COOKING LOCAL FOOD WITH KARO TRIBE |LAST 1000 OF KARO TRIBE |TELUGU GIRL IN ETHIOPIA 🇪🇹

The Karo tribe is an indigenous group inhabiting the Omo Valley in southern Ethiopia. They are known for their distinct body painting traditions, elaborate hairstyles, and intricate scarification patterns. The Karo primarily rely on agriculture, fishing, and livestock herding for sustenance, and they have a rich cultural heritage that includes traditional ceremonies, music, and storytelling. However, like many indigenous groups, they face challenges such as encroachment on their land and cultural assimilation.
Instagram
teluguyatri...
Facebook
profile.php?...
#teluguyatri #karo #karotribe #ethiopia #africa #omovalley #telugutavelvlogs #teluguvlogs #indianinafrica #ethiopiavlog #telugugirlinafrica

Пікірлер: 339

  • @AMBATIMADHAVI.7
    @AMBATIMADHAVI.73 ай бұрын

    తెలుగులో ఒక అమ్మాయి ట్రావెలర్ గా ఉండడం చాలా అదృష్టం ఆడవాళ్లు కూడా ట్రావెలింగ్ చేస్తారు ఈ ప్రపంచాన్ని చూపెడతారు అని నిరూపించిన అందుకు ధన్యవాదాలు భవిష్యత్తులో మీరు అన్ని దేశాలు తిరిగి మన తెలుగు గొప్పతనం చాటి చెప్పాలని కోరుకుంటున్న ఆల్ ది వెరీ బెస్ట్

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @gsvarts7591
    @gsvarts75913 ай бұрын

    వారికి భాష తెలియక పోయినా గొప్ప సంస్కారం తో గౌరవించిన తీరు అద్భుతము....ఇలానే మంచి వీడియోస్ చెయ్యండి.....🌹🌹👌👌🌹🌹

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you i will do

  • @manammanadharmam7444
    @manammanadharmam74443 ай бұрын

    తెలంగాణా ఆడపడుచు అనేకంటే తెలుగు ఆడపడుచు అంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఎవరైనా మరొక ప్రాంతం నుంచి వెళితే ఆప్రాంతం అంటారు. యాసలు వేరుగ ఉన్నా మనభాషతెలుగు భాషన్నా,వచ్ండన్నా వచ్చాడన్నా వరాలతెలుగు మనభాషన్నా. ఏది ఎలా గున్నా చాలా చక్కగా ధైర్యంగా తిరుగుతూ ,విషయం వివరించి చెప్పడం అభినందనీయం.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @nakshtra3973
    @nakshtra39733 ай бұрын

    ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యండి. చాలా ధైర్యం గా చేస్తున్నారు వీడియోస్. అమ్మాయి లకు ఇది చాలా కష్టం. బాత్రూం టూర్, bedroom టూర్ అంటూ చెత్త వీడియో లు చేసే వాళ్లకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇలాంటి వాళ్లకి ఇస్తే చాలా బావుంటుంది. All the best sis. And take care.❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @ajju..633
    @ajju..6333 ай бұрын

    2:42 the dog love upon you is priceless in so far Africa.❤❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @GuruVardhan123
    @GuruVardhan1232 ай бұрын

    ఏం చెప్పాలో మాటలు రావడం లేదు, నీ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉంటాను ఒక అమ్మాయి అంత ధైర్యంగా అన్ని ప్రదేశాలు తిరుగుతూ వీడియోస్ చేయడం చాలా గ్రేట్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను తెలుగు యాత్రి ఛానల్ సబ్ స్క్రైబ్ చేశాను లైక్స్ చేస్తున్నాను మీకోసం 💐💐

  • @Teluguyatri1

    @Teluguyatri1

    2 ай бұрын

    Thank you so much 😊

  • @gowrisankarkumar
    @gowrisankarkumar3 ай бұрын

    కారో జాతి వారికి ప్రకృతి ప్రసాదించిన వనరులు మాత్రమే ఉన్నా, ఎంతో ఆనందంగా ఉంటూ మన యాత్రీ అమ్మాయిని ఎంతో గౌరవంగా చూశారు.అటువంటి గొప్ప సంస్కారానికి నా జోహార్లు.నాగరికతలో ముందున్నా మనుకునే మనకన్నా , ప్రకృతి తో మమేకమై జీవిస్తున్న కారో జాతి లాంటి ఆటవిక తెగలు ఎంతో గొప్పవి ,నా దృష్టిలో.మంచి మనుష్యులను పరిచయం చేసిన మన తెలుగు యాత్రీ అమ్మాయి కి శుభాకాంక్షలు - గౌరీశంకర్,కడప.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @balajig5613

    @balajig5613

    3 ай бұрын

    Face painting is looking like different face. 🎉 . Dare sister 😊

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    thank you

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ3 ай бұрын

    💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂⛷️🧗సహజ సాహస శివంగి తెలుగుయాత్రి 🧑‍🚀🤳 💥👌2:30🐕కుక్క 3:00గాధే/పురి 17:37ధోని జుట్టు వ్యక్తి of the VD🥰⚡🤣⚡🤩 💥ఎన్ని 💰కోట్లువున్నా పల్లెటూరు జీవనశైలి ముందు బలాదూర్‼️ 💥పద్మగారు మీ వాక్చాతుర్యం మరియు వారితో మమేకమైన తీరు చాలా బాగుంది‼️ 💥Superb VD😱 & 🧐Be Careful🫶‼️ 👍🙌💪

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @Durgakrishnapatel
    @Durgakrishnapatel3 ай бұрын

    2:17 ❤pure soul with pure heart❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you

  • @balajig5613
    @balajig56133 ай бұрын

    వారు మీతో ఇంగ్లీషులో మాట్లాడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు

  • @kaatlagoverdhan6537
    @kaatlagoverdhan65373 ай бұрын

    పూర్తిగా నచ్చింది video

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar35743 ай бұрын

    Suprb vedio 🎉🎉❤❤❤

  • @sonymobilesyounus6486
    @sonymobilesyounus64863 ай бұрын

    తెలుగు యాత్రి ఫ్యాన్స్ అసోసియేషన్ నల్గొండ❤❤❤❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ayya Baboooy😁

  • @FoodandTeluguTravel

    @FoodandTeluguTravel

    4 күн бұрын

    Ikkada Telugu Yatri Fans Associations Karimnagar ❤❤❤

  • @vidhyadiaries24
    @vidhyadiaries243 ай бұрын

    recent ga suggestions lo vacchindhi akka mi video... appatnunchi follow avuthunna..chala bagunnayi anni videos🫰❤ all the best🤗

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @MadhuVarmaprince
    @MadhuVarmaprince3 ай бұрын

    Hey this is really good. Nenu intha varaku evari videos ki likes ivvaledhu. First time, I'm Givin it. All the best see you when you reach 1 million

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @pawansinger5549
    @pawansinger55493 ай бұрын

    Alltha best talli 🎉🎉🎉🎉🎉🎉🎉super

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @sathyanandi793
    @sathyanandi7933 ай бұрын

    ఇలాగే చెయ్యండి సపోర్ట్ బాగా పెరుగుతుంది 👌🏾👌🏾

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @nasarvalli4064
    @nasarvalli40643 ай бұрын

    Kastamaina vlog chesinanduku' God bless you, cheppalekunda undalekapotunna.... Sister. Andarilo kalasipovadam, video chesina teeru bagundhi👍nuvvu cooking chesi mana inti aadabidda anipinchukunnavu. Part2 super. Happy journey.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you Bro😊

  • @gopuamarreddy6336
    @gopuamarreddy63363 ай бұрын

    తెలంగాణ అడపాడుచు ప్రంపంచ యాత్రికురాలు❤❤❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @srilokreddyvlogs
    @srilokreddyvlogs3 ай бұрын

    హాయ్ సిస్టర్ ఆఫ్రికా కంట్రీ లో chala😜కస్టపడి మంచి వీడియోస్ చేస్తున్నారు singel గా వేరు గుడ్ / నేను కూడా coungo లో లుబుంబాశి టౌన్ లో ఉంటాను Africa ప్రజలు చాలా డేంజర్ కొంచం జాగ్రత సిస్టర్

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok Sure i will take care about my self thank you 😊

  • @harikalyani8754
    @harikalyani87543 ай бұрын

    హాయ్ బేబీ.... Alwayas i pray to god... U always safe and happy journey... Iam fan ఫర్ u soory ac

  • @SandeepKumar-ks7dh
    @SandeepKumar-ks7dh3 ай бұрын

    అక్క అక్కడ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి వాళ్లని ఎక్కు నమ్మకూడదు👈 🤗

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok 👍

  • @dileepchand6957
    @dileepchand69573 ай бұрын

    Andariki use ayye vedios pedutunnavu ma, friendly nature,asalu baita prapancham teliyani vallaki me vedios chuste chala knowledge vastundi valla life style telustundi..

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @moulalisk5362
    @moulalisk53623 ай бұрын

    Hi sister chala baga chupistunnaru super👍

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you Bro 😊

  • @varaprasad2030
    @varaprasad20303 ай бұрын

    మేడం నేను మీరు 1000 subscribers లో ఉన్నప్పుడు నేను మీ ఛానల్ ని చూశాను నన్ను కూడా గుర్తుపెట్టుకోండి sudden gaa 18000 subscribe congratulations madam 💐

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @arvindkuna3218
    @arvindkuna32183 ай бұрын

    Anvesh tharuvatha nuve ra amma🥳

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @NaniBabu-ps4nj
    @NaniBabu-ps4nj3 ай бұрын

    Nais all good 👍👍👍🎉❤

  • @tigerpuli5732
    @tigerpuli57323 ай бұрын

    Superb video

  • @littlefoot9292
    @littlefoot92923 ай бұрын

    Congratulations 🎉 Kanthamma 18K Reached 👍🏻

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @phanikumar5541
    @phanikumar55413 ай бұрын

    Great job and hats-off ...Stay Safe.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @devisridhar9611
    @devisridhar96113 ай бұрын

    Ugadi Subhakankshalu!! May every day of the New Year glow with Good cheer & happiness For You & Your family. Happy Ugadi!

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you and happy ugadi

  • @varma1577
    @varma15773 ай бұрын

    Bagundi

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @InnerrExplorer
    @InnerrExplorer2 ай бұрын

    Good

  • @surendhargoudsalluri6881
    @surendhargoudsalluri68813 ай бұрын

    జాగ్రత్త బిడ్డా

  • @rkk0456
    @rkk04563 ай бұрын

    Nice Video

  • @littlefoot9292
    @littlefoot92923 ай бұрын

    Next video kosam waiting Kanthamma

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok 👍

  • @guriginjakuntabalaji9938
    @guriginjakuntabalaji99383 ай бұрын

    Beautiful river

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Yes

  • @surendradasari4453
    @surendradasari44533 ай бұрын

    Super video chala bagundi

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @rknaidukatakam2500
    @rknaidukatakam25003 ай бұрын

    Nice video

  • @Hb73375
    @Hb733753 ай бұрын

    Good afternoon madam Hahaha nice cooking Super video madan

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Good morning

  • @varukolusanthosh9
    @varukolusanthosh93 ай бұрын

    Content ❤

  • @prashanthnaik6795
    @prashanthnaik67953 ай бұрын

    Keep Rocking 🖤

  • @jankatirumala6344
    @jankatirumala63443 ай бұрын

    Akka Anni videos kanty e video super ga undi akka ni paina chala Prema chupistunnaru take care akka

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @kaatlagoverdhan6537
    @kaatlagoverdhan65373 ай бұрын

    తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you same to you

  • @arunhere6716
    @arunhere67163 ай бұрын

    Nice painting

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    😊

  • @kbtl1980
    @kbtl19803 ай бұрын

    I support Naa anvesh,ranjith on wheels,telugu yatri❤

  • @hanumanthappamunemmagari5364
    @hanumanthappamunemmagari53643 ай бұрын

    Fine

  • @pasularajeshwari6777
    @pasularajeshwari67773 ай бұрын

    Wow suuuuuuper

  • @ramakanthMarri
    @ramakanthMarri3 ай бұрын

    It is not easy to survive in Africa specially with tribes...You did it Sis...you are great.. Go ahead .. Love from Hyderabad

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @mydreams372
    @mydreams3723 ай бұрын

    Super 🌹andi.. Big fan of uu..🎉

  • @NARAYANANBRCB
    @NARAYANANBRCB2 ай бұрын

    Super 👌 sis

  • @mohannd6152
    @mohannd61523 ай бұрын

    Tea time ☕..

  • @ravikumar-if7uz
    @ravikumar-if7uz3 ай бұрын

    చాలా బాగుంది చెల్లి 👍👍👍

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you Bro

  • @sandeepleo9837
    @sandeepleo98373 ай бұрын

    ముర్సీ tribe కన్నా ఇది సూపర్ 👌👌👌

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @oddepelliprasad8522
    @oddepelliprasad85223 ай бұрын

    వాళ్ళు చాలా ప్రేమ చూపిస్తున్నారు మంచి trib

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Yes

  • @rajashekarmanthani7977
    @rajashekarmanthani79773 ай бұрын

    Proud of u sister ur from mancherial nerar by manthani

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you Bro 😊

  • @venkatasurya143
    @venkatasurya1433 ай бұрын

    Super ❤

  • @actor320
    @actor3203 ай бұрын

    Hey sis I'm new subscriber I like your videos keep going we are support ❤❤❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @mujeeburrahman624
    @mujeeburrahman6242 ай бұрын

    Mee Dyaraniki Hat's off Andi. Your a Breve Ledy .❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    2 ай бұрын

    Thank you

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam3 ай бұрын

    Health becareful....

  • @nasarvalli4064
    @nasarvalli40643 ай бұрын

    Kastamaina palitam raaledani niraasapadavaddhu. Atmaviswasam tho munduku saagite phlitam maha adbhutanga untundhi. God bless you.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok thank you 😊

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla99763 ай бұрын

    So happy..

  • @bashask1838
    @bashask18383 ай бұрын

    good series i like it

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @mohanrathod3496
    @mohanrathod34963 ай бұрын

    Good information 🎉

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @KalavenaSampath-mk8bl
    @KalavenaSampath-mk8bl3 ай бұрын

    First attemptlo Africa explor cheyadam kastam great akka from godavarikhani

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you Bro

  • @revanth.s8900
    @revanth.s89003 ай бұрын

    Hey yatri ! Safe travels From your ❤️ly subscriber ✌🏻

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thanks for

  • @keerthinaidu6420
    @keerthinaidu64203 ай бұрын

  • @user-zh9bu7zf1q
    @user-zh9bu7zf1q3 ай бұрын

    Hi akka vallu battalu sarigga darinchalekapovadaniki gala karanam enti? endhukala vunnaru.

  • @peddapallishanker7795
    @peddapallishanker77953 ай бұрын

    Cook ga undu anne.goodmorning, from mancherial

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    😁

  • @surendhargoudsalluri6881
    @surendhargoudsalluri68813 ай бұрын

    I am happy

  • @sivajyothi886
    @sivajyothi8863 ай бұрын

    Your are a wonderful woman god bless you dear

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @manjatham
    @manjatham3 ай бұрын

    ❤️❤️❤️

  • @mohannd6152
    @mohannd61523 ай бұрын

    Nice video keep going on

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 🙏

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 🙏

  • @user-wn3fx3mf9b
    @user-wn3fx3mf9b3 ай бұрын

    ❤❤❤❤

  • @TELUGUMASTERTECH
    @TELUGUMASTERTECH3 ай бұрын

    16.58 .na midha joke lu vestandru vellu 😅

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla99763 ай бұрын

    Which mobile you are using very good...

  • @Harish3681
    @Harish36813 ай бұрын

    Nice

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thanks

  • @punnamkumar
    @punnamkumar3 ай бұрын

    Superb my Telangana ghataka lady

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @whyit_hurts
    @whyit_hurts3 ай бұрын

    We all Americans Europeans asians we all came from Africa, respect the fact they r our ancestors!

  • @livewithpositivity
    @livewithpositivity3 ай бұрын

    Namaste Telugu yatri ji

  • @mahipallingam3281
    @mahipallingam32813 ай бұрын

    Nice 😊

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thanks 😊

  • @rameshdagama9717
    @rameshdagama97173 ай бұрын

    Hi super super 👍

  • @moneymantra900
    @moneymantra9003 ай бұрын

    Medam aa country urjent ga vadilesi manchi country ki vellandi please/ gudmorning

  • @user-hq8lw9px1z
    @user-hq8lw9px1z3 ай бұрын

    Good explanation ❤👍🌎

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @dileepchand6957
    @dileepchand69573 ай бұрын

    Good morning daughter ❤ Time unnappudu antha me vedios chustu chala happy ga ninnatinunchi unnanu ma thank you so much ra thalli❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you somuch 🙏

  • @dileepchand6957

    @dileepchand6957

    3 ай бұрын

    Dog tho premaga matade vidanam chala bagundi,akkada manushiluni chuste bhyam vesindi naku.valla tho kuda free ga kalisipoyevu❤️

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    thank you 😊

  • @FoodandTeluguTravel
    @FoodandTeluguTravel4 күн бұрын

    Srishailam నల్లమల అడవులలో ఉన్న Tribs Living Style ni కూడ చూపించండి వీలైతే.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    4 күн бұрын

    Ok 👍

  • @praveenmaheshuni7177
    @praveenmaheshuni71773 ай бұрын

    Nice video ❤❤

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thanks 🤗

  • @Venki...r2254
    @Venki...r22543 ай бұрын

    💐🇮🇳💐

  • @oddepelliprasad8522
    @oddepelliprasad85223 ай бұрын

    వాళ్ళు ఎం ఇచ్చిన కూడా తినకూడదు మత్హుమందు కలుపుతారు జాగర్త sis

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok 👍

  • @surendhargoudsalluri6881
    @surendhargoudsalluri68813 ай бұрын

    బేటీ బాన్ గయా షేర్

  • @kaartikeya4195
    @kaartikeya41953 ай бұрын

    వీడియో చాలా బాగుంది. కొన్ని ఇంగ్రిడియంట్స్ మీతో పాటు తీసుకెళ్లి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ని కూడా వాళ్ళకి పరిచయం చేస్తే బాగుండేది.

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    I will try next time

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem29313 ай бұрын

    brave lady

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @bashask1838
    @bashask18383 ай бұрын

    iam waching ur video from guntur

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @ramakrishna-tz7ts
    @ramakrishna-tz7ts3 ай бұрын

    Super 👌🎉🎉

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Thank you 😊

  • @RamaKrishna-sg3mn
    @RamaKrishna-sg3mn3 ай бұрын

    🧚🙅👌

  • @gona.nagaraju
    @gona.nagaraju3 ай бұрын

    Take care of your health❤️

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Ok i will

  • @subhanivas0569
    @subhanivas05693 ай бұрын

    Happy ఉగాది

  • @Teluguyatri1

    @Teluguyatri1

    3 ай бұрын

    Happy ugadi

  • @subhanivas0569

    @subhanivas0569

    3 ай бұрын

    @@Teluguyatri1 ఇంకా ఆఫ్రికా లోనే వున్నారా

  • @AJAY-wd6nl
    @AJAY-wd6nl3 ай бұрын

    Great Bani is ....😂

  • @user-bo5gp3lg7h
    @user-bo5gp3lg7hКүн бұрын

    Breve women ...........No scared 😳

  • @harirambabu9676
    @harirambabu96763 ай бұрын

    Karo tribe👏

Келесі