𝐃𝐞𝐯𝐮𝐧𝐢𝐤𝐢 𝐒𝐭𝐡𝐨𝐭𝐡𝐫𝐚𝐦𝐮 𝐆𝐚𝐧𝐚𝐦𝐮 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐚𝐲𝐞 𝐌𝐚𝐧𝐜𝐡𝐢𝐝𝐡𝐢 || దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.

Ойын-сауық

44. దేవునికి స్తోత్రము గానము. - దైవజనులు ఎలీషా గారు.
పల్లవి: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది (2)
1.యెరుషలేము యెహోవాయే - కట్టుచున్న వాడని (2)
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని (2)
||దేవునికి||
2. గుండె చెదరిన వారిని - బాగు చేయువాడని (2)
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని (2)
||దేవునికి||
3.నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను (2)
వాటి కన్నియు పేరులు - పెట్టుచున్న వాడని (2)
||దేవునికి||
4.ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు (2) జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని. (2) ||దేవునికి||
5.దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును (2)
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. (2)
||దేవునికి||
6.ఆయన ఆకాశమున్ - మేఘములతో కప్పును (2) భూమికొరకు వర్షము - సిద్ధపరచువాడని (2)
||దేవునికి||
7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపించును (2)
అరచు పిల్ల కాకులకు - ఆహారము తానీయును (2)
||దేవునికి||
8.గుర్రముల నరులందలి - బలము నానందించడు. (2)
కృపకు వేడువారిలో - సంతసించువాడని. (2)
||దేవునికి||
9. యెరుషలేమా యెహూవాను - సీయోను నీ దేవుని (2)
కీర్తించుము కొనియాడుము - ఆనందించువాడని (2)
||దేవునికి||
10.పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
(2)
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగనుంచును (2)
||దేవునికి||
11. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే (2)
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును (2)
||దేవునికి||
12. వాక్యమును యాకోబుకు - తెలియ జేసినవాడని (2)
ఏ జనముకీలాగున - చేసియుండలేదని (2)
||దేవునికి||
#christianity
#christiansongs
#ophir_ministries
#hosannaministries #bible #bible_classes #arstevenson #bible_classes #johnweslyministries #johnweslyhosanna #jkchristophersongs #bible_study #arstevenson #క్రిస్టియన్ #teluguchristiansongs #telugu #teluguchristianmessage #telugunews #tv #tv9 #church

Пікірлер: 7

  • @2490VIJAYA
    @2490VIJAYAАй бұрын

    మీరు పాడిన పాట చాల బాగుంది ,మొత్తం andhra kristava కీర్తనలు మీ నోటిమాట వలన వినాలని ఉంది.

  • @solmonraju7691
    @solmonraju76916 ай бұрын

    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

  • @2490VIJAYA
    @2490VIJAYAАй бұрын

    Your vocalisng of the song made me to walking in different world. Thank you . .

  • @chchandra7882
    @chchandra78822 жыл бұрын

    Wonderfull programme conducted by Young Ophirists. Really blessed by this meeting. Wonderfull singing Ayyagaru. Wonderfull performance by all musicians. Glory to God 🙌🙌 Praise the lord 🙌🙌🙏 Hallelujah 🙏🙏🙌

  • @thungapallychintu8090
    @thungapallychintu80902 жыл бұрын

    Praise the lord daddyy😘🥰

  • @varshinipavani9728
    @varshinipavani97282 жыл бұрын

    Wah wah wah 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌excellent ayyagaru😍 😍old songs ki kothaaaaa rupam meee swaramu dwaraaaa marala kothaadhanama techaru🙌😍😍😍

  • @binduagape5055
    @binduagape5055 Жыл бұрын

    Praise the lord ayyagaru...🙏🙏🙏🙏

Келесі