CRG Company Ex Commander Mainu alias Ravi Exclusive | | iDream News

If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idream-...
►Android Users: play.google.com/store/apps/de...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamPost App on your Mobile:
►Android Users: play.google.com/store/apps/de...

Пікірлер: 57

  • @kolipakanaresha414
    @kolipakanaresha414Ай бұрын

    మావోస్టులు చాలా నిజమైన ఉద్యకారులు

  • @Ravee78

    @Ravee78

    12 күн бұрын

    దేశద్రోహులు

  • @rajuraj3854
    @rajuraj38542 ай бұрын

    పోలీస్ ల కంటే అన్నలే బెట్టర్ సార్ పోలీస్ కి జీతం ఇచ్చిన మళ్ళ లంచం అడగకక మనడు అన్నలు ప్రజల తరుపున న్యాయం చేస్తారు అన్నలు ఉండాలి

  • @kravindar4815

    @kravindar4815

    2 ай бұрын

    Police Lu Thisukuntaru Kaani CRPF vaalu thisukoru Bro

  • @praveenreddyvlogs7317

    @praveenreddyvlogs7317

    Ай бұрын

    Yes

  • @___OU360___
    @___OU360___2 ай бұрын

    వ్యక్తిగత కక్షలు లేవు ఒక వర్గం కోసం వాళ్ళు పోరాడితే, మరో వర్గాన్ని మేము కాపాడుతాం సూపర్ క్లారిటీ అక్క.... నక్షలిజం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తుపాకీ తుటాతో సమానత్వం, ప్రజాస్వామ్యం రాదని అర్ధమవుతుంది... సమాజంలో ఒక కుదుపు తేవాలి... బలహీన వర్గాలను ఏకం చెయాలి రాజ్యాధికారం సాదించాలి.... 👆👆

  • @allemshankar3295
    @allemshankar32953 ай бұрын

    మురళి గారు కరీంనగర్ పెద్దపల్లి లో కూడా మాజీల గురించి అందరికి తెలుపగలరు

  • @potnurujanardhanarao7055
    @potnurujanardhanarao70553 ай бұрын

    95 houses kalchina CRPF gurinchi public ki teliyacheyara murali sir

  • @pappuashok1434
    @pappuashok14343 ай бұрын

    Anna 🎉 super

  • @pappuashok1434
    @pappuashok14343 ай бұрын

    🎉🎉

  • @Ravee78
    @Ravee7812 күн бұрын

    76 మంది చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఊరు గాని ఊరు వచ్చి డ్యూటీలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు నెలలు నెలలు ఫ్యామిలీలకు దూరంగా ఉండి దేశానికి సేవ చేస్తున్నారు మీరు నిజమైన సేవ చేస్తున్నారా దేశానికి ద్రోహం చేస్తున్నారు దేశం అభివృద్ధి చెందితే ప్రజలు మారుతారు మీరు ప్రజలు మారకుండా వాళ్ళని అడివి కే పరిమితం చేస్తున్నారు

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561Ай бұрын

    ఈ అన్నలు జగనన్న బందువులు, అంటే వైఎస్ నీ c.m చేయటం లక్ష్యం

  • @MuhammadArif-eg9dz
    @MuhammadArif-eg9dz2 ай бұрын

    Wow thay are great yes what is this party party .????

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    చనిపోయిన జవాన్లు ఫ్యామిలి నీ ఇంటర్వ్యూ చెయ్యండి.ఎప్పుడు అయిన చేశారా

  • @anandnandu1131

    @anandnandu1131

    Ай бұрын

    Nijame bro

  • @dontojugiriprasad571
    @dontojugiriprasad5712 ай бұрын

    మీరు మాట్లాడే విధానం సూపర్ అన్న అలాగే అక్క ఈ సమాజాన్ని చూసి అసహ్యం వేస్తున్నట్టు ఉంది అడవిలో తక్కువ మందే ఉంటారు కదా అక్క సమాజంలో చాలా మంది ఉంటారు అంతే తేడా

  • @ramakrishnapujala6345
    @ramakrishnapujala63453 ай бұрын

    Anan 🎉 super

  • @danasaninaveenkumar5722
    @danasaninaveenkumar5722Ай бұрын

    మావోయిస్టులు అడవులో ఉండి పోరాటం చేయడం కంటే జన స్రవంతిలోకి వచ్చి ప్రజా సమస్యలు మీద పోరాటం చేయొచ్చు కదా..... ఇన్ఫార్మర్ పేరుతో అమాయక గిరిజనులను అతి కిరతంగా నరికి, కాల్చి చంపేస్తున్నారు ఎందుకు.... గిరిజనులు కోసమే పోరాటం అంటారు గిరిజనులానే ఇబ్బంది పెడతారు మావోయిస్టులు..... ఇదెక్కడి న్యాయం

  • @user-yj9cd7kv1c
    @user-yj9cd7kv1cАй бұрын

    Murali garu mahoob nagar ex ci sura Krishna interview please do sir , what ever he tell in quite opposite please do his interview murali garu😊

  • @AravindKumar-ps1ft
    @AravindKumar-ps1ftАй бұрын

    అక్క మాటలకు యాంకర్ గాడు యెర్రీపుకు అయ్యాడు

  • @parikivenugopal2161
    @parikivenugopal21612 ай бұрын

    మురళి sir 🙏 చింతగూడెం bus బ్లాస్ట్ చేసిన వాళ్ళు , లొంగిపోయిన వారిని , పిలవండి sir

  • @tedlagattaiah9386
    @tedlagattaiah93863 ай бұрын

    Sir meru chala great prajala kosam tama pranalanu pananga petti poradina endaro porata veerulanu entarvu chestunnaru peddapally eriyalo nagaraju Anna chandranna lanti husunabad eriya lo bagya akka lanti yodulu lanu intarvu cheyagalaru

  • @shivashankerramadugu1779
    @shivashankerramadugu17792 ай бұрын

    ఓరే కామెంట్ జవన్ నువు ఈ ఆదునీక సంఘంలో ఎంత మంది కుటుంబ లకు న్యాయం చేస్తూన్న రు అదే అన్నలయీతే పెత్తందారి వ్యవస్తను నిర్మూలించడానికి వారి ప్రాణాలు ఫలంగా పేట్టీ పొరటం చేశారు ప్రత్తి పేదవాడు స్వచ్చందంగా బ్రతుకు తున్నారు ఇవల

  • @solamashok4214
    @solamashok42143 ай бұрын

    మైను అన్న నిమ్మ పెదిర బాత అన్న.

  • @naveenthakur3976
    @naveenthakur39763 ай бұрын

    Story Baga chepthundi

  • @chollangisandeep3932
    @chollangisandeep3932Ай бұрын

    20:00 super answer

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u3 ай бұрын

    Mosite vala use enti

  • @surabhiashokadvocate5006
    @surabhiashokadvocate50063 ай бұрын

    మురళీ గారు మీరు నార్త్ తెలంగాణా మావోయిస్ట్ లను ఇంటర్వ్యూ చెయ్యడం లేదు

  • @srinivasraosunkishela
    @srinivasraosunkishela2 ай бұрын

    బతికి ఉన్నాడా... ఉన్నాడు... ఇంటర్ view లు ఇస్తున్నాడా.. ఇస్తున్నాడు... బస్.. అదే.. ఉద్యమం..

  • @researchandanalsyswingagen6587
    @researchandanalsyswingagen6587Ай бұрын

    అంత మందిని చంపి కాలర్ ఎగరేసి తిరుగుతున్నావు అంటే గ్రేట్ బ్రో నువు.కానీ చేసిన పాపం జవాన్ల ఉసురు తగులుతుంది నికు.ఖర్మ ఫలం అనుభవిస్తావు

  • @naninanndhanreddy719

    @naninanndhanreddy719

    25 күн бұрын

    Police lu kuda goramga samputharunaxals ni

  • @bandarikarthik29
    @bandarikarthik293 ай бұрын

    Great Commitment with poor people 's really good time

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    Na question ki answer ఇవ్వండి

  • @user-sl2un6df3x
    @user-sl2un6df3x3 ай бұрын

    Padmakka nenu gantavani palle venkataramaiah Tammudu koti ni

  • @ss-di9bl
    @ss-di9bl3 ай бұрын

    బస్టర్ మీద సినిమా వచ్చింది... వీళ్ల దుర్మార్గపు పని చూడండి

  • @Suresh-ef9sk

    @Suresh-ef9sk

    15 күн бұрын

    బస్తారు సినిమా ఎవరు. తీశారు.? ఎందుకు తీశారు? నక్సలైట్లను విలన్ గా చూపుతూ దుర్మార్గులను హీరోగా చూపెట్టిన సినిమా అది మీలాంటి వాళ్లు ఇలా అనుకోవాలనే తీశారు

  • @jyoshnanaresh3928
    @jyoshnanaresh39283 ай бұрын

    భూపాలపల్లి సైడ్ ఇంటర్వ్యూ చేయండి

  • @ravindereslavath1160

    @ravindereslavath1160

    2 ай бұрын

    Madhi Bhupal pally

  • @madinavinodh6142
    @madinavinodh6142Ай бұрын

    Yes . భారత దేశం అర్ధ వలస ( Half colonialism. Current capitalism in india) మరియు అర్ధ భూస్వామ్య దేశం.(Half Landlordism. 2000 సంవత్సరం కంటే ముందు పూర్తి భూస్వామ్య వుండేది) నుంచి క్యాపిటలిజం వైపు మళ్ళుతుంది.

  • @gowthamkrishna2238
    @gowthamkrishna2238Ай бұрын

    Army vala dagaraki velandi or else ilanti valani interview cheyakandi. Me interviews chudalante interest pothundi

  • @venkeyreal-estate6375
    @venkeyreal-estate6375Ай бұрын

    Parjasamyamlo mi nayakatuvam avusarma

  • @solamashok4214
    @solamashok42143 ай бұрын

    వస్తు మార్పిడి లేదు, వాస్తవం తెలుసు లో మురళీధర్.

  • @saikumardoke5124

    @saikumardoke5124

    2 ай бұрын

    Inka undhi bro Gadchirolli lo

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    మురళి గారు దయ చేసి ఇలాంటి పనికి మాలిన న నా కొడుకులని ఇంటర్వ్యూ చెయ్యకండి .76 సీఆర్పీఎఫ్ జవాన్లు ను చంపిన వాడికి ఇంటర్వ్య చెయ్యడం పద్దతి కాదు,నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్న 76 మంది చనిపోయిన CRPF జవాన్లు ఫ్యామిలి లో ఎంత మంది కి ఇంటర్వ్యూ చేశారు చెప్పండి .నేను ఒక CRPF jawan ga అడుగుతున్నాను .plz ఆన్సర్

  • @krishnadharani5686

    @krishnadharani5686

    2 ай бұрын

    Yes correct dhongalanu interview chesthunnafu

  • @poetryandquotationbyramesh3498

    @poetryandquotationbyramesh3498

    2 ай бұрын

    Ila interview chestha ne party weekness clues telusukuntaru dalam lekunda chese prayatnam lo bagame e interview crpf jawans ni interview meru oka channel pettu cheyandi it is easy in youtube

  • @researchandanalsyswingagen6587

    @researchandanalsyswingagen6587

    Ай бұрын

    ఏ యూనిట్ బ్రో మీది

  • @sudhakarb1055

    @sudhakarb1055

    24 күн бұрын

    Ni crpf vallu antha mandi girijanulanu chapmparu adi telyada

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    దీనిది బొక్క రంగం

  • @rajuraj3854
    @rajuraj38542 ай бұрын

    ఒక పోలీస్ వోడు నన్నుకూడ లంచం అడిగిండు వని పొట్టు పొట్టు తన్నినక యూట్యూబ్ లో వీడియో పెడ్తా ఎక్కువ రోజులు పోలీస్ వాన్ని ఒకే స్టేషన్ లో ఉంచకూడదు

  • @rajupenubothula1416
    @rajupenubothula14162 ай бұрын

    నాకు తెలిసిన వారిదీ 24 సెంట్లు ల్యాండ్ జిల్లా కోర్టులో తాలూకా కోర్టులో భూమి గల వారికి కమిషన్ వేసి వారి స్థలం వారికి ఇవ్వమని కోర్టు తీర్పునిచ్చింది కానీ కొందరు రాజకీయ నాయకుల చేతిలో ఆ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అసలు వారికి ఇవ్వటానికి స్పందన సహకరించడం లేదు తమ్మి వేసిన కమిషన్ కమిషన్ స్పందించటం లేదు అన్నలు ఉంటే మాది మాకు ఇప్పిస్తారు ఏమో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    వాడిని పెట్రోల్ పోసి తగలపెట్టలి ,వాడు మా జవాన్లు నీ అలాగే తగలపెట్టడు ,plz ఇలాంటి పనికి మలిన ఇంటర్వ్యూస్ చెయ్యకండి

  • @giribuddula9767
    @giribuddula97672 ай бұрын

    Meeru ielanti paniki Malina interviews చెయ్యకండి

  • @dubbanagarajunagaraju7335

    @dubbanagarajunagaraju7335

    2 ай бұрын

    Nevu A pedhavadiki nayam jarigindho cheppu Ann

Келесі