దేవుడున్నాడా అని ఐన్ స్టీన్‌ని అడిగితే ఏమన్నాడో తెలుసా?? Garikapati Narasimha Rao Speech | TeluguOne

Ойын-сауық

Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Padmasri Awardee Sri Garikapati Narasimha Rao Divine Speech at Jagadhguru Sri Sri Sri Adi Shankaracharya Jayanthi Celebrations. Garikapati Talking about Albert Einstein Theroy. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiLatestSpeech #GarikapatiLatestDivineSpeech #GarikapatiNarasimhaRaoVideos #PadmashriGarikapatiNarasimhaRao #GarikapatiNarasimhaRaoDevotionalSpeeches #GarikapatiSatiricalSpeeches #GarikapatiFunnySpeech #Garikapati
Garikapati Funny Comments on Beautiful Wife - • భార్య అందంగా ఉంటే రోజూ...
Garikapati about Swargam - • అలాంటి వాళ్ళే స్వర్గాన...
Garikapati Narasimha Rao Latest Funny Speech - • భోజనం చేసేటప్పుడు అందర...
Garikapati Narasimha Rao about Education - • అప్పట్లో గరికిపాటి గార...
Garikapati Narasimha Rao Emotional - • ఆయన లేకపోతే నేనెక్కడ.....
Garikapati about Konaseema - • కోనసీమలో 4ఎకరాలు, ఎకరం...
Garikapati about Sleep and Dreaming - • ఒక వ్యక్తి నిద్రపోతున్...

Пікірлер: 126

  • @srinivasvoleti300
    @srinivasvoleti3002 жыл бұрын

    గురువు గారి దేశ భక్తి కి జోహార్లు. ఒకొక్క శ్లోకం ఒకొక్క వేద వాక్యం. నమోవాక్కాలు గురువు గారికి ,🙏

  • @sankararaogudla8991
    @sankararaogudla89912 жыл бұрын

    అద్భుత మయిన విశ్లేషణ 🙏🙏🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri54732 жыл бұрын

    భౌతికప్రపంచంలో కన్పించేది కళ్లకు గోచరమైనది చాలాచాలా కొంచెమే!?అగోచరనీయమైనవి ఎన్నోఎన్నెన్నో!!అట్లాగే భగవానుని శక్తి , వ్యక్తిత్వంకాదు ,పరిమితమూ కాదు.అందుకే మహరర్షులు అచింత్యం ,అని అన్నారు.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja27062 жыл бұрын

    Truth is stranger than fiction

  • @rohitjami4425
    @rohitjami44252 жыл бұрын

    Guruvugareki maa dampatula padabevandanalu

  • @madhuyadav9270
    @madhuyadav92702 жыл бұрын

    నా దృష్టిలో దేవుడంటే ప్రతి జీవి యొక్క జీవనానికి కారణమైన ప్రతి కారకము దైవమే

  • @sujathajangala1947
    @sujathajangala19472 жыл бұрын

    Chala baga chepparu

  • @arunchaitra8851
    @arunchaitra88512 жыл бұрын

    Super gurugaru

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    Super

  • @kankatigopal3904
    @kankatigopal39042 жыл бұрын

    Good news💐🙏✊

  • @ashokrao2377
    @ashokrao23772 жыл бұрын

    Guruvaryulaku charanavandanam

  • @padmajaa2249
    @padmajaa22492 жыл бұрын

    Facts are stranger than fiction 🙏

  • @syamvenkat
    @syamvenkat2 жыл бұрын

    10 th like

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @ravibogi5109

    @ravibogi5109

    2 жыл бұрын

    sis sir sir enti sir adhi

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl6522 жыл бұрын

    🙏

  • @rankasaritha9857
    @rankasaritha98572 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    Mana karmalu,Vaati phalitalu.

  • @psnandhancreativeworks984
    @psnandhancreativeworks9842 жыл бұрын

    ❤❤❤❤❤

  • @babukatru9623
    @babukatru96232 жыл бұрын

    Supar

  • @mdeepakmitta2535
    @mdeepakmitta25352 жыл бұрын

    Ramram

  • @nageswarasarma3206
    @nageswarasarma32062 жыл бұрын

    My mother used to be like that. If doesn't see Sun she wouldn't take food that day.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri54732 жыл бұрын

    అంతః బహిత్త్సర్వం నారాయణస్థితః.అందుకే అంతర్యామి.ఏచోటునైతే సూర్య చంద్ర అగ్నులు సైతం ప్రకాశింపజేయలేనంతటి ప్రకాశం ఏదో అదేనాది అని గీతాచార్యుని ఉవాచ.!!?

  • @AnilKumar-te4hr
    @AnilKumar-te4hr2 жыл бұрын

    బల్బు ని కనుకొన్నది ఐనిస్టైన్ కాదు బాబు థామస్ అల్వా ఎడిసన్

  • @krishnaveni8161

    @krishnaveni8161

    2 жыл бұрын

    ఆయన పేరు మరిచి పోయి ఉంటారు లెండి 😊

  • @kvrtechlogics1116

    @kvrtechlogics1116

    2 жыл бұрын

    Just scientists gurinchi annaru

  • @sasi2976

    @sasi2976

    2 жыл бұрын

    Ippudu adhi important a?!?!

  • @orangearmy7339

    @orangearmy7339

    2 жыл бұрын

    గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే మీ జీవితం అలా ఉంది, i believe science

  • @krishnaveni8161

    @krishnaveni8161

    2 жыл бұрын

    @@orangearmy7339 ఎలా అందరి జీవితాలు ఉన్నాయి అలా ఉన్నాయి అంటున్నారు కదా, మీకు అందరిలో కంటే ప్రత్యేకత ఏమిటి ,..అసలు నమ్మక మనేదే గుడ్డిది మళ్ళీ గుడ్డి నమ్మకం ఏమీ ఉండదు , అలా అనుకుంటే సైన్స్ లో కూడా కొన్ని మీరు చెప్పే గుడ్డీ నమ్మకాలు చాలా ఉన్నాయి , చాలా మంది శాస్త్రవేత్తలు కొన్ని నిరూపిస్తే కొన్ని వాళ్ల ఊ హలు మాత్రమే , అలాగే దేవుడిని నమ్మిన వాళ్లకు కూడా అనుభవాలు చాలా ఉంటాయి , ఆధి మీరు science ను నమ్మిన దాని కంటే క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది

  • @madhuyadav9270
    @madhuyadav92702 жыл бұрын

    గురువుగారు నా దృష్టిలో అయితే పాపాలు పోగొట్టే వాడు దేవుడు కాదు పాపాలు చేయనివాడు నిజమైన దేవుడు🙏🙏

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy32242 жыл бұрын

    Thanks sir according to me god means energy.mass visible energy not visible . that is E=mcc.

  • @venkata9691
    @venkata96912 жыл бұрын

    సూపర్ బంపర్ గా చెప్పారు అనాలంటే అవాస్తవాలు వచ్చేయాలి. లేకపోతే నిజాయితీగా చెప్పాలంటే బల్బు కనిపౄట్టింది ఐన్ స్టీన్ కాదుగా . (Bulb invented by Edison)., అలాగే ఐన్ స్టీన్ ఏ మతదేవుడనీ నమ్మలేదు , ఏమంత్రమూ పనిలెకుండానే ప్రయోగాలు చేయడం వల్ల ఫలితాలు వస్తాయనే నిరూపించడం వలన ఇప్పుడు మనకు చాలా ఉపయోగాలు కలిగేవి చేసుకుంటున్నాము కదా.

  • @chinthalamahesh8627

    @chinthalamahesh8627

    2 жыл бұрын

    ఏది చేసినా దాని వెనక ఒకడుంటాడు,ఆ ఒక్కడే దేవుడు.బుద్దిని ప్రసాదించేవాడు.మన అయ్య అవ్వ మనకి తెలుసు,కానీ మన తాత, తాత,ముత్తాతని మనం చూడనంత మాత్రాన వారు లేరని ఎలా చెప్పగల్గుతావు.ప్రపంచంలో ఎందరో శాస్త్ర వెత్తలు ఉన్నారు,ఇంకో ఆకాశాన్ని,సూర్యున్ని, చంద్రున్ని, నక్షత్రాలను,మరో భూమిని,గాలిని,నీరుని, నిప్పుని,ప్రాణవాయువుని కనిపెట్టచ్చు గా.చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించచ్చు గా,ఇవన్నీ ఎందుకు కనిపెట్టలేక పోతున్నారు.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    Einstein tells my Spirit is Bhagavad-Gita, Many times. I like India .

  • @laxmanvoosa

    @laxmanvoosa

    2 жыл бұрын

    Avuna yekkada chepparu andi

  • @humanityfirst4538

    @humanityfirst4538

    2 жыл бұрын

    According to few hindus every famous persons in the world are following hinduism but the fact is all follows christianity or no god theory and most of the inventors are sons of pastors or bishops😂 and this youtube created by a muslim but idi kuda hindus ani cheppesukuntaru

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl97182 жыл бұрын

    " Lord Buddha And His Preached have Built A Nation uniquely for 1500 years , Against to foreign invasion And cultural Attack ".

  • @learner72
    @learner72 Жыл бұрын

    మీరు చెప్పిన దానిలో పెద్ద తప్పే దొర్లింది గురూగారూ !!! Battai Muchatlu అనే youtube channel లో దీనిగురించి మంచి సరదా clarity ఇచ్చారు. అందరు చూడండి. Battai Muchatlu Garikapati on Einstein అని కొడితే వస్తుంది.

  • @vookanagendra8944
    @vookanagendra89442 жыл бұрын

    గురువులు గురువులే సాటిరారు ఎవ్వరు

  • @mutyalavaraprasad6928
    @mutyalavaraprasad69282 жыл бұрын

    Good explanation sir

  • @asapanahimgiri1452
    @asapanahimgiri14522 жыл бұрын

    Guruvugaru meelanti vallu undali meeru maaku entho gnananni panchuthunnaru

  • @sarmaaln3249
    @sarmaaln32492 жыл бұрын

    Same was happened in China jeer swamy..

  • @srinivasgulla7283
    @srinivasgulla72832 жыл бұрын

    Sir thomos alwa edition by bulb

  • @bandarunagaraja2706
    @bandarunagaraja27062 жыл бұрын

    Please every body read a book called VISWAROOPAM by Late Sri Nanduri Rama Mohana Rao garu. You will come to know about Universe in a very very interesting manner. It is a Telugu book available in book stalls of Nava Chetana and Navodaya. విశ్వరూపం.

  • @suryan909

    @suryan909

    2 жыл бұрын

    Is it Viswaroopam or Viswadarsanam??

  • @sankarvaraprasad4648

    @sankarvaraprasad4648

    Жыл бұрын

    Correct, excellent book

  • @purushothamranghanadh6843
    @purushothamranghanadh68432 жыл бұрын

    వాడన్న దేవుడు వేరు మనం అనుకునే దేవుడు వేరు తాతా

  • @user-my7ee5dx2w

    @user-my7ee5dx2w

    2 жыл бұрын

    Vadanukuna devudu ethanu anukunna devudu okadeyra thatha

  • @ralapalligirinaidu1994
    @ralapalligirinaidu19942 жыл бұрын

    11

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal79712 жыл бұрын

    ఏ పుస్తకం లో చదివారా ఐనస్తీన్ ఇలా చెప్పినట్లు సెలవిస్తె మేము కూడా చూస్తాం సర్

  • @methukusathyam6502

    @methukusathyam6502

    2 жыл бұрын

    Hey KA Paul that didn't written in book

  • @premkumar-dr2uw

    @premkumar-dr2uw

    2 жыл бұрын

    Nenu kuda anna

  • @srinusinadupuru7457

    @srinusinadupuru7457

    2 жыл бұрын

    Nadaggra undhi aa book ..randi ra yedhavallara ...

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi55292 жыл бұрын

    Antataa-aatade.migilinadi-antaa-manam-antichu kunnave

  • @kondalaraob3936
    @kondalaraob39362 жыл бұрын

    "గురువు గారు, అనుసంధానం చేసుకుంటూ పోతే, దేవూళ్ళు-దెయ్యాలను కూడా చేసుకోవచ్చు, ఐన్స్టీన్ సాపేక్ష సిద్దాంతం సైన్స్ ప్రామాణికతకు భౌతికమైన సూత్రీకరణ కాగా, రాతి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి, మహిమలు, మహాత్మ్యలు అంటగట్టి ప్రచారం చేయడం, అదే విధంగా వివిధ మతాలు, మతాచార్యుల వాళ్ళ మతం పేరుతో అమాయకపు సామాన్య ప్రజలకు టోపీలు పెట్టడం తెలివైన మానవ సాపేక్ష సిద్ధాంతం, ఇలా అనుసంధానం చేసి ఆనందించవచ్చు గురూజీ "

  • @user-oy6bl9nh4i

    @user-oy6bl9nh4i

    2 жыл бұрын

    Em manishi ra nuvvu asalu..... Neeku teliyakapothe musko.... Science kuda ochindi vedalu lonchii... Veela samvatsaralu proofs kuda unnayi... Ivvani telisaka kuda nuv ila antunava enti niku mind dobbindi...

  • @user-oy6bl9nh4i

    @user-oy6bl9nh4i

    2 жыл бұрын

    Bhagavad gita chaduvu koncham aina gnanodayam aithadi neeku

  • @kondalaraob3936

    @kondalaraob3936

    2 жыл бұрын

    @@user-oy6bl9nh4i " Mr O , Not Only Science !,Fiction, Fantacy, Methodology Concerning to all Social and Physical Education So far Earned by The Human Races in The World Derived From Our Indian's Vedic Literature!, The People Born Other Than India Were Snuggled Our Literature and Discovered,Invented !, Einstein and Other Noble Prizes Winner's Inspired From Our Non -Patented and Smuggled Indian Vedic Literature, Okay 👍 Be Enjoy Eternal Happy 😊"

  • @rambabutumu8135
    @rambabutumu81352 жыл бұрын

    God is about the every prince. But I can't believe that God.this is scientist hope.

  • @bvcharankumar
    @bvcharankumar2 жыл бұрын

    Aa okkamata chalu evadoo unnadu ani heppadaniki

  • @josephkumar8532
    @josephkumar85322 жыл бұрын

    పాట బాగుంది గాని... మీరూ చెప్పేది నిజం కాదు.... వేదం గురించి ఒక్కసారి రంగనాయకమ్మని అడుగుదురు !

  • @subbuc926

    @subbuc926

    2 жыл бұрын

    daani Bonda.. Nee kullu edupu.. సంకర ఆలొచనలు బాగ ఉన్నయి నీకు.. సంకర కుమార..

  • @user-oy6bl9nh4i

    @user-oy6bl9nh4i

    2 жыл бұрын

    Neeku nammadam ishtam lekapothe muskoni dobbeyi.. Uchita salahalu ivvalsini avasaram ledu... Gorre biddavara nuv...

  • @09s7

    @09s7

    2 жыл бұрын

    Ameku 1st telukonanu charitha amene follow iyye nik artham kadulee nuv brain washed candidate v ...

  • @chendetivenkatarathnam5660

    @chendetivenkatarathnam5660

    2 жыл бұрын

    Bible adagara babu

  • @seenaseenu6827

    @seenaseenu6827

    2 жыл бұрын

    ఏమోలే సామి ఎలాగోలా మీరు చెప్పి ంధె వేదం అనుకో వాలి ,వేల ఏండ్ల గా ఇదే కదా జరుగుతోంది. ఈ దేశంలో, మాకు బుర్ర పెటి ఆలోచించే సమయం ఎక్కడిది .మీరు ఏం చెపితే అదే రైట్ ఎస్ బాస్

  • @leviinstitute-
    @leviinstitute-2 жыл бұрын

    రాముడు మరియు సూర్యుడు ఇద్దరూ ఒక్కటే కాదా

  • @kandivamshi930
    @kandivamshi9302 жыл бұрын

    సైన్స్ వేరు మతం వేరు.. ఈ విశ్వం లో ఒకే ఒక సూర్యుడు లేడు .. అనంతమైన గాలాక్సీ లు ఉన్నాయి.. గురువు గారి కి సైన్స్ అంటే .. చమత్కారం లా ఉంది... మీకు ఐన్స్టీన్ , ఏం కనిపెట్టాడో , ఎడిసన్ ఏం కనిపెట్టాడో తెలీకుండానే సైన్స్ జోలికి ఎందుకు..

  • @krishnakuruvada1242

    @krishnakuruvada1242

    2 жыл бұрын

    "Ananta koti Bramhanda ", "Surya koti samaprabha' Ani Vumdi shastram lo, English lo science, Telugu language lo Shastram Antaru. "Science Leni MATAM Kuntidi, MATAM Leni science Guddidi." Also tells Einstein in his book. BCZ both are important. Hinduism is not only religion, Science includes in our Customs, Daily Rituals. Also prooves RESEARCH. See Book "HINDU MATAM meeda Russia parisodhanalu ." Vedas lo Vumdedi veelu cheppedikuda . Basic information, FORMULAS Vedala lo Vumdi. Vaati dwaara physical gaa research CHESARU.

  • @pubg_mamapubg8133

    @pubg_mamapubg8133

    2 жыл бұрын

    Arey huka ina teacher ga panichesaru nuvu pilla hukonivi

  • @srinivasgulla7283
    @srinivasgulla72832 жыл бұрын

    Sir bulb is by edition

  • @vema4283

    @vema4283

    2 жыл бұрын

    Edison you mean

  • @jayakumars9132

    @jayakumars9132

    2 жыл бұрын

    Thomas Alva Edition

  • @vijayakrishna07

    @vijayakrishna07

    2 жыл бұрын

    English or Telugu??

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    Aatma ledani cheppaledu.

  • @mogalanamunicingampalli3364
    @mogalanamunicingampalli33642 жыл бұрын

    చరిత్ర తెలియని వారే ఈయన మాటలు వింటారు

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    WEAK PEOPLE REVENGE. STRONG PEOPLE FORGIVE INTELLIGENT PEOPLE IGNORE. SO INDIA IS KNOWLEDGE CENTRE.GREAT . EINSTEIN SPIRIT BY AFTER READING OUR VEDAS, BHAGVADGEETA. EINSTEIN WAS WROTE IN HIS BOOK.

  • @dr.ch.srinivasu2073

    @dr.ch.srinivasu2073

    2 жыл бұрын

    Nice andi..

  • @orangearmy7339
    @orangearmy73392 жыл бұрын

    గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే మీ జీవితం అలా ఉంది, i believe science

  • @arunhsn8888
    @arunhsn88882 жыл бұрын

    U need to reading lot of books material

  • @NaveenKumarErroju
    @NaveenKumarErroju2 ай бұрын

    False claim: Einstein didnt say that. Einstein wrote a letter about God called "God letter". It's available online. He clearly said there is no God. God is just an imagination.

  • @vooradirajeshwaraprasad6069
    @vooradirajeshwaraprasad60692 жыл бұрын

    Meditation is greater than saying and doing waste time pass activities.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    PRAPANCHA Drohi.

  • @williammario1244
    @williammario12442 жыл бұрын

    Sanskrit lo chepakunda,telugulo chepavachukada,Sanskrit ki lipi ledu kada, you hava borrowed from deva nagalipi,nagalipiki,deva add chesaru. Sindu nagarikatalo ee lipiledukada,B.C,mari Ramayanam,Bharatham ye language lo vrasaru,,chepandi sir You r spoiling Hindu Brothers&sisters,u r sitting& speaking from U SA.

  • @user-oy6bl9nh4i

    @user-oy6bl9nh4i

    2 жыл бұрын

    Sanskrit lipi is devanagiri.. Starting nunchi undi.. Neeku teliyakapothe musko... Uchita salahalu ivvaku.. Nammadam ishtam lekapothe dont listen .

  • @srinusinadupuru7457

    @srinusinadupuru7457

    2 жыл бұрын

    William Mario ...usa lo bathroom kadukoni na yedhava ...gudda musukoni dengey ...teliyakapoty musukoni paduko ra baadukovu ...

  • @srinivasaraovasamsetti1565
    @srinivasaraovasamsetti15652 жыл бұрын

    Oresubject eadira vedava suthi.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    Antati Scientists PRAKRUTI ni shasimchali kada, failed??

  • @munigotisumadyuti2746
    @munigotisumadyuti27462 жыл бұрын

    Intaku devudu unnaadaa?? Yavaraynaa choosaaraa??? Manishi chanipoyyaaka vaikuntam velladam, kailassavaasudi valla moksham labistundi anadam story laa undi but kaliyugamloo yavaraynaa eee madya choosaaraa?? Sreela prabhupaada gaaru konta varkoo goppa philosopher. Nijangaa untey devudu corona dayyaanni champitey baaguntundi.

  • @8956deep

    @8956deep

    2 жыл бұрын

    prathi manisi chala thapu chesthadu andari thapulaku siksa vesthe miku robot ki theda undadu mana free will ki vadilesadu karmalaku palitham labisthundi corona ani rogalu prakrthuni nasanam chesi manise thechukunadu devdu thirchalante andaru upasana cheyaru emi cheyakunda endku chesthadu chesi danike palithani ichevadu devdu gatha janmala e janmala papa punyalaki palithani ichedi devta sakthi papa punyalu kuda zero aithe moksham punyam credit kuda manam thiskokudadu leave as it is epdu eswarula sakthine patkunte edi emi cheyaledu

  • @munigotisumadyuti2746

    @munigotisumadyuti2746

    2 жыл бұрын

    Yeah well said.

  • @saikiransmartbeast8404
    @saikiransmartbeast84042 жыл бұрын

    మరి సూర్యుడుని సృష్టించినా వాడిని ఎవరు సృష్టించారు ?

  • @nenunaprapancham3219

    @nenunaprapancham3219

    Жыл бұрын

    Mee thatha maa thatha

  • @nenunaprapancham3219

    @nenunaprapancham3219

    Жыл бұрын

    Nuvvu. Kanipettu,

  • @madhavagorrelvankatamadhva7959
    @madhavagorrelvankatamadhva79592 жыл бұрын

    Poakutalustundi

  • @williammario1244
    @williammario12442 жыл бұрын

    Sun is burning bowl,sun lo narayanudunada?nivu chaduvukunava?

  • @suryanarayana1843

    @suryanarayana1843

    2 жыл бұрын

    When you don't believe hindu philosophy...... Then stop listen....

  • @krishnakuruvada1242

    @krishnakuruvada1242

    2 жыл бұрын

    Why burn.

  • @narasayyalva9171

    @narasayyalva9171

    2 жыл бұрын

    Commenting is very unfortunate

  • @swordsword5505

    @swordsword5505

    2 жыл бұрын

    Then how Jesus Christ could provide food for thousands of people with a little bread and fish.?

  • @user-my7ee5dx2w

    @user-my7ee5dx2w

    2 жыл бұрын

    Nuvvo scientist vi pora puka

  • @ramireddymedam6337
    @ramireddymedam63372 жыл бұрын

    Vadoka pichivadu vadini anusarinche vallu kuda gnanamu leni valle

  • @jyothiravi6648

    @jyothiravi6648

    2 жыл бұрын

    🤗

  • @srinusinadupuru7457

    @srinusinadupuru7457

    2 жыл бұрын

    Ninnu yvaru follow avvamannaru Rami reddy medam ...miru musukoni unty mimu follow avutam..

  • @sandelamoses9701
    @sandelamoses97012 жыл бұрын

    Veedeminaa scientist naa.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada12422 жыл бұрын

    AnuBomb kanipettna Dushta drohi,Durmargudu.

  • @sunilpj6388
    @sunilpj63882 жыл бұрын

    kalpithaalu cheppukuntu yennaallu gaduputhaarandee

  • @krishnakuruvada1242

    @krishnakuruvada1242

    2 жыл бұрын

    Edi kalpitam.

  • @sandelamoses9701
    @sandelamoses97012 жыл бұрын

    Veedo Eddie sannasi.

  • @kuuchibhotlas6405
    @kuuchibhotlas64052 жыл бұрын

    🙏🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @msubrahmanyam2186
    @msubrahmanyam21862 жыл бұрын

    🙏

Келесі