Comedian Ali Resigns YSRCP Party And Joined In Janasena Party | Pawan Kalyan | Chandrababu | FC

Ойын-сауық

Welcome to Friday Culture
Watch Here Comedian Ali Resigns YSRCP Party And Joined In Janasena Party ‪@FridayCulture‬
#ali #fridayculture #jagan #pawankalyan
For More Social Buzz and Updates Follow Us Here
►KZread: / fridayculture
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
• బిల్ ఎంత అయ్యింది అక్క...
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
• Comedian Brahmanandam ...
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
• YS Sharmila's Son YS R...
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
• SS Rajamouli Goosebump...
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
• ఆపండి బాబాయ్ మీరు కూడా...

Пікірлер: 401

  • @satishalamanda5320
    @satishalamanda53204 күн бұрын

    YCP government రాలేదు కాబట్టి safe game ఆడుతాన్నుడు

  • @akhilkumar81842

    @akhilkumar81842

    2 күн бұрын

    Sss

  • @shivasankar756

    @shivasankar756

    Күн бұрын

    Yes bro

  • @mandalarajashekar7985

    @mandalarajashekar7985

    Күн бұрын

    అవకాశవాది

  • @ramaddala69
    @ramaddala694 күн бұрын

    నిలాటి వాడు ఇంతే జగన్ వాడిపోయాడు కబట్టీ ఇప్పుడు చెపుతున్నావు .అప్పడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు జగన్ ని వేదిలేసావు నీకు విలువలు ఉండవు

  • @srinuvasu8224
    @srinuvasu82244 күн бұрын

    పవన్ లాంటి మంచి ఫ్రెండ్స్ నీ వదులు కున్నావ్ వేస్ట్ నువ్వు.

  • @mvramana282
    @mvramana2824 күн бұрын

    పాపం బాబు కి జ్ఞానోదయం అయినట్టుంది

  • @yathirajutirunagari7094

    @yathirajutirunagari7094

    3 күн бұрын

    Baaga ayindi brother 😂😂

  • @srivenkateswarjyothula2518

    @srivenkateswarjyothula2518

    2 күн бұрын

    జ్ఞానోదయం కాదు, సేఫ్ గేమ్

  • @RealRandomVideos

    @RealRandomVideos

    Күн бұрын

    itlanti vallani nammakoodadu

  • @baluy762
    @baluy7624 күн бұрын

    అలీ వేస్ట్ ఫెలో ఎలా కోవలో అలా మారుతారు . జై జనసేన

  • @angothramesh188
    @angothramesh1884 күн бұрын

    నువ్వు పెద్ద అవకాశ వాడివి. మళ్ళీ పవన్ ఓడిపోతే మళ్ళీ జగన్ మంచోడు అంటావు 😂😂. కాని పవన్ గారికి ఓటమి అనేది ఉండదు. నిన్ను జనసేనాలో తీసుకోము. జై జనసేన.

  • @b449sureshrayalaseema
    @b449sureshrayalaseema4 күн бұрын

    నీవు మళ్ళీ మారవు అనీ గ్యారంటీ ఏంటి

  • @surasrinu5449
    @surasrinu54494 күн бұрын

    ఒర్రె నిలంటొడు అందితె జుట్టు లెదంటే కళ్లు పటే రకం జై.జనసేన

  • @PranavPranavhot

    @PranavPranavhot

    3 күн бұрын

    Super bro

  • @nallagatlakondaiah6085
    @nallagatlakondaiah60854 күн бұрын

    ఎరా అలీ నీ లాంటి వెన్నుపోట్ ఫ్రెండ్ ని ఎవ్వరు నమ్మర్రు నీవు మూసుకొని నీ భవిష్యత్తు ఉహించు కో

  • @gajulasadanandam8405
    @gajulasadanandam84054 күн бұрын

    ఓడిపోయింది కాబట్టి goodbye అంటున్నావు...అదే గెలిచి ఉంటే....ఎదైనా మంత్రి స్థానం ఇస్తే....ఇలానే మాట్లాడే వాడివా..నిజాయితీ లేని మనుషులు...😂

  • @shekharbabu25
    @shekharbabu254 күн бұрын

    ఒరేయ్ అలీ బాబా... ఈ మాటలు ఎన్నికలకి ముందు చెప్పి ఉంటే.... నమ్మచ్చు నిన్ను, ఇపుడు జలగన్న ఓడిపోయాడు కాబట్టి, సినిమా వాళ్లతో ప్రాబ్లెమ్ అని ఇపుడు చెబుతున్నావ్ 😂😂😂

  • @kalyang3853
    @kalyang38533 күн бұрын

    ఆలి గారి కెరీర్ పోయినట్లే,ఎందుకు అంటే జనాలు నీ సినిమాలు చూడరు.

  • @yerukalavenkatesh7893
    @yerukalavenkatesh78934 күн бұрын

    మీ బాస్ మోసగాళ్లకు మోసగాడు బాగా దిగిందా అప్పుడే రాజీనామా ఏంట్రా అలీగా

  • @subramanyamnavaboththula1391
    @subramanyamnavaboththula13914 күн бұрын

    పార్టీ ఓడిపోయింది కాబట్టి బానే చెప్పావు పార్టీ గెలిచి ఉంటే నువ్వెలా మాట్లాడే వాడివో అందరికీ తెలుసు ఇప్పటికైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు

  • @janardhant544
    @janardhant5444 күн бұрын

    ఆలీ , నువ్వు కూడా రంగులు మార్చే ఊసరవెల్లి అని నిరూపించుకున్నావు. ఛీ.

  • @user-eo9yn2mh4y
    @user-eo9yn2mh4y4 күн бұрын

    తెలివి గా మెల్లగా జారుకున్నాడు..😂

  • @rambabugedela30693
    @rambabugedela306934 күн бұрын

    తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు ఆలి బాబు

  • @jtbabu5647
    @jtbabu56474 күн бұрын

    నువ్ ఎందుకు ఇలా మాటలాడుతున్నావు ఓడిపోయారు

  • @Dilipkumar-xj9vs
    @Dilipkumar-xj9vs4 күн бұрын

    మీరు ఫెయిల్యూర్ అయ్యారు అలీ గారు..

  • @boyasrinivasulu1594
    @boyasrinivasulu15944 күн бұрын

    Ali garu oka Vela YSRCP gelichi undi unte miru Ila matladevara??? Kuran mida promise chesi chepandi😅

  • @malajana2369

    @malajana2369

    2 күн бұрын

    No he can not accept this challenge😂

  • @gtarun4392
    @gtarun43924 күн бұрын

    Pora lafoot

  • @durgaprasadgeesala3590
    @durgaprasadgeesala35904 күн бұрын

    ఇలాంటి వాడిని సినీ ఇండస్ట్రీ నుంచి దూరంగా పెట్టాలి అవకాశాలు వాటి మాట్లాడాలని అసలు నమ్మకూడదు అసలు లాంటోడిని సినిమాలోనే తీయకూడదు

  • @shanmukha1208

    @shanmukha1208

    4 күн бұрын

    Mari Pawan Kalyan ni emi cheyalo cheppu. Chettha vaagudu aapesi Pani chuskondi...

  • @sridevimedina9894

    @sridevimedina9894

    2 күн бұрын

    ​@@shanmukha1208 దేనికో కూడా చెప్పగలరా

  • @raghudesai9182
    @raghudesai91824 күн бұрын

    పృథ్వీ గారిని ఒప్పుకుంటాము …. ఇక నిన్ను మళ్ళీ మనోడు అనుకోలేకున్నాము

  • @shyamchinna5542
    @shyamchinna55424 күн бұрын

    పవన్ కళ్యాణ్ ki వెన్ను పోటు చేసిన అలీ ఒడి పోతే కానీ జ్ఞానం వచ్చింది అనుకుంట😂

  • @shanmukha1208

    @shanmukha1208

    4 күн бұрын

    Ela vennupotu antunnaru. Can you explain.

  • @sdpsdpsdp

    @sdpsdpsdp

    3 күн бұрын

    Friend ke support cheyaka povatam venu potu ye​@@shanmukha1208

  • @Chinna-rr9zj
    @Chinna-rr9zj4 күн бұрын

    ఆలీ బయపాడాడ్

  • @surya369369
    @surya3693694 күн бұрын

    మేకవన్నె పులి......u r very danger

  • @user-lb5vg3yz2z
    @user-lb5vg3yz2z4 күн бұрын

    🇮🇳Jai🔯 janasena🥛 ✊PSPK🇮🇳 🙏

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa83364 күн бұрын

    Poraa....voosaravilli.......née meeda respect poyindi...nilakadaleni chettavedavaa

  • @Razz2626
    @Razz26264 күн бұрын

    Memu prathi 5yrs ki vote vestham.. Nuv prathi 5yrs ki party jump avthav...friend ne kasta smayam lo vadilesi padhavulu kosam pakkaku vellav fully money minded ..

  • @shanmukha1208

    @shanmukha1208

    4 күн бұрын

    Evadu kadu, nuvvu kada, nenu kaada, ikkada comments pette vadilo evadu nijayathi ga vuntadu cheppu. Ali industry lo vunnadu akkada yetuvanti kaksha saadipulu vuntayo Ani bayapadi mundugaane pakkaki jarigadu. Idi sarvasaadaranam. Ali Ela vunna Pawan laaga maatalu marchaledu siddanthalanu marchukoledu. Just simple ga tappukunnadu.

  • @sridevimedina9894

    @sridevimedina9894

    2 күн бұрын

    ​@@shanmukha1208మాటలు మార్చేసి ఏ ప్రజలకి అన్యాయం chesesadooooo మరి 😮

  • @shanmukha1208

    @shanmukha1208

    2 күн бұрын

    @@sridevimedina9894 hehehheheh. Mari telusukovalnte daniki oka arhatha kuda vundali.

  • @kishorepaniti8561
    @kishorepaniti85613 күн бұрын

    నటకిరీటి మా పార్టీ లో కాళీలేదు పక్కకిపో మిత్రద్రోహి.😂😂😂😂

  • @Vijaykoda1234
    @Vijaykoda123420 сағат бұрын

    Ali sir u r great human being person 🥰

  • @rajunaik7809
    @rajunaik78094 күн бұрын

    ఇలాంటివి మస్తు చెప్తారు రా బాబు........అలీ మిసినిమావాళ్ళు భలేగా చెప్తారు బ్రో,ఏమన వీడియోలు బైటికి వస్తే ఫేక్ అని,ఇలాంటి మీ అంచనాలు జరగకపోతే నేను కామన్ మాన్ నాకు ఎమ్ సంబడంలేదు అని భలేగా తపించుకుంటారు,ఐనా వినేవాళ్ళైన మకుండాలి కమాంసెన్సు...........😂

  • @Mandharam-on2cw
    @Mandharam-on2cwКүн бұрын

    Ala ante yela aali sir....jr NTR anna vachaka meeru maaku kavali ... NTR fans like button ✅

  • @gaalivenkatapathi162
    @gaalivenkatapathi16221 сағат бұрын

    So you are expecting your personal interest than public interest You are a great politician

  • @meenagaurik7943
    @meenagaurik7943Күн бұрын

    Dnt comet him , even in YRCP he did not do any loose talk against pawan kalyan....how many people agree that Ali is great helping nature person

  • @tagcrypto5213
    @tagcrypto52134 күн бұрын

    Pithapuram nundi mla ga poti chestavu anukunna Pawan ki media mundu sorry cheppu

  • @sunnamshiva7794
    @sunnamshiva77943 күн бұрын

    అయం లి డాక్టర్ బాలి

  • @sweetandbitter914
    @sweetandbitter9144 күн бұрын

    😂OoosaravAlli😅KatravAlli😂

  • @pawankalyan2405
    @pawankalyan24054 күн бұрын

    Nee sollu velli AAthu gadi ki chpu😅

  • @shanmukha1208

    @shanmukha1208

    4 күн бұрын

    Anduke kada ikkada chepthunnadu. Vinevallandaru Valle Ani telusu Ali ki

  • @janasenaraj1519
    @janasenaraj15193 күн бұрын

    ఇది వరకు నువ్వు ఎంత మందికి సహాయం చేసావో చెప్పరా

  • @jtbabu5647
    @jtbabu56474 күн бұрын

    చూదాం

  • @srinuambujalapu4267
    @srinuambujalapu42674 күн бұрын

    Nuvvu appudu jagan agaru tickets rate taggincheste appudu yemchesavu, appudu gurthuku raleda mi directors , mi producers mi actors..

  • @shanmukha1208

    @shanmukha1208

    4 күн бұрын

    Political entry Ela jarigindi Ani cheppadu anthe kani andulo vere ardam ledu kada. Ikkada vachinappudu thumbnail chusi aaveshamtho comments pettadam maanesi alochanatho pettandi.

  • @simhatech2897
    @simhatech289718 сағат бұрын

    నమ్మొద్దు నమ్మొద్దు ఆలిగారిని నమ్మొద్దు... 😂

  • @nandakishore1710
    @nandakishore17104 күн бұрын

    Miru vaddu😂

  • @srinavasrao9295
    @srinavasrao92954 күн бұрын

    420gadu vedu

  • @hemadripillaik2489
    @hemadripillaik24894 күн бұрын

    Good decision And ❤ your Decision Like Rajendra Prasad Garu You are for All

  • @Iamnotreal.n
    @Iamnotreal.n3 күн бұрын

    Yes🎉🎉🎉 First Row Chair Lesson 🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊 Thank you ☺️🙇🏻🌹

  • @areypichipulka3670
    @areypichipulka36704 күн бұрын

    K Ali garu edi ni life nachindi chesav jagan fans ,pspk fans , society enni anukunna niku nachindi chesthunnav hats off manchi health manchi life lo vundandi

  • @AppalarajuKilari-mz1vh
    @AppalarajuKilari-mz1vh3 күн бұрын

    అందితే జుట్టు, అందకపోతే కాలు, నీలాంటి అవకాశవాది, నమ్మకద్రోహిని ఇంక ఎవరూ నమ్మరు, నువ్వు నీ గుంటనక్క వేషాలు, కష్టకాలంలో తోడుగా ఉన్నవాడే రా నిజమైన ఫ్రెండ్,

  • @vamsikrishna8341
    @vamsikrishna83414 күн бұрын

    Ali anna is good human being..

  • @prasadrao2311
    @prasadrao23114 күн бұрын

    Powan anna jali gunam kada malla eyanni daggariki ranistadane bayam jai janasena

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda86763 күн бұрын

    Please Pavan kalyan Sir, Don't ever and ever Believe or Support this ali , he is great actor not only in movie but also in real life Please please Don't Support this man 🙏🏻 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-qg8pi8fc1k
    @user-qg8pi8fc1k4 күн бұрын

    neve okha nammakadrohi

  • @krish_for_you
    @krish_for_you3 күн бұрын

    Good decision ali garu

  • @sammetaravisankar
    @sammetaravisankar3 күн бұрын

    Ali garu meeru pspk ki nammaka drham chesaru Adi is real friend of pspk

  • @srinivas123j
    @srinivas123j4 күн бұрын

    What is the title and what he told ? Where did he or you know about MLA.. etc ?

  • @GKRISHNAMURTHY-wi7ot
    @GKRISHNAMURTHY-wi7otКүн бұрын

    Orey ali you are number one decoit ,

  • @chandarvadivelu1762
    @chandarvadivelu17623 күн бұрын

    Good realisation

  • @shivajibora2245
    @shivajibora22453 күн бұрын

    Movies chance ravvu anukune e video chesadu

  • @chiranjeeviramappa5006
    @chiranjeeviramappa50064 күн бұрын

    Realization bhahut late hogaya ali bhai

  • @gbalakoteswararao6353
    @gbalakoteswararao63534 күн бұрын

    He is A one cunning fellow and not at all suitable for Janasena. Don't think soo...

  • @jayapaleashappa6702
    @jayapaleashappa67022 күн бұрын

    Goppa Snehithuduni vadulukunnaru sir. Ok paravaledu pawan kalyan sir meeru oktiga undi films cheyyandi. Good decision. All best ur film careers

  • @prasadmotozone
    @prasadmotozone3 күн бұрын

    దెయ్యాల నీతులు వెల్లిస్తాయి అంటే ఏంటో అనుకున్నా ఇదేనా

  • @nunnavasavi447
    @nunnavasavi4473 күн бұрын

    U might have struggled for years together to reach the present position but within short period u lost everything u have built up because of wrong people association. I used to have lot of respect on u

  • @AnjaneyareddyMakthal
    @AnjaneyareddyMakthal3 күн бұрын

    అలీ నీలాంటి వాణి నమ్మరాదు jai janasena ✊

  • @SarithaM-xw8jl
    @SarithaM-xw8jl4 күн бұрын

    Ali garu u are always करेक्ट we love u all

  • @azeemshaik1041
    @azeemshaik10413 күн бұрын

    acha kaam kiyaa ali bhai

  • @raghuramlakidi8874
    @raghuramlakidi88742 күн бұрын

    ఎవరైనా పోటీ చేసి ఓడిపోతారు కానీ నువ్వు పోటీ చేయకుండా రాజకీయాలలో ఓడిపోయావు

  • @vnbseshagiriraopidugu5243
    @vnbseshagiriraopidugu52433 күн бұрын

    E aalochana elections munde vunte bagundedhi Ali garu. YCP odinaka vachindi meeku. Lokam lo eppudu Dharmame gelavali. Appude manishiki manugada Sir

  • @pradeepthandu24
    @pradeepthandu243 күн бұрын

    Veedu chepedhe nijjame veedu child artist🙇‍♂️

  • @pavanmudhiraj3503
    @pavanmudhiraj3503Күн бұрын

    Eni rojulu chepandhi epude enduk cheptunv mari😅

  • @chityalavijender5145
    @chityalavijender51452 күн бұрын

    నిజంగా ప్రజా సేవకౌసం నువ్వు రాజకీయాల్లోకి వస్తే నాయకుడు గెలిస్తే పార్టీ లో ఉంట ఓడిపోతె తప్పుకుంట అని చెప్పరు నువ్వు నీ స్వలాభం కొరకు వచ్చినవ్ warkout కాలే అందుకే తప్పుకుంటున్నవ్ నువ్వు మహాముదురు

  • @PK_PK415
    @PK_PK4154 күн бұрын

    Good decision, we love PK❤

  • @raghuramlakidi8874
    @raghuramlakidi88742 күн бұрын

    నీవు ఎన్ని చెప్పినా మా దృష్టిలో నువ్వంటే అసహ్యం

  • @nagarajavgr4695
    @nagarajavgr46953 күн бұрын

    Ycp ఓటమి చెందింది అని పార్టి పేరు కూడా చెప్పటానికి లేక ఇటు వచ్చాను అని చెపుతున్న కాట్రవల్లి.. JSP లో ఉండి ఉంటే ఇప్పుడు Mla అయ్యేవాడు

  • @yapatiprabhu7266
    @yapatiprabhu72663 күн бұрын

    Bayapaduuu😂

  • @saikumarchindukuri6237
    @saikumarchindukuri6237Күн бұрын

    Prajalaki manchi cheialannappudu avinithi party lo ela join ayyav mr.ali gaaru, appudaina aalochinchaleka poyava.

  • @hariprasadvarakala4252
    @hariprasadvarakala42523 күн бұрын

    ALI sir...u r not having moral rights to join in JANASENA PARTY...BECOUSE PAWAN SIR STRUGGLED MORE TO GET INTO POLITICS...BUT U WERE NOT SUPPORTED HIM AS A FRIEND....AFTER WINNING OF JANASENA PARTY U R CHANGING YOUR MIND MEANS U R CRUAL AND IMMORAL PERSON...

  • @cpvk
    @cpvkКүн бұрын

    పక్క అవకాశవాది అలీ

  • @balaswamy3408
    @balaswamy34082 күн бұрын

    ఇదే జగన్ గెలుసుంటే ఎంత విర్రవీగేవాడివో కదా.....

  • @Meeru_Siddham_aah
    @Meeru_Siddham_aah2 күн бұрын

    Ali garu good character ....ayana ento ayana seva telsthundhi ayana evarini vimarsinchala ayana meedha raallu challlaka ayana prasnalu sandhinchaadu ....dhaya oka manishi viluva kaapadatam kooda goppa ye avthundhi...ayana em chesthaado entha chesado aah bagavanthudiki telsthundhi ...ippudu aina thappukuntundhi rajakeeyam cheyyaleka aah manasthathvam leka ....

  • @rameshvathadi9568
    @rameshvathadi95683 күн бұрын

    Ayyababoiiiiii chaaaa avunaa

  • @mondikathivenkateswarlu8633
    @mondikathivenkateswarlu86333 күн бұрын

    Chetta na...... Jai Janasena ❤️

  • @hello4787
    @hello47873 күн бұрын

    Ycp పని అయిపోయింది అని తెలిసి జంప్

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula19043 күн бұрын

    మిత్ర ద్రోహి ఈ ఆలీ గాడు

  • @bajamallesh2495
    @bajamallesh24952 күн бұрын

    ఒరేయ్ అలీ సిగ్గు లేకుండ మిడియా ముందు మాట్లాడం ... అవకాశవాదివి నువ్వు. నీలాంటివాడికి కాలమే సమాధానం చెప్తుంది. అప్పుడే అనుకున్నాము నీ విడియోలు చూసుకో యేమి మాట్లాడినవో. ....ఎవడో తిట్టించినాడు అంటే అందరు నమ్మొద్దురా నిమనస్సులో ఉందీ కాబట్టీ అన్నావు నా స్నేహితుడు అని నీకు మనసులో రాలేదు మిత్ర ద్రోహి...ఎప్పుటికైనా ఉండేది మంచితనమే.. పదవి కాదు.. అని తెలువనివాడివి అనుకోను......

  • @ksrrajesh2329
    @ksrrajesh23294 күн бұрын

    Nuvuuu muyraaaa. Sanasiiiiliii

  • @veerababumutyam3800
    @veerababumutyam38003 күн бұрын

    Jai jenasena Jai pk anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Iamnotreal.n
    @Iamnotreal.n3 күн бұрын

    ❤🎉

  • @Iamnotreal.n

    @Iamnotreal.n

    3 күн бұрын

    🙇🏻

  • @ManjuNath-ui8cb
    @ManjuNath-ui8cb2 күн бұрын

    Kastalo unapudu vunde vallu real frnds jabardasth team best alli Garu

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641Күн бұрын

    Ippatikina telusukunnaru👍👍👍👍

  • @janasenaraj1519
    @janasenaraj15193 күн бұрын

    నీ సేవలు గురించి ఇది వరకు వినింది లేదు చూడనులేదు మరి ఎలా ఎప్పుడు చేసావ్

  • @hectorvishnu5793
    @hectorvishnu57932 күн бұрын

    Meeru sir 8 years back PK sir comment chesaru ani rajyamandrilo meeru ela react ayyaro telusu sir.. Eppudu malli ela maata marichi maararu.. Nduku ala sir.. Gaali atu mallithey attu maluthaara PSPK gaaru m anukovali jagan m anukovaali ..Cheppandi meere

  • @kprasad4187
    @kprasad41873 күн бұрын

    వీడిని అస్సలు పార్టీ దగ్గరికి కూడా రానివ్వకూడదు

  • @appraonunna3622
    @appraonunna36223 күн бұрын

    Ali garu really u r comedian in real life u r just lucky fellow not tallented

  • @arepuasmitha2212
    @arepuasmitha22123 күн бұрын

    Savara. 😂😂😂😂😂😂😂😂😂

  • @jamapala_official
    @jamapala_official3 күн бұрын

    అలీ గారు మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక మంచి ఫ్రెండ్ నీ నమ్మించి మోసం చేసారు. ఇప్పటికైనా మరాండీ మీ పనేదో మీరు చూసుకోండి. అదే వైసీపీ వచుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. అందుకే కర్మ ఎవ్వరిని వదలదు ప్రతి మాట అలోచించి మాట్లాడాలి. ఒకరి నీ అనేముందు.

  • @nanigudapati8752
    @nanigudapati87524 күн бұрын

    Annayya 🙊🙉🙈👌👍✡️✊

  • @rajujhansi1940
    @rajujhansi19404 күн бұрын

    నీ నిర్ణయం చాలా బాగుంది ఆలీ గారు.

  • @VijayaLakshmi-pu6ny
    @VijayaLakshmi-pu6ny3 күн бұрын

    Good buy😂🎉

Келесі