ఆ దేశంలో ప్రధాని మోడీ ఫోటోలు చెత్తకుండీపై.. మిత్ర దేశాలు నుంచి విమర్శలు..ఎందుకు? | Story Board | Ntv

ఆ దేశంలో ప్రధాని మోడీ ఫోటోలు చెత్తకుండీపై.. మిత్ర దేశాలు నుంచి విమర్శలు..ఎందుకు? | Story Board | Ntv
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 1 000

  • @saikrishnavanaparthi5161
    @saikrishnavanaparthi51612 жыл бұрын

    Boycott china products ane nundi boycott indian products ane daggariki vishayam ochindhante modiji chala great!!

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭🤭

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana61662 жыл бұрын

    నిజమే చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @thinkbigtelugupodcast3117
    @thinkbigtelugupodcast31172 жыл бұрын

    నోరు మంచింది అయితే ఊరు మంచిది అవుతుంది.

  • @moinshaikvlogs4564

    @moinshaikvlogs4564

    2 жыл бұрын

    Sametha

  • @mahidharreddy5934
    @mahidharreddy59342 жыл бұрын

    తప్పు ఎవరు చేసే వారిని విమర్శించండి అంతే గానే స్వార్థం కోసం మతపరమైన విమర్శలు చేయొద్దండి మీరు చేసే విమర్శలు ప్రతి ఒక్కరు దేశ ప్రజల నష్టపోతారు

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    తప్పు ఎవరు చేసినా విమర్శ చేయాలి, స్వార్థం కోసం మత పరమైన విమర్శలు అసలు చేయకూడదు,దాని వల్ల ప్రతి ఒక్క దేశ ప్రజలు నష్ట పోతారు,రైట్ ok... మరి మా హిందూ మనోభాాలను దెబ్బ తీసేలా వేరే మతం వాళ్లు మాట్లాడితే దేశ ప్రజలు లాభ పడతారా sir..

  • @naimshaik657

    @naimshaik657

    2 жыл бұрын

    @@KrishnaReddy-md1ug mi hindu manobhavalanu okasari debbateestay miru continue ga Muslims meeda daadi chestunnaru ma aadavallni chaala heenamga matladutunnaru kallu tayravandi sir religion payruto mi hinduvulu enta mandini pottana payttukunnaru ok evaro Pakistan vadu chaysina daniki mem chaysinattu ma meeda dadi chayatam entavaraku correct sir desani vidichi vayllinavadu kada desa drohi mari ma poorvikulu e desa indipendance kosam pranalu vadilesaru e Matti lo kalisopoyaru vayllinavallanu tittandi parledu kani e Mattilo kalisipovalani unna mamalni enduku sir target chestunnaru matani addupayttukoni rajakeeyam chayatam endi sir dhairyam untay nijayitiga randi gelavandi appudu taylustundi votla kosam matalanu lagitara idayna prajaswamyam tappu evadu chaysina adi tappe adi hindu aaina muslim aaina ikkada problem miru mamalni annaru ani kadu oka prophet ni annaru ani ma meeda dadi chaysinappudu a country matladalaydu but prophet meeda dadi chaysinappudu kachitamga respond aaitaru em sri ramudi meeda dadi chestay miru respond aavalayda mari antay kada anni religion kuda hindutwam okkatay goppa anayu feel avvodu respect other religions asalu a holy book lo rasi undi sir pacca religion ni kinchaparachamani miru kada danini modalupayttindi dadulu India lo Muslims meeda Christians meeda dalitula meeda miku mi religion lo takkuva cast anna padadu asalu Milo miku asalu padadu mundu mimalni miru sari cheskondi taruvata pacca religion ni criticises chesduru kani

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    @@naimshaik657 ఓహో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఢిల్లీ లో అల్లర్లు చేసి హిందువులను,ఒక i.b అధికారిని దారుణంగా హత్య చేశారా... బెంగుళూర్ లో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి అల్లర్లు చేశారా,కేరళ లో Muslims కోసం ప్రత్యేక మలబార్ దేశం కావాలని పాకిస్తాన్ నుంచి వచ్చి డిమాండ్ చేస్తున్నారా, బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన మరణ హోమం పాకిస్తాన్ నుంచి వచ్చి చేశారా,గోద్రా లో కరసేవకుల ట్రైన్ బోగీ నీ తలుపులు మూసేసి లోపలకి పెట్రోల్ డీజిల్ వేసి సజీవ దహనం చేసింది పాకిస్తాన్ నుంచి వచ్చి చేసిన వాళ్ళ... కర్ణాటక లో హిజాబ్ వివాదాన్ని సృష్టించింది మొదట ఎవరు పాకిస్తాన్ వాళ్ళ... హిందూ రథాలను తగలబెట్టిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ, మొన్నటికి మొన్న మా శివ లింగాన్ని పురుషాంగం తో పోల్చిన మౌలి పాకిస్తాన్ వాడా, జాకీర్ నాయక్ పాకిస్తాన్ వాడా, పార్లమెంట్ మీద దాడి లో సూత్రధారి అఫ్జల్ గురు పాకిస్తాన్ వాడా, గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ పాకిస్తాన్ వాడు చేసి వెళ్ళాడా, దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఉగ్ర కుట్రలో ఇక్కడి Muslims ప్రమేయం ఏమీ లేదా... వాళ్లకి సహకరించింది ఎవరు మరి? మా శోభా యాత్రల మీద రాళ్ల దాడులు, ఇటుకల తో, దాడులు, పెట్రోల్ బాంబ్ లు వేసేది పాకిస్తాన్ వాడా ? అదేంటో తెలీదు మీకు అప్పటికప్పుడే అన్నీ రాళ్ళు, ఇటుకలు, పెట్రోల్ బాంబ్ లు షాప్ లో బిస్కెట్ లు దొరికినంత easy గా దొరుకుతాయి,కానీ హిందువులకి మాత్రం వెతికినా దొరకవు అవి, ఎస్ Muslims అందరూ చెడ్డ వాళ్ళు కాదు, ఉగ్రవాదులు అందరూ Muslims కాదు,కానీ ఆ ఉగ్రవాదుల లో 99శాతం ముస్లిమ్ లే ఉంటారు ,ఎందుకో తెలీదు మరి. మనోభావాలు మీకే కాదు , మాకు ఉంటాయి, అసలు నూపుర్ శర్మ అంతగా మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం మాట్లాడింది నీకు తెలిస్తే చెప్పు,నాకు తెలిసి అక్బరుద్దీన్ ఒవైసీ కంటే నీచంగా అయితే మాట్లాడి ఉండదు,ఇక కులాల విషయం.... అవును మలో కులాలు ఉన్నాయి,వాటి మధ్య పొరపచ్చాలు కూడా ఉన్నాయి, అంత మాత్రాన మేము మీ ఇస్లామిక్ దేశాల లో లాగా సున్ని, షియా, ఆహ్మదియ వర్గాలుగా విడిపోయిం మీ మజీద్ లలో మీరే బాంబ్ blasting s,మీ ముస్లిం ల మీదనే తుపాకీ గుళ్ళు కురిపించి మారణ హోమం చేసుకోవడం లేదు.. మేము ఒకప్పుడు సాఘటితం గా లేము,కానీ ఇప్పుడు ఏకమవుతున్నము, అందుకే బీజేపీ అధికారంలో ఉంది, ఇంకా ఐక్య మత్యం వస్తుంది దక్షిణ భారత దేశంలో కూడా త్వరలోనే... నేను మొత్తం ముస్లిమ్ లని మతోన్మాదులు అనడం లేదు,కొంత మంది మతోన్మాద గ్రూపులు వాళ్ల, వాళ్ళ ద్వారా మతోన్మాదులు గా మారిన మెజారిటీ Muslims లని అంటున్నా, Muslims లలో కూడా నిజమైన భారత ముస్లిమ్ లు , దేశం కోసం ప్రాణాలు ఇచేయదనికి కూడ వెనుకాడని Muslims ఉన్నారు,మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉంటె దేశంలో బాంబు పేలుళ్లు,మత ఘర్షణలకు చోటు ఉండదు... మేము మీ లాగా మనోభావాలు దెబ్బ తిన్న ప్రతి సారి దాడులు చేసి ఉంటే మీరు మిగిలే వాళ్ళ అసలు...మేము ముందు హిందు అని చెప్పుకోము, భారతీయులం అని గర్వంగా చెప్పుకుంటాం, గర్వంగా జాతీయ గీతం, జాతీయ గేయం పాడుతాం,గర్వంగా మా జాతీయ జెండాకు సెలుట్ చేస్తాం, మాలా మీలో ఎంత మంది అంత గర్వంగా ముందు మేము భారతీయులం,తరువాతే ముస్లిం అని చెప్తారు,ఎంత మంది గర్వంగా జన గణ మన, వందే మాతరం పాడతారు,ఎంత మంది జాతీయ పతాకానికి గౌరవం ఇస్తారు.ఒక సారి ఆత్మ విమర్శ చేసుకోండి.. మయన్మార్ లో రోహింగ్య Muslims నీ అక్కడి ఆర్మీ పిచ్చి కుక్కలను కాల్చి చంపినట్లు చంపుతుంటే, ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చిన వాళ్ళకీ ఇన్ని ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క దేశం కనీసం ఆశ్రయం కూడా ఇవ్వలేదు , చివరికి బంగ్లాదేశ్ కూడా వాళ్ళని సముద్రం మధ్యలో దీవిలో పడేసి మీ చావు మీరు చావండి అని వదిలేసింది,కానీ భారత్ మాత్రమే రొహింగ్య లకు మాత్రమే కాదు,చట్ట బద్ధంగా వచ్చిన బంగ్లాదేశ్ పౌరులకు కూడా ఆశ్రయం ఇచ్చింది..ఇలాంటి దేశన్నా విమర్శించేది, ఇలాంటి దేశాన్నా క్షమాపణ అడిగేది.

  • @skkhaja7194

    @skkhaja7194

    2 жыл бұрын

    Hijab gurinchi ..... Chikaag chesaru ..... Quran gurinchi heenanga matadataru ... Ippudu maa pravaktha gurinchi matlade hakku evaru ichharu .... Aadadi anigimanigi undali noru undi kada Ani vaagithe ilage untadi

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    @@skkhaja7194 మీ ఆడవాళ్ళ నీ అనిగి మనిగి ఉంచుకోండి,అసలు బయటకి కూడా పంపకండి,అసలు కనకండి మాకు ఏం ప్రాబ్లెమ్ లేదు, మేము మా ఆడవాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది నువ్వు మాకు చెప్పకు, నీకు ఆ అధికారం కూడా లేదు,హిజాబ్ ఇష్యూ చేసింది మీరు, స్కూల్స్ లలో కేవలం స్కూల్ యూనిఫాం మాత్రమే అని కర్ణాటక లో ప్రభుత్వ చట్టం,అది బీజేపీ నో లేదా ఇంకా ఏదో హిందూ సంఘాల వాళ్ళు పెట్టింది కాదు,చాలా year's నుంచి ఉంది ఆ rule.. అది కేవలం స్కూల్ వరకు మాత్రమే ఆ నిబంధన,బయట మీరు ఏం వేసుకుంటారు, ఏం వేసుకోరు అని ఎవడు అడగడు..దానిని ఏదో మొత్తం నిషేధం చేసినట్లు రచ్చ చేసింది మీరు, ఖురాన్ గురించి ప్రవక్త గురించి మేము, మా వేదాల గురించీ మా దేవుళ్ళ గురించి మా సాంప్రదాయాల గురించి మీరు మా కంటే నీచంగా మాట్లాడారు, మా శివ లింగాన్ని పురుషాంగం తో recent గా మీ మౌళి ఒకడు పోల్చాడు,అవి మీకు బాగా సంతోషాన్ని కలిగిస్తాయి , అదే మేము అనే సరికి మీ మనోభావాలు దెబ్బతింటాయి,గొడవలు,విధ్వంసాలు చేస్తారు... భారత్ లోని కుహనా సెక్యులర్ మీడియా, మేధావులు మీకు సపోర్ట్ గా మాట్లాడతారు కానీ మా దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఎవరూ నోర్లు కూడా విప్పరు... మా హిందూ శోభా యాత్రల మీద రాళ్ల తో ,పెట్రోల్ బాంబ్ లతో దాడి చేసినా అది తప్పు కాదు,మొన్న ఝార్ఖండ్ లో మా గుడి మీద పెట్రోల్ బాంబ్ లతో దాడి చేసినా తప్పు కాదు, మేము దాని గురించి అడిగి మిమ్మల్ని ఒక మాట అంటే మతోన్మాదులు అవుతాం కదా... అయినా nupur sharma ఎమ్ తప్పు గా మాట్లాడింది అనేది ఇప్పటికీ ఎవడూ చెప్పట్లేదు ఆమె మి ప్రవక్త చెప్పిన వాక్యమే చదివి వినిపించారు.. అది తప్పు ఎలా అవుతుంది, ఆమె ది తప్పు అయితే ఆ వాక్య రాసిన మీ ప్రవక్త ది కూడ తప్పే కదా... ఆమె గురించి మీరు ఏం భాధ పడకండి, ఎలా అయితే మీ అక్బరు్దీన్ ఒవైసీ అమాయకుడు case కొట్టేసారో అలాగే ఈమె మీద కూడా case కొట్టేస్తారు... లేదు చంపుతం, పీకుతం అంటే వాళ్లకి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ కి ఎలా పనిస్మెంట్ ఇవ్వాలో మోడీ , అమిత్ షా, యోగి లకు బాగా తెలుసు ,so ముందు మీరు ఇతరుల మతాల లని, దేవుళ్ళని సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోనీ అప్పుడు మాట్లాడండి.లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం,మాట్లాడటం చేస్తాం అంటే మీ ఆడవాళ్ళ లాగా అణిగి మణిగి మేము ఉండము, మా సహనాన్ని పరీక్షిస్తూ పొతే సీన్ వేరే గా ఉంటుంది, ఉత్తర ప్రదేశ్, అస్సాం లలో చేస్తుంది just ట్రైలర్ మాత్రమే , ఇంకా మారక పోతే మొత్తం సినీమా చూస్తారు.

  • @_krishnannn______6304
    @_krishnannn______63042 жыл бұрын

    OIC దేశాలు అన్ని ప్రాథమిక హక్కుల మానవ హక్కులు ఆ దేశాలలో పరిమితి యొక్క స్వేచ్ఛ' OIC దేశాలు మత ఆధారిత దేశాలు' భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామిక దేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంది. ఇతర దేశాల వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించే హక్కు OICకి లేదు

  • @anantharaomekala8775

    @anantharaomekala8775

    2 жыл бұрын

    It is not important that, those nations are democratic or not, but Because of the bjp, now nation is paying the price.

  • @costatimes2011
    @costatimes20112 жыл бұрын

    మరకలు పేలిన మాటలు సంగతేమిటి?... అవి మీ ఛానలకు పట్టవా...

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj2 жыл бұрын

    మోదీ గారికి విజ్ఞప్తి, భారతదేశం గొప్పతనం, భారతం ప్రతిష్టను దెబ్బతీసే ,విదేశాలకు వంతపాడే మీడియాలో బ్యాన్ చేయవలసిందిగా విజ్ఞప్తి.

  • @Mr.kalyan111

    @Mr.kalyan111

    2 жыл бұрын

    1000000000% correct ga chepparu

  • @Nani-yz1sc

    @Nani-yz1sc

    2 жыл бұрын

    ఎవరో చేసిన తప్పుకు ఇండియాను అనడం కరెక్ట్ కాదు

  • @shaikyaseenbasha5559

    @shaikyaseenbasha5559

    2 жыл бұрын

    @@Nani-yz1sc yandukantey valu kuda bharathiyuley ..

  • @Nani-yz1sc

    @Nani-yz1sc

    2 жыл бұрын

    @@shaikyaseenbasha5559 ఇండియా మొత్తాన్ని అనడం తప్పు అన్నాను

  • @jaibheem7710

    @jaibheem7710

    2 жыл бұрын

    అలాగే మతాల మధ్య చిచ్చు పెట్టే గోడి మీడియా ని బ్యాన్ చేయాలి

  • @uvsstudios1989
    @uvsstudios19892 жыл бұрын

    ఈ న్యూస్ కరెక్టుగా వేశారు. ఒక్క మాటకుడా తప్పుకాదు.

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    అవును ఒక్క మాట కూడా తప్పు kaadu, ఎందుకంటే నువ్వు భారతీయుడిని కాదు, హిందువు అంత కన్నా కాదు కాబట్టి నీకు కరెక్ట్ గా ఉంటుంది.

  • @costatimes2011
    @costatimes20112 жыл бұрын

    హిందూ మతాన్ని హిందూ సమాజాన్ని ఇతరులు అవమానించిన అప్పుడు నోటిలో ఏం పెట్టుకున్నారు మీరు...

  • @vanamraju9480

    @vanamraju9480

    2 жыл бұрын

    Yes

  • @shivaprasadgowreeshetti9006

    @shivaprasadgowreeshetti9006

    2 жыл бұрын

    Yes

  • @sayyadabdulrahiman3092

    @sayyadabdulrahiman3092

    2 жыл бұрын

    Vodda

  • @jaisriram3407

    @jaisriram3407

    2 жыл бұрын

    బాగా అడిగారు బ్రదర్

  • @crystalpines3252

    @crystalpines3252

    2 жыл бұрын

    MODI gaadu emi pettukunnado velllu ade pettukunnaru......

  • @Hanumanbab1357
    @Hanumanbab13572 жыл бұрын

    హిందూ దేవుళ్లను కించపరిచినప్పుడు మీరు ఏమి మాట్లాడలేదు ?

  • @abdullababa6124
    @abdullababa61242 жыл бұрын

    ఒకప్పుడు తబ్లిక్ గురుంచి చెప్పినపుడు Ntv బాగుండి ఇప్పుడు మీడియా బ్యాన్ చెయ్యాలి అని అంటారు

  • @madhavabasavamma9113
    @madhavabasavamma91132 жыл бұрын

    ఇంటిలో బిడ్డ తప్పు చేస్తే మనం ముద్దు పెట్టుకుంటే బయట తప్పు చేస్తే పరువు పోతుంది

  • @kamparaju9786
    @kamparaju97862 жыл бұрын

    Great episode Ntv👌

  • @yuvapunith4482
    @yuvapunith44822 жыл бұрын

    హిందూ ధర్మ ని అన్నారు అప్పుడు మీ నోట్ లో ఏమి పెట్టుకున్నారు కొంచెం చెప్పండి

  • @saudiwaseem1235
    @saudiwaseem12352 жыл бұрын

    Modi🤭😆😆😆

  • @abdevil5799
    @abdevil57992 жыл бұрын

    BJP leaders konchem matham gurinchi kakunda , india 🇮🇳ni world lo super power ga cheyadanki development gurinchi, GDP gurinchi, aalochiste charitralo goppa valluga migilipotaaru 🙏

  • @ghousemohiddin9169

    @ghousemohiddin9169

    2 жыл бұрын

    Meru cheppe lakshanalu virilo.okkasatham kuda ledu,,resarvetion lu lekunda anta private param chestunnar u,,vediki palinche arhata ledu?

  • @dd-uh8cg

    @dd-uh8cg

    2 жыл бұрын

    Already jaruguthundhi adhe boss. Ipudu oil konadam ledani valla edupu, Russia dhaggara nundi kontannamani

  • @dd-uh8cg

    @dd-uh8cg

    2 жыл бұрын

    @@ghousemohiddin9169 ouna Darling, evarikidham cheppu nuvve

  • @dd-uh8cg

    @dd-uh8cg

    2 жыл бұрын

    @@naa.istam.be_549 correct boss

  • @rockstar6313

    @rockstar6313

    2 жыл бұрын

    They don’t do it bro … Vaalu prajalani edho oka godavapettei labdhi phodadam vaala Lakshyam

  • @anishanthony8846
    @anishanthony88462 жыл бұрын

    BJP ante anthe Mari

  • @santhoshananthula8917

    @santhoshananthula8917

    2 жыл бұрын

    హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి బిజెపి ని సపోర్ట్ చెయ్యండి

  • @guardian___

    @guardian___

    2 жыл бұрын

    @@santhoshananthula8917 bjp కి సప్పోర్ట్ చేసి దేశాన్నని సర్వనాశనం చేయాలి. అఖండ భరత్ అని మూడో ప్రపంచం మొదలై ప్రపంచం అంతం కావాలి. ఇది మన మిషన్

  • @chadrashekar2097

    @chadrashekar2097

    2 жыл бұрын

    Mee valla countries anthe... Ikkada free food... Terrorists ki free service... Meeru kuda aa religion kada

  • @kundrapunookaraju5609
    @kundrapunookaraju56092 жыл бұрын

    ముందు మీరు (మీడియా) మారండి, వాళ్లు కాదు. ముసిలింలు నోటికి వచ్చింది మాట్లాడినప్పుు మీరు ఏం చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా స్టోరీ లు వేస్తున్నారు

  • @hiday3412

    @hiday3412

    2 жыл бұрын

    Yes bro media Muslims ☪️ ki support

  • @crystalpines3252

    @crystalpines3252

    2 жыл бұрын

    Arey lowde, central govt emi peekuthundi.....

  • @RameshRamesh-fb6cj

    @RameshRamesh-fb6cj

    2 жыл бұрын

    ముస్లింలు శివలింగంపై ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన ఏం పట్టింపు ఉండదు ఇటువంటి మీడియా పై, ఇటువంటి మీడియా మన హిందువులు చూడటం మానేస్తే తెలుస్తది

  • @indai7544

    @indai7544

    2 жыл бұрын

    Crct bro

  • @ddsprincessmubee992

    @ddsprincessmubee992

    2 жыл бұрын

    thappu unte meru kuda vadalaru lee. ame thappu chesindi so thala dinchali

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu8172 жыл бұрын

    కతర్ లో వినాయకుడి విగ్రహాలు పగలగొడుతునప్పుడు ఇలా మాట్లాడలేదే.

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug2 жыл бұрын

    వాళ్ల బాధ వల్ల మనోభావాలు దెబ్బతినడం కాదు, రష్యా తో మన ఆయిల్ డీల్. రష్యా తో 2 శాతం ఉన్న ఆయిల్ డీల్ ఇప్పుడు 20 శాతానికి పెంచుకోవడం తో మన దేశం లాంటి పెద్ద మార్కెట్ దూరం అవుతుంది అన్న కడుపు మంట... మన products bann చేస్తే మనలా తక్కువ ధరకు ఆహార పదార్థాలు సరఫరా వాళ్లకి ఎవడు చేస్తాడు.. మన దేశం నుండి వెళ్లిన కార్మికుల వల్లనే అక్కడ సుఖాలు అనుభవిస్తున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కార్మికుల కంటే భారత కార్మికులకు విశ్వాసం ఎక్కువ అని అక్కడ అందరికీ తెలుసు.. ఇంకా మన వాళ్ళు ఎక్కువ కష్టం అయినా చేయగలరు, సో మన పౌరులకు అక్కడ ఇప్పుడు హాని జరిగి,అక్కడి మన పౌరులను పంపించేస్తే పని చేసే వాడు దొరక్క పాకిస్తాన్ లాంటి వెలివేసిన దేశం సంక నే మళ్ళీ నాకలి వాళ్ళు.. మన వాళ్ళకి ఉన్న స్కిల్స్ ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇతర muslims కంట్రీస్ వాళ్ళకి స్కిల్స్ తక్కువ,పాకిస్తాన్ అంటే ఒక రకమైన ద్వేషం అరబ్ కంట్రీస్ లలో.. మొన్నటికి మొన్న టర్కీ లో చూశారు గా pak వాళ్ళు మనకు అవసరం లేదు,దేశం నుండి వెళ్ళ గొట్టండిఅని అక్కడి ప్రజలు పెద్ద ఉద్యమాలు చేశారు, సౌదీ, దుబాయ్ దేశాలు అయితే పాకిస్తాన్ వాళ్ళకి work విసా లు కూడా సగం కంటే తక్కువ చేసింది, ఇప్పుడు అక్కడ ఉద్యమాలు చేస్తున్నది కేవలం మతోన్మాద గ్రూపులు మాత్రమే,ప్రభుత్వాలు కానీ, అక్కడి పారిశ్రామిక వేత్తలు కాని దీనిని అంతగా పట్టించుకోవడం లేదు.కేవలం మన ఇండియన్ కుహనా సెక్యులర్ మీడియా మాత్రమే ఎక్కువ చేసి చూపిస్తుంది.ఏదో ఒక సూపర్ మార్కెట్ లో తీసిన ఫోటోని మొత్తం అరబ్ కంట్రీస్ లలో అలానే చేస్తున్నారు అన్నట్లుగా చూపిస్తున్నారు, అక్కడ ఏదో Indians మీద దాడులు కూడ జరిగి పోతున్నాయి అని fake news చెప్తున్నారు.. అక్కడి మన వాళ్లు కానీ మొత్తం తిరిగి వచ్చేస్తే వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ సంక నాకుతుంది,ఎందుకంటే అక్కడ టెక్నికల్, ఇంజినీర్,మంచి స్కిల్స్ ఉన్న వర్కర్స్ 80 శాతం Indians.. ఇప్పటికే హౌతి టెర్రరిస్టు ల దాడులతో ఆయిల్ ప్రొడక్షన్ చాలా పడిపోయింది అక్కడ, ఇప్పుడు మనతో పెట్టుకుంటే ఇక అంతే.. వాళ్ళ ఆహార అవసరాలు సగం ఇండియా నుంచే వెళ్తున్నాయి తక్కువ ధరకు , మిగితా సగం మొత్తం ప్రపంచం తీరుస్తుంది..మనం ఫుడ్ export ban చేస్తే అక్కడ తెలుస్తుంది ఆకలి అంటే ఏంటో.. ఇప్పటికీ ఎప్పటికీ మనం చేసేంత ఆహార సరఫరా ఏ దేశం చేయదు, ఏ దేశానికీ అంత సరఫరా చేసే శక్తి లేదు..

  • @dd-uh8cg

    @dd-uh8cg

    2 жыл бұрын

    Correct bro

  • @Vishalmanne

    @Vishalmanne

    2 жыл бұрын

    Best answer

  • @Look_who_is_talking

    @Look_who_is_talking

    2 жыл бұрын

    Whatsapp lo vochina Messeage comment box lo post chaysavu what a cover drive

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    @@Look_who_is_talking లోక జ్ఞానం, విషయ పరిజ్ఞానం లేని వాళ్లు, సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్లు చర్చించే సత్తా లేని వాళ్ళు, సమాధానాలు చెప్పే జ్ఞానం లేని వాళ్ళు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు ఏమి తెలియని వాళ్ళు నీలా coverdrive చేసుకుంటారు, నీ దగ్గర మాటర్ ఉంటే చర్చించు నాతో.. మీది అసహనం bacth.. మీకు మోడీ,బీజేపీ మీద కోపం, ఈర్ష..అంతకు మించి ఏం ఉండదు మీ దగ్గర..ఒక విధంగా కడుపు మంట, మోడీ నీ,బీజేపీ నీ ఏమి చేయలేక పోతున్నాం అనే నిరాశ... అందుకే ఇలాంటి విషయాలలో ఏదో మాట్లాడి శునకానందం పొందుతారు.మిమల్ని చూస్తే జాలి కలుగుతుంది.. ఎంతైనా పచ్చ కామెర్ల పార్టీ కదా తమరిది..ముందు మీ పార్టీ భవిష్యత్ చూసుకోండి, మోడీ మీద కంటే కొంచెం జగన్ మీద ఎలా గెలవాలి అని ఆలోచించుకోండి, మీ పచ్చ కామెర్ల పార్టీ మోడీ నీ కాని,బీజేపీ నీ కానీ వ్రెంటుక కూడా పీకలేరు.

  • @boinpallisaikumar9072

    @boinpallisaikumar9072

    2 жыл бұрын

    @@Look_who_is_talking don't take serious bro BJP Andh Bhakt life lo change Karu whatsapp university students never accept truth

  • @yuvapunith4482
    @yuvapunith44822 жыл бұрын

    మోడీ గారు ముందుగా ntv బ్యాన్ చేయాలని కోరుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేయాలి లేకుంటే రద్దు చేయాల

  • @ShivaShiva-yg8to

    @ShivaShiva-yg8to

    2 жыл бұрын

    yes

  • @sankaryadav5697
    @sankaryadav56972 жыл бұрын

    ఏ నా కొడుక్కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ రోజూ హిందూ సంస్కృతి ని, దేవుళ్లను అవమానిస్తుంటే ఈ మీడియా ఏమ్ పీకుతోంది.

  • @AbdulAziz-qb2mn

    @AbdulAziz-qb2mn

    2 жыл бұрын

    musukora pichi na kodaka...evaru emannaru Hinduvulani? halal, hijab, tablig jamat, triple talaq, love jihad antu rojuko charch pedutundi evaru? Nee kallu musukupoyayi mata pichitoo...

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad10752 жыл бұрын

    పాలకుడు అసమర్థుడైతే ఇలాగే ఉంటుంది

  • @haneefs3103
    @haneefs31032 жыл бұрын

    Well said NTV

  • @arnet777
    @arnet7772 жыл бұрын

    .మతాల మధ్య గొడవ హిందువుల ను రెచ్చగొట్టి వాళ్ల మనోభావాల తో ఆడుకోవడం ,ప్రజల మధ్య మత గొడవలను వాడుకుని రాజకీయం చేసే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు Only pak china deshdrohi jai shri ram no development

  • @guardian___

    @guardian___

    2 жыл бұрын

    నీలాంటి వాళ్ళ గురించే ఈ వీడియో.ని మాటల్లోనే అర్థం అయింది నువ్వు Rss & Bjp యుక్క ఉగ్రవాదివి అని. సాక్షాలతో సహా చెప్పిన దారి మళ్ళించ్చే ప్రయత్నం మానలేదు...💯

  • @madakasrinivasarao32
    @madakasrinivasarao322 жыл бұрын

    ఇస్లామిక్ దేశాలు అన్ని మత చాందస దేశాలే , అక్కడ ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతే లేదు. ప్రపంచంలో 2వ ఎక్కువ దేశాల గుంపు కనుక వారి ఆటలు సాగుతున్నాయి.

  • @srimalleswara
    @srimalleswara2 жыл бұрын

    పెట్రోలియం దిగుమతులు + రష్యాతో స్నేహం చెడగొట్టే విధానాల సారాంశమే ఈ లోపాయికారీగా తయారైన కలయిక విధానాలు. భారతదేశంలోని హిందూ దైవాలనీ, దేవాలయాలనీ ఎంతగా అవమానించి, ద్వేషాన్ని పెంచుతూ, ధ్వంసం చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా, ఆజ్యం పోసే వారు దీనిని సాకుగా చూపించి ఇక్కడి వారిని అజమాయిషీ చేయడమేగా ఇది. అసలే ప్రపంచం ఆహార సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే 90% ఆహారం మీద ఆధారపడే ఆ దేశప్రజల పరిస్థితి ఆకలితో అల్లాడి పోయే పరిస్థితిని కనితెచ్చుకోవటం భావ్యమా ??? ఒకవేళ ఆ దేశాలకు భారతప్రభుత్వం అన్ని ఆహార ఎగుమతులని నిషేదించాలని ఈదేశ ప్రజలు ఆందోళనకు గురిచేస్తే,.. అప్పుడు వారి పరిస్తితి ఏమిటి ??? డొక్కల కరువులేకదా., ఈ విపరీత ధోరణులు ఎందుకు ??? T. S. Malleswara Prasad. Chairman., Bharathiya Vajra Party.

  • @venujvlogs1356
    @venujvlogs13562 жыл бұрын

    ఇదీ ఇస్లామిక్ దేశాల ఐక్యత,,ఇండియన్ హిందువుల ఐక్యత భారతదేశంలో ఎక్కడ,టీవీ షోలు మరింత అగ్నికి ఆగ్యం చేస్తున్నరు ,పరమతాలను గౌరవించండి ఇవ్వాలి

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    మనం కూడా ఐక్యతా గా గో మాత నీ కోసి విదేశాలకు పంపి సొమ్ము చేసుకుంటున్న బీజేపీ కి నా లాల్ సలామ్....

  • @shaikjeelan3457
    @shaikjeelan34572 жыл бұрын

    Good research NTV💐💐💐💐💐

  • @riyansmusic3359
    @riyansmusic33592 жыл бұрын

    ఉన్మాదుల వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు. ఉన్మాదాన్ని నిలువరించాల్సిన అవసరం భారతీయుల అందరి పైన ఉంది.

  • @santoshjuluri1090
    @santoshjuluri10902 жыл бұрын

    హే .. నోర్మూ ఇ....నీ చెత్త విశ్లేషణ

  • @ram2krishna2ram1
    @ram2krishna2ram12 жыл бұрын

    ముందు మీ ఛానల్ నీ బాన్ చేయాలి ...... నూపుర్ ఏం తప్పు అనలేదు నువ్వే ఎక్స్త్ర వాగుతున్నవు

  • @guttaumashanker8959
    @guttaumashanker89592 жыл бұрын

    చాల్లే నోరుమూసుకో!హిందూ దేవుళ్ళన్ని అన్నప్పుడు నీ నోరేమయింది!

  • @sriramarao4740
    @sriramarao47402 жыл бұрын

    వాళ్ళ ఏడుపు వేరే వుంది, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దిగుమతులు మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం కదా అందుకే ఈ ఏడుపు,

  • @hindhumuslimsikhesaiunityi4539

    @hindhumuslimsikhesaiunityi4539

    2 жыл бұрын

    Peekinavle thi

  • @sriramarao4740

    @sriramarao4740

    2 жыл бұрын

    @@hindhumuslimsikhesaiunityi4539 ఫేక్ పువ్వా

  • @MUBIDSHAIK2718

    @MUBIDSHAIK2718

    2 жыл бұрын

    Babu whats app Russia nunchi 1% kooda levu imports. Already China is crying that it needs more oil from gulf.

  • @pothabathulavenkateswarlu1953
    @pothabathulavenkateswarlu19532 жыл бұрын

    సొంత దేశం పైఇంత విషం కక్కుతున్న ఈ చానల్ ను బ్యాన్ చెయ్యాలి

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao1552 жыл бұрын

    ఇదంతా, రష్యా వద్ద నుంచి చమురు కొనవద్ధంటూ వత్తిడితెచ్చినా మనం వినడంలేదు, మనల్ని ఆపడానికి అమెరికా ఆడిస్తూన్న ఆట ఇది. దీనికి మనం లొంగిపోకూడదు.

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    అక్కడి నుంచి వచ్చేస్తే నువ్వు ఇస్తావా నాకు ఉద్యోగం.... నీకే దిక్కు లేదు.... మతం పేరు తో కొట్టుకుంటే వచ్చే నష్టం మనకి.... నాయకుల వారి పిల్లలు మాత్రం మన గో మాత నీ కోసి విదేశాలకు పంపి లాభ పడుతున్నారు... మేం మాత్రం ఉద్యోగాలు అడగము...మనం ఆరాధించే మాత నీ అరబ్ లకు ఇచ్చేస్తం.... తు ఈ బతుకు

  • @k.sreddy5848
    @k.sreddy58482 жыл бұрын

    credit goes to bjp

  • @journeywithnature573
    @journeywithnature5732 жыл бұрын

    బాయ్ కాట్ ఎవరి కి నష్టం ఆహారం ముఖ్యం

  • @mdmajeed431

    @mdmajeed431

    2 жыл бұрын

    Hhhhhhhhh hhhhhhhhh

  • @shaikshahid1858
    @shaikshahid18582 жыл бұрын

    Rip nupur

  • @pastorravikumart4516
    @pastorravikumart45162 жыл бұрын

    దేశం పరువు తీస్తున్నరు

  • @user-eu7nq2dp3y
    @user-eu7nq2dp3y2 жыл бұрын

    హిందూ మతాన్ని విమర్శిస్తే ఎందుకు రియాక్ట్ అవరు.

  • @thagarampudigovind2913

    @thagarampudigovind2913

    2 жыл бұрын

    పరాయి mathalu ante రుచి ఎక్కువ e boku chanal ku

  • @shaikchandbasha2558
    @shaikchandbasha25582 жыл бұрын

    West party Bjp

  • @maverickmaven7168

    @maverickmaven7168

    2 жыл бұрын

    Exactly like ur spelling wah 😂😂

  • @shaik.khaleel4118
    @shaik.khaleel41182 жыл бұрын

    Requesting Indian Government to arrest and give minimum 10 years jail sentence to Nuper Sharma or else it will impact Indian economy and political issues which will affect common man in India.

  • @srinivasm1566
    @srinivasm15662 жыл бұрын

    మీలాంటి యాంకర్ లే మన సంస్కృతిని మంట కలుపుతున్నారు కనీసం బొట్టు అయినా పెట్టుకుంటే గా

  • @ramanacharykaithoju3862

    @ramanacharykaithoju3862

    2 жыл бұрын

    Orey panikimalina vedhava evari istam valladhi nuvvu evvadra bottu pettukomanadaniki.

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala98862 жыл бұрын

    బానిస బతుకులు ఎన్ని రోజులు

  • @laxmanricky102
    @laxmanricky1022 жыл бұрын

    chesina pentani anubavinchaka thappadhu

  • @viswanathisaac6284
    @viswanathisaac62842 жыл бұрын

    మతం అనే మాట లేపకుండ చుడండి అందరు ఒక్కటే ప్రజలకు తిండి లేక పొరుగు ఊరు వెళ్లి పనిచేసుకుంటున్నారు ఎందుకు రెచ్చ గోడతారు ఇండియా పరువు తీసుతున్నారు జాగ్రత్త ఒళ్ళు నిండా కుళ్ళి కంపు గర్వం ఆవేశం ఇవి ఉంటే ఎవ్వడు ఏంచెయ్యలేదు మాట్లాడే మాటలు స్పష్టంగా ఉండాలి భారతదేశం కోసం పనిచెయ్యండి వీపు విమానం ఐతది

  • @ummidisuresh999
    @ummidisuresh9992 жыл бұрын

    Ntv ని సోషల్ నెట్ వర్కింగ్ లో బాన్ cheyandi

  • @KrishnaReddy-md1ug
    @KrishnaReddy-md1ug2 жыл бұрын

    3×3 channel konchem nayam Mee Kante... Mana hindu దేవుళ్ళని,సంప్రదాయాలను అవమాన పరిచిన సందర్భాలలో ఎవడిది పీకుంటు కూర్చున్నారు. ఇస్లామిక్ దేశాల కంటె మీకే ఎక్కువ భాద కలుగుతుంది అనుకుంటా... మీ లాంటి కుహనా సెక్యులర్ మీడియా వల్లనే ఈ స్టేజ్ వచ్చింది..

  • @mohmmedsamir7975

    @mohmmedsamir7975

    2 жыл бұрын

    Can give me a brief who and what people said about Hindu gods ??

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    @@mohmmedsamir7975 ఆకబురుద్దిన్ ఒవైసీ,mf Hussain, జకెర్ నాయక్, మొన్నటికి మొన్న మీ ఒక మౌళి శివ లింగాన్ని పురుషాంగం తి పోల్చాడు, తెలీక అడుగుతున్న వా, లేదంటే తెలిసే అడుగుతున్న వా... భరత్ క్షమాపణ కోరుతున్న ఖతార్ దేశం హిందూ దేవి దేవతల నీ అసభ్యంగా చిత్రీకరించిన mf Hussain ki ఖతార్ పౌరస్వాన్ని ఇచ్చింది, ఇప్పుడు ఆ దేశం భారత్ నీ క్షమాపణ కోరడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి. హిందూ శోభాయాత్ర ల రాళ్ల వర్షం కురిపించిన వాళ్ళు ఎవరు.. supparate మలబార్ దేశం కావాలని కేరళ లో ఉద్యమాలు చేస్తున్నది ఎవరు.

  • @KrishnaReddy-md1ug

    @KrishnaReddy-md1ug

    2 жыл бұрын

    @@familydemocracy9567 నిజమే.. మీడియా కి భాద ఉండదు, భాధ్యత ఉండదు,దానికి ఉదాహరణ 26/11అటాక్స్ నీ లైవ్ లో చూపెట్టి ఉగ్రవాదులకు ఎంత సహాయం చేశారో ఇంక ఎవరూ మర్చిపోలేరు.

  • @guardian___
    @guardian___2 жыл бұрын

    రాజకీయ పార్టీల భజన చేయకుండా న్యూస్ ని తెలుగులో చెప్పేది అది కేవలం NTV మాత్రమే. మిగతా టీవీ9, సాక్షి, Abn, tv5 అన్ని భజన న్యూస్ ఛానల్స్.

  • @guardian___

    @guardian___

    2 жыл бұрын

    @anjani nori చెప్పడం మర్చిపోయా పార్టీ భజనలకు సపోర్ట్ చేయని ఛానలను దేశ ద్రోహి, టెర్రరిస్ట్ ,ఫెక్ న్యూస్ ఇలాంటి చాలా పేర్లు చెప్పి ఏది నిజము ఎది అబద్దమొ తెలుసుకోలేని పరిస్థితికి తీసుకొస్తారు.

  • @sirimallasrihari7729

    @sirimallasrihari7729

    2 жыл бұрын

    ఇది బి జే పీ వ్యేతిరేకా t v

  • @Mr.kalyan111

    @Mr.kalyan111

    2 жыл бұрын

    Emanna cheppara ippude chepithira....----ra

  • @midhilganti4167

    @midhilganti4167

    2 жыл бұрын

    Correct

  • @mdsohail4235
    @mdsohail42352 жыл бұрын

    Bro Qatar లో indins companys 6000 ఉన్నాయి not a joke వాలాని అక్కడ నుండి భాహిస్క్ కర్ణ చేస్తే ఏల అల్లుచించండి????

  • @saudiwaseem1235
    @saudiwaseem12352 жыл бұрын

    Good job. Ksa. 👌👌👌

  • @suryakumar5333
    @suryakumar53332 жыл бұрын

    Siggundali bjp ki,desam paruvu thestunnaru.

  • @vitaminprotien8569

    @vitaminprotien8569

    2 жыл бұрын

    Noru mui ra kukka . Matter em teliyaka pothey

  • @manoharjaladanki5867

    @manoharjaladanki5867

    2 жыл бұрын

    Cheppu to kodata muslims.annapudu.ami chestunnavu.christianva.

  • @suryakumar5333

    @suryakumar5333

    2 жыл бұрын

    @@manoharjaladanki5867 neevemi peekuthunnav notlo modda pettukunnava.

  • @mohdjahangir3798
    @mohdjahangir37982 жыл бұрын

    Fast time 100# correct news cheparu

  • @nareshshivandhi7911
    @nareshshivandhi79112 жыл бұрын

    Correct ga chepparu....

  • @lingerkervinay7233
    @lingerkervinay72332 жыл бұрын

    First we should band NTV.,. Chetta chanel

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats10502 жыл бұрын

    No development only matam

  • @ad8943
    @ad89432 жыл бұрын

    Oka vela muslim deshalu manalnu ban chesharu anukondi mottam buoycot chesaranukondam mari lkkada bratukutunna 30 kotla muslimla maatenti.? Muslim deshalanni mana deshamo unna muslimlanu teesukoni potara? Hinduvula manobhavalanu debba teese vidhanga Sree Ramunni dhooshistu maatladina matalenti. Pakistan gaadu Shaik Rasheed Mandiromein ghanti bajne nahi denge analeda. Itlane manam muslim deshalaku bhaya padtu batakala. Jai Nupur Sharma Jai BJP.

  • @boinpallisaikumar9072

    @boinpallisaikumar9072

    2 жыл бұрын

    😂😂😂 biggest comdey joke mee party ki only religion sentiment politics kavali

  • @bashapathan5459

    @bashapathan5459

    2 жыл бұрын

    Knowledge less full

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    సోదర ఇక్కడ ఉన్న ముస్లింలు అరబ్ వారు కాదు... ..మన పూర్వీకులు ఇస్లాం మతం లోకి వెళ్లి ఉన్న వారు... ఇక్కడ వచ్చి ఏ అరబ్ వాడు కాదు ...హిందూ నుంచి ఇస్లాం మతం లోకి వచ్చిన వారు.... వారిని పంపిస్తే అమెరికా Uno కూడా రేపు క్రిస్టియన్ నీ కూడా ఇలాగే చేస్తారు అని 57 దేశాలు ఉన్న అరబ్ ..పర్షియన్ వారికి అండగా ఉంటుంది ... అప్పుడు మనం అడక్కో తినాలి....

  • @udayasankarmaddi1756
    @udayasankarmaddi17562 жыл бұрын

    2014 కు ముందు భారత పెట్రోలియం దిగుమతులు 83% గా ఉండేది. 2014 తరువాత భారత ప్రభుత్వం చొరవతో 10% ఇథనాల్ వాడకం పెంచడం ద్వారా, విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా, సౌరశక్తి వినియోగం ద్వారా పెట్రోల్ దిగుమతులు 67% కు తగ్గాయి. అంతే కాకుండా రష్యా ద్వారా దిగుమతులు పెంచుకోవటం అనే విషయం ఒపెక్ దేశాలకు మింగుడు పడటం లేదు. పైకి స్నేహం నటించక తప్పటం లేదు. మత రాజ్య స్థాపన కోసం నాటిన తీవ్రవాద మొక్కలు పెను వృక్షాలుగా మరి పాలు పోసిన వారినే కాటు వేయటానికి చూస్తున్నాయి. విరోధి విద్రోహ దేశాలు వేసే ముష్టి మెతుకులకు ఆశపడి దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేసే మీడియా సంస్థలకు మరియు సేవ ముసుగులో మత మార్పిడులకు పాల్పడే సంస్థలకు ముష్టి అందటం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచదేశాలకు, ముఖ్యం గా భారత దేశాన్ని చిన్న చూపు చూసే యూరోపియన్ దేశాలకు, ఒపెక్ దేశాలకు, మత మార్పిడుల ద్వారా సర్వము కోల్పోయిన ఆఫ్రికా దేశాలకు, మతరాజ్య స్థాపనలకు పెద్ద దిక్కుగ ఉన్న సైనిక ప్రభుత్వాలకు, ప్రపంచ శాంతి విషయం లో భారతదేశ పాత్ర కీలకమైనది అనే విషయం ఒప్పుకోక తప్పదు. ప్రపంచ దేశాల ప్రజలు భారత దేశ ఔనత్యాన్ని గుర్తిస్తుంటే వారి నాయకులు మాత్రం భారత దేశ విద్వంసాన్ని కోరుకుంటున్నారు. ఎవరేమి అన్నా, ఎన్ని దాడులకు పాల్పడిన నా తల్లి భరతమాత విశ్వమాత. నా దేశం విశ్వ గురువు. నా ధర్మం విశ్వ శాంతిని కోరుకునే సుసంపన్నమైన హైదవ ధర్మం.

  • @massmaharaja2299

    @massmaharaja2299

    2 жыл бұрын

    Vidheshi kukkalu morigina pedhdhagaa pattinchukovaalsina avasaram ledhu Bharath maatha🕉 🛕 🕉 echchina swetchani anubhavishtuuuuu .. mana thindi thini ,mana gaali pilichi Freedom life gaduputhunna konthamandhi rajakeeya sannasulaara, parayideshapu unpudugatthe lanja media ki, Parayimaddalaki puttina sankarajaathi kukkalaki Maa dhesham viluva meekem telusu..... Sankarajaathi kukkalu moriginantha maathranaa Netthinundi raalina bochchuni kuda touch cheyyaleru. Maa dhesham jolikoshte kodakalaara Memu,Maa yuvatha thaluchukunte em jaruguthundho me imagination ki vadhileshtunna.

  • @kit2hrao471
    @kit2hrao4712 жыл бұрын

    వారి దేవుడి మీద ఒక్కసారి కామెంట్ కే ఇంత కటినత్వం అయితే....మరి హిందువులు ఎన్ని సార్లు కటినత్వo ప్రదర్శించాలి....

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    హిందువుల మీద చెప్పింది ఇతర దేశ వాసులు కాదు కదా బ్రో.... ఏ ముస్లిం దేశం అయిన మన హిందువులను కించ పర్చడం జరగలేదు ... ఇక్కడి రాజకీయాల కోసం మనం వారి మతం మీద దాడి చేస్తే వారు ఎందుకు వదిలేస్తారు... మన వారిని ఇండియా కి పంపిస్తే మోడీ గారు ఉద్యోగాలు ఇస్తారా.... మనకే దిక్కు లేదు.. మన ప్రభుత్వమే అన్ని అమ్మెస్తుంది, అప్పు చేస్తుంది....అన్ని ధరలు పెంచేస్తుంది.... మన పిల్లలు జై శ్రీ రామ్ అంటారు...బీజేపీ రాజకీయ నాయకులు మాత్రం మన గో మాత నీ కోసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.... ప్రపంచం లో ఆవు మాంసం ఎగుమతి చేయడం లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది 2014 నుంచి...

  • @kit2hrao471

    @kit2hrao471

    2 жыл бұрын

    @@powerstar7272 okka comment కే ఇంత రచ్చ, మరి తమ సొంత దేశాల్లో తమ మస్జిద్ లో బాంబులు పెట్టీ మసీదు ల తో పాటు ప్రార్థన కు వారి మతం వారే వస్తారుగా చంపితే ప్రాబ్లెమ్ లేదా..... భారత దేశం లో ఇటువంటివి జరుగుతాయా...?దేవుడిని చంపుకోవచ్చు అని అర్థమా ? అందరూ అల ఉండరు అని అంటున్నారు ...గాజులు తొడుక్కుని కూర్చున్నారు gulf countries వారు....ఆఫ్ఘన్ లో స్త్రీ లను తాలిబన్లు ఎంత గా హింసించారో తెలియదా....? .owaisi moulvi lu మరి ఎన్ని సార్లు మన దేవతలను , మన తల్లులతో పాటు మన స్త్రీ లను అవమానించారు ... నీకు చలనం ఎందుకు రాలేదు...సమర్డిస్తావా..? భయపడుతున్నావా...? Gulf countries nundi mana vaari ni తిరిగి పంపరు...పంపితే వాళ్లకు తిండి కూడా దొరకదు...అన్ని రంగాల్లో మన వాళ్ళే అక్కడ ముందుండి అభివృద్ధి చేస్తున్నారు... చిన్న పని మనిషి నుండి పెద్ద engineer doctor, nurses operaters అందరూ మన వారే .గెలికితే అప్పుడుంటాధి....nupur Sharma సొంత అభిప్రాయం అధి... మోడీ చెప్పమాన్నాడా...?పార్టీ సస్పెండ్ చేసిందిగా.. Iam supporting Nupur Sharma

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    @@kit2hrao471 దేశానికి...మతానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వాడు ఒక మతతత్వ పార్టీ కి కిరాయి మనిషి... వారు ఇద్దరు కలిసి చేసే నాటకంలో బకరాలు 80 % మంది ప్రజలు... ఒవైసి పనిచేసేది బీజేపీ కోసం...బీజేపీ పనిచేసేది హిందువుల కోసం అయితే కచ్చితంగా కాదు... వారికి కావాల్సింది ఓట్లు..

  • @kit2hrao471

    @kit2hrao471

    2 жыл бұрын

    @@powerstar7272 మరి ఏ రాజకీయ నాయకుడు ఓట్ల కోసం కాకుండా దేశ ప్రగతికి ప్రజల బాగోగుల గురించి పట్టించు కొంటాడు చెప్పు ? అందరూ అంతే ..కాదు అని ఎవడు అన్నాడు...

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri64032 жыл бұрын

    Very nice and useful message . Pl continue your tirade against this meaningless and useless religious hatred.

  • @krishnamanaiduchalla4800

    @krishnamanaiduchalla4800

    2 жыл бұрын

    Ame emi matladindo intaku meeku telusa,

  • @MyCollectionz

    @MyCollectionz

    2 жыл бұрын

    What

  • @gnanendrasai6757

    @gnanendrasai6757

    2 жыл бұрын

    oka sari owasi lanti vadu em anado gurthu terchukondi Hindu devula meda

  • @ganeshrao7526

    @ganeshrao7526

    2 жыл бұрын

    *INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭🤭

  • @ja61990
    @ja619902 жыл бұрын

    నుపూర్ శర్మ కరెక్ట్ మాట్లాడింది.... కావాలని ఆమెని టార్గెటగా ప్లాన్ చేసారు.....100 పెర్చెంత్ కరెక్ట్..... పెట్రోల్ తక్కువ కొట్టున్నారు అని మట్టతో ఓదో గేమ్

  • @ganesamvenkataramanaiah5637
    @ganesamvenkataramanaiah56372 жыл бұрын

    Your channel is a front runner in condemning BJP government and Hindu cause.we are very proud of for your secular credentials.!

  • @samratchannel3730
    @samratchannel37302 жыл бұрын

    లౌకిక పదం రాజ్యాంగంలో ఎప్పుడు వచ్చింది

  • @saipilli1661
    @saipilli16612 жыл бұрын

    NTV Rip

  • @powerstar7272

    @powerstar7272

    2 жыл бұрын

    హిందువుల మీద చెప్పింది ఇతర దేశ వాసులు కాదు కదా బ్రో.... ఏ ముస్లిం దేశం అయిన మన హిందువులను కించ పర్చడం జరగలేదు ... ఇక్కడి రాజకీయాల కోసం మనం వారి మతం మీద దాడి చేస్తే వారు ఎందుకు వదిలేస్తారు... మన వారిని ఇండియా కి పంపిస్తే మోడీ గారు ఉద్యోగాలు ఇస్తారా.... మనకే దిక్కు లేదు.. మన ప్రభుత్వమే అన్ని అమ్మెస్తుంది, అప్పు చేస్తుంది....అన్ని ధరలు పెంచేస్తుంది.... మన పిల్లలు జై శ్రీ రామ్ అంటారు...బీజేపీ రాజకీయ నాయకులు మాత్రం మన గో మాత నీ కోసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.... ప్రపంచం లో ఆవు మాంసం ఎగుమతి చేయడం లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది 2014 నుంచి...

  • @dasusargala2163
    @dasusargala21632 жыл бұрын

    దీన్ని మీ మీడియా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు సిగ్గుండాలి మీకు....

  • @samratchannel3730
    @samratchannel37302 жыл бұрын

    లౌకిక పదం రాజ్యాంగంలో ఎప్పుడు,ఎవరు జత చేశారో n tv చెప్పాలి

  • @elijahravikiran976
    @elijahravikiran9762 жыл бұрын

    (NRI):Evaru kodithe BJP & RSS Ki mind block avutundho vare Gulf Kings.😎✍🏻

  • @prasadkalaga7399
    @prasadkalaga73992 жыл бұрын

    Nuvvu kuda oka roju BJP nunchi out aipotav, India kosam matladu matam kosam kadu. 😁😁😁😁

  • @shyamreddy5742
    @shyamreddy57422 жыл бұрын

    Ee bjp gallaki notikochinattu vagadam full ga thini.

  • @munnibegam0004
    @munnibegam00042 жыл бұрын

    Super warning

  • @kpnaidu9999
    @kpnaidu99992 жыл бұрын

    మోడీ దేశభక్తి గీతాలు ప్రధాని

  • @maruthipatelmp1842
    @maruthipatelmp18422 жыл бұрын

    Very good ntv

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy1212 жыл бұрын

    muslims హిందువు లుని హేళన గ మాట్లాడిన వారి గురించి వినపడలేదా చెవుడు ఉందా

  • @shabanashabu7001
    @shabanashabu70012 жыл бұрын

    Supper news

  • @tangiralakumarkumar6320
    @tangiralakumarkumar63202 жыл бұрын

    Nupur Sarma ఆ మాట అనతగ్గది కాదు, కాని ఆ మాట యెందుకు అనవలసిన vochimdi.

  • @uduthasrinivas8329
    @uduthasrinivas83292 жыл бұрын

    N tv muslim tv ban ntv closed 🔐 చేయండి 😔 చానల్

  • @saleemvijayawada9679

    @saleemvijayawada9679

    2 жыл бұрын

    Udutha U A E lo 20 Acr lo hindu devalayam kadathunaru....20000 Cr karchu petti velli chuskova...

  • @aadyareddytalks5006
    @aadyareddytalks50062 жыл бұрын

    Mind blowing facts .. i agree 💯 People's needs change' on there idiology .. With strong leadership like modi sir we need Secular country with respect of all communities ... These are happened only with strong Government like Modi sir BJP.. MODI SIR.. please consider that all communities are our Indian's All the best sir

  • @bheemreddy9227

    @bheemreddy9227

    2 жыл бұрын

    రెడ్డిగారు నాటకాలు ఆపండి హిందూ దేవత ఫోటోలను నగ్నంగా చిత్రీకరించిన ఎం.ఎఫ్.హుస్సేన్ కు ఆ దేశ పౌరసత్వం ఇచ్చి మనం లను అవమానించిన అరబ్ కంట్రీ స్ కు భయపడాల్సిన అవసరం. మన కంటే వాళ్లకు మన అవసరం ఎక్కువ. ఇలా భయపడితే అందరూ మతం మారడానికి సిద్ధం కండి

  • @bheemreddy9227

    @bheemreddy9227

    2 жыл бұрын

    ఈ చానల్స్ అన్ని కెసిఆర్ చానల్స్ జనాలని భయపెట్టి చకండి. మన అవసరం వాళ్లకే ఎక్కువ పెట్రోలు తప్ప వాడి దగ్గర ఏమీ దొరకదు హిందూ దేవతల ఫోటోలు నగ్నంగా పెయింట్ వేసిన ఎం.ఎఫ్.హుస్సేన్ కు ఆదేశ సభ్యత్వం ఇచ్చి నప్పుడు ఎక్కడ పోయింది సెక్యులరిజం జనాల్లో పిరికితనాన్ని నూరి పోయే కండి

  • @aadyareddytalks5006

    @aadyareddytalks5006

    2 жыл бұрын

    @@bheemreddy9227 your emotions are Right 👍 But agressive decision, Community wars Not healthy for our Nation..

  • @gmgamer-ty8rl
    @gmgamer-ty8rl2 жыл бұрын

    FRIENDS JEEVITAM CHAALA CHINNADI MONNA COVID LO CHOODALEDA AHAM GARVAM TO VIRRA VEEGI NENU ANE VAALLU MANA KALLA MUNDE CHAALA MANDI (COVID) TOA CHANIPOYARU KANEESAM KANNA TANDRI ,KATTUKUNNA BHARYA, KANNA KODUKU KOODA SYAWAM DAGGARA KE VELLALENI STITHI ANTA PERU, DABBU HODA UNDI KOODA ANAADHA SYAWAALA KE YEVARI CHETULA THONO DAHANA SAMSKAARAALU CHEYINCHATAM NENU KALLAARA , T.V LO KOODA CHOOSYAAMU YEM SAMPAADINCHINA, YENTA SAPAADINCHINA MANA TODU YEDI RAADU MANAM CHESUKUNE PUNYAM TAPPA SO IPPUDU UNNA CENTRAL GOVT VEELLAKI AHAM, NENU, EGO MOTTAM BODY YEKKINDI KAANI VEELLA KANNA PEDDA DEVUDU UNNADU KADA ANNI CHOOSTUNNADU VEELLAKI SIKSHA PADTUNDI NAAKU AA DEVUDU MEEDA NAMMAKAM YEKKUVA TARUVATA AA PARTY ,PARTY GURTU INDIA MAP LO NE KANIPINCHAKUNDA POTAYI

  • @ajayteja7757
    @ajayteja77572 жыл бұрын

    Shame shame BJP

  • @boinpallisaikumar9072
    @boinpallisaikumar90722 жыл бұрын

    bjp whatsapp member ki only religion sentiment politics kavali but no development bjp party biggest weapon Rahul Gandhi , religion sentiment 1 cr population working in middle East countries but India people jobs pothe evrua responsibility every year 30 billion dollars money transfer chesthnrua india lo own family ki country bjp party ki only religion sentiment votes kavali kani development chayarua jobs create chayaradua economic development 👎

  • @yusufaysh2297

    @yusufaysh2297

    2 жыл бұрын

    Endi bro ala antav andhbhakts feel avutaru.desha drohi ipotav nd very soon e TV channels band avutundi

  • @ramunaidubokam8070
    @ramunaidubokam80702 жыл бұрын

    మీరు అందరూ వాళ్ల తోడు

  • @vmallikarjunarao6776
    @vmallikarjunarao67762 жыл бұрын

    ntv ఏమైనా ముస్లిం వత్తాసు తీసుకుందా అక్బరుద్దీన్ మాటలను పాటించుకోరా,హిందువుల దేవుళ్లను నాన్నమాటలు ఆన చాలామంది ముస్లింలు వున్నారు.శివుడి ని ప్రైవేట్ అవయం తో పోల్చిన మౌలాని ఎం అనాలి .భారత్ కూడా ఆ దేశ ఉత్పతులను బహిష్కరించాలి.కార్మికులు తిరిగి భారత్ కి వస్తారు.ఎం పర్వాలేదు కుటుంబాలతో సుఖం గా ఉంటారు

  • @goriparthidurgaprasad3431
    @goriparthidurgaprasad34312 жыл бұрын

    ఒక్కరోజు పెట్రోలు కొనకండి భారతదేశం శక్తి యేమిటో తెలుస్తుంది.

  • @shamsheertalwar9413
    @shamsheertalwar94132 жыл бұрын

    Allah Akbar Thank NTV

  • @yashriderz3969

    @yashriderz3969

    2 жыл бұрын

    Shamsheer talwar::Guddhalo thaani pak, afghan ke tharumuthaam thurakaa lanjakodakaa.. Jai Hindusthan🕉🚩💪⚔️😎

  • @auaramesh1304
    @auaramesh13042 жыл бұрын

    పనికి మాలిన వివరణలు , మనం లేకపోతే వాళ్లు లేరు.. మనమీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రతుకులు వాళ్లవి.. వీళ్ల ఆయిల్ లేకపోతే మనం ఏమి చచ్చి పొం.

  • @jilljilljustin763

    @jilljilljustin763

    2 жыл бұрын

    Gudda muyyara puka. Philippines kasokoni vunnaru

  • @umarfarooq8867

    @umarfarooq8867

    2 жыл бұрын

    Ni bondara ni bonda

  • @rajeshd87

    @rajeshd87

    2 жыл бұрын

    once cross check without fuel, what happened in Sri Lanka

  • @auaramesh1304

    @auaramesh1304

    2 жыл бұрын

    @@rajeshd87 శ్రీ లంక లో జరిగింది వ్యవస్థీకృత లోపం.. దానికి ఆయిల్ సంబంధం లేదు.. డబ్బులు లేవు కాబట్టి అక్కడ ఏమీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆయిల్ లేకపోతే చాలా ప్రత్యామ్నాయాలు వున్నాయి...

  • @trueheart437
    @trueheart4372 жыл бұрын

    Chaala correct ga cheppaaru

  • @nareshshivandhi7911
    @nareshshivandhi79112 жыл бұрын

    Bjp భారత్ పరువు తీసింది....

  • @kumbalatwins7889
    @kumbalatwins78892 жыл бұрын

    Elane ostade mari... Normal janalani rechakottadam godavalu cheyinchatam... Vallu labham pondatam... Gas rate pergindi petrol rate pergindi vegetable anni anni penchadu... Asalu am chestunnaru ma normal janalani ..... Robots chese vallake anukulamga vadukuntunnaru.... Asalu velu pani chesede ma kosama leka valla labham kosama... Che chetta rajakeyalu

  • @adithyap4247
    @adithyap42472 жыл бұрын

    Hindhu Gods ni cheppulu midha dresses midha vesinappudu ledhu Ms Ammavari art chesinappudu ledhu but anyways we respect every religion we expect the same

  • @nazeermohammad1058
    @nazeermohammad10582 жыл бұрын

    Yes correct cheppinaru

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li2 жыл бұрын

    In one-way we are blaming and scolding our people only

  • @muralik1567
    @muralik15672 жыл бұрын

    యన్ టివి కి ఓపెన్ చాలెంజ్ మందిరాలను కూల్చి మసీదులు కట్టారు దీని మీద దమ్మున్న వీడియో తీయగలరా??????? 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @bharathbrain3552

    @bharathbrain3552

    2 жыл бұрын

    వీళ్ళకి ఆ దమ్ము లేదు

  • @ramanammapalaparthi6393
    @ramanammapalaparthi63932 жыл бұрын

    Government has to take action against such people.

  • @billakumar6307

    @billakumar6307

    2 жыл бұрын

    Anduku bro valatho maniki m avasaram ledu manam godumalu pampaka pothea valake loss mani petrol Russia nunchi vasundi no tension

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy62562 жыл бұрын

    Obviously, anti-Indian elements are taking advantage of this situation and making the most of it. Our diplomates failed to handle the situation. They were unable to convince the international community that the comments are made by the representatives of a political party, not Indian government as such.

  • @bhanutejabljewellaryworks
    @bhanutejabljewellaryworks2 жыл бұрын

    Mana వస్తువులు కవలన్నొడికే ఇద్దం

  • @anithajogu676
    @anithajogu6762 жыл бұрын

    Oyc vallu vallu Hindus ni valla devillani kinch pareche matalu matladi nappidu evaru intha serious avvaledhu kani ippude nupur sharma valla devunni em thappuga matladaledhukada ame anna matalo entha nijam unnadhu debate cheyale manadhi secular country ante muslim, Christians mano bhavalu debha thinkdhu kane hindhu manobhavalu dhebha thenela matldavachha, hindhus e mana desham lo minority laga anepisthundhi

  • @aaj2862
    @aaj28622 жыл бұрын

    Elagaite BJP ne band cheyali

  • @kvenkataramarao2414
    @kvenkataramarao24142 жыл бұрын

    ఓన్లీ మీడియా ఆవేశం

  • @rajaambedkar9316
    @rajaambedkar93162 жыл бұрын

    ఇప్పటికైనా బహుజనులు అర్ధంచేసుకొండి; మతపిచ్చిలో మిమ్మల్ని వంచించి అధికారంలోకి వచ్చి, ప్రభుత్వ అస్తులను అమ్మకానికి పెట్టి ధనవంతులై పోయారు అగ్రకులాలు. మండల్ కమీషన్ తరువాత ప్రయివేటైజేషన్ మొదలై నేడు వేగవంతమైంది. పెంట వెధవలు అలీన విదానాన్ని, మత సామరస్యాన్ని,రాజ్యాంగాన్ని అవహేళన చేసి దేశభధ్రతకు ముప్పుతెచ్చారు. ఇప్పటికైనా బాబాసాహేభ్ రచనలను చదవండి, దేశంలోని బహుజనులు దేశాన్ని ఈ బుధ్ధి హీనుడైన నుండి కాపాడుకొండి. ఈ దేశం మీది, అల్ప సంఖ్యాకులైన అగ్రవర్ణాల మాటల్లో పడి దేశాన్ని నాశనంచేయకండి. మోధీగారు, Gujarat సిఎమ్ గా వున్నప్పటి రోజులు ఒక్కసారి గుర్తుథెచ్చుకొండి.

Келесі