ఈ దారిలో వెళ్లి స్వామిని చూడాలి అంటే ధైర్యం కావాలి //గుండె జారి చేతిలోకి వచ్చింది 😭🙏🙏🕉️

Пікірлер: 236

  • @mandangiharsha7
    @mandangiharsha77 ай бұрын

    "Temple చిన్నదే కానీ దీన్ని చరిత్ర చాలా గొప్పది " చాలా బాగుంది అన్న ఈ మాట 🕉️🕉️🕉️

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn8 ай бұрын

    😃. 3 విక్రమ్ జి. వీడియో అంతా చూశాము చాలా బాగుంది 👌. అలాంటి ప్రదేశం లో. వెళ్ళే టపుడు కూడా బైకే నా. 🚕. వెళ్ళాలి. చాలా. సాహసంతో. చాలా కష్టపడి. స్వామి వారి. దగ్గర కు. వెళ్లి. వీడియో చేసి నందు కు. మీకు గోపి గారికి పెద్ద థాంక్స్ 💐💐💐 ❤ పూర్వ క ధన్యవాదాలు 😃👍🤞🌝😴 అహోబిలం పాము లేటికి. వెళ్ళే దారి 😨😨

  • @vaddidas9665
    @vaddidas96658 ай бұрын

    నేను కూడా చాలా సార్లు వెళ్లాను.చాలా మంచి ప్లేస్ . పవర్ ఫుల్ శ్రీ పాములేటి నరసింహ స్వామి

  • @user-uj6tp3xt3i

    @user-uj6tp3xt3i

    7 күн бұрын

    😊

  • @revathichitti7549
    @revathichitti75497 ай бұрын

    లోకేషన్ చాలా భయం వేసింది సాహసం వావ్ సూపర్ వుంది వీడియో విక్రమ్

  • @_____9273
    @_____92737 ай бұрын

    ఆహోబిళం నుండి జ్యోతి క్షేత్రం కాశినయ్య నా వరకు వెళ్ళండి చాల బాగ వుంటుంది కాలినడకన 100%

  • @user-so1or7dm3p

    @user-so1or7dm3p

    6 ай бұрын

    Yes Nuvvu cheppinshi Correct Brother Nenu chala sarlu vellanu Ahobilam to Kashi Nayana temple ki 🙏🚩

  • @rmramesh8986

    @rmramesh8986

    5 ай бұрын

    మీరు పగలు వెళ్ళడానికి ఇలా అంటే ప్రతి సంవత్సరం నైట్ కాలినడకన వెళ్తాం బ్రో అహోబిల నుండి మొదలు పెడితే జ్యోతి వరకు వెళ్తాం బ్రో

  • @MellowmomentsASMR

    @MellowmomentsASMR

    4 ай бұрын

    ​@@rmramesh8986award కావల enti

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by8 ай бұрын

    Super video Anna good ఏం ఓం నరసింహ స్వామియే నమః 🙏🕉️

  • @mandalarenuka1165
    @mandalarenuka11658 ай бұрын

    Anta sahasam chesaru eratrilo nijamga me iddariki ma hrudaya purvaka vandanalu 😊😊😊😊😊😊

  • @vijaynanimotovlogs3225
    @vijaynanimotovlogs32257 ай бұрын

    ఫస్ట్ టైం చూసాను బ్రో నీ వీడియో. చాలా బాగుంది. ఫారెస్ట్ లో vlog చేయడం అంటే మామూలు విషయం కాదు

  • @user-so1or7dm3p
    @user-so1or7dm3p6 ай бұрын

    Nenu velthunna Chala years nundi Kalinadakana Velthunta prathi sari Entha Kastamaina Pamuleti laxmi narsimha swami Darshanam Ayyaka anni Marchiootham 🙏🚩🚩

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g7 ай бұрын

    తమ్ముడూ తమిళ వారికి చెప్పే జాగ్రత్తలు మీకు అవసరం లేదా? మీ తల్లిదండ్రులనూ కుటుంబాలనూ గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి

  • @pashikantirajkumar5442
    @pashikantirajkumar54428 ай бұрын

    ఇంత సాహసం అవసరమా తమ్ముడు నల్లమల అడవిలో పులులు ఉన్నాయి జాగ్రత్త

  • @vsmusic-to8ur
    @vsmusic-to8ur7 ай бұрын

    అహోబిలం టెంపుల్ బ్యాక్ రైట్ సైడ్ మెట్ల నుండి అడవి మధ్య నుండి కాలి బాటన పోవుటకు దారి ఉంది, ఆ దారిన వెళ్తే 7 తో 9 km వెత్తే వస్తుంది.. ముందు చెంచులక్ష్మి అమ్మవారి గృహ వస్తుంది వంద మెట్లు 100 మెట్లు ఉంటాయి.... మేము కాలినడకన వెళ్ళాము

  • @Rasool-basha99

    @Rasool-basha99

    6 ай бұрын

    మీ ధైర్యంనికి సెల్యూట్...🎉🎉🎉🎉🎉

  • @mallepoguranganna3502

    @mallepoguranganna3502

    2 ай бұрын

    Rute bagavunda bro

  • @Rasool-basha99
    @Rasool-basha996 ай бұрын

    ఆవుల ని అలా వదిలేయటం మాత్రం చాలా బాథ వుంది..😢😢😢😢😢 దీని పై జంతు సంరక్షణ వారు.. స్పందించాలి..

  • @muralikrishna9028

    @muralikrishna9028

    Ай бұрын

    Were is animal lover s

  • @rajupasupuleti2318
    @rajupasupuleti23186 ай бұрын

    అతను చెప్పెద్ది బయ పెట్టేటట్టు చెప్తున్నాడు, ఆ ఆవులు అవి ఆహారం కోసం వెళ్తున్నాయి. అతను దాన్ని కలిపి చెప్తున్నాడు

  • @user-hc4sg8zj1d
    @user-hc4sg8zj1d4 ай бұрын

    చాలా దారుణం ఆవులు పులులు కోసమే ఆహారం వేయడం చాలా దరణం

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks8 ай бұрын

    Jai NARSIMha so nice👍😊 thanks for the sharing God bless you son❤😊

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni92808 ай бұрын

    brother miru chala great ani video s baga chesthunaru TQ

  • @lakshmichinni8414
    @lakshmichinni84148 ай бұрын

    Jai Narasimha Swamy Ki Jai Nice video

  • @champaka7610
    @champaka761012 күн бұрын

    ఇంత సాహసం అవసరమా తమ్ముడు? విహారం అడ్వెంచరస్ వుండొచ్చు కాని ప్రాణంతో చెలగాటలొద్దు ఒకే లైఫ్ ఒకే ప్రాణం ఐకముందైన జాగ్రత్తగా ఉండండి మీరిద్దరు 👍👍👍

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi7598 ай бұрын

    Jai Narasimha Swamy ki Jai

  • @madhumadhu-wj9tx
    @madhumadhu-wj9tx5 ай бұрын

    పాములేటి కి నడుచుకుంటూ వెళ్లే దారి చాలా బాగుంటుంది వెహికల్ దారి కన్నా టేకింగ్ చేసుకుంటూ నడకదారి బాగుంటుంది మినిమమ్ రెండు మూడు గంటల్లో వెళ్లిపోవచ్చు

  • @ShivaM-xi6gp
    @ShivaM-xi6gp5 ай бұрын

    Swamy daya unte yedi kastam kadu. Swamy eppudu toduga vastadu. Chala sarlu vellanu.

  • @bankiallinone
    @bankiallinone8 ай бұрын

    Nenu chinnapudu akkade tappipoya oka puli vachi naku ma vuru digabattindi😊😊😊

  • @venkateshbalivada7395
    @venkateshbalivada73956 ай бұрын

    జై లక్ష్మి నరసింహస్వామి

  • @computerhardware123
    @computerhardware1238 ай бұрын

    super video good dare video avaru velli chudataniki bhayapade pamuleti narisimha swamy chupinchavu good tq

  • @Vanithasatyasri
    @Vanithasatyasri8 ай бұрын

    You are great 💯👍🏻👍🏻👍🏻

  • @janardhanaraokovvada
    @janardhanaraokovvada7 ай бұрын

    అంత సాహసం అవసరమా తమ్ముడు

  • @ravikumarchagalamarriravik8521
    @ravikumarchagalamarriravik85215 ай бұрын

    కలిసి వెళ్ళండి ఇదేమైనా park aa ఒక్కొక్కరు ఒక్కో angle lo వస్తున్నారు 😂😂😂😆 lol.. ఆవు లని పులు లకి ఆహారం గా వేయడం దారుణం😮😢😮😢.. బ్రో మీరు అంత బయపడల్సి పని లేదు ఎందుకు అంటే దేవుడు సాక్షాత్తు గా ఉన్నారు అక్కడ ... అందరినీ క్షేమం గా చేరుస్తారు ఆ నరసింహా స్వామి ❤ ..nice video bro all the best for your future bro ❤ thank you for uploading

  • @user-jj1ub8lb3b
    @user-jj1ub8lb3b4 ай бұрын

    Ikkada chala powerful Andi..... pillalu leni vallaki korukunte pillalu pudataru..ma amma alane chesaru anta... View chala bagutundi. ...kani bayam vestundi...pamuleti narasimha Govinda Govinda

  • @bhanu-ei6lq
    @bhanu-ei6lq3 ай бұрын

    What a moment

  • @sudharshanbabu8564
    @sudharshanbabu85643 ай бұрын

    నా చిన్నతనం నుంచి ఇక్కడకు వెళ్లి చూసాను వెళుతున్న ఇప్పుడు నాకు 50. ఇయర్స్

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav39877 ай бұрын

    సూపర్ ఫెంటాస్టిక్ వీడియో

  • @gshari5151
    @gshari51518 ай бұрын

    Om Sri Lakshmi Narayana 🌺👏🙏

  • @anaparthipravalika8702
    @anaparthipravalika87028 ай бұрын

    Super thammudu🙏🙏🙏🙏

  • @bhanu-ei6lq
    @bhanu-ei6lq3 ай бұрын

    Hise moment

  • @venkateshwarllupavuluri1160
    @venkateshwarllupavuluri11608 ай бұрын

    very gud video brother

  • @muniswamy9258
    @muniswamy92583 ай бұрын

    Waah amezing😂😊

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i7 ай бұрын

    Jai Narasimha Swamy

  • @jaligamramram7298
    @jaligamramram72988 ай бұрын

    very hard work bro thank for your efforts🙏🙏🙏

  • @Shivaprasad43008
    @Shivaprasad430088 ай бұрын

    Superb ❤

  • @vishhuv3000
    @vishhuv30003 ай бұрын

    Vaammo adhem road ra naayana.. great bro.

  • @chinnirachakonda58
    @chinnirachakonda583 ай бұрын

    Chala baagundi video...

  • @YALLAPPA316
    @YALLAPPA3168 ай бұрын

    సూపర్

  • @user-ce5do1st5o
    @user-ce5do1st5o6 ай бұрын

    I Request KZread people To Take Copy Right issue on it

  • @akhilbadugu3902
    @akhilbadugu39028 ай бұрын

    Nice video ❤

  • @nallaballiviveka-qg9xc
    @nallaballiviveka-qg9xc7 ай бұрын

    Super bro ilanti video lu chala chei bro all the best bro ❤❤❤❤

  • @lordshivagamingyt4039
    @lordshivagamingyt40398 ай бұрын

    Pamuliti narasimha swamy

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp5 ай бұрын

    Jai narashimma swami namaste 🙏

  • @chinni_988
    @chinni_9888 ай бұрын

    Super

  • @upendra.sunkari2669
    @upendra.sunkari26698 ай бұрын

    Super video thanks bro

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi8 ай бұрын

    Om namo narashima bro God bless you

  • @reddykmr
    @reddykmr7 ай бұрын

    I went till the first point/temple i missed this temple next time i will go till this temple when i visit on my Thunderbird 500.

  • @ravichandra198
    @ravichandra1987 ай бұрын

    Super and exlant thirllng video Vikram bro Chala bagundi video 👌🏻

  • @ArunkumaarNeerla-gf6lk
    @ArunkumaarNeerla-gf6lk7 ай бұрын

    Super brothers 👌🤝

  • @gumamashawararao5537
    @gumamashawararao55378 ай бұрын

    Excellent video good information all the best for your future videos

  • @WasimKhan-mw4ow
    @WasimKhan-mw4ow7 ай бұрын

    Tamb🎉nice speech

  • @user-ev3zq5cu9u
    @user-ev3zq5cu9u5 ай бұрын

    God bless you take care all the best thank you very much

  • @nangisubannangi8825
    @nangisubannangi88257 ай бұрын

    🙏🙏🙏🙏

  • @ravindrababu8703
    @ravindrababu87038 ай бұрын

    Great job bro God bless you

  • @vennelasuma5248
    @vennelasuma52488 ай бұрын

    History god temple very nice bro

  • @rockstarvenky6148
    @rockstarvenky6148Ай бұрын

    Super bro bagundhi

  • @kesavscuf4995
    @kesavscuf49955 ай бұрын

    super ❤️ Super 🎉 super

  • @mattamohanmohan6925
    @mattamohanmohan69258 ай бұрын

    super thamma👌

  • @nagamanipenta8166
    @nagamanipenta81668 ай бұрын

    Suprr annaya

  • @tumatiashok2523
    @tumatiashok25235 ай бұрын

    🙏 supar anna good

  • @koduriseshaphanisarma1183
    @koduriseshaphanisarma11833 ай бұрын

    పావన నరసింహ స్వామి...

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu70948 ай бұрын

    Good video super

  • @alurusrividya4467
    @alurusrividya44677 ай бұрын

    Hi. Super

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha80908 ай бұрын

    Video bagundi kaani Voice over bagaledu bro.out side nundi voice over este natural naturalga untadi👍👌

  • @ramaraoannam8132
    @ramaraoannam81328 ай бұрын

    Super video

  • @ravipathisrinivas2715
    @ravipathisrinivas27154 ай бұрын

    Good bro 🙏

  • @Durga-ut9zl
    @Durga-ut9zl8 ай бұрын

    🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @narareddy770
    @narareddy7706 ай бұрын

    Good vedio

  • @vasanthanarayana3813
    @vasanthanarayana38133 ай бұрын

    A Devudinichupinchinandu thanks

  • @chinnakullayappasuneni9399
    @chinnakullayappasuneni93998 ай бұрын

    Nenu chala saarlu vellanu maa inti devuda

  • @ahsahi3409
    @ahsahi34098 ай бұрын

    🙏🙏

  • @Madhu-li3wf
    @Madhu-li3wf5 ай бұрын

    Saturday, bagajaruguthadi,

  • @ramakrishnasiddela9753
    @ramakrishnasiddela97537 күн бұрын

    Nice Tammudu

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy48503 ай бұрын

    Excellent video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @madashymadashy
    @madashymadashy8 ай бұрын

    Super Anna 👌👌👌👌

  • @mareddyvijayender6566
    @mareddyvijayender65668 ай бұрын

    Thank you bro

  • @yvschowdary1991
    @yvschowdary19918 ай бұрын

    Nice jarni

  • @kavithareddy1799
    @kavithareddy17998 ай бұрын

    Tq so much

  • @ranidadi749
    @ranidadi7498 ай бұрын

    Super 👍

  • @himabaala3931
    @himabaala39318 ай бұрын

    Anna video Ssupper ...but ఆవులను 7:11 పులులకు ఆహారంగా వదలడం చాలా బాధగా ఉంది అన్నా

  • @pulliahnaidu7486
    @pulliahnaidu748627 күн бұрын

    " GOD " 🦁 Laxmi Narasimha Swamy Gariki My 💓 Padhabhivandanu. Veeru Cheppe Antha Kastam ledu GOD Dharshananiki. Meals & Stay Ku Choultries Unnai. Don't Worry. Pl. Visit Day Time.

  • @haribabutamirisa8617
    @haribabutamirisa86178 ай бұрын

    Supar bro 😮😮

  • @user-kz3ce2yo7d
    @user-kz3ce2yo7d8 ай бұрын

    👍👌👌👌

  • @subbareddy7982
    @subbareddy79828 ай бұрын

    Brother very good video iam citizen iam satel in Hyd iam nagitve jmd I like ❤❤❤❤❤

  • @rameshdagama9717
    @rameshdagama97178 ай бұрын

    Super video bro

  • @THOTA403
    @THOTA4038 ай бұрын

    Nice video bro 👌👌👌👌👌👌👌👌👌👌

  • @sabithavundila8390
    @sabithavundila83905 ай бұрын

    Miku bayam kadha❤❤🎉🎉🎉😮

  • @venkatalakshmi8935
    @venkatalakshmi89357 ай бұрын

    Super brother

  • @jayasreet9891
    @jayasreet98918 ай бұрын

    Super baby

  • @sapireddysrinath8349
    @sapireddysrinath83498 ай бұрын

    Super bro

  • @LovelyBrothers-lp7tt
    @LovelyBrothers-lp7tt3 ай бұрын

    🙏👌anna

  • @apparaodogga16
    @apparaodogga168 ай бұрын

    Super bro 👍

  • @nagarajuraju3020
    @nagarajuraju302015 күн бұрын

    Super ana

  • @vikramviharichannel

    @vikramviharichannel

    12 күн бұрын

    👍❤

  • @surisurya2245
    @surisurya22458 ай бұрын

    Anna good akkada pakkana gadaratri kuda untandi video cheyandi anna annayya super

  • @srinivasch7159
    @srinivasch71597 ай бұрын

    Baga risk teesukunnv bro🎉

Келесі