దేవా నీవే స్తోత్ర పాత్రుడవు |Wonderful Song by Beulah Adarana Kumar

Комедия

దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి|| దేవా నీవే ||
కాబట్టి నేను నిన్ను స్తు - తించుచున్నాను - నిన్ను స్తుతించు స్తుతినే - యెంచుకొనుచున్నాను|| దేవా నీవే ||
దేవదూతలు నిన్ను స్తు - తించుచున్నారు - వారే మహిమతో స్తోత్రించుచున్నారు|| దేవా నీవే ||
పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించుచున్నారు వారును మహిమతోనే స్తు - తించుచున్నారు|| దేవా నీవే ||
మేము వారివలె స్తు - తించలేము - మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము|| దేవా నీవే ||
అయినను మ స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు - గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు|| దేవా నీవే ||
యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు అందుకొందువని స్తుతి - చేయుచున్నాము

Пікірлер: 77

  • @HaimAKadali
    @HaimAKadaliАй бұрын

    అమ్మా మరనాత నేను జిన్నూరు చర్చిలో పూర్ణ వాళ్ళ మేన కోడల్ని మాది కలిదిండి అమ్మా మీ వాక్యం కానీ మీరు పాడే పాటలు గాని నేను బాధలో ఉన్నప్పుడు వింటుంటాను అప్పుడు నాకు చాలా ఆదరణగా అనిపిస్తుంది అమ్మ మా కుటుంబాల కొరకు పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేయండి కేవలం జిన్నూరు లో మూడు రోజులు సభల్లో తైలాభిషేకం ద్వారా నాకు మారుమనసు పొందాలని పించింది ఈ మధ్యనే నేను రక్షణ పొందాను అంతకుముందు నా పేరు భవాని ఇప్పుడు ఆరాధన అమ్మ జిన్నూరు శాల నాకు ఒక స్వస్థత శాలల అనిపిస్తుంది ఎందుకంటే నాకు బిడ్డల విషయంలో అనారోగ్య సమస్య కీళ్ల వాతం తో ఆ సన్నిధిలో ప్రార్థించి నప్పుడు ఆ సంఘస్తులు అంతా నా కొరకు ప్రార్థించగా నాకు స్వస్థత కలిగింది అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అమ్మ మరనాత

  • @viswanadapallimuralibabu134
    @viswanadapallimuralibabu134 Жыл бұрын

    దేవా నువ్వే సుతిపాత్రుడువి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక మర నాత🛐🙏

  • @Mppschinthalacamp-ui2mt
    @Mppschinthalacamp-ui2mt25 күн бұрын

    కాబట్టి నేను నిన్ను (యేసుయ్య ) స్తుతించుచున్నాను 🫡

  • @Maranatha-hr9xy
    @Maranatha-hr9xyАй бұрын

    Amma garu maranatha all🙏

  • @n.yesuratnamn.yesuratnam9641
    @n.yesuratnamn.yesuratnam96417 ай бұрын

    Chaala bhalangaa vundhi ee keerthana Amma gàari ki ayya gaari ki Maranaatha Samastha mahima Devuni ke kalugunugaaka

  • @yebbejuraju924
    @yebbejuraju924Ай бұрын

    Super

  • @sanakamvenkatalakshmi7222
    @sanakamvenkatalakshmi7222 Жыл бұрын

    Maranatha ammagaru🙏🙏

  • @vnagagopi6543
    @vnagagopi6543 Жыл бұрын

    అయ్యగారికి అమ్మగారికి మరనాత వంకాయల పాలెం

  • @divyag5424
    @divyag5424 Жыл бұрын

    Maranatha amma garu

  • @AnilKumar-ey8kr
    @AnilKumar-ey8kr Жыл бұрын

    చాలా బాగుంది..అమ్మ గారు..ఇంకా మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను.. మరనాత

  • @nageenashaik1369
    @nageenashaik1369 Жыл бұрын

    Maranata amma gaaru 🙏💐 ayyagaari maranata to all. 🙏

  • @user-hv8gi4dg4t
    @user-hv8gi4dg4t4 ай бұрын

  • @sudheer936
    @sudheer9364 ай бұрын

    ❤🎉

  • @user-tt8nc9xk2b
    @user-tt8nc9xk2b Жыл бұрын

    Ayyagariki Amma gariki maranatha 🙏🙏🙏🙏🙏

  • @paidikondalakiran4514
    @paidikondalakiran4514 Жыл бұрын

    Andarike maranatha 🙏

  • @BabyRani-rr4ks
    @BabyRani-rr4ks Жыл бұрын

    మరనాతఅమ్మగారు అయ్యగారు

  • @Vimalaprakash-je4du
    @Vimalaprakash-je4du Жыл бұрын

    Maranatha amma 🙏

  • @Hanokmaranathatoall
    @Hanokmaranathatoall11 ай бұрын

    🙏 మరనాత అయ్యగారు అమ్మగారు 🙏 💫 మీరు పాడిన ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక 💫

  • @mosharebel1165

    @mosharebel1165

    9 ай бұрын

    Praise the lord

  • @paidikondalakiran4514
    @paidikondalakiran4514 Жыл бұрын

    Ayyagarike ammagarike maranatha 🙏

  • @manirajupitta2994
    @manirajupitta2994 Жыл бұрын

    Maranatha amma💐💐💐💐🙏🙏🙏 garu maranatha

  • @chyesu344
    @chyesu344 Жыл бұрын

    Maranatha Ammagaru Ayyagaru🙏🏻

  • @rajendrajuvvanapudi9569
    @rajendrajuvvanapudi9569 Жыл бұрын

    Maranatha. ammagaru

  • @P.Joshepmery
    @P.Joshepmery Жыл бұрын

    🙏🙏🙏marannatha ayagaru🙏🙏🙏

  • @Mppschinthalacamp-ui2mt
    @Mppschinthalacamp-ui2mt25 күн бұрын

    AWESOME 🙏Maranatha

  • @dgangabhavani1136
    @dgangabhavani1136 Жыл бұрын

    Maranathamma

  • @user-ij8fx2fu6n
    @user-ij8fx2fu6n Жыл бұрын

    Maranatha ammagaru ayyagaru

  • @user-qw1qt9ks1c
    @user-qw1qt9ks1c3 ай бұрын

    Glory to god❤❤🎉🎉🎉amen🎉🎉🎉

  • @bhumikasamuel7307
    @bhumikasamuel73079 ай бұрын

    Maranatha 🙏

  • @MrSamsg
    @MrSamsg Жыл бұрын

    అద్భుతం...దేవునికే మహిమ...

  • @HelpinghandsSekharK
    @HelpinghandsSekharK8 ай бұрын

    అమ్మ గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి నా ఫ్యామిలీ గురించి పార్దన చేయండి 👍💐👍🙏

  • @n.yesuratnamn.yesuratnam9641

    @n.yesuratnamn.yesuratnam9641

    7 ай бұрын

    Maranaatha Sure

  • @josehpraju
    @josehpraju3 ай бұрын

    MARNATHA

  • @user-wl6vv2xv4i
    @user-wl6vv2xv4i10 ай бұрын

    Maranatha ayya garu Amma garu

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1232 ай бұрын

    PRAISE the lord madam 🙏🏿

  • @GunduboyanayesuGYesu
    @GunduboyanayesuGYesu Жыл бұрын

    Maranathamma super

  • @ChintaVeerraju
    @ChintaVeerraju4 ай бұрын

    Maranatha MMA

  • @vijaydurgam1299
    @vijaydurgam12994 ай бұрын

    Super ma

  • @girish_kumar9436
    @girish_kumar943610 ай бұрын

    Maranatha Ayya garu Amma garu

  • @bindusworld4100
    @bindusworld41004 ай бұрын

    Su

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1236 ай бұрын

    I wish you praise the lord madam 🙏

  • @EAnusha-yx2fh
    @EAnusha-yx2fh6 ай бұрын

    Maranatha

  • @praveenrazz166
    @praveenrazz1665 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @kollurimojesh2015
    @kollurimojesh20158 ай бұрын

    Maranatha ammagaru

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1236 ай бұрын

    I wish you praise the lord bro 🙏🏿

  • @gopuindira8502
    @gopuindira8502 Жыл бұрын

    Maranatha ammagru ayyagaru

  • @devarapallimadhu7621
    @devarapallimadhu762111 ай бұрын

    Maranatha amma kiranmayi

  • @manimmap4345
    @manimmap4345 Жыл бұрын

    Maranatha amma

  • @bsumathi7430
    @bsumathi74305 ай бұрын

    Wow ❤

  • @user-ly3nz4cj8f
    @user-ly3nz4cj8f11 ай бұрын

    Marannata ayagaru

  • @chandrikanatta6895
    @chandrikanatta68955 ай бұрын

    ❤❤nice song sister ❤❤

  • @user-lr3ly9bm7k
    @user-lr3ly9bm7k Жыл бұрын

    చాలా బాగా పాడారు 👌

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1236 ай бұрын

    Super song madam Super Exilent lirics Bagha padaru All glory to our Lord And jesus christ 🙏🏿 If you don't mind madam 🙏🏿 Nanu mi song nie screen shot ricording teesukuntunnanu Thank you I wish you praise the lord To All ✝️

  • @user-tm8we8yy8j
    @user-tm8we8yy8j4 ай бұрын

  • @NagarajuNallamothu
    @NagarajuNallamothu4 ай бұрын

    ❤🎉

  • @nagalakshmi4494
    @nagalakshmi4494 Жыл бұрын

    Maranatha amma garu

  • @user-cj7jt3ud1h
    @user-cj7jt3ud1h5 ай бұрын

    Maranatha ayyagaru ammagaru

  • @user-xi5yy9yl8b
    @user-xi5yy9yl8b10 ай бұрын

    Maranatha ayya garu amma garu

  • @yuvadeepbonda8556
    @yuvadeepbonda85564 ай бұрын

    Super ma

  • @TejaDivya-vd4ic
    @TejaDivya-vd4ic8 ай бұрын

    Maranatha

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-1235 ай бұрын

    I wish you praise the lord madam 🙏

  • @chitiigudapati2463
    @chitiigudapati246310 ай бұрын

    Maranatha ammagaru

  • @user-vr3vt6dn5f
    @user-vr3vt6dn5f Жыл бұрын

    Maranatha ammagaru ayyagaru

  • @ChittiG-re8cc
    @ChittiG-re8cc10 ай бұрын

    Maranatha ayyagaru ammagaru

  • @ChittiG-re8cc
    @ChittiG-re8cc10 ай бұрын

    Maranatha ayyagaru ammagaru

  • @mallelaswapna1331
    @mallelaswapna133111 ай бұрын

    Maranatha ammagaru ayyagaru

  • @SunitaChinnu-go7gb
    @SunitaChinnu-go7gb10 ай бұрын

    Maranatha Amma garu

  • @shanthipriyakorasika2864
    @shanthipriyakorasika2864 Жыл бұрын

    Maranatha Amma garu

  • @cherryammu3475
    @cherryammu347510 ай бұрын

    Maranatha

  • @user-lq8he4rr9x
    @user-lq8he4rr9x10 ай бұрын

    Maranatha

  • @stellameary8833
    @stellameary883310 ай бұрын

    Maranatha

  • @pauldhanala7937
    @pauldhanala793710 ай бұрын

    Maranatha

  • @mamathabolapati7543
    @mamathabolapati754310 ай бұрын

    Maranatha

  • @jogisunitha6834
    @jogisunitha683410 ай бұрын

    Maranatha

  • @familyrelations5622
    @familyrelations562211 ай бұрын

    Maranatha

  • @vijaydurgam1299
    @vijaydurgam12994 ай бұрын

    ❤ ❤🎉

  • @user-ut8xw2ej9p
    @user-ut8xw2ej9p4 ай бұрын

Келесі