu contact no please

  • @Sureshagritalks

    @Sureshagritalks

    22 күн бұрын

    Massage cheyandi whatsup..8500993327

Келесі