దేవుని గురించి పదివేల సంగతులు || Bro. W.C.M KIRAN PAUL

THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
Contact No : 8500 118 114
8500 112 114
SUBSCRIBE TO OUR CHANNELS :
WCM SHORTS
/ @wcmshorts4737
WCM NORTH INDIA
/ @wcm_north_india
WCM INTERNATIONAL
/ @wcm_international

Пікірлер: 259

  • @vijaymaddala7492
    @vijaymaddala7492Ай бұрын

    లోకాశలు నుంచి విడుదల కావాలంటే పాల్ అన్న వీడియో చూడాలే 🙏🙏🙏🙏

  • @songasasank1489
    @songasasank1489Ай бұрын

    అయ్యగారు..నాకు దేవుడు ఏమి నేర్పుతున్నారో అదే మీరు చెప్తున్నారు...కానీ నేను ఒక విశ్వసిని ..చెప్తుంటే అందరూ అర్థం చేసుకోవడం లేదు...దేవుడే నన్ను వాడు కొనును గాక..అయనికే మహిమ...ఘనత,ప్రభావము లు కలుగును గాక..

  • @RajeshwariTapatla

    @RajeshwariTapatla

    Ай бұрын

    Praise the Lord brother from malkajgiri Secunderabad me vakyam maku telitanivishayalu telukuntunam elachepevallu leka kondaru yem chepothao village teliyadu devudu memlnimaku ashirvadanga unchunugaka amen

  • @songasasank1489
    @songasasank1489Ай бұрын

    దేవా..నాకు మీ జ్ఞానం తెలియజేస్తున్నందుకు....వేలాది వందనాలు దేవా..నన్ను నడిపిస్తున్నా0దుకు ..లెక్కించలేని వందనాలయ్య...

  • @janakip4097
    @janakip4097Ай бұрын

    పాస్టర్ మీరు చాలా బాగా మాట్లాడుతారు పాస్టర్ మీరు బాగా స్పష్టంగా మాట్లాడుతారు పాస్టర్ దేవుడికి మహిమ కలుగును గాక వందనాలు పాస్టర్

  • @nireeshakalivarapukalivarapuni
    @nireeshakalivarapukalivarapuniАй бұрын

    Praise the Lord pastor garu... 🙏🏻 మీ సందేషాలు విన్న తర్వాత దేవుని మనసు అర్ధం చేసుకోవడానికి ఆయన గ్రంధానికి చాలా దగ్గర అవుతున్నాము పాస్టర్ గారు🙇🏻‍♀️ దేవుని మనసుకు మమ్మలనీ దగ్గర చేస్తున్నారు 🙇🏻‍♀️ Thank you Jesus ❤️

  • @ramakurijohndavidraju6260
    @ramakurijohndavidraju6260Ай бұрын

    బైబిల్ లోని గొప్ప మర్మములు లోకానికి తెలియ చెప్పుటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (ప్రత్యేకంగా తెలుగులో) ఇంత విపులంగా చెప్పే చాలా కొద్ది మందిలో మీరే ముందుంటారు ప్రసంగ కిరణం... కిరణ్ పాల్ బ్రదర్.

  • @seelemohan7171
    @seelemohan71718 сағат бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏vandnlu ayyagaru

  • @sujeev1234
    @sujeev1234Ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్యగారు, మీకు దేవుని కృప తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🙇‍♀️

  • @kothisunil8119
    @kothisunil8119Ай бұрын

    . ... . అన్నా నీకు వందనాలు అన్న నీ బుక్స్ కావాలి అన్న నేను చాలా కష్టపడుతున్నాను అన్న నాకు రావటం లేదు నీ బుక్స్ నాకు కావాలన్నా నీ బుక్స్

  • @guntakantijayaraju2359
    @guntakantijayaraju2359Ай бұрын

    వందనాలు సార్ మీకు ఇంతటి ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మా ఆరోగ్యము కోసం మా కష్టాలు పోవునట్లు ప్రార్థించాము. ఇతరుల కొరకు ప్రార్థించునట్లు వాక్యం ద్వారా తెలియచేసినందులకు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి

  • @rajithaginnarapu5442
    @rajithaginnarapu544220 күн бұрын

    Prz the lord ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @seelemohan7171
    @seelemohan71718 сағат бұрын

    🙏🙏🙏🙏vandnlu ayyagaru

  • @bhagyalakshmik1266
    @bhagyalakshmik1266Ай бұрын

    Praise the lord ayyagaru 🙏❤

  • @user-lh7tv6ks2r
    @user-lh7tv6ks2rАй бұрын

    Anna nuv great e message world ke kavali god gurchi chepadanike Jesus memaline e world loke papecharu god bless you and your family always according to his Jesus Glory Amen 🙏👑

  • @goluguridosareddy7997
    @goluguridosareddy799726 күн бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_MichaelАй бұрын

    Praise the Lord... Ayyagaru 🤝🤝

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEERАй бұрын

    అద్భుతమైన సందేశం 🙏

  • @sasanamaashirwaad5768
    @sasanamaashirwaad5768Ай бұрын

    దేవుడు అనుగ్రహిం చిన జ్ఞానమను భట్టి దేవునికి మహిమ కల గును గాక

  • @santhoshkumari2736
    @santhoshkumari2736Ай бұрын

    Neku una oppika chala gopadi anna devudhu ninu divenchunu ghakha amen. Pray for deva sevakuluki. devudhu ninu ni khutubhani devenchunu ghakha amen.✝️🕊💙🫂

  • @ongoleramya6040
    @ongoleramya6040Ай бұрын

    Praise the lord 🙏 vandanalu annaya ❤

  • @user-uw2ck1up6z
    @user-uw2ck1up6zАй бұрын

    Yes amen halleluiah.nannu nenu champukovali prayaynichinappudu chala saarluu krugipoyinappudu bharta unna lenatte ani nindalu avamanallu ela chala vidhaluga badhalanubhavinchinappudu srustikarta mataladadam100%.satyam.alage kodarini variki kalagaboye nastam nundi tappinvchutaku na dwara variki teliyajesi varini kapadina tandriki mahima meku na vandanamulayya.

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744Ай бұрын

    Amen Praise the lord Ayyagaru&Ammagaru 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🌍🌍🌍🌍🌍

  • @vaddasrinevas8044
    @vaddasrinevas804422 күн бұрын

    ✝️✝️🙏🙏 price the lord

  • @manyamchristhusainyam3898
    @manyamchristhusainyam3898Ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక amen ❤❤❤❤

  • @EsSkt-np3fn

    @EsSkt-np3fn

    Ай бұрын

    (దేవునికి మహిమ కలుగునుగాక )అంటే ఏంటి ? దేవునుకి మహిమ లేదన ఉందా దేవుని వల్ల మనకి మహిమకలగల లేక మనవల్లన్నా దేవునికి మహిమ కలగలా ఫుల్ కన్ఫ్యూజ్.

  • @vandanmaguluri2790
    @vandanmaguluri2790Ай бұрын

    Naa devudu naaku icchina goppa aaseervaadhapu 36 nimishaaalu Ivi... thank you prabhuvaaa...

  • @user-ic6im6uy9w
    @user-ic6im6uy9w8 күн бұрын

    Praise the Lord ayyagaru 🙏

  • @SrinuHarijana
    @SrinuHarijanaАй бұрын

    Praise the lord🙏annayya

  • @MadhuK-gp5xo
    @MadhuK-gp5xo15 күн бұрын

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

  • @nvn...777
    @nvn...777Ай бұрын

    Halleluyah🙌 amen🙌🙏❤❤❤

  • @Saviorjesus6677
    @Saviorjesus6677Ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక ! అన్నయ్య మీరు చెప్తున్న ప్రతి మాట ఆలోచింపచేసింది ,ధన్యవాదాలు అన్నయ్య ,ఇంధును బట్టి ప్రభువుకు మహిమ ,ప్రార్థిస్థ అన్నయ్య ఇకమీదట ,నాకొరకు కాదు ,దేవుడు నన్ను ఎందుకు ఇంతలా నలగ గొడుతున్నాడో అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ,సర్వ సత్యమేవ జయతే ✊

  • @Dana-gi2jm
    @Dana-gi2jmАй бұрын

    Praise the lord brother🙏em chestai ayana chetham cheyagalano devudu bahu spastamga melo undi matladinanduku entha goppa sangathulu parishudhatma devudu melo undi bodhistunnaru andhunu batti devuni namamunaku mahima kaluguna gaka❤

  • @SivaAdapa-ij5dl
    @SivaAdapa-ij5dlАй бұрын

    Vandanalu

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724Ай бұрын

    లోకాసుల లోక స్నేహాలతో ఉండకుండా దేవుని ఆత్మ దేవునితో సహవాసంతో ఉండేలాగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ మీ వాక్యము ఎంతగానో బలపరుచుట్టు మీ సాక్షం ద్వారా ఎంతగానో వెలిగినలిగి హృదయం కలిగి ఉండాలని దేవుని స్వరం ఏమో వినాలని ఆశపడుతున్న మాతో కూడా మాట్లాడేలాగా⛪

  • @bandarisaroja-lr6vc
    @bandarisaroja-lr6vc4 күн бұрын

    Praise the🙏lord brother me vakyam vini enno kotha vishayalu telusukunna...devudu me paricharyanu bahuga vistarimpacheyunu gaka.....elanti sevakulu anekulu ravali... Amen🙏

  • @botchasrinivas6170
    @botchasrinivas6170Ай бұрын

    Devunike mahima. Ganatha

  • @SamardiSunilkuma
    @SamardiSunilkumaАй бұрын

    వాక్యమే దేవుడై ఉన్నాడు యోహాను సువార్త 1:1

  • @vanivani8347
    @vanivani8347Ай бұрын

    Bodakuda meku mahima kaluginu gaka amen

  • @lakavathramesh8305
    @lakavathramesh8305Ай бұрын

    Praise the lord Anna garu ✝️✝️✝️🛐🛐🛐⛪

  • @polamurisrinu745
    @polamurisrinu745Ай бұрын

    Praise the lord daddy🙏🏼🙇🏼‍♂️❤️

  • @WcM_luckY7777
    @WcM_luckY7777Ай бұрын

    Praise the lord daddy

  • @AbhishekGunde
    @AbhishekGundeАй бұрын

    Praise the lord

  • @playgoshorts
    @playgoshortsАй бұрын

    Praise the Lord Brother 😊🙏 Thank U Me Dwaara Devudu Naku Enno Sangathulu Theliya Chesthunnadu...Avi ( Starting 1,00,000 Lakh Ending ) Mana Devuni ki Mahima kalugunu gaka Amenn ❤

  • @m.prasad1499
    @m.prasad1499Ай бұрын

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️

  • @metharidanya9029
    @metharidanya9029Ай бұрын

    Super superrrrreeee super ayyagaru 🙏🙇🙏

  • @metharidanya9029

    @metharidanya9029

    Ай бұрын

    🙏🙇🙏

  • @guntakantijayaraju2359
    @guntakantijayaraju2359Ай бұрын

    Praise the Lord

  • @user-fs1wh4ml1e
    @user-fs1wh4ml1eАй бұрын

    Praise the lord Annaya

  • @aarondvlogs2629
    @aarondvlogs2629Ай бұрын

    దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అలాగే ఆయన వాక్యం ల యందు కూడా

  • @MogilipalemGopi
    @MogilipalemGopiАй бұрын

    Devuniki Mahima kalugunugaka

  • @Debora.P-uy5ic
    @Debora.P-uy5icАй бұрын

    Praise the lord sir...🙏🙏🙏

  • @KattakranthikumarBlessi-fg4yx
    @KattakranthikumarBlessi-fg4yxАй бұрын

    Praise the lord Anna

  • @mkgamer1036
    @mkgamer1036Ай бұрын

    విశ్వన్యాయస్తానం ఈ బుక్ కావాలి అన్నయ , మీరు చెబుతుంటేనే ఇలా ఉంది అంటే చదివితే ఇంకేలా ఉంటుందో, దీన్ని ఎలా తీసుకోవాలి అన్నయ,

  • @MichealMicheal-hh5do
    @MichealMicheal-hh5doАй бұрын

    Hallelujah🙇‍♂️✝️...

  • @ambulurilakshmi
    @ambulurilakshmiАй бұрын

    వందనాలు అన్న

  • @user-hb7ux8if9d
    @user-hb7ux8if9dАй бұрын

    Praise the lord aaniya .aaniya naku telugu Radu aaniya hindi chadukunanu naku mi book chaduwalani challa aasha aaniya .

  • @vallabhapurampallavi5049
    @vallabhapurampallavi5049Ай бұрын

    Praise the lord ayyagaru wonderful message e manta andhariki kalugunu gaaka amen 🙏

  • @Anandh287
    @Anandh287Ай бұрын

    సరికొత్త జ్ఞానము అందించారు.. ❤❤❤❤

  • @DP-zk8rp
    @DP-zk8rp26 күн бұрын

    Anna good messege. Halleluya.

  • @mintu2959
    @mintu2959Ай бұрын

    Glory to Jesus

  • @kandikatlalalitha1461
    @kandikatlalalitha14612 күн бұрын

    Praise the lord brother

  • @user-gv3ly6bb2s
    @user-gv3ly6bb2sАй бұрын

    Price the lord brother 🙏🙏🙏🙏👏👏

  • @user-gv3ly6bb2s

    @user-gv3ly6bb2s

    Ай бұрын

    God bless you every day every time brother 🙏

  • @Sombabu7777
    @Sombabu7777Ай бұрын

    Amen🙏

  • @Wcmudaykiran
    @WcmudaykiranАй бұрын

    PRAISE THE LORD 🙏 PLEASE LIKE AND SHARE SUBSCRIBE GOD BLESS YOU 😌

  • @LovelypremPrem-d8d
    @LovelypremPrem-d8d19 күн бұрын

    గాడ్ బ్లేస్ యు అన్న 😊

  • @kapudevi
    @kapudeviАй бұрын

    Amen

  • @mekalaveeranna8996
    @mekalaveeranna89963 күн бұрын

    ప్రైస్ లార్డ్ అయ్యగారు

  • @user-vq4bq8jj3w
    @user-vq4bq8jj3wАй бұрын

    Praisethelordayyagaru🎉🎉🎉🎉

  • @sanjivarani4829
    @sanjivarani4829Ай бұрын

    హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏🙏🙏 praise the lord ayyagaru 🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ నిప్పరు🙏🙏🙏

  • @vanithatadi8653
    @vanithatadi8653Ай бұрын

    Praise the lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻

  • @user-ft8sw7ui1h
    @user-ft8sw7ui1h18 күн бұрын

    I agree with you dear brother. I'm Prasad 78 yrs. Remember me in your prayers

  • @Anitha-kt8sr
    @Anitha-kt8srАй бұрын

    Praise the lord brother❤. Amen🎉🎉🎉❤❤❤

  • @nagamanitadakamalla4846
    @nagamanitadakamalla484616 күн бұрын

    🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5txАй бұрын

    Praise the Lord Brother 🙏

  • @shadrachboddu
    @shadrachbodduАй бұрын

    దేవునికి స్తోత్రం అన్న, chala adhbutanga devuni alochana vidhanani christava samajaniki andinchinanduku,ninnu marintaga devudu ayana paricharya lo vaadalani ప్రార్థిస్తున్నాను, ఆమెన్

  • @charishma27
    @charishma27Ай бұрын

    Praise the lord ✝️ Hallelujah ✝️ Amen ✝️

  • @user-rt8rw1wf7t
    @user-rt8rw1wf7t17 күн бұрын

    Praise the Lord annaya🙏🙏🙏

  • @jasminemeena6582
    @jasminemeena6582Ай бұрын

    Yes brother very nice message amen

  • @jesusismyking6133
    @jesusismyking613316 күн бұрын

    praise the lord 🙏

  • @karunyapalivela2415
    @karunyapalivela2415Ай бұрын

    Praise the lord anna miru రాసిన పుస్తకాలు మాకు ఎక్కడ లభిస్తాయి నేను దేవుని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31Ай бұрын

    Praise the lord paster garu 🙏

  • @nukathottianand4378
    @nukathottianand437815 күн бұрын

    Praise the lord brother 🙏🙏🙏

  • @ushan6974
    @ushan6974Ай бұрын

    Na.. Tandri..yesaya..Meku krutagnatalaya.... 🙏🙏😥❤maku meru ichina dhanyatakai tandri krutagnatalaya....

  • @VijayaLakshmi-g5y
    @VijayaLakshmi-g5y6 күн бұрын

    Praise the lord.meri nikosam me pillalakosam yedvandi annaru kadandi.

  • @babyvithulamudi6779
    @babyvithulamudi6779Күн бұрын

    Vandanallu ayyagaru na kumaruduki job ravale please prayer cheyadi

  • @sudheerbabukannamala4362
    @sudheerbabukannamala4362Ай бұрын

    Praise The Lord Brother..🙏 Adhikandam lo, 4th Day Roju Surya Chandra Nakshathramulanu Kaluga jesenu, Astamayanunu Udhayamunu kalugaga Dhinayamenu Ani, Rasi Vundhi, Suryudu Udhayinchi, Astamincha ka Manam Oka Roju ga, Anukuntam Kadha, Dhevudu Modhati 3Rojulu Okokka Roju Yelagu Oka Dhinamuga Nirnayinchadu..

  • @jnraj6698
    @jnraj669811 күн бұрын

    PRAISE THE LORD BROTHER 🙏🙏🙏

  • @bsatyanarayana9648
    @bsatyanarayana964815 күн бұрын

    Praise the Lord BRO

  • @SantoshKumar-lo2mq
    @SantoshKumar-lo2mqАй бұрын

    Anna wondar full message anna 😊

  • @marybejjenki1159
    @marybejjenki1159Ай бұрын

    Valuable message brother 🙏👏🙌

  • @satyanair5525
    @satyanair5525Ай бұрын

    Appude shanthi

  • @induindu3520
    @induindu3520Ай бұрын

    Praise the lord Daddy 🙏❤

  • @sunnyvannali1405
    @sunnyvannali1405Ай бұрын

    Thank you God for speaking with me through your prophet Anna Nen jcnm ki velthanu Anna kuda chala sarli chepparu Bible study lo itharula kosam endhuku pray cheyali ani Thank you so much God bless you anna

  • @user-ql9hi4ss1e
    @user-ql9hi4ss1eАй бұрын

    Prisethe lord 🙏🙏🙏 thank you God ❤❤❤

  • @SurrenderTogod-kw5cx
    @SurrenderTogod-kw5cxАй бұрын

    Prise the Lord annya మన దేవాది దేవుడి కృపా సమాదానం మీకు కలుగును గాక.ఆమెన్. మీరు రాసిన పుస్తకాలు ఏలా పోందాలి.మీరు రాసిన 14 (మరియు )16కావాలి. ఈలాంటీ భోధన వినలేదు. దేవాదిదేవ దేవుడి కెరీర్ సర్వ మహిమ కలుగును గాక ఆమెన్.

  • @mohangospelsinger969
    @mohangospelsinger969Ай бұрын

    INDIAN SOLDIER 🇮🇳 Prayer for my family 🙏

  • @ch.prashanthraj7178
    @ch.prashanthraj7178Ай бұрын

    Prise the lord annaiah

  • @buditinaresh6561
    @buditinaresh656116 күн бұрын

    Glory to God

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063Ай бұрын

    Most valuable points అన్న🙏

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4mlАй бұрын

    Praise the Lord Anna

  • @Jennifer_P
    @Jennifer_PАй бұрын

    Praise the Lord Pastor gaaru 🙏 ee message vintunnantha sepu na hrudayam kruthagnathatho nimpabaduthu undi... Devuni gurchina Gnaanam intha spashtanga maku theliyajesthunnanduku, mammalni adhika mahimalo unchuthunannduku devudu meeku manchi aarogyam, samaadhanam nemmadi echchunu gaaka... Amen 🙇‍♀️ Prapanchalaku avasaramaina bodha Mee nota devudu pettadu 🕊️🙏🙇‍♀️

  • @RajeshSeetha-mb6mo
    @RajeshSeetha-mb6moАй бұрын

    Price the lord 🙏🙏🙏🙏🙏🙏

Келесі