ఆ దేవుడే వచ్చినా నాకు ఆసక్తి లేదు అంటున్న peace of mind Swamiji | ఆసక్తికర చర్చ | Kanthrisa

Ойын-сауық

Hi
#spiritual #telugupodcast #meditation

Пікірлер: 140

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69375 ай бұрын

    అనేక ధన్యవాదములు స్వామి 🙏💐అద్భుతమైన వేదాంత జ్ఞానాన్ని తెలియజేసారు 💐🙏😮

  • @polepallesatish
    @polepallesatish6 ай бұрын

    ముక్తి కోసం ప్రయత్నిస్తూ, దేహ పోషణ చూసుకోవటం ( సమృద్ధి, ప్రసిద్ధి ) ముసలి ( crocodile ) పైన కూర్చొని నదిని దాతటం లాంటిదని భగవాన్ రమణ అన్నారు. 🕉️🙏🏻🕉️🙏🏻

  • @sandartvenugopal2680
    @sandartvenugopal26805 ай бұрын

    చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి మరియు రీసా అన్న గారికి ధన్యవాదాలు🙏😊

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada23646 ай бұрын

    యదృశ్యం తదృశ్యం దీనిని ఒక్కదానిని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా అర్థమవుతుంది చక్కటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి

  • @kiranmuppidi9679
    @kiranmuppidi96796 ай бұрын

    ఈ స్వాముల వారిని నేను పీస్ ఆఫ్ మైండ్ లో ఫస్ట్ కాల్ నేనే చేశాను గురువుగారితో మాట్లాడడం జరిగింది నా సంశయాలకు సమాధానం దొరికింది కృతజ్ఞతలు రీసా గారు.

  • @srinivasgoud3781

    @srinivasgoud3781

    4 ай бұрын

    How to meet him

  • @user-jp4he8iw2r
    @user-jp4he8iw2r5 ай бұрын

    అణువు అణువు న పరమాత్మ ఉన్నాడు అధి తెలుసు కోవడం ఙ్ఞానం అన్ని భూతములు పరమాత్మ స్వరూపమే ఉన్నది మాయ ఉన్నది పరమాత్మ రెండే ఉన్నాయి దృషము మనో స్వరూపము ఆత్మ నిరంజన స్వరూపము మనిషికి మరణము లేదు సెరిరానికి మరవం

  • @dhanunjayanakka2426

    @dhanunjayanakka2426

    2 ай бұрын

    మరి, ఉన్నది మాయ, ఉన్నది పరమాత్మ అయితే, పరమాత్మ మాయకు వేరుగా లేదు కదా ?? అంటే పరమాత్మే మాయ కదా

  • @NLN666
    @NLN6665 ай бұрын

    ఈ యూట్యూబర్ వీడియో చూడటం ఇదే మొదటిది. జ్ఞానం పంచే వ్యక్తి గురువు, ఆయన్ని గౌరవ భావంతో చూడాలి. అంతేగానీ పెద్దాయన (వాసుదేవరావు గారు) మీద కాళ్ళమీద కాళ్లేసుకుని,ఆయన కాళ్ళు బయట పెట్టుకోడానికి కూడా వీల్లేకుండా, మధ్యమధ్యలో వెకిలిగా ప్రవర్తిస్తూ ఇంటర్వ్యూ చేయటం చాలా చిరాకనిపించింది. తెలిసిన విషయాలే అయినా జ్ఞ్యాన సంభందిత మంచి విషయాలు తరచూ వినటం మంచిది. ధన్యవాదాలు.

  • @rammohanrao8081
    @rammohanrao80815 ай бұрын

    జీవితమంటే ఆనందమయం అంటున్నారు స్వామీజీ గారు. కానీ స్వామీజీ తనకంటూ ఏమీ లేదు ఎలాంటి బ్రాంతి లేదు అని అంటున్నారు ఆయనకు ఆసక్తి కూడా లేదు అంటున్నారు చాలా బాగుంది. కానీ జీవితం అంటే మానవ జీవితం అంటే నిజమైన పరిపక్వత ఏమిటంటే అన్నిటితో ఉంటూ వాటిని అంటకుండా ఉండడమే అంటే తామర ఆకును నీటి బిందువు అంటని. ఎవరి అనుభవాలు వారివి

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    అవును

  • @ravpjr2522
    @ravpjr2522Ай бұрын

    Let the divine noble thoughts be on us

  • @YogAroodha
    @YogAroodha5 ай бұрын

    గాఢ నిద్రలో మనస్సు లేదు, తలంపు లేదు. అంతా ఆనందమయం. మీరు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే, పరమానందం బ్రాండు మంచంపై పడుకోండి. పండగ డిస్కౌంట్ వుంది. నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ. ఈ షరతులు వర్తిస్తాయి. మంచం రణగొన ధ్వనులు హారన్ శబ్దాలు వుండే చోట వేయరాదు, ఏసి రూంలో మాత్రమే వేయాలి, ఆకలితో పడుకోరాదు, పక్కన అందమైన యువతి వుండవలెను, మీ ప్రాంతంలో దొంగల భయం వుంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఇవన్నీ లేకుంటే మీరెలుగూ సన్యాసులే, గాఢనిద్ర మనోనాశం లాంటి విషయాల గురించి మాట్లడండి.

  • @sureshakula5700
    @sureshakula5700Ай бұрын

    Dayachesi guruvu garidaggariki vellemundu paddti nerchukondi

  • @sri_nivas
    @sri_nivas6 ай бұрын

    రెండు దుఃఖాల మధ్య విరామం సంతోషం !ప్రారబ్ధం ఉన్నంత వరకు మీరు శరీరాన్ని పోషించే వలసిందే🤘

  • @user-be4is2vv6t

    @user-be4is2vv6t

    6 ай бұрын

    Correct bro

  • @UmaDevi-jq5ux

    @UmaDevi-jq5ux

    4 ай бұрын

    Yes it's true

  • @user-jp4he8iw2r
    @user-jp4he8iw2r5 ай бұрын

    బ్రహ్మ జ్ఞానం తెలుసు కోవాలి అప్పుడే నిజం తెలుస్తుంది

  • @srinivasssy9159
    @srinivasssy91596 ай бұрын

    జై గురుదేవ్ స్వామి .....

  • @ap1603
    @ap16036 ай бұрын

    Body is an identity of self. Maintain it. Keep the desire of living as there is purpose of your birth. Sense of living: Though you have everything live life like as if you don’t have anything. Then the peace remains with you and you will live with happiness from inside. It’s a real detachment. Think about it

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL4566 ай бұрын

    నేను చూసాను స్వామిని కడతాల్లో రెండు రోజులు ముందు

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna21486 ай бұрын

    👌👌👌❤

  • @panthamsreekanth5351
    @panthamsreekanth53516 ай бұрын

    కొత్త సంవత్సరం మంచి టాక్ తో ప్రారంభం అయింది..... చాలా విలువైన సమాచారం అందించిన స్వామి గారికి రీసా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    6 ай бұрын

    🙏

  • @balakrishnakondapalli1979
    @balakrishnakondapalli19796 ай бұрын

    Nice video 👍తలంపు లే దుఃఖం..

  • @jagganirajkumar9143
    @jagganirajkumar91436 ай бұрын

    వాస్తవాలు చూపించారు రిస గారు tq

  • @subrahmanyam80
    @subrahmanyam806 ай бұрын

    🙏🙏🙏 Adbhutam swamiji

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu63406 ай бұрын

    Jai sriram

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula77766 ай бұрын

    Ummmmhhh🥰😘. Thatha

  • @Bhavani-ve1sp
    @Bhavani-ve1sp6 ай бұрын

    🙏🙏

  • @manjulab159
    @manjulab1596 ай бұрын

    Super

  • @user-lj9ik1gf1o
    @user-lj9ik1gf1o6 ай бұрын

    Excellent conversation with swamiji .

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju52456 ай бұрын

    Two decades ago I did SSY with Peace of mind swami @ Bvrm 🎉❤

  • @annapurnavja

    @annapurnavja

    6 ай бұрын

    Oh miru nanna gari sishyula ayana chala santhoshisthadu bhimavaram classes gurinchi akkada andari gurinchi eppudh matlade vallu

  • @rampotula1872
    @rampotula18726 ай бұрын

    ❤🙏❤️

  • @manjulachintapatla3563
    @manjulachintapatla35636 ай бұрын

    🙏🙏🙏

  • @narendrarayi1346
    @narendrarayi13466 ай бұрын

    అత్యంత విలువైన సందేశం🙏🙏🙏

  • @prashanth.pandi4845
    @prashanth.pandi48454 ай бұрын

    🙏🙏🙏 Super guruvu garu. Nothing is life

  • @sainagalakshmi7036
    @sainagalakshmi70366 ай бұрын

    excellent swamiji.....kanth Risa gariki universe swamiji ni connect chesindi

  • @barathich
    @barathich6 ай бұрын

    Unbelievable humans, thanks for video 🙏

  • @seelam786
    @seelam7865 ай бұрын

    Excellent interview.

  • @shailajayamsani518
    @shailajayamsani5186 ай бұрын

    Namasthe swami 🙏🙏🙏 KZread lo మీ msgs vintuntanu.

  • @vijaya3898
    @vijaya38986 ай бұрын

    Nice

  • @pillaveerraju2895
    @pillaveerraju28955 ай бұрын

    Good.

  • @varmadandu608
    @varmadandu6086 ай бұрын

    💐🙏

  • @venkat9187
    @venkat91876 ай бұрын

    Risa anna this is miracle,morning we saw a slip ,it is leading us to wisdom, excellent 😊

  • @trivvenivarma3032
    @trivvenivarma30325 ай бұрын

    ❤❤

  • @rameshramesh1449
    @rameshramesh14495 ай бұрын

    చాలాబాగా చెప్పు రు 👌👌

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji6 ай бұрын

    ❤❤❤❤

  • @ganeshputrevu8358
    @ganeshputrevu83586 ай бұрын

    Anni anubhavichna taruvatha, andharu vyragyamu gurunchi chappatharu. Mana relationship s bagunta vyragyamu vapu manasu valladu. Manasunna manishki sukhamu ladanthe Antha mattenani thelusu, adi oka Maya Nani thalusu, Telisi valachi vila pinchuta lo Theedanam evariki telusu. Manishiki manasa theerani siksha Devudu ila theeruchu kunnadu kaksha. Manasu kavi athrya pata ardhamu chesukunta jeevithamu emito telustundi.

  • @udayk2029
    @udayk20295 ай бұрын

    He is Clear understanding of life 😊

  • @knowingisbeing
    @knowingisbeing6 ай бұрын

    ఎందరో మా హా ను భావూ లూ... అందరికీ వందనములు

  • @KanthRisa

    @KanthRisa

    6 ай бұрын

    🙏

  • @venkatesht2472
    @venkatesht24725 ай бұрын

    ❤❤❤🙏❤️❤🙏🙏🙏🙏

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini89756 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @trivenithesinger7142
    @trivenithesinger71426 ай бұрын

    🎉🎉🎉🎉👌👌👌👌🙏

  • @varalakshmi3514
    @varalakshmi35146 ай бұрын

    Swami garu jeevetham lo Anne anubhavincharu.... luxury life kuda...so yedo voka time lo bore koduthundhi anthey kaka thanu chala self respect gala manishi..prati manishi anubhavam tho bayatike ravali thappa...yenkey vedhanga raleru.....

  • @rameshponnathota9386
    @rameshponnathota93862 ай бұрын

    🌹🙏🏽🌹

  • @thumuvyshnav3991
    @thumuvyshnav39916 ай бұрын

    Mind is mith.

  • @anandavidya7113
    @anandavidya7113Ай бұрын

    Ayanni thatha ani pilchi meeru unconditional state ni prove chesukuntunnaru

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy6 ай бұрын

    తాతయ్య అని ఉచ్చరించడం చాలా నచ్చింది.ఆ తాతయ్య తో వందల గంటల వీడియో లు చేయొచ్చు.తాతయ్య నీవు బ్రతికి తీరాలి....😢

  • @user-iy2ur4ql7e
    @user-iy2ur4ql7e2 ай бұрын

    కూర్చున్న విధానం నేర్చుకోండి యాంకర్ గారు

  • @srinivasgoud3781
    @srinivasgoud37814 ай бұрын

    Adds are distrubing a lot 😢

  • @bvkbrao6980
    @bvkbrao69805 ай бұрын

    Excellent interview by impulse. Shared most beautiful thoughts! Thanks and God bless you! By the way, any idea where this swamiji is now? Thanks!❤

  • @jaiandhra7437
    @jaiandhra74375 ай бұрын

    "మానసిక రోగులు "

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    అయ్యో

  • @ap1603
    @ap16036 ай бұрын

    Karma is an credit of your act. Start reading bagvatgeeta, Do your job with conciseness and leave the result to god. Then there will be no effect on your mind with the outcome. Inner peace will be maintained. Nothing is permanent Happiness followed by sadness, Anger followed by regret. So keeping state of mind beyond these emotions is peace and happiness, which comes from inside. So happiness lies in you and with in you. No external objects can give you peace and happiness. Stay calm and live with happiness

  • @KanthRisa

    @KanthRisa

    6 ай бұрын

    Be present.. కర్మ విముక్తి సిద్ధాంతం వేరు ఆచరణాత్మక జీవితం వేరు నమస్కారం

  • @ap1603

    @ap1603

    6 ай бұрын

    @@KanthRisa probably you and me are correct in our life path which we choose

  • @pillalaprapamchamtv
    @pillalaprapamchamtv5 ай бұрын

    అయ్యా యాంకర్‌ గారు ముందు మీరు పెద్ద వాళ్ళను గౌరవించడం నేర్చుకొండి ఎందుకంటే మీరు కూర్చునేవిధానం చూసే వాళ్ళ కి చాలా వికారంగా ఉంది .

  • @DILLESWARARAO_DANDU
    @DILLESWARARAO_DANDU6 ай бұрын

    Anni chusake vairgyam...16 yrs age lo vasthunda ...swardham Leni vairagyam

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli23212 ай бұрын

    He is giving defeatist philosophy. Lemme explain... Suppose naaku spirituality ante interest vachindi. Meditation, pranayama, karma yoga, etc chesaanu. Sincerely. "idhi naaku important" ane dedication tho. Slowly slowly mind sharp ayyindi. Mind silent ayyindhi. Anandham perigindhi. Peace intensity perigindhi Then what happens? Materialistic desires meedha interest taggindhi, and spirituality meedha nammakam and interest perigindhi... endhukante naa efforts (meditation, etc) yokka results koncham koncham kanipisthunnayi. Cut chesthe... konni years ki suppose naaku moksham vachindhi. Ante, nenu eppudu kaavaalante appudu naa mind ni silent cheyagalanu. Anandham naa life lo too much perigindhi. Then what happens? Automatically materialistic life meedha interest poyindhi... endhukante nenu experience chesthunna anandham life lo em chesinaa raadhu ani clarity vachesindhi kaabatti Then what happens? Always spirituality activities tho ne untaanu, world tho connection almost cut aipoyindhi. So, what's the moral of the story? -- mind wants aanandham, love, peace, joy, bliss, ecstasy. Either world valla or spirituality valla But eeyana VAIRAGYAM tho world ni vadhilesaaru. Vairagyam is a PREREQUISITE for spiritual growth, but is not at all sufficient. What he is doing and telling us is of no use. Hence it is called DEFEATIST philosophy. Another small example, suppose I know how to cook maggi. Cut chesthe, 1 year tarvatha I learned to cook super tasty veg biryani and italian pizza and pasta. Appudu I lose interest in maggi as these have superior taste and relatively better for health Similarly spirituality valla anandham perigithe world tho links cut chesukovaali gaanee, etuvanti noticeable spiritual growth lekunda links cut chesukovadam is a NEGATIVE WAY of living... neither useful to him nor to the world. Is there any mistake in what I wrote?

  • @rameshkapa8018
    @rameshkapa80182 ай бұрын

    Jalaiah college gunturu

  • @user-id9fn1ns8m
    @user-id9fn1ns8m5 ай бұрын

    Hai annagarunaku dout

  • @user-lu1xk2yh6z
    @user-lu1xk2yh6z6 ай бұрын

    I am worried and fear about my feature. What i am do

  • @Maverick-dh3yi
    @Maverick-dh3yi6 ай бұрын

    Sir meetho phone contact avocha?

  • @user-id9fn1ns8m
    @user-id9fn1ns8m5 ай бұрын

    Truth ni thelsukovalani poyi ela thelsukovalo thelsuko leka poyadu bagavadh Gita chadhaledhemo

  • @rajturnam4871
    @rajturnam48716 ай бұрын

    Risa garu meeru iddaritho relation lo unnara ,thanu and her sister?

  • @BlueButterfliesHarryHema
    @BlueButterfliesHarryHema6 ай бұрын

    Anna mee address ivvannaa....naa first book meeku pampinchaalanukuntunnaa....

  • @rameshkalwala4679
    @rameshkalwala46795 ай бұрын

    అన్నగారు చెప్పులు లేకుండా కాలు మీద కాలు వేసుకోకుండా ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    సరే.. ఏం చూస్తున్నారు మీరు

  • @rameshkalwala4679

    @rameshkalwala4679

    5 ай бұрын

    @@KanthRisa చూసేవి కళ్ళు కదా అన్నింటినీ గమనిస్తాయి వినేది మనసు కదా దానికి వీడియో అవసరం లేదు

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    @@rameshkalwala4679 undanee. Chodakunda ఉంటే సరిపోతుంది

  • @thumuvyshnav3991
    @thumuvyshnav39916 ай бұрын

    సొసైటీ creates mind.you are cultural input.

  • @RamaKrishna-lj3kg
    @RamaKrishna-lj3kg2 ай бұрын

    plz me video lo e ammaini matladanivakandi

  • @user-gc6lj4uh2e
    @user-gc6lj4uh2e6 ай бұрын

    S

  • @thumuvyshnav3991
    @thumuvyshnav39915 ай бұрын

    అదే జంతువు కి మనిషికి తేడా.ఎంత జ్ఞానోదయం పొందిన ఎదోసాదించలనే తపన ఉంటుంది. ఆశ్రమాలు పెట్టడం అందుకే కదా.satisfaction లేదు.

  • @prabhic
    @prabhic6 ай бұрын

    I keep forgetting that everything will become ASH. Though when a relative die, this memory stays for a week after that I forget. have a feeling that I am going to stay forever, till some pain. Why is that so?

  • @sandyahs2104

    @sandyahs2104

    5 ай бұрын

    U should write down some imp points in one book daily how many times u eat that many times u should see that imp points like that u can not forget

  • @user-hz4zs6pd3d
    @user-hz4zs6pd3d27 күн бұрын

    Swami ji enemy the end la papa Bandar mama Tanu Raju

  • @user-be4is2vv6t
    @user-be4is2vv6t6 ай бұрын

    Bro madhyalo adds income kosama

  • @Pulihara

    @Pulihara

    5 ай бұрын

    Yes. He is not exemption

  • @upendraupadhyay1286
    @upendraupadhyay12865 ай бұрын

    Mind vunna chota peace vundadu kadaa swami

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    Mind ఉంటుంది. కొన్ని ఆలోచనలతో సమస్య

  • @koradaprasadarao1959
    @koradaprasadarao19596 ай бұрын

    ************

  • @Punnamallesham3738
    @Punnamallesham37385 ай бұрын

    Jan 1 st 2024 తరువాత ఉన్నాడా అతను????

  • @nistalasastry455
    @nistalasastry4555 ай бұрын

    స్వామి, రమణ తత్వాన్ని పొడి పొడి గా చెప్పారు. సమగ్రం గా లేదు. చెప్పే విషయం సూటిగా లేదు శాఖా చంక్రమణం చేస్తూ ఏవేవో చెపుతున్నారు.

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r6 ай бұрын

    Poverty is the coz of all philosophies 😂😂😂

  • @sandyahs2104

    @sandyahs2104

    6 ай бұрын

    Yes

  • @user-nm6fl6lz3r

    @user-nm6fl6lz3r

    6 ай бұрын

    Jealousy is the coz of unhappiness

  • @manmakinginindia4610
    @manmakinginindia46106 ай бұрын

    Mythile chewing very akward

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha98446 ай бұрын

    Anna nuvvu ramana maharshi philosophy cheppavu kada... Swamy cheppedhi vinte alagee vundi...

  • @thumuvyshnav3991
    @thumuvyshnav39916 ай бұрын

    Mind is myth.

  • @user-te4vt9ro1v
    @user-te4vt9ro1v2 ай бұрын

    Guru garini interview chesinapudu kaalu midha kaalu tiyara sannasi

  • @KanthRisa

    @KanthRisa

    2 ай бұрын

    మీతో చేసినప్పుడు అలా ఉంటా.. మేం friends..

  • @Santosh56505
    @Santosh565056 ай бұрын

    నీది అని అనుకున్న చోటే నువ్వు బందీవై ఉంటావు. నాది అనుకున్న వాటికి బానిసవై ఉంటావు. అన్నీ నీవే అయితే ఆశయాలు ఉండవు. నాది అనే ఫీలింగ్స్ కోసం. సంతోషాన్ని కోల్పోకు.

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya50644 ай бұрын

    అబద్ధాలు నిజాలు అన్నీ మిక్స్

  • @user-iy2ur4ql7e
    @user-iy2ur4ql7e2 ай бұрын

    స్వామీజీ ఎదురుకుండా మీరు కూర్చున్న విధానం అస్సలు బాగోలేదు

  • @maringantikrishnamohan6975

    @maringantikrishnamohan6975

    Ай бұрын

    ఆయనకూర్చున్నభంగిమ గమనించగలిగిన మీకు సహస్ర ప్రణామములు Really I got flabbergasted !

  • @264bakshay9
    @264bakshay96 ай бұрын

    chusa

  • @user-jh2dr5um7b
    @user-jh2dr5um7b2 ай бұрын

    సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన సన్యాసితో మనం ఎలా కూర్చుని మాట్లాడాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అది మర్యాద కాదు అది సరి చేసుకో

  • @user-iy2ur4ql7e
    @user-iy2ur4ql7e2 ай бұрын

    మంచి స్వామీజీని పరిచయం చేశారు. మీరు కూర్చునే విధానం అస్సలు బాగోలేదు అండి

  • @KanthRisa

    @KanthRisa

    2 ай бұрын

    స్వామీజీ కి నాకూ బాగుంది. అసలు మీరు ఏం చూస్తున్నారు

  • @pmurali4347
    @pmurali43472 ай бұрын

    Ancor not diseplain

  • @balamuruganleburu8089
    @balamuruganleburu80896 ай бұрын

    This swami is pestering himself a lot, his words are not reflecting his true nature. He doesn't seems having patients, he seems monarch.This is only my opinion.

  • @nagarajr8014

    @nagarajr8014

    6 ай бұрын

    Then don’t watch his videos 😅

  • @balamuruganleburu8089

    @balamuruganleburu8089

    6 ай бұрын

    @@nagarajr8014 one should have patients and not to react instead respond.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne5 ай бұрын

    పద్దతి పాటించు తమ్ముడు,నీవు కాలుమీదకాలు వేసుకున్న పద్దతి మానుకోండి

  • @rammohanrao8081
    @rammohanrao80815 ай бұрын

    ఇంకా లక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతావేంటి అసలు బాధ్యతగా తీసుకోవాల్సిన లక్ష్యాన్ని ముఖ్యమైన లక్ష్యాన్ని విస్మరించారు. వివాహం జరిగిందన్నారు తన భార్యని విడిచిపెట్టి రావడం అనేది మొదటి తప్పు ఇది శాస్త్ర విరుద్ధము. రెండవది తన భార్యకి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా రావడం పరమ తప్పు. మూడు ఆత్మలను దుఃఖంలో వదిలివేసి పడేసి తను ఆత్మానందాన్ని పొందుతున్నాను అనడం అసత్యం

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    ఎవరి జీవితం వారిది.. వినండి. మరచిపొంది.. మీ జీవితం మీరు జీవించండి.. life goes in

  • @Vinay-vu4pf

    @Vinay-vu4pf

    5 ай бұрын

    Unnadi oke athma Ani teliyadha .... Bhagavadgeetha chadavaledha ....

  • @sureshakula5700
    @sureshakula5700Ай бұрын

    Meeru yarithonaina interview yela cheyalo firs thelusukondi please respect gurus

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    అలాగే sir.. Adi interview కాదు. Conversation..

  • @msnarayana7819
    @msnarayana78194 ай бұрын

    Your body language and way of asking with a philosopher is not good .Politeness must appear in all respects.

  • @lakshmansunke6158
    @lakshmansunke61585 ай бұрын

    Risa ji Your feeling that I am a yogi ,but you're a disrespectful to that great person by your body language over there, ofcourse your a good painter nomatter etc.. but your thoughts and behaviour is very different on camera it's not looking good for us , you need to check the video yourself.. without marriage keeping a lady with you is looking ugly for the people..ur spreading very wrong concept in society By your KZread interviews ..

  • @sivaprasadreddy4369
    @sivaprasadreddy43695 ай бұрын

    Mari ninnu nammi pelli chesukoni , eppatiki ninnu vodalanu ani pramanam chesi techhukonna me bharya paristhithi ela, vaallu korukokunda ee bhoomi paiki teesukochhina nee pillala paristhuti enti. All of a sudden you enlighten then, on the next second if you say to your wife and father mother and children You are not mine, i am nothing, iam everything ante , vaallu vaalla philosophy lo vuntaaru , how could you decide they are wrong and it's their mistakes to marry and born with you. Please these are my very tactical and realistic questions. Just need answers, not debate and also I love the way he wants live and i also want to follow the same, but I didn't get the answers for my questions. It's not my intent to hurt someone feelings.

  • @KanthRisa

    @KanthRisa

    5 ай бұрын

    Ok

  • @rajkonda6374
    @rajkonda63745 ай бұрын

    Ganja batch

Келесі